Jaganని తప్పుదారి పట్టించిందెవరు? YCP అధినేతను కాకి లెక్కలతో నమ్మించిందెవరు? | Chairman's Desk | Ntv

  Рет қаралды 614,862

NTV Telugu

NTV Telugu

Ай бұрын

Jaganని తప్పుదారి పట్టించిందెవరు? YCP అధినేతను కాకి లెక్కలతో నమ్మించిందెవరు? | Chairman's Desk | Ntv
#ysjagan #ysrcp #appolitics #chairmansdesk
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 1 000
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 Ай бұрын
తప్పు మొత్తం జగనే చేసాడు. అధికార మదం తో అహంకారం తో ఊగి పోయాడు
@raviteja338
@raviteja338 Ай бұрын
True
@mahidharreddy7256
@mahidharreddy7256 Ай бұрын
Ne guvva
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 Ай бұрын
@@Aravind-fy2rb ఓవర్ వద్దు
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 Ай бұрын
@@Aravind-fy2rb మాకు బూతులు తెలుసు
@potnurubalu2958
@potnurubalu2958 Ай бұрын
అందుకే గా మొగ్గ గుసేడు ​@@Aravind-fy2rb
@gk-fc3vc
@gk-fc3vc Ай бұрын
ఐప్యాక్ వేస్ట్, ఎమ్మెల్యేలు తో సీఎం ఎప్పుడు టచ్ లో ఉండాలి
@Manikyam-yy3ku
@Manikyam-yy3ku Ай бұрын
Y I was
@Truth-Speaker
@Truth-Speaker Ай бұрын
EVM lu bro don't blame Jagan sir😢
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
2019 also ​@@Truth-Speaker
@rajendraprasadbodicherla6594
@rajendraprasadbodicherla6594 Ай бұрын
ప్రజల మధ్యన ఉండాలి
@rajakusam77
@rajakusam77 Ай бұрын
​@@Truth-Speakerఈ భ్రమల కే 11 వచ్చింది...evm లు అని సరిపెట్టుకుంటే ఈ సారి 11 కూడా రావు..తప్పు లు తెల్సుకుని సరిదిద్దుకోండి..
@user-xy2vj8tl6r
@user-xy2vj8tl6r Ай бұрын
జగన్ గారి ప్రభుత్వం లో ఏ ఓక మంత్రి కి ఆ శాఖ సబ్జెక్ట్ తెలియదు బూతులు మాత్రం బాగా తెలుసు
@venkatarr
@venkatarr Ай бұрын
అసలు వైసిపి కి ఈ 11 స్థానాలు ఎలా వచ్చాయో కూడా అర్థం కావట్లేదు. ఇంత చెత్త పాలనకు ఒక్కటి కూడా రాకూడదు😂😂
@venkyvenkatesh2278
@venkyvenkatesh2278 Ай бұрын
🤣🤣🤣😆😆😆
@rakeshsunkara438
@rakeshsunkara438 28 күн бұрын
4 రావాలి 11 ఎలా వచ్చాయి
@vallabhyogi3285
@vallabhyogi3285 15 күн бұрын
నాకూ అదే అనిపించింది
@ravipemmasani6991
@ravipemmasani6991 Ай бұрын
అభివృద్ధి అనే పదం మరిచిపోయాడు జగన్ అందుకే ఓడిపోయాడు
@rajashekarreddy121
@rajashekarreddy121 Ай бұрын
Mi pacha kallaki kanapadadhu entha develop chesina 1) medical collages 2) ports 3) veligonda project 4) koparthi sez 5) udhanam. ...... ...... Inka elantivi enno Mi babu garu 14-19 start chesi complete cheaindi okati chepu
@venukalluri7679
@venukalluri7679 Ай бұрын
రవి పెమ్మ సాని రవి కమ్మ సాని దయచేసి అభివృద్ధి లేదు అభివృద్ధి చేయలేదు అని అబద్ధాలు చెప్పటం మాని వేసి మనుషులు గా jeevinchandi
@srisrikanth5292
@srisrikanth5292 Ай бұрын
Telanghana lo abhivrudhi bhaghundhi Mari kcr endhukhu vodipoyaru
@wildopia123
@wildopia123 Ай бұрын
Chandra Babu development AP Why CBN lost CM.
@wildopia123
@wildopia123 Ай бұрын
In 2019. CBN lost CM.
@deviprasad3781
@deviprasad3781 Ай бұрын
ఎన్ని సర్వేలు వచ్చిన, ఎంత మంది తో సర్వే చేయించిన, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళని ఎవరు మోసం చేయలేరు.ఇది నిజం
@vijaybabu5439
@vijaybabu5439 Ай бұрын
EVM HAD MADE FRAUD
@Truth-Speaker
@Truth-Speaker Ай бұрын
EVM 🪄✨ magic
@nageshkambhampati5086
@nageshkambhampati5086 Ай бұрын
2019 bro.
@vijaybabu5439
@vijaybabu5439 Ай бұрын
SAVE DEMOCRACY COUNTRY BAN EVM SYSTEM
@nageshkambhampati5086
@nageshkambhampati5086 Ай бұрын
2019 bro.
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 Ай бұрын
అంతా బాగానే ఉంది కానీ ఈ నిజం ఈ ఐదేండ్ల లో ఎందుకు చెప్ప లేదు మేడం
@postalinformation77
@postalinformation77 21 күн бұрын
Chepte ads raavu kadha bro
@nayak.b1739
@nayak.b1739 19 күн бұрын
Cheppinaa vaadiki ardam kaadu bro. Endukantee first class student kadaa? Ippatikaina enduku oodinchharoo teliydata. Himalayalaki velli tapassu cheestee telustundi.
@komaleswaraovadaganadham9053
@komaleswaraovadaganadham9053 18 күн бұрын
చెప్పినా వినేది ఎవరు , MLA లు చెప్పిన వినలేదు భజన చేసే వాళ్ళను నెత్తిన ఎక్కించుకున్నాడు.
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 13 күн бұрын
Marokati add cheyyali bro.Evaraina saahasiste jail kega.
@amohanchakravarthi3547
@amohanchakravarthi3547 Ай бұрын
మీ ఛానల్ కూడా ఊహించి ఉండదు. జగన్ ఓటమి జగనే తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్కరికీ తెలుసు, జగన్ నాకు తెలియదు అన్నాడు అంటే అంత కంటే అమాయకత్వం ఏ పార్టీ అధ్యక్షుడి కి ఉండదు. ఈ ఓటమి నుంచి నేర్చుకుంటే నిలబడతాడు.లేదంటే....
@ImageIllusion433
@ImageIllusion433 Ай бұрын
Vaadu nerchukoni Koda vadayya, inka sankanaki poddi rastram, vaadu manishi ga anavasaram
@ind930
@ind930 Ай бұрын
This is Paytm party
@lakshminarayana4327
@lakshminarayana4327 Ай бұрын
15 లక్షల ఉద్యోగులు (రిటైర్డ్ ఉద్యోగులు కలిపి) ఫ్యామిలీ ఓట్లు కలిపి దాదాపు 60 లక్షలు ఓట్లు. ఉద్యోగులను సతాయించి మొదట ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, చంద్రబాబు లు ఇపుడు జగన్. ఐతే జగన్ కి ఇదేదీ అర్థం కాలేదంటే. ఒకటి అమాయకుడు లేదా అహంకారి అయి ఉండాలి. ఉద్యోగుల్లో వైసిపి కి అభిమానులు ఉంటారన్న చిన్న లాజిక్ జగన్ కి అర్థం కాలేదు
@lakshmanareddydesireddy3445
@lakshmanareddydesireddy3445 Ай бұрын
మీ రిఫర్స్ టెండరింగ్ ఫెయిల్ మీ మద్యం పాలసీ ఫైల్ మీ మూడు రాజధానులు ఫెయిల్ సిపిఎస్ రద్దు ఫెయిల్ మీ బటన్ నొక్కడం ఫెయిల్ చంద్రబాబు గారి మీద కేసులు ఫెయిల్ ఎవరికి పడితే వారికి మీరిచ్చిన మంత్రి పదవులు ఫెయిల్ మీరు పెట్టుకున్న సలహాదారులు ఫెయిల్ అన్నింటికన్నా బ్లండర్ మిస్టేక్ మీరు నమ్ముకున్న ఐపాడ్ పకోడీలు కార్యకర్తలను గాలికి వదిలేయటం ఎవడికి పడితే వాడికి సీట్లు ఇస్తే చెప్పుకోడానికి బాగుంటుంది 🌹 కానీ ఓట్లు రావు సార్ మీరెవరు సార్ రాజకీయం మార్చటానికి మీకు రాజకీయం చేతకాదు సార్ ఇప్పటికైనా మారండి ఒక ఎస్సీ కి పదవి ఇచ్చినంత మాత్రాన ఎస్సీ లందరికీ పదవులు వచ్చినట్టు కాదు సార్ ఒక రెడ్డికి పదవి వచ్చినంత మాత్రాన రెడ్డి లందరికీ పదవులు ఇచ్చినట్టు కాదు సార్ ఒక ముస్లిం సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినంత 11:25 మాత్రాన ముస్లింలందరూ
@nagendrareddy9255
@nagendrareddy9255 Ай бұрын
Annitikanna ycp legal fail. Tdp legal success anthe
@balakrishnajasti462
@balakrishnajasti462 Ай бұрын
👌👌👌
@papabaikomara2597
@papabaikomara2597 Ай бұрын
Tadepalli camp కి జనాల్లో లేకపోతే ఓటమి ఇలాగే ఉంటుంది పరిమితమైన వాళ్ళు
@user-kx5mm5qi8t
@user-kx5mm5qi8t Ай бұрын
Correct గా చెప్పారు, అధికార, ప్రజాధనం విచ్చలవిడిగా దుర్వినియోగం, దరిద్రం పోయింది
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 29 күн бұрын
​@@G_vgcsuper anna
@krishnapragnapuram9265
@krishnapragnapuram9265 Ай бұрын
సజ్జల రామకృష్ణారెడ్డి ని ఫస్ట్ పదవులు నుంచి తీసేస్తే వైసిపి ఏమైనా బాగుపడతాయి
@pvr1436
@pvr1436 Ай бұрын
2014,2019 లో సానుభూతి 2024 లో జగన్ ప్రజల నమ్మకం కోల్పోవటం
@nossamsiva2275
@nossamsiva2275 28 күн бұрын
పావలా కి 21కి 21కి ఎలా వస్తాయి. ఎలా నమ్ముతారు ప్రజలు
@pvr1436
@pvr1436 27 күн бұрын
@@nossamsiva2275 కూటమి + జగన్ వ్యతిరేక ఓట్లు వలన ,ఐనా జగన్ కి 13000000 ఓట్లు దాకా వచ్చాయి evm ని tamper చేస్తే జగన్ కి అన్ని ఓట్లు ఎలా వస్తాయి .కూటమి విజయం నిజం ప్రజలు సచ్చందంగా కూటమికి ఓట్లు వేశారు evm tampering అసాధ్యం , అది సాధ్యమైతే మోడీకి అనుకూలంగా సీట్స్ వచ్చేవి tdp మీద ఆధారం అవసరం ఉండేది కాదు
@muralisarma306
@muralisarma306 Ай бұрын
లక్షా తొంభై వేల అబద్ధాలు తో 2019 లో గెలిచాడు. ప్రతి సారి ప్రజల నీ పిచ్చి వాళ్ళ నీ చెయ్యడం కష్టం అబద్దాల తో. ఆమాత్రం తెలియదా ?
@chandramuppaluri6557
@chandramuppaluri6557 Ай бұрын
అతనే ఒక తప్పటడుగులు వేసిన వ్యక్తి. అతని కి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.
@PremKumar-yz4kz
@PremKumar-yz4kz Ай бұрын
గర్వం తగ్గించుకుంటే ఓటమికి కారణం తెలుస్తుంది. నిందల గురించి కాకుండా నిజాల గురించి వెదకండి.
@nossamsiva2275
@nossamsiva2275 28 күн бұрын
ఇవీ యమ్ మోసం అని తెలియదా
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥జగ్గుభాయ్ ఆంధ్ర ప్రజలను బుద్ధిహీనులు అని అనుకున్నాడు‼️ 🤩⚡🤣⚡🤩
@venkateswarlu1990
@venkateswarlu1990 Ай бұрын
Mari chandranna 2004 lo 2009lo, 2019 yemi anukuni chittuga odinattu.. Gelupuki otamiki chala karanaluntay.. Okka nayakude karanam kadu.. Party otami anedi maximum local ante gramallo ayete panchayeete level nayakulanude modalavutundi.. City lalo ayete corporaters and councilers nunde modalavutundi.. Yela ante ex nene unna naku local nayakulu nundi yedina work paramga sahakaram ivvani karanam ga oteyyakunda kurchunna.. Nakendukule yevaru geliste manakendukule manaki yevadu gelichina palakaru kada ani.. Andaru nala undaru kada , vere vallite local nayakulameda kopam to opposite party ki otestaru.. Ala jarugutundi kabatte party lu adikaram kolpotay.. Kani yevo karanalu cheptuntaru sahajamga.. 2019 lo 23 seats gelichina TDP ki 39% lope vote sharing vachindanukunta.. 2024 lo 11 seats ye vachina ycp ki 39.69% ante 40% vote share vachindi.. Ante party vote bank anedi yeppudu oka party ki untundi.. Paripalana yela chesina.. Inka 10 to15% lo nutaral oters untaru vallu yevariki oteste vallu gelustaru.. Andulo Govt nundi labhanni asistaru.. Vallu anukunna labham rakapote vote veyyaru.. Ex govt employees.. 1 lakh salari unte 10k penchutanante penchinodike otestadu.. Cheppalante chala untay..
@sairamcherukuri2
@sairamcherukuri2 Ай бұрын
@@venkateswarlu1990Neku Rajakiyam telisthe e Mata chapav TDP odipoindhi correct ah 2002-2004 Varshalu levu appudu agricultural medha CBN drusthi pata ledhu appude YSR Padayatra chesadu oka prabanjanam lo anni partily okati ay UPI galichindhi 2009 lo Prajarayam BC and Kapu voting ni baga chilchindhi just 1% tho Congress govt form chesindhi 2019 lo Sympathy valla jalichadu Babani champaru,Kodi kathi and Madyapana nishadam and Kammas ni Villan ga chupinchi prajalani erripalani chesadu jagan TDP appudu Kuda Governence valla godipoledhu other politics valle odipoindhi and TDP BC Voting Strong and Congress or YCP SC,ST,Minorities Strong OC lo Reddies and Kammas tappa andharu equal ga Spread iyaru andhuke TDP odipoina YCP odipoina 40% pakka vastundhi Janasena or Prajarayam Separate ga vaste ahi TDP voting ne Divide chestundhi YCP voting ni kadhu simple ga chapali ante edhe AP politics
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr Ай бұрын
Ippudu telusthundiley yevaru telivina vallo jagan garu leda jagan
@dsr3265
@dsr3265 Ай бұрын
🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏లు అనుకున్నాడు.
@gsgs8185
@gsgs8185 Ай бұрын
​@@venkateswarlu1990A1 kodi kathi jaglak reddy gadi pellani neenu 16 months daily denganu. 🤩😍💖
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 Ай бұрын
తెలియదు అనడం అహంకారం
@abdulshaik7415
@abdulshaik7415 Ай бұрын
ఐపాక్ టీమ్ కీ ఇచ్చిన వందల కోట్ల సొమ్ము సర్పంచులకి ఇచ్చిన కొద్దిగన్న పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అభివృద్ధి అన్న ఐయేది
@balakrishnajasti462
@balakrishnajasti462 Ай бұрын
వైసీపీ వారు ప్రెస్ మీట్ లో బూతులు తప్పితే, సబ్జెక్టు అసలు మాట్లాలేదు
@chprasad369Ch
@chprasad369Ch Ай бұрын
🙏🙏జగన్ నీ ఎవ్వరు తప్పుదారి పట్టించ లేదు @ జగనే తప్పు దారి పట్టారు 😂😂😂🙏🙏
@shabbirbaig696
@shabbirbaig696 Ай бұрын
​@@User_TelugodiGalam8753 Bayam kaadhu bro Ela Aina dhimpali Ane dhruda sankalpam. Ramayanam lo Ravanudi ni champadanki ramudi kuda Vaanara sainyam tho kalisi yuddham chesadu. So it doesn't mean that ravanudu ke balam ekkuva. Konni saarlu chedu ni antham cheyadanki manchi anedhi oka samuham la ravali. Adhe jarigindhi 2024 AP elections lo
@ramudu-ravan
@ramudu-ravan Ай бұрын
​@@User_TelugodiGalam8753 భయం కాదు రా...ఇలాంటి సైకో నీ రాష్ట్రం నుంచి తరిమి వేయడానికి.....పొరపాటున మళ్ళీ ఈ సైకో సిఎం అయితే నో జాబ్ notifications, no DSC, no capital .. motham నాశనం అవుతుంది ఈ సైకో సిఎం అయితే అని ..తన్ని తరిమేశారు
@gangadhar.hindustanid399
@gangadhar.hindustanid399 Ай бұрын
​@@User_TelugodiGalam8753బయటికి వస్తే పరదాలు. ఇంట్లో నే సీఎంఓ ఆఫీస్. పండగలకు మందిరాల సెటింగ్ లు. ఇంటి పహరిగోడలకు పెద్ద పెద్ద వినుప పెన్షగ్ లు సుసాక. భయపడే వాడిని చూసి జనాలు ప్రతిపక్ష నాయకులు భయపడడం మరచిపోయారు. మీరేమో బయపడి కూటమి కట్టారు అంటారు ఈయన ఏమో ఎంతమంది కూటమి కట్టిన నా వెంట్రుక కూడా పీకలేరు అని పబ్లిక్ మీటింగ్ లో వెంట్రుక పీకారు అందుకే జనాలు 11వెంట్రుక లు ఉంచి మిగిలిన వి పీకేశారు
@venkatkrishna3180
@venkatkrishna3180 Ай бұрын
​@@User_TelugodiGalam8753okasari aliya ramaya gurinchi telusukondi
@chprasad369Ch
@chprasad369Ch Ай бұрын
​@@User_TelugodiGalam8753 మరి అంత సింగల్ సింహం మాగోడు మొనగాడు దమ్మునోడు అని చెప్పుకుంటారు @ మరి అసెంబ్లీ కీ ఎందుకు వెళ్ళలేదు సోనియా నీ ఎదిరించి న మొనగాడు అని చెప్పుకుంటారు కదా అసెంబ్లీ లో బాబు నీ ఎదిరించి మాట్లాడలేదేం
@gopikanuganti1919
@gopikanuganti1919 Ай бұрын
2019 నుండి 2024 వరకు జనం ముఖ్యంగా గ్రామీణులు కూడా అరచేతిలో అంబానీ నెట్వర్క్ పెట్టుకొని తిరుగుతున్నారు, ప్రపంచమే వాళ్ళ చేతుల్లోకి వచ్చింది, సోషల్ మీడియా అందరి జేబుల్లో దూరింది.. కనుక నిజానిజాలు, ఎప్పటి పరిణామాలు అప్పుడు జనం వెంటనే చూస్తూనే ఉన్నారు, చూసి వదిలేయడంలా స్పందిస్తున్నారు, 2014కి ముందు రాష్ట్ర విభజనతో బాధలో ఉన్న ఆంధ్రా ప్రజలకు చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు కావాలని గెలిపించారు, 2019లో అన్నిటినీ నేను కొనసాగిస్తాను అంతకటే బ్రహ్మాండంగా చేస్తాను అని మాటిచ్చి ఒక్క ఛాన్స్ అని అడిగితే చూద్దాం అని గెలిపించారు, ఆ అప్రతిహత గెలుపు వైసీపీ వాళ్ళ కళ్ళకి, తలకి బాగ ఎక్కింది, రాజ్యం వీర బోజ్యం అన్నట్టు తినేశారు, తినడమే గాక బూతులతో రెచ్చిపోయారు, ఒక తాగుబోతు కూడా నలుగురిలో ఉన్నపుడు హుందాగా మాట్లాడాలి అనుకుంటాడు కానీ వైసీపీలో అందరూ బజారు మాటలు మాట్లాడారు, జనం ఏమో చూస్తున్నారు, అయినా తీరు మారలా.. దానికి తోడు ఆగ్నికి ఆజ్యం పోసినట్టు అన్నీ పార్టీలు కలిసి రాష్ట్రానికి పట్టిన దెయ్యాన్ని వదిలించాయి... ఇంత ఘోరమైన ఓటమి నిజంగా కుటమి వాళ్లు కూడా వూహించలేదు... కానీ వైసీపీ తీరు చూస్తుంటే ఆత్మవంచన, పరనింద పనులు చేస్తూ ఇంకా తనకు తానే చేటు చేసుకుంటుంది..
@mvsmanyam3294
@mvsmanyam3294 Ай бұрын
పావలా పంచి 10రూపాయలు వృధా గా పోతే ఎలా ప్రజల సొమ్ము, ప్రజలు అభివృద్ధి కోరుకోరా గుంటలు రోడ్లు, ఎన్నో ప్రమాదాలు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
@ramakrishnanaidukurupati7620
@ramakrishnanaidukurupati7620 Ай бұрын
ఎంతమందికి తెలుసు అని అంటే మరి జగన్ మోహన్ రెడ్డికి తెలియదంటే ఈ విశ్లేషణ ఎవరు నమ్ముతారండి
@maheshmahesh9361
@maheshmahesh9361 Ай бұрын
సర్పంచ్ నుంచి ఎంఎల్ఏ వరకు ఎవరి అధికారాలు వారికి ఇవ్వాలి... అది లేనప్పుడు క్యాడర్ కు ఏ పనులు కావు టీటీడీ విషయం కూడా ఒక కారణం గుడుల ధ్వంసం చేసిన సమయాల్లో కొడాలి గాడి మాటలు లిక్కర్ దాని క్వాలిటీ మూడు రాజధానులు పదే బూతులు తిట్టడం ప్రభుత్వ ఉద్యోగులు ఒన్ సైడ్ టోటల్ గా కార్యకర్తలకు మాములు ప్రజలకు నాయకులకు గ్యాప్ రావడం..... "టోటల్ గా ఐ ప్యాక్ పూ ప్యాక్ చేసింది జగన్ ను ఆయన పార్టీ నీ...
@lakshmanareddydesireddy3445
@lakshmanareddydesireddy3445 Ай бұрын
మన శత్రువులందరూ ఏకమవుతుంటే, చేతకాని దద్దమ్మ లాగా కూర్చుని ఉంటే మీకు రాజకీయం తెలుసని అనుకోవాలా, లేదా మీ చేతకానితనం అనుకోవాలా, మినిమం చిన్న చిన్న లాజిక్కులు మిస్ అయ్యారు బట్ అవి కింగ్ కోబ్రాలై మిమ్మల్ని కాటేసేయ్. దయచేసి మీరు ఎక్కడ కూడా బటన్ నొక్కాను అని చెప్పొద్దు. జనం ఏమనుకుంటున్నారో తెలిస్తే మీకు హార్ట్ ఎటాక్ వస్తుంది. ఏ పకోడీ గాడు మీకు ఈ విషయం చెప్పడు. మిమ్మల్ని మీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అడిగితే. పకోడీ గాళ్ళకేం తెలుసు ఊర్లలో రాజకీయం. ఆ పకోడీ గాళ్ళకి ఇచ్చిన వందల కోట్లు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఇస్తే ఈరోజు పార్టీకి గతి పట్టు ఉండేది కాదు
@padmalankoji7282
@padmalankoji7282 Ай бұрын
Ilanti realization jalaganna lo vasthe భవిష్యత్తు vuntundi ippatikaina😊
@SubbaReddyGangula
@SubbaReddyGangula Ай бұрын
Q
@SubbaReddyGangula
@SubbaReddyGangula Ай бұрын
Q
@SubbaReddyGangula
@SubbaReddyGangula Ай бұрын
A
@SubbaReddyGangula
@SubbaReddyGangula Ай бұрын
Qq
@lakshmanareddydesireddy3445
@lakshmanareddydesireddy3445 Ай бұрын
బటన్లు నొక్కితే ఓట్లు పడవు. పార్టీ కార్యకర్తలను నమ్ముకుంటే ఓట్లు పడతాయి. అవసరమైతే ప్రాణాలు ఇస్తారు. పక్కోడిగాలని నమ్ముకుంటే ప్యాకేజీలు తీసుకొని జంప్ అయిపోతారు. ఎదవ లందరికీ సలహాదారు పోస్ట్లు ఇచ్చి పక్కన పెట్టుకుంటే సంక నాకి పోతారు. కార్యకర్తలను చేరదీస్తే అందలం ఎక్కిస్తారు. చిన్న లాజిక్ మిస్ అయ్యారు. పదవులు సీట్లు ఎవరికి పడితే వాడికి ఇస్తే చెప్పుకోడానికి బాగుంటుంది. కానీ ఓట్లు రావు. ఫైనల్ గా మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా సంక నాకి పోతారు. మీ రాజకీయం ఇండియన్ పాలిటిక్స్ కి ఒక లెసన్.
