No video

Kandula Ramesh Comments on Eenadu Ramoji Rao | Chandrababu | YS Jagan | TOne News

  Рет қаралды 111,231

Tone News

Tone News

Күн бұрын

Kandula Ramesh Comments on Eenadu Ramoji Rao | Chandrababu | YS Jagan | TOne News
#kandularamesh #eenadu #ramojirao #chandrababu #ysjagan #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 364
@sujathamodekurthi1880
@sujathamodekurthi1880 Ай бұрын
నేను కూడా మార్గదర్శి ద్వారలాభము పొందాను....మార్గదర్శి చిట్ నేను ఇల్లు తీసుకోవడంలో సహాయపడింది....పిల్లలకి ఫీజులు కట్టడానికి మార్గదర్శి సహాయపడింది....రామోజీరావుగార్కి మేము ఎప్పుడూ రుణపడిఉంటాము.....వారి ఆత్మకి శాంతి కలగాలని,కుటుంబసభ్యులకు మేము ఎప్పుడూ అండగా ఉంటాం అని టెలియచెప్తున్నము....🙏🙏🙏🙏🙏
@jagathreddy7612
@jagathreddy7612 2 ай бұрын
Ramesh గారు రామోజీ రావు గారిని గురించి ఎన్టీఆర్ గారు గురించి చాలా బాగా సెలవిచ్చారు. ఇద్దరి గురించి.ఎంత చెప్పినా తక్కువే అని నా అభిప్రాయం.ధన్యవాదాలు రమేష్ గారు.
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w 2 ай бұрын
Ksr.ks prasad lanti varu .
@radharani9672
@radharani9672 Ай бұрын
ఎంతోమంది కి మార్గదర్శి రూపంలో సాయ పడిన మహానుభావుడు.🙏 అమరజీవి
@koteswararao726
@koteswararao726 2 ай бұрын
జరిగిన దుర్మార్గాన్ని ,చక్కగా వివరించారు, రమేష్ గారు.
@gvrrao3225
@gvrrao3225 2 ай бұрын
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు. ఈ వచనం సత్యమనిపించే జీవితం రామోజీ గారిది, ఆ మహావ్యక్తి ఆత్మ శాంతికి ప్రార్థిద్దాం !
@Pinaki479
@Pinaki479 Ай бұрын
ఈనాడు సంపాదకీయం గురించి ప్రస్తావంచారు కాబట్టి చెపుతున్నాను. ఆ సంపాదకీయం ఒక్కొక్కటి ఒక రీసెర్చ్ పేపరండి. విషయం ఏదైనా సమగ్రంగా, శాస్త్రీయంగా, చారిత్రక వాస్తవాలతో చాలా విజ్ఞానదాయకంగా ఉంటాయి. ఆయన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటే చాలామంది లోఫర్ జర్నలిస్టు లకు ముక్తి లభిస్తుంది.
@ravindrababulanka7993
@ravindrababulanka7993 2 ай бұрын
ఉండవల్లి గాడు ముండలొల్లి చేసాడు గానీ ప్రజలంనదరికీ తెలుసు RAMOJI RAO గారి నిజాయితీ తత్వం. ఆయన కున్నంత హుందాతనం మానవత్వం ఇంకెవరికీలేదనడం అతిశయోక్తికాదు. ఆయన, NTR కారణజన్ములే మన గౌరవాన్ని ఖండాంతరాల్లో వ్యాపింపజేశారు 💐🙏💐 ఇద్దరికీ నమోస్సుమాంజలులు.
@apparaomandadapu133
@apparaomandadapu133 2 ай бұрын
ఆముండవలి తండ్రి, కొడుకుల కావలికుక.
@prasadkk5852
@prasadkk5852 2 ай бұрын
మధ్య తరగతి వారి ఆర్థిక భరోసా కల్పించిన మహానుభావులు రామెుాజీగారు....వారి ఆశీస్సులు తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ వుండాలని ప్రార్ధన ..
@jneelima2318
@jneelima2318 Ай бұрын
ఉండవల్లి అనే అతను MP ఉండి రాష్ట్ర నికి పీకింది ఏమిలేదు.... 😡అతనికి నాలార్జ్ ఉంది అనే గర్వం తో రామోజీ రావు గారిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి వాడు పొందిన పైచశికం అమ్మో అంత ఇంత కాదు... కర్మ తప్పక ఈ ఉండవల్లి ని వెంటాడి తగిన గిఫ్ట్ కోలుకోలేనంతగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను... 😡😡😡
@srinivasveladi223
@srinivasveladi223 2 ай бұрын
తెలుగు కోసం పరితపించిన, దాని మకరందాన్ని పంచిన మహానుభావుని హృదయాంజలి
@scuctv
@scuctv 2 ай бұрын
Kamma Kulam kosam parithapinchina mahanu bavudu. RIP
@user-gr8ti3lc5g
@user-gr8ti3lc5g 2 ай бұрын
Adi antha black money
@1949AKN
@1949AKN 2 ай бұрын
ద్వేషం అనే భావన ఒక అధికారములో ఉన్న వ్యక్తి కి వస్తే ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది. కక్ష పట్టిన ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి +తాయినాతీ ఉండవల్లి చేసిన దుర్మార్గం అందరికీ అర్ధమైంది.
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 2 ай бұрын
ఆరోజు నాకు బాగా గుర్తు, గోదావరి పొంగి రాజమండ్రి 4:04 మునిగిపోయే ప్రమాదం లో మేమంతా బిక్కు బిక్కు మంటూ వున్నాం, కాని అదేరోజు మా ఎం.పి వుండవల్లి రాజమండ్రి ప్రజల్ని గాలికొదిలేసి హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో రాజశేఖర్ రెడ్డి తో కలిసి రామోజీరావు గారికి వ్యతిరేకంగా కుట్ర పన్నే పనిలో వున్నాడు , మేరు పర్వతం లాంటి రామోజీ గారిని ఒక తోడేలు ఓ గుంటనక్క ఏం చేయగలరు ?? తోడేలు కుక్క చావు చచ్చింది నక్క హైనాల గుంపు మద్దతు తో యింకా గోతులు తవ్వుతూనే వుంది ఆయన గెలిచి మరణించారు, ఆయన కు నివాళులు 🙏🙏🌹
@suryateja2272
@suryateja2272 2 ай бұрын
తన యజమాని కొడుకు ఘోరాతి ఘోరంగా ఓటమిపాలు అయినందుకు ఊసరవెల్లి ఇక జీవితమంతా కుమిలి కుమిలి కుమిలి ఏడూస్తూనే ఉంటాడు. రెండు సార్లు లోకసభ సభ్యుడు. పనికివచ్చే పని ఒక్కటి చేయలేదు
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i 2 ай бұрын
Well said 🙏
@kakarlasujatha4501
@kakarlasujatha4501 2 ай бұрын
Guntanakka unvalliki seggu oggu Leni jeevi
@PothakamuriVaniramana
@PothakamuriVaniramana 2 ай бұрын
YSR nijangaa gunta nakke, undavalli uraf oosaravelli thodele.
@prasadlakshmipati1403
@prasadlakshmipati1403 2 ай бұрын
yes.
@annekishore2687
@annekishore2687 2 ай бұрын
రామోజీ రావు గారి వెంట్రుక కూడా పీక లేక పోయారు...మహా మేత+ ముండవల్లి కలసి.
@goginenirangarao4579
@goginenirangarao4579 2 ай бұрын
I AM Member of Margadhrsi Chit.we are very happy. Very much thankfully to Margadharsi and Sri RAMOJIRAO GARU.OUR HEARTY CONDOLENCES . 🙏
@sailajagottipati438
@sailajagottipati438 2 ай бұрын
Gogineni ఆడ బడచుని
@kissstar123
@kissstar123 2 ай бұрын
cheppu baby​@@sailajagottipati438
@sivanarasimhaprasadtalluri2929
@sivanarasimhaprasadtalluri2929 2 ай бұрын
మార్గదర్శి కార్యక్రమం ద్వార ఎంధరో గొప్ప వారి జీవితాలను పరిచయం చేసి యువత స్ఫూర్తి కలిగించారు
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 2 ай бұрын
ఇంత చేసిన ఉండవల్లి గా______ పెద్ద సంప్రదాయిని సుప్పిని లాగా టీవీ ముందుకు వచ్చి అపార మేధావిలాగా మాట్లాడుతాడు. పాపి .
@trpadmavathi9047
@trpadmavathi9047 Ай бұрын
రామోజీ మా హృదయాల్లో ఒక నిలువెత్తు శిఖరం. మరో వ్యక్తి గురించి కూడా వీడియో చేయాలి సత్యం రాజు గారు
@jayaharish7447
@jayaharish7447 2 ай бұрын
ఉండగాడికి కూడ ఉసురు తగులుతుంది
@grandipadma2208
@grandipadma2208 Ай бұрын
అరాచకం ఇప్పుడెనేమో అనుకున్నాను తండ్రి దగ్గర నుండి ఉండన్నమాట. ఛీ ఏం బ్రతుకులు
@gurijala1
@gurijala1 2 ай бұрын
ఇంతకు ఇంత జగన్ అనుభవిస్తాడు. 2004 కి ముందు జగన్ ఆర్థిక పరిస్థితి ఎంతో అక్కడకు తీసుకుపోతారు. ఆ తరువాత తండ్రి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని సంపాదించిందంతా కూటమి ప్రభుత్వం స్వాధీన పర్చుకొంటుందని రాష్ట్ర శ్రేయస్సు కోరే వారందరూ ఆశిస్తున్నారు. భవిషత్తులో మరొకరు దోపిడీ చెయ్యకుండా గుణపాఠం అవుతుంది.
@nageswararaovella7124
@nageswararaovella7124 2 ай бұрын
కుట్రలు కుతంత్రాలు మహామనిషిని ఏమి పీకలేక పొయ్యాయి.
@nasarvaliramagiri
@nasarvaliramagiri Ай бұрын
Ntr.pai.kutralu.chesi.cbn.sahayapadi.vennu.potu.podisina.evrest.ramoji.
@pavanimandli3993
@pavanimandli3993 Ай бұрын
@@nageswararaovella7124 maha manishi papu kanuka annellu vunnadu kutantealu chesi chesi alasipoi ika poyadu narakaaniki valla friends chala mandini kalavadaaniki
@murthymankala1787
@murthymankala1787 2 ай бұрын
రామోజీ ని ఇబ్బందులు పెట్టి న వారు ఎవరు బాగుపడిన దాఖలాలు లేవు కరెక్ట్ రమేష్ గారు నేను ఈనాడు లో జర్నలిస్ట్ గా పని చేసినవాడిని ఆయనకు ప్రగాఢ సానుభూతి నివాళి
@yarkrao
@yarkrao 2 ай бұрын
ఈనాడు రామోజీరావు గారి గురించి పోటీపత్రిక ఆంధ్రజ్యోతి అనేక వ్యాసముల ద్వారా దాదాపు రెండు మూడు పేజీలు కేటాయించి వారి జీవితవిశేషములు తెలియపరచి శ్రద్ధాంజలి ఘటించటం వారి ఉన్నత వ్యక్తిత్వానికి తార్కాణం. అలాగే ఆంధ్రజ్యోతి వారి సంస్కారానికి గీటురాయి.
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 Ай бұрын
రాజశేఖర్ రెడ్డి ఎంత ప్రయత్నించినా రామోజీరావుని మరియు రామోజీ ఫిలిం సిటీని ఏం పీకలేక చివరిగా ఫిలిం సిటీ లోని కార్ షెడ్ ని పీకించి శునకా ఆనందం పొందాడు
@pbalu9457
@pbalu9457 2 ай бұрын
ఉండవల్లి ఏదైనా ఒక మంచి పని మీద తన తెలివి తేటలు ఉపయోగించి ఉంటే దేశానికి , ప్రజలకు మేలు జరిగేది. పాపం ఉండవల్లి కి ఇంక ఎక్కడా ఆర్థిక నేరాలు కనబడ లేదేమో.
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 2 ай бұрын
ఎందుకు కనబడలేదు? ప్రక్కనే ముఖ్య మంత్రి తన కొడుకుకు 43000 కోట్లు దోచి పెట్టాడు కదా! నిచత్వానికి ప్రతిరూపం వాడు.
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 2 ай бұрын
Tru 🎉
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 2 ай бұрын
కందుల గారు ఒక చిన్న కరెక్షన్. టీవీ చానెల్స్ ను మాత్రం నెట్వర్క్ 18 వారికి ఇచ్చేసారు.
@cinefan3422
@cinefan3422 2 ай бұрын
Yenduku vaddu vaadu ni anavasaram ga manam appreciate cheyali vaadi bokkalo telivi thetalu ki manaku yenduku aa karma. Ayina vaadu telivi YS family ni bujam meeda moyadaniki paniki vasthundi gaani, state ki paniki vache oka pani kuda vaadu cheyaledu.
@koteswararao726
@koteswararao726 2 ай бұрын
Yes, it's cent percent correct
@user-pc6xu9yd2z
@user-pc6xu9yd2z 2 ай бұрын
మార్గదర్శి... ఖాతాదారులే కాదు సామాన్య ప్రజలు ఈ కుట్ర పూరిత అసూయా పరుల వెకిలిని గ్రహించి ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయక పోగా.. చివరకు వాళ్లకు పట్టించిన గతి కి సామాన్య ప్రజలుకూడా సినిమా చూపించారు.. చాలదా... సరిపోలా.. 😊
@venkateswararao6211
@venkateswararao6211 2 ай бұрын
Highly inspiring programme. Thanks to both of you
@saidareddy999
@saidareddy999 2 ай бұрын
ఎవరు ఏమి అనుకున్న రామోజీ రావు తెలుగు వాళ్ళ కి గొప్ప ఇన్స్పిరేషన్. వైస్సార్, జగన్ లాంటి ఫ్యాక్షనిస్ట్ సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళ ని సింపుల్ గా స్మైల్ తో హేండిల్ చేసాడు. బిజినెస్ , న్యూస్ పేపర్ తో ట్రెండ్ సెట్ చేసాడు. సండే మ్యాగజైన్ లో ఇచ్చే వీక్లీ స్టోరీ లో valuable ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. రామోజీ ఫిలిం సిటీ కి డైలీ 10 వేల మంది వస్తారు. వాల్యూస్ లో కానీ , ఇన్ఫర్మేషన్ లో అయినా సాక్షి మీడియా , ఈనాడు కాలి గోటి కి కూడా సరిపోదు. ఫిలిం ఇండస్ట్రీ లో వెరీ లో బడ్జెట్ లో అవార్డు విన్నింగ్ సూపర్ హిట్ మూవీస్ తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు. తెలియని వాళ్ళు ఆయన గురించి ఏదో మాట్లాడతారు , అలాంటి వాళ్ళు ఒకసారి ఫిలిం సిటీ చుట్టూ పక్కల ఉన్న ఊళ్ళ కి వెళ్లి అడగండి . చాలా మంది వాళ్ళ ఇంట్లో పెళ్లి, ఫంక్షన్స్ కి ఇచ్చే కార్డ్స్ లో రామోజీ రావు పేరు కూడా రాస్తారు. డైలీ డ్యూటీ కి వచ్చేటప్పుడు , రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్తారు. ఇక్కడ యాంటీ గా కామెంట్స్ పెట్టె బ్యాచ్ కి యావరేజ్ కనౌలెడ్జి కూడా ఉండదు.
@srikarthesnicker3991
@srikarthesnicker3991 2 ай бұрын
Thanks reddys lo kuda manchi vallu unnarani nirupincharu
@pavanimandli3993
@pavanimandli3993 Ай бұрын
@@saidareddy999 fake id na nidi leka ysr family la reddy aina nenu edagalede ane badha na nidi, matlade matalu niku na Maturity ni penchali, kanni degrade cheyakuudadu , eenaadu paper andrhajyothi paper lu intlo guullalo pettukotamiki kuda paniki rani abaddapu news lu
@saidareddy999
@saidareddy999 Ай бұрын
@@pavanimandli3993 నేను ఒరిజినల్ రెడ్డి ని , నీ లాగా కన్వర్టెడ్ బ్యాచ్ కి పుట్టలేదు బోకు దాన.. ఇంక ఎదగడం అంటే ముడ్డి కింద 32 కేస్ లు పెట్టుకుని , జనాల డబ్బులు దోచుకొనే వైయస్ ఫ్యామిలీ అంత కొజ్జా బతుకు నాకు వద్దు.. 😀.. నువ్వు వెళ్లి నీ ఫాదర్ ఎవడో కనుక్కో ఫస్ట్ ..
@satyanarayanakantheti1565
@satyanarayanakantheti1565 Ай бұрын
సాయిదారెడ్డి గారు మీ విజ్ఞత కి పాదాభి వందనంలు. ఎందుకో తెలుసా సమాజం పట్ల మీ అవగాహన, తెలుగు పట్లఅమితాసక్తి అభినందనలు. కులాలు మతాలు కాదు, సమాజం పట్ల మానవత్వం, బాధ్యతా ముఖ్యం. ధన్యవాదములు.
@girijakesav7673
@girijakesav7673 2 ай бұрын
రామోజీ గారిని సత్తాంచ్చినారు కాబట్టి ఇంత అన్యాంగా రాజశేఖర్ రెడ్డి చచ్చాడు జగన్ కథ కూడా అంతే
@kakarlasujatha4501
@kakarlasujatha4501 2 ай бұрын
Undavalli kuda
@bharatdesam5619
@bharatdesam5619 2 ай бұрын
vundavalli kuda tondaralo ala jaragali
@prasadyedavalli3667
@prasadyedavalli3667 2 ай бұрын
ఉండవల్లి రామోజీరావు చంపిన పాపం నీది కూడ ఉంది. తొందరలో నీకు ఆ ఉసురు తగులుతుంది.
@dhulipalasatyanarayanamurt9008
@dhulipalasatyanarayanamurt9008 2 ай бұрын
ఇప్పటి కైనా రాజశేఖర్ రెడ్డి ఎంత దుర్మార్గుడు తెలుసుకోండి.అసలు దుర్మార్గుడు ఉండవల్లి కాదు, no.2 పర్సన్, తెరముందు మనిషి మాత్రమే!
@gangavarapug.gayathri5619
@gangavarapug.gayathri5619 2 ай бұрын
Yes , YSR black side should come out more.
@narasimharaoparvatam5646
@narasimharaoparvatam5646 2 ай бұрын
పావురాలగుట్ట, 11/175 సీట్లు, చరిత్రహీనుడు.
@Society-71
@Society-71 2 ай бұрын
Ramesh గారు.. 👌👌👌 రామోజీ గారు నిజం గా సింహం..🙏🙏🙏 ఈ సైకో batch గాళ్లను భూమి మీద ఉంచితే ఎప్పటికైనా ప్రమాదమే..CBN, PK & Lokesh లు ఇది అర్థం చేసుకో పోతే AP ప్రజలకు వీరి నుండి ముప్పు తప్పదు😡
@PM-tl2si
@PM-tl2si 2 ай бұрын
Ramoji garu deserves Bharata Ratna for all his great contributions in many ways to the community 🙏🌹🙏
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 2 ай бұрын
1990 లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం గా వున్నప్పుడు రామోజీఫిల్మ్ సిటీ కట్టారు సొంతంగా ల్యాండ్ లు కొని RFC కట్టారు. ఈ విషయం ఎవరి తెలియదు కోట్ల అవినీతి బయటపెట్టి సీఎం పదవి పొయ్యింది ఆ టైం లో RFC కట్టారు
@garimella999
@garimella999 2 ай бұрын
AP first generation promoter. A Great Personality with integrity, business ethics and highest moral values. The nation lost one of the great icons. Only person who made all his venture a success creating wealth for the people and nation.
@balakameswariravuri846
@balakameswariravuri846 2 ай бұрын
Great man Ramojeerao garu.we cannot see like him in the nearing centuries In all walks of Life he As a common man he stated his journey.And he did very great things to serve the common man.His ETV was in so many languages.God bless his soul .
@sugunamanne5472
@sugunamanne5472 2 ай бұрын
ఉండవల్లి చేసిన ఈ అరాచకాలు ఇప్పటి దాక ఎవరికీ తెలియదు మీరు ఇంతక ముందే చెపితే బావుండేది
@vanammathanikonda5899
@vanammathanikonda5899 2 ай бұрын
The person who create a revolutionary vision in journalism one and only Ramoji Rao great person
@madhavanaidupotturi1191
@madhavanaidupotturi1191 2 ай бұрын
నాకూ తెలిసినంత వరకు రామోజీరావు గారు విలువలు విశ్వసనీయత తెలిసిన మనిషి... REP... 24:00
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 2 ай бұрын
సీబీన్ మేతక వైఖరి తో నే కిమ్ జాగ్రక్ సీఎం అయ్యాడు, తాటా తీసుంటే జైలు నుంచి బయట వచ్చేవాడే కాదు, సీఎం అయ్యేవాడే కాదు..
@YevarniMoyyoddu
@YevarniMoyyoddu 2 ай бұрын
కాంగ్రెస్ పార్టీకి చిదపురుగులు జగన్, వాడి బాబు
@YevarniMoyyoddu
@YevarniMoyyoddu 2 ай бұрын
Jaggadi వి ముక్కలు కూడా డొరకవేమో
@Pinaki479
@Pinaki479 2 ай бұрын
శుభం ....తొందర గా అయితే బావున్ను
@reset.india20
@reset.india20 Ай бұрын
అన్నదాత , బాల భారతం, తెలుగు వెలుగు మూసేసారు.. వారసులు దయవుంచి 4,5 పేజీలు అయినా ఉద్రించాలి....
@girijakunapareddy6767
@girijakunapareddy6767 Ай бұрын
I’m becoming a fan of Kandula Ramesh. He made me so emotional about Ramojigaru. I love him and admire everything about Ramoji
@madhavilathachukkapalli4935
@madhavilathachukkapalli4935 2 ай бұрын
Chala baga chypparu Ramesh garu
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i 2 ай бұрын
Well said Ramesh garu exactly Ramzi sir life story really study material for life values 👏 👍
@durgaannamraju5267
@durgaannamraju5267 2 ай бұрын
వైస్ ఫ్యామిలీ ఒక ఫ్యాక్షన్ ఉండవల్లి ఓజా ఘోరంసైనా వ్యక్తి
@SubbaraoNeethipudi
@SubbaraoNeethipudi 2 ай бұрын
రామోజీ గారంటే నాకు అభిమానం కానీ వైజాగ్ ఈనాడు స్థలం విషయంలో కోర్ట్ వరకు వెళ్లడం కొంచం బాధనిపించింది RIP🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 2 ай бұрын
Antha vyavasthalo lotupatlu.vundocchu janam sommu mingaledhu court varakuvellaru chattanni.govravinchi daadullantivi cheyaledhu avineethipalakula anachivethaku bhayapadaledhu saati.janam kosam
@parankusammohan
@parankusammohan 2 ай бұрын
శ్రీ రామోజీ రావు గారు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి నీతి నిజాయితీ ధర్మం నిమ్మన అతను మార్గదర్శి chitfund లు సభ్యుడు చేరి నా ఇల్లు నిర్మించి కున్నా , ఇంటి నిర్మాణం కి అప్పు చెయ్యకుండా chitfund amount ద్వారా గృహం నిర్మాణం అయింది , అతను ఆత్మ కు శాంతి చేకూరాలని ఆశిస్తూ నా, వాళ్ళు కుటుంబం సభ్యలు కు నా ప్రగాఢ సానుభూతి . మోహన్ పరాంకుశం విశాఖపట్నం
@sravaniboyapati8706
@sravaniboyapati8706 2 ай бұрын
Undavalli not usaravelli. First psycho of AP is jagan mohan Reddy and second psycho of AP is undavalli
@user-ez2dy3cx7m
@user-ez2dy3cx7m 2 ай бұрын
He is రెస్పాన్సిబిల్ ఫర్ the😂 demice👍of లెజెండ్ రామోజీ గారు
@user-dm7vw8mh7o
@user-dm7vw8mh7o 2 ай бұрын
No one can touch his toe even! He is an unforgettable legend for generations 🙏🏽💐🙏🏽
@mallampatisateeshbabu6907
@mallampatisateeshbabu6907 2 ай бұрын
Thak you for great words about ramoi sir
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao 2 ай бұрын
Exactly ! ఆ ఇద్దరూ ఆ కోవకు చెందిన వాళ్ళే ! 🙏
@samuelpadal2317
@samuelpadal2317 2 ай бұрын
ఇప్పుడు జగన్ ఆర్థిక మూలలమీద కూడా దేబ్బ తీయాలి.
@hanumantharoa8289
@hanumantharoa8289 2 ай бұрын
Super speech Mr Ramesh garu.
@aswathakumarnr6909
@aswathakumarnr6909 2 ай бұрын
అంతటి నీచుడా ఉండవల్లి. ఛీ
@sistlakameswari376
@sistlakameswari376 2 ай бұрын
మహామనీషి కిమా నమస్కారాలు రెస్ట్ ఇన్ పీస్
@lakshmisudhakar4827
@lakshmisudhakar4827 2 ай бұрын
Ramoji garu a legend
@chidanandappathammandra3685
@chidanandappathammandra3685 2 ай бұрын
ఉండవల్లి ఊసరవెల్లి... వానికి మీడియా ఎందుకు ప్రాముఖ్యత ఇస్తారో తెలియదు .
@kameswarivijapurapu3313
@kameswarivijapurapu3313 2 ай бұрын
మహా మనీషి 🙏💐🙏
@prabhakarchalasani7144
@prabhakarchalasani7144 Ай бұрын
People of AP taught a lesson to Jagan
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 ай бұрын
K. Ramesh Garu: Excellent Sir. Oka Mahanu Bhaavudu gurunchi and Desamulo unna prajalandaru abhimaanam sampaadinchu kovadam, Great Legend gurunchi Desamulo unna prajalandariki chaala chakkaga Vivarinchaaru Sir. Great Job Done Sir
@user-yx8fb1ur4u
@user-yx8fb1ur4u 2 ай бұрын
Nijam chepparu Ramesh garu! Ramoji gari credibility oka case study bhavi tharalaki aadarsam 🙏🙏
@satishbabujampani169
@satishbabujampani169 Ай бұрын
Ramesh garu ultimate andi worth full interview
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 2 ай бұрын
పైవాడు తగనివారిని మురిపించి మెరిపించి meppinci గాలి tisestadani ఉంది చెబుతారు. అధిక ఆనందముతోనే అస్తమించారు.
@abcabc-jm9em
@abcabc-jm9em Ай бұрын
Great words 🙏
@mohans565
@mohans565 2 ай бұрын
Yes! This is a unique case study.
@guttanarasimharao1777
@guttanarasimharao1777 2 ай бұрын
Even the mother & brother of Undavalli are against giving complaint on Margadarsi , being depositers.
@npr18
@npr18 Ай бұрын
మహోన్నత వ్యక్తి స్వర్గీయ రామోజీ రావు గారు
@grandipadma2208
@grandipadma2208 Ай бұрын
That's the greatness of Ramoji rao garu
@user-dm7vw8mh7o
@user-dm7vw8mh7o 2 ай бұрын
Thank you very much for the great interview about the legend Ramoji garu! Yes he is like an Everest, will be remembered for several future generations 🙏🏽💐🙏🏽
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 29 күн бұрын
రాజశేఖర్ రెడ్డి ఈ ఊసరవెల్లి నీ అడ్డం పెట్టుకొని రామోజీ రావు నీ దెబ్బ తీయాలని చూసాడు.పెద్దాయిన పెద్ద శిఖరం దానిని టచ్ చేయటం కూడా వీడివల్లకాలేదు.
@saradadeviyalamanchili5196
@saradadeviyalamanchili5196 2 ай бұрын
Ramesh sir, your analysis is too good 👍
@padmanabhambonala9476
@padmanabhambonala9476 2 ай бұрын
Ramoji Rao is very great person very great explanation very very great person thank you.
@sasidharv4846
@sasidharv4846 2 ай бұрын
I salute and express my heart-felt condolences . Sri Ramoji is an institution and he generated employment to thousands of people. His Enadu , I hope, will continue its policies.
@krishnavenip5878
@krishnavenip5878 2 ай бұрын
సత్యకాలం వస్తుంది సార్
@user-gl7fj2pn7q
@user-gl7fj2pn7q 2 ай бұрын
I worked in bank. Every month interest promptly paid on 1st
@ramanikotha
@ramanikotha 2 ай бұрын
Me too
@bobbasrinivas7005
@bobbasrinivas7005 Ай бұрын
రామోజీరావు గారు Legend
@user-hr3fd3vy8h
@user-hr3fd3vy8h 2 ай бұрын
Very good interview and details
@user-gl7fj2pn7q
@user-gl7fj2pn7q Ай бұрын
That's Ramoji garu
@sambasivaraokanakamedala3503
@sambasivaraokanakamedala3503 2 ай бұрын
Thanks ramesh garu
@sankarmoturu9544
@sankarmoturu9544 Ай бұрын
Good heart,Ramoji sir
@RatnaParadise
@RatnaParadise Ай бұрын
మార్గదర్శి అంటే నమ్మకం మధ్యతరగతి మా బోటి వారికి.
@raghavasukhavasi7340
@raghavasukhavasi7340 2 ай бұрын
మంత్రిణి రోజకోడా మార్గదర్శిలో చిట్ వేసింది.
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i 2 ай бұрын
Ramoji flimecity ever inch purchase Ramiz sir not taken free anything from gvt Ramash garu 100 ,/' correct 👍 👌 👏
@VSPBrahma5466
@VSPBrahma5466 Ай бұрын
There are allegations that Ramoji Rao garu has grabbed the land of Dolphin Hotel, Visakhapatnam, and Eenadu building at Seetammadhara, Visakhapatnam without handing over the land after expiry of lease period.
@thotave
@thotave 2 ай бұрын
Ramoji vishayamlo YSR, Jagan and Vundavalli are the culprits. These 3 got the required shame and punishment
@thirumalraovanaparthy2862
@thirumalraovanaparthy2862 2 ай бұрын
He's a great admirer of CBN and Telugu Desam party.
@vinjamuribhavanarayanachar9634
@vinjamuribhavanarayanachar9634 2 ай бұрын
ఉండవల్లి. ఊసరవిల్లి
@vallurupalliravindrakumar3357
@vallurupalliravindrakumar3357 2 ай бұрын
Thanks ramesh garu wonderful explanation about mahamanishi ramoji rao garu, undavalli is 420 sir
@vidyainaganti6063
@vidyainaganti6063 2 ай бұрын
Even in the situation while GOVT is harassing, if Ramoji Rao garu made a call to Delhi seeking help during the fight against Jagan, all the cases against Margadarsi could have vanished. Ramoji garu was seated in front row when Modiji is swearing in as PM which displays the relation he has with BJP top leaders. But he did not chose that call. The moment Ramoji Rao garu makes that call to Delhi for help, he knows he is nothing and Eenadu empire that he built over six decades is nothing in credibility. These are the values Ramoji Rao garu stood for. This is how large empires like EENADU & TATAs are built that stands tall spanning centuries. Ramoji Rao garu is great inspiration to anyone that wants to build businesses those have to last for decades. Ramoji Rao garu Rest in Peace.
@user-gl7fj2pn7q
@user-gl7fj2pn7q 2 ай бұрын
That's Ranoji Rao garu
@RameshM-de1gd
@RameshM-de1gd 8 күн бұрын
Ramoji garu the great.
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 ай бұрын
Sir చాలా బాగా చెప్పారు సూపర్ నమస్కారం
@parameswarareddy693
@parameswarareddy693 2 ай бұрын
Good information 👍
@drnreddy7
@drnreddy7 2 ай бұрын
Prati topiclo mee analysis clear ga vuntundi, vundavalliki bhagavantudu vadaladu
@lathav3937
@lathav3937 Ай бұрын
Avunu correct ga chepparu sir 🙏
@haribabumarella3301
@haribabumarella3301 2 ай бұрын
Trust, discipline credibility means Ramojiraogaru
@btrinath9172
@btrinath9172 2 ай бұрын
Good report. Thank you sir.
@ramarao8118
@ramarao8118 2 ай бұрын
Jagan, vundavalli are cruel people.
@Supriya-xr2yr
@Supriya-xr2yr 2 ай бұрын
Stop.not much bad jagan
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 2,2 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 31 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 4,6 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 2,2 МЛН