No video

నిర్వాణ షట్కం భావం తెలుసుకుందామా | సామవేదం షణ్ముఖ శర్మగారు | చైతన్య జ్యోతి | CHAITANYA JYOTHI

  Рет қаралды 71,925

chaitanya jyothi

chaitanya jyothi

3 жыл бұрын

nuvvu evaru ane prashanaku samadhanam kosam vetiki vetiki alisipoyinavallaki ee video chakkati parishkaram ane cheppvachhu.. ee video chivarivaraku chudandi.. guruvugaru samavedam shanmukha sharma garu ichhina chakkati vivarana tho mee prashnaki samadhanam dorikinatte..
|| NAMAH SHIVAYA ||
#nirvanashatkam
#Nirvanashatkammeaning #Nirvanashatkamwithtelugulyrics #nirvanashatkamtelugulyrics #whoami #whoareyou #nirvanashatkam #nirvanashatkam #nirvanashatkamtelugu #Telugupravachanalu #Telugudevotionalpravachanalu #samavedamshanmukhasharma #rushipeetam #chaitanyajyothi #samavedamshanmukhasharmapravachanam #nirvanashatakamsamavedamshanmukhasharmapravachanam
#rushipeetamsamavedamshanmukhasharmapravachanam #adishankaracharyatelugu #adishankaracharya #adishankaracharyanirvanashatkam #nirvanashatkamwithlyrics #nirvanashatakamtelugu #nirvanashatakamtelugulyricsandmeaning #nirvanashatakamwithtelugulyricsmeaning

Пікірлер: 64
@kalkig1730
@kalkig1730 2 ай бұрын
మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (1) న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః న వాక్ పాణి పాదౌ న చోపస్థ పాయు చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2) న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (3) న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్ న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (4) న మృత్యుర్ న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మః న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (5) అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగతం నైవ ముక్తిర్ న మేయః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (6)
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 16 күн бұрын
చిదానందరూపః శివోహం శివోహం
@kaipa9982
@kaipa9982 9 ай бұрын
సాక్షాత్ కైలాస ఈశ్వర నిజరూపం, అంతర్ రూపం, సప్తధాతువులు పంచకోశాలు,నఖ శిఖ పర్యంతం అన్నీ ఆయన ఆజ్ఞ చే పనిచేస్తున్నాయో, సర్వాతీత శివశ్వరూపమే చిదానందరూపం శివోహం శివోహం.. త్రిగుణాతీత శక్తి శివరూపం.!
@srinivasreddy228
@srinivasreddy228 9 күн бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః....
@narayanarao8668
@narayanarao8668 Жыл бұрын
ఎంత చక్కగా వివరించి చెప్పారు గురుదేవులు వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు🛐🕉💐🌷🙏🙏🙏🙏🙏
@ramachandrareddy.b7694
@ramachandrareddy.b7694 8 ай бұрын
ఒక పాట లేదా శ్లోకం గాని రాగ యుక్తంగా పాడారు అంటే భావము ఇమడి ఉంటుంది మొత్తానికి ఈ శ్లోకం నా ఇతి, నా ఇతి ఇది కాదు ఇది కాదు అనడమే గమనించగలరు
@kamalamachiraju3129
@kamalamachiraju3129 9 ай бұрын
చిదానందరూపః శివోహం శివోహం 🕉️🙏🙏🙏🙏🙏🕉️ గురువుగారికి ధన్యవాదములు నమస్కారము.
@kamalamachiraju3129
@kamalamachiraju3129 9 ай бұрын
అద్భుతంగా వివరించారు ఎంతో వివరంగా తెలియజేశారు ప్రణామములు.
@ramachandraraoavasarala5329
@ramachandraraoavasarala5329 3 жыл бұрын
ప్రతీ ఒక్కరికీ అవసరమైన ,తెలుసుకోవలసిన విషయజ్నానము.స్ఫురణలో ఉంచుకుని మనవలసిన విధానాన్ని గురువు గారు చాలా చక్కగా వివరించారు. గురువుగారికి ప్రణామములు, అందించిన మీకు ధన్యవాదములు
@chaitanyajyothi
@chaitanyajyothi 3 жыл бұрын
dhanyavaadalu _/\_
@lakshmanakumar1443
@lakshmanakumar1443 17 күн бұрын
🙏🙏🙏
@muralikrishnasingaram2657
@muralikrishnasingaram2657 3 ай бұрын
🕉️🙏గురుభ్యోనమః 🕉️🙏శివోహం శివోహం 🕉️🙏
@FamilyRani-ee3bu
@FamilyRani-ee3bu 2 ай бұрын
Chala chala andam ga chepparu 🙏
@garimellaushakumari8596
@garimellaushakumari8596 Ай бұрын
ఓం నమః శివాయ పరమాత్మనే నమః. చిదానంద రూప శివోహం శివోహం.
@harisanagaram4131
@harisanagaram4131 Жыл бұрын
Adi Shankara is more than a genius and everything in Advaita is based on logical reasoning.. Neti Neti (Sanskrit : नेति नेति) is a Sanskrit expression that means "not this, not that", or "neither this nor that" (neti is sandhi from na iti "not so"). It is found in the Upanishads and the Avadhuta Gita and constitutes an analytical meditation helping a person to understand the nature of the Brahman by negating everything that is not Brahman. Sarma garu is a living Shankara.. pranaamam.
@kaipa9982
@kaipa9982 9 ай бұрын
అహం శివః.. శివోహం.. నేనే శివుడిని
@babaprasadmachiraju3580
@babaprasadmachiraju3580 18 күн бұрын
Very happy to the pravachnam
@user-wz6ox5tc1v
@user-wz6ox5tc1v 3 ай бұрын
🕉️శివోహం శివోహం శివోహం శివోహం 🙏
@vennelasreeja2056
@vennelasreeja2056 10 ай бұрын
ఓం నమః శివాయ... ధన్యవాదములు🙏
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@ahraoa
@ahraoa 10 ай бұрын
Guruvu gaariki Paadhabhivandhanamulu 🙏🙏
@PrasannaG-yk2nh
@PrasannaG-yk2nh 3 ай бұрын
🙏🙏🙏 sivayagurave namaha 🙏🙏🙏
@vasudhakameswari583
@vasudhakameswari583 10 ай бұрын
On sree gurubhyonamaha
@venkatalakshmichirla1650
@venkatalakshmichirla1650 11 ай бұрын
అధ్బుతం గా చెప్పారు sir tq
@sobharanich1216
@sobharanich1216 Жыл бұрын
ఓమ్ శ్రీ గురుభ్యోనమః
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 7 ай бұрын
అద్భుతంగా వివరించారు.నమస్కారం.
@kalyanitrikuta7597
@kalyanitrikuta7597 10 ай бұрын
Sri giribhyonamah.
@mallikarjunmandagondi1901
@mallikarjunmandagondi1901 6 ай бұрын
Sri gurubhyo namaha. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vsgrao6810
@vsgrao6810 Жыл бұрын
Excellent commentary.
@venkatvutu9943
@venkatvutu9943 Жыл бұрын
Sree gurubyo namaha
@neelakarchinna9286
@neelakarchinna9286 10 ай бұрын
Dhanyosmi swami
@Mslakshmi-ii1yi
@Mslakshmi-ii1yi 6 ай бұрын
Namonamaha
@kaushika9985
@kaushika9985 4 ай бұрын
idhe Ramana Tatwam Bhagavan Ramanulu Idhe Cheptharu Ayana Prarhi Bodhanalo Om Namo Bhagawate Sri Ramanaya
@Tulasidharv
@Tulasidharv 6 ай бұрын
మీరు కొచం నిమ్మది గా మాట్లాడితే అందరికి బాగా అర్థం అవుతుందని నా అభిప్రాయం 🙏
@MrRvnadhan
@MrRvnadhan 5 ай бұрын
Playback speed lo maarchu ko vachu.
@ksuryanarayana2946
@ksuryanarayana2946 Жыл бұрын
Jaijaishankara.
@pnagavenipnagaveni
@pnagavenipnagaveni 9 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻👏
@basheershaik8055
@basheershaik8055 11 ай бұрын
Chidana'nda Roopam' Shivoham Shivoham
@chowdappas
@chowdappas Жыл бұрын
Om namha 🙏 shivaya
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 3 жыл бұрын
Thnx
@chaitanyajyothi
@chaitanyajyothi 3 жыл бұрын
🙏🙏🙏😊
@vijayshreeiyer986
@vijayshreeiyer986 10 ай бұрын
🙏🏻🌺🚩
@surekhagonuguntla8654
@surekhagonuguntla8654 4 ай бұрын
🙏🙏
@shankarraoathaluri7345
@shankarraoathaluri7345 3 ай бұрын
👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@ksreddy115
@ksreddy115 4 ай бұрын
🌼🙏🌼
@gudurutejovathi1616
@gudurutejovathi1616 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 Ай бұрын
చిదానంద రూపం శివోహం శివోహం
@aythaanuradha5995
@aythaanuradha5995 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mocherlavkp6360
@mocherlavkp6360 7 ай бұрын
Excellent presentation.. Trillions of TIMES
@sridharch3788
@sridharch3788 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayalakshmikonathala8235
@jayalakshmikonathala8235 8 ай бұрын
🙏🙏🙏🙏
@rajareddy1397
@rajareddy1397 8 ай бұрын
❤❤❤❤
@hamasavani7398
@hamasavani7398 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🚩🇮🇳💐
@Srilalitha1
@Srilalitha1 8 ай бұрын
Na Brahmana na shatrana Na vyshnana na shudrana Anandha paavo shivoham shivoham Chidanandha roopa shivoham shivoham.....naa chinnappudu vinnaanu.ippudu yekkada ledhu.remove chesharaa?
@kavithagoud8730
@kavithagoud8730 2 ай бұрын
Guruvu garu ma babu ki nirvaan ani peru pettamu manchidhena cheppagalara
@usharani9084
@usharani9084 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏
@pushpamanohar36
@pushpamanohar36 2 жыл бұрын
🙏🙏🙏
@chaitanyajyothi
@chaitanyajyothi 2 жыл бұрын
🙏🙏🙏
@maruthisivaranjani1675
@maruthisivaranjani1675 4 ай бұрын
🙏
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@dhulipallamurthy5720
@dhulipallamurthy5720 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sudharanipechetti8610
@sudharanipechetti8610 7 ай бұрын
🙏🙏🙏
@jayalakshmikonathala8235
@jayalakshmikonathala8235 8 ай бұрын
🙏🙏🙏
@samarasatasewafoundation1195
@samarasatasewafoundation1195 Жыл бұрын
🙏
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
Nirvana Shatkam - Featuring Smita
6:40
SmitaPop
Рет қаралды 10 МЛН