YS Jaganకు అసెంబ్లీలో CM Chandrababu గౌరవం.. ఇకపై కూడా దక్కుతుందా? | OTR | Ntv

  Рет қаралды 827,914

NTV Telugu

NTV Telugu

25 күн бұрын

YS Jaganకు అసెంబ్లీలో CM Chandrababu గౌరవం.. ఇకపై కూడా దక్కుతుందా? | OTR | Ntv
#ysjagan #cmchandrababu #otr
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 506
@Vijayanu140
@Vijayanu140 24 күн бұрын
చంద్రబాబు నిర్ణయం మంచిది ఇలా ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడవలసిన గా కోరుచున్నాను
@Ramudu1990
@Ramudu1990 24 күн бұрын
Kanee aadu alantodu kaadu kadaa., ade ycheap la dourbhagyam., 2039 kooda kashtame., 😅
@sompalliramu8065
@sompalliramu8065 24 күн бұрын
But jagan is the deserve that respect
@bhaskaravarma2807
@bhaskaravarma2807 24 күн бұрын
Chivari rojullo manchi alochanalu
@avinash801
@avinash801 24 күн бұрын
​@@bhaskaravarma2807ఇప్పుడేం దీన్ని వార్త 11 సీట్ల అవమానంతో జగన్ పూ.. మోహన్ రెడ్డి గాడు చెంచాడు నీళ్లల్లో దూకేశాడు. అది విని జగన్ అభిమానులు అయినా సగం దేశం జనాభా కూడా అదే విధంగా చెంచాడు నీళ్ళల్లో దూకేసింది. మిగిలిన సగం జనాభాని ఓదార్చడానికి భరతి అక్క ఓదార్పు యాత్ర చేయబోతున్నారు... మళ్లీ సీఎం అయిపోదామని😂😂😂😂😂😂😂😂😂😂
@SaiHarshith-lb3hc
@SaiHarshith-lb3hc 24 күн бұрын
​@@prasaddasarp114nuvvu ra phonepe batch chetagsnollu enni sarlina chepthadu ilane evm ani kathalu cheppu mi anna 2039 lo kuda radu ivanni nammi adukkutintadu
@TheAstronomerChannel
@TheAstronomerChannel 24 күн бұрын
ఇకనైనా ఆంధ్ర రాజకీయాలు హుందాగా ఉండాలని కోరుకుందాం! 😊
@Suribabu-yz8jx
@Suribabu-yz8jx 24 күн бұрын
Ycp ala chadu
@akumar3224
@akumar3224 24 күн бұрын
Vundavu … kutami will take revenge silently.
@surendrareddyl6374
@surendrareddyl6374 24 күн бұрын
ఉంటాయ్... ఉంటాయ్....
@manikantanuthalapati4010
@manikantanuthalapati4010 23 күн бұрын
Jagan unnathavaraku umdavu
@kalyanchakravarthi8676
@kalyanchakravarthi8676 23 күн бұрын
​@@akumar3224ichina gouravam nilupukivali kada bro... Eroju gouravam icharu... Kanisam pramanam chesi seat lo kurchovali ane sense lekynda velipoyadu... Idhena hundha ga undatam ante
@bonutirupathi9513
@bonutirupathi9513 24 күн бұрын
గత 47 సంవత్సరాలు గా రాజకీయంలో ఎలా నిలబడ్డారు అనుకున్న చంద్రబాబు గురించి ..ఇప్పుడు చూసాను..జగన్ ఇచ్చిన గౌరవం బట్టి చూస్తే..చంద్రబాబు స్థాయి అర్దం అయ్యింది గ్రేట్ బాబు❤
@sham2899
@sham2899 23 күн бұрын
2014 -2019 ela neechanga pravartinchado cbn chusam kadaa
@raghavasir2071
@raghavasir2071 20 күн бұрын
​@@sham2899emi chesado
@VinayKumarYCN
@VinayKumarYCN 23 күн бұрын
దీన్నే మెచ్యూర్ పాలిటిక్స్ అంటారు.అనుభవం ఎప్పుడూ ముఖ్యం
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 23 күн бұрын
అది సీబీన్ కి ఉన్న సంస్కారం
@IbrahimKhan-tm2qm
@IbrahimKhan-tm2qm 24 күн бұрын
అతను ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేడు
@ravitejasurisetty162
@ravitejasurisetty162 24 күн бұрын
Cbn vishamlyo kuda na feeling adhey
@shivakumar-go7vw
@shivakumar-go7vw 24 күн бұрын
Ela babu gari wife ni avamaninchinatuganaa..​@@ravitejasurisetty162
@hemanthborra9020
@hemanthborra9020 24 күн бұрын
@@ravitejasurisetty162Jagan aepudu CBN ki Goavaram icharu??
@user-ok1tk7kd9b
@user-ok1tk7kd9b 24 күн бұрын
Aado erripuku eedo erripuku vadiley bro. జై CBN​@@hemanthborra9020
@N-ri1os
@N-ri1os 23 күн бұрын
Psycho jaggu😂😂
@ravikiran960
@ravikiran960 24 күн бұрын
అతను ఒక సైకో...నియంతకు మర్యాద ఇచ్చి మీ గౌరవం పోగొట్టుకోవద్దు...
@sreenidhi5011
@sreenidhi5011 22 күн бұрын
No. He sud behave like that only. Thats professionalism
@Hitha-hq8qz
@Hitha-hq8qz 20 күн бұрын
Rey Nuvvu raa cyko .
@narraganesh9312
@narraganesh9312 24 күн бұрын
చంద్రబాబు గారు కరెక్ట్ చేశారు
@kalyanpotluri2208
@kalyanpotluri2208 23 күн бұрын
That is CBN. Hats off to the great person
@jashokvarma8249
@jashokvarma8249 24 күн бұрын
Give respect take respect... Be respectful
@user-xy2vj8tl6r
@user-xy2vj8tl6r 23 күн бұрын
అదే రా మా చంద్రబాబు గారి మానవత్వం
@kumaraneel1825
@kumaraneel1825 23 күн бұрын
Lawada eami jaadu😊
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 23 күн бұрын
Idi CBN samskaram.Jagan artham chesukovali.
@ravintrravifarmer613
@ravintrravifarmer613 23 күн бұрын
Pora​@@kumaraneel1825
@anilkumar-cq8je
@anilkumar-cq8je 23 күн бұрын
​@@kumaraneel1825already petaru ka
@sivasankar93815
@sivasankar93815 23 күн бұрын
😮
@Gm-pd2eh
@Gm-pd2eh 24 күн бұрын
Excellent cbn sir👌👌👌👌
@rangaraokosaraju7157
@rangaraokosaraju7157 24 күн бұрын
Jai TDP Jai Chandrababu✌️
@satyanarayanamanyam7674
@satyanarayanamanyam7674 24 күн бұрын
2024 is the gold age for Andhra Pradesh
@gangadharyadav9960
@gangadharyadav9960 23 күн бұрын
అదే. టీడీపీకి 11సీట్లు వచ్చి ఉనింటే సైకో చేష్టలు చేసేవాడు జగన్. చంద్రబాబు కిలేవు సైకో చేష్టలు
@dr.rajeswarikamisetti2158
@dr.rajeswarikamisetti2158 23 күн бұрын
This is the difference between ethics and dirty politics
@vallabhanenilakshminarayan5937
@vallabhanenilakshminarayan5937 23 күн бұрын
That is cbn . Great personality 🙏
@user-ok1tk7kd9b
@user-ok1tk7kd9b 24 күн бұрын
బలిచ్చె ముందు మేకని బాగా మెపినట్టు అన్నమాట 😂😂😂😂😂😂😂😂
@ArjunArjun-ru8ll
@ArjunArjun-ru8ll 23 күн бұрын
😂😂😂😂😂
@santaraoyoutubechannel4125
@santaraoyoutubechannel4125 23 күн бұрын
😂😂😂😂😂😂😀😀😃😃😃😃😃😃😃😃
@nagchowdarypaleti6363
@nagchowdarypaleti6363 23 күн бұрын
మీరు మారరు
@subbaraomanepalli5689
@subbaraomanepalli5689 24 күн бұрын
చంద్రబాబు గారి చాణక్య నీతి
@sazzadhussain5732
@sazzadhussain5732 23 күн бұрын
Grate CBN Sir కాని జగన్ రెడ్డి మాత్రం చాలా చిల్లరోడు...
@asstudios9210
@asstudios9210 23 күн бұрын
Jagan reddy chillarodu ani nuvvu chusava.....
@user-xf4ei5fr8j
@user-xf4ei5fr8j 23 күн бұрын
​@@asstudios9210yes
@rakeshtatipamula1183
@rakeshtatipamula1183 22 күн бұрын
@@asstudios9210నారా భువనేశ్వరికి జరిగిన అవమానం మరిచినట్టున్నారు
@mvrr2270
@mvrr2270 23 күн бұрын
అభినందనలు శుభాకాంక్షలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ❤❤ జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️
@venky2428
@venky2428 24 күн бұрын
అది experinace ఉన్నవాళ్లు ,exepriance లేని సీఎం కి తేడా....❤జై టీడీపీ
@HarishChinni-ue7op
@HarishChinni-ue7op 24 күн бұрын
ADI CM GARU
@ram-mg3rp
@ram-mg3rp 23 күн бұрын
సార్ పనికి మలినోడిని వదిలేసి వాడి పాపాల లెక్క సిబిఐ కి వదిలేసి AP అభివృద్దికి ప్రధానం
@namburiindira8383
@namburiindira8383 20 күн бұрын
Yes...
@maheshgoud8581
@maheshgoud8581 23 күн бұрын
Rajakiyam ante ela undali
@user-ep4dw1xf1e
@user-ep4dw1xf1e 23 күн бұрын
Jaij Telugudesam. Jai chandrabaabu garu. Meeru assembly maryaadalu A.P. state honor nu. Parirakshinchaaru..🙋🙋🙏👏👏👏
@sampathreddyamudala530
@sampathreddyamudala530 22 күн бұрын
Om Namashevaya
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 24 күн бұрын
మర్యాద కావాలంటే ఇవ్వాలి. ఆ ఙ్ఞానం వుంటే ఇచ్చి పుచ్చుకుంటాడు.
@user-qk8od5dy8u
@user-qk8od5dy8u 24 күн бұрын
We want this type of government jai kutami 🥛🚲💐💐🚲🥛🥛🚲💐
@diwadhruva7916
@diwadhruva7916 23 күн бұрын
Great character by CBN.
@raopm2000
@raopm2000 23 күн бұрын
It's great Babu garu. ❤
@ksilambarasan8920
@ksilambarasan8920 23 күн бұрын
Hats off to CM... CBN is the right CM for AP
@ramakrishnaak
@ramakrishnaak 23 күн бұрын
Great Chandra Babu garu.
@Yogareddy21
@Yogareddy21 24 күн бұрын
Mundu vadu assembly ki ravali ga
@srinivasnampally5210
@srinivasnampally5210 24 күн бұрын
THAT..IS..CBN..✌️✌️✌️
@krishnareddy2026
@krishnareddy2026 24 күн бұрын
Jagan ni respect ivvakapothe jagan ki haip avuthundi
@sivakumarparimi4134
@sivakumarparimi4134 24 күн бұрын
అందుకేగా ఇస్తున్నది.
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 23 күн бұрын
A buddi gagan ki lekeka matti karchadu
@GIGACHAD..7
@GIGACHAD..7 23 күн бұрын
U mean help avtundi??
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 22 күн бұрын
Yemi avvadu. Vadini stava kottina. Prajalu Ayyo papam anaru. Sr Ntr. Gurthunnada. 3 days train lo AP. A mula Adilabad nundi. Srikakulam varaku Vellina kukkalu kuda pattinchukoledu. Adi paruvu poyina politician bathuku . Ika veedu namaskaram pettina yevadu veedu Mukyam kuda chudaledu sabhalo. Adi vadi meeda. Mlas ki unna. Abhiprayam veedu staste assembly ki radu
@rameshgoud3398
@rameshgoud3398 24 күн бұрын
సైకో గాడు కోపంతో రగిలి పోతున్నాడు.... అయ్యా చంద్రబాబు గారు వాడు త్రాచు పాము కంటే ప్రమాదకరమైన వాడు...... ఆ జిల్లా వాడిగా నాకు బాగా తెలుసు.....
@Laddu-wn6ys
@Laddu-wn6ys 24 күн бұрын
😊 katestam raa 😊
@sudheersid6679
@sudheersid6679 23 күн бұрын
Evadrah nuvvu intha talented ga unnaav😂
@user-uq7xl9zn5r
@user-uq7xl9zn5r 23 күн бұрын
Mustinakodaka
@rameshgoud3398
@rameshgoud3398 23 күн бұрын
@@Laddu-wn6ys కష్టం దేనికి రా
@rameshgoud3398
@rameshgoud3398 23 күн бұрын
@@user-uq7xl9zn5r అరె చిల్లర యదవ కామెంట్ సరిగ్గా పెట్టు...
@jvmedia2023
@jvmedia2023 24 күн бұрын
Great చంద్రబాబు గారు.. పెద్దరికం నిలబెట్టుకుంటున్నారు. అదే అయాన్ని గెలిపించింది.jagan పిల్ల చేష్టలు జనానికి నచలేదు.
@srinivasvasant4156
@srinivasvasant4156 24 күн бұрын
Very good behaviour
@sandhyaranipenugonda1465
@sandhyaranipenugonda1465 24 күн бұрын
That is cm Chandrababu garu
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 24 күн бұрын
CBN is seasoned politician
@MahilaTelugu
@MahilaTelugu 24 күн бұрын
Cbn modati nundi ethics unnayi..meru ipudu recognise chestunnaru me jagan Fanism valla
@sunithraju5029
@sunithraju5029 24 күн бұрын
చంద్రబాబు స్థానంలో జగన్ ఉంటే.. నిబంధనలను కచ్చితంగా పాటించమని చెబుతాడు..
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 23 күн бұрын
Cheppadu
@bak3426
@bak3426 23 күн бұрын
చంద్ర బాబునీ కొడాలి నాని తిడుతుంటే నవ్వాడు జగన్ గాడు
@anjibabuanji6289
@anjibabuanji6289 23 күн бұрын
Challu ni matamu jagan Reddy gadi bycha asemble lo eamichesaro andharu chusaru
@nchandramohanreddy2390
@nchandramohanreddy2390 23 күн бұрын
He is Ex CM. Should be given min respect.
@kkhadarbaba5235
@kkhadarbaba5235 23 күн бұрын
2014 to 2019 cbn కూడా సిఎం కదా. ఆ బుద్ధి జగన్కు వుండాలి కదా. కొంచెం గడ్డి పెట్టి వుండాలి. బుద్ధి వచ్చేది. మరి అవతలి వారికి కూడా మనోభావాలు వుంటాయి కాదా. ఎవరూ బ్రతికి నంతా కాలం సిఎం గా వుండరు కదా.
@karrisreenu6549
@karrisreenu6549 22 күн бұрын
నిజమైన నాయుకుడుకి respect అనేది ధర్మంగా పాలించి ఇయ్యలి అంతె కాని ని ముసలినక్క respect అవసరం లేదు అని నా ఫీలింగ్..
@svm14
@svm14 21 күн бұрын
నిబంధనల ప్రకారమే జరగాలి. వీడికిస్తే ఇంకొకడు అడుగుతాడు. వాడి పొగరు చూడండి. ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్ళి పోయాడు. వాడు శాసనసభలో పనికిరాడు. ఈసారి గెలిపించకుంటే సరి.
@Andhratrends
@Andhratrends 24 күн бұрын
I love jagan....but this is very good from CBN
@villageworld3195
@villageworld3195 24 күн бұрын
❤❤❤
@Upendra126
@Upendra126 24 күн бұрын
మన తెలుగింటి ఆడపడుచుకు పుట్టి ఇంటి గౌరవం దక్కిందా చివరకు
@geethami1186
@geethami1186 23 күн бұрын
😂
@danareddy8772
@danareddy8772 18 күн бұрын
God bless you Jagan Anna praise the Lord ❤❤❤❤❤❤
@saleemsyed416
@saleemsyed416 24 күн бұрын
This is called professional politics, without knowing this dignity one become CM it is our bad luck we bare such nonsense ppl for 5 years
@bhaskarbaburentala6622
@bhaskarbaburentala6622 21 күн бұрын
100%corect
@maheshgvp7735
@maheshgvp7735 22 күн бұрын
Babu gari hundathanam ❤
@ravitejasurisetty162
@ravitejasurisetty162 24 күн бұрын
Good boy cbn
@surekhapolukanti2526
@surekhapolukanti2526 24 күн бұрын
Cbn sir great person
@saratchandrabhuvee4312
@saratchandrabhuvee4312 21 күн бұрын
That is TDP nd CBN sir generasocity
@supreethnikki4117
@supreethnikki4117 23 күн бұрын
మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజన్నా చంద్రబాబు గారి గురించి గానీ పవన్ కళ్యాణ్ గురించి గానీ పాజిటివ్ గా మాట్లాడారా ఎప్పుడైతే రిజల్ట్ రోజు రెండు గంటలు గడిచిందో ఆ రోజు నుంచి మళ్లీ భజన స్టార్ట్ చేశారు .ఫ్యాన్ పార్టీ అని చెప్పకండి మా పార్టీ అని చెప్పుకోండి .
@shivanallamothu7982
@shivanallamothu7982 24 күн бұрын
jai Chandranna ❤ Real leader.. Jagan lanti valanu emtho mandini chusadu Cbn
@Kalyan143
@Kalyan143 23 күн бұрын
Jagan okkade brohh
@sigatapumuralikrishna2379
@sigatapumuralikrishna2379 23 күн бұрын
Wow super
@KanakarajuRajurockzz
@KanakarajuRajurockzz 23 күн бұрын
😮
@AnilKumar-nr6ut
@AnilKumar-nr6ut 24 күн бұрын
Ycp media lone TDP gurunchi chepthunnaru ante akkade manam sagam gelicham
@lucky10917
@lucky10917 23 күн бұрын
అది చంద్రబాబు అంటే🎉
@SonOfGod1431
@SonOfGod1431 20 күн бұрын
ఏకైక ప్రతిపక్షం వైసీపీ దే కాబట్టి ప్రతిపక్షం హోదా జగన్మోహన్ రెడ్డి గారు ❤
@chantijannu1109
@chantijannu1109 23 күн бұрын
😊
@ashoks2254
@ashoks2254 23 күн бұрын
Jai CBN Sir 💐💐💐💐💐💐💐💐💐
@adabalabhavya1237
@adabalabhavya1237 18 күн бұрын
అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి ఏం చేయాలని ప్రజలే చేస్తారు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేకుండా ప్రజలే చూసుకుంటారు
@chandrashekarreddy8377
@chandrashekarreddy8377 23 күн бұрын
Elanti respect 2014 to 2019 echhe unte 19 to 24 lo kuda chandrababu chief minister ga unde vadu
@raghuramnaidu7444
@raghuramnaidu7444 21 күн бұрын
Forgotten his Name also in tension
@sridevisridevi.-bl1tr
@sridevisridevi.-bl1tr 18 күн бұрын
Em లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉండే ఆకు అనిగిమనిగి తిరుగుతుంది అనేది ఇదే
@polakilokeswararao3317
@polakilokeswararao3317 21 күн бұрын
చంద్రబాబు నాయుడు గారి... సంస్కారం ఇది.... ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి..... ఎవరు ఎలాంటి వారో.... వాళ్లకే గెలిపించారు
@teamkdgamingff2274
@teamkdgamingff2274 24 күн бұрын
Asalu bhoothulu evarumatladina mla padavinipeekeyyali
@vijayalakshmi-zq7qr
@vijayalakshmi-zq7qr 18 күн бұрын
Hats up CHANDRA BABU this time what about last previous electipn the same rhing reapted to NARACHANDRABABU NAIDUGARU .C.M garu same done by Jhagangariu come on past is past let respecy peoples mandatory let progrress out Capital .Polaram project let us be unite just movre forward all parties and people of ANDHRAPRADESH PRADESH make our state shine our children and coming generations let us help our state government
@KrishnaBotta-wq6gv
@KrishnaBotta-wq6gv 24 күн бұрын
జై జగన్❤
@lakshmijillela3613
@lakshmijillela3613 21 күн бұрын
Duryodhanu
@ramanapyla8314
@ramanapyla8314 21 күн бұрын
That is CBN garu, great visionary leader gentle man
@mallireddy6063
@mallireddy6063 21 күн бұрын
అదే ఎవరితో కొట్లాడలో గెలిచి
@nchandramohanreddy2390
@nchandramohanreddy2390 23 күн бұрын
Respect for Chandrababu
@padmaguvvadi7467
@padmaguvvadi7467 23 күн бұрын
భవిష్టత్తు లో అందరూ నాఎర్చుకొంటారు give respect take respect
@annagonisatheeshgoud5741
@annagonisatheeshgoud5741 24 күн бұрын
Tiger 🐅🐯
@balaamrutharayasam8560
@balaamrutharayasam8560 19 күн бұрын
Yela undali anedi opposition batti undali chanikya neethi avasaram
@akhilkore4537
@akhilkore4537 24 күн бұрын
జగన్ గాడు సిఎం గా ఉన్నపుడు వేసిన వెకిలి వేషాలు, బూతులు, అవమాన పరచడం, వ్యక్తి గత విమర్శలు చేయటం లాంటివి ఈరోజు చంద్ర బాబు, పవన్ కల్యాణ్ చేసి ఉంటే అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేయకుండానే ఏడ్చుకుంటూ వెనక గేట్ నుండి వెళ్ళిపోయే వాడు
@rajashekarpalla1094
@rajashekarpalla1094 24 күн бұрын
Ji CBN ji TDP ♥️🇮🇳🥳
@veeramsvlogs24
@veeramsvlogs24 22 күн бұрын
Whatever oka ex cm ki respect ivvali
@ktrktr461
@ktrktr461 22 күн бұрын
Jagan anna ❤😢
@vamshikrishna7226
@vamshikrishna7226 21 күн бұрын
Naidu garu miru devudu sir... Mimmalni appudu antha avamanaparichina miru matharam hunda ga vuntaru sir❤
@mittahema8449
@mittahema8449 23 күн бұрын
చంద్రబాబు గారి మంచి సంస్కారం అది..అంధ్రకు మంచి గౌరవాన్ని తీసుకరాగలరు🎉😊
@user-uh3gg2uy8e
@user-uh3gg2uy8e 20 күн бұрын
ఆనాడు మన పెద్దలు కీడు చేసిన వానికి మేలు చేయవలెను అన్న సామెతలు ఈనాడు అసెంబ్లీ లో నిరూపించారు
@marknm2670
@marknm2670 23 күн бұрын
first time i liked cbn garu
@harikrishnareddy3157
@harikrishnareddy3157 24 күн бұрын
న్యూస్ ఛానల్ లో ఈవీఎం స్కాం జరిగిందని చెప్పట్లేదు నిజాన్ని నిర్భయంగా చెప్పే రోజులు ఈ న్యూస్ ఛానల్ కి లేదుఅంటే అప్పుడు వార్త ఛానల్ మూసివేయాలి
@crummmycheese
@crummmycheese 23 күн бұрын
2019 lo evm good
@kavyagovindgovind2828
@kavyagovindgovind2828 23 күн бұрын
What about 2019 and caselu inka 10yrs bail meedha undedhi case la kosam state ni nasanam cheyyadam inka special status medalu vanchi thesthannaduga 600cr palace inka chalu cheppadaniki opikaledu😂
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 23 күн бұрын
Aunu 2019 lo evm lo golmaal garigi ycp gelichindi
@chetanarajuchangal
@chetanarajuchangal 23 күн бұрын
What do you mean bro?YCP got 40% vote share, please be happy,don't think too much,find reasons for defeat and don't blame EVM please because majority people voted for NDA
@RaghavaGmr
@RaghavaGmr 23 күн бұрын
సాక్షి మీడియా చెప్తోంది లే...... నిజాన్ని నిర్భయంగా 😂😂
@krantikishor1998
@krantikishor1998 24 күн бұрын
అబ్బో ....😮😮😮
@KumariMiduthuri-jd5cs
@KumariMiduthuri-jd5cs 23 күн бұрын
That is CBN Jai TDP super CBN sir🎉🎉🎉🎉
@owenshenderson264
@owenshenderson264 23 күн бұрын
This is the problem with Babu , Jagan is criminal why did MODI called you all to save him horrible
@madhuguda5088
@madhuguda5088 24 күн бұрын
Nice to hear
@linganaidu
@linganaidu 23 күн бұрын
That is what makes CBN! different
@user-vp5dn5tz4y
@user-vp5dn5tz4y 23 күн бұрын
Jay JAGAN MOHAN REDDY 🎉
@neelakanteswararaoneelu833
@neelakanteswararaoneelu833 23 күн бұрын
ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి న్యాయం గెలవాలి నిజం బయటికి రావాలి
@NM-ik9zx
@NM-ik9zx 23 күн бұрын
❤❤❤jagan❤❤❤
@nagalakshminerella1282
@nagalakshminerella1282 23 күн бұрын
Agrigold money
@nagendra3882
@nagendra3882 23 күн бұрын
Hats off to CBN
@polaganiseetharamulu5936
@polaganiseetharamulu5936 24 күн бұрын
That is CBN 🌹
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 57 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 55 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 61 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 103 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 57 МЛН