No video

Ninne sthuthinthunayya

  Рет қаралды 7,739

Samy D

Samy D

8 ай бұрын

Пікірлер: 18
@Sravs22
@Sravs22 Ай бұрын
నిన్నే స్తుతింతునయ్యా యేసయ్య నిన్నే సేవింతునయ్యా ॥2॥ నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము ॥2॥ నీ సాటి దేవుడులేడయ్యా ఈ జగమందు నీ లాంటి దేవుడు లేరయ్యా ॥2॥ ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥ ((ప్రేమింతును నిన్నే ప్రేమింతును ॥2॥ కీర్తింతును నిన్నే కీర్తింతును ॥2॥ సేవింతును నిన్నే సేవింతును ॥2॥)) ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు ॥2॥ నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ॥2॥ (యేసయ్యా) ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥ నేను వెదకక పోయినా నన్ను వెదకితివి నే ప్రేమించక పోయినా నాకై ప్రాణం పెట్టితివి ॥2॥ నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ॥2॥ (యేసయ్యా) ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥
@vankysanamandra2600
@vankysanamandra2600 4 ай бұрын
Praise the lord
@ravich1346
@ravich1346 2 ай бұрын
Excellent 👌 వాయిస్ god bless you 🙏 bro
@akulasatish3470
@akulasatish3470 4 ай бұрын
❤❤❤
@khasimbeerayudu448
@khasimbeerayudu448 8 ай бұрын
Excellent music maa🙌
@elishadaisharon7385
@elishadaisharon7385 4 ай бұрын
🎉😂❤
@sevakumar726
@sevakumar726 8 ай бұрын
❤❤so pleasent to hear anna excellent music anna
@elishadaisharon7385
@elishadaisharon7385 4 ай бұрын
🎉❤❤
@Peterkeyboardofficial
@Peterkeyboardofficial 2 ай бұрын
Super🎉
@elishadaisharon7385
@elishadaisharon7385 4 ай бұрын
❤❤❤❤🎉🎉
@user-lt6ug7uy1l
@user-lt6ug7uy1l 4 ай бұрын
❤❤❤❤❤❤❤
@vinodkumaralajangi7282
@vinodkumaralajangi7282 8 ай бұрын
తబలా బిట్ చాలే
@khasimbeerayudu448
@khasimbeerayudu448 8 ай бұрын
Praise the lord ma sam🙏
@samydulla
@samydulla 8 ай бұрын
Praise the Lord akka
@nammithirajeshrajesh2856
@nammithirajeshrajesh2856 8 ай бұрын
❤❤❤❤❤
@Rogenanalson
@Rogenanalson 5 ай бұрын
Nice paying
@Prasadkandala555
@Prasadkandala555 Ай бұрын
Devuni rudayapurvakanga stuthinchali Kani style ga kadhu
Eruvurokkatayna chakkani tharunana
5:47
Samy D
Рет қаралды 6 М.
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 119 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 3 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 73 МЛН
Nee jeevitham kshanabanguram by @InjarapuSuryaprakash
8:40
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 119 МЛН