నిజాలు బయటికి రావద్దనే నన్ను అరెస్ట్ చేసిజైల్లో వేశారా? |Sacrificing Star Sunisith|Signature Studios

  Рет қаралды 304,718

Signature Studios

Signature Studios

Жыл бұрын

నిజాలు బయటికి రావద్దనే నన్ను అరెస్ట్ చేసిజైల్లో వేశారా? |Sacrificing Star Sunisith|Signature Studios
#sunisith #signaturestudios #funnyinterview
Top political Interviews link below:
Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
Bimbisara Biography : • Bimbisara Real Story |...
Jayalalitha : • Prema Entha Maduram TV...
Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
Babu Mohan Interview : • Sensational Full Inter...
KZfaq : kzfaq.info/love/_wR...
Facebook :- / signaturestu. .
Instagram Follow : / signaturest. .
website : www.signaturestudiohyd.com/

Пікірлер: 1 300
@ramchandarnagula5042
@ramchandarnagula5042 Жыл бұрын
క్రాంతి అన్న నేను ఏ ఇంటర్వ్యూలో ఇంత నవ్వలేదు చాలా చాలా నవ్వు నవ్వి ఆగలేక పోయాను బాగుంది ఫన్నీ ఫన్నీగా😂😂 అందులో ఒకటి నిజం లేదు
@ajayyama2530
@ajayyama2530 Жыл бұрын
క్రాంతి అన్న అప్పుడు అప్పుడు ఇలాంటివి కూడా ఇంటర్యూ చేయు అన్న మస్తు funny వుంది 😂😂😂
@afzalkhankuwait.8986
@afzalkhankuwait.8986 Жыл бұрын
వీడి గురించి అన్నీ తెలుసుకుని మళ్లీ ఇక్కడ వీడు ఏం వాగుతాడు చూద్దాం అని వచ్చిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు
@Rawm_Esh
@Rawm_Esh Жыл бұрын
ఈ ప్రపంచం లో తనకి ఇష్టమొచ్చినట్టు బ్రతికే వాడు RGV ఒక్కడే కాదు... సునిశిత్ కూడా ఒకడ్డు😅
@user-cy1ce4iv3z
@user-cy1ce4iv3z Жыл бұрын
అడిగే వాడికి చెప్పేవాడికి చూసే వాళ్ళకి తెలుసు ఇదో దిక్కుమాలిన ఇంటర్వ్యూ అని. ఇతనికి విధించాలి అంటే కొత్త శిక్షలు కనిపెట్టాలి.
@user-gn5hp6hj7i
@user-gn5hp6hj7i Жыл бұрын
నవ్వుకోవలంటే ఈ ఇంటర్యూ చూడాలి టైం పాస్ 😂😂😂😂
@megavathkumar3451
@megavathkumar3451 8 ай бұрын
Good
@KARTHIK-iw4yv
@KARTHIK-iw4yv Жыл бұрын
Evergreen smile from sunishith😂
@pandiyansallavari
@pandiyansallavari 10 ай бұрын
అన్నా నేను రోజు నిద్ర రానప్పుడు సునిశిత్ interviews చూస్తే నిద్ర వస్తుంది సునిశిత్ నాకు తెలిసి మన అందరికి ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ 😌😌
@ajayelugam5699
@ajayelugam5699 8 ай бұрын
Same naku kuda
@Smile-un2bg
@Smile-un2bg 3 ай бұрын
Same bro
@creativevlogs9823
@creativevlogs9823 Жыл бұрын
క్రాంతి మొహం ల కాంతి లేకుండా పోయింది ఈ ఇంటర్వ్యూ చేసాక 😂😂😂😂
@yuvarajnapa1049
@yuvarajnapa1049 Жыл бұрын
నేను కరోనా వైరస్ వచ్చి పోయి ఉన్నా బాగుండు అనిపించింది రేయ్...🙏
@sonyvimala1685
@sonyvimala1685 Жыл бұрын
😃😃😃vadiki vachi poyi unte bagunu
@Laxmi1gram
@Laxmi1gram Жыл бұрын
😂😂😂😂😂
@TheDingdonglonglong
@TheDingdonglonglong Жыл бұрын
పాపి చిరాయు. వీళ్ళ నాన్న వీడి గోల తట్టుకోలేక వీడికి దూరంగా ఉంటున్నాడు.. వీడి దరిద్రపు video లు చుసిన వీళ్ళ ఫాదర్ కాలేగ్స్ వాళ్ళు వీళ్ళ ఫాదర్ అడుగుతుంటే వీడి గురించి పాపం వారు ఎంత క్షోభకు గురూతున్నారో.. వీడి బ్రదర్ లక్షణం గాఁ జాబ్ చేసుకుంటున్నాడు. వీళ్ళ ఫాదర్ వీడి మీద బెంగతో వీడి పిచ్చి గోలకి చికాకు పడుతుంటే వీడంటే వీళ్ళ నాన్న కి అసూయా అని అనేసుకుంటూ ఉండే పరమ నికృష్టడు... మనకి కూడా మహా పాపం వీడిని సమర్థిస్తే.
@GhouseBasha-tg4fr
@GhouseBasha-tg4fr Жыл бұрын
ఏంటి బ్రదర్ ఆలా అనేసావ్, 😂😂
@vdj442
@vdj442 Жыл бұрын
Povalsindi bro e comment undedi kadu
@venkyg3520
@venkyg3520 11 ай бұрын
ఒక మానసిక రోగి ని హేళన చేస్తూ నవ్వుకోవడం అసాంఘికం , క్రాంతి గారు మీపై గౌరవాన్ని పోగొట్టుకునే లా చేయకండి🙏
@prakashao485
@prakashao485 7 ай бұрын
He's not mentally retired man he's intelligent man, funniest man.
@shivaanneboina891
@shivaanneboina891 Жыл бұрын
Confidence ka Baap, Sunisith is so good … chinna pilladu papam… be Happy always and make others happy 😊
@krishnaraogayakwad4258
@krishnaraogayakwad4258 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ తో మీ స్ధాయి ని మీరే తగ్గించు కున్నారు బ్రదర్
@Vivesvlogss
@Vivesvlogss 11 ай бұрын
Exactly
@gaminisrinu9552
@gaminisrinu9552 10 ай бұрын
Avunu
@villagekabathe5105
@villagekabathe5105 9 ай бұрын
Yes 100%
@burrikirankumar9088
@burrikirankumar9088 Жыл бұрын
క్రాంతి బ్రో మీరు ఒక గొప్ప వేక్తిని ఇంటర్వూ చేసారు నాకు చాలా హ్యాపీ అనిపించింది బట్ ఈ ఫాల్తూ గాడితో ఏందీ బ్రో దిగజారి పోకండి ఇంకెప్పుడు ఇలాంటి వి చేయకండి
@sandeepkalleda4556
@sandeepkalleda4556 Жыл бұрын
E lanjakodukuni oka okadari na daggariki pampiyandi
@sandeepkalleda4556
@sandeepkalleda4556 Жыл бұрын
Adi Amma entha Mandhitho kannado anduke vidu yela aindu sullugadu
@sandeepkalleda4556
@sandeepkalleda4556 Жыл бұрын
Frst ni ammani dengali ra andaru set aitharu mathom fake lankakuvi Edo time pass ki chudatam anthe
@rnagabhaskerrnagabhasker1408
@rnagabhaskerrnagabhasker1408 Жыл бұрын
Re puka apau vadu vadinpaslu matalu
@rkcheguevara2704
@rkcheguevara2704 Жыл бұрын
అరేయ్ బుర్రి నీ పప్ప పగులుతుంది falthu నా కొడకా
@hussaindudekula9286
@hussaindudekula9286 Жыл бұрын
Sunshith fans ఎక్కడ దొండకాయ బెండకాయ సున్షిత్ మా గుండెకాయ
@chandugoud3918
@chandugoud3918 11 ай бұрын
ఓట్టకాయ ఎమ్ కాదు
@abhishekkavuru9792
@abhishekkavuru9792 Жыл бұрын
Yavadu ra nuvvu.... Intaa talented ga unnav. Very good story teller
@SaRa-kj9ff
@SaRa-kj9ff Жыл бұрын
యాంకర్ : ఎన్ని కోట్లు టర్నోవర్ ఉంటది నీకు సునిసిత్ : మోరే తన్ ఆఫ్ హండ్రెడ్ క్రోరెస్ యాంకర్ : వచ్చేటప్పుడు ఎలా వచ్చావ్ 🤣🤣 సునిసితే : ఫ్రెండ్ బైక్ మీద వచ్చాను ,🤣🤣🤣🤣🤣🤣
@vijaychander666
@vijaychander666 Жыл бұрын
😂😂😂😂
@ajaykumarnukkula7470
@ajaykumarnukkula7470 Жыл бұрын
Anna daggara dabbulu untayi kaani kotha car konadu
@kishoregoud6963
@kishoregoud6963 Жыл бұрын
Anchor great Bhai. 1hr 30mins navu control cheskuni interview chesindu. Episode matram pichi comedy undi.
@nani......6843
@nani......6843 Жыл бұрын
బహుబలి 3 movie chusinantha happy ga vundhi
@logicgamerz1946
@logicgamerz1946 Жыл бұрын
ఎంతో మంది మంచి మనుషులకు చావు వస్తుంది నీ కు ఎందుకు వస్తలేదు రా 🔥🔥🔥🔥🔥
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj Жыл бұрын
Kranthi is the best comedian..😂
@krupaakrupa8762
@krupaakrupa8762 Жыл бұрын
సార్ ఈ సారి ఇంటర్వ్యూ చేసేటప్పుడు లైవ్ డిటెక్టివ్😂 నిజమా అబద్దమా తెలుస్తుంది
@sathyakolagani9948
@sathyakolagani9948 Жыл бұрын
కరెక్ట్ చెప్పవు ఇద్దరికి పడుతాయి అని ఇంటర్వ్ మొత్తంలో 😂😂😂
@vNINE369
@vNINE369 9 ай бұрын
Artist+ Actor + Doctor + MP + IG + DIG+ MLA + Hero + Lawyer + Engineer + Teacher + CM + Assembly Speaker = Sunisith
@adivya7368
@adivya7368 2 ай бұрын
CEO kuda
@kishorebhanu2866
@kishorebhanu2866 Жыл бұрын
Entertainment star..... Go on.... 😊😊😊😊😊
@samuelnieljohnsonb8935
@samuelnieljohnsonb8935 Жыл бұрын
was waiting for this Interview. Sacrifice star suni SHIT
@swag_xx.
@swag_xx. Жыл бұрын
RIP miss you sunshith in advance 😅🎉🥹
@Avfactstelugu173
@Avfactstelugu173 Жыл бұрын
😮
@ramakrishnadobbali5685
@ramakrishnadobbali5685 Жыл бұрын
అన్న సునిశిత్ తో ఇంటర్వ్యూ చాలా కామెడిగా ఉంటుంది నేను బాగా నవ్వుకున్న ఇంటర్వ్యూలంటే సునిశిత్వి
@surendar2
@surendar2 Жыл бұрын
తెలివి వుంది కానీ ఉపయోగించుకునే తెలివి లేదు 😢😢
@rajunr4556
@rajunr4556 Жыл бұрын
ఆంధ్రలో ఒక స్టార్...తెలంగాణ ఒక స్టార్.... తెలుగు రాజకీయాలని శాసించడం ఖాయం...ఇది శాసనం
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 Жыл бұрын
😂😂
@eravi946
@eravi946 Жыл бұрын
🫣🫣🫣🫣🫣
@rajukaturi280
@rajukaturi280 Жыл бұрын
😂
@durgaprasad-qj3fb
@durgaprasad-qj3fb Жыл бұрын
నేను 15 నిమిషాలు చూసిన వీడియో కి నా బుర్ర గిర్రున తిరిగింది . మీరు 1:37hrs intervie చేసినందుకు మీరు ఎలా బరయించారు kranti గారు.
@skrjanakanuri9083
@skrjanakanuri9083 11 ай бұрын
Kranthi kuda same sushanth laane 😂
@ajaybunny5722
@ajaybunny5722 11 ай бұрын
Nijam bro kranthi anna interview chesina dhantlo chala dairayam chesi last 7 mins chusa
@chakriy5596
@chakriy5596 Жыл бұрын
he is hypnotizing every one to get at least one chance to get recognized by any celebrity or politician to get fame .. to become mem and troll
@gnrgaddamnarsareddy619
@gnrgaddamnarsareddy619 Жыл бұрын
క్రాంతి గారు. ఇంటర్వూ చాల టైంపాస్ వున్నాదీ. కానీ క్రాంతి గారు ఇంకో సారి ఇటువంటి ఇంటర్వూ చేయకండి. మీరు పొలిటికల్ లీడర్స్ ఇంటర్వూ చేయాండి. మీకు ఇటువంటి సెట్ అవుతాయి
@hemanth.leader
@hemanth.leader Жыл бұрын
Arey o faltu ga em matladthunav gudha pagalgodtha ne waste ga kojja ga talasani gari gurichi ulta matladthe
@mimicry_sandeep0039
@mimicry_sandeep0039 9 ай бұрын
పోయిన జన్మలో చేసిన పాపమే 😢😢 నన్ను ఈ వీడియో చూసేలా చేసింది.
@deeptir5557
@deeptir5557 8 ай бұрын
😂😂😂😂
@Lottapis555
@Lottapis555 3 ай бұрын
🤣🤣🤣🤣
@rashijigarmahi4775
@rashijigarmahi4775 7 күн бұрын
😅
@SudarshanCh
@SudarshanCh Жыл бұрын
ఇదొక అద్భుతం క్రాంతిగారు… గంటన్నర పైన ఒక పిచ్చోడుకి ఎదురుగా కూర్చుని ఉండటం అంటే మామూలు విషయం కాదు….
@prasadkodurupati8826
@prasadkodurupati8826 10 ай бұрын
సునిసిత్ ఊహాలోకాల్లో జీవిస్తూ అబద్ధాలు చెప్తూ వుంటాడు. ఒక్కోసారి తన అబద్ధాలు తనకే నవ్వు తెప్పిండం వల్ల నవ్వేస్తూవుంటాడు.
@198211able
@198211able 9 ай бұрын
God bless you Sunishet for making us laugh.
@bogariabhiram5543
@bogariabhiram5543 Жыл бұрын
ఓడియమ్మ వీడు అబద్ధాన్ని కూడా ఎంత క్లారిటీ గా చెప్తున్నడో... కొంచం కూడా తడబాటు లేకుండా .మళ్ళీ మళ్ళీ మాట మార్చకుండా 😅😅😂😂
@Padmaja-sl8vh
@Padmaja-sl8vh Жыл бұрын
మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా, వాడు చెత్త వాగుడే వాగుతాడు....మీకు బీపీ పెరగడం తప్ప ఏం use ఉండదు...విలువలు లేని ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి encourage చెయ్యకండి...సైకో నే వీడు, డౌట్ ఏ లేదు, వాళ్ళమ్మ ఏడిస్తేనే, నేను మానను ఇలా మాట్లాడడం అన్నాడు, వాళ్ళ నాన్న ని డ్రగ్ ఎడిక్ట్ అన్నాడు, తిని కూచుని యూ ట్యూబ్ చూస్తూ చెత్త వాగడం తప్ప వీడికి ఏం చేత కాదు, పక్క వాడిని bad చేసి బతకాలి అని ఆనందించాలి అనుకునే వాడు సైకో కాక ఇంకేం అవుతాడు...
@TheDingdonglonglong
@TheDingdonglonglong Жыл бұрын
వీడి కి మనుష్యులంటే ద్వేషం అసూయా.. అసలు అందరిని ద్వేషస్తాడు దూషిస్తాడు .మహాపాపి వీడు తండ్రి ని దూషిస్తాడు .. వీడిమొహం చూస్తే మనకి కూడా సర్వ పాపలు అంటుకుంటాయి. అంటుకుంటాయి
@narsing3313
@narsing3313 5 ай бұрын
24 hours youtube chusi chusi Ela ayipoyadu..ganga poorthi ga Chandramuki la maarinattu veedu film hero, politician ayipoyadu next America president ayipotadu...
@shivavenkat3575
@shivavenkat3575 Жыл бұрын
Most enjoying interview
@sanaatanaamedia8822
@sanaatanaamedia8822 Жыл бұрын
Super interview full fun 😂😂😂😂😂
@raj8218
@raj8218 Жыл бұрын
Chala rojulaki manchi video dhorikindi 😂😂
@vkbbsp6645
@vkbbsp6645 Жыл бұрын
క్రాంతి అన్న అందరికీ దిమాక్ నివు కరాబ్ చేస్తావ్ వీడు నీ నెత్తి కరబ్ చేశాడు నిజమా కాదా చపు క్రాంతి అన్న కని ఇలాంటి వాడికి ఇంటర్వ్యూ చేసి మీరు కొంచం ........పోగొట్టుకున్నారు అని నేను అనుకుంటున్న అన్న ❤❤❤
@munigalaranjith3838
@munigalaranjith3838 Жыл бұрын
Kranti annayya meeru antay chala estam naaku nenu mee interview s chustanu mee image pothundi annayya mee way of questioning bagutundi
@abhilashabhi5043
@abhilashabhi5043 Жыл бұрын
Best anchor i seen . Keep going broo all the best for ur future!😊
@yasarapupraveenkumar7755
@yasarapupraveenkumar7755 Жыл бұрын
O
@abhilashabhi5043
@abhilashabhi5043 Жыл бұрын
@@yasarapupraveenkumar7755 wt o
@imamith1709
@imamith1709 Жыл бұрын
చాలా బాగా నవ్వావ్ బ్రో.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా లో సునీత ఫాదర్ గా నిన్ను పెట్టాల్సింది అస్సలు
@nareshraj9038
@nareshraj9038 Жыл бұрын
వ్వా... వ్వా ఎం టాలెంట్ రా భాయ్ ... ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది . అవన్నీ అబద్ధాలు అని తెలిసి కూడా ఎవడు ప్రూఫ్ చేయట్లేదు . CBI, asst. Profecer, hero, politics😢
@kalakurivenky7213
@kalakurivenky7213 Жыл бұрын
Full kadupubba navvukovalante e video choodali Exlent ilanti vallane interview cheeyyali kodhisepu badhalu mrchipovachu happyga navvukovachu
@anandkumar-cb6rn
@anandkumar-cb6rn Жыл бұрын
క్రాంతి గారు ఈ మధ్య నే మీ videos అందరికీ నచుతుణయి మీరు ఇలాంటి వాడిని ఇంటర్వ్యూ చేసి మేయోక పరువు పోగోతుకోకండి
@skrjanakanuri9083
@skrjanakanuri9083 11 ай бұрын
Veediki paruvu eppudo poyindi
@shivareels352
@shivareels352 Жыл бұрын
వీడు మళ్ళీ వచ్చాడా సామీ 😂🤦🏻‍♂️🙏🤣🤣
@Arrolla6142
@Arrolla6142 Жыл бұрын
క్రాంతి అన్నా మీమీద చాలా మంచి opinion ఉంది అన్నా Previous గా మీరు చేసిన ఇంటర్వ్యూ లు చూసి నేను మీ ఛానల్ subscribe చేశాను. కానీ ఇలాంటి చెత్త ఇంటర్వ్యూ లు చేసి మీ విలువ తక్కువ చేసుకోవద్దు అన్నా. దయచేసి మళ్ళీ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయరని కోరుతున్నాను అన్నా😊
@ShivaPrasad-nf2sp
@ShivaPrasad-nf2sp Жыл бұрын
Jai shunshith 🎉🎉🎉 prime minister candidate anna nuvvu
@munijadi2483
@munijadi2483 Жыл бұрын
బ్రో ఈరోజు నాకు పనిలేదు ని దయవల్ల ఫుల్ టైం పాస్ 😂😂
@Pitlollapillagadu
@Pitlollapillagadu Жыл бұрын
అన్నా నువ్వు ఎక్కడ వున్నవో చెప్పన్నా ఒకసారి నిన్ను కావాలని కోరిక, ఇంత పాజిటివ్ గా ఎలా తీసుకంటావ్ అన్న
@TheDingdonglonglong
@TheDingdonglonglong Жыл бұрын
కుక్క కూడా ఇంత పాజిటివ్ గా తీసుకోదు..
@ChintaprudhviSaiprakash
@ChintaprudhviSaiprakash 2 күн бұрын
Sunishith physco paka interview middle lo adigina question ki answer 😅😅
@funzone9555
@funzone9555 Жыл бұрын
ఛీ నామీద నాకే అసహ్యం వేస్తోంది నేను ఎంత బేవర్స్ గా ఉన్నాను అంటే ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసేంత🤦🤦🤦
@Pavan21564
@Pavan21564 Жыл бұрын
2 lucha comedians in one interview
@telugumawabro-ef9ku
@telugumawabro-ef9ku Жыл бұрын
Brother please do interview with గుడివాడ అమర్నాథ్ గారు
@sudheerdeekonda273
@sudheerdeekonda273 Жыл бұрын
KZfaq channel's ki interview ivvadu bro ala antha easy ga 🤦
@narsing3313
@narsing3313 5 ай бұрын
Abaddam cheptunna kani, vadi confidence ki selute ra mawa😂😂😂😂
@chandhuayan3236
@chandhuayan3236 Жыл бұрын
Kranthi అన్న ఈ sunshith గాడి మొకనికి 480p quality నే ఎక్కువ అని క్వాలిటీ తగ్గించర్రు గదనే 😂😂😂😂
@Manohar1208
@Manohar1208 Жыл бұрын
Full clarity enduku ravatledu ani chala alochinchaanu
@chandhuayan3236
@chandhuayan3236 Жыл бұрын
@@Manohar1208 ippudu arthamainda bro 😜😜vadi mokaniki ade ekkuva ani
@nagururavitez0517
@nagururavitez0517 Жыл бұрын
28:24 నేను తప్పుగా విన్నాన నిజంగానే అన్నాడ😂😂
@Gisa_Nihansh
@Gisa_Nihansh Жыл бұрын
😂
@ranadheersk8893
@ranadheersk8893 Жыл бұрын
😂I want to see camera men expression
@heyakhil1426
@heyakhil1426 10 ай бұрын
Nen ankuntu undevadni e channel lo Anni chala serious interviews vasthunay ani and e anchor chala serious ga untadani kani e vedio chusi navvaleka sachipoyaa thanks bro
@manirathnamgodi
@manirathnamgodi Жыл бұрын
Manchi manchi stories ayaaa iviii....chala intresting abadhalu 😂😴
@ramparamkusham
@ramparamkusham Жыл бұрын
#1:07:43 😂😂😂😂 Perfect timing..👌👌
@Suresh-jay973
@Suresh-jay973 Жыл бұрын
1:23:12 😁😁😁 amma I can't control my laugh i can't breath also
@saismartship
@saismartship Жыл бұрын
Anna nuvvu great anna vadini 1 hour barinchav
@user-qn5mc8zy7q
@user-qn5mc8zy7q 12 күн бұрын
Kranthi anna yekkada dhorikindu anna veedu asalu 😂😂 navvi navvi chachipothunna anna😂😂😂😂😂
@MohammedImran-xj3os
@MohammedImran-xj3os Жыл бұрын
supper interview great leader actor government employee
@koushikgamer99yt39
@koushikgamer99yt39 Жыл бұрын
anna nenu మార్నింగ్ మెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవుతా
@vsrinivasulu8664
@vsrinivasulu8664 8 ай бұрын
He is intelligent guy...
@rajbharath3137
@rajbharath3137 Жыл бұрын
Anchor bro meku vunna vopeka great sir ❤fan ipoya bro meku
@harikrishnavijay307
@harikrishnavijay307 Жыл бұрын
Kcr ,ktr laage same.....nijallu chepthunaru....😂😂
@Matta1990suresh
@Matta1990suresh Жыл бұрын
క్రాంతి బ్రో వీడిని చూస్తుంటే విసుగు, కోపం, నవ్వు వస్తుంది. అయినా వీడియో కి అడిట్ అయు పోయాం
@desaiprashanth6873
@desaiprashanth6873 11 ай бұрын
Bhaiya inkokasari interview cheyandi bro ...... manchigaa nidra vasthundi manchigaa headset pettukondi vintu padukunna......so please inkokasari interview cheyandi bro with bleezer hoo blazer hoo tho cheyandi bro 😂😂😂😂😂
@nagendrapukkalla6330
@nagendrapukkalla6330 Жыл бұрын
అన్న నీ ఛానల్ ఒక రేంజ్ ఉంది ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం వల్ల నీ ఛానల్ చెడ్డ పేరు వస్తుంది....
@kishorebhanu2866
@kishorebhanu2866 Жыл бұрын
Dis z 10000 rupees worth movie..... Instead of going 2 super duper hit movie
@avulanaresh624
@avulanaresh624 Жыл бұрын
timepass kosam choose vallu oka like vesukondi naa comment ki
@jakkasriharibabu2721
@jakkasriharibabu2721 24 күн бұрын
వాడి సమాధానంకు మన క్రాంతి అన్న expression sooooopeeer😢😢😅😮😂🎉😢😮😅😢🎉😂😢😮😅
@bobbalanaresh
@bobbalanaresh Жыл бұрын
మిగితా హీరో లకి సునిశిత్ హీరో కి ఒకటే తేడా వారి సినిమా లకు థియేటర్ లో డబ్బులిచ్చి ఎంజాయ్ చేయాలి ఇతని ఇంటర్ వ్యూవ్ లని ఫ్రీ గా మొబైల్ లో ఎంజాయ్ చేయొచ్చు
@samuelnieljohnsonb8935
@samuelnieljohnsonb8935 Жыл бұрын
I know Sunishit. Before he lost the movies, I lost those movie offers before Sunishit. Ask Sunishit! he has the proof
@krishnaraogayakwad4258
@krishnaraogayakwad4258 Жыл бұрын
ఛీ. ఛీ.. మీరు ఇలాంటి వాళ్ళ ను కూడా ఇంటర్వ్యూ చేస్తారా... మిమ్మల్ని జర్నలిస్టు అనుకుని ఇన్ని రోజులు ఫాలో అయ్యాము. మీరు కూడా అందరి లాంటి యాంకరే నని అర్దమయింది
@Howareyoum
@Howareyoum Жыл бұрын
Interview skip cheyyabuddi kavatle asslu full full fun throughout video
@KaveriCalling-hr5nd
@KaveriCalling-hr5nd 11 ай бұрын
Motham interview lo highlight sunshith " nenu naa gurinchi okkataina dabbakottukunnanaa" anadam.. 😂😂😂
@polaadiripolaa4
@polaadiripolaa4 Жыл бұрын
Memers ki roasting channels vallaki full content poo😂😂😂
@Indian_Today
@Indian_Today Жыл бұрын
Just take like sunishith words as a comedy comedy 😄😁 Don't take seriously This guy was very talented 😁😄👍🏻
@likithreddy6769
@likithreddy6769 Жыл бұрын
yav danna vedu
@vishnuvardhan6838
@vishnuvardhan6838 Жыл бұрын
Anna I interview ennis sarlu chusano, pedda stress buster
@vishnuvardhan6838
@vishnuvardhan6838 Жыл бұрын
Bhayya niku Lal Salam for taking his interview,, miku 100 joharlu🎉🎉🎉🎉🎉
@surapufamily231
@surapufamily231 Жыл бұрын
క్రాంతి గారు మీరు కూడా సొల్లు ఇంటర్వూ చేస్తారా..ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యొద్దు.ఈ ఇంటర్వూ తో ఛానల్ కూడా సొల్లు ఛానల్ అని అనేస్తారు.మళ్ళీ ఇలాంటివి చేయకుండా చూడండి🙏🙏🙏
@TheDingdonglonglong
@TheDingdonglonglong Жыл бұрын
మీ పేరు, ఛానల్ పేరు ఖరాబ్ అయిపోతుంది.
@dadahyd
@dadahyd Жыл бұрын
Elanti question adiginaa sare answer cheppagaladu instant ga....good fellow sunishith ❤❤❤❤
@kishoresandadi909
@kishoresandadi909 Жыл бұрын
neku ala anipinchinda bhayya..? Edi adigina vadu prepare aindi matrame cheptunnadu...silly fellow susithhhhhh😂😂
@photolu1208
@photolu1208 Жыл бұрын
సూర్యుడు పడమర ఉదయిఇస్తడెమో,గాని విడు నిజం చెప్పడు
@krishnaveniteluguchannel8438
@krishnaveniteluguchannel8438 9 ай бұрын
Hello Kranti Annayya, You do real good interviews. i regularly watch. Please pls pls don't waste your time with these kind of jerks, you may loose your dignity as well,
@rkuh5657
@rkuh5657 Жыл бұрын
సునీషిత్ ఫ్యాన్స్ 👍like pls
@prashanthnanu
@prashanthnanu Жыл бұрын
Rest in peace sunshith 😢
@rajeshwarivirajitha6270
@rajeshwarivirajitha6270 Жыл бұрын
🙏🙏నాకు కోపం వస్తుంది అన్నయ్య వీతో అవసరమా
@SaiKumar-dp3zt
@SaiKumar-dp3zt Жыл бұрын
Evdura nuvvu entha talented Ga unnavu 😂😂 U r god gifted child Ra 😂😂 🤣🤣
@Tarak854
@Tarak854 11 ай бұрын
నవ్వుకున్నోనికి నవ్వుకున్నంత😂😂😂😂
@Sree__939
@Sree__939 Жыл бұрын
One Of The Best Interview
@Maheshmahy123
@Maheshmahy123 Жыл бұрын
Veedi confidence entante a question adigina answer chesthundu
@rexclusive4801
@rexclusive4801 Жыл бұрын
Kranthi anna...ee interview valla sunishith Graff pencharu😂
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 11 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 19 МЛН
Sunisith Fires on Anchor Funny Interview
29:06
Ethic TV
Рет қаралды 8 М.
Зачем он туда залез?
0:25
Vlad Samokatchik
Рет қаралды 2,7 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
0:49
Yoeslan
Рет қаралды 25 МЛН
Waka waka #4 🤣 #shorts
0:15
Adani Family
Рет қаралды 7 МЛН
Fun Fun TV short film: 🙏baby save water😍
0:28
Fun Fun TV
Рет қаралды 6 МЛН
Жаз бітетін болдығой😂
0:33
NNN LIFE TV
Рет қаралды 6 МЛН