@gurivireddy374
@gurivireddy374 Ай бұрын
🙏🙏🙏🙏
@suryameets
@suryameets Ай бұрын
అంత ఎన్ టీవీ టీవీ9 చేసిందంట😂😂😂😂
@suneelabantupalli9011
@suneelabantupalli9011 Ай бұрын
😂😂😂😂
@doctorbabburi
@doctorbabburi Ай бұрын
correct, they have shown only positives, even though there are many negatives,
@gangaveni7970
@gangaveni7970 Ай бұрын
😂😂 s
@konidenaprabhu7006
@konidenaprabhu7006 Ай бұрын
🤣🤣
@ayyappaswamisunkara1653
@ayyappaswamisunkara1653 Ай бұрын
సాక్షి కూడా మర్చిపోయారు 😊
@kannappareddy4077
@kannappareddy4077 Ай бұрын
jagan హిందువులని, TTD ని సర్వనాశనం చేసాడు (jagan AP ని క్రిస్టియన్ state గా మార్చాలని ప్రణాళిక వేసాడు) అందుకే చాలా మంది ycp వాళ్ళు కూడా tdp కి vote వేసారు నేను కూడా ycp వాడిని కాని ఈ సారి నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం tdp కి vote వేసాను
@khemanth1625
@khemanth1625 Ай бұрын
Yes correct✅
@mahegulagula3307
@mahegulagula3307 Ай бұрын
కేవలం అందుకే వేయలేదు... లేకపోతే వేసేవాడిని
@indiatrends2456
@indiatrends2456 Ай бұрын
Cheap Liquor ku votes vesinaru 😂😂
@baasaankammarajumudhiraj
@baasaankammarajumudhiraj Ай бұрын
❤❤❤❤❤
@durgaraometta1928
@durgaraometta1928 Ай бұрын
Yes nanu kuda ycp ha but tirumala ni kuda nasanam chasaru kabatti vayyaladu
@nagarajukompalli2343
@nagarajukompalli2343 Ай бұрын
నాకూ తెలిసి పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ తిట్టడం వలన కాపులు పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి దూరం అయ్యారు
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
Good observation..
@venkateswarlu1990
@venkateswarlu1990 Ай бұрын
Tittadam valla kadugani pavan kalyan valle vellaru.. YCP otamiki kutami 60% karanam... General tickets OC candidates ki kakunda itarulaku ivvadam(ante itarulu gelavarani kadu.. Kulam anedi okkasare panichestundi adi 2019 lo jarigipoyindi) papularity leni vallaki tickets ivvadam.. Dabbu pettani vallaki tickets ivvadam..
@ratnababutadigiru3261
@ratnababutadigiru3261 Ай бұрын
Yes 100%👍
@Akkimalladi
@Akkimalladi Ай бұрын
100%
@kprasad2554
@kprasad2554 Ай бұрын
Yes sir
@UdayKumar-nb3wf
@UdayKumar-nb3wf Ай бұрын
జగన్ ని ఓడించింది ప్రతిపక్షాలు లు కాదు.స్వపక్ష శకునులు,వీర భక్తభజనపరులు.
@suri4urs
@suri4urs Ай бұрын
I pack ఒక్కటే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ap లో పలుమార్లు సర్వే లు చేపించారు
@KNRYADAV
@KNRYADAV Ай бұрын
జగన్ ఓటమికి కారణం కొడాలి నాని వల్లభనేని వంశీ రోజా లాంటి వారు చంద్రబాబునాయుడు గారిని హేళన చేసి అసెంబ్లీలో మాట్లాడడం అతను కన్నీరు కార్చడం రెండవ అతిపెద్ద మిస్టేక్ చంద్రబాబునాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి తను చిప్పకూడు తిన్నాడు గనుక అతని పంపించడం జనాల్లో ఎమోషన్ పెరిగిపోయింది ప్రతి టీడీపీ కార్యకర్త కూడా ఓట్లు వేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు సాధించారు కానీ అదే టిడిపి అధినేతను అవమానపరిచే సరికి తట్టుకోలేకపోయారు
@Mr_Ravee
@Mr_Ravee Ай бұрын
bro tdp vallu rechakodutoo pressmeets boothulathobpette vallu..see their side also..daniki counter ye kodali nani and roja reaction.....veellakanna anil kumar yadav yekkuva damage chesadu
@sriayyapparealestateanddev5800
@sriayyapparealestateanddev5800 Ай бұрын
మీరు చెప్పింది నిజమే పది సంవత్సరాల కష్టపడి కార్యకర్తలు పార్టీ కోసం ఆశ్రమలు కష్టపడి ఆస్తులు ప్రాణాలు తిరిగం కార్యకర్తలు గవర్నమెంట్ జగన్ గారికి సీఎం అయిన గ్రామస్థాయి నాయకులు వాటి ప్రెసిడెంట్లు పట్టించుకోలేదు ఓటమికి మూల కారణం
@SwathiA-mn3xj
@SwathiA-mn3xj Ай бұрын
అధః పాతాళానికి తొక్కేస్తా అని చెప్పాడుగా😂😂😂
@LRajasekhar-cl2es
@LRajasekhar-cl2es Ай бұрын
ఒక్క సజ్జల గాడు సంకనకించాడు
@mv_lakshmi692
@mv_lakshmi692 Ай бұрын
స్వయం కృతాపరాధం....అంతకన్నా ఏమి లేదు....సర్వం నేనే ....అనుకుంటే...ఎవ్వరూ ..ఏమి చెప్పరు..జరిగేది జరిగే తీరుతుంది...అనుకున్నారు....ప్రజలు ...రాజు కన్న ..తెలివి తేటలు ఉన్నవారు...పైన హెలికాప్టర్...కింద ట్రాఫిక్ జామ్....చెట్లు నరకడం.... గుంటల రోడ్లు...పెరిగిన ధరలు...అభివృద్ధి లేని విధంగా రాష్ట్రం...మూడు రాజధానులు....ఒకట రెండా....పెరిగిన ఇసుక కష్టాలు...టైం కి రాని జీతాలు..ఫెన్షన్స్..రివర్స్ PRC....teachers ki జరిగిన అవమానాలు మామూలుగా లేదు...ఒకరు...అవసరం ఐతే కాళ్ళు పట్టుకోవాలి అన్నారు...మరొకరు హద్దుల్లో ఉండమన్నారు...మంది ఎక్కువ ఐతే...మజ్జిగ పలచన....అంటారు....అలాగే...సలహాలు ఇచ్చే వారు ఎక్కువ మంది... రాని పరిశ్రమలు...పాతేసిన పోలవరం...దుర్భాషలు ఆడే వారిని ఆపలేకుండ ..ఎంజాయ్ చేసారు...వ్యక్తి గత కామెంట్స్...ఇవన్నీ ఆ పాక్ కు తెలిసిన ...చెపితే వినే అవకాశం లేదు.......ఏ నాయకుడు ఐన సర్వే లా పై ఆధార పడకూడదు....ప్రజల్లో ....ప్రజలతో..మమేకం ఐతే ...తప్ప ..మరొక దారి లేదు.......ఇది ప్రతి రాజకీయ నాయకులు తెలుసుకోవాలి...
@drkrgseshukumar2363
@drkrgseshukumar2363 Ай бұрын
పవన్ పొత్తు చాణక్యం, advisor's,ఎంప్లాయ్స్, రిటైర్మెంట్ ఏజ్ 62years చేసి, dsc etc లు unemploys ki ntfn veyakapovadam, Employs prc. amaravathi
@RamgopalVarma-bo8xh
@RamgopalVarma-bo8xh Ай бұрын
ఏది ఏమీ అయిన ప్రజల ఆశలు ఆకాంక్షలు అనుగుణం గా పరిపాలన చెసే ఎవ్వరు కీ ఇబ్బందులు ఉండవు అది కాదు అని ప్రజలు ఓట్లు చేత పార్టి నిలబడుతుంది అనీ భయం తో పరిపాలన నాయకులు చేయక పొతే ఓటమి తప్పదు దానికి ఇదే పెద్ద lesson
@RamgopalVarma-bo8xh
@RamgopalVarma-bo8xh Ай бұрын
సంక్షేమం తో ప్రభుత్వం మనుగడ కష్టం ఇదీ కొడా ఒక కారణం
@shrrawankumaar
@shrrawankumaar Ай бұрын
నాయకుడే స్వయంగా గ్రౌండ్ లెవెల్ పరిస్థితి తెల్సుకొని పాలన చేయాలి. ఎమ్మెల్యే లుతో ఎప్పటికప్పుడు నాయకుడు స్వయంగా కల్సి ఎమ్మెల్యేలు యొక్క అభిప్రాయంను సేకరించాలి.
@twinklekidsschool
@twinklekidsschool Ай бұрын
నమస్కారం, మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. కానీ ఇవన్నీ జగన్ గారికి తెలుసు. ప్రజలు ఎన్నికల్లో ఓటు ద్వారానే వారి అభిప్రాయం చెప్పగలిగారు తప్పా.. నోరు విప్పి చెప్పే సాహసం చెయ్యలేదు. చేస్తే ఎమోతుందో అందరికి తెలుసు. సంక్షేమ పథకాల రూపంలో ఈత కాయ ఇచ్చి తాటికాయ లాగేస్తున్నారని ప్రజలు తెలుసుకున్నారు. అందరిలోనూ ఏదో తెలియని అసంతృప్తి, అసహనం, అభద్రత అంతకు మించి భయం. మన దేశంలో రాజకీయం, ఒక వ్యాపారం.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వ్యభిచారం. -ట్వింకిల్ శ్యామ్, వైజాగ్
@worioremost891
@worioremost891 Ай бұрын
మా జగనన్న శ్వేతపత్రం😆😆😆😆🤟 1..2021 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా...😆😆😆😆 2..జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా😆😆😆 3.. మా గవర్నమెంట్ లో మద్యం పూర్తి గా నిషేదిస్తా😆😆😆 4.. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ....😆😆😆 5.. పెట్రోల్ డీజిల్ ⛽ price తగిస్తా....😆😆😆 6.. government employees CPS వీక్ లో రద్దు చేస్తా😆😆😆 7.. ఇసుక సిమెంట్ ధర తగిస్తా😆😆😆 8.. అమరావతి మన రాజదాని....😆😆😆😆
@indiatrends2456
@indiatrends2456 Ай бұрын
Kachara babu Cheap Liquor
@balakrishnajasti462
@balakrishnajasti462 Ай бұрын
👌👌👌
@Mr_Ravee
@Mr_Ravee Ай бұрын
4 jagan chetilo ledu butbnow cbn chetilo undi..past is past..jagan lost.. now cbn should bring special status
@worioremost891
@worioremost891 Ай бұрын
@@Mr_Ravee bhokem kadu .... Okasari danigurinchi matladaledu ..... parlament lo kuda
@VipeRWomaN
@VipeRWomaN Ай бұрын
​@@Mr_Raveespecial status gurinchi matladledhu. Amravathi construction ki 40,000 crores kavali dhaniki central govt barinchali Dhani gurinche first discuss chesukunaru
@mallikarjunaraonanduru6557
@mallikarjunaraonanduru6557 Ай бұрын
ఈ విషయం ఎన్టీవీ ముందు చెప్పాల్సింది.2019 లో ఇప్యాక్ నేర్పిన అబద్ధాల వల్లే గెలిచారు.2024 లో టీడీపీ మేనిఫెస్టో మీద వ్యతిరేక స్క్రిప్ట్ రాసి ఇస్తే చదివి గెలుస్తాం అనుకుంటే ఎలా?
@HreddyHreddy-gd9jl
@HreddyHreddy-gd9jl 27 күн бұрын
💯 నిజం కార్యకర్తలను వదలి పెట్టే ఏ పార్టీ అయినా ఈ రెజెల్టే ఉదాహరణ
@ntrntr1465
@ntrntr1465 14 күн бұрын
అద్దె ఇంట్లో వున్నవారి ఆధార్ నెంబరు , అ ఇంటి కరెంటు మీటర్ కి నమోదు చేసి పథకాలు రాకుండా చేసారు, డి సీడింగ్ చేయాడానికి వీలు లేకుండా CMD చేతిలో log in వున్నది. అతడు చెయ్యటం లేదు, ఏమి చెయ్యటం లేదని అడిగితే, పథకాలు ఇవ్వటం ఇష్టం లేదని కరెంటు AO లు, చెప్పారు. రాష్టం అంతటా ఇంతే.
@user-ve5mj7ue7b
@user-ve5mj7ue7b Ай бұрын
నాయకుడు ఎప్పుడు ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని ఆ పని చేయాలి కానీ నాయకుడు కి ఏమి కావాలో ఆ పని కాదు . జగన్ ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోలేక పోయారు. ఈరోజు కన్నా రేపు ఇంకా బాగుంటుంది అని ప్రజలకు నమ్మకం కలిగించాలి కానీ అభివృద్ధి చేయని ప్రభుత్వాని చూసి జనం నమ్మకం కోలుపోయారు . రాష్ట్రం లో మీడియా ముందు బూతులు తిడుతూ కులాల మధ్య గొడవలు సృష్టిస్తే ప్రజలు గమనిస్తారు వాళ్లకు అవకాశం వచిన్నపుడు వాళ్ళేంటో చూపిస్తారు. జనంలో భయాన్ని సృష్టించారు . వాళ్ళు బయటకు వ్యక్తం చేయలేనంతగా భయపెట్టారు . అందువల్ల IPAC లాంటి సర్వ్యే సంస్థలు వెళ్ళినప్పుడు జనం నిజం చెప్పలేదు . కానీ మనసులో బాధను వోట్లు ద్వారా చూపించారు.
@ramanavalmiki5186
@ramanavalmiki5186 Ай бұрын
ఈ విషయాలు మరియు ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలు, కక్షసాధింపులు, ప్రతిపక్ష నేతల వ్యక్తిగత హననం, జగన్ గారు అనుకున్నది ఇవ్వడం కాదు జనాలకు ఏది కావాలో అన్ని తెలుసుకుని వెళ్తే 2029లో ప్రయోజనం ఉంటుంది ఊరికే ఈ వీఎంల ట్యాంపరింగ్ అని నమ్మ ఇలాగే ఉంటే ప్రయోజనం ఏమి ఉండదు
@madhubabuTelugu
@madhubabuTelugu Ай бұрын
E anchor jagan sister la undi Papam baga depression lo undi Jahan odipouadu ani 😅😅😅
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥🦬ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... 🦬🦬జోడెద్దులు సమన్వయం కుదరక సమయం కాస్త... గడిచిపోద్ది‼️ 💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️ 💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️ 💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు... కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి... 💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️ ‼️‼️‼️ 💥అభివృద్ధికి 70%... సంక్షేమ పథకాలకి 30%... బడ్జెట్ కేటాయించండి 💯✅ 💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️ 💥మనిషి ఆయుషు ఓ 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️ 💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️ 💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅ 💥ఆంధ్ర ప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకపోతె వ్యర్థం‼️ 💥బటన్లు గురించి 🤬మాట్లాడకు... రాజ్యపరిపాలన గురించి మాట్లాడు... ఇచ్చిన సువర్ణవకాశం సర్వనాశనం చేసావు కదరా బటన్రెడ్డిగా 👺 💥రేయ్ రెడ్డిగా ఇంత 🎃వెర్రివెంగళప్పలాగా... ఉన్నావెంట్రా‼️ 💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️ ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️ 💥151 = 11‼️5 అనేది పంచభూతాల సంఖ్య‼️ 🌳🌴🌲🌴🌳చెట్లు నరికివేయడం వల్ల అది లేచిపోయింది‼️ 💥33వ నాటికి రాజు ఎవరో... రెడ్డి ఎవరో... ⁉️ 33 ఏళ్లు ఆగండి రెడ్డి గారు‼️🤠 🤩⚡🤣⚡🤩
@Mr_Ravee
@Mr_Ravee Ай бұрын
3 years once elections pettali 5 years tooo long time..development slow aipotundi test match laga 20-20 la ga fast track development theeskuravali
@pseshaiah9808
@pseshaiah9808 Ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది.
@ayyappaswamisunkara1653
@ayyappaswamisunkara1653 Ай бұрын
సీఎం, తో సహా మంత్రులు, నోటి దూల... మేమే వంద సంవత్సరాలు పరిపాలిస్తాం అన్నట్టు ప్రవర్తించారు..... ఏ ప్రభుత్వం అయినా 5 years లేదా 10 years చూస్తారు ప్రజలు ఆటోమెటిగా ప్రభుత్వని మార్చేస్తారు...... బూతులు, ఇసుక, passbook మీద జగన్ ఫొటో.... ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి ఓటమికి కారణాలు... Passbook మీద జగన్ ఫొటో అంటే చాలా దారుణం....తొక్కలో సర్వే అని ఒకటి చేసారు నా పొలం ఎకరం (100 సెంట్లు)....సర్వే లో 94 సెంట్లు.... వచ్చింది నాకు అనే కాదు ప్రతి ఒక్కరికి అలాగే వచ్చింది... సర్వే పేరు చెప్పి వేలకోట్లు బొక్క
@gonuguntlajayalakshmi4275
@gonuguntlajayalakshmi4275 Ай бұрын
మీ బులుగు మీడియా కూడా ఒక కారణం ఎంత సేపు భజనే తప్ప విమర్శనాత్మక విశ్లేషణ లేదు
@Kishore-zp5dj
@Kishore-zp5dj 17 күн бұрын
గులకరాయతో కొట్టారని నెత్తికి స్టిక్కర్ వేసుకుని వారం రోజులు తిరిగాడు ఆ వారం మొత్తం పోయింది, చంద్రబాబు గారిని 53 రోజులు పెట్టాడు జైల్లో రోజుకు ఒక సీటు చొప్పున పెరిగింది, రోడ్లు లేవు పరిశ్రమల లేవు అభివృద్ధి లేదు అప్పులు తేవడం బటన్ నొక్కడం దీనికే వీడు సీఎం
@PrashanthK-dl3pt
@PrashanthK-dl3pt Ай бұрын
Malli 2029 lo ysrcp ki Ipac plan cheyyali (apparaki party vunte), 5 seats kuda gelavaru 😂😅
@Theo-Nani
@Theo-Nani Ай бұрын
What is real meaning of chairman's desk......is that desk another jyothishyalaam😅😅😅😅
@sankarraobondhi5945
@sankarraobondhi5945 27 күн бұрын
నిజం చెప్పారు 100% కరెక్ట్
@kollurisiva7755
@kollurisiva7755 Ай бұрын
11 సీట్లే చాలా ఎక్కువ ఈ సారి 1 వస్తే గొప్పే
@murakondasathibabu5708
@murakondasathibabu5708 Ай бұрын
వైసీపీ ఎమ్మెల్యేల నోటి దురుసు
@rockyrockrj7035
@rockyrockrj7035 Ай бұрын
టీడీపీ నేతలు అందరూ కూడా అలాగే మాట్లాడుతున్నారు మీకు కనబడటంలేదు వినబడడం లేదా పచ్చ మంథా
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Eppuddu TDP party cheysthunddhi TDP vodi poathunddha
@MaheshReddy-ws5dg
@MaheshReddy-ws5dg Ай бұрын
​@@ratnakumari1348 mari entha pichi gorrela unnave, Ycp MLA's vadina language tdp language compare chysko po
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
@@MaheshReddy-ws5dg TDP leader s thidduthunartu gaa
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
@@murakondasathibabu5708 iam TDP party But 2029loo 100 members tho ottu veapisthannu YSR Congress party ki
@KRUPAAUTOMOBILESWORKS
@KRUPAAUTOMOBILESWORKS Ай бұрын
సూపర్ ఎనాలసిస్
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 Ай бұрын
OC ల ఓట్లు మాకేమి అవసరం లేదని పార్టీ ప్రతినిధి రెడ్డి గారు అన్నారు. అందుకే రెడ్లు కూడా కొంతమంది ఓట్లు వెయ్యలేదు
@kopparthisureshnaidu2899
@kopparthisureshnaidu2899 Ай бұрын
మూర్కత్వంతో మట్టికరిచారు
@indiatrends2456
@indiatrends2456 Ай бұрын
Main Cheap Liquor ku votes vesinaru 😂😂
@sankarcreations2497
@sankarcreations2497 Ай бұрын
పదవి వచ్చిన తరువాత రాష్ట్రం మొత్తం తిరగాలి .అంతేగానీ తాడేపల్లి ఇంట్లో అలా ఉండిపోతే ఏమితెలుస్తుంది . 2009 to 2019 వరకు కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు మరి 2019 లో govt వచ్చినతరువాత వాళ్ళకి ఉపయోగం లేదు కదా డబ్బు పోయి బికార్లు అయ్యారు
@rajeswararaopragada8831
@rajeswararaopragada8831 Ай бұрын
శరీరానికి పనిచేయడానికి ఆహారం ఎంత అవసరమో అన్ని వర్గాల ప్రజలకు శక్తిని ఇచ్చే విదానాలు సమపాళ్లలో అందించలేక పోతే జరిగే విపత్తు ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ప్రజలు చైతన్యపరులు అయ్యారు. ఇప్పుడు రాజకీయ నేతలు చైతన్యపరులుగా (నిజాయితీగా) అవాలి. అప్పుడే రాజకీయ మనుగడ. సర్వేజనా సుఖినోభవంతు. వార్తా సంస్థలు కూడా వాటి గతిని ప్రజల గురించి మార్చుకోవాలి. మనం ఎంత ఉన్నతంగా జీవిస్తున్నామన్నది ముఖ్యం.
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥రెడ్డిగారి 🦬దున్నపోతు ఎక్కి... ప్రక్కకు జారింది‼️
@Yaduvanshifestivels
@Yaduvanshifestivels Ай бұрын
Education secretary ki education ki sambhandam ledu....mahila police ki police ki sambhandam ledu...admin ki emicheyalo teliyani sachivalayam 😢
@sriram-zp9yd
@sriram-zp9yd Ай бұрын
కొన్ని స్కూల్స్ కి రంగులేసారు..దానినే మీరు అభివృద్ధి అంటున్నారు
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Ай бұрын
అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మూర్ఖులని భావిస్తున్నాయి
@gsgs8185
@gsgs8185 Ай бұрын
జగనన్న,... ఓడిపోవడానికి కారణాలు మీవద్ద లేవు. కాని మావద్ద వున్నాయి. 1) అన్నం తిన్న వాడెవడు ప్రభుత్వ భవనాలను కూల్చడు. 2) ప్రభుత్వమే మధ్యం అమ్ముకోవడం, అందునా మీకు నచ్చిన బ్రాండ్ లను అమ్ముకోవడం. వాటిని త్రాగి జనాలు చావడం. 3) కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ అయిదేళ్లలో అభివృద్ధి సూన్యం. 4) సంక్షేమం పేరుతొ ప్రజా ధనం వృధా. 5) అయిదేళ్లలో, త్రాగున్నీరు లేదు, రోడ్లు లేవు, ఫ్లైఓవర్ లు లేవు, కాలవలు లేవు, యూనివర్సిటీ లు లేవు, పోలవరం లేదు, విమానాశ్రాయాలు లేవు, వైద్యం సున్నా. 6) ఇసుక సామాన్యుడుకు బహుదూరం 6) కూలీలకు పని సూన్యం. 7) ఉద్యోగస్తులు కి తీవ్ర అవమానం, Reverse PRC, DA లు లేవు, S. L లేదు, GPF ఎవ్వరి అనుమతి లేకుండా 800 కోట్లు మాయం, PRC అరియర్స్ లేవు, D A8) బకాయల ఊసే లేదు, క్రొత్త PRC లో IR మీ పార్టీ డికష్టనరీ లో లేదని మీ పనికిమాలిన అడ్వైసర్ సజ్జల పలుకులు. 😎 టీచర్లను వైన్ షాపుల వద్ద, మరుగు దొడ్లువద్ద డ్యూటీలు 9) నోరెత్తితే అణిచివేత ధోరణి 10) ప్రతీ చిన్నవిషయానికి సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కంగు తినడం. 11) మంత్రులకు నోరు అదుపు లేకపోవడం. ఈ విషయమై ముఖ్య మంత్రిగా వాళ్ళను వరించక పోగా, ఇంకా ఉసుగొల్పడం. 12) నిండు సభలో ప్రతిపక్ష నాయకుడు కుటుంబం పై బురద జల్లడం. ఇది చాలా ఘోర తప్పిదం. 13) అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకులపై అరెస్టులు. 14) ప్రాజెక్టులు లేవు, IT సూన్యం, కంపెనీలు లేవు 15) గుత్తెదారులకు బిల్లులు చెల్లించడం లో వైఫల్యం 16) ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో వైఫల్యం 17) CPS రద్దు ఎక్కడికెళ్ళింది ❓ 18) కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల regularization లేదు 19) Land Titling Act జనాలకు బాగా అర్ధమైంది. కాని మీకు అర్ధం కాలేదు. 20) డబ్బులిస్తే జనాలు ఎందుకు ఓట్లేయరు అన్న మీ అభిప్రాయాన్ని వమ్ము చేసిన ఓటరు. 21) సంక్షేమం వద్దనుకున్న జనాలు. అభివృద్ధి /ఉపాది కావాలని చరిత్ర తిరగ రాసిన ఓటరు. ఇంకేం కావలి మీ ఓటమికి కారణం ❓
@vengalareddy6362
@vengalareddy6362 Ай бұрын
Ap citizens are great
@missioncfetv2800
@missioncfetv2800 Ай бұрын
జగన్ ఎవరో తప్పుదారి పట్టించలేరు ఎందుకంటే జగన్ స్వతహాగానే సమస్తము చేస్తాడు
@vijay-hw8up
@vijay-hw8up Ай бұрын
ఏ ప్రభుత్వం అయిన ప్రజలకు ఉపాధి మరియు ఉద్యోగాలు కల్పన దిశగా కృషి చేస్తే ప్రజలు మర్చిపోరు.
@SuryaUndrajavarapu-tg5vq
@SuryaUndrajavarapu-tg5vq Ай бұрын
బొక్కెం కాదు,,వ్యవస్థలను మేనేస్ చేయటం ఒక్క CBN కి మాత్రమే తెలుసు.20 లక్షలలో కొన్ని evm లు దానికి బాగ పని చేశాయి
@SrinivasnathKpstmedia
@SrinivasnathKpstmedia Ай бұрын
1 రాజదాని మార్పు 2 అధ్వాన్నంగా తయారయిన రోడ్లు , 3ెెఎ పరిశ్రమలు రాకపోవడం రాష్ట్రం ఎప్పటికి ఈయనుంటే ్అబివుద్ది జరగదని బావించారు
@jandra1674
@jandra1674 18 күн бұрын
ఇప్పుడు...తేలీచుకో ...జగన్.గారు..మీనాన....మీచీతావు...అనుకునం...గోదవరీ..జీలాలు...ఇచక...లేక...లేబర్కీ....పనులు...లేవు..ఏవురు..ఏత...డబ్బు లు...ఇచీన....పనులు...లేబర్కీ👍👍👍👍👍పనీలేక..పోతే👎👎👎👎👎👎👎
@nageswararaokamarsu9771
@nageswararaokamarsu9771 Ай бұрын
" కుప్పం లో చంద్రబాబు, పిఠాపురం లో పవన్ కళ్యాణ్ నెగ్గమనండి చూద్దాం ... " అనుకుంటూ, అనిపిస్తూ... ఎదురు చూస్తూ ఉండటం , దానికి మీ వంటి ఛానల్స్ full support ఇవ్వడం, ఇవే కారణాలు!
@manachannell3104
@manachannell3104 Ай бұрын
చాలా బాగా చెప్పారు ❤❤
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 Ай бұрын
1.రాజదాని (ఆంధ్రాకి అత్యవసరం) 2. పథకాలు అందరికీ అందకపోవడం 3. Infrastructure డెవలప్మెంట్ చేయకపోవడం 4. పారిశ్రామికీకరణ లేకపోవడం 5.govermennt జాబ్స్ తీయకపోవడం 6.సొంత మనుషులే చెడుగా చెప్పడం 7.సొంత మనుషులనే చంపాడు ఆన్న విషయం. 8.మంత్రులకు కనీస విషయ పరిజ్ఞానం లేకపోవడం, కమెడియన్స్ లా అనిపించడం. 9.స్టేట్ లో జరిగే హత్య ల పైన సిఎం యాక్షన్ లేకపోవడం 10.కొన్ని విషయాల్లో సీక్రెట్ మెయింటెయిన్ చేయడం (రిషి కొండ ప్యాలెస్) 11 దూరంగా వున్న వాళ్ళు నెల నెల పెన్షన్ కి ఊర్లు వెళ్ళ లేక ఇబ్బంది పడ్డారు వాళ్ళ అకౌంట్ లో వేస్తే బావుండేది 12.ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజలకి ఏం కావాలి అని అడిగి తెల్సుకోవాలి. .......ఇలా చాలానే వుంటాయి🙏
@khhuddoosssk7541
@khhuddoosssk7541 Ай бұрын
సీఎం తో mlaలకి కనెక్షన్ కట్ చేసారు......... Mla తో కార్యకర్తలకి కనెక్షన్ కట్ చేసారు........... వాలంటీర్ చూసుకుంటాడు అని గాలికి వదిలేసారు..........
@VijayalakshmiPothula-l9u
@VijayalakshmiPothula-l9u 29 күн бұрын
సైకో జగన్ ప్రజల డబ్బే కదా పేద బడుగు బలహీనవర్గాల మీద రుద్ది వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు😊 వేస్ట్ వేస్ట్ ఖర్చు ఖర్చు🎉🎉
@rajasekharreddyyerrareddy4177
@rajasekharreddyyerrareddy4177 Ай бұрын
Sarpanch,wardmebers,zptc,mptc,muncipal concillers,muncipal chairman's, వీళ్ళను ఎవరిని దగ్గరికి రానీయక పోతివి.బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటే ప్రజలు కూడా బటన్ నొక్కి నీ భరత్ం పట్టారు.బటన్ నొక్కినా అనే పదం వొడి పోయినా తరువాత కూడా వాడుతున్నారు. ఈపదం వాడకండి. ఎదోలా వుంది.
@SubbuPokanati
@SubbuPokanati Ай бұрын
పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా భార్య పిల్లలను కూడా శ్రీ రెడ్డి బోరుగడ్డ పోసాని పేరు నాని ఇలాంటి వాళ్ళ చేత తిట్టి పెంచడం కాపులను తక్కువ చేసినట్టుగా ఫీల్ అయ్యా రు కాపులు అంటే పవన్ కళ్యాణ్ అనే విధంగా ఫీల్ అయిపోయారు కరోడ్ కట్టిన వైసిపి కాపులు కూడా గ్లాస్ కు ఓటు వేయమన్నారు లైన్లో ఓట్ల ఎలక్షన్ రోజు నేను కళ్ళారా చూశాను వైసిపి ద్వారా ఎంతో లబ్ధి పొందిన వాళ్లు కూడా కులం దగ్గరికి వచ్చేసరికి మారిపోయారు ఇదే వైసిపి అతిపెద్ద తప్పు అవుతుంది కాపులు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వైపు ఉంటే వాళ్ళది విజయమని కచ్చితంగా చెప్పవచ్చు అలా అని నేను కాపు కాదు యాదవ్ కానీ నిజాన్ని ఒప్పుకోవాలి నేను రాజశేఖర్ రెడ్తి అభిమానిని కానీ తప్పదు జగన్ రెడ్డి గారికి అవకాశం ఉండకపోవచ్చు ఒక్క ఛాన్స్ అయిపోయింది
@raghavendramokka3433
@raghavendramokka3433 Ай бұрын
No1 sajjala and ycp reddys batch
@ramakrishnachittiboina6786
@ramakrishnachittiboina6786 29 күн бұрын
అతను అసలు ఎప్పుడైనా ఎక్కడైనా వక్క కార్య కర్తను యన పట్టించు కోలేదు ఐపక్ నమి ప్రజను నుంచి ఏ సమస్యా అయన విని పించుకోలేదు
@user-ce6cp8gt7l
@user-ce6cp8gt7l 28 күн бұрын
ఇక్కడ వ్యూహకర్తలు అని అంటున్నారు కదా ఎవడండీ వ్యూహకర్త ప్రజలే వ్యూహకర్తలు
@srinubabu4411
@srinubabu4411 Ай бұрын
ఎవ్వరూ తప్పుదారి పట్టి oచలేదు మొత్తం జగనే కారకుడు ప్రతి పాపం జగనే చేయించాడు
@jagdeepvemula
@jagdeepvemula Ай бұрын
100% correct
@Raju-gi4vs
@Raju-gi4vs Ай бұрын
Chala happy hear the news
@user-nd6bg5qf6g
@user-nd6bg5qf6g Ай бұрын
ప్రజలకు దగ్గరగా ఉన్న వారు కార్యకర్తలు, సర్పంచ్ లు,యం పి పి లు, జడ్పీ టీసీలు ,యం ఎల్ ఏ లు, యం పీలు, స్థానికులు కి ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు
@tadepalliratnakar2286
@tadepalliratnakar2286 Ай бұрын
అతను ఎప్పూడూ పక్క దారిలోనే ఉన్నాడు...ఇతన్ని ఎవరూ దారి తప్పించలేరు. మంచి చెపితే కొట్టేరకం అని అందరూ అనేవారు కదా!
@sivamohanvarma8737
@sivamohanvarma8737 Ай бұрын
True..
@veerubhotlasatyanarayana8859
@veerubhotlasatyanarayana8859 Ай бұрын
Pavankalyan నీ బోరుగడ్డ, శ్రీ రెడ్డీ చేత తిట్టిస్తే గెలిచేస్తా అనుకున్నాడు. ఈ సారి వచ్చే ఎన్నికల లోపు వాళ్ళిద్దరినీ బహిరంగంగా రోడ్డు మీద పడేసి జగన్ కొట్టి కోర్టు కి అప్పగించితే జనం వైసిపి పార్టీ అనేది ఇంకా ఉంది అనుకుంటారు
@balakrishnajasti462
@balakrishnajasti462 Ай бұрын
👌👌👌
@SubbuPokanati
@SubbuPokanati Ай бұрын
కరెక్ట్ సార్
@vijayachinta3647
@vijayachinta3647 Ай бұрын
దీనికి కారణం సజల రామక్రిష్ణ రేడీ మాబాస్ మాధవరెడ్డి గారుని కూడ అలా చేసారు దర్శి నియోజకవర్గం 2019లో తపుడు చామచరం ఇచ్చింది సజల
@k.mahendranathmahendra7946
@k.mahendranathmahendra7946 Ай бұрын
చిన్న స్తాయి కార్మికులను చిన్న చూపు చూడడం అహంకారం చూపించడం చిరు ఉద్యోగులను మోసం చేయడం వారికి ఈచినమాటను తప్పడం రాజదాని లేకుండ చేసినందుకు
@SIVAM-by1zk
@SIVAM-by1zk Ай бұрын
All starts from graduates mlc elections lo odipoinappudu sajjala ma vote lu vere vunnay annappati nunchi start aendhi, government and students appati nunche dooram ayyaru
@anveshanvesh4648
@anveshanvesh4648 Ай бұрын
Ruling lo unnapudu istam vachinatlu matladaaru & CBN ni arrest ,pavan movies ki mro officers daggara 20 rupees ki ticket lu ammaaru . 2 .3 capitals Ani enduku annaro artham kaledhu ,manam istam vachinatlu change chesthe ilane avutundhi. 3. Istam vachina vaadiki license itchi cheap liquor ammaaru . 4 .ministers okaru kuda aa positions ki eligible kaadu ,sensible ga handle chese vallaki ivvali . 5. Cm ayina tarvatha asalu bayatiki raledhu . 6. CM ayina tarvatha garvam ,igo ekkuva ayindhi ,adhi janalani dhooram chesindhi . 7. Development asalu cheyaledhu . 8 . Button nokki memu intha itchaam Ani everytime chepthe ,vallaki edhola untundhi ,endukante memu itchaam memu itchaam ante janalaki ila avutundhi . 9. YSR ante project lu ,dam lu ,Jagan polavaram finish chesi unte chaala manchi name vachedhi . 10. Jagan Malli comeback ivvali ante defeat accept chesi ,e mistakes ni Malli cheyakudadhu & janala madya ekkuva ga undali .
@SriramP
@SriramP 15 күн бұрын
ఓటమిని ఎవడు దొరికితే వాడి మీద తొసెయ్యటానికి జగన్ కు తెలియనంత అమాయకుడా?? 🔥
@madankumar-so5bc
@madankumar-so5bc Ай бұрын
ఎంతమంది జనాలు చనిపోయారు ఈ దరిద్రుడి పాలనలో😢😢😢😢😢😢😢, ఆ శాపమే వాడిని తొక్కింది
@VasuVasu-th1xu
@VasuVasu-th1xu 28 күн бұрын
కడుపుకి అన్నం తినడం లే ఉద్యోగస్తులు ధర్నాలు చేస్తే పోలీసులతో కొట్టినపుడు
@lakshmanareddydesireddy3445
@lakshmanareddydesireddy3445 Ай бұрын
దయచేసి ఇప్పటికైనా మీ కుల రాజకీయాలు మార్చుకోండి సార్ జనం మనకంటే చాలా తెలివైన వాళ్ళు ఇక్కడ అనాదిగా ఒక సాంప్రదాయం ఒక సనాతన ధర్మం నడుస్తుంది దాన్ని మార్చడానికి మనం ఎవరం సార్ ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥🔥💥 AP POLI"TRICS" From Y2K 💥🔥💥 👉2000 కమ్మ(CM) 🤼 వెలమ (ప్రత్యేక తెలంగాణ) 👉2004 కమ్మ 🤼 వెలమ 🤝 రెడ్డి(CM) 👉2009 కమ్మ 🤝 వెలమ 🤼 రెడ్డి(CM) 🤝 కాపు 👉2014 వెలమ(CM) తెలంగాణ 👉2014 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2018 వెలమ(CM) తెలంగాణ 👉2019 కమ్మ 🤼 రెడ్డి(CM) 🤼 కాపు 👉2023 రెడ్డి(CM) తెలంగాణ 👉2024 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2029 కమ్మ 🤼 కాపు 🤼 రెడ్డి(CM) 👉2034 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2039 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👍🙌💪
@saitejreddy5966
@saitejreddy5966 Ай бұрын
Ante 2029 lo jagan cm aa tarvata 2 terms TDP vastada mawa bro intresting but let's wait and see
@Wolfee20
@Wolfee20 Ай бұрын
Tdp JSP pothu lekapothe pakka ycp ki edhe untundi eppudu aina
@indiatrends2456
@indiatrends2456 Ай бұрын
Musali తాతయ్య కు expire date after 2029😂😂
@Mr_Ravee
@Mr_Ravee Ай бұрын
2034 ki cbn pothadu..NTR will takeover TDP
@Mr_Ravee
@Mr_Ravee Ай бұрын
so PK eppatiki CM avthado
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 58 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 7 МЛН
7 AM || ETV Telugu News | 28th July 2024
21:57
ETV Andhra Pradesh
Рет қаралды 353 М.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН