Nomad Daily Life In Desert 🏜 | Farming In Israel 🇮🇱 | Uma Telugu Traveller

  Рет қаралды 206,747

Uma Telugu Traveller

Uma Telugu Traveller

4 күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 610
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 2 күн бұрын
అబ్దుల్లా గారి వారి కుటుంబ సభ్యులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక భారతీయుడు వస్తే ఎంత గౌరవంగా పలకరిస్తున్నారు అబ్దుల్లా గారు రియల్ ది గ్రేట్ పర్సన్
@Abdallahalhamadeen.
@Abdallahalhamadeen. 2 күн бұрын
Thank you. You're welcome
@shrikant6964
@shrikant6964 2 күн бұрын
It's not about India.. they give same respect irrespective of the country and that's their nature
@Bujjihepsi143
@Bujjihepsi143 2 күн бұрын
Umagaru really vallani choosthe chala happy anipinchindi memmmalani very happy ga recied chesaaru
@pauldundigalla
@pauldundigalla 2 күн бұрын
Haa kani manam matram kulam peru medha matham peru medha kottuku chasthunam, vote lu vesthunam.
@venkateshv9514
@venkateshv9514 Күн бұрын
@@Abdallahalhamadeen. Sir Israel people friendly & hard working &.They give respect to Other peole.
@bhaskarjetla8872
@bhaskarjetla8872 2 күн бұрын
కన్న అర్పకుండా మొత్తం వీడియో చూసా ఏదో తెలియని సంతోషం స్వంత అన్నాతమ్ములే కొట్టుకుంటున్న రోజుల్లో,నువ్వు ఎవరో తెలియని ని పేరు కూడా అడగకుండా నిన్ను ట్రీట్ చేసాడు what a humanity,మి best వీడియోస్ లో ఇది ఒకటి ట్రావెల్ vlog లో మిమ్మల్ని మించిన natural ట్రావెలర్ లేడు.Love from Mumbai ❤
@JayaAlety
@JayaAlety 2 күн бұрын
Super humanity good people uma Manya memories your life
@Abdallahalhamadeen.
@Abdallahalhamadeen. 2 күн бұрын
This is how we learned from our children and grandparents. We, the Bedouins, do not ask you unless you introduce yourself and coffee is our symbol of hospitality.
@srivenichanakya8464
@srivenichanakya8464 2 күн бұрын
వాళ్ళ ఆతిథ్యానికి అవధులు లేవు అసలు.awesome i respect them..
@Priyanka-be6yg
@Priyanka-be6yg 2 күн бұрын
ఎవరిని ఎప్పుడూ ఎలా కలుస్తమో ఎవరికి తెలీదు ఏదో ఋణను బంధం వుంటేనే కలుస్తాం ❤❤abhdhulla brother నిజంగా grate person మీరు తిలియకపోయిన ఎంత ఆప్యాయంగా పలకరించారు చుస్కున్నరు ❤❤ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ తో ఎప్పుడూ happy ga క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము.....❤❤
@Abdallahalhamadeen.
@Abdallahalhamadeen. 2 күн бұрын
welcome my brother
@ranik9699
@ranik9699 2 күн бұрын
@@Abdallahalhamadeen.yes 👍
@ranik9699
@ranik9699 2 күн бұрын
@@Abdallahalhamadeen.good person.Abdhllah ahu.
@narsaiahgatla5285
@narsaiahgatla5285 2 күн бұрын
This vedio chala chala bagundi ❤❤
@Ravali._.
@Ravali._. 2 күн бұрын
Wow... I'm jus mesmerized 😍😍🥰 abdullah bro..entha manchi varu asalu..nit only him ..his cousins n brother also.. really chla happy ga undhi video chusthunte...thnks so much Abdullah bro..for taking good care of our UMA bro🥰 stay blessed always..take care uma annaya!!
@Roserose-zu5hq
@Roserose-zu5hq 2 күн бұрын
అంత దూరం వెళ్ళి అక్కడ నుండి వీడియో తీసి మనకు చూపించడం ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయం ఉమా గారు గ్రేట్ మీరు.. మీకు మీ కుటుంబానిక ి 🎉 ధన్యవాదాలు మీరు బాగుండాలని కోరుకుంటున్నాము
@vikramrajput9172
@vikramrajput9172 2 күн бұрын
చాలా రోజుల తరువాత మళ్ళీ మీ విడియో చూస్తున్నా ఆన్నయ్య 😊, ఒక మంచి విడియో చూసాను అనే feel❤ కలిగింది. అబ్దుల్లా is a realy very friendly person 😍 wish you all the very best Uma annayya 🤗
@vankudothuramesh805
@vankudothuramesh805 2 күн бұрын
అబ్దుల్లా గారికి ధన్యవాదములు 🙏 సొంత అన్నలాగా చూసుకున్నాడు అన్న
@Abdallahalhamadeen.
@Abdallahalhamadeen. 2 күн бұрын
That's how we are Bedouins
@Siddhi-nature-shortsvideos
@Siddhi-nature-shortsvideos 2 күн бұрын
ఎప్పటినుంచో వీళ్ళ కోసం తెలుసుకోవాలి న్యూమినేటెడ్ జీవన విధానం గురించి అనుకుంటున్నాను😊 ఇన్నాళ్ళకి మీరు చూపిస్తున్నారు బ్రదర్ 😍😍
@nsknsk9605
@nsknsk9605 2 күн бұрын
Chaala knowledgeable person Athanu. Great. Antha yedari lo kuda anni medicinal plants petti explain chesthunnaru. Prapanchamantha ilanti hard working persons and good persons unte world antha excellent ga unt7ndi. Super video
@mydream-singer
@mydream-singer 2 күн бұрын
మన తెలుగు వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి వాళ్ళని చూసి ఇప్పటికీ కులాలు భేదాలతో కొట్టుకొని చస్తున్నారు కానీ ఒకరు వస్తే మర్యాద ఇవ్వడం మనకు ఇప్పటివరకు తెలియదు ఫస్ట్ కులం అడగాలి తర్వాత మర్యాద చేయాలి అన్నట్టు ఉంది మన తెలుగు వాళ్ళది అవుట్ ఆఫ్ ఏరియాలో ఇలాంటి మర్యాదలు ఇంకా ఎన్నో ఉంటాయి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 күн бұрын
ఇతరులను(యెహ్అవ్వ నీ నమ్మని)బానిసలను చేసుకుని అమ్ముకోండి మిలో మిరు 2:33 42. ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు; 43. నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము. కొలొస్సయులకు 4:1 44. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును 45. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు. 46. మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు. లెవియా ఖండం 25 లంకాజా కోదుకు మోషే ఇశ్రాయేల్ వల్లనూ ఇతరులను బానిసలుగా వాడుకోండి అని కల్పిత పాత్ర దేముడు యెహైఅవ్వ గ్రామ దేవత చెప్పాడు అనీ క్రూరమైన రూల్స్ పెట్టినాడు వాడ్ని దేముడు అనీ ప్రపంచం మొత్తం రుద్దుతున్నారు బ్రిటీష్చపోర్చ్ లంజిడ్జుకు ఇక్కడి డబ్బు సంపద వనరులు దోచుకొని వాళ్ళు ధనికులు మనమ్ పేదవాళ్ళు మా దేమున్ని నమ్మండి అంటూ ఈ నాడు నియమ పువ్వులో నేర్చుకో
@gnanipuvvada8597
@gnanipuvvada8597 2 күн бұрын
you are 100% correct. manam maaraali entho.
@rajashekarthippani531
@rajashekarthippani531 2 күн бұрын
Video chudakundaney like kottinavaru entha mandhi oka like vesukondi ❤❤❤❤
@monditokavinodkumar1186
@monditokavinodkumar1186 2 күн бұрын
@SurakaramVenugoud
@SurakaramVenugoud 2 күн бұрын
@varunkiran9728
@varunkiran9728 2 күн бұрын
Nenu
@santhireturu1337
@santhireturu1337 2 күн бұрын
Really a wonderful experience for you uma bro.. Nenu chepanu kada, మీరు మంచి మనిషి కాబట్టి, మీకు అందరు మంచి ఫ్రెండ్స్ కలుస్తారు.. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా బ్రతికేస్తారు ఉమా...నిజంగా ఈ యుద్ధ సమయంలో కూడా వారు మిమ్మల్ని ఎంత మంచి గా చూసుకున్నారు.. Great people.. God bless them...God bless you uma bro😍😍😍
@jagdishwarivlogs1481
@jagdishwarivlogs1481 2 күн бұрын
అబ్ధుల్ గారికి 🙏 చాలా మంచి వారిగా ఉన్నారు
@hanmanthbuka8958
@hanmanthbuka8958 2 күн бұрын
అబ్దుల్లా గారికి ధన్యవాదాలు🙏
@nimmakayalasrinivasarao9723
@nimmakayalasrinivasarao9723 2 күн бұрын
ఉమా Bro మీకు 5సం,, ల వరకు మాటలు రాక పోవచ్చు, but ఇప్పుడు మాత్రం ప్రపంచంలో వున్నా ప్రతి విషయాల్ని మా ముందుకు తీసుకొస్తున్నారు అది మీకు దేవుడు మంచి వరంగా బావించవచ్చు
@venkateshv9514
@venkateshv9514 2 күн бұрын
Correct 100% , world famous & kind heart person Mr.Uma.😊😊
@venkateswarluch6795
@venkateswarluch6795 2 күн бұрын
The hospitality shown by the nomads is commendable ❤
@Samrakshanawelfaresociety
@Samrakshanawelfaresociety 2 күн бұрын
ఎంత మంచి మనస్సు అబ్దుల్ గారిది....వారి ఫ్యామిలీ ని అడిగానని చెప్పండి ❤
@raja281887
@raja281887 2 күн бұрын
Good uma garu చాలా కష్టపడుతూ మాకు వీడియోస్ చూపిస్తున్నారు.god bless you....
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 2 күн бұрын
హాయ్ ఉమా గారు వీడియో చాలా అంటే చాలా బాగుంది మిమ్మల్ని బాగా చూసుకునేందుకు అబ్దుల్లా గారి కుటుంబానికి ధన్యవాదాలు😊
@hyperannathopu123
@hyperannathopu123 2 күн бұрын
Abdhulla gari manassu chaala svachamainadhi alaanti kutra kuthanthrala tho kudi na manassu kaadhu I respect him heartfully he is an great person with great personality among guests
@rangagurudeep8727
@rangagurudeep8727 2 күн бұрын
Noru manchidhaithe ooru manchidhavthadhi . ,,, anna meeru chala friendly ga matladutharu
@ramanakapurapu216
@ramanakapurapu216 2 күн бұрын
ఎప్పటినుంచో వీళ్ళ కోసం తెలుసుకోవాలి న్యూమినేటెడ్ జీవన విధానం గురించి అనుకుంటున్నాను ఇన్నాళ్ళకి మీరు చూపిస్తున్నారు బ్రదర్
@sanjeevarayudu10
@sanjeevarayudu10 2 күн бұрын
ఉమా అన్న గారు అంటే ఎవరికి అయినా మనసు కరిగి పోతుంది ఈ వీడియో ఇంకా సూపర్ అన్న మాది కడపజిల్లా ప్రొద్దుటూరు అన్న అబ్దుల్లా గారు బాగా సపోర్ట్ చేరారు 👏
@user-ge6iv2pe6i
@user-ge6iv2pe6i 2 күн бұрын
Nice life Jesus kalamlo abrahamu thana familly ni elagy brathikaru valasalu velthuu Naku appudu ma purvikulu elagy jeevincharemoo anipinchindi ekkada Jesus blessings unnayi veelaku emi kadu super ❤❤❤ God bless you
@Manifestation9
@Manifestation9 2 күн бұрын
Mee poorvikulu Appatlo Bharatha desham lo Hindu Matham lo unte Ila enduku untaru?
@dhanunjayakv6846
@dhanunjayakv6846 2 күн бұрын
జగమంతకుటుంబం నాది.....అంటే ఇదే నేమో....మీ వీడియోకు ధన్యవాదములు ఉమా గారు.
@sarithatamma3857
@sarithatamma3857 2 күн бұрын
Abdulla manchi person
@LakshmiDevi-dh5xq
@LakshmiDevi-dh5xq 2 күн бұрын
The most beautiful video ever this ! No tentions, no money minded people are there in a desert 🏜️ lifestyle vry honestly people who showed with their hospitality 🤗💝 dare to living life , where is no water, no plants, no hospitals, no crowd - no pollution but vry happy leading life, toooo good to seeing this video, sooo happy Anna, enni city life videos kante idi chala natural nature lifestyle and vry happy to see this and vry thankful to you uma garu 👋👏🤗💖
@TeknoLogical-pi9rd
@TeknoLogical-pi9rd 2 күн бұрын
Veideo chaala Baagundi i love that place and that culture they are living thatVillege life awsome
@bhartiv9991
@bhartiv9991 2 күн бұрын
Nice video uma garu about nomadic life. Their life is very difficult. Chala Machi manusulu nomadics.
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n 2 күн бұрын
🙏 Brother, very interesting videos ( మీ వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాము) మీరు జాగ్రత్త బ్రదర్ may God bless you ur complete journey and good health also brother 🙌🙏
@kirankarthik0909
@kirankarthik0909 9 сағат бұрын
కుల, మతాల కంటే ప్రపంచంలో చివరికి మిగిలేది మానవత్వమే అని అబ్దుల్లా తన వ్యక్తిత్వం తో నిరూపించారు...... ప్రకృతి ఒడిలో ఉన్న వనరులను వాడుకుంటూ చుట్టూ యుద్ధ మేఘాలు ఉన్నప్పటికీ పిల్లా, పాపలతో స్వచ్చమైన జీవనంతో తృప్తిగా హాయిగా ఉన్నారు......వారికి మునుముందూ మంచే జరగాలని కోరుకుందాం......
@murthyseetharam3748
@murthyseetharam3748 2 күн бұрын
You are a true traveller.. Known content any body can give but when you see a remote village while you are going some where and immediately you thought to explore that village is there know that's the true traveller quality.. All the best Love you from Karnataka..❤👍👏🥰
@kprsgoodnewschannel4338
@kprsgoodnewschannel4338 2 күн бұрын
ఇలాంటి మంచి మనుషులదే కావాలి భూలోకమైనా, స్వర్గ లోకమైనా
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 2 күн бұрын
ఎడారిలో విలేజ్ బాగుందండి ఉమాగారు
@bhimtravellers3263
@bhimtravellers3263 2 күн бұрын
ప్రకృతితో మమేకమయినా ఫ్యామిలీ ని సహజ సిద్దంగా చూపించావు bro. ఇజ్రాయెల్ లోని మరో కోణం.
@geddasureshkumar1379
@geddasureshkumar1379 2 күн бұрын
Hats off to them to giving you hospitality Uma garu.kind hearted family. Happy journey.
@shanthismart1783
@shanthismart1783 2 күн бұрын
Super chala bagundi akkadi nature and animals vallu treat chesy padati really great people bro...😊next video kosam waiting..eagerly
@eckanth999
@eckanth999 2 күн бұрын
meeru chaala great anna, maaku intha kastapadi ekkado deshamkani deshaalu thiruguthu valla traditionals ni choopisthannaduku neeku koti koti namaskaaralu, meeru eppudu arogranga vundi inka manchi manchi pranthalu choopinchalani aa bagavanthudu meeku ellavelala rakshana undalani korukuntu mee family member.
@Saifanz
@Saifanz Күн бұрын
Super బ్రో ఇజ్రాయిల్ కవరేజ్ చాలా బాగా చేస్తున్నారు...small request పాలస్తీనా పౌరులతో కూడా మాట్లాడండి నిజాలు తెలుస్తాయి మన దేశ ప్రజలకి ఎందుకంటే ఇంత వరకు అంతా వన్ సైడ్ situation తెలిసింది...మన వాళ్లకు అక్కడ జరిగే నిజాలు తెలియవు అంతా WhatsApp జ్ఞానం
@sujathabasamalla8246
@sujathabasamalla8246 2 күн бұрын
Very nice video .Abdula is very good man.
@Abdallahalhamadeen.
@Abdallahalhamadeen. 2 күн бұрын
Thank you
@SanabegumSana-cj2lp
@SanabegumSana-cj2lp 2 күн бұрын
Mi vlogs chala baguntayi uma garu... Mi vlogs roju miss avakunda chustanu prathi vlog ki like kotte chustanu... Miru prati video lo chala baga explain chestaru A to Z chupistaru... Miru ilane inka manchi manchi videos cheyalani korukuntunnanu... Miru mi family eppudu santhoshanga undali... ❤❤😇🤗
@geethanjalichittarusu5134
@geethanjalichittarusu5134 2 күн бұрын
ఆ missile బుల్లెట్ చూసాక wow అనిపించింది. బాధ కూడా వేసింది.
@user-kw1cu8nx5x
@user-kw1cu8nx5x 2 күн бұрын
My whole family watching your videos daily😎 you are india one and only best world traveller 🤝🏻 super uma brother 👌🏻
@pradeepyerubandi9943
@pradeepyerubandi9943 2 күн бұрын
A location chusthe goat life movie gurthuku vachindi ....a movie lo kuda ilane location and goats vunnnai
@johntelugutech7121
@johntelugutech7121 2 күн бұрын
8:15 this location beautiful ❤️❤️❤️
@ratnagampala3301
@ratnagampala3301 2 күн бұрын
మీ వీడియో చూడడం ఇప్పుడు అయిపోయిందండి చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి.. విలేజ్ చాలా బాగుందండి కానీ వర్షం పడితే ఎలా ఉంటారు తెలియదు కానీ సూపర్ సూపర్.. 👏✝️
@Abdallahalhamadeen.
@Abdallahalhamadeen. 2 күн бұрын
❤I am the one who lives in that village. When it rains, the torrents descend into the valleys, and we are weak despite the power of the Lord
@RasheedShaik-yt6nf
@RasheedShaik-yt6nf 2 күн бұрын
More power to you brother ​@@Abdallahalhamadeen.
@Abdallahalhamadeen.
@Abdallahalhamadeen. 2 күн бұрын
❤​@@RasheedShaik-yt6nf
@vrdasari3299
@vrdasari3299 2 күн бұрын
A real traveller is not just enjoying comfortable climate/journey. You take lot of trouble in travelling meeting unknown people and get involved with their lifestyles eating habits sharing their life stories. A great experience indeed. This is called world traveller.
@RajaniMaddala69
@RajaniMaddala69 2 күн бұрын
Excellent videos. చాలా dare ఉండాలి ఇలాంటి time లో Israel వెళ్లి videos చెయ్యటానికి. I'm blessed to see these videos. I'm sharing your videos in our groups
@marthachandu7935
@marthachandu7935 2 күн бұрын
చదువు కున్న అర గుండు కానీ కంటే తక్కువ చదువుకున్న ఉమ నే బెటర్
@Beautyofthreads
@Beautyofthreads 2 күн бұрын
Uma garu this is shanti from hyderabad. me Israel series chuatunnanu. good hard work. Basically Israel is God's blessed great country that you are exploring this country to the people world wide. God bless you so much. Ika me life ki tirugu vundadu. amazing ga vuntundi go ahead and take care.
@Nandu755
@Nandu755 2 күн бұрын
Super video and nuvu kuda evaro teliyani vallatho night ala vunnav ante em dhairyam good annayya chala super ga vunnay ni videos
@shusantsatish27
@shusantsatish27 2 күн бұрын
YENTHANMANCHI JEEVANA VIDHANAM VAALAADHI CHUPINCHINA MEEKU KUDA DHANYAWWADALU ANNAYAA...GOD BLESS U ...
@uvftimepass6850
@uvftimepass6850 2 күн бұрын
సూపర్ ఉందన్న వీడియో వల్ల కల్చర్ చాలా బాగుంది 🙏🇮🇱🇮🇳🙏
@hariprasad7435
@hariprasad7435 2 күн бұрын
మీ వీడియోలు చూస్తే మేమే ప్రత్యక్షంగా వెళ్లి చూసిన ఫీలింగ్ వస్తుంది brother ❤
@harikotikumari9310
@harikotikumari9310 2 күн бұрын
Nomad people very great people, places beautiful ga vunnavi, goats, camels, donkeys supar, happy journey bro, thank you sharing this video
@vankudothuramesh805
@vankudothuramesh805 2 күн бұрын
ఉమ అన్న మా కోసం ఎంతో రిస్కు తీసుకోని వీడియోస్ చేసినందుకు ధన్యవాదములు అన్న 🙏
@sreelathadevi5645
@sreelathadevi5645 2 күн бұрын
Praise be to God , who has lead his people israel in this dry land for 40 years.
@KKS14338
@KKS14338 2 күн бұрын
nuvu ekd ke velen manachi valu nenu kalusatharu bro super ❤
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 күн бұрын
2:30 కొండ గోర్లు కాసే వాళ్ళ గ్రామ దేవత యెహోవ వంటల లిస్టు లేవీయా ఖండం 23 1. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 6. ఆ నెల పదునయిదవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను 12. మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను 13. దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము. 14. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టెయేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. 16. ఏడవ విశ్రాంతి దినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను. 17. మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము. 18. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును. 19. అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను. 20. యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును. లెవీయ ఖండం 25 వ అధ్యాయం 5. నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను. మత్తయి 12:4, మార్కు 2:26, లూకా 6:4 6. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను. 7. ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా యెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును.
@ranik9699
@ranik9699 2 күн бұрын
Praise the lord 🙏
@boddusurya
@boddusurya 2 күн бұрын
Hi UMA very interesting vlog from Israel. And video length is also good. Village life so much interesting and you are brand icon to show the village vlogs. All the best UMA Sharanya
@gattisharma5395
@gattisharma5395 2 күн бұрын
నిజంగా అంటే నిజంగా చాలా అద్భుతమైన ప్రయాణం ఇది కానీ వాళ్ళ ఎంత ఆప్యాయంగా పలకరించారు మా ఆతిథ్యం చాలా నచ్చింది నాకు ప్రత్యక్ష సాక్షి వావ్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఈ వీడియో పిచ్చపిచ్చగా నచ్చింది నాకు వాడు ఆతిథ్యం స్వీకరించడం ఎవరండీ అంత ఆప్యాయంగా పలకరించి పిలిచి భోజనం పెట్టి అని చూపిస్తారు💘💘💘💘💘👍👍👍👍👍👌👌👌👌👌👌
@naruna5501
@naruna5501 2 күн бұрын
Zeriko chupinchandi please
@raghavendrannagarajan5297
@raghavendrannagarajan5297 2 күн бұрын
Great Uma. You are doing a great job. I am so much interested in going to Israel. But it's not possible now. I am getting a feel by your video, I am there literally. Thank you so much
@kavaliashanna3565
@kavaliashanna3565 2 күн бұрын
తమ్ముడు నువ్వు ఇంత కష్టపడి నీ వీడియోలు చేస్తున్నావు ఐ లవ్ యు ఉమా అసలు ఎంత కష్టపడుతున్నాడు నాన్న కాదు నాన్న అంత కష్టపడి అవసరమా ఇంట్లో దుష్యంత్ నువ్వు గుర్తు పెట్టుకున్నావా లేదా
@lakshmiram8891
@lakshmiram8891 2 күн бұрын
Superb bro.... documentry laga undi....nice people.....
@psalmsjosephalle6624
@psalmsjosephalle6624 Күн бұрын
Really I enjoy with u Uma in the Nomad tribes. They are very loving and caring people. Many thing about Desert life I came to know. God bless you Uma and I encourage u to explore many things .
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 2 күн бұрын
Beautiful mountains... Very different lifestyle...
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 2 күн бұрын
Video super super super anna naku chala chala chala nachhindhi...goats,donkeys,camels...anni penchadam super naku kuda agriculture ante chala ishtam❤😍
@M.Subha-
@M.Subha- 2 күн бұрын
Jeriko city kuda cover cheyandi brother
@deepsweb3001
@deepsweb3001 2 күн бұрын
Super view, thank you for showing us by taking all the risk
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 2 күн бұрын
Uma bro, They give good hospitality to you. Nomadic people culture, their lifestyle is really beautiful. Beautiful video ❤❤❤❤❤ 🎉🎉🎉🎉
@nithyavenky9820
@nithyavenky9820 2 күн бұрын
Soo nice....👌👌👌💕Good Persons 🙏🙏💕💕💕👍Take Care All
@DINESH-DARELLI
@DINESH-DARELLI 2 күн бұрын
GOAT movie lo prudhvi raj location la undi
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 2 күн бұрын
ఓకే ఉమా మంచి కుటుంబాన్ని కలిశా వు
@jesus-gw1fm
@jesus-gw1fm 2 күн бұрын
ఇశ్రాయేలులో మార్తా మరియా లాజర్ ఇల్లు
@mdkhaja990
@mdkhaja990 2 күн бұрын
Thankyou Abdullah
@Abdallahalhamadeen.
@Abdallahalhamadeen. 2 күн бұрын
You're welcome
@matters.apple2828
@matters.apple2828 2 күн бұрын
Chala bavundi uma gaaru and ISRAEL Lo Market and food ki sambandinchi oka video cover cheyagalaru (if possible)
@umamaheswari-fr5gp
@umamaheswari-fr5gp 2 күн бұрын
Uma garu u also sanchari then u like Nomad people.Then u covered any country u searching different Life style Nomad people.
@RajaCookingRecipes
@RajaCookingRecipes 2 күн бұрын
Great vlog brother chala bagundi devudu epudu netho unadu brother don't wrry be happy keep going 😊❤❤❤
@moulalisk5362
@moulalisk5362 2 күн бұрын
Great abdulla bhai and uma garu meri chala baga mataladaru
@percisshalom1917
@percisshalom1917 2 күн бұрын
If possible plz try to explore Dead Sea scrolls, which are available in Israeli museum . The Qumran-Essene theory holds that the scrolls were written by the Essenes, or by another Jewish sectarian group, residing at Khirbet Qumran. They composed the scrolls and ultimately hid them in the nearby caves during the Jewish Revolt sometime between 66 and 68 CE.
@ratnagampala3301
@ratnagampala3301 2 күн бұрын
Good morning Uma brother 🙏 ...take care .. చాలా సాహసం చేస్తున్నారండి... గాడ్ బ్లెస్స్ యు....
@nookaraju9479
@nookaraju9479 2 күн бұрын
Chalabagundi, meetho patuga memukooda prayanamlo bagamayyamu. Manundi kooda meeku aathidyam ichhina family ki danyavadalu. Devudu vallaki inka goppa Manchini cheyyali ❤❤❤
@manoramadevivemuri1432
@manoramadevivemuri1432 2 күн бұрын
Really wonderful experience for us.Tq.,Uma ,God bless you and your family also .
@krishnamurthykrishnamurthy9242
@krishnamurthykrishnamurthy9242 2 күн бұрын
Fantastic village
@vijayalakshmiramakrishna3441
@vijayalakshmiramakrishna3441 2 күн бұрын
Thank you. A desert and a Nomad life is nice.please take care.enjoy.
@rbrahmaji
@rbrahmaji Күн бұрын
చాలా బాగా explore చేస్తున్నారు..బాగా కష్టబడి & రిస్క్ తీసుకుని..I am very proud of you..Keep it up..God bless you.. Take care of your health ..
@shrikant6964
@shrikant6964 2 күн бұрын
Its great you can adapt to any culture so easily
@Mannu-wl6bg
@Mannu-wl6bg 2 күн бұрын
Good Morning Uma.. .. Hats off to ur content and simple Presentation..👌👍
@dn761
@dn761 2 күн бұрын
Thanks to Edho, Prashant, Prashanths wife, Arena, Abdulla.. they helped you alot and showed and explained us many things 🙏
@rajesh166
@rajesh166 2 күн бұрын
బాగా ఉంది ఉమ గారు ఈ వీడియో nomads గురించి చాలా హాలీవుడ్ మూవీస్ లో చూశాను but మీ అంత reality కి దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్. Adbula మిమ్మల్ని receive చేసుకొన్న విధానం అతడి ఆతిథ్యం అద్భుతం. మధ్యలో abdulla మీకు ఒక leaf చూపించి smoke చేస్తాము అన్నారు కదా దానిని వర్జీనియా tobacco అంటారు మన guntur జిల్లా సైడ్ ఎక్కువగా పండిస్తారు. చాలా బాగా ఉంది ఈ వీడియో ఇంకా ❤❤❤❤❤ తో ధన్యవాదాలు.
@rameshkondaveeti7587
@rameshkondaveeti7587 2 күн бұрын
ఉమా గారు మీ ప్రయాణంలో మీ నోటి మాటే హీరో ఎంత దూరమైన నడిపిస్తుంది ఎవరి చేతైనా శభాష్ అనిపిస్తుంది. మీ నోటి మాట ఏమంటారు ఉమా గారు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు వెళ్ళండి ఎక్కడికైనా. ఒక భారతీయుడు ఎన్ని ఖండాలు అయినా దాటి రాగలడు🎉
@nannimadhuri
@nannimadhuri 2 күн бұрын
వీడియో చాలా బాగుంది ఉమా బ్రదర్ 👌👌
@srivenichanakya8464
@srivenichanakya8464 2 күн бұрын
May God bless that muslim brothers family and may god give them good life..
@mohammadabrar9911
@mohammadabrar9911 Сағат бұрын
❤❤❤ love falasteen and falasteen humans which they show humanity with indian people love from India🇮🇳
@chantichanti5733
@chantichanti5733 Күн бұрын
ఉమా గారిని బాగా ఆదరించారు ఎంతో ప్రేమ చూపించారు మన ఇండియాలో అయితే మీరు ఎవరో ఏంటి ఎందుకు వచ్చారు అని అడుగుతారు అక్కడ వారు ఏమి అడక్కుండా మంచిగా మిమ్మల్ని ఆదుకున్నారు వాళ్ళని దేవుడు దీవించును గాక ఆమెన్
@ramanjammak6255
@ramanjammak6255 2 күн бұрын
Very very beautiful place Uma bro🎉🎉
@sonubaabu9941
@sonubaabu9941 2 күн бұрын
Lovely video macha fabulous location n amazing hospitality n stuff positive vibes all over
@manoramadevivemuri1432
@manoramadevivemuri1432 2 күн бұрын
Good experience for us.God bless you and your family also.
Iceland volcano live | what to do in reykjavik
14:22
Naa Anveshana
Рет қаралды 275 М.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 368 М.
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,3 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 87 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
kibbutz Village Daily Life in Israel 🇮🇱 | Uma Telugu Traveller
41:42
Uma Telugu Traveller
Рет қаралды 315 М.
Hyderabad to America | WORLD RIDE DAY 273  Bayya Sunny Yadav
41:59
Bayya Sunny Yadav
Рет қаралды 110 М.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 368 М.