Secrets of Himalayan Yogis | Sadhguru Sri Prabhakarji With Ravi Sastry | Sadghuru Sparsa

  Рет қаралды 368,726

Niravi Tv

Niravi Tv

Жыл бұрын

#niravitv #niraviastro #ravisastry
Secrets of Himalayan Yogis | Sadhguru Sri Prabhakarji With Ravi Sastry | Sadghuru Sparsa @niravitv ​
Secrets of Himalayan Yogis | Sadhguru Sri Prabhakarji With Ravi Sastry @niravitv ​
#himalayanyogi #yogi #sadhguru #babaji #mantra #artofliving #gnananandagirimaharaj #kriyayogameditationclasses #niravitv #masterek #how #meditation
🕉️ 180 సార్లు మానస సరోవరంలో స్నానమాచరించిన యోగి
🕉️22 సార్లు కైలాస పరిక్రమణ చేసినటువంటి యోగి
🕉️బద్రీనాథ్ ప్రాంతంలో నివసించేటటువంటి యోగి
🕉️హిమాలయ రహస్యాలు ఎన్నిటినో అందిస్తున్న స్పెషల్ ఇంటర్వ్యూ
సౌర పీఠాధిపతి హిమాలయ యోగి సద్గురు శ్రీశ్రీశ్రీ యోగి ప్రభాకర్ జీ తో రవి శాస్త్రి
🕉️🕉️🕉️
• Secrets of Himalayan Y...
🕉️🕉️🕉️
🧘‍♂️🧘‍♂️🧘‍♂️
Niravi tv
Marella RaviSastry official chanel
🙏Please Subscribe 🙏
/ @niravitv
Our office number
+91 86395 79629
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#kmckriyayogameditationchannel,
#ravisasthry #courtalampeetham #sreemanthramtv #maghamasam #sadhana #sreesakthipeetham
#pravachanalu #kriyayogameditation,#kriyayoga#babaji#whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
#Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
#kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
#telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
#SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
#SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
#ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
#soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
#sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
#brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi

Пікірлер: 438
@malleshdadeputhungur8114
@malleshdadeputhungur8114 2 ай бұрын
సర్వ మానవాళి భాస్కరధీనం...👌🙏🌹
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
రావిశాస్త్రి గారు ఈ స్వామిజీ ఎపిసోడ్స్ చేయండి 🙏 ప్లీజ్ మేము ఎదురు చూస్తున్నాము చాలామంది ఎదురు చూస్తున్నారు . చాలా మంచి విషయాలు ఈ స్వామి చెప్తున్నారు మా మీద దయ ఉంచి ఎపిసోడ్స్ చేయగలరు అని మనవి చేస్తున్నాను 🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇
@kirankumari-mz6gj
@kirankumari-mz6gj Жыл бұрын
గురువు గారు మీ దర్శనం మాకు ఎంతో సంతోషదాయకం మీ దర్శనం వల్ల మేము కొద్ది సేపు ధ్యానంలో కూర్చో గలిగాము అడ్డంకులు తొలిగాయి అందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు
@rajasekharkuppa419
@rajasekharkuppa419 7 күн бұрын
ఆయన ఎక్కడ ఊంటారండీ ? చిరునామా తెలియచేయగలరు. నాకు దర్శించుకోవాలని ఉన్నది.
@kusumakumari526
@kusumakumari526 Жыл бұрын
ఇంతటి మంచి విషయాలు అందించిన రవి శాస్తి గారికి కృతజ్ఞతలు. వాస్తవాలు (సిధ్ధులు,యోగులు గురించి) తెలియజేసిన ప్రభాకర్ గురువు గారికి ధన్యవాదాలు 👃👃🙏
@gopusambhasivarao3290
@gopusambhasivarao3290 Жыл бұрын
Super
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
ఎప్పుడో ఒక సారి.నది స్నానము.సముద్ర స్నానము. చేయాలని అంటారు.
@Ahrs183
@Ahrs183 Жыл бұрын
నిజంగా ఇది చాలా గొప్ప వీడియో ..దయచేసి ప్రజలు ఇలాంటి వీడియోలు చూడాలి...కచ్చితంగా అంత గొప్పగా దర్మని పాటిస్తారు
@narasaiahkch9340
@narasaiahkch9340 Жыл бұрын
అయ్యా రవిశాాస్త్రి గారు 🙏 ఈ సద్గురువు ల అడ్రస్ లు ఎలా పట్టుకుంటూ నారు స్వామి 😊❤🎉
@srichanakya007
@srichanakya007 Жыл бұрын
నేను చెప్పానండి
@sridharchindam4819
@sridharchindam4819 Ай бұрын
Pls cheppandi
@sivakumarivarma6009
@sivakumarivarma6009 Жыл бұрын
గురువుగారి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏గొప్ప గొప్ప వాళ్ళ ను పరిచయం చేస్తున్న రవి గారికి నా 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@kumarir3225
@kumarir3225 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@BhagyaLakshmi-vd3bb
@BhagyaLakshmi-vd3bb Жыл бұрын
🙏🙏🙏🙏🙏 గురువు గారి పాదపద్మములకు నమస్కారములు స్వామి ప్రణవానంద,స్వామి జ్ఞానానంద వీరి గురించి భావి తరాలకు తెలిసేలా పాఠ్యాంశాలు ప్రవేశ పెడితే బావుంటుంది ...
@srisadhguruyoga
@srisadhguruyoga Жыл бұрын
04-Apr-2023 12:50:15 pm నిజాన్ని నిర్భయంగా చెప్పే ఇలాంటి సాధకులను మహాత్ములను మీ ఛానల్ ద్వారా చూడగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను సత్యసాధకులు, బోధకులు, శోధకులు అయినా ఇలాంటి మహాత్ములను తీసుకొచ్చినందుకు రవి గారికి ధన్యవాదాలు మాలాంటి ఆధ్యాత్మిక సాధకులకు సాధనలో కలిగే అవాంతరాలకు, సమస్యలకు సమాధానాల్ని ఈ గురువుగారితో మరిన్ని ఎపిసోడ్ లను అందించగలరని ఆశిస్తూ ఉన్నాం from Govind Yogi(yoga teacher)
@subbalakshmi6182
@subbalakshmi6182 Жыл бұрын
Om sri gurubhyo namaha Same I am also waiting for valuable message
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
Om Shree Gurubyo Namaha.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
అవును.కదా సూర్య భగవానుడే. అన్నీ జీవుల పుట్టుకు మూలము.
@ramanakumar2064
@ramanakumar2064 6 ай бұрын
అద్భుత మైన సందేహ నివృత్తి 🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
ఆధ్యాత్మిక వ్యత్యాసము.భౌతిక వ్యత్యాసము కు తేడా బాగా అడిగారు. గురువు గారిని.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
మానస సరోవరం.రాక్షస సరోవరం.తేడా బాగా చెప్పారు.
@nadupurirao9083
@nadupurirao9083 Жыл бұрын
గురువుగారు నమస్తే నేను చందు ని మాట్లాడుతున్నాను గురువుగారు దయవల్ల నేను జీవించి ఉన్నాను గురువుగారు నడిచే దేవుడు మా గురువుగారు ప్రభాకర్ యోగి జి కరుణాకటాక్షాలతో యోగాభ్యాసం నేర్చుకున్నాం మా జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు ఆయన మా గురువుగారికి ఎంత కృతజ్ఞత చెప్పిన మా జీవితం సరిపోదు ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
@psrao1237
@psrao1237 Жыл бұрын
గురువు గారు ఎక్కడ ఉంటారు
@bhavanijagu9470
@bhavanijagu9470 Жыл бұрын
Vizag lo vuntaru
@pushpafire5141
@pushpafire5141 11 ай бұрын
ashram location share cheyyagalara?
@paparaoa3260
@paparaoa3260 11 ай бұрын
​@@bhavanijagu9470వీరిని కలవాలంటే ఎలా. వీరి అడ్రస్ చెబుతారా
@SncSnc-rk5hi
@SncSnc-rk5hi 8 ай бұрын
1:06:41
@shivajichadarangam4134
@shivajichadarangam4134 Жыл бұрын
Excellent message om namah shivaya 🙏
@kanakadurgamadapati909
@kanakadurgamadapati909 Жыл бұрын
Ravi sastri గారి కి 🙏🏼శ్రీ గురుభయోన్నమః!
@tiruchanurumadankumar2205
@tiruchanurumadankumar2205 5 ай бұрын
Sir exact 1.30 min lo ne ee video koncham knowledge vastundi anipistandi Ventene nenu me chanel ni chusi andulo videos chusa by the 1st time anni videos kachitanga chudavalsindi anipinchindi me kastaniki na 🙏🙏🙏🙏🙏🙏
@srichanakya007
@srichanakya007 Жыл бұрын
సుస్వాగతం గురూజీ
@ganeshthota1525
@ganeshthota1525 Жыл бұрын
గురువు గరువుగారులకు👏👏👏👏👏
@maheshcheemala1260
@maheshcheemala1260 Жыл бұрын
చాలా బాగుందండి 🙏🙏
@saraswathipalla8603
@saraswathipalla8603 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 చాలా ధన్యవాదాలు స్వామీజీ🙏
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 Жыл бұрын
శ్రీ ప్రభాకర్ గురువు గారికి,శ్రీ రవి శాస్త్రి గారికి అభివందనములు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
Dhanyulamu.
@ra-v1845
@ra-v1845 Жыл бұрын
Hari om guruji I glad to see you like this channel..Hari om...Hari om guruji. Namaskarm...
@gavaraapparao8309
@gavaraapparao8309 Жыл бұрын
Good spritual knowledge video by guru ji
@sunilreddy6011
@sunilreddy6011 Жыл бұрын
Very very good message for all thank you very much 🙏🙏🙏
@sairamp1
@sairamp1 Жыл бұрын
Wonderful message... thank you Swamiji and Ravi garu..🙏
@damudeepika786
@damudeepika786 10 ай бұрын
🙏🙏awesome guruji.
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
గురువుగారు చాలా చాలా విషయాలు చెబుతున్నారు మీ మాటలు విని నాకు చాలా సంతోషంగా ఉంది తెలియని విషయాలను తెలుసుకున్నాము చాలా నమస్కారాలు స్వామి
@ramupodupireddy5710
@ramupodupireddy5710 Жыл бұрын
Excellent guruvu garu
@47310
@47310 Жыл бұрын
TRUTHFULL GA VUNDI, DHANYULAM SWAMY 🥰
@modadugumrunalini447
@modadugumrunalini447 Жыл бұрын
Guruvu Garu Chala chakkani visayalu chepparu danyavadamulu 👌👍🏻👏🏻🙏🏻🙏🏻
@ramanavasthavam
@ramanavasthavam Жыл бұрын
గురువు గారీకి పాదాభివందనం చాలా బాగా చెప్పారు
@gangaconsultancy557
@gangaconsultancy557 Жыл бұрын
చాలా అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు ధన్యవాదములు
@manjusastroworld
@manjusastroworld Жыл бұрын
Namaste,and tq u for both
@appamraghuveer6172
@appamraghuveer6172 Жыл бұрын
Wonderful episode sir. Thankyou very much and waiting for another episode soon please.
@vittalravuru9619
@vittalravuru9619 Жыл бұрын
Guruvugariki Padabhi Vandanam
@viswanathareddya4928
@viswanathareddya4928 Жыл бұрын
గురు దేవులు కు పాదాబి వందనములు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gongallamallikarjun9331
@gongallamallikarjun9331 10 ай бұрын
Guru garki shata koti vandanalu
@acharykasula8905
@acharykasula8905 Жыл бұрын
Thanks గురువుగారు 🙏🏼🙏🏼🌹 థాంక్స్ రవి గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@deviboina5604
@deviboina5604 Жыл бұрын
Great interview Ravi garu meru ma andareke daari chupestunnaru meku dhanyavadalu.
@Gacha_shorts589
@Gacha_shorts589 Жыл бұрын
He looks like a perfect person
@bayyanagalakshmi4718
@bayyanagalakshmi4718 Жыл бұрын
Chala Adbhutam mina programRavigaru .Marvelous introduction
@vijayalakshmi-gy6bd
@vijayalakshmi-gy6bd Жыл бұрын
గొప్ప గొప్ప vyakthulani chusthunnamu great👏👏👏🙏🙏🙏
@PavanKumar-dh7gn
@PavanKumar-dh7gn Жыл бұрын
Ravi garu mee Interviews very genuine sir
@subbalakshmi6182
@subbalakshmi6182 Жыл бұрын
Atma namaskaramulu cheppedi evaro guruvu gariki ardam avutundi
@divyamaddukuri2305
@divyamaddukuri2305 Жыл бұрын
Good bhaga vhspparu gutuji ki thanks
@yoga5453
@yoga5453 Жыл бұрын
Chaala vidamarichi chakkaga chepparu.
@inreddy1000
@inreddy1000 8 ай бұрын
Ravi గారికి కృతజ్ఞతలు
@VishnuKumar-el6yo
@VishnuKumar-el6yo Жыл бұрын
Pujya swamiji pada pada padmamulaku namaskaramulu, with your graceful words we are able to understand the divinity of Himalayas and dharma,Ravi haruki dhanyavadamulu
@rameshg8067
@rameshg8067 Ай бұрын
Guruvugariki dhanyavadamulu chala chala manchi vishamu chepparu supar
@subbaraygudipati5920
@subbaraygudipati5920 9 ай бұрын
Great and exceptional episode padabhivandanam👍 to🙏 swaami and thanks to🙏 ravi
@jaysukh143
@jaysukh143 7 ай бұрын
We must need this type of spiritual and scientific knowledge. Namaste guru ji
@MutyalasatyaveniSatyaven-vb7ev
@MutyalasatyaveniSatyaven-vb7ev 4 ай бұрын
Hi sir, u do the meditation, then more knowledge u have automatically gather
@devoutcatholic8735
@devoutcatholic8735 11 ай бұрын
Thank you guruvu garu mi knowledge share cheysukunandhuku❤
@sitaravammaMannem-bv1tb
@sitaravammaMannem-bv1tb Жыл бұрын
guruvu gari ki pranamamulu Ravi sastri gari ki danyavadamulu
@manmadharaopotnuru3545
@manmadharaopotnuru3545 Жыл бұрын
Swamiji gariki pranamilli prardhistu, loka kalyam Kosam ee janmanu pondhina meeru dhanya jeevulu,mee dharsana bhagyam kalpinchina Ravi sasthry gariki dhanyavadhamulu 🎉
@aathmaprabhodhayallaiahguruvu
@aathmaprabhodhayallaiahguruvu Жыл бұрын
Excellent episode Many many thanks.
@sgopal8928
@sgopal8928 Жыл бұрын
Om Surya bhagvan thanks to guruji and Ravi shastri
@srinivasaraomalluvalasa8819
@srinivasaraomalluvalasa8819 Жыл бұрын
Wonderful interview Gurujii.
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Жыл бұрын
Swami speech excellent nizam. Naaloni konni alochanalu rupantharam chendai samadanam dorikindi. Swami matalu satyam.
@salagramamadhavilatha3818
@salagramamadhavilatha3818 Жыл бұрын
గురుభ్యో నమః 🙏🙏🙏
@lathatirunagary160
@lathatirunagary160 Жыл бұрын
Ravi garu thank you you made nice video good information
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 Жыл бұрын
ప్రభాకర్ గురూజీ గారికి హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు.యెగంలో ఉన్న రహస్యములను అందచేస్తున్నందుకు సదా కృతజ్ఞురాలిని.
@RamParupalli
@RamParupalli Жыл бұрын
1:06:45
@srikrishamvandajagathgurum
@srikrishamvandajagathgurum Ай бұрын
😂😂😂
@sureshpendem140
@sureshpendem140 Жыл бұрын
చాలా అద్భుతంగా అద్భుతమైన విషయాలు చెప్పారు స్వామి
@PK-454
@PK-454 Жыл бұрын
Watching this channel and this video for the first time. Thank you 🙏
@rkpraveen123
@rkpraveen123 Жыл бұрын
Sree Gurubhyo Namaha 🙏🏻🌺🙏🏻
@pushpalatha3336
@pushpalatha3336 Жыл бұрын
గురూ గారూ మీకు 🙏🙏🙏
@sindhurasrinivas
@sindhurasrinivas Жыл бұрын
Chaala manchi vishayalu telusukunnamu andi. Thank you andi, bayataki vachhi Maa andariki gyanam panchuthunnanduku 🙏🙏🙏
@saralapudtha9723
@saralapudtha9723 Жыл бұрын
Guruvugaru meeku Sathakoti vandanalu chaala vishayalu Andariki ardham ayyela goppaga cheparu Guruvugaru meeku Danyavadamu
@ramarama1097
@ramarama1097 Жыл бұрын
Chala correct ga చెప్పారు .రియల్ గురు sir meeru.
@Spiritualknowledge304
@Spiritualknowledge304 Жыл бұрын
Guruvu garu chala ardavantham ga chepparu🙏🙏🙏🙏
@manimadhav3858
@manimadhav3858 Жыл бұрын
This is nothing but truth sir. Excellent episode Ravi garu. Many many thanks.
@adapaveerabhadrarao3951
@adapaveerabhadrarao3951 Жыл бұрын
excellent video we never get this type of video at any where.
@suryaprabhaa5949
@suryaprabhaa5949 Жыл бұрын
Gurugariki namaste 🙏🙏🙏🙏🙏
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi Жыл бұрын
గురుదేవుల కు sarvsya శరణాగతి🙏🙏🙏
@mvnarasimhaacharya8748
@mvnarasimhaacharya8748 Жыл бұрын
Ravisastrygariki dandapranamulu🙏🏻🙏🏻
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva Жыл бұрын
🕉🚩🇳🇪🙏(1). Om Namah Shivaya, (2). Om Namah Shivaya, (3). Om Namah Shivaya, (4). Om Namah Shivaya, (5). Om Namah Shivaya, (6). Om Namah Shivaya, (7). Om Namah Shivaya, (8). Om Namah Shivaya, (9). Om Namah Shivaya, (10). Om Namah Shivaya, (11). Om Namah Shivaya.🕉🚩🇳🇪🙏 -- C S Chakravarthy.
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 8 ай бұрын
Guruvu garu pravachanam chala baagundi
@ramupodupireddy5710
@ramupodupireddy5710 Жыл бұрын
All your words are very practical
@jkaranjirao2652
@jkaranjirao2652 Жыл бұрын
గురుదేవులకు పాదాభివందనం 🌺🌺🌺🌺🙏🙏🙏
@addikayellareddy-gp7zk
@addikayellareddy-gp7zk Жыл бұрын
❤❤❤😮😊😊 see😮b⁵g No no no no😊 no😅❤😊😊😅😅😊😅😅😂😮6😊😊
@mvnarasimhaacharya8748
@mvnarasimhaacharya8748 Жыл бұрын
Guruvugariki Sastanga pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@malleshchakalimalleshjaygu1260
@malleshchakalimalleshjaygu1260 10 ай бұрын
Guruvu gaariki Ravishashri gaariki Namaskamulu Excellent matalu 🙏🙏
@kalyuga528
@kalyuga528 Жыл бұрын
SUPER BAGA CHEPARU GURUVUGARU
@madasusreenivasu9245
@madasusreenivasu9245 Жыл бұрын
It's wonderful program and much knowledge to learn program and Hina Meeku cleartiga explain chasina guruvugariks manahpurvaka padabi Vandanalu God bless you thanks vasu from kenya
@jayasree912
@jayasree912 Жыл бұрын
Jai gurudev 🙏🙏🙏
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 8 ай бұрын
Ravi sastry manchi interview with Prabhakar swamiji, Om shanti asramam, Visakhapatnam
@vijayalakshmirayudu4200
@vijayalakshmirayudu4200 Жыл бұрын
Thankusomuchji
@prabhakaranaidukoochu3617
@prabhakaranaidukoochu3617 10 ай бұрын
Prabhakar gurujigariki maha hrudhayapurvaka namaskaramulu.
@ramalikith11-oj9cm
@ramalikith11-oj9cm Жыл бұрын
Naaku elanty matalu vinadamanty chala chala estam omnamasivaya gurudevabava
@kyathamvijaya8478
@kyathamvijaya8478 Ай бұрын
Gurudevula ku Pranamalu
@punnasanjay9590
@punnasanjay9590 Жыл бұрын
ధైవం అంతట ఉంది
@krishnareddya4794
@krishnareddya4794 10 ай бұрын
Maha. Adbuthamyna. Matalu. Guruji. Mee. Paadaluku. Kooti. Pranamalu. Thank. You. Swami
@kalyaniparasaram2132
@kalyaniparasaram2132 Жыл бұрын
Nanna Muthula Ku Pada be Vandanalu🙏🙏👏
@mohankrishnamarni1328
@mohankrishnamarni1328 Жыл бұрын
Hari Om Guruji
@kottapali
@kottapali 11 ай бұрын
చాలా అంటే చాలా బాగుంది అండి. ఈ గురువుగారిని మళ్లీ తీసుకు రండి దయచేసి
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 Жыл бұрын
Guruvula aavishkarana jarugutunndi niramtaraayamga.Yento samtosham. Guru bhoomoki vandanam.
@kollaram830
@kollaram830 Жыл бұрын
గురువుగారు పాదపద్మములకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 Жыл бұрын
Guruvugaariki setadha namassulu.
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 Жыл бұрын
గురుజీ హైదరాబాద్ వస్తె తెలియచేయండి.రవిగారికి కృతజ్ఞతలు.
@srichanakya007
@srichanakya007 Жыл бұрын
తప్ప కుండా
@yasaswitips9694
@yasaswitips9694 10 ай бұрын
శ్రీ గుుభ్యోన్నమః
@nagalakshmidevi7022
@nagalakshmidevi7022 10 ай бұрын
Mee darsanam Naku kalagalani aseervadinchandi. Aneka namaskaralato Nagalakshmi
@gudipatiravindranathareddy470
@gudipatiravindranathareddy470 Жыл бұрын
Visayamundi .....mamulu guruvukadu ..mahamaha Guruji..sahasrakoti pranamalu veerimeddhassuku.
@Prashantkumar-oq8wn
@Prashantkumar-oq8wn Жыл бұрын
నమస్కారం గురువు గారు
@bellamlaxmi3153
@bellamlaxmi3153 Жыл бұрын
మంచి గా చెపినారు గురిజీ
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,4 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 58 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 23 МЛН
Sri Sri Sri Viswayogi Viswamjee Maharaj : Secrets of Himalayan Yogies.
1:08:47
ViswaguruViswamjee
Рет қаралды 1,2 М.