Not to Pay the Allowances to Volunteers For Purchase of News Papers | Govt. of AP Orders

  Рет қаралды 7,044

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

9 күн бұрын

గ్రామ, వార్డు వాలంటీర్‌లకు పత్రిక కొనుగోలు కోసం ఇచ్చే అలవెన్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది. న్యూస్ పేపర్ అలవెన్స్ నిమిత్తం ఎలాంటి చెల్లింపులు జరపొద్దని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లు పేపర్ వేయించుకోవాలని గతంలో జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ...పరోక్షంగా సొంత పత్రిక సాక్షికి నిధులు దోచిపెట్టేందుకే జగన్ ఆ జీవోలు జారీ చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైయ్యాయి. సాక్షి పత్రిక సర్కులేషన్ పెంచుకోవడానికి వాలంటీర్ లకు అలవెన్సు మంజూరు చేసి..... జగన్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పత్రిక కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం మెమో జారీ చేసింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 15
@Lokeish14
@Lokeish14 7 күн бұрын
Month ki 5 crores save government ki.
@rameshrjy3284
@rameshrjy3284 6 күн бұрын
Excellent Decision 👍 ayete a place Eenadu pettaru kada 🤔
@gubbalasatya3407
@gubbalasatya3407 3 күн бұрын
Konni marpulu chesi volunteers ni continue cheyyandi sir please
@user-gv3qs8zn4p
@user-gv3qs8zn4p 7 күн бұрын
ఇచ్చిన హామీలు ప్రకారం 10 వేలు పారితోషకం ఇచ్చి స్కిల్ స్ ఇంప్రూవ్ అన్నారుగా బ్రదర్ ఏమైనా ఏమైంది మిమ్మల్ని నమ్మి చాలా మంది ఓట్లు వేయించాము
@sirishp4156
@sirishp4156 7 күн бұрын
Joined 10 months ago..ante fake account gadiva? Govt form ayyi one week e ayindhi..appude cheyyaledu anesthunnav
@user-gv3qs8zn4p
@user-gv3qs8zn4p 6 күн бұрын
@@sirishp4156 ఏ అకౌంట్ అయితే ఏముంది రా నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది
@user-gv3qs8zn4p
@user-gv3qs8zn4p 6 күн бұрын
@@sirishp4156 అది న్యూ mobile కొని టెన్ మంత్స్ అవుతుంది అని అర్థం నీకు కొత్తగా పెళ్లి అయ్యి నీ భార్య ప్రగ్నెంట్ అయితే దానితో నీకు సంభందం లేకుండా అవుతుండా చెప్పు చెత్తనా ***** చంద్రబాబు లోకేష్ పవన్ చెబితే నే కదరా మేనిఫెస్టో లో ఆశ చూపారు కదరా జఫ్ఫా అది నేను అడిగేది తెలిస్తే మాట్లాడు లేకపోతే కుత్త ముయ్
@user-gv3qs8zn4p
@user-gv3qs8zn4p 6 күн бұрын
@@sirishp4156 నువ్వేదో పెద్ద 10 years అయ్యినట్టు నువ్వు just 3y కదరా నీది fake అకౌంట్ హా రా వెధవ
@sirishp4156
@sirishp4156 6 күн бұрын
@@user-gv3qs8zn4p nijalu ..endhi govt form Aina 1 week ki cheyakapovadama..
@MANHOHARR
@MANHOHARR 7 күн бұрын
Good job your MANHOHARR
@rockeybhai33202
@rockeybhai33202 6 күн бұрын
ఈ దరిద్రం సచివాలయలకి కూడా తగిలించాడు
@king36952
@king36952 6 күн бұрын
Sachivalyam employees ki kuda tesesaru😂😂😂
@PeelaMahesh-wy3gs
@PeelaMahesh-wy3gs 6 күн бұрын
సార్ వాలంటీర్స్ జాబ్ నమ్ముకొని చాలా మంది జీవితరు రోడ్ మీద పదయ్ సార్ వాలంటీర్స్ వ్యవస్థ వర ప్రజారాకు మంచి జరిగింది కనీసం శారలీ 5000/ ఐనా వాలంటీర్స్ వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటూన
9 PM | ETV Telugu News | 1st July 2024
23:14
ETV Andhra Pradesh
Рет қаралды 226 М.
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 3,2 МЛН
9 PM | ETV Telugu News | 24th June 2024
24:17
ETV Andhra Pradesh
Рет қаралды 378 М.
AP CM Chandrababu Comments On Volunteers | Amaravati | V6 News
2:05
V6 News Telugu
Рет қаралды 22 М.