బైరెడ్డి శబరి మాస్ స్పీచ్ | MP Byreddy Shabari Mass Counter To YCP Party At Lok Sabha | Tone News

  Рет қаралды 294,904

Tone News

Tone News

3 күн бұрын

బైరెడ్డి శబరి మాస్ స్పీచ్ | MP Byreddy Shabari Mass Counter To YCP Party At Lok Sabha | Tone News
#byreddyshabari #ysjagan #apnews #tonenews
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 315
@sitaramarao1945
@sitaramarao1945 2 күн бұрын
అమ్మా శబరి నా వయసు 80 సంవత్సరాలు అమ్మ. ఇన్ని సంవత్సరాలలో నేనెప్పుడూ పార్లమెంటులో నీలాగా మాట్లాడిన (స్త్రీని) చూడలేదు. నా మనసంతా ఆనందం తోటి పొంగి పోతోంది. శతమానం భవతి. మహాదేవ మహాదేవ
@RAJAVALAVALA-dg3lw
@RAJAVALAVALA-dg3lw 2 күн бұрын
True sir
@balavardhanreddy36
@balavardhanreddy36 2 күн бұрын
sir looks like you missed many women speeches
@emurali3283
@emurali3283 Күн бұрын
🎉🎉
@citijosh
@citijosh Күн бұрын
Ayyaa Rao Garu many many talendted woman there. Ee sabhari enligh lo chala mistakes vunnayi,
@kongarasrinivas7593
@kongarasrinivas7593 2 күн бұрын
ఇలాంటి విద్యావంతులైన యువ ఎంపీలనే కదా మనం కోరుకుంది 👏
@KplDini
@KplDini 2 күн бұрын
madavanna lanti vallu😂😂😂😂
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff 2 күн бұрын
​@@KplDini😂😂😂
@krupavathig6477
@krupavathig6477 2 күн бұрын
నంద్యాల ఫస్ట్ టైం M.P అయినా చాలా చక్కగా మాట్లాడారు ఇటువంటి విద్యావంతులు యువకులు చట్టసభలకు వెళ్ళాలి సమస్యలు పరిష్కరించాలి
@AmmaniTP
@AmmaniTP Күн бұрын
what she is talking, the turth should be accepted.
@venkeycanrulebreakanywhere2839
@venkeycanrulebreakanywhere2839 Күн бұрын
Nice. Joke
@chandrasekharreddy5772
@chandrasekharreddy5772 2 күн бұрын
🎉 వెరీ గుడ్ మొదటి పార్లమెంట్ సమావేశంలోనే అమరావతి పోలవరం మీద చక్కటి స్పీచ్🎉
@citijosh
@citijosh Күн бұрын
Ha ha ha...batti gotti kooda english lo mistakes ne
@ritantareprises7967
@ritantareprises7967 2 күн бұрын
బైరెడ్డి శబరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తురుపుముక్క కాబోతోంది
@citijosh
@citijosh Күн бұрын
Avunu Thuppu mukka kapotundi...pappu nippu la maro thuppu
@srikanthkasamsetty8279
@srikanthkasamsetty8279 2 күн бұрын
మీలాంటి వాళ్ళు లోక్ సభ లో ఉండాలి
@ylgoudkoppula2423
@ylgoudkoppula2423 2 күн бұрын
పార్లమెంట్ లో ఇలాంటి విద్యావంతులు ఉంటే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రోజులు స్టార్ట్ అయ్యాయి అని అర్థం, great MP all the best sister 🎉
@kummariupendraupendra3961
@kummariupendraupendra3961 2 күн бұрын
సూపర్ అక్క జై బైరెడ్డి శబరి అక్క 🙏💐💐
@prasadkondepogu4058
@prasadkondepogu4058 2 күн бұрын
అక్క నమస్తే.... Meeru chala chala baga speach iccharu excellent...అన్న Byreddy గారి పులి బిడ్డ Byreddy shabari akka.. great👍🙏
@pardhasaradhi2399
@pardhasaradhi2399 2 күн бұрын
చెల్లి వందనాలమ్మ నీ గొంతు చాలా అవసరం మా రాష్ట్రానికి,రాయల సీమకి ముక్యంగా tdp కి super తల్లి బైరెడ్డి గారికి నిజమైన వారశురాలివి
@chandakaappalanaidu8388
@chandakaappalanaidu8388 2 күн бұрын
వైసీపీ ఎంపీ లు టీడీపీ ఎంపీ లను చూసి నేర్చుకోండి అబ్బా ఎం మాట్లాడారు తల్లి నీలాంటి వాళ్ళు కదా కావాలి
@singisettyvenkataramana5084
@singisettyvenkataramana5084 Күн бұрын
సార్ ప్రజలు పార్టీలు కన్నా, ప్రజలకు మేలు చేసే వ్యక్తులను, పార్లమెంట్ లో కానీ, శాసన సభ లో కానీ ప్రజలకోసం ప్రశ్నించేవాళ్ళును ఎన్నుకున్న రోజు వ్యవస్థలు బాగుపడతాయి, వ్యక్తి మెప్పుకోసం శాసన సభలను వాడుకున్న నాయకులను ఎన్నకున్నప్పుడు,దాని పరియవసానం అనుభవించేది కూడా ప్రజలే అని ఆలోచించాలి.
@mvrr2270
@mvrr2270 2 күн бұрын
అభినందనలు సోదరీ ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@tulasidas8703
@tulasidas8703 2 күн бұрын
ఇదీ తెలుగుదేశం పార్టీ M.P.ల ధైర్యం, విజన్, పోరాట పటిమ, రాష్ట్రం కోసం పోరాడుతున్న తీరు బాగుంది.
@venkatraovellanki6243
@venkatraovellanki6243 2 күн бұрын
తూచ్, పార్లమెంటుకి విద్యావంతులను పంపించాలని తెలీదు. అరటి తోటలు తగలబెట్టే వాళ్లు, బట్టలు విప్పి వీడియోలు చేసేవాళ్లు, ఇంకా ఎర్రచందనం స్మగ్లర్లు, ఇటువంటి క్వాలిటీ ఉండాలి అనుకున్నా మేము.
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 2 күн бұрын
ఈ M P గారిని చూసి, మిగతావాళ్లు నేర్చుకోండి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పరువు కాపాడండి 🙄
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 2 күн бұрын
Wonderful Speach by MP Sabari , Hatsoff.
@ksudhakarnaik4758
@ksudhakarnaik4758 2 күн бұрын
జై బైరెడ్డి
@user-hy4ve5kx6i
@user-hy4ve5kx6i Күн бұрын
గత 5 సంవత్సరాలలో ఒక్కడైనా ఇలా మాట్లాడాడ. మన వైసీపీ వల్లనే అడుగుతున్నాను. నేను వైసీపీ అన్నాను కనుక ఎల్లో అనేస్తారని మన వైసీపీ అంటున్నాను.
@Durkheim_socio
@Durkheim_socio 2 күн бұрын
TDP MPs ki separate fan base undhi.
@uppariajay6506
@uppariajay6506 2 күн бұрын
🎉సూపర్ శబరి అక్క
@jyothivasuunnam6084
@jyothivasuunnam6084 2 күн бұрын
వండర్ఫుల్ స్పీచ్
@psraww6805
@psraww6805 2 күн бұрын
Thanq sister.., good speech in parliament from ap
@ajiths4367
@ajiths4367 2 күн бұрын
Elanti valani gelipivadam great
@sampathmacherla
@sampathmacherla 2 күн бұрын
Madam చాలా బాగా మాట్లాడారు, All the best 👌👋
@Tpcp1702
@Tpcp1702 2 күн бұрын
తెలుగు దేశం పార్టీ నంద్యాల లోకసభ సభ్యురాలు డా. బైరెడ్డి శబరి తన తొలి ప్రసంగం లో తడబడినా ముఖ్య మైన విషయాలు సభ దృష్టికి తెచ్చారు . ఇంకొంత శ్రద్ద వహించి హుందాగా మాట్లాడ తారని ఆశిద్దాము .
@user-gc7jz5np3q
@user-gc7jz5np3q Күн бұрын
First time kada bro, aa matram bhayam untadi, kani excellent speech.
@user-vh4sm4lr6l
@user-vh4sm4lr6l 2 күн бұрын
సూపర్ బైరెడ్డి శబరి అక్క
@sreevaricottontraders2433
@sreevaricottontraders2433 2 күн бұрын
DR.SABARI SPEECH ABOUT AMARAVATHI AND POLAVARAM VERY AGRESSIVE.
@kotilakshman4871
@kotilakshman4871 2 күн бұрын
Excellent performance of speech by by Reddy shabari loksabha congratulations..Amma.
@AnilKumar-lq7hw
@AnilKumar-lq7hw 2 күн бұрын
Super mam continue
@ravindrababuchirumamilla1577
@ravindrababuchirumamilla1577 2 күн бұрын
Wonderfull speach given in parliament by sabari garu even she given speach for the first as MP winning candidate onbehalf TDP party.
@user-fp7ml5ob8h
@user-fp7ml5ob8h 2 күн бұрын
Good Rayalaseema Tiger By reddy Sabari Madam
@challagollabudhavas9192
@challagollabudhavas9192 2 күн бұрын
Excellent speech Dr.Byreddy Sabari garu through you are speaking FIRST time in Loksabha.Go ahead. You are going to be proved as good Parliamentarian. we are proud of you dear sister.
@ypswamyswamy3248
@ypswamyswamy3248 Күн бұрын
జై బైరెడ్డి జై బైరెడ్డి జైజై టిడిపి
@rajeshvarma991
@rajeshvarma991 2 күн бұрын
Super
@MahilaTelugu
@MahilaTelugu 2 күн бұрын
Hey rocking Sabari garu..🎉🎉🎉🎉
@user-bu5dl6gh4k
@user-bu5dl6gh4k 2 күн бұрын
Great mam. Excellent first speech
@PSRPrasad
@PSRPrasad 2 күн бұрын
Super madam,god bless all your consistency people.
@sudhakarpaul9314
@sudhakarpaul9314 2 күн бұрын
Good speech madam regarding our state last 5 years of brief explanation
@laxmivsm7316
@laxmivsm7316 2 күн бұрын
@@sudhakarpaul9314 yes bro
@VenkataKutumbaraoGandikota
@VenkataKutumbaraoGandikota 2 күн бұрын
Good speech of madam sabari on the precarious scenario of AP for which previous govt was responsible..not only AP but entire country needs such well educated members in the houses of parliament and legislative assembly
@durgak9122
@durgak9122 2 күн бұрын
Vav what a speech sabari mam
@JK_Sai
@JK_Sai 2 күн бұрын
వెరీ గుడ్ mam. మొదటి పార్లమెంట్ సమావేశంలోనే అమరావతి పోలవరం మీద చక్కటి స్పీచ్ ఇచ్చారు
@VenkatA-px4fg
@VenkatA-px4fg 2 күн бұрын
Super Amma,all the best,
@bramubakkaramubakka6217
@bramubakkaramubakka6217 2 күн бұрын
Excellentspeech. Madam
@cheedallalaxmi7733
@cheedallalaxmi7733 2 күн бұрын
Ur first speech is excellent
@v.anitha7541
@v.anitha7541 2 күн бұрын
Fantastic🤘😝🤘 madam garu 🙏
@subramanyamnaiduaddanki5064
@subramanyamnaiduaddanki5064 2 күн бұрын
The Nandyala voters good decession by sending Byreddi Sabari garu to Parliament are appreciable.
@sekharamaravathi4392
@sekharamaravathi4392 Күн бұрын
పులి కడుపున పులి పుట్టినది నంద్యల పార్లమెంటు ప్రజలకు వందనం పాదాభివందనం ఇలాంటి లీడర్లు మనకు కావాలీ తాగుబోతు,గుట్కా,లాంటి వాళ్లు మనకు వద్దు,@ జై బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి
@rajasadaram8433
@rajasadaram8433 2 күн бұрын
Very good speech madam garu
@IbrahimKhan-tm2qm
@IbrahimKhan-tm2qm 2 күн бұрын
Such a good speach Akka. 🙏🙏
@Jogeswararao-wg3gl
@Jogeswararao-wg3gl Күн бұрын
మీ మాటలు సూపర్ మేడం గారు 👍
@subharamanambatchu5291
@subharamanambatchu5291 2 күн бұрын
Yes sister 👏 u r saying 💯 sure
@ramanarayanareddy8287
@ramanarayanareddy8287 2 күн бұрын
Excellent speech made in the parliament by smt Shabari Madam.Hats off to her.
@vallepuchandrasekhar3661
@vallepuchandrasekhar3661 Күн бұрын
గుడ్ గుడ్ శబరి mam సూపర్ we are 1st స్వీచ్ గుడ్ keep it up mam...????
@venkatkudupudi8545
@venkatkudupudi8545 Күн бұрын
మేడమ్ గారు రియల్లి హ్యాట్సాఫ్ చాలా సూపర్ స్పీచ్
@prasanth5289
@prasanth5289 Күн бұрын
Really good to hear her debut speech in Parliament.. We are badly missed such talks by AP MP’s in last 5 yrs
@srinivasaraod1864
@srinivasaraod1864 2 күн бұрын
Super super medam
@jhansiranibethala8264
@jhansiranibethala8264 2 күн бұрын
U do good job mp
@rsvprasadlekkala4677
@rsvprasadlekkala4677 2 күн бұрын
సూపర్ మేడం That is greatness of CBN
@chiyyedupramada.chiyyedu3761
@chiyyedupramada.chiyyedu3761 2 күн бұрын
Very nice mam
@swamireddy7619
@swamireddy7619 2 күн бұрын
Super Sabhari
@himagiriparasingi8142
@himagiriparasingi8142 Күн бұрын
Andhrapradesh Peoples Proud Alot..
@roshankumarchintala3512
@roshankumarchintala3512 2 күн бұрын
Madam Bye Reddy Shabari Garu Hom,ble M P Nandyal Speach Very good even though She is first Stepped into Parliament House . Great
@adoni.shanmukha.r3736
@adoni.shanmukha.r3736 Күн бұрын
🙏🙏💛✌️🚲✌️💛 🔥🔥🔥ఆంద్రప్రదేశ్ ఈలాంటి విద్యావంతులైన ఎం. పి. లనేకాదా మనం కోరుకుందాం...💪💛✌️🚲✌️💛💯💯💯✅✅✅నారా చంద్రబాబు నాయుడు సర్ Great.🙏🙏🙏
@user-qm8jd3bp5x
@user-qm8jd3bp5x 2 күн бұрын
Suuper speech
@sivasankargoud6433
@sivasankargoud6433 2 күн бұрын
Absolute subject
@user-kp2ur2vo4w
@user-kp2ur2vo4w 2 күн бұрын
Excellent madam
@jsudarshanamnaidu3585
@jsudarshanamnaidu3585 2 күн бұрын
Super sabhari garu
@PSATISHHEALTHYLIFESTYLECOACH
@PSATISHHEALTHYLIFESTYLECOACH 2 күн бұрын
Great 👍
@yarrampadmasree1576
@yarrampadmasree1576 2 күн бұрын
Super MP sabari madam🙏🙏🙏🙏
@sitaramarao1945
@sitaramarao1945 2 күн бұрын
Super talli. Keep it pl.
@KaNaidu-h9h
@KaNaidu-h9h 2 күн бұрын
Super madam 🎉👍
@bhartiv9991
@bhartiv9991 2 күн бұрын
Very nicely spoken
@shivakumarch3931
@shivakumarch3931 2 күн бұрын
Grate words Mam 🎉🎉🎉
@kvrachari12569
@kvrachari12569 2 күн бұрын
Superb mam🍁🌺🌺🌺🌺
@kuruvausenu3071
@kuruvausenu3071 2 күн бұрын
Super Wonderful Speach by Mp Sabari Meada
@jayalalithavaddi2110
@jayalalithavaddi2110 2 күн бұрын
Excellent maam...Kudos...🙌🙌🙌🙌
@user-pe3ip5vz5b
@user-pe3ip5vz5b Күн бұрын
Ma CBN garu ఇలాంటి vaari ni paarlamentu kipampedi mana mp lu supar బైరెడ్డి shabari gari super speash sar
@n.lakshmin.lakshmi6044
@n.lakshmin.lakshmi6044 Күн бұрын
Super mA. Super. Excellent
@udayabhanuallani8433
@udayabhanuallani8433 2 күн бұрын
మంచి mp లను ఎన్నుకున్న ఆంధ్రా ప్రజలకు అభినందనలు
@swamireddy7619
@swamireddy7619 2 күн бұрын
This is AP Sivangi
@yengamnaidugonuguntla163
@yengamnaidugonuguntla163 2 күн бұрын
🎉🎉🎉
@yerukalasudhakar3511
@yerukalasudhakar3511 2 күн бұрын
Super madam
@12345678901868
@12345678901868 Күн бұрын
Great speech.....
@madamanchivvemannarayana171
@madamanchivvemannarayana171 Күн бұрын
Thank you maa.
@motupallisubramanyam5560
@motupallisubramanyam5560 2 күн бұрын
What a speech ! It is not like first time speech, it is "n" th time speech.Her speech is reasonable. May God bless her.
@sridevisrinivas7804
@sridevisrinivas7804 Күн бұрын
Super speach ,super asking
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 Күн бұрын
Hatsoff to your protest/speech Sabari garu
@chandunbk1450
@chandunbk1450 Күн бұрын
Super medam 🙏
@vangapandu3335
@vangapandu3335 Күн бұрын
Wonder full
@rajareddysingiri3491
@rajareddysingiri3491 2 күн бұрын
Super talli
@firozshaik1706
@firozshaik1706 19 сағат бұрын
Super speech madam
@spesapdmp6416
@spesapdmp6416 Күн бұрын
Thank u madam great speech in parliament on behalf of Telugu Desam party. Congrats.
@sriramgk3874
@sriramgk3874 Күн бұрын
👌👌👌👌👌
@manisekhar
@manisekhar 2 күн бұрын
Proud Nandyalite
@balanarasimhulu7103
@balanarasimhulu7103 Күн бұрын
Very Good Speech Medam.
@municreations3344
@municreations3344 Күн бұрын
super super super speech by Akka
@saradachappa4217
@saradachappa4217 2 күн бұрын
Very good sister, just one more session, you will rock ❤
@Carrace5000
@Carrace5000 Күн бұрын
Super speech Madam
@raghavendrakrr6760
@raghavendrakrr6760 2 күн бұрын
Super speech medam
@miriyalamohaan6328
@miriyalamohaan6328 Күн бұрын
Good speech, keep it up madam
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 51 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН