NO వింటే ? | డబ్బు వస్తుందా ? | ప్రతి ఒక్కరు వినాల్సిన అద్భుత ప్రసంగం | Bal Reddy | Vaktha Author

  Рет қаралды 457,148

IMPACT FOUNDATION

IMPACT FOUNDATION

2 жыл бұрын

earn money by Real estate call on
6303638164
*******************************
Subscribe us on ► / impactfoundation
Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
Follow us on social media!
☛ Like Us on Facebook: / indiaimpactfoundation
☛ Follow Us on Twitter: / gamparao
☛ Follow Us on Instagram: / gampanrao
☛ Visit our Official Website: www.teluguimpact.in/
Like & Subscribe & Comment
Thank You all members for watching!
#ImpactFoundation #MotivationalTalks #InspirationalVideos

Пікірлер: 492
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 2 жыл бұрын
నేను ఇంపాక్ట్ లో ఎన్నో స్పీచ్ లు విన్నాను కానీ ఇంత చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి స్పీచ్ ని ఇప్పుడే వింటున్నాను చాలా ధన్యవాదాలు సార్ మరీ మరీ ధన్యవాదాలు
@avitiveeranna7201
@avitiveeranna7201 2 жыл бұрын
Very very super .being a 65 age i missed a lot in life.so from the young age don't be negative,fallow sir speech
@SaiKrishna-xm7it
@SaiKrishna-xm7it 2 жыл бұрын
సేల్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. రెడ్డి గారు చెప్పిన ప్రకారం నా ఆలోచనలన్నీ మార్చుకోవాలి అని అర్దం అయ్యింది. నా లైఫ్ లో విన్న గొప్ప ప్రశంగాలలో మొదటి పది స్థానాలలో ఈ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం ఎప్పుడో వినివుంటే చాలా బాగుండేది. బాలరెడ్డి గారికి శతకోటి ధన్యవాదలు.
@casinowinningtips6988
@casinowinningtips6988 2 жыл бұрын
Yes 👍🏼
@srinivasg4951
@srinivasg4951 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు
@SaiKrishna-xm7it
@SaiKrishna-xm7it 2 жыл бұрын
@Mana Raithu bidda what?
@rmc5347
@rmc5347 2 жыл бұрын
మీరు చెప్పింది రియల్ సర్, చచ్చిపోతా అనేవాడికి కూడా నేను బ్రతికి సాదిస్తా అనే నమ్మకం వస్తుంది సర్, మీ మేధస్సుకు పాదాభివందనం సర్
@muralialahari357
@muralialahari357 2 жыл бұрын
Q1
@muralialahari357
@muralialahari357 2 жыл бұрын
A_
@casinowinningtips6988
@casinowinningtips6988 2 жыл бұрын
Yes 👍🏼
@badrishyerram5303
@badrishyerram5303 Жыл бұрын
చాలా బాగున్నాయి మీ వాక్కులు ... ఊహించాను అలానే జరుగుద్ధని, చివరలో అలాగే జరిగింది కానీ దుఃఖం ఆగట్లేదు సార్ "కెవ్వు" మన్న శబ్ధం తో...
@vaikuntamgentyala
@vaikuntamgentyala 2 жыл бұрын
సార్, మీరు చెప్పే వి మాటలు కాదు, అమూల్యమైన పదాలు జీవితం ఉపయోగ పడే అణిముత్యాలు 🙏.
@rajashekar3389
@rajashekar3389 2 жыл бұрын
చాలా మోటివేషన్ స్పీచ్ లు విన‌్నాం కానీ ఇలాంటి స్పీచ్ వినలేదు ప‌్రతిమాట ఆణిముత్యం నిజానికి ఫెయిల్యూర్ నుండే సక్సెస్ వస్తుంది
@_Honey_Sagi_Mini
@_Honey_Sagi_Mini 7 ай бұрын
Thanks 🙏 sir
@SaiKrishna-xm7it
@SaiKrishna-xm7it 2 жыл бұрын
సేల్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. రెడ్డి గారు చెప్పిన ప్రకారం నా ఆలోచనలన్నీ మార్చుకోవాలి అని అర్దం అయ్యింది. నా లైఫ్ లో విన్న గొప్ప ప్రశంగాలలో మొదటి పది స్థానాలలో ఈ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం ఎప్పుడో వినివుంటే చాలా బాగుండేది. బాలరెడ్డి గారికి శతకోటి ధన్యవాదలు. 💙💙💙
@narsimhamurthy5873
@narsimhamurthy5873 Жыл бұрын
Correct ✔
@srisraghvi
@srisraghvi 2 жыл бұрын
ప్రతి సేల్స్ పర్సన్ నేర్చుకోవలసిని ముఖ్య విషయాలు చాల అర్ధం అయ్యే రీతి లో చెప్పారు బాల్ రెడ్డి గారు 💐💐💐💐💐💐👌👌👌👌👌Thanks impact for sharing wonderful video
@durkethirupathi5928
@durkethirupathi5928 Жыл бұрын
Mi
@laxmanmalyala3583
@laxmanmalyala3583 Жыл бұрын
È333
@itsmartveeruyadav2023
@itsmartveeruyadav2023 2 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు సార్. ఇలాంటి మంచి వీడియో ఎందుకు ఇంత లేటుగా చూశాను అని చెప్పి నాకు అనిపించింది. థాంక్యూ బాల్ రెడ్డి గారు ధన్యవాదాలు
@shankershivaram6803
@shankershivaram6803 2 жыл бұрын
Excellent speech sir, you must continue giving speeches, your words can influence lakhs of people
@srinivasnavathe9442
@srinivasnavathe9442 2 жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 మీ మోటివేషన్ + నిజమైన ఉదాహరణ లు చాలాబాగున్నాయి.. 👍🏻
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
Lll L LLP of plllllplpl Lplllllpllllll on llllpll llllplplppplppllll
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
P
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
Pll
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
Pm on
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
Pm l"
@ganjalasivaprasad4423
@ganjalasivaprasad4423 2 жыл бұрын
5 mins chuddamani video open chesanu .. but full video chusanu.. Very impactable speech sir
@nagenderm2260
@nagenderm2260 2 жыл бұрын
అద్భుతమైన inspiration words sir, superb💐💐
@srinivasaraogogineni9430
@srinivasaraogogineni9430 2 жыл бұрын
సార్..మీరు..మాట్లాడిన..మాటలు.. వింటూ ఉంటే..అనుకున్నది..ఏదయినా..సరే..సాధించాలి..అనే..పట్టుదల.. కలుగుతుంది...సూపర్..సార్.. మీ స్పీచ్..అద్బుతం... చాలా చాలా..బాగుంది.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏ధన్యవాదాలు🙏🙏🙏🙏 💐💐💐💐💐💐💐💐💐💐
@rangarajurangarao165
@rangarajurangarao165 Жыл бұрын
కర్మన్యేవా అధికారస్తే..మాఫలేషుకదాచన.. భగవద్గీత లోని భావాలను ఆధునిక బాషలో వివరించారు .చక్కటి విశ్లేషణ ధన్యవాదాలు.
@sreekanth1736
@sreekanth1736 Жыл бұрын
SIR GOOD MORNING మీరు చాలబాగా వివరించారు మార్కెటింగ్ లో ఉన్న వారికి మరియు కొత్తగా వచ్చిన మార్కెటింగ్ వారికి త్వరగా అర్థంమయ్యే విధముగా వివరించారు.
@budagamvarun3633
@budagamvarun3633 2 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారు నా కు & మాకు మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు అని వార్య మై యున్న వి. దయున్చి మీ యొక్క సహకారం అందించి చిరంజీవిని చేయాలని కోరుతూ నను. మీ యొక్క చరవాణి నెంబర్ తెలియజేయగలరు. మీ యొక్క సహకారం అందుతుంది అని ఆశిస్తూ విశ్వ సి స్తు న్నాము. శుభం
@VibhaHomeSchool
@VibhaHomeSchool Ай бұрын
ధన్యవాదాలు బాల్ రెడ్డి గారు 🙏 వినేకొద్దీ వినాలనిపించే ప్రసంగం. మధ్య మధ్యలో యథార్థ సంఘటనల ద్వారా మోటివేట్ చేయడం చాలా సూపర్. ముఖ్యంగా రైలు సంఘటన.ఆ సంఘటన చాలా బాధగా అనిపించింది. అలాంటి సంఘటన నుండి మనం అప్రమత్తంగా ఉండాలని చాలా బాగా చెప్పారు సార్.
@subbuc926
@subbuc926 2 жыл бұрын
What a wonderful speech. I heard lot of English speaking. This is Million times better Than any estren time passer motivational speakers. Great Telugu Person from Bottom of Heart. Thanks
@dulambairagoud4230
@dulambairagoud4230 2 жыл бұрын
సార్ చాలా అద్భుతంగా చెప్పారు మీ స్పీచ్ వింటే కచ్చితంగా మనిషిలో మార్పు వస్తుంది సార్
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
శ్రీ బాల్ రెడ్డి గారి ప్రసంగం సంకల్ప బలాన్ని పెంచేదిగా నిరాశ భావన తుంచేదిగా పదిమందికి పంచేదిగా పదే పదే వినాలనిపించేదిగా ఉంది. 👍👍👍👏👏👏👌👌👌🤝🤝🤝 శ్రీ బాల్ రెడ్డి గారికి అభినందనా వందనాలు
@narralalitha9633
@narralalitha9633 2 жыл бұрын
Sir, hats off to you. An excellent and inspire speech. Thanks a lot.
@subramanyamyanamala6629
@subramanyamyanamala6629 2 жыл бұрын
చక్కగా వివరించారు సార్.... నేను ఈ పాటికే మార్కెటింగ్ లో ఉన్నాను
@pkalyan8918
@pkalyan8918 2 жыл бұрын
Best quote "If you want enjoy fruits take care of roots."
@venkatsarvepalli9694
@venkatsarvepalli9694 2 жыл бұрын
అద్భుతప్రసంగం చాలా మంచి ఉదాహరణలతో వివరించారు. మీకు నా ధన్యవాదములు!🙏
@narsireddy4187
@narsireddy4187 2 жыл бұрын
Amazing speech and motivation thank you sir
@srinivaskurmana6870
@srinivaskurmana6870 2 жыл бұрын
Wonderful narration. A must for any person especially Marketing people. A person will learn and a Marketing will earn with courage.
@d.vramanarao9959
@d.vramanarao9959 2 жыл бұрын
Thanks for the excellent speech. The speech which is not only for the Marketing field and it uses every one for their career.
@Basicvlogger
@Basicvlogger 2 жыл бұрын
I am not sales man but this video help so much to me ... ThanQ sir
@sammaiahmusham4806
@sammaiahmusham4806 2 жыл бұрын
You are always Great motivator Balreddy garu...👌
@balarajukomma1886
@balarajukomma1886 2 жыл бұрын
I happy to see this beautiful message, please ....more and videos put in KZfaq dear sir🙏💐👌👌👌👌👌👌
@shivakumara9660
@shivakumara9660 Жыл бұрын
Thank you so much for all your most valuable words sir This is the one video is ENOUGH to build the confidence and Beautiful life Shastanga namaskaaralu guruvulu andariki
@pitla116
@pitla116 2 жыл бұрын
Really golden speech sir thanks for motivation 🙏🙏
@manohar52royal
@manohar52royal 2 жыл бұрын
Good morning 👋 amazing motivational speech as usual 👌 I am listening you after a long time 💐
@rsmbhoopal2325
@rsmbhoopal2325 Жыл бұрын
Tq very much sir for an excellent & inspiring motivational lecture which is very very useful to every one.
@sasrnsas
@sasrnsas 2 жыл бұрын
This is the best video which I came across in my life. In fact I needed this the most.
@phanikumar1031
@phanikumar1031 2 жыл бұрын
Great speech sir 🙏 Ela cheppaloo ardham kavadam ledhu kani,emi cheyyalenu Anu kune vallaki e speech A goppa udhaharana 👍🤝👏 Thank U soo much Sir🌷
@baluprasad4692
@baluprasad4692 Жыл бұрын
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు 👌
@tulasigundabathula
@tulasigundabathula Жыл бұрын
మీ ప్రేరణ చాల బాగుంది సార్
@chakramkiran8370
@chakramkiran8370 2 жыл бұрын
Great speaker with lot of knowledge
@ArunKumarMikki
@ArunKumarMikki 2 жыл бұрын
Thank you sir yours valuable information given me🙏🙏🙏💐💐💐
@sanghamitraindia
@sanghamitraindia 2 жыл бұрын
Good motivation THANK YOU SIR
@mindrelaxationmusic9993
@mindrelaxationmusic9993 2 жыл бұрын
Great speech sir 👌 thanku sir
@salavadivenkatesh
@salavadivenkatesh 2 жыл бұрын
Mind-blowing information sir...Thank you IMPACT
@IMPACTFOUNDATION
@IMPACTFOUNDATION 2 жыл бұрын
So nice of you
@naraharigorla9424
@naraharigorla9424 2 жыл бұрын
A very good presentation with apt examples
@rajthirupathi2692
@rajthirupathi2692 2 жыл бұрын
Open my eyes very inspiration speech 👍👍💜
@pavanchilukuri3468
@pavanchilukuri3468 2 жыл бұрын
Excellent speech sir chala nerchukuna video looo
@KVRRao_02
@KVRRao_02 2 жыл бұрын
Excellent. Understood some unknown points to be applicable for life.
@kantekarlaxmanraju9879
@kantekarlaxmanraju9879 2 жыл бұрын
No words, what a powerful speech. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pmanohar1090
@pmanohar1090 2 жыл бұрын
Super awesome talking sir🙏🙏💐
@pandurangaiah9888
@pandurangaiah9888 2 жыл бұрын
Excellent motivation speech sir I am very happy after listening your speech
@casinowinningtips6988
@casinowinningtips6988 2 жыл бұрын
Ohh wonderful motivation🙏👍🏼👏👏👏
@srinivasarao8456
@srinivasarao8456 2 жыл бұрын
Excellent Speech 👍
@m.nareshnaresh2698
@m.nareshnaresh2698 2 жыл бұрын
I have a great day to listen impact program today.
@b.v.6137
@b.v.6137 Жыл бұрын
Excellent motivational speech. 👍👍💐💐🙏🙏
@gopinadhvuchuru1399
@gopinadhvuchuru1399 Жыл бұрын
Sir , excellent motivation which required for present generation for their success
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
VERY GOOD NARRATION WITH GOOD SELECTION OF TOPIC. SHUBHAM
@YELURIVEERAREDDY
@YELURIVEERAREDDY 3 ай бұрын
Exellent speech.sir,.continue your.programme, impact,vgood use.for motivational speech our people,
@VestigeLife_915
@VestigeLife_915 2 жыл бұрын
Just Wow what a motivation sir 💝🙏
@m.nareshnaresh2698
@m.nareshnaresh2698 2 жыл бұрын
Chala vailable words chepparu sir eppudu vinaledu chadavaledu.thanq
@sureshkumaryakkaladevara5042
@sureshkumaryakkaladevara5042 2 жыл бұрын
Tq soo much sir... I met you in 2009. Today, on KZfaq again I have seen you Sir... Tq once again...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatesha7420
@venkatesha7420 2 жыл бұрын
Balreddy sir 🙏🏼 SO NICE speech .. sir is motivated many life's with VAKTHA .... 🙏🏼
@venkataprasad3107
@venkataprasad3107 2 жыл бұрын
Sir your spech g00d
@baskarankrishnamoorthy3695
@baskarankrishnamoorthy3695 Жыл бұрын
Excellent sir Highly qualified people go-to research. People with common sense go with the pencil
@gurram.kirankumar
@gurram.kirankumar Жыл бұрын
5:35 Mehdi Fakharzadeh (1922-2019) was among the greatest salesman in the world
@mittekrishna8336
@mittekrishna8336 2 жыл бұрын
so nice motivation, it is very usefull when he falldown what are your any more speeches, i want gather listen well
@avgcharyavusula630
@avgcharyavusula630 2 жыл бұрын
Wonderful speech sir,tq
@ramakrishnarimmalapudi9004
@ramakrishnarimmalapudi9004 2 жыл бұрын
చాలా బాగాచెప్పారు👌 కృతజ్ఞతలు సార్.🙏
@menasibuddunaiko2588
@menasibuddunaiko2588 2 жыл бұрын
Super sir chala Baga cheparu TQ you sir 🙏🙏🙏🙏 congratulations sir ji
@vangaakkireddy4223
@vangaakkireddy4223 2 жыл бұрын
Tq sir good mentor ur explanation with example super super Guidence sir
@mohanraochippala5937
@mohanraochippala5937 2 жыл бұрын
Excellent Sir, very good motivational 👏 👍 👌
@sridharv9296
@sridharv9296 2 жыл бұрын
Great great great ...thank you very much for your great words....
@vangaakkireddy4223
@vangaakkireddy4223 2 жыл бұрын
Super sir , sell any product vizulization for people , failure is given experience, risk factors over come , with challenge sir(Business) sir
@AK-qp4dd
@AK-qp4dd 2 жыл бұрын
Excellent speech. Truth and facts. Experiences of life
@mamathak3633
@mamathak3633 2 жыл бұрын
What a motivation sir. My humble applause to you sir. The way you explained the most commonly and practically facing issues everyone with great solutions is speechless. 🙏🙏🙏🙏🙏🙏🙏
@yerrojumeharbabu4059
@yerrojumeharbabu4059 Жыл бұрын
Sir,I am Y.Mehar Babu.I am trained graduate 30 years ago.I got got job 2nd attempt.Before joining got job I worked as Sales officer but failed in ethical marketing and I got grand Successin Direct marketing at that time.Profesionally my name is Panirakshasudu in the direct marketing got Result oriented marketing.Still I continue in got job with promotion.I like hard work with Result oriented.Thanks for your motivational speech.
@srinivasarao6506
@srinivasarao6506 2 жыл бұрын
Thanks for your valuable information
@d.sreenivasulusena3968
@d.sreenivasulusena3968 2 жыл бұрын
👍🙏great speech sir🙏
@jayasreeraochalla744
@jayasreeraochalla744 2 жыл бұрын
Tq so much sir ,so inspirational.🙏🙏🙏🙏🙏
@goberupatnaik6796
@goberupatnaik6796 2 жыл бұрын
Excellent job , proceed sir 😊😊😊 and 🙏🙏🙏🙏🙏 and the same .
@maheshdayagala777
@maheshdayagala777 6 ай бұрын
ఇలాంటి మోటివేషన్ ఎక్కడ వినలేదు సార్ సూపర్ 🙏🙏🙏🎊🎁🎉
@durmutlalaanjaiah2755
@durmutlalaanjaiah2755 2 жыл бұрын
Excellent sir.Really great thank you
@vivekanandareddy7769
@vivekanandareddy7769 Жыл бұрын
సార్ చాలా బాగా చెప్పేరు సార్ మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@vittalmahender4375
@vittalmahender4375 Жыл бұрын
Very good motivational speech. 👏
@bheemeswararaokuppili1131
@bheemeswararaokuppili1131 Жыл бұрын
This is the more valuable presentation 🙏
@viswanadbestflatformartist8779
@viswanadbestflatformartist8779 2 жыл бұрын
Great speech sir ...NAMASTE....
@srao7010
@srao7010 2 жыл бұрын
First time I heard whole topic, great
@topone6860
@topone6860 2 жыл бұрын
Wow...... wonderful speech.......deepga thagilayi sir Mee matalu......
@vinujanucrazyvlogs5330
@vinujanucrazyvlogs5330 2 жыл бұрын
Very motivating...I didn't hear this in my MBA
@badugukarunakar6260
@badugukarunakar6260 2 жыл бұрын
Good motivation us.... thanks for sharing this video 👏👏
@IMPACTFOUNDATION
@IMPACTFOUNDATION 2 жыл бұрын
My pleasure 😊
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 2 жыл бұрын
Good excellent రెడ్డి గారు superb
@ramakrishnavemavarapu403
@ramakrishnavemavarapu403 2 жыл бұрын
Excellent Speach sir very exciting
@ramchenderbumbottula5544
@ramchenderbumbottula5544 2 жыл бұрын
Thank you for everything you have nice sepach with exercise equipment sir
@akhilaakhi125
@akhilaakhi125 2 жыл бұрын
Thank you sir for motivating us.
@vangaakkireddy4223
@vangaakkireddy4223 2 жыл бұрын
Ur right mentor sir your explanation and Business skills super sir
@kdeepika9450
@kdeepika9450 2 жыл бұрын
Thank you Sri know wards awesome 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maheshwarinagarjuna649
@maheshwarinagarjuna649 9 ай бұрын
Excllent motivation speech sir, thankyou very much sir 🙏🙏🙏
@mvgrajuinfo1523
@mvgrajuinfo1523 2 жыл бұрын
నా ఏజ్ 47 ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు గా నేను ఇంత అద్భుతమైన మోటివేసినల్ స్పీచ్ వినలేదు 🙏 thank u sir
@kishorekumar5786
@kishorekumar5786 2 жыл бұрын
Hats off to you sir ,such a right words i want to leason to wait
@dhanumjayaraodasari1912
@dhanumjayaraodasari1912 2 жыл бұрын
సర్, మీరు చాలా బాగా వివరించారు. సూపర్.
@koteswararao2550
@koteswararao2550 2 жыл бұрын
Life changing speach balreddy garu
@mallikarjunarao3830
@mallikarjunarao3830 2 жыл бұрын
Excellent speach sir.
@GOD99
@GOD99 Жыл бұрын
Beautiful video. Truly majestic.
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 6 МЛН
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,5 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 63 МЛН
How to be Happy by Bal Reddy at IMPACT Karimnagar 2016
56:32
IMPACT FOUNDATION
Рет қаралды 105 М.
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 6 МЛН