నిత్యావసరాలు కొండెక్కాయా.. జనానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా..? | Story Board | Ntv

  Рет қаралды 129,856

NTV Telugu

NTV Telugu

23 күн бұрын

నిత్యావసరాలు కొండెక్కాయా.. జనానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా..? | Story Board | Ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

Пікірлер: 198
@LakshmiDevi-sb7bz
@LakshmiDevi-sb7bz 17 күн бұрын
చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే నిత్య సరుకులు పెంచారు అందరికీ ఇలాగే జరగాలి అందరికీ సరైనవాడు చంద్రబాబు నాయుడు
@muvvalaramaraomuvvala4503
@muvvalaramaraomuvvala4503 18 күн бұрын
ఆంధ్రలో జనాలకు. కావాల్సింది. ఇదేగా 5ఇయర్స్ అనుభవించాలి. ఎవరు చేసిన పాప వారే అనుభవించాలి
@PavanKumar-hx8wf
@PavanKumar-hx8wf 16 күн бұрын
ముందు వీడియో పూర్తిగా చూడు బ్రో
@davuluriveerabhadrarao4272
@davuluriveerabhadrarao4272 18 күн бұрын
గత ప్రభుత్వం రేట్లు పెంచిందని పిచ్చి రాతలు రాశి బొబ్బులు పెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిద్రపోతున్నట్లు ఉంది మీ ఛానల్ వారు ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తే బాగుంటుంది అడ్డు అదుపు లేకుండా కొత్త ప్రభుత్వం రాగానే ఇష్టమొచ్చినట్లు అమ్ముతున్నారు దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు మీరు రేట్లు విషయం చూపిస్తూనే ఉండాలి
@Aelc-zw7qr
@Aelc-zw7qr 15 күн бұрын
😂
@A-afiya
@A-afiya 18 күн бұрын
సీబీన్ సీఎం అయ్యాడు కదా లాస్ట్ ఈయర్ నుంచే వర్షాలు లేవు ఇప్పుడు కూరగాయలు నిత్యావసర సరుకులు పెరిగాయి
@PawalaKonidala
@PawalaKonidala 18 күн бұрын
చంబా వచ్చాడు రేట్ 😄😄😄
@kishorereddy5713
@kishorereddy5713 19 күн бұрын
Ayyo...avuna....CBN ...vacharu...taggali kadha...
@prabhakarprabha7964
@prabhakarprabha7964 18 күн бұрын
😂😂😂😂
@user-vv6du1fs8k
@user-vv6du1fs8k 19 күн бұрын
ఇప్పుడు జానాలు నోటి లో ఏం పేటుకొన్న రు
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 19 күн бұрын
MD
@subbuankirasani3711
@subbuankirasani3711 18 күн бұрын
M..... D
@psubbareddyp8476
@psubbareddyp8476 18 күн бұрын
CBN ,pk taggistadu AP lo maku enduku bayam
@srinuergl462
@srinuergl462 18 күн бұрын
😂😂😂
@mastanshariffshaik3649
@mastanshariffshaik3649 16 күн бұрын
Super 😂
@veernapuram5392
@veernapuram5392 18 күн бұрын
చంద్రబాబు కాలు మహిమ ఐరన్ లెగ్
@Cent-130
@Cent-130 17 күн бұрын
చంద్రబాబు గారు ఎహ్ ధరలు తగ్గించండి ఆంధ్ర ప్రజలు అల్లాడి పోతున్నారు మీరు అధికారం లో కి వస్తే అన్ని తగ్గిస్తాను అని చెప్పారు
@akmnbv
@akmnbv 21 күн бұрын
BJP Modi CBN pavala samajniki chida purugulu BJP Modi loffet gallu loffer daffer galu samajniki chida purugulu BJP Modi loffet gallu loffer daffer galu samajniki chida purugulu ❤❤❤❤❤❤❤❤❤❤
@vinayakyrc5497
@vinayakyrc5497 17 күн бұрын
కరువు కాటకాలతో వర్ధిల్లుతుందేమో రాష్ట్రం. కాలు మహిమ. కోవిడ్ లోనే ఇంతకన్నా చవకగా ఉన్నాయి. బత్తాయిలు ఆనందిస్తున్నారేమో.
@kvenkatagopalrao6482
@kvenkatagopalrao6482 17 күн бұрын
చంద్రబాబు మజాకా తన తడాకా బాదుడే బాదుడే అని చంద్రబాబు అనే యదవ మా జగన్ అన్న మీద పడి ఏడ్వడం ఇప్పుడు రామొజీ గాడు చచ్చాడు మరి ఎబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక రాయాలి వాడు రాయడు పృజలు అడగరు ఎలగో ఒకలా బ్రతికేస్తూ మళ్ళీ సియం చంద్రబాబు నాయుడు అంటారు జగన్ అన్న విలువ తెలుస్తుంది లే
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 19 күн бұрын
పెరుగు తాయి లెండీ, ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా పెంచి ఇస్తున్నారు కదా!
@krishnaraotvs6334
@krishnaraotvs6334 18 күн бұрын
veellu free schemes kavali antaru.. aa amt manchi projects kattochu kada
@sivarajujampana4082
@sivarajujampana4082 18 күн бұрын
ఇంకా బాదుడే బాధుడు టీడీపీ బీజేపీ వచ్చింది గా
@Raghavendrareddy964
@Raghavendrareddy964 19 күн бұрын
AP ki CBN vachadu ga thagali kada
@user-nx5fn7ni4z
@user-nx5fn7ni4z 18 күн бұрын
ముందుంది మోసళ్ళ పండుగ
@ybnagesh8042
@ybnagesh8042 17 күн бұрын
ఇప్పుడు జనాలు తెలుసుకున్నారా? బుతి రాలేదా ఇంకనూ. అభివ్రుది చేస్తారు అన్నారు. ఇదే కదా సంపద సృష్టి.
@A-afiya
@A-afiya 18 күн бұрын
కొద్దిరోజులు ఆగండి మా సీబీన్ సంపద సృష్టిస్తారు ప్రజలారా
@medamajaraiahmedamajaraiah3255
@medamajaraiahmedamajaraiah3255 18 күн бұрын
😂😂😂😂👌👌
@samubabumanchala5956
@samubabumanchala5956 18 күн бұрын
😅😅😅😅😅😅😅
@madhavireddy7415
@madhavireddy7415 17 күн бұрын
😮
@koppulavenkateswarareddy1569
@koppulavenkateswarareddy1569 17 күн бұрын
Vadi mokam srutinchali
@Saitalks023
@Saitalks023 21 күн бұрын
మీరు PM మోడీ ని వెనకేసుకొనిరడం ఇపుడు రేట్లు పెరిగిపోతున్నాయి అని చెపుతున్నారు. ప్రధాన మంత్రి ని నిందించడం రాదు. చెత్త స్టోరీ బోర్డ్ 😢
@rajansuda
@rajansuda 19 күн бұрын
Superb bro..
@Raga_my_God
@Raga_my_God 18 күн бұрын
Cbn vaste taggutai 😂😂
@srinivasareddy8152
@srinivasareddy8152 18 күн бұрын
Yes obsulutly correct 💯
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 19 күн бұрын
అభివృద్ధి జరిగేటప్పుడు రేట్లు పెరుగు తాయి, మరింత రేట్లు పెరిగితే మరింత అభివృద్ధి అవుతుంది అని అర్థం😂😂😂
@user-py2ei5lv2l
@user-py2ei5lv2l 18 күн бұрын
దూలతీరింది పూర్తి గా దులతీరతాడు CBN
@arlapareddy2322
@arlapareddy2322 18 күн бұрын
వారి ఎల్లో మీడియా పేపర్ల లో ఎక్కవ రేట్లు పెరిగి నప్పుడు ఈ వార్తాలు అందులో రాయరు.
@tagaramrani677
@tagaramrani677 18 күн бұрын
100%
@GooD-kb8fj
@GooD-kb8fj 17 күн бұрын
ధరలు పెంచినా కొనుక్కుని తింటున్నారంటే ప్రజలు అభివృద్ధి చెందినట్టే భావించాలి 😂😂
@LakshmiDevi-sb7bz
@LakshmiDevi-sb7bz 17 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి పథకాలను కొనసాగిస్తాను అన్నారు అందుకే ఇదే నిదర్శనం ఏమో
@ieyecreations977
@ieyecreations977 17 күн бұрын
కొత్త గవర్నమెంట్ వచ్చింది బాదుడు మొదలైంది...
@srinuergl462
@srinuergl462 18 күн бұрын
బాదుడే బాదుడు 😂😂 మొదలు పెట్టారు
@saisekharpillala6382
@saisekharpillala6382 17 күн бұрын
మరి ఇన్ని రోజులూ Ap లో ఇవన్నీ జగనే పెంచేసాడు అన్నారు మరి ఇప్పుడు రేట్లు పెరగడానికి కారణం ఆస్ట్రేలియా, ఐరోపా, న్యూజిలాండ్ అంటున్నారే 😂😂😂😂😂😂
@pattanhafeezkhan1815
@pattanhafeezkhan1815 21 күн бұрын
That is C B N🎉
@aliahamed4425
@aliahamed4425 18 күн бұрын
Jagan government lo rates perigipoyayi ani pracharam chesadu Chandra babu. .....mari Ippudu rates thaggayaa...Chandra babu petrol, diesel, oil, vegetables, pappulu, milk rates anni thaggisthadaa...prajala chevilo puvvulu pettaru.
@srinivasareddy8152
@srinivasareddy8152 18 күн бұрын
Bollodu 😂 oka amma ki puttaledu
@jannigopal7051
@jannigopal7051 16 күн бұрын
ఏపీ లోవైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు నిత్యవసర ధరలు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టిన ప్రజలు ప్రతిపక్షాలు, ఇప్పుడు వీటికి సమాధానం చెప్పండి అధికారంలో ఉన్న ప్రభుత్వం
@safiyasiddiq-ip7dj
@safiyasiddiq-ip7dj 18 күн бұрын
That is CBN badhuday bhadudu 😄😄👍
@anjanpokuri6198
@anjanpokuri6198 20 күн бұрын
Petrol 160 rs cheyandi appudu taggutayi rates
@user-yl2cg9qx5o
@user-yl2cg9qx5o 20 күн бұрын
Cbn mazaka. 😅😊😅😊😅😊
@NarayanaSamisonofPrakashRao
@NarayanaSamisonofPrakashRao 17 күн бұрын
ఇంకా ఏముంది రా నాయనా ముందు ముందు ఉనది ముసళ్ళ పండగ ఆంధ్ర ప్రజలకు ఇదే కావాలి
@lokraj4586
@lokraj4586 21 күн бұрын
ఇన్నాళ్లూ ysrcp govt మాట్లాడలేదు??
@ravikrishnaiyer6177
@ravikrishnaiyer6177 19 күн бұрын
Modi becomes PM rates started Hike
@suribabu5471
@suribabu5471 16 күн бұрын
అదేంటి జగన్ పెంచాడు కదా
@user-yu8jo6po7h
@user-yu8jo6po7h 21 күн бұрын
Kutami vaallu ippudu daralu tagginchi chupistaaru.
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t 18 күн бұрын
Pacha media yenduku chupinchatledu periginavi😮
@mallikarjunatraders5079
@mallikarjunatraders5079 18 күн бұрын
దాన్నికూడ పాజిటివ్ గా చెప్పుతారు,ధరలు పెరిగాయంటే అభివృద్దే అని అంటారు 😂
@mrkrish501
@mrkrish501 18 күн бұрын
Ippudu govt TDP kadha andhukey chupincharu.
@NaveenKumar-zx6zl
@NaveenKumar-zx6zl 17 күн бұрын
😊😊
@jyothimodugula6761
@jyothimodugula6761 18 күн бұрын
CBN gola chesadu Mari eppudu yem chestadu
@98491
@98491 17 күн бұрын
సంపద సృష్టించేది ఇలాగేనా
@vimithajaslin2415
@vimithajaslin2415 19 күн бұрын
CBN vunapudu ante enka start
@rajugarugudeam6559
@rajugarugudeam6559 18 күн бұрын
Maa CBN free isthadu😂😂
@koppulavenkateswarareddy1569
@koppulavenkateswarareddy1569 17 күн бұрын
Na bongu
@ybnagesh8042
@ybnagesh8042 17 күн бұрын
Pawan kavali, Chandrababu kavali అన్నరుగా. Budhi వచ్చిందా అందరకు.
@boddumallikarjun7475
@boddumallikarjun7475 18 күн бұрын
కూటమి. మోసాలు a p prajalaki. Bagajarigenadi man. T d p. B j p. P k. Voters. Miku. Otega motekaya thgalakundaa. Oungarmuto moteitei. Good
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 18 күн бұрын
Development😂😂
@lomadakarunakarreddy2838
@lomadakarunakarreddy2838 18 күн бұрын
Indrababu cm ithe ilane vuntundi
@user-kx5ej5dl4n
@user-kx5ej5dl4n 20 күн бұрын
Moddi tatha yentha petrol rate penchina mem Matram 100rupes kottistam
@nagarajubilla5399
@nagarajubilla5399 18 күн бұрын
Sammaga undi
@Chowdaries
@Chowdaries 18 күн бұрын
CBN no ☔
@vramana1471
@vramana1471 17 күн бұрын
ఎలక్షన్ ముందు వీటి గురించి నీకు తెలియదాఇప్పుడు గుర్తొచ్చిందా ఎలక్షన్ ముందు భజన చేశావు ఎలక్షన్ల కి ఆరు నెలలు ముందు ఇలాంటివి చెప్పవు ఎలక్షన్లు అయిపోగానే చెప్తావు
@aklshasha7148
@aklshasha7148 14 күн бұрын
వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో ధర నియంత్రణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి వాటికి స్పెషల్ పవర్స్ ఇచ్చి వీళ్ళందరికీ కంట్రోల్ చేయమని కోరుతున్నాము. ఎవరైతే కావాలని బ్లాక్ మార్కెటింగ్ చేసే ధరలు పెంచడం చేస్తున్నారో. వాళ్ల మీద మీద ప్రభుత్వాలు పిడిఎఫ్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయమని కోరుతున్నాము.
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 13 күн бұрын
ధరలు ఎడా పెడా పెంచినా అప్పుటికి అన్నీ మర్చిపోయి మరలా మోడిగారినే ఎన్నుకుంటారు అదే లాజిక్!!
@Teja_official-123
@Teja_official-123 17 күн бұрын
Pavan Kalyan వింటున్నావా లేదా
@MandaIssac-qm5ty
@MandaIssac-qm5ty 18 күн бұрын
Iikkaperagali
@msrilakshmimaringa645
@msrilakshmimaringa645 18 күн бұрын
పావలాగాడికి చెప్పండి లేకపోతే పావలా గాడిని చప్పండి.
@bhaskar7140
@bhaskar7140 18 күн бұрын
Babu power
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 13 күн бұрын
ఈ ఐదు సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్లు బాదుకుంటూ ముందుకు వెళ్ళండి. మీపై ప్రజలకు చాలా మోజు ఉంది. ఏం పరవాలేదు !!
@aklshasha7148
@aklshasha7148 14 күн бұрын
అసలు రేట్లను కంట్రోల్ చేయాల్సిన ఆఫీసర్లు పడలేదు సిగ్గు లేకుండా జీతాలు తీసుకుంటున్న తప్పితే ఒక్కసారి కూడా పోయి సూపర్ మార్కెట్లో కానీ మార్కెట్లో గాని ఎప్పుడైనా చెక్ చేసారా వెళ్లి గత పది సంవత్సరాల్లో. బ్లాక్ మార్కెటింగ్ ప్రతీది ఎక్కువ అయిపోయింది. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి.
@lokesh3721
@lokesh3721 17 күн бұрын
పచ్చ మీడియా యేమి పికుతోంది.... ఇలాంటి చూపండి
@user-mt6xc2kg2w
@user-mt6xc2kg2w 18 күн бұрын
appude amaindi mdm Ela varshalu kuda padavu jagratha..vachindi ..avaranukontunnaru maa CBN ..TDP...ok
@UshaRani-tk7no
@UshaRani-tk7no 18 күн бұрын
Babu vastey Dharalu thagguthai kadha vicharam enduku
@kumaritammana9159
@kumaritammana9159 16 күн бұрын
దేవి యాంకరింగ్ సూపర్ మేడం
@user-el6bc5dr6g
@user-el6bc5dr6g 18 күн бұрын
Development, progress ..etc lazy ieporu public subsidy isthey
@SagarMungi-uu5kr
@SagarMungi-uu5kr 19 күн бұрын
Appudemundi mundundi 🐊 festival
@kishor1667
@kishor1667 15 күн бұрын
కష్టపడకుండా అన్ని ఉచితాలూ ఇస్తుంటే ద్రవ్యోల్బణం పెరగదా, ఒక్క రూపాయ పెట్టుబడి లేకుండా జీవిత కాలం పెన్షన్ పతకాలు డబ్బు పంచుతుంటే ఇస్తుంటే ప్రజల కొనుగోలు సామద్యం పెరుగుతుంది రూపాయి విలువ పడుతుంది, జనాభా పెరిగింది పంట భూములు విస్తీర్ణం తగ్గుతుంది సేద్యపు భూములు రియల్ ఎస్టేట్ గా మారుతున్నాయి, జనాభా పెరుగుతుంది కానీ శ్రామికులు దొరకటంలేదు గ్రామాల్లో అసలు దొరకటం లేదు
@naraharivenkatesh6568
@naraharivenkatesh6568 18 күн бұрын
DONGALUPADDRU..
@prabhu741181
@prabhu741181 14 күн бұрын
ఆంధ్రుల అభిప్రాయం తీసుకోలేదు.
@variganjivanaja7725
@variganjivanaja7725 16 күн бұрын
చంద్ర బాబు గారు nd పవన్ గారు ఉన్నారు కదా,CBN ఏమైపోయింది, ఇప్పుడు ప్రజలు ఊిపిరి తీసుకోo టారు,అవును NRI మనుషులు ఏమై పోయారు. ఇది వారి లోపల విషపు ఆలోచనలు.సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రవేట్ ఉద్యోగస్తులు పరిస్థితి ఏమిటి ? దీనిని ఆపేది ఎవ్వరూ ?
@user-bz6mp4ur5q
@user-bz6mp4ur5q 16 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సరైన మగాడు మొగుడు దిగాడు ఇక మన పని ఓటేసి నందుకు అస్సాం
@Iconstarallutaggadele
@Iconstarallutaggadele 18 күн бұрын
Sampada srustistunnaru, daralu penchakunda sampada ela srustinchagalam... Think wise 😜
@kranthikumardoddi1400
@kranthikumardoddi1400 16 күн бұрын
Babu garu Back
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 13 күн бұрын
పేదవాడికి బంగారం తో పనిలేదు కడుపు నిండా తింటి తినగలితే చాలు.
@charanking7828
@charanking7828 17 күн бұрын
Jai jagan anna
@boddumallikarjun7475
@boddumallikarjun7475 18 күн бұрын
B j p. Daralu. T. D. P. కూటమి. మోసాలు. Voters. Karama congress రావాలి prajalu. Bratakali. 2014. Gas. Rs 430. Bj p modi. Rs. 610. 780. 825. 900. 975. 1175. 2024. 1 12. 1050. 1000. 950. 875. 4 1024. Panulu. / and. 500. Rakaalu. Dopidi. Paripalana. Jai srirama.
@MamidiGopinadh-tc8iu
@MamidiGopinadh-tc8iu 14 күн бұрын
Govt should concentrate on reason able vegetables and commodities
@somaiahthota6764
@somaiahthota6764 17 күн бұрын
Action
@Ezxikr0164
@Ezxikr0164 17 күн бұрын
అలెక్సా ధరలు తగ్గిస్తుంది
@sraja5570
@sraja5570 16 күн бұрын
Babu leg మహత్యం.. అనుభవించండి.. enka ఇది ట్రైలర్ మాత్రమే.. ఇంక వర్షాలు కూడా రావట కదా.. కరువు కోరుకున్నారు.. ఎంజాయ్
@baratamsriramamurthy2038
@baratamsriramamurthy2038 18 күн бұрын
Ammavodi Nanna buddi Meeru cheste okati memu cheste inkokati 5years time to vote After 5 years talk for rates
@lakkapamusuresh4921
@lakkapamusuresh4921 17 күн бұрын
Karuvu vastadi
@veerareddy9634
@veerareddy9634 18 күн бұрын
Malli Jagan ravali jai jagan
@GooD-kb8fj
@GooD-kb8fj 17 күн бұрын
జగన్ ఓడిపోయి కోపంతో మార్కెట్ ధరలు పెంచేస్తున్నాడు 😅😅
@user-bz6mp4ur5q
@user-bz6mp4ur5q 16 күн бұрын
ఇప్పుడు జగన్ కి సంబంధమేంటి సిఎం ఎవరు
@sarojinidevi8654
@sarojinidevi8654 16 күн бұрын
Elakuda chebutaru mana evm cm cbn
@chsnreddy4562
@chsnreddy4562 15 күн бұрын
Super six good gift to public
@jithsunny
@jithsunny 21 күн бұрын
Take suggestions from Educational economists from Indian Congress no need to feel ashamed of it They are educated and corruption We can foolishly trust Sales girl
@sraja5570
@sraja5570 16 күн бұрын
Babu వస్తె పెట్రోల్ లీటరు 50 రూపాయిలు అన్నారు.. ? పబ్లిక్ కీ కావలిసింది ఇదే కదా.. 5 ఇయర్స్ కర్మ అనుభవించాలి ..
@Traveler_123_
@Traveler_123_ 18 күн бұрын
మా బాబు గారి ప్రభుత్వంలో ధరలు పెరగవు. గతంలో జగన్ ప్రభుత్వం మాత్రమే రేట్లు విపరీతంగా పెంచింది. మీదంతా ఫేక్ ప్రచారం. మా బాబు గారు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి.
@sarada-cw9mk
@sarada-cw9mk 17 күн бұрын
Alagekavali
@thalathotiravikumar1020
@thalathotiravikumar1020 19 күн бұрын
Etdp.vachiafter.rettuluela.pettuchunaravedavalara.jaganunapudu.rettuluperiginaeannavalu.nowwhyku.ramatladatamuledu.vedavalara.nowevari.pettukunarura.
@Sampath_Reddy
@Sampath_Reddy 18 күн бұрын
TDP vacchindhi kadha Anni thagguthayi kandhipappu 100 oil 50 rs vasthayi oullipayalu 10rs
@Eparthasarathireddy-jp9xb
@Eparthasarathireddy-jp9xb 17 күн бұрын
All free CBN TDP pakka goyndha namo vaktash India goyndha namo vaktash AP goyndha namo vaktash India goyndha
@rapakaprasad1628
@rapakaprasad1628 17 күн бұрын
Deeniki kuda jagane karanam antaremo
@user-my8sb8cg5l
@user-my8sb8cg5l 17 күн бұрын
Cm and deputy cm sir retes tagganichandi rates cantol cheyyandi sir
@user-my8sb8cg5l
@user-my8sb8cg5l 17 күн бұрын
Welcome rates
@user-bz6mp4ur5q
@user-bz6mp4ur5q 16 күн бұрын
Ap డెవలప్ అవ్వాలంటే అన్ని వస్తువులు రేట్లు పెంచాలి ఇదే కద సంపద సృష్టి అంటే బాబు రెండో కిమ్ మామ
@susilaranikambhampati1287
@susilaranikambhampati1287 17 күн бұрын
దేశంలో మతభావాలు బాగా రక్షిస్త్తాయిలెండి . మరేమీ పరవాలేదు. వీలైతే మరో రెండు దేవాలయాలు కట్టిస్తే సరీ.
@sivakare728
@sivakare728 13 күн бұрын
Jai cbn
@chsnreddy4562
@chsnreddy4562 15 күн бұрын
For future srilanka
@K.Srinivas_kirana_store
@K.Srinivas_kirana_store 17 күн бұрын
Population tagginchali, demand yekkuva supply takkuva.
@yoganandareddymadduri846
@yoganandareddymadduri846 14 күн бұрын
RATES. THAGGEVARAKU. VEEDHIKOKA. ANNA. CANTEEN. PETTI. AADUKONDI. SAROO.
@chsnreddy4562
@chsnreddy4562 15 күн бұрын
Ika varshalu gurinchi alochinchakandi ika karuve,karuvu
@chsnreddy4562
@chsnreddy4562 15 күн бұрын
Anubividdam
@Bhaskar-Boss
@Bhaskar-Boss 15 күн бұрын
Avunu babu garu chepparu kada Anni taggistamannaru jagan Valle perigayannaru
@ravurisivaji4656
@ravurisivaji4656 17 күн бұрын
Jai Amaravathi ... 30000 acrs good farm land kii jaii
@anithaanu608
@anithaanu608 13 күн бұрын
Penchandi petrol diesel milk vegetable daniyalu and gold dharalu ani penchandi penchandi kani prajala jithalu matram penchakandeeee .😢
9 PM | ETV Telugu News | 6th July 2024
23:20
ETV Andhra Pradesh
Рет қаралды 214 М.
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 64 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 67 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 102 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН