No video

శాంతి కేసులో విజయసాయి రెడ్డి గుట్టురట్టు చేసిన రఘురామ | Big Shock To Vijaysai Reddy |Raghu Rama| ABN

  Рет қаралды 219,646

ABN Telugu

ABN Telugu

Ай бұрын

🔴LIVE : రఘురామ కేసులో బిగ్ ట్విస్ట్..రాజమండ్రి జైలుకు జగన్..? | Big Twist In RRR Case On Jagan | ABN Telugu
#mlaraghuramakrishnamraju #vijaysaireddy #rrr #ysjagan #rrrpetitiononjagan #rrrcasefiledonjagan #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZfaq. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZfaq News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZfaq news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 285
@murthymankala1787
@murthymankala1787 Ай бұрын
RRR గారు మర్యాద పూర్వకంగా ఒక మహిళ గురించి బాగ చెప్పారు గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతి కరెక్ట్ సర్ మంచి గా ఆలోచన చేశారు
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 Ай бұрын
No No RRR Garu
@PK-pf6pu
@PK-pf6pu Ай бұрын
మగాలకీ ఓక రూల్ ఆడోలకీ ఓక రూల్ ఆహ్?... స్త్రీ ఆ? మహిళలు తప్పు చేసిన - మహిళ అని లైట్ తీసుకోవాలా?
@kumarvarma9883
@kumarvarma9883 Ай бұрын
ituvantivi prothsahinchadam maanukovali adhi aada aiyna mogavadu aiyna - oka sari aa bhartha paristhithi aalochinchandi - thappu cheyyaledhu - garbhavathini aiyyanu antundhi - avaritho aiyyavu anedhi important - manam janthuvalumu kaadhu kadha.
@patibandlavenkatanarayana7547
@patibandlavenkatanarayana7547 Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు రాజు గారు
@vidyanistala1589
@vidyanistala1589 Ай бұрын
చాలా సంస్కారంగా మాట్లాడారు రఘు రామ రెడ్డి గారిని అభినందించాలి.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
వాడు, విశాఖ విష రెడ్డి. రాజు గారూ, మీరు వీడి రాస లీలల గురించి, ఎప్పుడో చెప్పారు.
@user-cp7hu1ij4n
@user-cp7hu1ij4n Ай бұрын
ఇక్కడ ఒక స్త్రీ ఇన్వాల్వ్మెంట్ కన్నా విజయ్ సాయి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ వల్లే జాతీయస్థాయిలో టాపిక్ అయింది రఘురామ గారు.
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 Ай бұрын
Yes sir Yes
@udayarejeti4584
@udayarejeti4584 Ай бұрын
Normal person aythey channels telecast cheyyaru opposition leader so it's big issue, poor people case muchumarre 8 days evaru respond ayyaru velle barosa echaru, same place lo celebrity dog ne champena veelu pattenchkuntaru so end of the day poltical leaders are one madhyalo poyedhe poor people
@rakingkingking
@rakingkingking Ай бұрын
విజయ సాయిరెడ్డి గారికి పుత్రోత్సాహం పెల్లుబుకుతుందేమో. మీకు శుభాకాంక్షలు విజయ సాయిరెడ్డి గారు.
@RameshB.17
@RameshB.17 Ай бұрын
RRR garu Very True Gentleman
@neworissatptvzm1057
@neworissatptvzm1057 Ай бұрын
మీరు ఇలా మాట్లాడుతరానికి ఎవరు అనుకోలేదు.. ఎందుకంటె మీరు ఎక్కువగా సాయిరెడ్డి కీ కౌంటర్ వేసేవారు కాని ఈరోజు మీ సంస్కారం మీరు నిరూపించుకున్నారు.ఒక నాయకుడు ఇలా ఉండాలి అని చెప్పారు.మీకు నా నమస్కారం.
@rameshmallam7719
@rameshmallam7719 Ай бұрын
విజయసాయి రెడ్డి, శాంతి టాపిక్ ప్రజా సమస్య కాదని, ఈ విషయాన్ని లీగల్ గా చూసుకోవాల్సిందే తప్ప మీడియా ఫోకస్ చేయరాదని రఘురామ కృష్ణంరాజు గారు చెప్పిన మాటలు సబబుగా ఉన్నాయి. అభినందనలు.
@satish227284
@satish227284 Ай бұрын
ప్రేమించడానికి మనస్సుంటే చాలు వయస్సుతో పనిలేదని, పిల్లల్ని కనడానికి ఓపిక ఉంటే చాలు ఏజ్ అడ్డు రాదని..నిరూపించి తండ్రి కాబోతున్న మా పండు కోతి గారికి ఇవే మా శుభాకాంక్షలు😀😀😀
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 Ай бұрын
👏👏👏
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
🎉🎉🎉 సూపర్ బ్రదర్ తెలుగు రాష్ట్రానికి ఉన్నది ఇచ్చిన విజయ సాయి రెడ్డి ఒక పిల్లవాడిని బహుమానంగా ఇచ్చాడు
@ramuyanamala1253
@ramuyanamala1253 Ай бұрын
orey neeku amma akka untundi kada ra oka mahila gurinchi ila entira konchem mahilalu respect cheyyadam nerchuko
@snmreddy6008
@snmreddy6008 Ай бұрын
అది మీరేనా ...ఒక సారి డీఎన్ఏ చెక్ చేసుకో
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 Ай бұрын
😂😂😂
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
బాగా సంస్కారం గా మాట్లాడారు రాజు గారు
@wamseekrishna
@wamseekrishna Ай бұрын
RRR గారు, గొప్పగా ఆలోచించి చెప్పారు. ఒక స్త్రీ కి సంబంధం ఉన్న ఇష్యూ కాబటి, మర్యాద పూర్వకంగా అందరికీ ఇలాంటి చెత్త వాటి మీద ఫోకస్ చెసి సమయం వృధా చేయొద్దు అని బాగా చెప్పారు. 🙏✌️ జై టిడిపి.
@Vidyasagarbb
@Vidyasagarbb Ай бұрын
Thokka. Why give special treatment to women in this case of illicit relationship ? This hypocrisy should be avoided. Be it man or woman, treatment should be same if it’s illicit relationship. Either don’t talk about anyone or talk about both genders..,
@udayarejeti4584
@udayarejeti4584 Ай бұрын
Women great? Husband foreign lo vuntey money kosam illegal contacs pettukone, after husband force cheyse adegethey 2 names cheppe, 2nd vadu voppukoledhu then vijayasaireddy peru cheppendhe so santhi is character less lady, valla husband good otherwise eppudo diverse echeyale, iam also 1 women, illegal contact pettukovadam, 2 persons names cheppadam her totally wrong
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 Ай бұрын
@@udayarejeti4584అవును. ఆమె చెప్పే మాటలు నమ్మబుద్ధి కావటంలేదు.
@Raji-01091wu
@Raji-01091wu Ай бұрын
❤maa mla maa hiro RRR garu❤
@nageswararaoattada5033
@nageswararaoattada5033 Ай бұрын
రాజు గారూ....మి పగ కి...దేవుడు కూడా సాయం చేస్తున్నాడు సార్...మీకు చేసిన దాష్టీకానికి ఇప్పుడు దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తున్నాడు
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
పగ అన్నమాట తప్పు.
@hrishnaidu1679
@hrishnaidu1679 Ай бұрын
Eeka lu koodaa peekaleru ee paccha purugulu
@petlaprasadarao2295
@petlaprasadarao2295 Ай бұрын
Raju Garu, మీరు చాలా హుందా గా మాట్లాడారు. Very good. ABN is expecting different answer...
@enigandlasrinivasrao5635
@enigandlasrinivasrao5635 Ай бұрын
Correct
@mgc3211
@mgc3211 Ай бұрын
అవతలి వాళ్ళు ఎంతవెధవలు, నీచులైనా వాళ్ళ గురించి రాజుగారు మీరు చాలా విజ్ఞతతో స్పందించారు, రాజు గారు ఎప్పుడైనా " రాజే"
@kvramana2732
@kvramana2732 Ай бұрын
అయినా ఈ వయసు లో ఆయనికి ఇదేం బాధ
@avprasadreddyanjireddy5834
@avprasadreddyanjireddy5834 Ай бұрын
హాట్స్ ఆఫ్ రాజు గారు 🎉
@ratnagirigadday3527
@ratnagirigadday3527 Ай бұрын
ఇప్పుడు మా బాధ ఏమిటంటే మళ్ళీ ఇంకొక విజయసాయి రెడ్డి గాడు పుట్టి ఏం చేస్తాడు అని
@Vijay-mi1ql
@Vijay-mi1ql Ай бұрын
😂😂😂
@jagadeeshpuvvadi4589
@jagadeeshpuvvadi4589 Ай бұрын
😂😂
@devips5102
@devips5102 Ай бұрын
ఏం కామెంట్ అన్నా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@chaturvedulaharipriya9071
@chaturvedulaharipriya9071 Ай бұрын
వాడి బాబు అడ్డగోలుగా సంపాదించిందంతా కైంకర్యం చేస్తాడట.😂😂
@mosiyaharishadesimages
@mosiyaharishadesimages Ай бұрын
ఇపుడు వరకు విజయ్ సాయి ఆర్ వాళ్ళ వైఫ్ ఏమి అన్నలేదు అంటే ఇట్స్ ట్రూ news
@vrk12
@vrk12 Ай бұрын
కడుపు వచ్చినప్పతెలియలేదు కాని పురిటికి మత్రం అందరికి పిలవాలి
@mohanbarla3644
@mohanbarla3644 Ай бұрын
ఆవిడ ను దయ చేసి దేవాదాయ శాఖ లో మాత్రం పోస్టు ఇవ్వడం వద్ధు.. మా దేవాలయాల్లో ఇలాంటి charecter ఉన్నా వాళ్లు కమిషనర్ గా ఉంటే దేవస్థానం లు నాశనం అవుతుంది.. ఇదీ దైవ నిర్ణయం ఆమె కు శిక్ష తప్పులేదు.. దయ చేసి వేరే department కు పోస్టింగ్ ఇవ్వాలని మనవి
@snmreddy6008
@snmreddy6008 Ай бұрын
అదేంటి పెండ్లి అయ్యి కూడా రష్యా ఆడపిల్ల తో పడుకున్న వారు ఎంఎల్ఏ మినిస్టర్ లు అయ్యారు😢
@KranthiKumar-kq3pc
@KranthiKumar-kq3pc Ай бұрын
Well balanced ga chepparu sir. Opertunity vachhindhi ani use chesukoledu
@kindantchaitanya2031
@kindantchaitanya2031 28 күн бұрын
Super. SAR. Jai. RRR. garu
@mgc3211
@mgc3211 Ай бұрын
రాజు గారు వాళ్ళ విషయంలో మరీ అంత మంచితనం కరెక్ట్ కాదేమో?
@user-qb4ji6ix7t
@user-qb4ji6ix7t Ай бұрын
Well said
@paparaorali7413
@paparaorali7413 Ай бұрын
చాలా చక్కగా చెప్పారు రాజు గారు..ఈ సమస్య లో ఒక స్త్రీ జీవితం ముడిపడి ఉన్నది కావున ఈ విధంగా ప్రచారం చెయ్యడం తప్పు అని చెప్పారు 🙏
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 Ай бұрын
అవతలి వాడు ఉత్తమ పార్లమెంటెరియన్ అవార్డ్ గ్రహీత 🏆 వాడినీ సెలెక్ట్ చేసిన ఎదవల్ని ఏమనాలి
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 Ай бұрын
అవతలి వాడు ఉత్తమ పార్లమెంటెరియన్ అవార్డ్ గ్రహీత 🏆 వాడినీ సెలెక్ట్ చేసిన ఎదవల్ని ఏమనాలి
@rathnamyk
@rathnamyk 23 күн бұрын
well said RRR garu
@Asyasri
@Asyasri 27 күн бұрын
సార్ చాలా metured గా మాట్లాడారు సార్
@AdvRajasekharY
@AdvRajasekharY 29 күн бұрын
Well said RRR sir
@ZZ_Z450
@ZZ_Z450 Ай бұрын
ఆ పంజ వైజాగ్ లో గుళ్ళు ఏలింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో దోపిడీకి తెగబడింది. కేవలం ఉన్మాది విశారెడ్డిగాడి మేడ్రపు చలవతోటే..
@ALL_ROUNDeR107
@ALL_ROUNDeR107 Ай бұрын
రాజు గారు.. ఇక్కడ మనం రాక్షస జాతి గురుంచి మాట్లాడుతున్నాం. ఆ స్త్రీ కూడా రాక్షసులు తో కలిసి మెలసి తిరిగిన ఇంకో రాక్షసి. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడవద్దు కానీ వీళ్ళని ఇలా సమర్డించద్దు...
@padmareddy5980
@padmareddy5980 Ай бұрын
Ame chesindi kuda correct kadukada aadaiayi bharta lenapudu ela cheyochha bayata pedite tappenti
@user-pe3ip5vz5b
@user-pe3ip5vz5b Ай бұрын
వై కామ వారి రాసలీలలు సాయి రెడ్డి గారు kAama lilalu inka ఎన్నో vAri bhugotaalu
@bujjimanager
@bujjimanager Ай бұрын
త్వరలో సిమరాజా గారు ఈ విషయం మీద ఒక ఎపిసోడ్ చేయాలి అని మా విన్నపం.
@vijayachandranbbp375
@vijayachandranbbp375 Ай бұрын
ఆడవాళ్ల జీవితాలతో న్యూస్ తప్పు
@VVGR3633
@VVGR3633 Ай бұрын
Raju garu well said
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 Ай бұрын
Super raju sir your speech
@veeraprasadbandi
@veeraprasadbandi 29 күн бұрын
మీ ఇన్నర్ వాయిస్ చెబితే మరింత బాగుండును.
@jupiter9123
@jupiter9123 Ай бұрын
ఇలాటి విషయాలను social media లో ప్రస్తావించటం correct కాదు...ఏ పార్టీ అయినా ....ఇలా వ్యక్తిగత విషయాలు చర్చించడం సభ్యత అనిపించుకోదు...
@vynalamaamma3846
@vynalamaamma3846 Ай бұрын
Anchor గా మీరు నవ్వవచ్చు అడుగుతూ...కాని విన్నాక rrr గారికి నవ్వు రాకూడదా...
@user-qr9xn6pp8l
@user-qr9xn6pp8l Ай бұрын
R R R garu GENTLEMAN
@hiyarra
@hiyarra Ай бұрын
అయిదేళ్లలో ఎన్నెన్ని ఛండాలలు చేశార్రా దరిద్రులారా...
@Srinivas-zg9tu
@Srinivas-zg9tu Ай бұрын
You are correct sir.
@durgak7847
@durgak7847 Ай бұрын
Jai RRR garu 👏🙏🚲
@pudotavinod784
@pudotavinod784 Ай бұрын
Good analaysis sir
@hemalathapasumamula94
@hemalathapasumamula94 Ай бұрын
Meeru Chala gouravanga matladaru 🙏Very Nice Speeach RRR garu
@user-rghytedfgvcfhyffvj
@user-rghytedfgvcfhyffvj Ай бұрын
ఆవిడకి ఆల్రెడీ ఇద్దరు కవలలు పుట్టారు మొదటి మొగుడుతో
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
🙏☺️👏
@AshokKumar-wk7up
@AshokKumar-wk7up Ай бұрын
Congrats thatayya, good job 👍😂😂
@dvgkmoorthy3296
@dvgkmoorthy3296 Ай бұрын
You are Great n Maturity Gentleman sir. 👍👍👍👌👌👌
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Ай бұрын
A2 బైలు గాడు అబ్బో 🤣🤣🤣😢😢💞తూ
@ballaereneswarao9590
@ballaereneswarao9590 Ай бұрын
💯 correct sir
@harichandkatragadda1840
@harichandkatragadda1840 Ай бұрын
RRR IS REPLAY IS AMAZING. ITS NOT RELATED TO PUBLIC. THIS KIND OF THINGS MEDIA SHOULD AVOID .ITS HIS PERSONAL ISSUE.
