No video

Vengamamba Telugu Full Movie || Meena, Saikiran, Sharathbabu, Ranganath || Full HD

  Рет қаралды 1,994,467

NiharikaMovies

NiharikaMovies

8 жыл бұрын

Watch Vengamamba Telugu Full Movie In Full HD.
Starring Meena, Saikiran, Sharathbabu, Ranganath, LB Sriram, Rallapalli, Subbaraya Sharma, Giri Babu, Ananth, Velu, Sudha, Sivaparvathi, Ragini among others.
Subscribe to our channel for more latest Telugu movies -
www.youtube.co...
Director : Uday Bhaskar
Producer : V Doraswamy Raju
Music : M.M Keeravani
Banner : VMC Productions

Пікірлер: 383
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 Ай бұрын
ఎన్నోఏళ్లనుంచి తిరుపతిలో ఎడతెరిపి లేకుండా జరిగే అన్నప్రసాదవితరణకు మూలమై సాక్షాత్తూ అన్నపూర్ణాదేవిగా కోట్లాది భక్తులకు కడుపులునింపే అమ్మవారిగురించి తెలుసుకోవడంకోసం ఈ సినిమా చూస్తున్నాను...
@rajithanagilla7123
@rajithanagilla7123 9 ай бұрын
ఓం శ్రీ వేంటేశ్వరస్వామి జై శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి నా కోరిక నెరవేర్చు దేవుడా ❤❤❤
@MadhuKrish-cm6gc
@MadhuKrish-cm6gc 4 ай бұрын
Venkateshwara swamy ki thalaneelalu ivvandi..me doshalu poi pillalu pudtharu
@bgmbgm7617
@bgmbgm7617 3 ай бұрын
👌asstu
@bheemarayudu2068
@bheemarayudu2068 5 жыл бұрын
*చాలా అద్బుతం మల్లీ శ్రీ రామదాసు,అన్నమయ్య ను చూసినంత ,అంతకంటే ఎక్కువ భక్తి పరవశ్యo కు లోనవుతం అని చెప్పిన సందేహం లేదు .... ఓం నమో వేంకటేశయ నమః ఓం నమో వెంగమాంబ నమః* 🙏🙏🙏🙏🙏🙏*
@AnjaneyaPrasad-mc3dk
@AnjaneyaPrasad-mc3dk 9 ай бұрын
౪😊
@ChinnaChinna-qm2it
@ChinnaChinna-qm2it 7 ай бұрын
2024 lo e move chusevallu enthamadhi
@TalariJanakiramudu
@TalariJanakiramudu 2 ай бұрын
Nenu chustunaa movie
@VaraPala-ws3sn
@VaraPala-ws3sn 2 ай бұрын
Nenu chustunna
@bibhusmom
@bibhusmom Ай бұрын
Yes me too!!! Om namo venkatesaya
@DivyaLatchireddi
@DivyaLatchireddi 17 күн бұрын
🖐️
@prashanthi9094
@prashanthi9094 10 ай бұрын
తెలుగు మీరా భాయ్... మన వెంగమాంబ 🙏🙏మీనా గారు సూపర్బ్ యాక్టింగ్
@user-rc1hl3gr5x
@user-rc1hl3gr5x 7 ай бұрын
🤝🤝👏👏👏👍👍🧡🤍💚👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🥳🥳🥳
@wildvlogs5501
@wildvlogs5501 10 ай бұрын
మీన గారిని చూస్తే మాతృ శ్రీ వెంగమాంబ అమ్మ వారిలానే అనిపించేలా అభినయించారు ఇంత చక్కగా తెర కి ఎక్కిచినటువంటి దర్శకులకి శతకోటి వందనాలు. జై శ్రీమన్నారాయణ
@thuppathivenkat4867
@thuppathivenkat4867 10 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@MaheshwariHajipur
@MaheshwariHajipur 5 ай бұрын
2024 ఏవారు చుసుతురారు
@swapnad5476
@swapnad5476 7 ай бұрын
Who is watching in 2024
@krchhs
@krchhs 5 ай бұрын
I'm watching in 2024
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 5 ай бұрын
Nenu chustunna
@swapnad5476
@swapnad5476 4 ай бұрын
👍
@swapnad5476
@swapnad5476 4 ай бұрын
👍
@user-hq3kx8qh8p
@user-hq3kx8qh8p 3 ай бұрын
Nenu chusthunna may 17 2024❤❤
@user-ei3po9jf1c
@user-ei3po9jf1c Жыл бұрын
Elanti movies Inka Inka vunte bhagundedhi future generations kuda chudali andariki devudu ante anto teliyali.
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 5 ай бұрын
Avunu sir ilanti manchi movies marenno ravali future generations ki kuda teliyali Jai Sriram 🙏
@hematirupathi1283
@hematirupathi1283 2 ай бұрын
Yes..
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 ай бұрын
Jai Lajshmi Narasimha Swamy Namo Namaha.Super Divine Movie.Jai Vengamamba..🙏🙏🙏
@NK-th8mi
@NK-th8mi Жыл бұрын
Meena garu, e cinemalo jeevinchesaru, nijamga oka bhaktularante, intha prashanthamga, intha paravashyamtho, intha dhairyamga undalo, ala choopincharu. Nalo epudu bhakti thagina ilanti bhakti movies choosthanu. Hare krishna
@mahirapolu4019
@mahirapolu4019 10 ай бұрын
నిజంగా సినిమా లేదు మనసు చాలా తేలిగ్గా ఉంది నిజంగా ఆ వెంకటేశ్వరస్వామిని ఆవిడ కలలో ద్వారా మన కన్నులతో చూసినట్టు అనిపించింది
@chandamsuresh9135
@chandamsuresh9135 20 күн бұрын
నా ప్రేమను గెలిపించు వేగమాంబ అమ్మ 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి అమ్మ 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే ఏమైతో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా అమ్మ ... 🙏
@rajua1817
@rajua1817 19 сағат бұрын
Hii
@sugni8869
@sugni8869 Жыл бұрын
Kitne saalo se es movie ko dhund rahi thi aaj mil hi gayi 🥺🥺💗💗🤗🤗🤗❣️❣️🌸🌸🌸
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 8 ай бұрын
I Salute to this Movie Makers And Actors.I am Lookin No of Times this Worder Film.Iike always this Movie Namo Vengamamba Talli..❤❤❤
@rajithanagilla7123
@rajithanagilla7123 9 ай бұрын
దేవతలారా నాకు సంతానం ప్రసాదించురి
@eluruvanaja3318
@eluruvanaja3318 9 ай бұрын
Meeku pillalu leraa
@rajithanagilla7123
@rajithanagilla7123 9 ай бұрын
@@eluruvanaja3318 lerandi
@srisharadachandramoulieshw8549
@srisharadachandramoulieshw8549 8 ай бұрын
శీఘ్రమేవ సత్సంతాన సుపుత్ర ఫల ప్రసాద సిద్ధిరస్తు గర్భరక్షాంబికా కృపా కటాక్ష సిద్ధిరస్తు
@rajithanagilla7123
@rajithanagilla7123 8 ай бұрын
Thank you 🙏🙏🙏🙏🙏 అండి
@NithincpCp-is5rc
@NithincpCp-is5rc 8 ай бұрын
@@eluruvanaja3318 I
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 ай бұрын
Namo Venga Mamba Talli..Meena Acting Superb.I Salute Meena gariki...Bamo Venkatesaya...❤❤❤❤❤❤❤
@onesidegamer308
@onesidegamer308 9 күн бұрын
Meena gaari action superb🎉
@maneeshmani9016
@maneeshmani9016 Жыл бұрын
Meena acting in climax(conversation with swamy about end of muthyala harathi) is highlight in this movie.
@DeviDevi-bn8tn
@DeviDevi-bn8tn 8 ай бұрын
6iiiiýqqqqq¹ýuuuuu
@raghuveerkethan1205
@raghuveerkethan1205 Жыл бұрын
ఈ మూవీ నేను ఇప్పటి దాకా 20 సార్లు చూసాను అయినా మళ్లీ చూసినప్పుడల్లా మళ్ళీ కొత్తగా చ్8స్తున్నటే అనిపిస్తుంది
@bhu1uchannel188
@bhu1uchannel188 Жыл бұрын
😊
@g.gurusai7487
@g.gurusai7487 Жыл бұрын
😊😊😊😊
@g.gurusai7487
@g.gurusai7487 11 ай бұрын
😊😊😊❤🎉గోవిందా గోవింద 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@lakshmiprasanna2537
@lakshmiprasanna2537 10 ай бұрын
😊😊😊
@lakshmidevammashetti
@lakshmidevammashetti 10 ай бұрын
​@@bhu1uchannel188²²
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 Жыл бұрын
Divine nectar.....This movie ...Meena Excellent Performance....Om namo venkatesaayaa
@shivanireddy134
@shivanireddy134 24 күн бұрын
nanduri garu vengamamba thalli gurinchi cheppina tarvata e movie meeda chala asakti kaligindi ☺🤩
@sudharani2460
@sudharani2460 4 ай бұрын
Nanduri gaari viedio chusi movie chusanu chala adbhutham😊
@user-ps7gl1bt9y
@user-ps7gl1bt9y 3 ай бұрын
ఈ చలన చిత్రం చూసేవారికి ఒక విన్నపం ఈ చాలా చిత్రాన్ని చిత్రం లానే చూడండి ఈ చిత్రం లో ఏదైతే చూయించారో అది వెంగబాంబ అమ్మవారి అసలయిన చరిత్ర కాదు ఇందులో చూపించింది అంతా కల్పితం అసలు చరిత్ర కి ఈ చిత్రానికి భూమి కి ఆకాశానికి వున్నంత తేడా వుంది కాబట్టి వినోదం లానే చూడండి పిల్లలకు చెప్పేటప్పుడు అస్సలు చరిత్ర చెప్పగలరు అని నా మనవి 😊😊😊😊😊☺️☺️☺️☺️
@naraboyinaindrakumar2566
@naraboyinaindrakumar2566 3 ай бұрын
❤😊
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 3 ай бұрын
మీరు తప్పుగా అనుకోకుంటే మీరు చెప్పినట్లు అసలు వెంగమాంబ తల్లి చరిత్ర ఎలా తెలుసుకోవాలి మేము
@user-ps7gl1bt9y
@user-ps7gl1bt9y 2 ай бұрын
@@vamsibudgettraveller1495 nanduri srinivasarao gaaru aayana channel lo original story upload chesaaru choodagalaru Ani naa manavi
@saicharanyadav9500
@saicharanyadav9500 5 ай бұрын
Om namo venkateswara swamy govinda ❤❤❤❤
@trevathy7315
@trevathy7315 8 ай бұрын
శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమంగమ్మకూ (1) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్న పర దైవమునకూ మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకూ (2) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఆనంద నిలయమందనిశంబు వసియించి దీనులను రక్షించు దేవునకునూ కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకూ (3) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం పరమొసగ నా వంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకునూ సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనెడి అచ్యుతునకూ ఎలమి పాకంబు జేయించి అందరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మరియు చిత్రవిచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్య తీర్ఠములకూ పరగ కనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకూ (6) తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శ్రుంగారవన పంక్తులకునూ మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకశాలలకునూ (7) అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకునూ బహు విధ ధ్వజములకు పటు వాద్య వితతులకు విహిత సత్కళ్యాణ వేదికలకూ (8) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం దర చక్ర ముఖ్య సాధనములకు, మనిమయాభరణ దివ్యాంబర ప్రతతులకునూ కరచరణ ముఖ్యాంగ గణసహితమై శుభాకరమైన దివ్య మంగళ మూర్తికీ (9) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం కలిత సుఙ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పునమిత ప్రభావమునకూ వలగొనిన సకలపరివారదేవతలకును చెలగి పనులొనరించు సేవకులకూ (10) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకునూ పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకునూ (11) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం అరయ తరిగొండ నరహరియగుచు నందరికి వరములొసగే శ్రీనివాసునకునూ మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికీ (12) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం
@guptabp5055
@guptabp5055 Ай бұрын
Sri Padmavati priya Govinda ❤ Shatakoti Pranama to the director of the movie!!! Heart touching ❤❤Sri Vengamamba Thalli ki Jai !!!! Sarvam sri Uma Maheswara ParaBrahmaArpna amostu ❤
@AshokKumar-iu5sg
@AshokKumar-iu5sg 7 ай бұрын
Venkateswara swami antey Suman garu,annamayya,Sri ramadasu antey nagarjuna garu ,vengamamba antey Meena garu mind lo alaney fix ayyipoyaru veella characters super asalu govinda govinda 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️
@jeripiticharan4056
@jeripiticharan4056 Ай бұрын
అమ్మ వెంగమాంబ తల్లి జగన్మాత నీ దివ్య చరితము చూసే భాగ్యం కలిగించినందుకు ధన్యోస్మి మాత
@subramanyamys8626
@subramanyamys8626 Жыл бұрын
Great movie & Tarigonda. vengamamba Great devotee of lord venkateswara swamy
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 ай бұрын
Picture and Sound is Very Clarity.Hats off to Nitharika Mivies makers...Namo Vengamamba..❤❤❤
@mangamanga4249
@mangamanga4249 Жыл бұрын
వెంగమాంబ తల్లికి జై ఓం నమో వెంకటేశాయయ
@flowersofnivasa7989
@flowersofnivasa7989 3 ай бұрын
very interesting divotionl movie thanks for producer and all actress
@nagaraju-wr8cw
@nagaraju-wr8cw 5 ай бұрын
Jai vedukodalu swami ki jai vega mambaha thalli jai
@chanduc2372
@chanduc2372 Жыл бұрын
Im still 20y old I'm from Thirupati thirumala I'm watching this movie first time chaala bagundhi nijamga aa swamy antha mahimagalavado om namo venkatesaya
@snemana1
@snemana1 10 ай бұрын
🙏Meena’s Master piece movie, best performance
@sureshmailaram8896
@sureshmailaram8896 Жыл бұрын
Chala chala manchi movie enni sarulu chusina enka chudalani anipistadi nice epatiki chusta nenu ee movie in 2023
@nagalaxmi9842
@nagalaxmi9842 8 ай бұрын
ఓం శ్రీ వెంగమాంబ నమః ఓం నామో నారాయణ నమః
@bhagyalakshmisr9664
@bhagyalakshmisr9664 Жыл бұрын
om venkateshaya namah waiting for such wonderful movies . thank you.
@kailashmanas3501
@kailashmanas3501 8 ай бұрын
Meena garu jeevincharu... Annamayya laga swami vari sevakai janminchina mahabhakturalu
@subburaji2014
@subburaji2014 9 ай бұрын
2023 loo e cinima chusina vall oka like vesukondi
@lsravanisree
@lsravanisree 7 ай бұрын
2024
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 5 ай бұрын
Guddhalo pettukuntava ra likes ni erri puka
@rannupradhana
@rannupradhana 4 ай бұрын
ఓ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామి కోటి కోటి దండాలు స్వామి🙏🙏🙏🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 ай бұрын
Om NamO Venkatesaya.Daily Udayam Sayantram Kurpoora Harathi Evvaniday Naa Roju Poorti Kadu.Satyam Satyam.Jai Vengamamba Takli.🙏🙏🙏
@D.UMA62
@D.UMA62 Жыл бұрын
Ome namo venkatesa Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌺
@manasaramya9701
@manasaramya9701 2 жыл бұрын
All time my favorite movie
@GaneshganniE
@GaneshganniE Жыл бұрын
Om Shri Vengamamba namah 🙏 om namo venkatesayaa namah 🙏
@badigantivenkatanaveen3716
@badigantivenkatanaveen3716 5 жыл бұрын
Excellent movie....one of my favorite... thanks for uploading such a wonderful movie...
@RamaRamaSitaRama
@RamaRamaSitaRama 5 жыл бұрын
Thank you so much for uploading
@a.creations3295
@a.creations3295 10 ай бұрын
Tears in my eyes Govinda Govinda ❤❤❤❤❤❤
@nareshnayak8416
@nareshnayak8416 Жыл бұрын
Om namo narayanaya 🥰🙏🙏🙏❤❤
@rohi936
@rohi936 6 ай бұрын
Govinda Govinda 🙏🙏
@gokulram1996
@gokulram1996 2 жыл бұрын
From Tamilnadu🙏🙏🙏Om Namo Narayanaya🙏🙏🙏🕉🕉🕉
@harshasaiannadevudu9397
@harshasaiannadevudu9397 Жыл бұрын
నమో వేంకటేశాయ నమో నమః 🙏🙏🪔🥥🥥
@champnero5288
@champnero5288 Жыл бұрын
Excellent performance from Meena garu ❤️👏👏👏
@kodurisrinu1
@kodurisrinu1 Жыл бұрын
This one also one of the my favourite film. Om namo venkatesaya. 🙏🙏🙏
@kgouri6312
@kgouri6312 2 ай бұрын
Om Namoo venkateshayaaa🎉🎉🎉🎉
@g.gurusai7487
@g.gurusai7487 Жыл бұрын
❤గోవిందా గోవింద ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊
@mejaripavan7824
@mejaripavan7824 10 ай бұрын
Om Namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏
@sireeshasireesha8215
@sireeshasireesha8215 2 жыл бұрын
Om namo venkatesaya 🌺🌹🌸🌷🙏🙏🙏🙏🙏🌷🌸🌹🌺
@kumarvarma8752
@kumarvarma8752 5 жыл бұрын
Meena action supper great
@shivasashi5039
@shivasashi5039 5 жыл бұрын
Jai vengamamba
@chanduvaishi3860
@chanduvaishi3860 10 ай бұрын
ಓಂ ಶ್ರೀ ವೆಂಗಮಂಬಾ ನಮಃ ಓಂ ಶ್ರೀ Lakshmi Venkateshwara ನಮಃ
@ashokvanrashi
@ashokvanrashi Жыл бұрын
SUMAN SIR AS VENKATESHWARA SWAMY STRONGLY MISSING HERE🙄
@natarajaer2174
@natarajaer2174 11 ай бұрын
THANKYOU SUPER HAPPY CONGRATULATION. CHALABHAUINDHE NAMONAMAHA 😊💐💐🌹🌺👌🙏👌🌺🌹💐😊💐💐💐
@bhulokhamboddu8560
@bhulokhamboddu8560 Жыл бұрын
Adbutham ee chalanachitram aa bagavanthudi anugram sarva praanulaku dhorakaali
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 14 күн бұрын
After watching nanduri vedio came to watch this movie it's really very nice and worth watching
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 5 жыл бұрын
Thank for uploading 🙏
@srinivasparicherla6696
@srinivasparicherla6696 2 жыл бұрын
Om namo Venkatesaaya namaha.. Vengamamba talli namo namaha...
@parthasaradhireddy1825
@parthasaradhireddy1825 10 ай бұрын
Matra Sri vengamamba ❤
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 Жыл бұрын
Nenu 50 times choosaanu....Om namo venkatesaayaa
@g.gurusai7487
@g.gurusai7487 11 ай бұрын
😊😊😊❤🎉ఓం శ్రీ శ్రీ శ్రీ తరిగొండ వెంగమాంభ దేవతాభ్యో నమో నమః ఓం శక్తి ఆదిపరాశక్తి గోవిందా గోవింద❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@nareshnayak8416
@nareshnayak8416 Жыл бұрын
Om namo narayanaya 🥰🥰🙏🙏
@udaykumargupta1654
@udaykumargupta1654 5 жыл бұрын
Vangamamba movie Hindi dubbed hoga
@somasundararatnakumariyala76
@somasundararatnakumariyala76 10 ай бұрын
Om Namovenkatesaya🎉🎉
@anugadhulanavyanavya1000
@anugadhulanavyanavya1000 Жыл бұрын
Super movie govindha 😊❤❤
@chantimastergandi-zu7op
@chantimastergandi-zu7op 9 ай бұрын
ఓమ్ నమో వెంకటేశాయి 🌹🙏🌹
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 ай бұрын
I Salute to Tari gonda Venga Mamba Talli Lotus Foot..Om NamO Venkatesaya..🙏🙏🙏
@NiroshaO-dw4ds
@NiroshaO-dw4ds Ай бұрын
2024 Govinda Govinda Om Namo Venkatesa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤
@parameswarb8717
@parameswarb8717 5 жыл бұрын
ధన్యవాదాలు
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 5 жыл бұрын
ఈ సినిమాకు అసలు చరిత్రకు చాలా తేడా ఉంది
@krchhs
@krchhs 5 ай бұрын
Yes
@saigowd3477
@saigowd3477 3 ай бұрын
ఇంతకు ఈ మూవీ చూడవచ్చు Sir, please reply.
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 3 ай бұрын
@@saigowd3477 సినిమా చూడవచ్చు కానీ ఇందులో చూపించింది అంతా నిజమే అనుకుంటే తప్పు
@user-qz6xu6qv5r
@user-qz6xu6qv5r 2 ай бұрын
Everyone acted very well❤🙏 felt like real gods
@vinodkumarkotte5855
@vinodkumarkotte5855 5 жыл бұрын
Thanks for uploading this movie..
@FireWithinCosmosaicSEA
@FireWithinCosmosaicSEA 5 жыл бұрын
So excited to watch
@rowdypandugadu1437
@rowdypandugadu1437 9 ай бұрын
Edukondalavada Venkataramana Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 5 жыл бұрын
ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను
@badigantivenkatanaveen3716
@badigantivenkatanaveen3716 5 жыл бұрын
Same me also...
@strinath8435
@strinath8435 Жыл бұрын
.
@sabithadevan6815
@sabithadevan6815 Жыл бұрын
​@@badigantivenkatanaveen3716 by
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 Жыл бұрын
Chala chakkati movie nenu chala sarlu chusanu malli ippudu chustunna
@venkatasrinivas777
@venkatasrinivas777 10 ай бұрын
ఎందుకూ... ఆ సినిమా లో ఏముంది
@vijaykumarkomara5959
@vijaykumarkomara5959 Жыл бұрын
Super movie 🌹🙏💝🤝🕉️💓🌹
@rameshmalpedi7667
@rameshmalpedi7667 Жыл бұрын
🚩🙏🙏🙏🙏🙏🚩 Om namo venkateshaya 🙏
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 6 ай бұрын
This movie...deserves award.....Divine master piece.....
@arunaraya4800
@arunaraya4800 4 ай бұрын
i am full fan of vangamamba aa i love she lovu u sis
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 ай бұрын
Lord Venkateswara Swamy parama Bhaktulaina Annamaiah Native Place Tallapaka and Vengamamba Village Tarigonda nu 2 times Darsinchukovadam Naa Purva Janma Punyam.Lakshmi Narasimha Swamiyey NamO Namaha..🙏🙏🙏
@nareshnayak8416
@nareshnayak8416 4 ай бұрын
Om namo narayanaya 🪷🪷🪷
@gkhaleelbashaemploye7979
@gkhaleelbashaemploye7979 Жыл бұрын
Om namo vengamamba thalli super moovi
@brahmareddysanikommu9772
@brahmareddysanikommu9772 10 ай бұрын
🌷🙏🙏🙏🌿om namo venkatesa, om namo venkatesa,Om namo venkatesa, om namo vengamamba.
@ramadevi3915
@ramadevi3915 9 ай бұрын
Govinda Govindaa
@sadanandasubbarao4815
@sadanandasubbarao4815 5 жыл бұрын
Keeravani ne music Telugu culture ki paryaya padam la undhi
@gopichandbattu3512
@gopichandbattu3512 5 жыл бұрын
Ok namo Venkateshaya. 🙇🙆
@aniltemper1054
@aniltemper1054 9 ай бұрын
Om namo venkatesaya🙏🙏🙏🙏🙏
@narendrathoti1057
@narendrathoti1057 5 жыл бұрын
Thanks for the uploading movie
@SanthoshSanthosh-ii3ii
@SanthoshSanthosh-ii3ii Жыл бұрын
s p gari voice chala highlet
@Deepakmanchala
@Deepakmanchala 9 ай бұрын
Excellent Suman Garu
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 39 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 10 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 57 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 9 МЛН
SHIVA STHUTHI KANNADA BHAKTI SONGS || JUKEBOX | S.P. BALASUBRAMANYAM SONGS
55:28
BHAKTHI MUSIC | KANNADA DEVOTIONAL | KANNADA SONGS
Рет қаралды 16 МЛН
Lord Ganesha Full Devotional Movie Om Ganapathi #ganeshchaturthi #devotionalmovies
2:11:09
Sri Vengamamba Full Charitra | Narrawada Vengamamba Charitra | Sri Vengamamba Songs | Devotional
1:30:37
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 39 МЛН