Kurnool : ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై వీడని మిస్టరీ l Special Report l NTV

  Рет қаралды 228,345

NTV Telugu

NTV Telugu

28 күн бұрын

#kurnool #girlmissing #ntv
Kurnool : ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై వీడని మిస్టరీ l Special Report l NTV
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 173
@Kumarreddy_18
@Kumarreddy_18 25 күн бұрын
పవన్ కల్యాణ్ అధికారం లోకి రాగానే కళ్ళు ముసుకు పోయాయా ..... 😢😢😢... కొంచెం దీనిని పట్టించుకోండి
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi 25 күн бұрын
Jagan పెళ్ళానికి కుతే మూసుకొని పోయింది గా
@KoppoluSrikanth
@KoppoluSrikanth 25 күн бұрын
Already NDRF dhigindhi ante DCM and CM chirala lekundane vachaya and vaalu minor em action teesukunna Court ye teesukovali
@Kumarreddy_18
@Kumarreddy_18 25 күн бұрын
@@KoppoluSrikanth వారం రోజులు అవుతుంది ఇంకో వారం రోజులు అయితే సవం లో ఒక్క పార్ట్ కూడా గుర్తించలేరు
@prasadbolla4579
@prasadbolla4579 25 күн бұрын
Mana YCP valla hands unde untai.
@fantasyking4556
@fantasyking4556 24 күн бұрын
డీసీఎం రాజీనామా చేయి
@user-dd9px1dd6y
@user-dd9px1dd6y 25 күн бұрын
నిందితులు పోలీసుల చేతిలో ఉన్నప్పట్టికీ 6 రోజులు అయిన ఇంకా నిజాలు ఎందుకు రాబట్టలేక పోతున్నారు..😮😮😮😮😮
@elleadilakshmielleadilaksh1865
@elleadilakshmielleadilaksh1865 25 күн бұрын
Adhe ardam kavatledhu
@KoppoluSrikanth
@KoppoluSrikanth 25 күн бұрын
Minors kabbati .....Kottakudadhu Vaalani just enquiry cheyali anthe
@Brahma54887
@Brahma54887 25 күн бұрын
నిందితులు మైనర్స్ తమ్ముడు, మల్లి వాళ్ళకి ఏమైనా అయితే ఇక్కడ కామెంట్స్ చేసేవాళ్ళు, ఇంకా హ్యూమన్ రైట్స్ వాళ్ళు తెగ హడావిడి చేస్తారు అందుకే, ఇప్పుడు కామెంట్స్ చేసేవాళ్ళే అప్పుడు పేదోళ్ళోకి ఒక న్యాయం, అలా కొట్టాలసింది కాదు అంటూ మాట్లాడుతారు, నరం లేని నాలుక బెస్ట్ eg నిన్న భారతీయుడు 2 మూవీ చూడు అందరూ అవినీతి పోవాలి అంటారు కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి రివర్స్ అవుతారు ఇదే మన భారత ప్రజల అతి తెలివి
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
నిందితులు మైనర్ లు కావడం వలన కావచ్చు
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
​@@Brahma54887మీరు చెప్పింది నిజం
@shaikmasthan134
@shaikmasthan134 25 күн бұрын
ఇంకా ఎన్ని చూడాలో ఈ ప్రభుత్వం లో,పవన్ కు పట్టవు ఇవన్నీ.
@chandhu5817
@chandhu5817 25 күн бұрын
పావలా మాటలు పనికిరావు నోరు ఉందికదా అని వాగడం తప్ప చేసేది ఏమి లేదు....
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
మరి పేపర్ చూసి ఉపన్యాసం ఇస్తే పనికొస్తుందా?
@harikrishna5666
@harikrishna5666 25 күн бұрын
​@@NadupuruLokeshkapu fan 5 rs credited
@chimatavenkatagopi2138
@chimatavenkatagopi2138 25 күн бұрын
😂😂కొడి కత్తి కమల్ హాసన్ 6093😅😅
@sravantalari3935
@sravantalari3935 25 күн бұрын
నాలుగు పీకితే నిజాలు బయటికి వస్తాయి తల్లితండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేయండి..
@nageswari.allada1221
@nageswari.allada1221 25 күн бұрын
తల్లిదండ్రులకు తెలుసు వాళ్లని అడగండి
@rameshbabuvelagaleti7201
@rameshbabuvelagaleti7201 25 күн бұрын
వారి తల్లిదండ్రుల ను గట్టిగా విచారించాలి
@rahamatbasha3728
@rahamatbasha3728 25 күн бұрын
లేకపోతే కరెంట్ షాక్ పెట్టాలి ముగ్గురిని కరెంట్ షాక్ పెడితే అప్పుడు చెప్పేసారు నిజం
@rockyraj5724
@rockyraj5724 25 күн бұрын
Minors ni police lu kotakudadhu ane oka paniki Malina rule vundhe ayaaa
@TeluguMania247
@TeluguMania247 25 күн бұрын
మన పావలా ఎక్కడ 😂😂😂
@maryambandi1750
@maryambandi1750 25 күн бұрын
😂😂😂😂😂
@AlluriMallika-z7n
@AlluriMallika-z7n 25 күн бұрын
Sachipoyadu 1 week aytundhi
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 25 күн бұрын
నాలుగో పెళ్లాం (11 పైసలు) G మింగే పనిలో ఉన్నాడు.😂😂😂😂
@DayanandaKumar832
@DayanandaKumar832 25 күн бұрын
ప్యాలెస్ లో.. భయంతో గ్రిల్స్ పెట్టుకున్న వణికిపోతున్నాడు
@apnaidu657
@apnaidu657 25 күн бұрын
మీ జగన్ అక్కకి దూల ఎక్కువైంది రమ్మంటుంది నేను మాలలో ఉన్నాను ఇవ్వదు అంటే లేదు ఎలాగైనా రా అంటే ఎవరినైనా పంపించు అంటుంది నేను వెళ్లాలా నువ్వు వెళ్తావా
@koneruexportskoneru2798
@koneruexportskoneru2798 25 күн бұрын
ఛి ఛీ... వాళ్ళు చిన్న పిల్లలా?? ఆరితేరిన కామాంధులు లా ప్రవర్తిస్తున్నారు... కనికరం లేకుండా తాట తీయండి
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
వారి తల్లిదండ్రులను కూడా విచారించాలి.
@dineshdini9999
@dineshdini9999 25 күн бұрын
Edem ra Nayana Drushyam movie laga vundi adi kuda pillanakodukulu....😢😢
@-crajkumar
@-crajkumar 25 күн бұрын
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎం పీకుతున్నారు
@abdulrakheeb6829
@abdulrakheeb6829 25 күн бұрын
తూ......
@cvsatyanarayanavarma9681
@cvsatyanarayanavarma9681 25 күн бұрын
Jaggu emi peekinaadu 5 years lo.
@-qv8lb
@-qv8lb 25 күн бұрын
​@@cvsatyanarayanavarma9681present gurinchi matladu bro
@AlluriMallika-z7n
@AlluriMallika-z7n 25 күн бұрын
Present unna prabutvam lo jarigindhi ga
@AlluriMallika-z7n
@AlluriMallika-z7n 25 күн бұрын
Jagan gurinchi topic andhuku Ycp unnimte inni rojulu jarigedhi kadu
@Srikanth-uq7gp
@Srikanth-uq7gp 25 күн бұрын
7 days still Searching Shame ... Pawan Kalyan గారు ఎందుకు Respond అవడం లేదో నాకు అర్థం కావడం లేదు ...
@saitejagaini5686
@saitejagaini5686 25 күн бұрын
నాలుగు తంతే చెప్తారు
@rambabuyyy5128
@rambabuyyy5128 25 күн бұрын
దొరికితే దొరుకుతది ముందు వాళ్ళని లేపియండి మిరుకదు తల్లి తండ్రి కి ఇచ్చేయండి కసితీరా సంపుతారు
@praveen.92
@praveen.92 25 күн бұрын
Package star Eakkada unndu, Adhe Jagan govt lo jarigi unte….drug vesukunnattu gola gola cheesevadu…..
@KpKpIsland
@KpKpIsland 25 күн бұрын
Ee 5years vadiki kallakalakalu vachayi.
@satyaswaroop09
@satyaswaroop09 25 күн бұрын
​@@KpKpIsland ippudu me govt vachindi. Mee panithanam endo cheppamante adi cheppakunda poyina govt gurinchena inka.
@prameelagaddam2936
@prameelagaddam2936 25 күн бұрын
Veedu chesedhi emi vundadu.
@nemalikasuryakanth1561
@nemalikasuryakanth1561 25 күн бұрын
Hello Pavan garu akadunaru ..... Padukunar.......
@ratnabayapuneni1779
@ratnabayapuneni1779 25 күн бұрын
వీళ్ళు ఈ age లోనే పోలీస్ లను ఉచ్చ పోయిస్తున్నారు.
@RAVI-tm6ky
@RAVI-tm6ky 25 күн бұрын
స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రసాది డెవలప్మెంట్ చేస్తే ఇలాంటివి తగ్గుతాయి
@KRameshKramesh-le5ix
@KRameshKramesh-le5ix 25 күн бұрын
లేకుంటే బెత్తంతో రెండు దెబ్బలు కొట్టేసి వదిలేయండి సరిపోతాది
@GoogleOman-jz2tz
@GoogleOman-jz2tz 25 күн бұрын
3డిగ్రీ ఉపయోగించండి వాళ్ళకి చెబుతారు
@sailajamurathoti5356
@sailajamurathoti5356 25 күн бұрын
ఎందుకో గాని ఈ పిల్లలు చేసి ఉండరు.ఎవరో ఏదో చేసి అంటారు.ఆ విషయం తెలియదు కాబట్టి,రకరకాలుగా చెప్తున్నట్టు అనిపిస్తుంది
@kundrapuharitha5187
@kundrapuharitha5187 25 күн бұрын
పిల్లల్ని తక్కువ అంచనా వేయకండి... చెప్పలేం
@ravalikittu9820
@ravalikittu9820 25 күн бұрын
Cm ki kanipinchatam ledha
@KRameshKramesh-le5ix
@KRameshKramesh-le5ix 25 күн бұрын
ఇప్పటికైనా అర్థం కాలా అక్కడ ఉండేది ఎమ్మెల్యే పిల్లల్లో లేకుంటే సర్పంచ్ పిల్లల్లో ఉంటారు ఇంక అంతే నాలుగు రోజులు ముచ్చటలు పట్టిస్తున్నారు అన్ని చెప్తా అంటారు అంతే ఫైల్ మూత మనం పిచ్చోళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి
@kundrapuharitha5187
@kundrapuharitha5187 25 күн бұрын
M.L. A, M. P ల పిల్లలే కాదు సామాన్యులు కూడా ఇలానే ఉన్నారు బస్తిల పై reseach చేయండి ఘోరం గా ఉంటాయి...
@prasadykdprasad4020
@prasadykdprasad4020 25 күн бұрын
పావలా గాడు ఎక్కడ ???
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 25 күн бұрын
నాలుగో పెళ్లాం (11 పైసలు) G మింగే పనిలో ఉన్నాడు.😂😂😂
@Krish123-vd2sl
@Krish123-vd2sl 25 күн бұрын
Mg cheyyara
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
నాలుగో పెళ్ళాంతో పడుకుని ఉన్నాడేమో
@rahamatbasha3728
@rahamatbasha3728 25 күн бұрын
ముగ్గురు తీసుకెళ్లి ఒక పూలమానికి పొట్టేలు పొట్టేలు చెరువు కదా ఆ మారి కట్టేసి కింద అగ్గి పెట్టాలి అప్పుడు వాళ్ళు చెప్తారు బయట
@DileepKumar-gc8th
@DileepKumar-gc8th 25 күн бұрын
Marmamgam. కోసి padeyandi ఆ 3 ki
@ramakanthragula2682
@ramakanthragula2682 25 күн бұрын
E case lo chala anumanalu vastunnai
@rajasekharpulivarthi150
@rajasekharpulivarthi150 25 күн бұрын
అయ్యా బాబు అని వాళ్ళని అడిగితే ఎందుకు చెప్తారు గు.....పగలకొడితే వల్లే చెప్తారు
@datthuvadde2165
@datthuvadde2165 25 күн бұрын
Thupaki ekku petti adagandi appudu correct ga cheptharu vedhavalu.
@veerarajupeetha1429
@veerarajupeetha1429 25 күн бұрын
They Have Criminal Mindset
@chintusrivaram7370
@chintusrivaram7370 25 күн бұрын
వాళ్ల టీచర్ తో మాట్లాడితే చెప్తారు కావంచు
@gmohan5952
@gmohan5952 25 күн бұрын
ENCOUNTER PLS
@nunesathish671
@nunesathish671 23 күн бұрын
ఆ పాపని ఏం చేకుండ ప్రాణాలతో బయట పడేలాగా చూడు దేవుడా ఎక్కడైనా దాచిపెట్టి ఉంటే బయటకు వచ్చేలోగా చూడుడు దేవుడా పాపా ప్రాణం నిలబెట్టు
@sunkaranagalakshmisekhar7109
@sunkaranagalakshmisekhar7109 25 күн бұрын
Why are you not showing media that boys
@user-yi9oo9nu7r
@user-yi9oo9nu7r 25 күн бұрын
సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తే పోలా
@Bugganatrendingcollections
@Bugganatrendingcollections 25 күн бұрын
Saval chesina parent ki 3rd degree evandi
@bommalibhanuchandarbommali5401
@bommalibhanuchandarbommali5401 25 күн бұрын
Oh god
@tiger4645
@tiger4645 25 күн бұрын
😢😢😢
@ManjuMj-vr5xg
@ManjuMj-vr5xg 25 күн бұрын
😢
@bashadigitals5474
@bashadigitals5474 25 күн бұрын
మైనర్ అయితే ఏంటి శిక్ష పడాలి
@Kokakrantikumar
@Kokakrantikumar 25 күн бұрын
Police la torture ke bayapadi abadham chebuthunnaremo papa brathike undhemo..,?
@EdigaKarunakar
@EdigaKarunakar 25 күн бұрын
నువు చెప్పేది నిజం అయితే చాలా బాగుంటుంది అన్న పాపం చిన్న పాప కదా
@Kokakrantikumar
@Kokakrantikumar 25 күн бұрын
@@EdigaKarunakar nijam kavalani korukundham bro..
@HACKEReye122
@HACKEReye122 25 күн бұрын
Almost idhe doubt naadhi kuda
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
ఆ పాప బ్రతికే ఉంటే సంతోషం. కానీ వాళ్ళ తల్లిదండ్రుల మాటలు చూస్తే నమ్మకం కుదరట్లేదు
@KondaiguntaUma
@KondaiguntaUma 23 күн бұрын
ఇంకా అర్దం కాలేదా వాళ్ళ మీద చెయ్యి వెయ్యాలంటే పెద్దాయన అనుమతి ఇవ్వాలి , కానీ చిన్న పిల్లలు పోలీస్ లతో బలే ఆడుకుంటున్నారు సూపర్
@pjr6560
@pjr6560 24 күн бұрын
హోమ్ మినిస్టర్ ఏమి చేస్తుంది ఫుల్ మేకప్ చేసుకొంటూనాదా ఏమి అదే జగన్ ప్రభుత్వం లో చీమ కొట్టిన చీర చించుకొనేది ఇప్పుడు ఎందుకు వేగముగా స్వందించదు.
@karimnagarsrikanth8672
@karimnagarsrikanth8672 25 күн бұрын
Kotha videos cheyadhi sir
@thotakuraapparao8960
@thotakuraapparao8960 25 күн бұрын
Pavan gaaru yee pallikilo padukunnv? Ni arupulu kekalu yekkada?
@DONKADAMURTHY-zb1hm
@DONKADAMURTHY-zb1hm 25 күн бұрын
Ycp paytam batch
@KGF-ov8uc
@KGF-ov8uc 25 күн бұрын
5rs credited your account check your balance
@Varun14780
@Varun14780 25 күн бұрын
​@@KGF-ov8uc5 pedigree biscuits are credited in your account check it
@KpKpIsland
@KpKpIsland 25 күн бұрын
​@@A_A_R_9waste fellow pk
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
నాలుగో పెళ్ళాంతో పడుకుని ఉన్నాడేమో?
@Singersfamily238
@Singersfamily238 22 күн бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@rangachary1146
@rangachary1146 24 күн бұрын
Check the parents bank details checking
@user-qm1co1tw5o
@user-qm1co1tw5o 25 күн бұрын
Mobile check chyyali
@sunkaranagalakshmisekhar7109
@sunkaranagalakshmisekhar7109 25 күн бұрын
Why are you not seeing that guy media
@sampurnakatikithala1740
@sampurnakatikithala1740 23 күн бұрын
Avunu pavan kalyan garu meri pattinchukunte paapa dorukuthundi plzzzz sir
@ravalikittu9820
@ravalikittu9820 25 күн бұрын
Okadinisavakotandi inkokadu chypthadu
@Issak-123
@Issak-123 25 күн бұрын
Police లను ఇక్కడ తప్పు పట్టలేం... ఎందుకంటే.. నిందితులు ఇంకా మైనర్లు కాబట్టి పోలీసుల ఇంట్రగేషన్ లొ చిన్న చిన్న గీరు పడినా.. ఇబ్బంది... ఇదే నిందితులకు వాళ్ళ తల్లితండ్రులకు plus పాయింట్స్ అవుతుంది..... లేదంటే పోలీస్ లు ఈపాటికే వాళ్ళ గుద్దలు పగల కొట్టి నిజం చెప్పించే వాళ్ళు... ఇక్కడ తల్లిదండ్రులను... మేనేజ్ చెయ్యాలి ఎదవ సలహాలు నిందితులకు అందకుండా చూడలి... ఒంటి మీద దెబ్బ పడకుండా... ఉచ్చ పడేలా చేస్తే వాళ్లే నిజం చెప్తారు
@user-ku2sj8il4o
@user-ku2sj8il4o 25 күн бұрын
Tallidandrulu emichestaru
@Issak-123
@Issak-123 25 күн бұрын
నిందితులు పూటకో మాట చెప్తున్నారు.... Coonfuse చేస్తున్నారు.... ఈ తెలివితేటలు ఎవరిస్తున్నారు... పేరెంట్స్ కాకపోతే... పైగా నిందితుడి తండ్రి కామెంట్ చేసాడట కదా నీటి లొ డెడ్ body దొరకదు అని... అంత confident గా ఎలా చెప్పాడు.. అంటే వాళ్ళకు తెలుసు కానీ... డ్రామా అడుతున్నారు వాళ్ళ పిల్లల చేత ఆడిస్తున్నారు
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
​@@user-ku2sj8il4oపెంపకం లో లోపం ఖచ్చితంగా ఉంది లేకుంటే వాళ్ళంత ధైర్యంగా ఆ పని చేయలేరు
@user-kx5ej5dl4n
@user-kx5ej5dl4n 25 күн бұрын
Deputy cm ki kallu kanioinchadam ledu emo epudu hom minister ante edo peru ki vundi anukundam
@user-cu7lp8gs8k
@user-cu7lp8gs8k 23 күн бұрын
Lekpothe veru veru room lo unchi okkadini equator chesam next nuve cheppakapothe niku adhe paristhithi ani bayapettali
@bhavicreations
@bhavicreations 25 күн бұрын
Pawanalu anna eppudu matladave
@user-cu7lp8gs8k
@user-cu7lp8gs8k 23 күн бұрын
Chinnapillalu ani vadhilesthe inke vere pillalaki kuda ok manam em chesina mynar kabatti em cheyaru anamata ani inka chedipoyi elanti sangatanalu jarige avakasham undhi
@ugandharr.v5376
@ugandharr.v5376 25 күн бұрын
Police failure entire investigation Plese respond AP Government
@datthuvadde2165
@datthuvadde2165 25 күн бұрын
Chattam mundhu andharu samaname maravakandi.
@brahmajik2369
@brahmajik2369 25 күн бұрын
Bhale chebutunnaru
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 24 күн бұрын
నిందుతుల నుండీ 8 రోజులుగా నిజం రాబట్టలేక పోవడం పోలీసు సంస్థ కే అవమానం.థర్డ్ డిగ్రీ ఉపయోగస్తే నిజం కక్కుకుంటా వస్తుంది.
@user-lt2vo8fv7q
@user-lt2vo8fv7q 25 күн бұрын
Vallani chupistaleru
@ravivasireddy3897
@ravivasireddy3897 25 күн бұрын
Minar ayena sara encounter chesi padeyandhi.....ela cheyaka pothai enka kondaru taruavutaru
@rushyareddymaligireddy5257
@rushyareddymaligireddy5257 24 күн бұрын
Fact is no one taking care, because they are poor people
@user-cu7lp8gs8k
@user-cu7lp8gs8k 23 күн бұрын
Police vallu pillalani encounter chestham ani n8 time bayataki thisukelthe bayapadi aa pillalu aina lekapothe aa perents aina cheppe avakadham undhi
@abburamrithik7147
@abburamrithik7147 25 күн бұрын
Einni rojulaina kanipettaledhante shoking
@Rajeshbjp722
@Rajeshbjp722 25 күн бұрын
Anitha akka 😅 nee leg super ....total 5 cases in the span of 1 month
@sivanagireddymukkamalla9285
@sivanagireddymukkamalla9285 25 күн бұрын
Emi ra pk ga emi cestunav 3 days ayyindi oka pillanu kanukoleka potunav inkka 33000 mandi ammayilu emi kanukuntavura nuvvu
@datthuvadde2165
@datthuvadde2165 25 күн бұрын
Next inkokariki avakashanga teesukuntaru ledhante. Aata aduthunnaru
@HidayathShaik-rm7gm
@HidayathShaik-rm7gm 25 күн бұрын
Police 100: vaifalyam govern ment ku chaala bad name vasthundi Pawan sir munduku raavaali
@sambachandamekumogudunane7021
@sambachandamekumogudunane7021 25 күн бұрын
Papa barthke unnuttudde aha duvine daya valla papa kysamuga ravle pelllu antha pane cheyaru ane na nammkam
@GurralaNagaraju-ut9ff
@GurralaNagaraju-ut9ff 25 күн бұрын
YSR ku vadina technology vadandi sir
@TabA7-c9v
@TabA7-c9v 25 күн бұрын
Samaria paalana home minister waste
@user-et8nk1ij5k
@user-et8nk1ij5k 25 күн бұрын
ముగ్గురిని ఎన్కౌంటర్ చేయండి దరిద్రం వద్దులిది
@subhashiniakepadu7828
@subhashiniakepadu7828 25 күн бұрын
Lie detector test cheyya leda
@Sandeeppasupuleti07
@Sandeeppasupuleti07 25 күн бұрын
Ide incident jagan govt lo jarigi vunte ilane late iyi vunte social media mottham jagan govt ni okkakkaru okko angle lo vesukune vallu
@Srinu-iu3jb
@Srinu-iu3jb 23 күн бұрын
అన్న అలా ముగ్గురిని గుద్దలో కారం రాసి పెడితే నిజం చెప్తారు
@saradhisaradhi3089
@saradhisaradhi3089 25 күн бұрын
ముగ్గురునీ నిలబెట్టి ఒక్కన్ని కాలు చెయ్యి తీసేస్తే నిజం తన్నుకు వస్తుంది
@dubbasishakunthala
@dubbasishakunthala 23 күн бұрын
Minors ani bujagisthe vinaru, encounter cheseyandi , atu vanti vedavalu vunna waste 😮
@venkyk107
@venkyk107 25 күн бұрын
Pawan Kalyan anna amm cheysthunnav ekkada anyam jaruguthunteyy
@samuelvinaymohan6978
@samuelvinaymohan6978 25 күн бұрын
Deputy cm kallu musukunnada, home minister kallu musukunda, cm CBN kallu musukunada? TDP kutami government utter failure.
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం అర్ధమయ్యేలా చెప్పండి
@cvsatyanarayanavarma9681
@cvsatyanarayanavarma9681 25 күн бұрын
It seems the criminals are well trained by YCP and thus somebody indirectly misguiding the investigation personnel. Some Students were taught how to commit offences, transport of ganja etc.
@prameelagaddam2936
@prameelagaddam2936 25 күн бұрын
Ycp gelisivunte jagan chapinchadu ani gola chesevallu pacha mukalu. Ekkadiki poyaru pacha adhikarulu ippudu?
@dineshdini9999
@dineshdini9999 25 күн бұрын
Appatikina nijam anedi bytaki vastadi.....
@aparnak1763
@aparnak1763 25 күн бұрын
Valla meeda 3rd degree prayiginchadam kanee encounter cheyadam kanee cheyali
@dubbasishakunthala
@dubbasishakunthala 23 күн бұрын
Ede jagan aithe enni ane vallo...adhikaram loki vachaka andaru anthe...
@ArunKumar-is4eo
@ArunKumar-is4eo 23 күн бұрын
China paap
@TPL2309
@TPL2309 25 күн бұрын
వండుకుని తిన్నారేమో !?
@saritha0129
@saritha0129 25 күн бұрын
Cheee mi valla kadu Enka A పిల్లలతో నిజం chepistaleru
@MobbollaSudhakara
@MobbollaSudhakara 25 күн бұрын
lokesh red book loo raasukoo..enka Anni chusthamoo....edhy na govt pk buildup stop chese...haaa
@user-cw4ge3jr8h
@user-cw4ge3jr8h 25 күн бұрын
Agilo kambi kalchi vathalu petali
@sindhusindhu9320
@sindhusindhu9320 22 күн бұрын
Meku chetakakapotey public ki vadilyandi vallani memu nijam kakkinchi akkadaki akkadey champestamu baverse vedhavalni
@user-lt2vo8fv7q
@user-lt2vo8fv7q 25 күн бұрын
Ninditulani emi anatledu enduku
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
Minors kaabatti
@HemanthKumar-xy9ze
@HemanthKumar-xy9ze 25 күн бұрын
Vala nana lani gudha pagaldenguthe thelusthai drushyam movie lo laga vala nana avado veli inko place lo petintadu antey
@veerarajupeetha1429
@veerarajupeetha1429 25 күн бұрын
Use Lydetector Test
@jp3693
@jp3693 25 күн бұрын
అది lie detector
@avinashp4953
@avinashp4953 25 күн бұрын
Ide jagan government ithe result vere la undedi. Basic safety lekunda ipoyind
@NadupuruLokesh
@NadupuruLokesh 25 күн бұрын
చూసాంలే!
@venubabuyedida6835
@venubabuyedida6835 23 күн бұрын
వారు మైనరే బాలురు అని భావించడం చాలా పొరపాటు. వారు ఇంత చిన్న ఎస్ లో తెలివి ఉపయోగించుచు చెమటలు పట్టించు చున్నారు.
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 9 М.
UNO!
00:18
БРУНО
Рет қаралды 3,5 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 11 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 22 МЛН
Will Third War Start In World.? | Red Tv
10:49
RED TV
Рет қаралды 24 М.
UNO!
00:18
БРУНО
Рет қаралды 3,5 МЛН