@sundharsingr8549
@sundharsingr8549 Ай бұрын
RRR is my mla baga chepparu you are correct
@suryanarayana1640
@suryanarayana1640 Ай бұрын
Raju garu 🙏👍. But..
@vasupsps680
@vasupsps680 Ай бұрын
సాయిరెడ్డి గారు నిజాయితీ నిరూపించుకోవాలి
@thirumaleshthimma2601
@thirumaleshthimma2601 Ай бұрын
ఐనా ఈ పకోడి తాతాగాడు ఇంత పని చెసాడ 😂😂😂😂
@RajuKumar-qr7mw
@RajuKumar-qr7mw Ай бұрын
Correct sir but veesaganiki ventane siksa padali ee bandipotugallaki
@SivaKumar-oo9rq
@SivaKumar-oo9rq Ай бұрын
well said, RRR gaaru.
@damidireddy6351
@damidireddy6351 Ай бұрын
You spoke like a gentleman!
@srihari8301
@srihari8301 29 күн бұрын
Rrr....super
@Krishnap484
@Krishnap484 Ай бұрын
RRR Ji . I salute you for your respect on women.
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Ай бұрын
చాలా సంస్కారం గా RRR మాట్లాడారు. ఇదీ భాష ఆంటే.
@bkrajani3403
@bkrajani3403 26 күн бұрын
శాంతి ని ఇంక ఎక్కువగా బాధ పెట్టకండి పాపం ఇందులో సోషల్ మీడియా పక్కకు పోతే మంచిది
@truevoice579
@truevoice579 Ай бұрын
ఆ ఆడది తప్పు చేసిందని నిరూపణ అయింది. ఇంకా దాన్ని బయటకు లాగ కూడదు అంటారేంటి
@meesalachandrasekharrao3733
@meesalachandrasekharrao3733 Ай бұрын
ఇది మొదటిది కాదు, రెండో అంశం
@haribabukothapalli1207
@haribabukothapalli1207 Ай бұрын
Well said RRR Sir. Once again shown Raju humanity. Love you sir always.
@CSR12615
@CSR12615 Ай бұрын
విసారెడ్డికి విషయంలేక సొంత భార్యకు పిల్లలు లేరని అందరికి తెలుసు. ఇప్పుడు ఈ శాంతి గారి కడుపులో కాసిన కాయ తన భర్తదైతే కాదు కాబట్టి ఏ చెట్టుదో ఆవిడే చెప్పాలి
@rarerim
@rarerim 29 күн бұрын
Rrr garu .do not involve. Court will decide
@user-if6bh6oy9r
@user-if6bh6oy9r Ай бұрын
Meeru raaju lagane matladaru sir. Namaste for your wisdom .
@gktechviews2603
@gktechviews2603 Ай бұрын
You are correct Raghurama Raju garu
@shaiknawazshareefnmpm-made5110
@shaiknawazshareefnmpm-made5110 Ай бұрын
RRR.. Sir hats off for your best suggestion..mee analysis super
@jaganReddy-pl8it
@jaganReddy-pl8it Ай бұрын
congratulations vi.sa.reddy
@SreedharChandra
@SreedharChandra Ай бұрын
సాయి రెడ్డి మీద rrr సాఫ్ట్ అయ్యారు ఎందుకో
@speaktruth3028
@speaktruth3028 Ай бұрын
ఆ రెడ్డి అందుకు సమర్థుడే. 0.5 ఏమి కాదు కదా?
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 Ай бұрын
Bhale vaare..anthe ..Pani yevaroo kanicchaaru..mudra visa gaadida.. Inka veedi ayudham thuppu pattaledhu..roju maintainance chestunnaadu.
@ravikumargudla6001
@ravikumargudla6001 Ай бұрын
RRR having mature talk
@nagireddymandadi3282
@nagireddymandadi3282 Ай бұрын
Chala chakkaga vishleshana chesaru rrr garu
@ravikumarchitturi6109
@ravikumarchitturi6109 Ай бұрын
Congratulations Sai reddy attayya..... Nuvvu magadu raa bujji😅😅😅
@vamsi8669
@vamsi8669 Ай бұрын
పుట్టబోయే బిడ్డకి మగ ఐతే వీసా రెడ్డి అని పేరు పెట్టులి, ఆడ ఐతే సుభాషిణి అని పెట్టులి అటూ ఇటూ గా ఉంటే మాత్రం జగన్ మోహన్ రెడ్డి అని పేరు పెట్టలి
@GODFATHER-gf9vm
@GODFATHER-gf9vm Ай бұрын
యిటువంటి చిల్లర భాష మానుకుంటే మంచిది
@anuradhanare8166
@anuradhanare8166 Ай бұрын
నీ పేరు పెట్టి ది సారీ podu
@vamsi8669
@vamsi8669 Ай бұрын
@@anuradhanare8166మాడా జగన్ రెడ్డి పేరే బాగుంటుంది
@vamsi8669
@vamsi8669 Ай бұрын
@@GODFATHER-gf9vm ఎవ్వరికీ నీకా, ఒక సారి వీసా రెడ్డి ట్విట్టర్ చూసి మాట్లాడు
@Vijay-mi1ql
@Vijay-mi1ql Ай бұрын
😂😂😂
@ssrinivas5188
@ssrinivas5188 Ай бұрын
RRR sir is right sir
@vishnuleel111
@vishnuleel111 Ай бұрын
Shame..
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 Ай бұрын
Divertion politics ycp కి అలవాటే కదా, ఈ లోపు ఇంకేం కొత్తది తెచ్చిపేడతాడో A1 గాడు
@rajarao7030
@rajarao7030 Ай бұрын
6093 batch zindabad
@venkatasivaprasadpulivarth6959
@venkatasivaprasadpulivarth6959 Ай бұрын
RRR IS GREAT
@gsankaram5795
@gsankaram5795 Ай бұрын
👌👌
@Vidyasagarbb
@Vidyasagarbb Ай бұрын
Wrong. We have seen how this lady has done shameful activities. Why give special treatment to women in this case of illicit relationship ? This hypocrisy should be avoided. Be it man or woman, treatment should be same if it’s illicit relationship. Either don’t talk about anyone or talk about both genders..,
@chinnarichinnari108
@chinnarichinnari108 Ай бұрын
Anchor didn't expect 😂😂he is upset with his epic reply 😂😂
@satyakumar1497
@satyakumar1497 Ай бұрын
Rrr garu very grest
@sonurani8230
@sonurani8230 29 күн бұрын
Y that Lady has to Keep Illegal contact as a Lady iam asking?
@srinivasaraochintapallichi8202
@srinivasaraochintapallichi8202 28 күн бұрын
RRR always correct 💯
@maryrepu1027
@maryrepu1027 Ай бұрын
Ex CM thugluk garini intoragate cheyataniki governor pre permission theesukovalani ,loopholes lekunda theeharki pampandi sir.
@charyulumangavalli3391
@charyulumangavalli3391 28 күн бұрын
Yes. What RRR is correct. Media should stop this.
@laxmikanthification
@laxmikanthification Ай бұрын
Adhikaranni addupettukuni chesina pratipani kandanarhame Raju garu
@abhangsmurthy
@abhangsmurthy Ай бұрын
RRR well spoken sir🙏
@smartgeddada1704
@smartgeddada1704 Ай бұрын
రఘు రామ రాజు గారు మీల్లి ఉంది సూపర్ సార్ కంగ్రాట్స్
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff Ай бұрын
Yemi vadakam sir, vadakam ante idhi sir
@ppraja5127
@ppraja5127 Ай бұрын
RRR కి సాయిరెడ్డి మిత్రుడు 😂
@ravindrakaranam2675
@ravindrakaranam2675 Ай бұрын
Chilipi sai
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 Ай бұрын
Don't worry about Saireddy Mr RRR 😡
@srinib.r.k988
@srinib.r.k988 Ай бұрын
I agree with Raghuram honesty...
@ravikutumbaraoravi9348
@ravikutumbaraoravi9348 Ай бұрын
Thanks so much Pandu kothi thata for ensuring entertainement for next one week
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 22 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 32 МЛН
Why UK 🇬🇧 is going Bankrupt? : Detailed Economic Case Study
20:37
Think School
Рет қаралды 1,3 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 22 МЛН