No video

NTR and Savitri Movie Devata.. Unknown facts

  Рет қаралды 351,930

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

#NTR #Padmanabham #Devatha #Savitri
NTR and Savitri Movie Devata.. Unknown facts
Subscribe our channel for more videos

Пікірлер: 129
@ShivaAmineni
@ShivaAmineni 2 жыл бұрын
అధ్బుతమైన చిత్రం... అలయాన వెలసిన... కన్నుల్లో గుసగుసలు పాటలు ఆహా అద్భుతః అనాలి
@srirajav7561
@srirajav7561 Жыл бұрын
కన్నుల్లో మిసమిసలు
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 2 жыл бұрын
నచ్చట మేమిటి? చాలా బాగా నచ్చింది. అజరామరమైన స్మృతులు వినే అవకాశం కలిగింది. ధన్యవాదాలు. కళామతల్లి ముద్దు బిడ్డలు మీరు పేర్కొన్న వారంతా. కాలం గడచిపోతున్నది. ఊరకే గడచిపోతే బాధలేదు. కబళిస్తూ గడచిపోతున్నందుకే కలిగే బాధ అంతా.
@bharathchandra7641
@bharathchandra7641 2 жыл бұрын
పద్మనాభం గారు మంచి నటుడు అలాగే మంచి గాయకుడు కూడ.
@choudarymv6479
@choudarymv6479 2 жыл бұрын
పద్మనాభం // పాత్ర చిన్నదైన పెద్దదైన-మస్తుగా ప్రదర్శించాడు జబర్దస్త్, నాల్గు దశకాలలో తేలిగ్గా -నాల్గు శతకాలు కొట్టిన ఘనాపాటి! పొట్టివాడే అయితేనేం గట్టివాడు - పిట్ట కొంచం కూత ఘనం, ఆపొట్టినే సోపాన మెట్టు వలె - అనువుగా మలచుకున్న దిట్ట! హాస్యానికి అత్తర్లు అద్దిన ధీశాలి - తనదైన ఒక విలక్షణ శైలి, నాయకునికి ఆప్తుడిగా-సహాయకుడుగా మెరిసిన ఘటికుడు! నవ్యరీతుల్లో నవరసాలందించి నవ్వులు భలే పంచిన జంట, పద్మనాభం-గీతాంజలి ఆరోజుల్లో ప్రేక్షకులకు కన్నుల పంట! సినీ రంగంలో ఎంత ఎత్తు ఎదిగినా మరులేదు నాటక రంగాన్ని, ఆదాయ నిమిత్తం లేకుండా నాటకకళను పోషించిన కళాతపస్వి! అతి మంచితనం అందరిని నమ్మడం తన కొంప ముంచాయని వాపోయి చేతులుకాలాక ఆకులు పట్టుకున్న అమాయకచక్రవర్తి! చరమాంకంలో భుక్తి కొరకు ఆయన పడిన ఇక్కట్లు వర్ణణాతీతం, అనామక పాత్రలు వెయ్యవలసి రావడం జీవితంలో కొసమెరుపు! బాలుని సినీ ప్రపంచానికి పరిచయము జేసిన బహుశ్రేష్ఠ దూరద్రష్ట, దండి చెయ్యి నిండు మనసు కండ గుండెగల ఆదర్శ దర్శక నిర్మాత గాయక సంగీత రసజ్ఞ స్రష్ట బహుముఖ ప్రజ్ఞాశాలి హాస్యరసవల్లరి, కళానిధి పద్మనాభం ఆంధ్రుల మనసులో ఎప్పుడూ చిరంజీవియే!!
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
నిర్మాత, దర్శకుడు,హాస్యనటుడు, దయార్ద్ర హృదయుడు, శ్రీ బాలుని పరిచయం చేసిన మహానుభావుడు. 🙏
@bellamkondasrinivasarao1814
@bellamkondasrinivasarao1814 2 жыл бұрын
Good actor padmanabham
@mvrr2270
@mvrr2270 2 жыл бұрын
మహా నటులకు ధన్యవాదాలు💐💐💐💐
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
@nateswararaodhavala429
@nateswararaodhavala429 2 жыл бұрын
Very well said Sir 🙏
@ratnakumarm9758
@ratnakumarm9758 2 жыл бұрын
గీత రచయిత వీటూరి గురించి చెబుతూ... వేటూరి ఫోటోను చూపించారు. ఎన్టీఆర్ 'దేవత ' వచ్చిన దాదాపు దశాబ్దం తర్వాతనే వేటూరి చిత్ర పరిశ్రమకు వచ్చారు.
@snvdsurya4852
@snvdsurya4852 8 күн бұрын
వేటూరి మొదటి చిత్రం ఓ సీత కథ
@sattarshaik9490
@sattarshaik9490 2 жыл бұрын
Very important information. The behaviour of legend NTR in doing extra schedules during night time speaks volumes of goodness. It is learnt that though Padmanabham paid Rs. 50, 000 to NTR, he returned 10,000 to Padmanabham as he felf happy to act in his Co star picture. In this video, the photo of Veturi is shown instead of Veeturi.
@venkatasivasankarasastryku537
@venkatasivasankarasastryku537 2 жыл бұрын
Devata is a legend film. Everybody enjoys the film and feel proud of our padmanabham.But in last days he was not happy.
@umakanthsharmabj6207
@umakanthsharmabj6207 2 жыл бұрын
@@venkatasivasankarasastryku537 p
@sudhakarramugalla545
@sudhakarramugalla545 2 жыл бұрын
0
@nvsraju2645
@nvsraju2645 2 жыл бұрын
@@venkatasivasankarasastryku537 ĺp
@nagarajmreddy878
@nagarajmreddy878 2 жыл бұрын
Great NTR
@rachaiahpasupula6374
@rachaiahpasupula6374 2 жыл бұрын
గొప్ప చిత్రంగా నిలిచింది, పాటలన్నీ శ్రోతలను అలరించాయి,మగువేగా భగవానునికి మధుర భావన,అన్న చరణం అక్షర లక్షల విలువ చేస్తుంది.
@rachaiahpasupula6374
@rachaiahpasupula6374 2 жыл бұрын
మగవానికి బదులుగా భగవానునికి అని పొరపాటు గా వచ్చింది,ఎడిట్ చేయడం రాలేదు,
@shaiknabi5411
@shaiknabi5411 2 жыл бұрын
Super movie
@kollapusrinivasarao8006
@kollapusrinivasarao8006 2 жыл бұрын
చాలా మందికి తెలియఁని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 жыл бұрын
Great Pcr. All songs are vgood.🙏
@yekkalurjahangeer3008
@yekkalurjahangeer3008 2 жыл бұрын
Inthati charethra kala cinima ki anthati actor sri padbhanabham garu cinima thiyatam thenene meru KZfaq lo chappata chalabagundhi dhanyavadalu 🙏👌🌹💐
@sivareddycidde2800
@sivareddycidde2800 2 жыл бұрын
No words to say about this film and songs also.
@sandyparella1129
@sandyparella1129 2 жыл бұрын
Chala baga chepparu appati vishayalu meeku telisina Vanni maku cheppandi mee voice chala bagundi thank you
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Ntr🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️💚
@rajaakhi1299
@rajaakhi1299 2 жыл бұрын
Legand actor has introduced ous a great singer to us hat's to u sir we miss you both of you sir
@pvsr4583
@pvsr4583 2 жыл бұрын
Very nice video coverage on Sri Padmanabhan gari 'Devata movie' acted by legends like Sri NTR, Sri NAGAYYA & smt. SAVITRI, etc... It would have been more impressive if Some words are spoken about Legendary singer Sri Ghantassla garu also who rendered ever lasting hit songs in this movie. like "Alayana velasina... and Bommanu chesi pranam posi...."
@parvathaiahregati2515
@parvathaiahregati2515 11 ай бұрын
మీ వీడియోలు అన్నింటినీ సీడీ రూపంలో నికి తీసుకుని రావాలని కోరు చున్నాను
@raghuakkinapalli5562
@raghuakkinapalli5562 2 жыл бұрын
చాలా బాగా వివరించారు
@srinivasalur61
@srinivasalur61 2 жыл бұрын
Devatha cinema is legendary movie
@ns-ud5lj
@ns-ud5lj 2 жыл бұрын
Ekkadikelli poyinayi sir aa rojolu aa maha natulu natee manulu aa directorlu aa sangeeta darshakulu NTR GHANTASALA ANR valliddari kosm eeyana puttaru eeyana kosam valliddaru putyaru. Thank you sir
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 3 ай бұрын
GREAT N.T.R
@prasadyvgk4833
@prasadyvgk4833 2 жыл бұрын
Sir your voice is excellent.I prefer to watch your all videos to listen your voice.The way you are explaining is very good with good script.I would like to know your life details thru vendi vennela.pls think to give more information to give extend the each episode atleasr 10 minutes like Kiran Prabha talk show because your modulation is excellent.Thankyou sir.I am 62 years old
@ActorShankarMahanthi
@ActorShankarMahanthi 2 жыл бұрын
Thank you yvgk prasad garu 🙏
@olcotttheosophy
@olcotttheosophy 2 жыл бұрын
☑️
@gopipandeti5830
@gopipandeti5830 2 жыл бұрын
Legendry actores
@nagujonnalagada437
@nagujonnalagada437 2 жыл бұрын
Superb🎶🙏🙏🎶
@sridurga3017
@sridurga3017 4 ай бұрын
వీటూరి అనిచెప్పి వేటూరి నీ చూపించారు కానీ ఈ సినిమాకు వీటూరి గారే కరెక్ట్ అనుకుంటా
@suryaprakashcheppalli2052
@suryaprakashcheppalli2052 2 жыл бұрын
Excellent 👌🏼
@sambavusudarshan8862
@sambavusudarshan8862 2 жыл бұрын
మంచి చిత్ర. 👍🙏
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 жыл бұрын
All songs are vgood 👌
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Jai ghantasal gaaru🙏🙏🙏
@brahmaiahbanala4305
@brahmaiahbanala4305 2 жыл бұрын
Excellent....
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 жыл бұрын
The photo shown was that of Veturi and not VEETURI. Padmanabham garu was a famous comedian and good artist. He did not deserve the sufferings he had during his last days. Destiny should have been a little more better for him. He was reportedly a good human being.
@madhavirajavolu5987
@madhavirajavolu5987 2 жыл бұрын
No words to describe about annagari dedication 👏
@kistappachoragudi973
@kistappachoragudi973 2 жыл бұрын
Good information sir
@khariharalalgupta1242
@khariharalalgupta1242 9 ай бұрын
Super
@lakshmikantharao2863
@lakshmikantharao2863 4 ай бұрын
జై NTR
@hanumanthreddy2311
@hanumanthreddy2311 2 жыл бұрын
Good video sir.
@gktechviews2603
@gktechviews2603 Жыл бұрын
EVERGREEN SUPER MOVIE 👌
@SharadaDeviParsi
@SharadaDeviParsi 2 жыл бұрын
Good movie
@akulasrinivassrinivas9079
@akulasrinivassrinivas9079 2 жыл бұрын
Wonderful information tq
@venkataramayyakhanderayani1803
@venkataramayyakhanderayani1803 2 ай бұрын
ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయన్ని మోసం చేసి ఆయన సినిమాల హక్కుల్ని బలవంతంగా రాయించుకున్నాడని ఆయనే ఇంటర్వూలో చెప్పారు.
@packwellinds7748
@packwellinds7748 2 жыл бұрын
Aa kalam, aa natuloo, aa ankitha bhaavam very. Anduke antha baagaa AA chithram vacchindi. " Aalay aana velisina...." Paata ajaraamaram 🙏
@trinadhdhulipala2108
@trinadhdhulipala2108 11 ай бұрын
వీటురి గారే గొప్ప పాటల రచిత
@sagarprathipati8390
@sagarprathipati8390 2 жыл бұрын
ఈ సినిమా షూటింగ్ వొక రొజు రాత్రిపూట అయ్యి వచై టపుడు మద్రాస్ జూ పార్క్ ప్రక్క నుండి వస్తు వున్నారు అన్నగారు మాంచి నిద్ర లొ వున్నారు.అనుకోకుండా పెద్దపులి యెడురు పడినది తప్పు కొని వెళ్లారు.మరునాడు ఉదయం పద్మ గారూ అన్నగారు రాత్రీ పులి కనిపించింది మరి యెట్లా చేసారు అని అడిగిగాడు ఎమీ లేదూ నెను పులితొ ఎయి పులి లోపల సింహం వుంది అన్నాను అంతే పులి వొకటే పరుగు
@alex-pc6ej
@alex-pc6ej 2 жыл бұрын
Super evergreen legend movie
@olcotttheosophy
@olcotttheosophy 2 жыл бұрын
☑️ from the USA
@laxminarayanacharychakrava9543
@laxminarayanacharychakrava9543 2 жыл бұрын
Patala rachayita veeturi garu Veturi kadu photo veturi sundaraRAmamurthi garidi
@srmurthy51
@srmurthy51 2 жыл бұрын
స్వామి..అద్భుతమైన సేకరణ..కానీ ఒక్కచోట చిన్న సవరణ...వీటూరి అని వేటూరి ని చూపారు
@nagajasastrymunimadugu3673
@nagajasastrymunimadugu3673 2 жыл бұрын
వీటూరి అని వేటూరి గారి ఫోటో చూపారు. సరిజేయండి.
@bvlakshmitelugu2059
@bvlakshmitelugu2059 2 жыл бұрын
Wonderful movy
@arunslv2761
@arunslv2761 2 жыл бұрын
Yuga purushudu mana ntr devdu 🙏🙏
@krishnaprasadtadinada2809
@krishnaprasadtadinada2809 2 жыл бұрын
Wonderful
@Yannagirisrinu4455
@Yannagirisrinu4455 2 жыл бұрын
Excellent movie
@srinivassns9591
@srinivassns9591 2 жыл бұрын
👌👌😊🕉️🚩
@narayanamurthyrachakonda8756
@narayanamurthyrachakonda8756 2 жыл бұрын
Photo వీటూరి గారిది కాదు... వేటూరి సుందర రామమూర్తి గారు.
@maharshidvr3545
@maharshidvr3545 2 жыл бұрын
Yes...You are correct...ఈ సినీమాతీసే సమయానికి వేటూరి SRM చిత్రరంగంలో కి రాలేదు....
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 жыл бұрын
Sir, lyricist photo is not Veeturi, Veturi Sundara Ramamoorthy (Sankarabharanam fame)
@devarakondavenkataramana8149
@devarakondavenkataramana8149 2 жыл бұрын
kzfaq.info/get/bejne/ms1_gteJs6_KZas.html you are correct, brother. Not veturi it is veeturi
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 2 жыл бұрын
Excellent narration Vendi Vennala garu. Why did you stop without telling number of centres of 100 days ? Padmanabham garu was one of the few successful artistes who hailed from Rayalaseema….
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 жыл бұрын
Padmanabham garu belonged to somewhere near Ongole/Tenali I think.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 2 жыл бұрын
@@swaminathakrishnapingale2695 No Sir. His native place is Simhadripuram in Kadapa dist AP
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 жыл бұрын
@@mnkashivishwanathan4789 Mistake noted, please excuse.
@perijagannadharao5959
@perijagannadharao5959 2 жыл бұрын
Ultimate pic
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr 2 жыл бұрын
Great hiro from jksm mudiraj snr ntr vrbmni tg
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 3 ай бұрын
APPATIKI RAMARAO GARU GANTHA SMRUTHILO UNDATAMU CHE ADHRUSTAVANTHUDU PADHMANABHAMU GARU
@bathulaprasad2618
@bathulaprasad2618 2 жыл бұрын
Suparntr
@kchandralatha6532
@kchandralatha6532 2 жыл бұрын
Manajaati muddubidda NTR.
@vamsimohan-sn1kx
@vamsimohan-sn1kx 3 ай бұрын
వీటూరి అని వేటూరి గారి ఫోటో చూపిస్తున్నారు
@shaikshaikshaik2905
@shaikshaikshaik2905 9 ай бұрын
Super sir 🙏 👏
@venkataramana2941
@venkataramana2941 2 жыл бұрын
One small mistake.you told veeturi.but shown veturi photo
@subrarampalli5519
@subrarampalli5519 2 жыл бұрын
Veeturi place lo Veturi Sundara Ramamurthy photo vesaru
@VENDIVENNELA
@VENDIVENNELA 2 жыл бұрын
పొరపాటు జరిగింది మన్నించండి
@govinduk8746
@govinduk8746 2 жыл бұрын
అయ్యో! ఇంకెక్కడి కాంగ్రెస్!? అదొక పార్టీ అని,దేశానికి స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న పార్టీ అని, అనేక సం:రాలు దేశాన్ని పరిపాలించారు అని మాత్రమే గుర్తుపెట్టకోవలసిందే!? ఇక పాదయాత్రలు,నిరసనలు వ్యక్తం చేస్తూ పోవాలి తప్ప,దాన్ని ఎవరూ పట్టించుకోరు!?కాబట్టి మీరు కూడా మరచిపొండి!?
@bhaskarraovacha269
@bhaskarraovacha269 2 жыл бұрын
Veturi photo is shown instead of veeturi
@Ramlotus
@Ramlotus 2 жыл бұрын
అప్పటికి వేటూరి గారు సినీ పరిశ్రమకి రాలేదు...వీటూరి గారు అని వేరే రచయత వున్నారు...ఆయన అయ్యి వుంటారు...
@narayanaps
@narayanaps 2 жыл бұрын
పాట రచయిత వీటూరి. వేటూరి కాదు. ఇద్దరూ వేరు.
@bandanandakumarreddy3261
@bandanandakumarreddy3261 2 жыл бұрын
Aa days lo work pai dedidication ala undaedi sir... Artists ki... Manchi stories tho movies teestae movie eppudaina hit avutaayi... Andukae vallu legendary.... Ayyaru.
@voletishankar100
@voletishankar100 2 жыл бұрын
చాలా కష్టపడ్డావు గానీ..వీటూరి కి వేటూరి కి తేడా తెలుసుకోండి ముందు..
@chandrasekhar8438
@chandrasekhar8438 2 жыл бұрын
1965 LO NTR CINEMALU 12RELEASE AYTHY IDI 132 VA CINEMA RELEAGE DATE 24-7-1965
@somsolesrinivasarao2346
@somsolesrinivasarao2346 10 ай бұрын
మీరు రచయిత వేటూరి సుందర రామమూర్తి ఫోటో చూపించారు .instead of Veetoori.
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
వేటూరి నీ చూపించి వీటూరి అని చెప్పారు
@PKJBL
@PKJBL 9 ай бұрын
వీటూరి కి వేటూరి కి తేడా తెలియలేదా..??
@meduriravindranath2023
@meduriravindranath2023 2 жыл бұрын
Lyricist Veeturi is different from Veturi. Veturi picture is not suitable in the video. Please check.
@jettiramannachowdary4605
@jettiramannachowdary4605 2 жыл бұрын
దేవత సినిమా
@srirajav7561
@srirajav7561 Жыл бұрын
రచయిత వేటూరి అని వేటూరి సుందర రామమూర్తి గారి ఫోటో చూపించారు. ఆ రచయిత వేటూరి కాదు వీటూరి. సుందర రామమూర్తి గారు అప్పటికి సినిమాల్లోకి రాలేదు. సరిచేసుకోండి
@jaganmohanraomopidevi4212
@jaganmohanraomopidevi4212 2 жыл бұрын
K hemababararao background eamy cheppara....????
@jaganmohanraomopidevi4212
@jaganmohanraomopidevi4212 2 жыл бұрын
Vituri photo ki bhaduluga porapatuna veturi sundaramurthy ni pettaru .
@mahesh-ur3td
@mahesh-ur3td 2 жыл бұрын
Mee voice, pronunciation baaguntundi maastaaru kaani ekkuva full stops tho slow ga chepthunnaru. Kaastha fast ga chepthey better ga untundi.. idi suggestion maatramey, marolaa anukokandi
@g.venkataramana9310
@g.venkataramana9310 Жыл бұрын
Veeturi ani veterinary photo vesaremiti
@konerugangadhararao6759
@konerugangadhararao6759 2 жыл бұрын
You don’t know who is Veturi and Veeturi and you are a analyst.
@VENDIVENNELA
@VENDIVENNELA 2 жыл бұрын
పొరపాటు జరిగింది మన్నించండి
@Raghuveer-l2v
@Raghuveer-l2v 2 жыл бұрын
@@VENDIVENNELA mistakes jarugutuntai . Information is important
@VK.Babu1
@VK.Babu1 2 жыл бұрын
a analyst is wrong an analyst correct
@dbrahmaiah1970
@dbrahmaiah1970 2 жыл бұрын
వీటూరి ఫోటో బదులు వేటూరి ఫోటో చూపించారు...
@user-us8lv8ei9l
@user-us8lv8ei9l Жыл бұрын
Devatha typed as Dematha
@GiridharReddy-fr7bg
@GiridharReddy-fr7bg 11 ай бұрын
Hi
@ashokmoturu1539
@ashokmoturu1539 2 жыл бұрын
Sorry to say mr Padmanabhan,mr chelas,mr Rajababu,,they r not learned from NTR and ANR,poor fellows.
@sivasankar7890
@sivasankar7890 2 жыл бұрын
Mari Padmanaabham inti appu teerinda?
@VENDIVENNELA
@VENDIVENNELA 2 жыл бұрын
దేవత సినిమాకు వచ్చిన లాభాలతో పద్మనాభం ఇంటి అప్పు తీర్చేసారు . నిర్మాతగా కొనసాగారు . పది సినిమాలు తీశారు . అయితే అగ్ర హీరోల జోలికి వెళ్లకుండా అందుబాటు లో ఉన్న చిన్న హీరోలతోనే సినిమాలు తీశారు . అదే తను చేసిన తప్పు అని పద్మనాభం గారు అంటుండేవారు
@chandrasekhar8438
@chandrasekhar8438 2 жыл бұрын
12 cinemalu teesay money vaccindhi
@nagarajmreddy878
@nagarajmreddy878 2 жыл бұрын
@@VENDIVENNELA అవును. అగ్ర నటులతో తీసివుంటే ఆస్తి పోయేది కాదు.
@premakumargundluri9980
@premakumargundluri9980 2 жыл бұрын
Ysja ap CM garu after ten years india pm
@vutukuruvenkataramasubbara3115
@vutukuruvenkataramasubbara3115 2 жыл бұрын
NATHADRI
@nagbnp4155
@nagbnp4155 2 жыл бұрын
veeturi badhulu veturi bomma vesaaru,...........
@syedmohaboobbasha4657
@syedmohaboobbasha4657 2 жыл бұрын
Veeturi veru Vetoori veru ఫోటో మారింది
@bhaskararaochitumadugula2611
@bhaskararaochitumadugula2611 2 жыл бұрын
Comitment aaa rojullo aa natulake chellindhi
@venkatvedula793
@venkatvedula793 2 жыл бұрын
వీటూరి పేరు చెప్పి వేటూరి ఫొటో వేసారు చూడండి.
@sattisatyanarayanareddy4868
@sattisatyanarayanareddy4868 12 күн бұрын
మరపురాని చిత్రం
@venkatvedula793
@venkatvedula793 2 жыл бұрын
వీటూరి ఫొటో పెట్టండి.
@budiramarao4217
@budiramarao4217 2 жыл бұрын
Veeturiphotopostcheyyaledu.veturiphotovesarusaricheyandi
Contraversy between NTR..Gummaadi..Full details
10:07
VENDI VENNELA
Рет қаралды 87 М.
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 35 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 16 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 49 МЛН
Untold Story About Vangara Venkata Subbayya
6:41
VENDI VENNELA
Рет қаралды 77 М.
Interesting facts about krishna and chiranjivi films
14:50
CINEMA SITRAALU
Рет қаралды 132 М.
Visual Wonder Patalabhairavi...Untold Story
9:56
VENDI VENNELA
Рет қаралды 86 М.
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН