నిరూపించు లేదా క్షమాపణ చెప్పు, తీన్మార్ మల్లన్నకు సవాల్ Prof.Nageshwar challenge to Congress Party

  Рет қаралды 126,238

Prof K Nageshwar

Prof K Nageshwar

2 ай бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#qnewshd
#mallanna
#elections2024
#politics
#telanganapolitics
#mlcgraduateelections2024
నిరూపించు లేదా క్షమాపణ చెప్పు, తీన్మార్ మల్లన్నకు సవాల్ || Prof.Nageshwar challenge to Congress Party ||

Пікірлер: 524
@Puresoul647
@Puresoul647 2 ай бұрын
100% తీన్మార్ మల్లన్న ఓడిపోతాడు
@pandumammy1413
@pandumammy1413 2 ай бұрын
100% gelustadu
@ashokchalavadi-wc5vm
@ashokchalavadi-wc5vm 2 ай бұрын
100% win ra mallana
@criticalthinktank-A1
@criticalthinktank-A1 2 ай бұрын
​@@ashokchalavadi-wc5vm chinthapandu Naveen odipothadu...mallanna anedhi oka mask..mask tesi padesey time achhindhi
@rameshbandi8088
@rameshbandi8088 2 ай бұрын
మేధావులు ఇలా కొట్టు కోకండి కలసి బలం పెంచు కొండి సాదారణ విమర్శలు మనదేశ నాయకులకు సర్వ సాధారణం
@bramakrishna7635
@bramakrishna7635 Ай бұрын
నిజానికి మల్లన ఒడిపోవాలి
@SreenivasreddyRanabothu
@SreenivasreddyRanabothu 2 ай бұрын
మల్లన్న అభ్యర్థిత్వం కాంగ్రెస్ కు మచ్చే. ఏ విషయం లో నైనా మల్లన్న అవగాహన హైస్కూల్ స్థాయికి మించదు.బూతులు తప్ప విషయం ఉండదు. మెజారిటీ మల్లన్న లైవ్ షో లు ఒక మంచి వినోదం మాత్రమే 🤔.
@tekumadhukumar7279
@tekumadhukumar7279 2 ай бұрын
100% మల్లన్న చిత్తుగా ఓడిపోతాడు..
@chotuhaneed840
@chotuhaneed840 2 ай бұрын
Peddala sabha erani cafe ga marchina cm
@gopinathadepu7004
@gopinathadepu7004 Ай бұрын
Chithu chithuga
@yadagiriraomadhavaram5012
@yadagiriraomadhavaram5012 2 ай бұрын
మల్లన్న కు mlc టికెట్ కాంగ్రెస్ అవినీతి పరులకు మద్ధతు
@sasidhar6784
@sasidhar6784 2 ай бұрын
Sir... బూతులే తెలంగాణ భాష అనిపించే విధంగా, ప్రజలకి బూతులు అంటే ఇష్టమనే విధంగా మార్చిన ఇలాంటి వాళ్ళని గెలిపిస్తే అంత కన్నా దరిద్రం లేదు...
@govindlama8608
@govindlama8608 2 ай бұрын
మళ్ళీ గాడు.. ఒక బ్లాక్ మైలర్..😮😮
@Boys14345
@Boys14345 2 ай бұрын
మల్లి గాడు తమరికి కూడా తగిలిండా, వాడు మోసగాడు ప్రజల సొమ్ము తో కోట్లు సంపాదించి చాలా మందికి బ్లాక్ మెయిల్ చేసి దోచుకున్నాడు..... కాంగ్రెస్ లిడార్లని వదిలిపెట్టలేదు... బూతులు తిట్టి ఇపుడు బూట్లు నాకుతున్నాడు... మేము ఎప్పటి నుండి మేము అంటున్నాం కాంగ్రెస్ నీ నెత్తిన పెట్టుకోకండి అని... మీరు వినరు...
@9963589175
@9963589175 2 ай бұрын
Ethanu takuva emi kaadhu
@manchisreedharrao589
@manchisreedharrao589 Ай бұрын
నాగేశ్వర్ సర్ మీరు చాలా స్పష్టంగా, బాగానే మాట్లాడుతున్నారు కానీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మీ యొక్క చాలా వీడియోలలో ఇదే విషయాన్ని గమనించాను. ఈ అలవాటును తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను.
@a2poster943
@a2poster943 2 ай бұрын
మల్లన్న మీద ప్రతీకారం కోసం అవకాశం కోసం ఎదురు చూసిన ప్రొఫెసర్ గారు. కరెక్ట్ టైం లో తన అక్కసునంత వెళ్లగక్కిండు . .
@niranjank1863
@niranjank1863 Ай бұрын
Tappuledu
@ananthalooru192
@ananthalooru192 Ай бұрын
What is wrong in that??
@maksoodbashashaik4588
@maksoodbashashaik4588 Ай бұрын
😂😂😂😂
@pcr8208
@pcr8208 2 ай бұрын
కాంగ్రెస్ చాలా తప్పు చేసింది కాంగ్రెస్ లో మల్లన్న తిట్టనిది ఎవరిని.. ఇప్పుడు అవసరం కోసం అందరినీ అడుకుంటున్నాడు. మల్లన్న వ్యవహారం..దొరికితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే చందం గా వుంటుంది ..
@endooribaburao3026
@endooribaburao3026 2 ай бұрын
Correct time lo yesasaadu nageshwer sir.great
@yadammacheviti9221
@yadammacheviti9221 2 ай бұрын
మేము ఎప్పటినుద్దో అంట్టున్నం తెనుమర్ మల్లిగాడు.నమ్మవద్దు అని అన్ని అబద్ధాలు అంద్దరిని తిట్టడం ముఖ్యంగ్గ కెసిఆర్ గారిని పొద్దున లేస్తే కెసిఆర్ జేపము చేషేవడు కానీ తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఈప్పటికైనా
@muthyalanaidu3543
@muthyalanaidu3543 2 ай бұрын
కాంగ్రెస్ ఈ తీన్మార్ మెల్లన్న mlc గా నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు చేసింది.రేపు తీన్మార్ ను తప్పకుండా ఒడిస్తారు
@rameshbandi8088
@rameshbandi8088 2 ай бұрын
మల్లన్న mlc కి అర్హుడు మల్లన్న కు ఉన్న వేల ఓట్లు కాంగ్రెస్స్ గెలుపుకు కారణాలు అయ్యాయి అది నిజం కాదా కేసీఆర్ ను ఎదిరించింది మల్లన్న కాదా నిజం చెప్పండి.
@ajaychinna830
@ajaychinna830 2 ай бұрын
Endhuku kcr avinithini bayatapettinandhuku mallanna thappu chesinda. Telangana lo evaru cheyani panulu mundhukochi chesindu mallanna Needhi ekkado Andra telangana lo neeku rajakeeyam telidhu mallanna gurinchi ane sthayi kaadhu needhi
@Arunyadav0119
@Arunyadav0119 2 ай бұрын
@@ajaychinna830 Nadi telanagana nenu ah malli ganiki asalu vote veyanu,
@chinthalapatihanumantharao
@chinthalapatihanumantharao 2 ай бұрын
​@@ajaychinna830Nadhi khammam Malli gadiki vote veyyanu vadu dhonga
@DandeLaxmanPS
@DandeLaxmanPS Ай бұрын
​@@ajaychinna830Telangana vallevaru chintha pandu sulli ganki evaru vote veyyaru.
@jsalla
@jsalla 2 ай бұрын
Mallanna(Alias Naveen)'s character is worst... It's a bad name for congress party because of him.
@KondalhsKondalhs
@KondalhsKondalhs 2 ай бұрын
మల్లన్న ఎవరిని వదలలేదు, వీడికి రాజకీయ విలువలు గాని విజ్ఞత గానీ లేవు,
@kapasudhakar8886
@kapasudhakar8886 Ай бұрын
100% వాస్తవం
@yncharyy7747
@yncharyy7747 2 ай бұрын
దొంగమలిగాడు ఓడించాల Vote for Execept Congress
@JayD-uf4jk
@JayD-uf4jk 2 ай бұрын
GREAT SIR! WE AGREE WITH YOU and SHARE YOUR PAIN with LOVE
@user-yu5yc6dq5n
@user-yu5yc6dq5n 2 ай бұрын
మల్లన్న బ్లాక్మెయిలర్ అని చాలామంది అంటున్నారు నిజమే కావచ్చు
@muraligurrapu7759
@muraligurrapu7759 2 ай бұрын
మీద కప్పిన శాలువాలు అమ్ముకునేవాడు .. .గోషిగాడు అని ఇంక చాలా అన్నాడు సార్ మిమ్మల్ని 😄😄😄..
@నేనునేతిబీరకాయ
@నేనునేతిబీరకాయ 2 ай бұрын
😂😂😂😂
@ganeshsakkerla4641
@ganeshsakkerla4641 Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@saikrishna9650
@saikrishna9650 2 ай бұрын
Malllanna fraud
@svc.muralivenkatacharyulu7665
@svc.muralivenkatacharyulu7665 Ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఇచ్చిన సుదీర్ఘమైన వివరణ పూర్తి సమంజసంగా ఉన్నది. నిజానిజాలు తెలియాలంటే పూర్తిస్థాయి ఎంక్వయిరీ చేయవలసిన అవసరం ఉన్నది.
@Antharnetra
@Antharnetra 2 ай бұрын
ప్రొఫెసర్ గారు మీ ఇమీజ్ డ్యామేజ్ అయ్యింది . మల్లిగాడు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి బురద పూసి విమర్శలు చేస్తాడు . మీరు కొంత మంది నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని వారికి మేలు చేసే వ్యాఖ్యానాలు చేస్తారని ప్రజల్లో అభిప్రాయం ఉంది ,
@bharadwajramana4167
@bharadwajramana4167 2 ай бұрын
Neku undani ani chepu..prajala meda ruddaku
@ravishankardurga5925
@ravishankardurga5925 2 ай бұрын
Why don't you respond on vandalisation of EVM by MLA in Macherla sir. It speaks of your selective video making. You can make a video on connivance and inertia of election commission and law and order
@Fambam-cu1wk
@Fambam-cu1wk 2 ай бұрын
Mana Professor Naagulu ki Mallanna saraina mogudu 🤪
@sudheerk82
@sudheerk82 2 ай бұрын
Right sir
@Honesty7
@Honesty7 Ай бұрын
Yes, he needs to talk on all 11 evm damages by tdp, janasena, and ycp. Not only one evm.
@satyamohankodavatiganti8734
@satyamohankodavatiganti8734 2 ай бұрын
Prof sir may be anti BJP but he is honest and sincere. I truly believe it
@1982shashikanth
@1982shashikanth 2 ай бұрын
మల్లిగాడు వలన కాంగ్రెస్ కి రేవంత్ గారికి చెడ్డపేరు. వేరే ఎవరు దొరకలేదా?
@shankar88888
@shankar88888 2 ай бұрын
Malliganiki revanth ganiki Theda ledu.. iddaru road ponti bichagani kanna adwananga matladutharu..🤣 5th class poradiki unna iq ledu aadiki 🤣
@prasad1716
@prasad1716 2 ай бұрын
తీన్మార్ మల్లిగాడు పరమ చెత్తగాడే కావచ్చు...కానీ మీ మీద ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. చెత్త కమ్యూనిస్టు యూనియన్లు ఆరోజు లక్షల రూపాయలు ఉద్యోగులతో పెట్టుబడి పెట్టించి ఏళ్ళు గడిచిన తరువాత సతాయించి పెట్టిన డబ్బులు మాత్రమే వెనక్కు ఇచ్చారు. మీరు మాత్రం కోట్ల రూపాయల లాభానికి చానల్ అమ్ముకున్నారు.
@NeeleshKumarChandupatla
@NeeleshKumarChandupatla 2 ай бұрын
Nageshwar garu, don't forget that you were able to get more votes than Congress in your MLC elections because most of the Congress cadres have voted you as we thought you are neutral
@rajeshwarraodevanand8154
@rajeshwarraodevanand8154 2 ай бұрын
Professor nageshwer is a great man he has no spots his is good reputation.
@jagadamramesh7147
@jagadamramesh7147 2 ай бұрын
ప్యాకేజీ మేధావులు కూడా mlc పనికిరారు 😂😂
@HonestWorldDetails
@HonestWorldDetails 2 ай бұрын
Meeru pedda animuthyam Mari, Meeru evm machine issue meeda matladandi
@chintuk3783
@chintuk3783 2 ай бұрын
Ala matladtey Paytm aipotundi ga 😂
@rhutukrishna7026
@rhutukrishna7026 2 ай бұрын
U can't intimidate honest persons like prof❤❤❤
@JayD-uf4jk
@JayD-uf4jk 2 ай бұрын
HOW MUCH EVER UNFAIR and HURTFUL you have been to a lot of viewers but WE ALL UNCONDITIONALLY SUPPORT YOU SIR, with love. Please be impartial, in return to us.
@praveenbattu4142
@praveenbattu4142 2 ай бұрын
😂😂😂 Malli ganiki pade 10 vote lu kuda chedadengindu Professor garu TV la kusoni 😂😂😂😂
@hanubaburathods6508
@hanubaburathods6508 2 ай бұрын
I'm the supporter of Congress but I strongly oppose Mallana's contest
@thirupathireddypeddireddy8020
@thirupathireddypeddireddy8020 2 ай бұрын
Correct sir, donga malligadu will defeat definitely
@srinivaask3633
@srinivaask3633 Ай бұрын
ఒకపుడు మీ విశ్లేషణ వింటే నిజమే అనిపించేది...ఇపుడు మీ విశ్లేషణను‌ నమ్మితే మాఅంత తింగరి వెధవలు లేరని అనుకోవాలి...విశ్వాసం కోల్పోయాక కూడగట్టుకోవడం చాలా‌కష్టం
@alispokenenglish
@alispokenenglish 2 ай бұрын
First time I saw professor gave an emotional speech against someone.
@madhavkolanupaka
@madhavkolanupaka 2 ай бұрын
Teenmar Mallanna should accept the challenge of Professor. Either he should demand the Congress government to enquire into the allegations made by him or tender apology for his comments without any proofs to Professor, CPM party, and the UTF. The public demand should be honored.
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 2 ай бұрын
మీరు నిజం చెప్పారు సార్.. మీ నిజాయతి మాకు తెలుసు సార్.. మీరు ప్రజల మనిషి... సార్ నాదొక రిక్వెస్ట్.. ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎం పగలగొట్టిన దానిపై వీడియో చేయండి
@neerajsisla7057
@neerajsisla7057 2 ай бұрын
Veedu..vaaadu iddaru .E SOCIETY LO CHEEDA PURUGULU...
@DSathwik-od6ml
@DSathwik-od6ml 2 ай бұрын
Aa okkati adakku
@DkDk-ek9wm
@DkDk-ek9wm 2 ай бұрын
Paytm కొజ్జా
@DkDk-ek9wm
@DkDk-ek9wm 2 ай бұрын
Payment కొజ్జా
@DkDk-ek9wm
@DkDk-ek9wm 2 ай бұрын
Paytm
@MRIZMQZM_20
@MRIZMQZM_20 2 ай бұрын
కాంగ్రెస్ ఆఫర్ల కోసం యూట్యూబర్లందరూ, టిఆర్ఎస్ పార్టీని బాగా నెగెటివ్ పబ్లిసిటీ చేశారు యూట్యూబ్ లో..ఇప్పుడు డబ్బు పదవుల కోసం తన్నుకుంటున్నారు
@gangaraogogula2683
@gangaraogogula2683 2 ай бұрын
మల్లన్న సారీ చెప్పాలి
@chagantisatyanaghesh9445
@chagantisatyanaghesh9445 Ай бұрын
Nijam nill abadham full professor garu Paruvu nastam dhava vastha vodi pothadu ani bayam
@nagarvasi
@nagarvasi 2 ай бұрын
EXCELLENT QUESTION ASKED.
@ananthalooru192
@ananthalooru192 Ай бұрын
Sir, you are a better politician than many regular politicians 😂😂😂😂😂
@differentcreativethoughts
@differentcreativethoughts 2 ай бұрын
Yes sir your right ❤❤❤
@Fambam-cu1wk
@Fambam-cu1wk 2 ай бұрын
Doola theerindi PayTM Professor gaadiki.. PayTM Professor always pointing BJP,TDP etc. PayTM Professor 😂
@masslinetv123
@masslinetv123 2 ай бұрын
కరెక్టుగా అడిగారు
@svrraju8673
@svrraju8673 2 ай бұрын
Respect Nageswar..If you have any evidence please enquiry and show in public domain.....!False allegations on Nageswar and Kondaram will be getting negative impression..may be if dont agree with him some cases..you have a right to oppose..but be respectfull.
@kiranpatel403
@kiranpatel403 2 ай бұрын
అందర్నీ నీ వీడియో లతో బాధ పెట్టిన నువ్ ఈ రోజు నువ్వేబాధ పడుతున్నావ్ గుడ్
@harishborakunta9355
@harishborakunta9355 2 ай бұрын
Plz.. dayachesi paruvu nastam case veyyandi sir.... Ilanti vishayaalu mogga lone thonchiveyale
@sekharn1701
@sekharn1701 2 ай бұрын
Waste worst candidate mallanna... Ilanti vallu.. Mlc ki paniki raru
@kesavarajumallikarjunaraju8084
@kesavarajumallikarjunaraju8084 2 ай бұрын
You are great
@kiran1643
@kiran1643 2 ай бұрын
This called timing good analysis on rigt time 😅😅😅
@srikanthvangari6021
@srikanthvangari6021 2 ай бұрын
👍👍
@sureshgudavalli5899
@sureshgudavalli5899 2 ай бұрын
మల్లన్న కి నిజాయితీ లేదు ఓకే ప్రొఫెసర్ నాగేశ్వర్ కి నిజాయితీ ఉందా ఈ మధ్యకాలంలో
@sixer720
@sixer720 2 ай бұрын
Prof paytm dog ❤
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t 2 ай бұрын
bathai vallu wtsp University nundi bitiki vachi nijanni thelsukuntay baguntundhi
@vsang1648
@vsang1648 2 ай бұрын
Sir your anger is righteous but he is an opportunist
@jaganbegari7450
@jaganbegari7450 Ай бұрын
Superb performance nageshwar sir garu 🙏🏽🙏🏽🙏🏽👍👍👍👍👌👌👌👌💯💯💯💯
@thirupathaiahthagaram
@thirupathaiahthagaram Ай бұрын
నాగేశ్వర్ సర్ మీకు అభినందనలు తగరం తిరుపతి-సీరోలు
@keeluvarnika2524
@keeluvarnika2524 2 ай бұрын
పూటకో పార్టీ మార్చడం ఈ రాజకీయనాయకులకు అలవాటు అయింది
@harinaikpamar4914
@harinaikpamar4914 2 ай бұрын
@nsngoud2694
@nsngoud2694 Ай бұрын
Super Sir🎉🎉🎉🎉🎉
@peralavenkateshwarrao8466
@peralavenkateshwarrao8466 2 ай бұрын
Hats off sir
@raghucharukesi8289
@raghucharukesi8289 Ай бұрын
U r carect sir
@tarunsrh6032
@tarunsrh6032 2 ай бұрын
Nageshwar sir EVM's gurinchi matladoddani me party order aa??
@srinivasambati2290
@srinivasambati2290 2 ай бұрын
Nidaka vaste gane noppi teliyadu.......
@dineshnirasanametla1087
@dineshnirasanametla1087 Ай бұрын
❤❤❤❤
@kedasumahesh928
@kedasumahesh928 2 ай бұрын
👌👌👌👌
@Kpcr1
@Kpcr1 2 ай бұрын
సారు, మీరు జగన్ గారి పక్షం తీసుకున్నదుకు 4వ తారీకు తరువాత క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఉంది అంటున్నారు.
@teluguchanel3082
@teluguchanel3082 2 ай бұрын
Very good Sir
@venukatakam9652
@venukatakam9652 Ай бұрын
Sir you r smart
@alaadinarayana7851
@alaadinarayana7851 2 ай бұрын
శాసన సభ వాసి ఎప్పుడో చచ్చి పోయింది సర్,
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 2 ай бұрын
తీన్ మార్ మల్లన్న గాడు అరాచక వాది సార్. నోటి దూల ఎక్కువ. గర్వం పొగరు u go. పెద్దల సభ కి వీడు వెళితే అంతా క్యాంపు కార్యాలయం.
@jayaprakashkonidala8716
@jayaprakashkonidala8716 2 ай бұрын
Sir, just based on the good will on cpm, I also bought shares. But, after many years, they just paid the same money and took the shares back. Whereas, share price was 5-10times more. At some level, cheating happened.
@narendarreddyk.4226
@narendarreddyk.4226 2 ай бұрын
నిప్పులేనిదే పొగరాదని పెద్దలు చెప్పారుకదా!
@AnilKumar-ro6dz
@AnilKumar-ro6dz 2 ай бұрын
అవును చింతపండు ఒకటే ఈ ప్రపంచం లో పతివ్రత.
@bharadwajramana4167
@bharadwajramana4167 2 ай бұрын
Nenu me gurinchi oka asabhyakara mata ani.. nippu pappu ante nijam aypotada
@mukkerashankergoud9693
@mukkerashankergoud9693 Ай бұрын
మల్లి గాని పనైపోయింది జై టిఆర్ఎస్ జై కేసీఆర్
@SrinathV
@SrinathV 2 ай бұрын
10tv shares explanation, Same to same pakshi tv and paper, YcheapY cpim ni konukkundhi.
@swarch222ch
@swarch222ch Ай бұрын
Enquiry Cheyyali. Nijam telustundi.
@Notatall333
@Notatall333 2 ай бұрын
సార్. ఇక మీ వీడియోలు చూడను. 4 నెలల కిందట కొంత బాగానే చెప్పేవారు. 2 నెలల నుంచి వన్ వేలో చెబుతున్నారు. ఎన్నికల తర్వాత బాగానే చెబుతారని అనుకున్నా. ఇప్పుడైతే మీ పర్సనల్ గ్రడ్జెస్ తో వీడియోలు చేసుకుంటున్నారు. ఇది విశ్లేషణ అనిపించుకోదు. సరైనది కాదు. ధన్యవాదాలు.
@sudhakardharavath2337
@sudhakardharavath2337 2 ай бұрын
మీరు గ్రేట్ sir
@Pakodi620
@Pakodi620 2 ай бұрын
😂 అందరు politicians ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ సన్నాయి ఊదాలే కదా సారు. మీరు personal గ hurt అయినట్టున్నారు😂. But Your good analyser సారు.
@VenkatKuppu
@VenkatKuppu 2 ай бұрын
నాకు ఎప్పుడు ఇటువంటి వీడియో చూసి న కూడా మన ABN వారు వేసన బాడుగ నేతలు అనేది గురుఽకి వస్తుంది... That has been published over a 2 decades ago and is still valid today... Malli is another one like that
@venkat665
@venkat665 2 ай бұрын
Nag pitroda is very angry....why?
@satishm2694
@satishm2694 2 ай бұрын
This fellow BJP agent. We know BJP president visited his house.
@RAJUMEKALA-vh9cl
@RAJUMEKALA-vh9cl 2 ай бұрын
First of honorable Prof you don’t need to react on him I know what he is right now I’m doing my masters in USA but I will call my friends in Nalgonda that don’t vote to him If observed his allegations on each and every person till now never submitted evidence to any police station that shows those are fake and blackmailing in nature
@daraudayaravikanth5605
@daraudayaravikanth5605 Ай бұрын
H8 bro.. nenu usa nundi..
@sureshmojesh907
@sureshmojesh907 2 ай бұрын
Good 👍👍👍
@sandeepvadlapudi6532
@sandeepvadlapudi6532 2 ай бұрын
me lanti vallu undali mandali lo kani mana karma teenmar mallanna lanti vallu vastunnaru
@daranani23
@daranani23 2 ай бұрын
Good
@ramubandi2720
@ramubandi2720 2 ай бұрын
Respect for Prof Nageshwar sir But teenmar mallanna should win for his contribution towards congress win
@srinivasumaddipatla9077
@srinivasumaddipatla9077 2 ай бұрын
Hello Sir, It's not related to this video. The credibility and integrity of a person are reflected through unbiased content analysis, urging you to provide truthful analysis without bias. Upholding these principles is crucial for retaining viewer trust and delivering valuable content.
@karumurumurali82
@karumurumurali82 2 ай бұрын
👍🚩🚩🚩🚩🚩👍
@ny8766
@ny8766 2 ай бұрын
ఆరోపణ చేసే వ్యక్తినే నిరూపణ చేయాలి.విచారణ ఇంకొకరు చేయడం ఎందుకు ? క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదు.
@vraj2023
@vraj2023 Ай бұрын
మీకు కూడా క్రేడిబిలిటీ తగ్గింది సర్...
@spjgd129
@spjgd129 2 ай бұрын
Malligadi ni revanth bakara chestadu
@JayD-uf4jk
@JayD-uf4jk 2 ай бұрын
RESPECTED SIR! YOU ASSUME the FOLLOWERS are DUMB. WE ARE WISE, WE CAN UNDERSTAND and WE SUPPORT YOU.
@vdevaraju2178
@vdevaraju2178 2 ай бұрын
Sir. CBN garu modi garini thittaleda. Malli kalavaleda. Mana. Political leaders alage vuntaru sir😂😂😂😂😂😂😂😂
@ShravanRasuri
@ShravanRasuri 2 ай бұрын
Selective perception and selective analysis!!
@Prashaquarian
@Prashaquarian 2 ай бұрын
రేవంతు, నవీన్ ఇద్దరు ఒక కొమ్మ పక్షులే. ఒకడు ఎక్కువ , ఇంకొకడు కొంచెం తక్కువ. అందుకే పిలిచి మరీ ticket ఇచ్చిండు.
@leelasubramanyamtakki7529
@leelasubramanyamtakki7529 Ай бұрын
అలా క్షమాపణలు చెప్పాలంటే మనం జీవితాంతం చెప్పుకుంటునే ఉండాలి మరి
@mahendarvanam401
@mahendarvanam401 Ай бұрын
Miru chepinai nijamey... But I still vote for mallanna.... Don't worry sir and also he will win in mlc election
@banothnagu9346
@banothnagu9346 2 ай бұрын
నాగేశ్వర్ రావు గారు అగు నీ పని చేసాడు.నువ్వు తిన్నాది చూపిస్తాడు
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 4,7 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
ABN MD Radhakrishna Exclusive Interview With BJP MP Candidate CM Ramesh
1:14:49
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН