నిరాడంబరం నిజమా? మాయా? అప్పటి వాస్తవం ఏంటి? || AP PRIDE

  Рет қаралды 37,002

AP PRIDE

AP PRIDE

21 күн бұрын

నిరాడంబరం నిజమా? మాయా? అప్పటి వాస్తవం ఏంటి? . AP PRIDE

Пікірлер: 252
@rstar3397
@rstar3397 20 күн бұрын
జగనన్న వేసిన రోడ్డు మీద వెళ్ళాడు కాన్వాయ్ తో వీడు కనీసం పోలవరం కి రోడ్డు కూడా వెయ్యలేదు..మళ్ళీ 70 శాతం కంప్లీట్ చేశాడట...3 వేల కోట్ల బొక్క పెట్టాడు పోలవరానికి
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 20 күн бұрын
జగన్ గారు ప్రజలలో ఎక్కువ తిరిగారు. వారు ఆయనను ఇష్టపడ్డారు. అతను ఎక్కువ ప్రజలకు కనిపించక పోయేసరికి బెంగ పడ్డటై అలిగారు.కోపం తెచ్చుకొన్నారు. తమ కుటుంబసభ్యుడుఅనే ఫీలైయ్యారు కాబట్టి. చంద్రబాబు కపటి,అతనికి సిగ్గు ఎగ్గులు లేస మాత్రం లేవు.అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.పులిని చూసి నక్క వాత పెట్టుకొన్నట్లు.
@vijayakanthp3244
@vijayakanthp3244 20 күн бұрын
మొన్ననే పార్లమెంట్ లో 521 కోట్లు ఒక్క రోజులోనే సంపాదించారు అని రచ్చ అయింది. సిగ్గులేకుండా పోయింది.
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 20 күн бұрын
డబ్బులంతా ఈ విధంగా జయం జయము అయిపోతున్నాయి,దేవుడా కాపాడు మా రాష్ట్రాన్ని
@VijayaDurga-rs8sr
@VijayaDurga-rs8sr 20 күн бұрын
ఈయన గారు సింపుల్గా బతుకుతున్నాను అంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఈయన నిర్మించిన సచివాలయాల లో ఉండటానికి మంత్రులు కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు ఇంటీరియర్ decoration కి ఫర్నిచర్స్ కి. అప్పుడు యనమల గారు 3లక్షల పెట్టి సింగపూర్ లో పిప్పి పన్ను పీకించి కున్నారు. అమరావతిలోపిచ్చి మొక్కలను తొలగించడానికి 36.5 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రామోజీ సంస్మరణ దినానికి 13 కోట్లు ఖర్చు పెట్టారు. మంత్రుల ఛాంబర్ లకి ఫర్నిచర్ మార్చడానికి పదు ల కోట్లు ఖర్చులు పెడుతున్నారు ఇప్పుడు. ఎంత పొదుపరులో నబ్బా అందరూ చెవులు కళ్ళు మూసుకోండి...😭😭
@mariadasmanti9773
@mariadasmanti9773 20 күн бұрын
Tdp channels nammutayi Tdp supporters nammutaru Ade kada mana dourbhagyam
@user-il2ge7lp3d
@user-il2ge7lp3d 20 күн бұрын
Sssuper. ..ippati youth nammisthunnaadu.. Chambaa gaadu...
@raghuinturi9741
@raghuinturi9741 19 күн бұрын
5yrs chesedi yemiledu
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 19 күн бұрын
Yes 💯 Correct 💯. Well Explained Gentleman 💯.
@CrazyShiny-u6j
@CrazyShiny-u6j 9 күн бұрын
CBN garu cheppevi sreeranga neethulu Chesaidi doobara kharchu
@ramupogiri6053
@ramupogiri6053 20 күн бұрын
మనిషికి మనఃసాక్షి అంటూ ఉండాలంటే చంద్రబాబు లా పుట్ట కూడదు.
@msnrraja
@msnrraja 20 күн бұрын
రామోజీ రావు సభ కి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎందుకు, అతను రాష్ట్రానికి ఏమి సమబ్ధం
@Mcsr-oj6fu
@Mcsr-oj6fu 19 күн бұрын
Minchi minchi voka koti expenses chesi migatha 14 kotlu bolli gaadi account lo vellipoyi untadi definitely.
@sridharkollabathula
@sridharkollabathula 20 күн бұрын
ఖర్చు తగ్గించాలని కార్పెట్ లు వేయొద్దాన్నాను, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులెక్కడివి..?, అంటారేమో ముందు ముందు..
@ratnamsaripalli9780
@ratnamsaripalli9780 20 күн бұрын
ఈ తగ్గింపుj జీవితం జగన్ అన్న దగ్గర నుంచి నేర్చుకున్న ది నిజం
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 20 күн бұрын
బాబోరి సంగతి మాకు 42 ఏళ్లుగా తెలుసు.
@msnrraja
@msnrraja 20 күн бұрын
పళ్ల కిట్టు మార్చుకోవడానికి అమెరికా వైల్లి 45 లక్షలు ఖర్చు చేసిన ఘనత ఉంది
@msnrraja
@msnrraja 20 күн бұрын
ఏపీ నుండి మిస్ ఐనా 32000 వేల మంది అమ్మయి లు ఎప్పుడూ తీసుకొని వస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు
@shaikisubualibhasha3041
@shaikisubualibhasha3041 20 күн бұрын
వాళ్ళ కు కడుపు లు రావాలి కదా 🤔
@syedpeershaik1983
@syedpeershaik1983 20 күн бұрын
నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవణ్ కళ్యాణ్ నిరాడంబరం అంటే రాజభోగాలు రాచమర్యాదలు దొంగ దీక్షలు దీక్షలో ఉంటూ అబద్ధాలు అలవోకగా మాట్లాడటంలో పవణ్ కళ్యాణ్ తన దత్త తండ్రీ నారా చంద్రబాబు ను దాటేసి సోదరుడు నారా లోకేష్ బాబు సరసన చేరాడు పోటాపోటీగా అబద్దాల క్రీడలో తల మునకలు అయ్యారు ఇద్దరూ నారా లోకేష్ రెడ్ బుక్ చేత బట్టి పవణ్ కళ్యాణ్ పసుపు వేషధారణ ఆంజనేయ దీక్ష జప మాల కుంకుమ బొట్టు అచ్చు సినిమాల్లో నటించినట్లు నిజ జీవితంలో నటిస్తూ నంగనాచి కబుర్లు చెబుతూ.
@ephraimjonah
@ephraimjonah 20 күн бұрын
ఈయన పేదవాడు 521 కోట్లు లేవు షేర్ మార్కెట్ ని ప్రజల డబ్బును అసలు ఈయన ఆశించడు.
@nithya.b7048
@nithya.b7048 20 күн бұрын
డ్రామా బాబా 😂😂
@ratnamsaripalli9780
@ratnamsaripalli9780 20 күн бұрын
ప్రజలకు తెలుసు అన్నా జగన్‌ అన్నా మనస్తత్వం మంచితనం 🌹😍😘💐
@agorki
@agorki 20 күн бұрын
అసలు ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తే ఎంత ఖర్చవుతుంది అనేది ప్రజల ముందు పెట్టాలి
@CBN420
@CBN420 20 күн бұрын
చంద్ర బాబును ఆంధ్ర ప్రజలు ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు
@PanduSaiBeara-vc6pm
@PanduSaiBeara-vc6pm 20 күн бұрын
Ayya ni yella nammuthunaru antunna miru @CBN420 ani mi login pettukovadam 😂😂😂😂😂😂😂😂
@Victorsunil1
@Victorsunil1 20 күн бұрын
Namisthadu bro..adhi talent chandranaa, kannu arpakunda abhadhalu chepadalu chandranaa minchinolu evaru untaru
@santhosh2513
@santhosh2513 20 күн бұрын
Kammani media vundhi kadha
@babug7352
@babug7352 20 күн бұрын
ఆంధ్ర వాళ్ళు నీ తీట్టడానికి బూతులు కూడా దొరకవు...కసాయి వాడినే నమ్ముతారు😅
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 20 күн бұрын
Valla kharma 😂
@బాగున్నావా
@బాగున్నావా 20 күн бұрын
🤷చనిపోయిన రామోజీరావు కోసం 12 కోట్లు🤣 బ్రతికున్న పాపకి 16 కోట్లు ఇంజక్షన్ కావాలంటే విరాళాలు😥 ఎంత నిరాడంబరం.😝🤣😎👌🙏
@IP_S1692
@IP_S1692 20 күн бұрын
🙏🙏super asalu
@syedpeershaik1983
@syedpeershaik1983 20 күн бұрын
టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుండి నిత్యం CLP టాక్స్ ( C.చంద్ర బాబు L. లోకేష్ బాబు P.పవణ్) నల్ల చీకటి GO ల మాటున (మద్యం గంజాయి డ్రగ్స్ ఇసుక మట్టి ఎర్ర చందనం విద్యా వైద్య భూ కబ్జా మొదలైన వాటి ద్వారా)వీటి గురించి విశ్లేషణ చేయండి సార్.
@శివాయనమః
@శివాయనమః 20 күн бұрын
ఒక మనిషి ఇలా కూడా బ్రతకొచ్చా అని cbn ని చూసి సిగ్గేస్తుంది, చేసేవన్నీ చేస్తూ మళ్ళీ నీతులు చెప్పుకుంటూ బ్రతకాలంటే మనస్సాక్షి అనేది ఒకటి చచ్చిందా లేదా చంబాకి, liflo పైకి రావాలంటే సిగ్గు లజ్జ మానమ్ మర్యాద నీతి ఇవేమి లేకుండా బ్రతకాలనుకుంటా అని dbt వస్తుంది
@padmavathisannidhi3896
@padmavathisannidhi3896 20 күн бұрын
Avunu naku same feeling
@ramkotireddy8695
@ramkotireddy8695 20 күн бұрын
Vere vadi kodukuni mostunadu ante ne mantri padavi kosam.. ilantivanni ntng
@jayalaxmi617
@jayalaxmi617 20 күн бұрын
అయ్యగారు హైదరాబాద్ లో 7 స్టార్ హోటల్ లో ఫ్యామిలీ తో సంవత్సరాలు ప్రభుత్వ సొమ్మతో ఎంజాయ్ చేసిన పెద్ద మనిషి ఇతడు.
@rameshbabumeda7001
@rameshbabumeda7001 20 күн бұрын
It's REAL
@krishnal.7781
@krishnal.7781 20 күн бұрын
బాబుగారు పాలన మీద ద్రుష్టి పెట్టండి ఇలాంటి చిల్లర విషయాల మీద కాదు
@sankarafedora5616
@sankarafedora5616 20 күн бұрын
మా ఉత్రన్ధ్ర గోరీలు వున్నా వున్నంతవరకు బోలి గాడు ఆటలు సాగుతాయే ఇదే నిజం
@anuradhanare8166
@anuradhanare8166 20 күн бұрын
సింప్లు గా వుండే వాడు అన్ని అపద్దాలు cm
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g 20 күн бұрын
Cbn అదృష్టం ఏమి మాట్లాడిన ఏది చేసిన చెల్లుతుంది గాలి మాటలు చెప్పుతాడు
@LakshminarayanaMala
@LakshminarayanaMala 20 күн бұрын
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం లో బాబుకు మించినవాడు ఎవరు లేరు
@LakshminarayanaGUNUPUDI-pn7kl
@LakshminarayanaGUNUPUDI-pn7kl 20 күн бұрын
డ్రామాలు ఆడటం బాబు కి అలవాటు
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 20 күн бұрын
జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న 😂😂😂😂
@ssr54428
@ssr54428 20 күн бұрын
వృద్ద సింహం కథ గుర్తుకొస్తుంది....
@venkateswaraovenkateswarao9041
@venkateswaraovenkateswarao9041 20 күн бұрын
చంద్రబాబు నాయుడు డైలీ పొద్దున్నే చద్దన్నం పచ్చడి వేసుకొని తింటాడు ఇది ఆయన సింపుల్ సిటీ
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg 20 күн бұрын
వీడు ఇంకా నూరేళ్ళు బ్రతికి నా ఏపీ ప్రజలను బకరాలను చేయగలడు.
@N.SreenivasuraoNammi
@N.SreenivasuraoNammi 20 күн бұрын
చక్రం బాబా డ్రామా బాబా కి వందనం. తల్లీ కి వందనం ఎక్కడ బాబా
@jagannadhveluvarti
@jagannadhveluvarti 20 күн бұрын
ANITHA KU SIGGU LEDU. 9 YEARS GIRL BODY IPPATI VARAKOO DIRAKALEDU. HOME MINISTER MATRAMU JOLLY GAA THIRUGUTHUNDI
@chandrasekhar1785
@chandrasekhar1785 20 күн бұрын
మీరు present చేసే టాపిక్స్ సూపర్ sir 💐👍
@dlvsiddamareddy4104
@dlvsiddamareddy4104 20 күн бұрын
Jagan paina jarigina attempts Bolli Naidu paina jarigite "Baitaku " kuda radu . Vuchalu posukuntadu .
@rstar3397
@rstar3397 20 күн бұрын
పోలవరం కి పోయినట్టు పోయి ఖర్చు ఎక్కువ రాసుకొని డబ్బు నొక్కేస్తాడు అందుకే. వారానికి పోలవరం యాత్ర..
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 20 күн бұрын
సెక్యూరిటీ, భారీకేడ్స్ ఉండాల కానీ రెడ్ కార్పెట్ లు వద్దా.. వహవా వహవా ఏమి లాజిక్కు. అవ్వ. అవ్వ..
@ratnaprasad6427
@ratnaprasad6427 20 күн бұрын
గుడ్ ఈవెనింగ్ సార్
@jagadisbatchu7405
@jagadisbatchu7405 20 күн бұрын
చక్రమ్ బాబా బిల్డప్ బాబా
@palamarysujatha2576
@palamarysujatha2576 20 күн бұрын
రాంనాధ్ సార్... 👌👌👌👌👌👍👍👍... 👏👏👏..
@user-nc3bi9jr3j
@user-nc3bi9jr3j 20 күн бұрын
Sir meru nejam ga great
@MohanReddy-xc7ow
@MohanReddy-xc7ow 20 күн бұрын
బాబు డ్రామా బాబు ఆపద్దల బాబు
@kamlal1611
@kamlal1611 20 күн бұрын
వీళ్ళ బ్రతికి ఒక డ్రామాలు బ్రతుకు సార్ అన్ని డ్రామాలు, అన్ని అబద్ధాలే అన్ని మోసాలే ప్రజలను భ్రమ పెట్టడంలో వీళ్లను మించిన వారు ప్రపంచంలో ఎక్కడ లేరు, ఈ విషయం ప్రజలకు కూడా బాగా తెలుసు, ఇదంతా ఒక నటన అని జగన్ గారు ఎంత నిబద్ధతతో ఉంటారు తన ప్రవర్తన వ్యక్తిత్వం గురించి ప్రజలకు బాగా తెలుసు అర్థం చేసుకున్నారు కూడా, ఈ డ్రామా గాడు డ్రామా కులం వాడు ఎన్ని చెప్పినా చిన్న బుర్ర వేషాలు వేయకు రా బాబు అని అంటున్నారు జనాలు
@Reddylion
@Reddylion 20 күн бұрын
Well said.......
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 20 күн бұрын
పరదాలు అని చెప్పే ప్రయత్నం చేశారు
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 20 күн бұрын
చివరి పాయింట్ కరెక్టు....
@SRIRAM.77
@SRIRAM.77 20 күн бұрын
హే హే హే నేను కింది నుంచి వచ్చా
@jrcr4004
@jrcr4004 20 күн бұрын
Drama baba
@YDRmediacreations
@YDRmediacreations 20 күн бұрын
Life is a drama😂
@chinnasiriki5614
@chinnasiriki5614 20 күн бұрын
#EVMCM #CBN #EVMGOVTOFAP 😂😂😂
@బాగున్నావా
@బాగున్నావా 20 күн бұрын
🤔రామోజీరావు సంస్మరణ సభ ఎంత నిరాడంబరంగా జరిగింది.😝🤣😎👌🙏
@bsk29
@bsk29 20 күн бұрын
Just simple ga 12 కోట్లు తో చేశారు😮
@venkataratnakumar6968
@venkataratnakumar6968 20 күн бұрын
VERY nice PRESENTATION SIR RAMANATHAM GARU. CBNAIDU IS VERY MUCH CUNNING ACTING POLITICIAN..VERY GOOD FOR THE PEOPLE'S WELFARE..
@y.skishor7347
@y.skishor7347 20 күн бұрын
AHAY BAGHAVAN SAVE AP 🙏🙏🙏 IN EVM CM HAND'S ..
@vsprasad1983
@vsprasad1983 20 күн бұрын
Park Hayath లో అద్దె కు వున్నప్పుడు కూడా చాలా సింపుల్ గా వున్నారు 😂😂
@vijayarathnam972
@vijayarathnam972 20 күн бұрын
draamaalu mosaalu c/of cbn emantaaru thammulu
@konchadamurali7903
@konchadamurali7903 20 күн бұрын
Super analysis sir
@balakrishnareddy9770
@balakrishnareddy9770 20 күн бұрын
Good information
@-ob7nw
@-ob7nw 20 күн бұрын
Scent Singapore nundi vastai
@satishreddy8992
@satishreddy8992 20 күн бұрын
దుబారా బాబు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది
@richyroy1
@richyroy1 20 күн бұрын
Good information sir,,
@asifali7562
@asifali7562 20 күн бұрын
అన్నా నువ్వు సూపరే
@josephmadanu9214
@josephmadanu9214 20 күн бұрын
This fellow built his house with some crores of Rupees with luxury. But speaks as an innocent. What he speaks, he doesn’t follow. Never believe his words. He is a fox. He has never love for the people. Always speaks lies.
@muralidhar7406
@muralidhar7406 20 күн бұрын
Carpet dhi emmundhi le Himalaya water bottle sangathi choodandi
@aliahamed4425
@aliahamed4425 20 күн бұрын
CHANDRA BABU cheppevi neethulu. ....chesevi neecha Rajakiyalu..
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 20 күн бұрын
Ramanatham garu dhanyavaad sir
@sunilkumarreddydatla2950
@sunilkumarreddydatla2950 20 күн бұрын
AP state DIVALA theeyadam khaayam... SIGGU LEDU.
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 20 күн бұрын
Extralu ekkuva chestadu, pani thakkuva
@padmajalankireddy8718
@padmajalankireddy8718 20 күн бұрын
Jai jagan thanks ramanath garu
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 20 күн бұрын
భారత దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు మార్క్సిస్టు సోషల్ మీడియాను మరియు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియా,సోషల్ మీడియాను ఎవరూ ఢీ కొట్టలేరు. ఇది నా ఛాలెంజ్
@rayanuthulavijaykumar6317
@rayanuthulavijaykumar6317 20 күн бұрын
Guilty feelimg
@sriramireddyk8913
@sriramireddyk8913 20 күн бұрын
That is babu nagire
@Srk8-5
@Srk8-5 20 күн бұрын
అబద్దం మరియు మోసం,వంచన నయవంచనకు నిలువెత్తు రూపం అని విమర్శిస్తున్నారు
@Crnath-e2m
@Crnath-e2m 20 күн бұрын
Sir Cbn chowdary garu Future lo cloud☁️ lo house🏠 Kadatadu
@y.skishor7347
@y.skishor7347 20 күн бұрын
86 NO BLACK CAT CAMODARAS LAYNDHI BATHROOM KODAA PODHUU BOLLI BABUU ...
@samadanambethapudi2173
@samadanambethapudi2173 19 күн бұрын
Jaganmohan Reddy garu verygood ruller such agreat leader in Ap
@Siri00179
@Siri00179 20 күн бұрын
ఒకప్పుడు అన్నలు న్యాయం చేసేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని
@AS_11114
@AS_11114 20 күн бұрын
Vallu paripaalana cheyatledhu vallu jagan ni em annam ippudu adhi chesthe janam ekkada thantharo ani bhayapadthunnaru 🤣
@msnrraja
@msnrraja 20 күн бұрын
సైడ్ లో ఉన్న బరికేటులు ఎందుకు
@harinadhareddy9958
@harinadhareddy9958 19 күн бұрын
సింపుల్ గా అబద్ధాలు ఆడడం ఆయన జన్మహక్కు....
@Priya0223
@Priya0223 20 күн бұрын
Okka rojulo 521kotla labhame vachina chala simple ga bratukutunna gantha chamba de😂😂😂😂😂
@padmatelikepalli6152
@padmatelikepalli6152 20 күн бұрын
పార్క్ హయత్ లో రెండు ప్రెసిడెంట్ సూట్ లలో కుటుంబాలతో దీర్ఘ కాల నివాసం....
@bmr5787
@bmr5787 20 күн бұрын
Saani kompalo evari vyaparam vaallu chesukondi.anthe gaani pathivratha matalendhuku.
@bujjibabu7620
@bujjibabu7620 19 күн бұрын
Jai Jagan anna jai ho CM sir
@ramanarajusagi6326
@ramanarajusagi6326 20 күн бұрын
Naidu has double standards in every thing,two eyes,two tongues and two Minds
@y.skishor7347
@y.skishor7347 20 күн бұрын
POLAVARAM EVM LA CM KEE ATM 🏧🏧🏧
@safemakerreddy7255
@safemakerreddy7255 19 күн бұрын
ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష కు TTD నుండి 6 కోట్ల రూపాయలు హాం ఫట్,
@murthy7470
@murthy7470 20 күн бұрын
Ramnath garu meeru manchi videos chesi prajalaki eppatikappudu TDP chesina mosalini vivaristunnaru chela santosham enka chela manchi videos cheyyali
@sreedharreddy2430
@sreedharreddy2430 20 күн бұрын
4 20 BRATHUKE ANTHA
@samadanambethapudi2173
@samadanambethapudi2173 19 күн бұрын
Jaijagan jai jai jagan godbless you jagan mohan Reddy garu
@venkatagnanesh5330
@venkatagnanesh5330 20 күн бұрын
Chandrababu naidu is next president of india
@msrwirws5518
@msrwirws5518 20 күн бұрын
CM GARU JARA BADRAM
@bujjibabu7620
@bujjibabu7620 19 күн бұрын
Correct answer sir
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 20 күн бұрын
అసత్యాల బాబోరు...
@lathagottigundala2761
@lathagottigundala2761 20 күн бұрын
Action king Chandram tatha
@avaniapps6425
@avaniapps6425 19 күн бұрын
He spoiled AP, chittor dairy, polavaram daifrom vizag steel railway zone,,,, so on🎉😂❤
@devakumarsevanth699
@devakumarsevanth699 19 күн бұрын
ప్రతి క్షణం అబద్దాల మీదే కాలం వెళ్ళగక్కుతాడు.గొబెల్ బాబుకు వంటపట్టని అనేకమైన వాటిలో ముఖ్యమైంది నిజాలు మాట్లాడడం.నిజాలు వింటే చెవుల్లోనుండి రక్తం కారుతుంది
@raoallada3220
@raoallada3220 19 күн бұрын
Ramnath గారు ఈ నియిజక వర్గం ఎంపీ గారు చాలా costly. ఆ ఎంపీ గారు తన పట్టు కోసం చేయించే ఏర్పాట్లు అవి.
@sudhakarjavva3016
@sudhakarjavva3016 20 күн бұрын
Ramnath Garu not sure sir, who is listening to you, I am sure people are not at all interested they are interested in magical words and they will not change
@BankuruSatyanarayana-lx6vd
@BankuruSatyanarayana-lx6vd 19 күн бұрын
U R Right sir Excellent
@AS_11114
@AS_11114 20 күн бұрын
Social media lo evarem thidtharo ani bhayam tho kaadhu … evariki em kavalo chusi paripaalinchandi😂
YS Jagan Press Meet | YS Jagan Mohan Reddy | YSRCP @SakshiTVLIVE
2:20:55
Sakshi TV Live
Рет қаралды 255 М.
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН