మున్సిపల్ కమిషనర్ పై చిత్తూరు కలెక్టర్ ఆగ్రహం...పని చేయాల్సిన అవసరం లేదని వార్నింగ్ l NTV

  Рет қаралды 277,136

NTV Telugu

NTV Telugu

2 жыл бұрын

మున్సిపల్ కమిషనర్ పై చిత్తూరు కలెక్టర్ ఆగ్రహం...పని చేయాల్సిన అవసరం లేదని వార్నింగ్ l NTV
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 407
@gorantlasrinivasarao6405
@gorantlasrinivasarao6405 2 жыл бұрын
IAS లు , లిక్కర్ మీద సమీక్షలు, బలవంతంగా OTS చేయించాలి అని చెప్పడం చూస్తుంటే దేశానికే మనంఆదర్శం అయినందుకు ఆనందంగాఉంది
@praveen4159
@praveen4159 2 жыл бұрын
OTS అనేది ప్రజలకు స్వచ్ఛందం...... కానీ ఉద్యోగులకు నిర్భందం.....
@prasadkvsv38
@prasadkvsv38 2 жыл бұрын
రావాలి జగన్... ఎన్గాలి జగన్.. ఈ ఉద్యోగులకి జరగాల్సిందే...
@gsrfacts5875
@gsrfacts5875 2 жыл бұрын
హరి నారాయణ్ గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఇదివరకు visakhapatnam మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు and పాడేరు ITDA లో ప్రోజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసే ఆఫీసర్ హరి నారాయణ్ గారు అయాం లో పాడేరు ITDA నీ చాలా development చేశారు....
@bonala1316
@bonala1316 2 жыл бұрын
కలెక్టర్ గారు మీరు జిల్లాలో ఉండ వద్దు అనడం కరెక్ట్ కాదు అనుకుంటా...
@rajukodur
@rajukodur 2 жыл бұрын
yes, it is not correct , what is the situation if every collector says like this
@9000437746
@9000437746 2 жыл бұрын
Yes
@vijayagvijaya9583
@vijayagvijaya9583 2 жыл бұрын
Yes it is not correct
@gtmobilesndd7293
@gtmobilesndd7293 2 жыл бұрын
సారీ ఇలాంటి వాళ్ల దగ్గర పనిచేయడం కంటే సెలవు పెట్టుకుని హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో ఉంటే మంచిది
@rameshchinnamgari4502
@rameshchinnamgari4502 2 жыл бұрын
చేయవలసిన పనులు చేయకుండా సోంబేరి లాగా ఉండి జీతం తీసుకుంటే చాలు అంతే కదా లైక్ కొట్టిన వాళ్ళందరి ఉద్దేశ్యం
@shanmukh3903
@shanmukh3903 2 жыл бұрын
Babu akkada Amount 10000 kattali ... Idi oka chetta scheme kontamandiki 10 rupayalake regestration avuddi,konta mandiki 10000 kadite gaani registration avvadu
@patibandachandrasekh
@patibandachandrasekh 2 жыл бұрын
@@umapathivd Correct ga chepparu meru
@elenkumarrayapudi7365
@elenkumarrayapudi7365 2 жыл бұрын
Enduku pettaali selavu akkada nenu unte collecter ki dimma thirige answer chesevaadni
@umakiranumakiran921
@umakiranumakiran921 2 жыл бұрын
ప్రజలు కట్టని దానికి ఆఫీసర్ లు బలి 😞
@chowdeswarreddy9223
@chowdeswarreddy9223 2 жыл бұрын
చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఆర్టిఓ ఆఫీస్ ఉండాది అందులో అవినీతి ఎక్కువగా ఉంది ఎఫ్ సీ చేసే దానికి కూడా 3000 వసూలు చేస్తున్నారు దీనిపైన కలెక్టర్ గారు చర్య తీసుకోండి
@ganeshnaidu1117
@ganeshnaidu1117 2 жыл бұрын
This is collector's failure, let all collector's vist each Mandal and collect OTS from public, not being in AC rooms and giving instructions, let them show there ability by collecting the target given amount.
@sudheerkumar-hr6yf
@sudheerkumar-hr6yf 2 жыл бұрын
👏
@gokusaiyan1806
@gokusaiyan1806 2 жыл бұрын
👏👏👏
@shanmukh3903
@shanmukh3903 2 жыл бұрын
Super bro..appudu ituvanti chetta collectors ki battalu voodadeesi tannutaru...
@gokusaiyan1806
@gokusaiyan1806 2 жыл бұрын
@@shanmukh3903 👏👏👏👏
@patibandachandrasekh
@patibandachandrasekh 2 жыл бұрын
True Sir
@arjunyadav6413
@arjunyadav6413 2 жыл бұрын
Ots is optional,then why pressured on this? It's one of the worse scheme and worse ruling is going on.
@vinodkumar-zi3ej
@vinodkumar-zi3ej 2 жыл бұрын
Ots is not optional it's mandatory by govt
@pusapatisaieswarisai637
@pusapatisaieswarisai637 2 жыл бұрын
Ots payment cheyadam anedi prajala chethillo undi.valla daggara money undaliga .. commissioner packet lo nunchi ivvaleduga...janalu kattakapothe commmissioner em chestadu ....target thappa field level problems pattinchukora?
@forthepeopleonlytruth3251
@forthepeopleonlytruth3251 2 жыл бұрын
మీరు ఎవరు డిస్ట్రిక్ట్ లో ఉండొద్దు అని చెప్పడానికి... దేవుడు వా
@KNSPRAO
@KNSPRAO 2 жыл бұрын
All IAS officer s are under the impression that they are next to God. In their view all other officers are just like ants and small insects. No respect to wards their suordinates.
@RAJA1984ism
@RAJA1984ism Жыл бұрын
Give ur number he will answer to ur question directly
@chandrasekharareddy7445
@chandrasekharareddy7445 2 жыл бұрын
Ground level లో ఒకసారి పరిశీలించండి.... మీకు అర్థం అవుతుంది.... సర్
@NaniNani-tx3ju
@NaniNani-tx3ju 2 жыл бұрын
Sir IAS garu....meru ఇలాగే education department and rural lo una agriculture department medha తీసుకోండి...అంతే గానీ పనికిరాని OTS మీద కదూ... మీ ప్రతాపం
@srinivasnuthigattu7865
@srinivasnuthigattu7865 2 жыл бұрын
నువ్వు అని సంబోధించడం ఏమిటి ?? అతను నీ గుమస్తా కాదు. ఎంత బెదిరిస్తున్నారు సిగ్గులేకుండా
@mutyalanaidudamuroutu2520
@mutyalanaidudamuroutu2520 2 жыл бұрын
ఈ IAS గారుకి ఈ జిల్లాలో ఉండకూడదు అని చెప్పే హక్కు ఎవరిచ్చారు. ఈ నీకు ఏమిటి IAS గారు. ముందు గౌరవం ఇవ్వండి. తప్పు చేస్తే సస్పెండ్ చేయండి. అంతే కానీ ఏమిటి ఈ సంస్కారం. మీరు చాలా విషయాలపై దృష్టి పెట్టవచ్చు. మీ IAS లు ఇంత చదువుంచదువుకొని కొందరు ఆ తెలివి తేటలను తప్పులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. నాయకులను కూడా ఇలానే వారించండి
@saikummar80
@saikummar80 Жыл бұрын
collector is correct
@gisteaas
@gisteaas 2 жыл бұрын
జీతాలు కావాలి గాని పని మాత్రం చెయ్యరు.. great కలెక్టరు your 100% కరెక్టు sir
@bulliahkanumala4442
@bulliahkanumala4442 2 жыл бұрын
It's very shame , being a district magistrate is it correct method treating subordinate Officer?
@dev4239
@dev4239 2 жыл бұрын
Ala adigevadu ledu ani.. Govt jobs ante life set avuthundhi ani anukuntunnaru..... Nijam ga work chesi vunte show with proofs and video records and audio and status mail.. Reports vunte... Collector mundhu vunchi nenu work chesanu nannu enduku tiduthunnaru adagavachu... Villu deggara work statu vundadhu.. Evening villu evariki reporting.. Work status questioning vundadhu so.... Corporate styles follow ithe andaru 24 hours work midha serious ga work chestaru...
@maheshnaik9606
@maheshnaik9606 2 жыл бұрын
@@dev4239 24 hours work cheste inka personal life ekkada vuntundi brother, if the OTS policy is really useful then why people are opposing, they are not willing such schemes, the government is playing double game, in front of people they says it's voluntary decision, , but another side of that it's mandatory work to officials and employees at ground level it's very ridiculous
@dev4239
@dev4239 2 жыл бұрын
@@maheshnaik9606 ots still use... Still thousend crores pending under ots house loans... Many people taken 2 lacks ruppes but they didn't pay atleast off.. This schema benifit to households and govt...
@sreeramksrm5875
@sreeramksrm5875 2 жыл бұрын
Ilane treat cheyali Ala chestane work chestaru
@RAJA1984ism
@RAJA1984ism Жыл бұрын
Absolutely correct from IAS officer bcoz he is the head of district and answerable to his higher authorities like CM so no bad in his argument...if MC correct from his duty he may argue with anyone but he did mistake so he must face severe consequences..
@omkart4121
@omkart4121 2 жыл бұрын
కలెక్టర్ తన డ్యూటీ తను చేస్తున్నాడు. ఇక్కడ కలెక్టర్ ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. మీ క్రింద పనిచేసే వాళ్ళు సరిగ్గా పనిచెయ్యక పోతే మీకు ఎలా వుంటుంది
@chandrakowru9069
@chandrakowru9069 2 жыл бұрын
Ias aya yes
@raghuvpatnaik2196
@raghuvpatnaik2196 2 жыл бұрын
Muncipal commessioner is also an equal cadre of District collector.. But how proudly & foolishly talking .... Such collectors were bow-downed in front of HC of AP recently ... He will get punishment one day ... Wait & See....
@rajukodur
@rajukodur 2 жыл бұрын
no municipal commissioner is not of equal rank to collector, subordinate only
@krishg7820
@krishg7820 2 жыл бұрын
Not equal Cader MC is Group-1 Cader...
@kings1660
@kings1660 2 жыл бұрын
వీడు పక ycp ias లా ఉన్నాడు
@midraju3771
@midraju3771 2 жыл бұрын
వైకాపా కలెక్టరుఅని వేరే ఉంటారా? ఏ ప్రభుత్వమున్నా ఆంధ్రేతర ఆఫీసర్లు ప్రభుత్వం ఆదేశాలు అమలు చేసే వంకతో ప్రమోషన్లపై ఆ స్థాయికి వచ్చిన మన తెలుగు సబార్డినేట్ ఆఫీసర్లపైన అమర్యాదకరంగా వారి చేతిలో లేని విషయాలపై కూడా క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోనికి తీసుకోకుండా జులుం చలాయించడం మామూలే. జగన్ ప్రభుత్వంలో చాలావరకు తెలుగు వారికే జిల్లా బాధ్యతలు అప్పగించడం హర్షణీయం. ఐతే వారు సహృదయంతో అవినీతి రహితంగా బాధ్యతాయుతంగా పని చేస్తేనే జగన్ గారి ఆశయం సిద్ధిస్తుంది.
@mudumbisrinivas6167
@mudumbisrinivas6167 2 жыл бұрын
Respect ivvadam telidu collector ki. He is elder to him. Yellipo , neeku entidi disrespect. Rather than doing unlawful things it's better to resign,
@pulakhandamnagasatish6533
@pulakhandamnagasatish6533 2 жыл бұрын
Paisal thine daggara chinna peddha ani chustara?
@SampadaShrustistha
@SampadaShrustistha 2 жыл бұрын
iddaru vedha*leee
@raoprabhakar1784
@raoprabhakar1784 2 жыл бұрын
వాళ్లకు సిగ్గు లేదు. మొన్న అప్పలరాజు చొక్కా విప్పి కొడతానంటే మూసుకొని కూర్చున్నారు ఐపీఎస్/ police associations. అదే ఈ కలెక్టర్ కూడా చేస్తున్నాడు. కమిషనర్ వెంటనే leave application mail చెయ్యవలసింది. అప్లికేషన్ లో క్లియర్ గా mention చెయ్యాలి as per the instructions of collector proceeding on leave. ఎంత ధైర్యం ఈ కలెక్టర్ కి పెన్షన్ రాకుండా చేస్తానని బెదిరిస్తాడ? Human rights commission లో case వెయ్యాలి.
@mudumbisrinivas6167
@mudumbisrinivas6167 2 жыл бұрын
Ofcourse every body commented correct.
@RAJA1984ism
@RAJA1984ism Жыл бұрын
Goto police station can u expect respect even from home guard or constable...he there to guide his colleagues so he have all the authorities..mind u onething he is not from Political background he is from IAS cadre..
@PSPK-rl3yg
@PSPK-rl3yg 2 жыл бұрын
OTS kattali anedi prajala istam,kani adikarulanu pai othidi thestaru.emi prabuthwamo
@shanmukh3903
@shanmukh3903 2 жыл бұрын
Ade kada bro chetta government prajalaki ista prakaram ani cheptaru,,government job holders ki pressure pedtaru
@kokkiligadda9427
@kokkiligadda9427 2 жыл бұрын
గుడ్ జాబ్ కలెక్టర్ గారు
@jayqwe721
@jayqwe721 2 жыл бұрын
District anedi ..collecter ki sonta jaagiraa?...North india officers behaviour ilaage untundi,subordinates cheppedi asalu vinaru.Veellu north india lo chellaru
@shanmukh3903
@shanmukh3903 2 жыл бұрын
Ante kada bro ...veellu akkada paniki raka...ikkada manapi pettanam..
@venkatesh1258
@venkatesh1258 2 жыл бұрын
Hari Narayan Tamil person kaavochu
@poojithaborru569
@poojithaborru569 Ай бұрын
Great IAS sir
@omkart4121
@omkart4121 2 жыл бұрын
రైతు మెత్త నైతే గుర్రం మూడు కాళ్ళ తో నడుస్తూంది. ఆ పరిస్థితి రానియ్యవద్దు
@kundrapuharitha5187
@kundrapuharitha5187 2 жыл бұрын
అందుకే ఆధునిక యువత పిల్లల్ని కనడం మానేశారు ఎవడు వీడు ఇంతలా తిట్టడానికి? తినడానికి తిండి, బట్ట, చిన్న ఇల్లు ఉంటే సరిపోయే జీవితానికి... ఇన్ని ఇబ్బందులు అవసరమా? పిల్లల్ని కని వాళ్ళని కూడా ఇలా sir... Sir... Sir.. అనే ఆత్మక్షోభ ఇవ్వడానికి తప్ప ఎందుకు పనికి రాదు ఈ భూమిని ఈ రాక్షసులకే వదిలేస్తే పోయే... జనాభా తగ్గి, పని చేసేవాడు లేకపోతే వీళ్ళ బాధ కూడా తీరిపోతుంది
@seetaramamkarra124
@seetaramamkarra124 2 жыл бұрын
Only Commissioner can do all the things and Collector also should inspect the District and see the works are doing or not and the MLAs also involved in the Commissioners administration therefore they could not do any work immediately.
@RAJA1984ism
@RAJA1984ism Жыл бұрын
MC ki English radu Collector garu... Telugu lo cheppandi vallaki..asalu veellaku jobs ela vacchindo teliyadam ledu Sir....
@sdfhmj6462
@sdfhmj6462 2 жыл бұрын
OTS అంటే ఏమిటో దాని మర్మమేమిటో తెలుసుకుని కామెంట్ చేయండి సామి
@narasimhamurthy2698
@narasimhamurthy2698 2 жыл бұрын
OTS అనేది స్వచ్ఛందగా ప్రజలు ముందుకు వచ్చి పే చేసి డాకుమెంట్స్ తీసుకునేది కదా , మరి ఇంత దారుణంగా వేధిస్తున్నారా ,ప్రజలు ముందుకు రాకపోతే అధికారులు ఏమి చేస్తారు ,
@harisht45
@harisht45 2 жыл бұрын
Being an IAS is a privilege and not a thing that can be undermined but at the same time it's extremely important to give respect to age irrespective of cadre . If a commissioner is being treated like this I can understand how all other subordinates are being treated .
@aravindaravind6229
@aravindaravind6229 2 жыл бұрын
Its a duty persons to orgue of not a age it is highier post and loyer post convertion not a age
@harisht45
@harisht45 2 жыл бұрын
@@aravindaravind6229 I hope you understood what you wanted to convey .
@sinifriends
@sinifriends 2 жыл бұрын
Sad you still talk about age and the bs... grow up sir
@venkatasubbaiahkanchibhotl4341
@venkatasubbaiahkanchibhotl4341 2 жыл бұрын
Though the Collector is an IAS Cadre, he should give respect to his subordinates by addressing in respectful manner
@snaaw1982
@snaaw1982 2 жыл бұрын
Sorry Harish Garu, i totally disagree with your comment, here the issue with completion of work with in the given time. He is not arguing with him about anything his personal work and you have to observe collector should answerable for his whole district territory..i totally agree with collector tone and argument, please listen once again he called up every officer saying if we punish someone then only other's will take it seriously.. infact if you check the attitude of government employees irresponsible and negligence.. I respect your perception on this, this my way of looking the issue..Jai Bhim and Jai Hindustan
@ravikumar-if1wl
@ravikumar-if1wl 2 жыл бұрын
He is the great leader collecter, as a commissioner of gvmc he is done great job ,please come back to Visakhapatnam as a district collector dream as a Visakhapatnam collector
@vlnaiduyadav1357
@vlnaiduyadav1357 2 жыл бұрын
మరీ అంత ఘోరమా ?
@user-ny2fe3im6p
@user-ny2fe3im6p 2 жыл бұрын
ఉద్యోగులు ఈ ots తో మానసిక ఒత్తిడి కారణంగా చనిపోతున్నారు.దయచేసి దీనిని ఆపండి.
@venkatareddybusireddy8856
@venkatareddybusireddy8856 Жыл бұрын
Some of the District Collectors have badly needed training again The Government should take necessary steps to send them for training
@bhargavram4884
@bhargavram4884 2 жыл бұрын
Being in such responsible position .... treating subordinates in such a way....you mannerless fellow.... some IAS people are feeling like monarchs of the district....what kind of training are these people getting in IAS I don't understand
@ramanjaneyulugoddu314
@ramanjaneyulugoddu314 2 жыл бұрын
Work చేయాలి. Work చేయించు కోవాల. ఇంకో chance ఇవ్వాలి.
@weathergenerator
@weathergenerator 2 жыл бұрын
Collector firing is fine. But can a collector call his subordinate Neeku ardhamaindha.
@bandlapushpa1245
@bandlapushpa1245 2 жыл бұрын
Ots torture
@gousepatan1508
@gousepatan1508 2 жыл бұрын
Ots కి ఇంత ప్రెషర్ ఎందుకు అవసరం అనుకుంటే ప్రజలు ముందుకు వచ్చి వారు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అంతేకానీ కలెక్టర్ జోక్యం ఎంది
@vinodkumar-zi3ej
@vinodkumar-zi3ej 2 жыл бұрын
This is a fund raising scheme by government
@sivaprasad7808
@sivaprasad7808 2 жыл бұрын
Waste fellow collector,ground level lo kataka pothey commisioner emi chastaru papam
@saidurganasari4308
@saidurganasari4308 2 жыл бұрын
Collector CM PA anukunta oTS prajala estam
@Psai4456
@Psai4456 2 жыл бұрын
Ask jagan to leave the state instead 🌺🌺🌺
@vishnukotte8145
@vishnukotte8145 2 жыл бұрын
Crct broo
@prasadm8441
@prasadm8441 2 жыл бұрын
Private jobs are far better. It’s same like marketing job. Target reach ayyavakapothe
@MrSampathJi
@MrSampathJi 2 жыл бұрын
భయపడే వాన్ని చూస్తే మన దేశంలో ఇంకా ఎక్కువ భయపెడతాడు.....too much overaction...ఈ callocter గాడు..
@RAJA1984ism
@RAJA1984ism Жыл бұрын
Bro please be note that ur under monitor so don't loose bad word's
@Kiran-mz9jo
@Kiran-mz9jo 2 жыл бұрын
Mr. Collector , have some respect with your colleagues. If your colleagues are not working then you can take action not this way of speaking. Sir, MLA, Ministers are itself are not working for people, they gave many promises but finally it wont come true. God Bless AP and India.
@VenuGopal-zz4iu
@VenuGopal-zz4iu 2 жыл бұрын
🙏
@chaitanyakumar347
@chaitanyakumar347 2 жыл бұрын
Please respected to elders collector sir
@yannapurna9841
@yannapurna9841 Жыл бұрын
ఒక ఆఫీసర్ ఒక బాధ్యత గల పదివిలో ఉన్న మరో ఉద్యోగితో ఇలా మాట్లాడడం కరక్ట్.
@konkalaramajulureddy4571
@konkalaramajulureddy4571 2 жыл бұрын
super sir
@nhrao1
@nhrao1 2 жыл бұрын
Is it the way of apprehension of issues with the employees? What does the collector thinks that he is the governor or president to take disciplinary action against the commissioner?
@neravatimadhusudhanareddy5321
@neravatimadhusudhanareddy5321 2 жыл бұрын
OTS kattadam anedhi prajala istam. Amount tho pani. Anthe easy ga ayye pani kadhu.
@rajunvrajunv5859
@rajunvrajunv5859 2 жыл бұрын
Meyamma jageera distic
@jagannadhrao3936
@jagannadhrao3936 2 жыл бұрын
Super sir
@DRM456
@DRM456 2 жыл бұрын
నీవు సెలవు పెట్టి వెళ్ళిపో కలెక్టర్, నీవు ఏపీ లో ఉండద్దు, నీవు మెడికల్ పెడతావా వేరే లీవ్ పెడతావా నీ ఇష్టం కలెక్టర్, నీలాంటి దరిద్రులు వద్దు మా జిల్లాకు నీవు వెళ్ళిపో కలెక్టర్, ots ప్రజల ఆప్షనల్ అని సజ్జల చెబితే ఈ కలెక్టర్ మాత్రం పొలిటికల్ ప్రెషర్ అంటాడు, నీకు (కలెక్టర్ )పొలిటికల్ ప్రెషర్ ఉంటే నీవు లీవ్ పెట్టు లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో కలెక్టర్, మా appsc లో పాస్ ఐన గ్రూప్ వన్ అధికారి మునిసిపల్ కమీషనర్ ను నీవు (కలెక్టర్ )ఎవడు జిల్లా వదిలి వెళ్ళిపో అనేందుకు కలెక్టర్, బుద్ది ఉందా నీకు అసలు
@Kalvabhushan-ci8hs
@Kalvabhushan-ci8hs Жыл бұрын
You are great
@bysanisrinivas1949
@bysanisrinivas1949 2 жыл бұрын
Leave pettandi sir. Enti aaya naku sanjaisss itchedi.
@rajukodur
@rajukodur 2 жыл бұрын
leave for how many days? later getting posting is also not that easy
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 2 жыл бұрын
రాజు ఆదేశించాడు......జిల్లా వదిలి వెళ్లిపో.
@nandanavanam1671
@nandanavanam1671 2 жыл бұрын
😂😂😂
@bajanthrilokesh1874
@bajanthrilokesh1874 2 жыл бұрын
Saying is easier than doing is this way an IAS officers trained beging a District magistrate how he is treating subordinates.... Un fit for collector he has to to take leave instead of commissioner...
@balajiprasad3743
@balajiprasad3743 2 жыл бұрын
కలెక్టర్ గారు ఇంకా తెలుగు సరిగ్గా నేర్చుకోవాల్సింది. పెన్షన్ ఆపుతా అని అంటున్నారు సార్. చాలా దూరం వెళ్లిపోయారుగా.....
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
జిల్లా కలెక్టర్ అంటే మేష్ర్రేట్ పాని చెయ్యలేదు ఏవడు చెస్తాడు అని మందలించడు పై అఫిసార్ గా అ రైట్స్ ఉంటాయి అయనకు వేరే ట్రాఫిక్ ఏమి మాట్లాడలేదు కధ పాని చెయ్యనోడు అక్కడ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి
@ysreddyysreddy-ul2it
@ysreddyysreddy-ul2it Күн бұрын
Target avvaledhu kabatti,leave petti veellu ani chepparu ias garu,me distict Target kuda avvaledu,meeru kuda leave petti vellipovalsindhi sir
@poojithaborru569
@poojithaborru569 Ай бұрын
We need you sir
@veerareddy49
@veerareddy49 2 жыл бұрын
ప్రజలు తో డైరెక్టుగా మాట్లేడే వాళ్లకు తెలుస్తుంది క ఎంత కష్టమో.
@shivakumarvanugu3860
@shivakumarvanugu3860 2 жыл бұрын
Hari narayanan garu is good officer don't judge by few minutes call recording. Actually pressure on collector's are sky-high on welfare schemes and this ots scheme
@sowjanya5819
@sowjanya5819 2 жыл бұрын
Higher level AC rooms lo vundhi orders veyadam kadhu.meru cheyadi thelusthondhy a problems.these IAS candidate should how they r behaving with lower cader employees.
@okok-yv5so
@okok-yv5so 2 жыл бұрын
కల కలం ఎందుకు రా బాబు సూపర్ న్యూస్ అయితే
@shanmukh3903
@shanmukh3903 2 жыл бұрын
Are collector ga niku chetanita direct ga okka beneficiary nundi vasool chey ra, jagan gadu ista prakarame antadu,kaani internal ga meeku dobbutadu
@rajukarri122
@rajukarri122 2 жыл бұрын
Collector sir office loo undi Meru ami chesthanaru Meru vellachu gaa benifishires daggaraki
@MrRavulapalli
@MrRavulapalli 2 жыл бұрын
Ots ante money to kudina matter, maatalu chepite avadu, collector ki enundi orders ivatam tappa
@ganeshbabuande2991
@ganeshbabuande2991 2 жыл бұрын
Need age limit for IAS officers like after 50 years person should be eligible for IAS officer. Otherwise aged employees like this commisoner will get mentaly disappoints and feel shy to his show face infront of his collegue becuase of this kind of childish behbiour IAS officers.
@karthikd4562
@karthikd4562 2 жыл бұрын
I totally agree with you,,this IAS officer thinks there are only work minded people,rest of the people are lazy and useless,, first of all this IAS are corrupt and 💯 % political puppets ,, showing there ego ness on under employees like they are rulers
@sivasankar848
@sivasankar848 2 жыл бұрын
కుప్పం మున్సిపల్ పరిధిలో స్వచ్చందంగా కాలనీ ఇళ్లకు OTS సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాగాని సంబంధిత సిబ్బంది సహకరించడం లేదు
@vijayabhaskar946
@vijayabhaskar946 2 жыл бұрын
మీలాంటి కలెక్టర్ వెళ్ళాలి......leave పెట్టి
@madhubabu7524
@madhubabu7524 2 жыл бұрын
Good job IAS officer
@kumarkodur3897
@kumarkodur3897 2 жыл бұрын
Wooooow super sir
@narasimhamurthy2698
@narasimhamurthy2698 2 жыл бұрын
OTS మీద ప్రభుత్వము ఎందుకు ఇంత pressure చేస్తుంది దీని వల్లన ప్రభుత్వం కి లాభమా లేదా ప్రజలకు లాభమా?????
@umasankarballi4184
@umasankarballi4184 2 жыл бұрын
Dharalu thagginchamani cheppandi। Chala problems unnay vaati meeda drusti pettandi Mr IAS garu,ittanti peethi panchateelu kadu
@vkramakrishnaraosankara7700
@vkramakrishnaraosankara7700 2 жыл бұрын
When payment of O.T.C. is not compulsary, how the Collector can insist on Commissioner to collect. It is nothing but derogatory comments made by the Collector amounts to violation of affidavit filed in the court of law amounts to Contempt of Court and misleading the Judiciary and violation of Constitution of India under which he must be called back from Collector post.
@trueindian951
@trueindian951 2 жыл бұрын
ఎక్కడున్నామో అర్ధం కావట్లేదు
@happywaysrajaveesam7952
@happywaysrajaveesam7952 2 жыл бұрын
Good collecter
@jafferali261
@jafferali261 2 жыл бұрын
Yes Right sir
@sandykanaparthi5887
@sandykanaparthi5887 2 жыл бұрын
IAS lu vellu central gov recall cheyali elanti vallani
@shobhavenkataramanaiah3411
@shobhavenkataramanaiah3411 2 жыл бұрын
Better to go on leave
@chinnamosiya
@chinnamosiya 2 жыл бұрын
Super sri
@munagalabhaskar9679
@munagalabhaskar9679 10 ай бұрын
Put on paper....!
@mandlinagireddy1671
@mandlinagireddy1671 2 жыл бұрын
callecter gaaru carectgaa matladaaru thank you sir
@saratchandra3984
@saratchandra3984 2 жыл бұрын
I feel pity on this collector we can imagine tremendous pressure on him for collecting money great gov policies let people come for deposit on their own
@msathishkumar4990
@msathishkumar4990 11 ай бұрын
This IAS OFFICER IS Mass leader VERY GOOD KEPTUP
@jashokvarma8249
@jashokvarma8249 2 жыл бұрын
ఎమ్మెల్యే పంపండి OTS collection ki
@ggr663
@ggr663 2 жыл бұрын
Adi phone call kadhu ntv chowdary and batch it's tele conference
@ravidevini5454
@ravidevini5454 2 жыл бұрын
Vidu evvadu leave tisuko ani cheppataniki
@hemanthkishor3104
@hemanthkishor3104 2 жыл бұрын
కలెక్టర్ చేయొచ్చు కదా...
@chinnivarthika
@chinnivarthika 8 ай бұрын
Evi mamule.....memu private company lo roju jarguthundi..... job chesthunapudu pakka mana Pani cheyali....ledu ante resign cheyali
@somusekhar865
@somusekhar865 2 жыл бұрын
As you a good collector sir
@akbarbasha9280
@akbarbasha9280 2 жыл бұрын
Collector luccha la unnada
@jvmedia2023
@jvmedia2023 2 жыл бұрын
Tagore na..? Collecter I thhe, kopapade, hakkundha...? Ayana pani cheyyakapothe, transfer cheyyadamo, suspend cheyyadamo cheyyaali kaani, asahyinchukone ,hakku collector ki vundadhu. Cm ki kooda vundadhu.kaani veellu e la chesthunnaaru. Prasnichavachhu , adhesinchavachhu kaani, ashyinchukovalsina avasaram ledhukadha..e dhi collector entlo samasyakaahua .comissionar.entlo pillodu kaadhuga .!
@boyamoulali9554
@boyamoulali9554 2 жыл бұрын
👌👌👌👌⭐🌟🌹💐🙏
@saikummar80
@saikummar80 Жыл бұрын
great collector
@sobha7624
@sobha7624 2 жыл бұрын
Collector garu very straight forward he is working paderu project officer we know him work
@suresh9085
@suresh9085 2 жыл бұрын
OTS gurinchi matladandi NTV channel..
@mankalathirupathaiah1736
@mankalathirupathaiah1736 2 жыл бұрын
I support to chittoor collector
@sowhat4284
@sowhat4284 2 жыл бұрын
Jaggal is correct person for govt officials....
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4,6 МЛН
NTV Telugu News LIVE
NTV Telugu
Рет қаралды 2,6 М.
Why did the Budget ruffle Rahul Gandhi?
4:26
Brut India
Рет қаралды 1,5 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22