New song Yenno vunna gani naakanni neeve yesu by Sunil yelagapati

  Рет қаралды 379,593

Living Stone Ministries

Living Stone Ministries

4 жыл бұрын

Written and composed by Y Sunil Kumar
Music: Devote music team - Tekkali
Keys: Jaya Victor
Pads: Eli Joseph
Tabla: Paul Victor
Guitar: Naveen
Vocal: Sunil Kumar anna

Пікірлер: 307
@dileeppenumala9385
@dileeppenumala9385 Жыл бұрын
ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు....!! ఏడాబాయని దేవుడు నీవే ననువీడని దేవుడు నీవే ప్రేమించే దేవుడు నీవే క్షమియించే దేవుడు నీవే లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా.....!! ఎన్నో 1. భవనాలు నాకెనున్నా, బంగారం బోలెడు ఉన్నా నిజమైన ఆనందం లేనే లేదయ్యా దనరాసులు పొర్లుతుఉన్నా, బాగ్యాలు ఎన్నో ఉన్నా నిజమైన సంతోషం నీవే యేసయ్యా...!! నీతో ఉంటే చాలు కొదువేమి ఉండదయ్యా నీతోనే సహవాసం చేస్తాను యేసయ్యా....!! ఎన్నో 2 లోకంలో బలమెంతున్నా, అధికారం నా చెంతున్నా నాలో నువు లేకుంటే అంతా వ్యర్థమయ్యా దానాలు చేస్తూ ఉన్నా, నలుమూలలు తిరుగుతు ఉన్నా నీ రక్షణ లేకుంటే అంతా శూన్యమయ్యా.....!! నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా నీతోనే నా అడుగులు వేస్తాను యేసయ్యా...!! ఎన్నో
@dlovaraju3390
@dlovaraju3390 Жыл бұрын
👌👌
@sofiapalika240
@sofiapalika240 Жыл бұрын
Super ga vundhi bro song
@pulidindilaxmi9422
@pulidindilaxmi9422 Жыл бұрын
3
@ushapaul5850
@ushapaul5850 Жыл бұрын
Super devuniki mahima kalugunu gaaka nice song
@rapakasaritha8001
@rapakasaritha8001 Жыл бұрын
Thank Anna song petaru
@shalomtruthministrieshyd8376
@shalomtruthministrieshyd8376 Жыл бұрын
బ్రదర్ సునీల్ గారు గాడ్ బ్లెస్స్ యు
@chejarlasatyam1457
@chejarlasatyam1457 Жыл бұрын
అన్నయ్య ఈ సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక అన్నయ్య మీరు మీరు పాడిన సాంగ్ అనేకులు వింటూ విని చాలా వరకు మారిపోతారు అన్న
@manikondadharmarao727
@manikondadharmarao727 Жыл бұрын
Praise the Lord Super voice.. super song.. Meaning ful song ....
@tarungopigudavalli6078
@tarungopigudavalli6078 Жыл бұрын
Wonderful brother ❤❤❤lyrics bagunnye devineke Mahima ❤
@p.hannukah4939
@p.hannukah4939 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏
@anilkumarguntu8223
@anilkumarguntu8223 3 жыл бұрын
బ్రదర్ మీ వాయిస్ నాకు చాలా ఇష్టం దేవుడు ఇంకా అధికంగా వాడుకోవాలని ఆ దేవుడిని కోరుతున్నారు🙏🙏🙏🙏🙏
@bkrishnaveni6788
@bkrishnaveni6788 10 ай бұрын
Very very nice song brother🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼god bless you🎉🎉
@martinvanka3675
@martinvanka3675 2 жыл бұрын
సునీల్ అన్నయ్య మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం నా దేవుడు ఇంకా నా దేవుడు నిన్ను ఆశీర్వదించును అనేక మంది తో నీ పాటతో మరు హృదయం తో మాట్లాడాలి🙏🙏
@pennerusrilakshmi2203
@pennerusrilakshmi2203 Жыл бұрын
Annayya enni sarlu vinna malli malli vinalanipistundi super song
@p.hannukah4939
@p.hannukah4939 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
@viratloveki1355
@viratloveki1355 4 жыл бұрын
వాయిస్ చాలా బాగుంది అన్నా .చాలా బాగా పాడుతున్నారు .యేసయ్య మిమ్మల్ని తన పరిచర్య లో బాగా వాడుకోవాలని ...దేవున్ని మనసారా కోరుకుంటున్న బ్రదర్.. ఆమెన్
@nunavathsrikanth6943
@nunavathsrikanth6943 9 ай бұрын
God bles you
@galinkipothuraju9453
@galinkipothuraju9453 Жыл бұрын
Super song Thammudu Garu🙏🙏🙏🎤🎤🎵🎵🎶🎶🎶🎶🎤🎤🎤🎤🎤
@kirankumarpalivela2579
@kirankumarpalivela2579 3 жыл бұрын
మీ సాంగ్స్ ఫాలో.అవుతున్న. బ్రదర్ సూపర్ singing God bless you
@anilkumarpakerla5078
@anilkumarpakerla5078 2 жыл бұрын
Thank you brother God bless you
@veerlavsnmannapurna9035
@veerlavsnmannapurna9035 Жыл бұрын
3 year ayyindha relies ayyi song nenu e rojey vinna prathi line baga rasavu padavu anna nijam ga annitikanna anni yesu ney ma pastor anna cheppi play chepincharu e roju voice bagundhi god bless you brother
@srimannarayanaethakota397
@srimannarayanaethakota397 Жыл бұрын
Praise tha Lord brother song chala Baga paderu 🙏🙏🙏🙏
@pokalamahabhoobi730
@pokalamahabhoobi730 Жыл бұрын
Praise the lord Anna 🙏 పాట చాలా బాగా పాడారు అన్న 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@gollamandalayesodha6083
@gollamandalayesodha6083 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు అన్నయ్య 🙏🙏🙏
@balajin8167
@balajin8167 13 күн бұрын
ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు ఏడబాయని దేవుడు నీవే - నను వీడని దేవుడు నీవే ప్రేమించే దేవుడు నీవే - క్షమియించే దేవుడు నీవే లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా ||2|| ||ఎన్నో ఉన్నాగాని|| 1. భవనాలు నాకెనున్నా - బంగారం బోలెడు ఉన్నా నిజమైన ఆనందం లేనే లేదయ్యా దనరాసులు పొర్లుతు ఉన్నా - బాగ్యాలు ఎన్నో ఉన్నా నిజమైన సంతోషం నీవే యేసయ్యా ||2|| నీతో ఉంటే చాలు కొదువేమి ఉండదయ్యా నీతోనే సహవాసం చేస్తాను యేసయ్యా ||ఎన్నో ఉన్నాగాని|| 2. లోకంలో బలమెంతున్నా - అధికారం నా చెంతున్నా నాలో నువు లేకుంటే అంతా వ్యర్థమయ్యా దానాలు చేస్తూ ఉన్నా - నలుమూలలు తిరుగుతు ఉన్నా నీ రక్షణ లేకుంటే అంతా శూన్యమయ్యా ||2|| నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా నీతోనే నా అడుగులు వేస్తాను యేసయ్యా ||ఎన్నో ఉన్నాగాని||
@ShyamSundar-ue7xh
@ShyamSundar-ue7xh 8 ай бұрын
Super tone and good song. GOD bless you gentle man.
@drsisterscreations3752
@drsisterscreations3752 Жыл бұрын
Voice chala bagundhi brother 💐💐💐💐
@GideonReddy
@GideonReddy 9 ай бұрын
Almighty God jesus Christ loves you🌹 India🇮🇳 May God bless you🌹 India🇮🇳 Thank you🙏 good song, voice. 🎉
@rajupatta7932
@rajupatta7932 Жыл бұрын
అన్నయ్య చాలా అధ్బుతంగా పాడారు
@jagannadhamenterprises4551
@jagannadhamenterprises4551 3 жыл бұрын
Brother mee voice chalabagundi .mimmulanu prabhu balanga mimmalunu vasukoni ,asrvadinchalani koru kontunnanu. Amen. Meeru prabhuni anubavinchi padutunnara. Assannagaru alaga padavaru.anduka eerojuku appatalo jeevamu vuntundi. Mee patta alaga vuntundi. Avuna brother.
@marybejjenki1159
@marybejjenki1159 Жыл бұрын
Heart touching song ❤👌🥰 nice voice brother 💟 God bless you brother ✝️🙏
@chejarlasatyam1457
@chejarlasatyam1457 Жыл бұрын
అన్నయ్య వందనాలు అన్న ఈ సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య
@mahanyapalla8355
@mahanyapalla8355 Жыл бұрын
Amin Deva e vakyam echinaduku veladi vandanalu
@bhanutalari2245
@bhanutalari2245 4 жыл бұрын
Praise the Lord anna challa manchiga undhi songs
@ribkagattigundla6557
@ribkagattigundla6557 Жыл бұрын
Praise the lord brother song chala bagundhi,
@PremKumar-ez6df
@PremKumar-ez6df Жыл бұрын
అద్బుతం మంచి స్వరాన్ని ఆ నాజరేయుడు మీకు ఇచ్చారు గ్లోరీ.... ❤️👌🏻🙏🏻
@nedunuribujji9490
@nedunuribujji9490 Жыл бұрын
God bless you bro Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 e
@thupakulavenkatesh5824
@thupakulavenkatesh5824 Жыл бұрын
మరియొక ముత్యమును దేవుడు తెలుగు ప్రజల కొరకు నిన్ను ఇచ్చాడు... 🙏
@Nageswarraomictv
@Nageswarraomictv Жыл бұрын
Adlikuna asuuuentiy chalu
@JyothiJyothi-or1xq
@JyothiJyothi-or1xq Жыл бұрын
God bless you Anna praise tha lord 🌺🌺🌺
@sujanaruthu238
@sujanaruthu238 3 жыл бұрын
Preise the lord anna worndarful song 🙏👍👍
@sofiapalika240
@sofiapalika240 Жыл бұрын
Challa baga padaru anna
@sharuashwath3747
@sharuashwath3747 4 жыл бұрын
Really your very excellent and awesome blessing songs all glories to God
@vipparthiashavipparthiasha1898
@vipparthiashavipparthiasha1898 Жыл бұрын
Chala bhagundhi annayya song and mee voice
@lakshmilakshmi3135
@lakshmilakshmi3135 8 ай бұрын
,చాలా బాగా పాడారు
@ShinyMandha
@ShinyMandha Жыл бұрын
Anna song chala super Anna,May God bless you anna
@ShinyMandha
@ShinyMandha Жыл бұрын
Maa kosam prayer cheyandi health kosam prayer cheyandi
@Arunparmarigari
@Arunparmarigari 2 жыл бұрын
Wonderful voice bro god bless u
@babykumarirapaka3514
@babykumarirapaka3514 Жыл бұрын
Super thammu voice super
@jyothi8817
@jyothi8817 3 жыл бұрын
చాలా చాలా బాగా పాడుతున్నారు
@c7volunteer404
@c7volunteer404 2 жыл бұрын
Prise tha Lord అన్న may god bless you🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏🙏
@RameshKotta-lj7zt
@RameshKotta-lj7zt 2 ай бұрын
Sunil sir Mee songs Anni worship ki అద్భుతంగా మంచి ఫీల్ ఇస్తాయి .
@ksraju
@ksraju 10 ай бұрын
good dong my dear brother excellent
@shalemraju0409
@shalemraju0409 Жыл бұрын
Glory to god praise the Lord anna..... Voice supperb anna.....
@madigaraju8309
@madigaraju8309 3 жыл бұрын
అన్నయ్య మంచి స్వరము దేవుడు ఇచ్చాడు దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా పాడుకోవాలి
@kommarigandhari7254
@kommarigandhari7254 5 ай бұрын
Very nice the song prayear the god bless you ❤❤😊😊
@sravanasandhya7668
@sravanasandhya7668 Жыл бұрын
Nice song .. praise the lord 🙏🙏 brother
@kishankande3469
@kishankande3469 Жыл бұрын
Chala bagundi mee voice anna
@vimalarapaka1989
@vimalarapaka1989 3 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ సునీల్ బాబు గాడ్ బ్లేస్ యువర్ ఫ్యామిలీ ఇంకా ఎనో పాటలతో దేవుడు మీమల్ని బాయుగ వాడుకొనును గాక 🙏నైస్ సాంగ్ 🙏🤲🙏
@vijayachinni7931
@vijayachinni7931 Ай бұрын
Super song... God bless you bro...
@susivijjiiamalweshappyinje6985
@susivijjiiamalweshappyinje6985 4 жыл бұрын
Super annaya voice prise the lord
@sureshdeepatisureshdeepati874
@sureshdeepatisureshdeepati874 Жыл бұрын
Exlent singing brother
@devisriduvvapu9903
@devisriduvvapu9903 Жыл бұрын
Wonderful song ...🙏🙏
@bandijoseph4536
@bandijoseph4536 3 жыл бұрын
Praise the lord anna super voice
@gracestellatv7540
@gracestellatv7540 2 жыл бұрын
Super voice midhi 👍 god bless you 🙌
@dhanammaongole1382
@dhanammaongole1382 Жыл бұрын
Danamma .nice soing annayya
@pastorphilip580
@pastorphilip580 2 жыл бұрын
Glory to God and God bless you
@shalomtruthministrieshyd8376
@shalomtruthministrieshyd8376 Жыл бұрын
God bless you
@jayantisattajayanti7419
@jayantisattajayanti7419 Жыл бұрын
Brother super singing 🎶 👍🙏
@chavvakulanaveen6682
@chavvakulanaveen6682 2 жыл бұрын
యానో ఉన్న గాని నాకు అని నేవీ యేసు
@paramanandam.vijayamma3196
@paramanandam.vijayamma3196 4 жыл бұрын
ఆత్మీయంగా వున్నాయి songs
@sureshnandi9958
@sureshnandi9958 2 жыл бұрын
superb broo 🙏🙏
@devikaduvvapu8607
@devikaduvvapu8607 Жыл бұрын
Super voice Anna 👍🙏
@DiveenaBokka-mn5kx
@DiveenaBokka-mn5kx 11 ай бұрын
I like this song brother.... Praise the lord 🙏
@kodichinnarao9591
@kodichinnarao9591 4 жыл бұрын
Super song bro. Naku chaaaaaaaaala nachhindi.
@neelimaprem2740
@neelimaprem2740 3 жыл бұрын
Songs all very nice Anna God bless you
@srinithalc9436
@srinithalc9436 3 жыл бұрын
Super padaru bro.god bless you
@samueel_paster_maralapadu
@samueel_paster_maralapadu Жыл бұрын
Bro song super gaa padevu ..... 🤝
@tejab2569
@tejab2569 Жыл бұрын
Praise lord annaya
@rekhathowdu7977
@rekhathowdu7977 3 жыл бұрын
Super songs and super singing super talent so.gods gift
@analarajkumarrajkumar1246
@analarajkumarrajkumar1246 2 жыл бұрын
god bless you brother wonderful song
@sesharaouba1892
@sesharaouba1892 Жыл бұрын
మీ వాయిస్ చాల భాగున్నుది అన్న
@narayanagandarapu4340
@narayanagandarapu4340 2 жыл бұрын
Super song god bless you brother 🥰🥰
@ponnamandasathyanarayana609
@ponnamandasathyanarayana609 Жыл бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ మంచి వాయిస్
@triveniperumalla9921
@triveniperumalla9921 2 ай бұрын
👌 song bro garvam unnavari ki e song vini maratharu
@chilukotiprasanthi2072
@chilukotiprasanthi2072 3 жыл бұрын
Super song bro baga పాడారు
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 Жыл бұрын
Amen Amen Amen Glory Our God Jeses
@Chanti-xe4wp
@Chanti-xe4wp 4 жыл бұрын
God bless you brother.wonderful song with wonderful voice
@rajupathri5208
@rajupathri5208 Жыл бұрын
👌👌👌👌
@udaykumardundi4103
@udaykumardundi4103 4 жыл бұрын
SINGAPORE Praise the Lord bro.Anna mi voice very nice.song very good.Mi songs all very good bro thanks.
@sebisomayya.....sss....9932
@sebisomayya.....sss....9932 5 ай бұрын
god bless you brother❤❤
@sharmilabale2750
@sharmilabale2750 Жыл бұрын
Praise the lord anna
@udayabhaskard8085
@udayabhaskard8085 Жыл бұрын
Nice song Sunil anna
@ChandrayaKolli
@ChandrayaKolli 3 ай бұрын
Chala baga padaru annayya
@kusumejohn1108
@kusumejohn1108 Жыл бұрын
సూపర్ బ్రదర్
@amenministry1525
@amenministry1525 2 жыл бұрын
🙏🙏🙏 nice song God bless you
@duddusrinivas8622
@duddusrinivas8622 3 жыл бұрын
Super song brother meru Pade songs ani chala estam. brother
@songavenkatarao1940
@songavenkatarao1940 Жыл бұрын
Praise the lord
@pikki6587
@pikki6587 3 жыл бұрын
God bless you brother
@avinashb6697
@avinashb6697 4 жыл бұрын
Song lyrics kavali brother
@VamsiVamsi-mz3kf
@VamsiVamsi-mz3kf 3 жыл бұрын
God bless you anna
@rishamaylimi8199
@rishamaylimi8199 Жыл бұрын
Super song brother
@rentachintala2807
@rentachintala2807 2 жыл бұрын
Super song brother keep it up
@manofgodravikumar1068
@manofgodravikumar1068 3 жыл бұрын
బ్రదర్ చాలా బాగా పాడారు really hart tuching song
@gangadharbathula5279
@gangadharbathula5279 4 жыл бұрын
Excellent singing brother,may God bless you
@eswarikanna3323
@eswarikanna3323 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@rajeshg7138
@rajeshg7138 2 жыл бұрын
Very nice singing brother
@LuckyLucky-yj8ys
@LuckyLucky-yj8ys 2 жыл бұрын
PRISE THE LORD 🙏 annya song excellent please send me lyrics annya
@vijjuabhi9307
@vijjuabhi9307 2 жыл бұрын
Superb singing anna
Pranam vunantha varaku nee padeda heart welming song by Sunil yelagapaati
6:47
Living Stone Ministries
Рет қаралды 364 М.
Yesu nee karyamulu ento goppavi By singer Sunil kumar  garu
6:29
Living Stone Ministries
Рет қаралды 216 М.
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 25 МЛН
Datipoku nestama datipokamma heart touching song by Sunil kumar yelagapati
7:09
Living Stone Ministries
Рет қаралды 95 М.
Akankshatho...song by Sujatha Garu
5:22
Pastor Anand Kumar Moyyi
Рет қаралды 10 М.
Stithi maralante stuti cheyali wonderful worship song by suni yelagapati
9:02
Living Stone Ministries
Рет қаралды 89 М.
Neevuleni Jeevitham
11:17
KRUPA MINISTRIES OFFICIAL
Рет қаралды 68 М.
Yenno vunna gani naakanni neeve yesu/ Telugu Christian song
6:50
Cornerstone Telugu Fellowship
Рет қаралды 105 М.
Heart touching song by Sunil garu
10:19
Living Stone Ministries
Рет қаралды 100 М.
MISS CIRCLE STUDENTS BULLY ME!
0:12
Andreas Eskander
Рет қаралды 10 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
0:19
PAVLOV
Рет қаралды 6 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
0:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
And who would you choose?👇
0:20
Kitty Power
Рет қаралды 6 МЛН