Adusumilli Srinivasa Rao Satirical Comments On YS Jagan Over Rushikonda Palace | TOne News

  Рет қаралды 40,242

Tone News

Tone News

10 күн бұрын

Adusumilli Srinivasa Rao Satirical Comments On YS Jagan Over Rushikonda Palace | TOne News
#adusumillisrinivasarao #ysjagan #rushikondapalace #chandrababu
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 139
@ashamuppaneni3880
@ashamuppaneni3880 9 күн бұрын
అడుసుమిల్లి గారు చెప్తున్నది అక్షర సత్యం.. సైకో బ్యాచ్ ను వదిలేసి రాష్ట్ర అభివృద్ధి చేద్దాము అనుకున్నా అది సాధ్యం కాదు.. సైకో లు తిరిగి అధికారం లోకి వస్తారేమో అనే భయం వున్నప్పుడు ఏ పారిశ్రామిక వేత్తలు ఏపీ లో పెట్టుబడులు పెట్టిమరీ ఖర్మ పట్టించుకుంటారు??? బాబు గారు, పదవుల్లో ఉన్న వారు అభివృద్ధి సంగతి చూసుకుంటుంటే మిగిలిన ఎమ్మెల్యే లు సైకో గాడి అరాచకాలు, ఆర్థిక దుర్వినియోగం సంగతులు ముమ్మురం గా చూసుకోవాలి.. ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే లు ప్రభుత్వం లో వున్నప్పుడు కూడా నోరు మూసుకుని కూర్చునే వాళ్ళు కదా, ఇప్పుడైనా పని చేయండి, నోళ్ళు తెరవండి, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి ఖచ్చితంగా.
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
కూర్చో ని మింగటం ఒక్క టే కాదు
@slsma1999
@slsma1999 9 күн бұрын
ఓటు గురించి చెప్పటమే కాదు..చివరికి mobile లో నచ్చిన post పెట్టుకోవటానికి భయపడ్డారు... ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు..
@srinivasarao8823
@srinivasarao8823 8 күн бұрын
ఎంత పచ్చిగా మాట్లాడినా తప్పు లేదు. ఇంత ఆశ బోతు ప్రపంచంలో ఉండడు. అసలు అంతు అంటూ లేదా. అసలు ఎవరు ఏమి చేయలేరనే ధర్యం. ఆ నమ్మకాన్ని బద్దలు కొట్టాలి. మొత్తం డబ్బు, ఆస్తులు, పూచిక ఫుల్లతో సహా జప్తు చేయాలి. ఏపీకి ఖర్చు పెట్టాలి. 👍
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy 9 күн бұрын
మా గురువుగారు అరుసుమల్లి శ్రీనివాస్ అద్భుత విశ్లేషణ అదిరింది👌
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 9 күн бұрын
No 1 analyst Ultimate ragging Ultimate analysis Ultimate slaps Ultimate sarcasm Ultimate analogies Jalagaasura saitan ki Baaga gaddi pettaru
@balabhaskardasari7149
@balabhaskardasari7149 9 күн бұрын
Srinivasu garu meru chapa vidanam and comparison simply superb.
@ramanamurthy5606
@ramanamurthy5606 9 күн бұрын
జగన్ ను పబ్లిక్ డిబేట్ కు పిలిచి మాట్లాడించండి . ప్రశ్నలు వెయ్యండి. జగన్ని కలిసిన Rajdeep sardesai లాటి వాళ్ళు కూడా సొల్లు మాట్లాడి కూడుతిని వెళ్లి పొయ్యారు. గ్రిల్లింగ్ ఇంటర్వ్యూ చెయ్యలేదు. పబ్లిక్ లో పెట్టీ ప్రశ్నించి డబ్బు వసూలు చెయ్యాలి లేకపోతే మంగళగిరి ప్యాలెస్ స్వాధీనం చేసుకొని అమ్మి వసూలు చెయ్యాలి అంత దమ్ము నేటి ప్రభుత్వం చేస్తుందా
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 8 күн бұрын
ADI EVARKU AVASARAM VADU PRESS MEAT PETTADU DEBATEKU ELAVASTHAFU RADU .PRAJALU FREE PATHAKALAKU BHAGA ALUVATU PADDARU DEVELOPMENT KAVALANI MAJORTY PRAJALU ANUKUNTE MANCHI GOVT VASTHE AVUDDHI😅😊
@varaprasadmk8966
@varaprasadmk8966 8 күн бұрын
ఏమీ రాసుకోకుండా, తడుముకోకుండా, సబ్జెక్టు deviate కాకుండా మాషాలా లాంటి వెటకారం దట్టించి, దంచి దంచి, మీదైన ప్రత్యేక శైలిలో మీ భాషణలు మాకు చాలా ఇష్టం శ్రీనివాస రావు అడుసుమిల్లి వారూ 😊
@sankarudukinthada7589
@sankarudukinthada7589 8 күн бұрын
Adusumilli comments are very appropriate & I enjoy his comments.
@enagendragoud6070
@enagendragoud6070 9 күн бұрын
Hi శ్రీనివాస్ గారు.... మీ పోరాటం అలాగే టిడిపి సపోర్ట్ చానల్స్ అందరి అభిమానాన్ని నిరూపిస్తూ.... మా CBN గారు CM అయ్యారు... మన AP కి ఇక తిరుగుండదు.....
@CutelittleThings4all
@CutelittleThings4all 8 күн бұрын
అవును సోదర, విశ్లేషకులలో మొదటి గా ముందు గళం ఎత్తింది ఈయన. ఆయనకు మనం ఎప్పుడు అండగా ఉండాలి
@raghukpathi11
@raghukpathi11 8 күн бұрын
If CBN just focus on development, welfare and forgets the atrocities committed in previous government, I will not vote for him again. We need not just development and welfare, but also law and order, IAS/IPS officers working as per law, punishing those who misuse power.
@kondepatinagamani3260
@kondepatinagamani3260 9 күн бұрын
పెళ్ళిళ్ళకి వేరే రాష్ట్రాలకి వెళ్తున్నారు, కొంత మంది. అద్దె కిస్తే కాస్త డబ్బులు వస్తాయేమో. అలా అన్నా మన డబ్బులకి ప్రయోజనం ఉంటుంది.
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
నిజం చెప్పేరు
@gollarajubotu
@gollarajubotu 9 күн бұрын
సార్ జగన్ ఆస్తి ఈరోజు సుమారు ఒక కోటి ముప్పై లక్షల కోట్లు ఇది పక్క.. వరల్డ్ మొత్తం ఆస్తులు వున్నాయ్ 🙏🙏
@saraswathirudraraju220
@saraswathirudraraju220 9 күн бұрын
Adusumilli Sir, hats off to you for the analysis.
@4srinivas
@4srinivas 9 күн бұрын
Love your commentary Sir !!!
@sunmusicals
@sunmusicals 9 күн бұрын
Super analsys sir.
@ravivarmadatla1896
@ravivarmadatla1896 8 күн бұрын
ఆ సార్లను అమరావతి మొత్తం కాలినడకన తిప్పి ఆఖర్లో శ్రీనివాస్ గారు చెప్పిన వార్నింగ్ ఇస్తేనే కరక్ట్.
@chintunanna163
@chintunanna163 9 күн бұрын
కచ్చితంగా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది
@muralimukkamala9811
@muralimukkamala9811 8 күн бұрын
Excellent analysis of Srinivasa Rao garu 👏👏
@user-yz6ys2ne1q
@user-yz6ys2ne1q 9 күн бұрын
Baga cheparu sir
@neutral911
@neutral911 8 күн бұрын
100 percent correct ✔✔✔✔✔🎉🎉🎉❤❤
@72ramana
@72ramana 9 күн бұрын
Correct sir meru cheppidhi vellani vaddi chellichalisidhe malli konni rojulu bayataku rakapoina malli visha nagulu bhusalukodathai varini vadhala kandi
@Khanumantharao-xg3wo
@Khanumantharao-xg3wo 8 күн бұрын
Goodspeach.sir
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
మీరు చాలా ఖచ్చితంగా మాట్లాడుతారు ఇలా గే కొనసాగితే 🎉❤
@maniboppudi2862
@maniboppudi2862 8 күн бұрын
Exallent analysis Srinivas garu 👌🏿👌🏿👌🏿👌🏿🙏🙏🙏🙏
@bommanalakshmi6568
@bommanalakshmi6568 9 күн бұрын
కడుపుమంట చాలా అనిపిస్తుంది సార్
@MargayyaMalgudi
@MargayyaMalgudi 9 күн бұрын
ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు పెద్దలు... అతగాడు అక్రమంగా తిన్నది తక్కువ గనకనా... మరది అరగాలా వద్దా... అలా అరిగినదాని గతేమిటి... అందుకే అంతటి ఖరీదైన కమోడులు వగైరాలు... అందుకేనేమో అన్నది ఎంత చెట్టుకు అంత గాలని... బయట సరే... ప్యాలసుల మీద ప్యాలసులు కట్టి పారేసుకుంటున్నాడు... మరి లోపలి మాటేమిటో.. ఈసారి లోపలికెడితే బయటికొచ్చేది ఎప్పుడో కదా.. గాలిమేడలు తప్ప అక్కడ కట్టుకోడానికేమీ మిగల్దనేమో ఎక్కడ పడితే అక్కడ కట్టి పారేస్తున్నాడు ప్యాలసుల మీద ప్యాలసులు... రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నారు... మరి ఈ భోగరాజు సొమ్ము జస్ట్ ఆ కమోడు పాలేనా.. ఛీ... అసియ్యంగా..
@bhaskarevents7209
@bhaskarevents7209 8 күн бұрын
🎉🎉🎉
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 8 күн бұрын
శ్రీనివాస్ గారి జోక్ కి పగలబడి నవ్వేము సార్,సముద్ర హోరుతో శుఖ విరోచనం.అదిరింది జోక్
@kumarbalijireddy1239
@kumarbalijireddy1239 8 күн бұрын
రిషికొండ ప్యాలెస్ కడుతున్నప్పుడు ఎవరిని ఎందుకు రానియలేదు. ఎందుకంటే అది తన ప్యాలెస్ కనుక ఆ బిల్డింగ్ అంత లగ్జరీ గా ఎందుకు కడుతున్నారని అడిగితే అది మా ప్యాలెస్ అని చెప్పలేరు కనుక.
@inavyesh1385
@inavyesh1385 8 күн бұрын
Every analysis of yours is super and excellent, sir
@yaswanthkumar2004
@yaswanthkumar2004 8 күн бұрын
Exlent 🎉🎉🎉
@vamsavardhanaraoavula1750
@vamsavardhanaraoavula1750 8 күн бұрын
Super sir
@Surya.saketh1985
@Surya.saketh1985 8 күн бұрын
ఎక్సలెంట్ సార్ మీరు చెప్పినట్టు చేయాలి ఈ ప్రభుత్వం..
@srinivasulugosu2948
@srinivasulugosu2948 8 күн бұрын
Super analysis Sir
@vssnbabji4776
@vssnbabji4776 8 күн бұрын
SUPER SIR
@b.lillypuspavati5554
@b.lillypuspavati5554 8 күн бұрын
Adusumilli srinivasgaru good analysis
@VasuSaripella
@VasuSaripella 8 күн бұрын
Super Adusumilli 😂❤
@bapiraju.sagiraju3892
@bapiraju.sagiraju3892 8 күн бұрын
Really public are very happy
@venkataraochenchalarugadab6487
@venkataraochenchalarugadab6487 9 күн бұрын
Super
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 8 күн бұрын
Thank you TONE NEWS.Respected SRI ADUSUMILLI SRINIVAS RAO GARU,MA HRUDAYA PURAVAKA PADABHI VANDHANAMULU TO YOU SIR,YOU SAID PEOPLE WITH SIMILAR MENTALITY WILL COME TOGETHER,YES SIR,ALL OF US,(about 80%of the people of A.P)HAVE THE SAME MENTALITY,AND THINKING LIKE YOU SIR.WHEN YOU ARE SPEAKING CORRECTLY ABOUT THE MENTALITY AND BEHAVIOUR OF THIS Y.C.P.BOSS WE FEEL SO HAPPY AND EXCITED WHEN YOU ARE COMMENTING ALL THE FACTS ABOUT THIS Y.C.P.MAN, WHICH IS ALSO IN OUR MIND.WE PITY OUR A.P. PEOPLE FOR HAVING ELECTED THIS GREEDY(for wealth),IMMATURE(,UN FIT TO BE A C.M),,A FACTIONIST MAN,WITH PERVERTED MIND,WHO HAS COMPLETELY DESTROYED OUR STATE.
@rajanigummadi9339
@rajanigummadi9339 9 күн бұрын
He has much more knowledge is " TO EARN MONEY" What ever may be the way is .
@user-tg8lt9po6r
@user-tg8lt9po6r 8 күн бұрын
Excellent sir
@vemuriprasad2664
@vemuriprasad2664 8 күн бұрын
ఈ మూర్ఖుడు మీద ఎన్ని మాటలు అన్నా తక్కువే
@TheGitavideos
@TheGitavideos 8 күн бұрын
Adusumilli garu ki hats off for making our stress less by showing all bad deeds of ex cm in comical way. Its people’s bad luck to select such bad cm in 2019. But God is there to have CBN garu. Adusumilli garu is my favorite analyst.
@santhianandrajamani4790
@santhianandrajamani4790 8 күн бұрын
Well said Sir
@bheemavarapuvenugopal5853
@bheemavarapuvenugopal5853 8 күн бұрын
👍 great
@Ucpj
@Ucpj 8 күн бұрын
You are correct Adusumilli sir
@sreenivasulupalavarapu5037
@sreenivasulupalavarapu5037 7 күн бұрын
Meeru super srinivas garu , correct
@steelindiatradingcompany537
@steelindiatradingcompany537 4 күн бұрын
Super sir.
@anujasdynasty-xu9ot
@anujasdynasty-xu9ot 7 күн бұрын
🙏🙏🙏baga chepparu sir
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 9 күн бұрын
😂😂😂 sea view లేనిదే constipation పోదు
@CutelittleThings4all
@CutelittleThings4all 8 күн бұрын
Constipation కి విరుగుడు sea view
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 8 күн бұрын
@@CutelittleThings4all correct
@SkAliahmed-ff3pu
@SkAliahmed-ff3pu 8 күн бұрын
Best
@hemamikkilineni
@hemamikkilineni 8 күн бұрын
House the victims of the previous government in these buildings... starting with Dr. Sudhakar's family, Chandraiaha's family, Kodikatthi Sreenu's family, Amarnath's (the boy who was burnt alive) family, the handicapped person who was beaten by DSP Chaitanya, et cetera.
@kottusakunthala6282
@kottusakunthala6282 8 күн бұрын
నీతిపరుడు ప్రశాంతంగా..నిద్రించినట్టు.. అవినీతి పరుడు నిద్రించలేడు.. నాకు తెలిసి జగన్ ఒక్కరాత్రి కూడా ప్రశాంతంగా పడుకొని ఉండడు
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 8 күн бұрын
👌👌👌👍👍👍
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 8 күн бұрын
ఈ లాంటి పనికిమాలిన ప్రభుత్వాలను 2019 లో ఎన్నుకున్నందుకు ఆంధ్రా ప్రజలు వాళ్ల చెప్పుతో వాళ్ళే కొట్టుకొని,మళ్ళీ ఈలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోకుండా అతి జాగ్రత్త పడాలి
@gnvrao
@gnvrao 9 күн бұрын
5 years without break would be much better
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 9 күн бұрын
Govt భవనలు మామూలుగా ఉంటాయి. అయినా ప్రెసిడెంట్ పీఎం సెంట్రల్ మినిస్టర్స్ కీంద్ర నికి సంబందించిన బoగలా ల్లో ఉంటారు. మిలిటరీ crpfఫ్రెండ్స్ కాపలాతో వుంటారు
@venkatasivaprasadtangirala8535
@venkatasivaprasadtangirala8535 8 күн бұрын
super Analysys❤
@venkataRamanaKoduri-ri7ck
@venkataRamanaKoduri-ri7ck 8 күн бұрын
👍💐
@puvvadavenkatarao2329
@puvvadavenkatarao2329 8 күн бұрын
వివేకానంద రెడ్డి గారి మీద వాడిన గొడ్డలి మనసులో మెదులుతోందేమో...ఇనప కంచెల సెక్యూరిటీ పెట్టుకోని వుంటారు..
@srinivasrao-qp9oj
@srinivasrao-qp9oj 8 күн бұрын
100 % anni vishayaalu chakkagaa cheppaaru sir. Medhaavulla feel ayye vishappurugulni govt. Gaani prajalu kaani vadalakuudadu. Aa yedavalu active gaa unte pettubadulu kuuda raanivvaru.
@jjs4031
@jjs4031 9 күн бұрын
Keratam chusthe kinda nunchi raaadhaaaa 😀
@CutelittleThings4all
@CutelittleThings4all 8 күн бұрын
Sea view is విరుగుడు ఫర్ మల బద్ధకం
@rangaraoch1624
@rangaraoch1624 9 күн бұрын
ఖర్మ కాదు రవి గారు కర్మ అనాలి. ఖర్మ వేరు కర్మ వేరు
@slsma1999
@slsma1999 9 күн бұрын
అది మన ఖర్మ అన్నమాట...
@dvlnrao6638
@dvlnrao6638 9 күн бұрын
Adusumilligaru modatinunchi single digit vastadi ani chepparu.correct ayindi -jagan&punganuru pudungi9seats
@vadlamohan
@vadlamohan 8 күн бұрын
అడుసుమిల్లి గారు జయహో... మీ సలహా పాటించాలి... ప్రతీకారం తీర్చుకొవాలి లేదా కఠినంగా శిక్షించాలి.
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 8 күн бұрын
Converted in to state MUSIUM.😢
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i 8 күн бұрын
That's why CBN Anna prises Jaghan abinava Kamal 😂
@bachichagarlamudi
@bachichagarlamudi 8 күн бұрын
Correct 👌
@user-yz6ys2ne1q
@user-yz6ys2ne1q 9 күн бұрын
Nature kuda sheminchadu
@ramanakv6059
@ramanakv6059 9 күн бұрын
Ye prabhutvam vachchina praja dhanam tho KCR kattina Telangana secretariat andariki vupayogapaduthundhi. Kevalam KCR athani family nivasa gruham kaadhu. Adhi oka prabhutva administration building. Kaani Rishikonda palace ala kaadhu. Praja dhanam tho kattina palace Niyantha Jagan athani bharya chirakalam anubhavinchadaniki kattindhi. AP prajalu gorrelu, yelagaina 30 years Jagane CM ga vuntadani anukoni pradhanam tho aaa palace kattinchadu. Aaa palace pics parisheelisthe, tourists vuntaniki paniki raadhu, educational institution cheyalanna kudardhu, hospital cheyalanna kudaradhu, museum cheyalanna kudaradhu, IT companies ga cheyalanna kudaradhu, 5,7 star hotel chesi prabhutvaniki rent vachchela cheyalanna kudaradhu. Jagan pedda plan tho Rishikondanu gundu chesi dheniki vupayoga padakunda kevalam thanu thana bharya kaapuram pettukodaniki, additional ga CM camp office laga vuntaniki plan tho kattinchadu. 5000 crores tho yenno villages ni develop cheyochchu kaani durmargudu Jagan CM post ni addam pettukoni thana swardham koraku praja dhananni ishtam vachchinatlu dopidi chesi oka dictator laga vyavaharisthu nirankushanga palana saginchadu. Okavela Jagan mallee gelusthunte Rishikonda palace thana nivasa gruhanga maarchukonevadu. Mari ippudu CBN government aaa palace ni ye vidhanga vupayogisthundho theliyadam ledhu. Anni vela kotla praja dhanam recover chesukovalante prathi nela daani meedha kotla rupees ravali. Mari vechi choodali palace dheniki vupayogapaduthundo.
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 8 күн бұрын
👌👌👌👌😢😢😢
@neelutripura8222
@neelutripura8222 8 күн бұрын
Kitiki ki elevation 😂😂😂😂😂😂😂 … public money ni misused… jagan must be punished
@HappyHandbag-ow2ju
@HappyHandbag-ow2ju 8 күн бұрын
100%correct sir
@sarojinidonthamala6993
@sarojinidonthamala6993 9 күн бұрын
ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ది చెందింది నాలుగు రోజుల్లోనే
@sivakrishnabollineni6881
@sivakrishnabollineni6881 8 күн бұрын
Ee guddabalupe vaddu anedi
@Palagiribharadwajraju
@Palagiribharadwajraju 9 күн бұрын
దీన్ని 5స్టార్ హోటల్ చేస్తే రాష్ట్రానికి మంచి రెవిన్యూ వస్తుంది
@umabitr8157
@umabitr8157 8 күн бұрын
Resort com 🏨hotel Aeithe manchigha vuntundhi bro 🤜
@user-fp7yb9tt2t
@user-fp7yb9tt2t 9 күн бұрын
జలగైయ్యకే వెయ్యండి ఓటు హిందుత్వానికే వెన్నుపోటు, జలగైయ్యకే వేసేయాలి ఓటు కేంద్రం క్రెడిట్లను చక్కగా కొల్లగొట్టు, జలగైయ్యకే గుద్దండి ఓటు గుడులన్నింటినీ శుభ్రంగా కూలగొట్టు, జలగైయ్యను శాశ్వతంగా గద్దెపై నిలపుడి ఏ పి అంతా ఏసురక్తం పారించుడి జలగయ్య పరిపాలనలో యహోవాను దర్శించుడి .... ---------------- Written in 2019
@CutelittleThings4all
@CutelittleThings4all 8 күн бұрын
యేసు రెడ్డి
@prasunaraj9161
@prasunaraj9161 8 күн бұрын
Rajsekhar reddy kuda Hyderabad , Begampet lo CM camp office kttadu. KCR extend chesadu..Now Deputy CM Bhatti vikramarka staying in that building..
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 8 күн бұрын
మీరు చాలా బాగా హాస్యం గా వివరిస్తారు సార్...😂😂😂
@venugopalarza6920
@venugopalarza6920 7 күн бұрын
Vikrthamaina manasu jagandi
@susheelapatnaik1549
@susheelapatnaik1549 8 күн бұрын
Jagan ki ee jivitaniki last and first cm in future nobody will make hi cm, roja and viddatala vollu cheta gruha pravesam cheinchadu. Saraswati pittam gari che poojallu chempinchada
@ChantiBabu-ku4xs
@ChantiBabu-ku4xs 7 күн бұрын
, రోగానికి టీడీపీ మందు తొందరగా మందు వెయ్యాలి సార్
@user-nv3uy3xs4d
@user-nv3uy3xs4d 3 күн бұрын
Comedy jagan mama ......endi raa jagan 😂😂😂😂😂
@CutelittleThings4all
@CutelittleThings4all 8 күн бұрын
మూర్ఖ రత్న ఆయన
@user-li3wu5jk6h
@user-li3wu5jk6h 8 күн бұрын
Savam pyna kuda
@malyadriadapala4447
@malyadriadapala4447 9 күн бұрын
Sitaara cinemalo sitara raju tho thirigina pradesssnni guides choopinchi natlu..........
@drnreddy7
@drnreddy7 9 күн бұрын
Ptajale cheyyali vallaki anookoolanga matladutunnaru adi correct kadani telisina vagutuntaru,indulo medavulu looda vunnaru
@DharmaShakti130
@DharmaShakti130 8 күн бұрын
అలా వేయి డాక్యుమెంటరీలు సినిమాలు తీయవచ్చు 😂 తెలుగుదేశం ఆ కాంట్రాక్టు ఆర్జీవి గాడికి కూడా అవకాశం ఇవ్వాలి
@jyothsnak6438
@jyothsnak6438 3 күн бұрын
ఇంత బైట కొచ్చిన తర్వాత కూడా జనాల్లోకి ఓదార్పు యాత్రలు చెయ్యాలను కుంటున్నాడు. సిగ్గూ శరం లేదు.
@nimmagaddacreations6494
@nimmagaddacreations6494 8 күн бұрын
Vadiki.samadhiki😅5..adugulu😅.😅chalu😅😅
@ksb65574
@ksb65574 8 күн бұрын
What kind of son YSR and Vijayamma gave to AP !. We can’t name this devil Jagan.
@user-jx6mn5td4i
@user-jx6mn5td4i 8 күн бұрын
గంటా సంబంధం mla గా సమయం చూసి దూరిపోతాడు, అసలు పీతల మూర్తి యాదవ్/వెలగపూడి ఆది నుంచి పోరాడుతున్నారు.
@suryak8856
@suryak8856 8 күн бұрын
Well said srinivas garu
@revanthreddy2917
@revanthreddy2917 8 күн бұрын
Athani preminche varu picholu ante eedu state la 40% voters ni picholu antunda?
@REDHUNT480
@REDHUNT480 8 күн бұрын
Ma karma 😢
@jyothsnak6438
@jyothsnak6438 3 күн бұрын
బాత్ రూమ్ లో కుర్చుంటాడెమో 😂😂😂
@72ramana
@72ramana 9 күн бұрын
Vallu yadhithe konasagicharo adhe chestharu
@chennupatinageswararao4017
@chennupatinageswararao4017 8 күн бұрын
Clean everything. Otherwise we will see 5 years destruction and 5 years development. To see ap on high first clean scrap. This scrap is exists in society in the name of Medhavi. These Medhavis are not having the rights to speak anymore regarding the right conversation also.
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
😂😂😂😂😂😂
@rajanaddanki7999
@rajanaddanki7999 7 күн бұрын
ఋషి కొండ లో జగన్ అధికారిక నివాస కోట. ..ఆ కోట విలువ 500 కోట్లు... జగన్ పెళ్లి సమయాన యే ప్యాలెస్ లేదు.... వాళ్ళ బాబు కట్టించిన ఇడుపుల పాయ లో ఏమీ లేదు... ఇప్పుడు అధికారిక డబ్బు తో ఇలా కట్టడం ...దానిలో మసాజ్ table వుండటం , దానిలో స్నానానికి తొట్టె వుండటం చూస్తే ... అలనాటి తాజమహల్ కట్టినవాడికి కూడా లేదు... ఇంతకీ ఈ రాజప్రసాదం ఖరీదు 500 కోట్లు గా అంచనా ...G.O ద్వారా డబ్బు విడుదల... ఒక పక్క సముద్రం , వేరే పక్క మసాజ్ table... జగన్ వయసులో కుర్రవాడు ...మసాజ్ table దేనికో అని జనాలు వాపోతున్నారు.... ఇంతకీ జగన్ విలాసాల సరదా లో వుంటాడు...దానికి 3 రాజధానులు , మూడు ప్యాలెస్ లు , 3 మసాజ్ సెంటర్ ల తో , విలాసంగా వుల్లాసంగా , వుంటారు... ఇక idea లు ఇవ్వటానికి 46 మంది కన్సల్టెంట్ లు వున్నారు... వారిదే రాజ్యం ...ఇక సెక్రటేరియట్ కు రావాల్సిన పని లేదు...ఇంటి లో వుంటే చాలు...సలహాదారుల కు మసాజ్ లు , సముద్రం , స్నానాల జలకాలాటలు .... మరో పక్క పథకాలు ...అనగా అమ్మ వడి , ఆటో మామూలు ఇస్తారు...జనం ఓట్లు వేస్తే , ఆయన ఇంటి కే పరిమితం .... ఒక పక్క రాజధాని అమరావతి కోసం 35000 ఎకరాలు ఇచ్చి ఆస్తులు ధారా దత్తం చేసి , తినడానికి తిండి గింజలు లేక , నానా పాట్లు పడిన రైతులు ఒక పక్క వుండగా , వారిని PAID ARTIST లు అని ఎగతాళి చేసిన ఇదే మసాజ్ సెంటర్ కడప కుర్రాడు జగన్....అండి.. ఇక రాజధాని రైతులు భూములు ఇస్తే , బాబు హయం లో దానిలో రోడ్లు వేశారు , హైకోర్టు వంటి ఎన్నో భవనాలు వచ్చాయి... , ఇక వారికి భూమి లేదు...ఇక వారికి పంట ఆదాయం కు సరిపడా సర్కారు ప్రతి ఏటా కవులు ఇస్తుంది... ఆ లెక్క ప్రకారం రెండు ఏళ్ల నుండి కవులు ఇవ్వడం లేదు ..ఏటా కవులు 250 కోట్లు... వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా 250 కోట్లు చొప్పున రెండు ఏళ్ల కు , 500 కోట్లు రాగా, దానితో వైజాగ్ సముద్రం ఒడ్డున స్నానాలు , మసాజ్ లు పేరిట కోట కట్టడం చూసిన జనం ...నోరెళ్ళ బెట్టారు.... ఆ జగన్ గాడు సరదాలకు సముద్రం కావాలి , ఆ సరదా కోసం రాజధాని రైతుల కు తిండి గింజలు ఎలాగూ లేవు , అప్పులు చేసి , ధర్నాలతో ఎండకు ఎండి , వాన కు తడిసి , దుర్భర జీవితాన్ని ప్రసాదించిన ఫాక్షన్ జిల్లా , రౌడీ రాజ్య పితామహ రాజా రెడ్డి , మనవడు జగన్ అనే నీచుడు ...అండి...
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 61 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 13 МЛН
🍕Пиццерия FNAF в реальной жизни #shorts
00:41
бесит старшая сестра!? #роблокс #анимация #мем
00:58
КРУТОЙ ПАПА на
Рет қаралды 2,8 МЛН
Comedian Prudhvi Raj Open Heart With RK || Full Episode || Season-3 || OHRK @OHWRK
1:20:40
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 61 МЛН