మనోళ్లు విదేశాలకెందుకు పరుగులు తీస్తున్నారు..ఇక్కడ లేనిదేంటి? అక్కడ ఉన్నదేంటి? | Special Focus | Ntv

  Рет қаралды 286,482

NTV Telugu

NTV Telugu

6 ай бұрын

మనోళ్లు విదేశాలకెందుకు పరుగులు తీస్తున్నారు..ఇక్కడ లేనిదేంటి? అక్కడ ఉన్నదేంటి? | Special Focus | Ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 400
@shekarreddydavu2186
@shekarreddydavu2186 6 ай бұрын
మన దేశంలో ఉన్న పరిస్థితి అలాంటిది ఒక నిరుద్యోగానికి ఉద్యోగం కావాలంటే కచ్చితంగా ఇంకొక దేశం పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇది ప్రభుత్వానికి గమనించాలి దేనికి గల కారణాలు వెతకాలి అందుకు తగ్గ ఉపాధిని కల్పించాలి ప్రపంచంలోనే నెంబర్వన్ ఎదగాలి అనే దిశగా ప్రయత్నం చేయాలి జైహింద్
@bvssrsguntur6338
@bvssrsguntur6338 6 ай бұрын
Vallaki votes kavaali. Nirudyogala votes are not more than freebies needed people
@infosamraj
@infosamraj 5 ай бұрын
More population bro...
@janardhanjagarlamudi8087
@janardhanjagarlamudi8087 6 ай бұрын
35 మార్కులు వచ్చినాడు కి గవర్నమెంట్ జాబు వందకి 90 మార్కులు వచ్చినోడికి జాబ్ లేదు వలస పోక ఏం చేస్తారు ఈ దేశానికి ఇది చాలా పెద్ద ప్రమాదం మన విద్యా మీదస్సు తరలిపోతుంది
@harishth7079
@harishth7079 6 ай бұрын
ne mokam govt jobs ekada unnayanta..IT job unnai kadha
@Karthik-ez6sb
@Karthik-ez6sb 6 ай бұрын
Vunna varakyna 35marks vachhina vaarike pradhanyatga esthaaru kadha first​@@harishth7079
@DestructiveAI
@DestructiveAI 5 ай бұрын
@@harishth7079 IT jobs US lo better India kante. India ki only chetta outsource chestaru
@rajkumar0068
@rajkumar0068 5 ай бұрын
వలస పోయేవడికి ఆర్థిక స్థోమత ఉంది కదరా ఇంకా govt Job ఎందుకు వాడికి 😂
@Karthik-ez6sb
@Karthik-ez6sb 5 ай бұрын
@@rajkumar0068 poyina vaarandhariki aarthika sthomatha vundadhu madhya tharagathi vaaru kooda vuntaaru chaala varaku student loan theesukune velthaaru
@apm-ve5qv
@apm-ve5qv 6 ай бұрын
ఉద్యోగాలు లేవు . చదువు కోవడానికి సీట్ లేదు. మెరిట్ కు విలువ లేదు.
@Rajufoodofficial
@Rajufoodofficial 6 ай бұрын
ఇక్కడ టాక్స్ కట్టెవాడు పిచోడు. వాడుసంపదించి. govt కి టాక్స్ కడితే govt హా money తీసుకుని వేరే వాళ్లకి పంచుతారు. టాక్స్ కట్టేవాడికీ మినిమమ్ మౌళిక సదుపాయాలు కూడా ఇక్కడ govt కల్పించడం లేదు.
@erugucharananna5534
@erugucharananna5534 6 ай бұрын
Yes ... ikkada tax mandatory ga pay cheyalii..
@randomspace9146
@randomspace9146 6 ай бұрын
Super
@venkateshshankar-lg5pu
@venkateshshankar-lg5pu 6 ай бұрын
In other countries benefits will be given to Tax Payers
@Shaikformer2023
@Shaikformer2023 6 ай бұрын
It's true ఇక్కడ అందరు 😂
@bvssrsguntur6338
@bvssrsguntur6338 6 ай бұрын
Freebie votes are more than unemployed votes...simple
@rajukrajuk4459
@rajukrajuk4459 6 ай бұрын
ఇక్కడ ఎలా బతుకుతారు సార్ మధ్య తరగతి వాడికి ఏ పని లేదు ఒక వర్క్ లేవు పని లేవు చదువుకున్న వాడికి జాబు లేవు ఎలా బ్రతుకుతారు సార్ పరాయి దేశం పంపిస్తుంటే ఆడవారిని గాని మగవారిని గాని వాళ్ళు ఎక్కడో ఎంతో కష్టాలు పడుతున్నారు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇండియాలో కూడా ఇంత నెంబర్ వన్ థిస్ అని చెప్పుకుంటున్నా ఇక్కడ కూడా మంచి సదుపాయాలు రావాలి మంచి ఉపాధి కల్పించాలి సార్
@suryasatish5581
@suryasatish5581 6 ай бұрын
Ee work leda ? wammo...in which domain you are working ?
@sureshkumar-pv1ie
@sureshkumar-pv1ie 5 ай бұрын
Chala work vundhi
@firstpostcommenter8078
@firstpostcommenter8078 5 ай бұрын
@@suryasatish5581 India employment rate is less than 50%. In China and in Developed countries the employment rate is 70% or more. So yes there are not many jobs in India. Edit:- If someone thinks lack of skills is the issue then companies would bring immigrants to fill vacancies. Do we see many immigrants coming to India for jobs? No.
@suryasatish5581
@suryasatish5581 5 ай бұрын
Jobs are there in india, plumber, electrician, mill worker etc...go to Tamil Nadu...there is huge shortage of mill workers ....now if everyone wants software job not possible
@sribatla
@sribatla 5 ай бұрын
This kind of news needs to be highlighted in India. There is nothing in India to stay back for a middle class family. I lived in the UK for 5 years and returned because of family, marriage etc sentiments. But now i feel that decision was a blunder in my life which I regret everyday. Now i am trying to go abroad again even though i have a good job and family.😢😢😢
@vrs77526
@vrs77526 6 ай бұрын
My family almost 20 families settled in US because of reservation issues in India.
@srinivasv9664
@srinivasv9664 6 ай бұрын
Lol akkadiki velli govt job chesthunnara😂
@harshavardhan189
@harshavardhan189 6 ай бұрын
Reservations only govt job lo unnaya? Educational institutes lo pure merit mida istunnara brother. Anduke Ila unnam manam
@bvenku703
@bvenku703 6 ай бұрын
India inkaa bagupadadhu le
@vrs77526
@vrs77526 6 ай бұрын
@@srinivasv9664. Who is asking govt jobs బ్రో.. Mainly they are bothering about reservation in Education system... Because in India there chindran won't get seats even after getting more than 90 plus percentage in good institute, toomuch stress here for oc students in India because of reservation, now states like Tamil Nadu increased more than 60%, because of votes further they will increase , Mainly people are setting in us because of their chindran carrer.. Not for their govt jobs,
@manoramareddy4662
@manoramareddy4662 6 ай бұрын
same here we have to send our children out side the country because of that and we were from another state so that was another reason it happened 40 years back
@SY27196
@SY27196 6 ай бұрын
ఎందుకంటే పెద్ద నగరాల్లో బతకడం కష్టం అవుతుంది రోడ్ మీద ట్రాఫిక్ పోల్లూషన్ ఎంత సంపాదించినా సుఖం లేదు నీళ్ళు లేవు కరెంట్ కట్ వంద రూపాయలు సంపాదిస్తే దాదాపు 50 శాతం టాక్స్ పోతాయి ఇక్కడ అయినా కూడా పార్క్ లేదు మంచి స్కూల్స్ లేవు
@peddiraghu8196
@peddiraghu8196 6 ай бұрын
వెళ్ళేవాళ్లని కూడా కులపరంగా విభజించి చూడండి,మీకే తెలుస్తుంది
@kevinch7954
@kevinch7954 6 ай бұрын
150 crore people in India 😂😂 what was the issue 😂😂😂 a నిజానికి వాళ్లు వెళ్లాలి, మాకు సరిపడా భూమి లేదు... 150 కోట్ల మంది ఇంకా పెరుగుతున్నారు 😢😢
@saiprakash8946
@saiprakash8946 6 ай бұрын
I have paid so much of tax almost 18 years in India , if I lose job no one help me & support my family ….people getting free money and free benefits become lazy…
@bvssrsguntur6338
@bvssrsguntur6338 6 ай бұрын
But they are majority who vote and bring govt to power. No govt who focused on development won in India
@rahulkarukonda8860
@rahulkarukonda8860 5 ай бұрын
Job working class hardly get any benefits..when compared with countries in western world..inflation and taxation is too high in india...upper class need nothing, lower class with reservations have highest benefits in india
@Ashokbandi88
@Ashokbandi88 6 ай бұрын
విదేశాలు పోతినే కదా మన వాళ్ళు సీఈఓ గా ఎదుగుతారు. ఇండియాలో నో jobe
@theimposter5372
@theimposter5372 6 ай бұрын
👏🙏poniyandra baabu vallanaina baagu padaniyandi
@shpp
@shpp 6 ай бұрын
ఇక్కడ వున్న (రా)బంధువులు అక్కడ వుండరు కదా
@baseball-cricketfever6281
@baseball-cricketfever6281 6 ай бұрын
ఇండియా తో పోలిస్తే విదేశాల్లో ఏమైనా ఎప్పుడైనా భుజించొచ్చు, ఎంతైనా సంపాదించొచ్చు, ఎవరితోనైనా స్నేహం లేదా సహజీవనం చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్లొచ్చు. క్రైమ్ మరియు కాలుష్యం తక్కువ. అవకాశాలు మరియు సమాజతత్వం ఎక్కువ. ప్రజలకి ఇంతకన్నా ఇంకేం కావాలి? మన ఆచారాలు అలవాట్లు ఎంత గొప్పదైనా ఇవన్నీ ప్రజలకి అందక పోతే వాళ్లేందుకు ఉంటారు?
@saicharanmuthyapwar9387
@saicharanmuthyapwar9387 6 ай бұрын
Caste and work culture leading towards immigrating to the Western country 😢
@user-fz5sx6wz9u
@user-fz5sx6wz9u 6 ай бұрын
Black vs white sir
@vivekg2560
@vivekg2560 6 ай бұрын
You telugu people... Also created caste system in America na😂😂😂😂😂😂😂
@user-fz5sx6wz9u
@user-fz5sx6wz9u 6 ай бұрын
In 1963 Martin Luther King tell Telugu people,😂😂😂
@krishnakumar-pp8ie
@krishnakumar-pp8ie 6 ай бұрын
Anchor Garu ,Chance Vasthe Miru kuda valasa Vellipotharu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@aruv2688
@aruv2688 6 ай бұрын
What a video...superb...you have told the truths fearlessly...you have given exact reasons why people want to settle abroad.
@harishramprasadv299
@harishramprasadv299 6 ай бұрын
చివరి డైలాగ్ నిజంగా అద్భుతమైనది.
@RamaKrishna-um7fo
@RamaKrishna-um7fo 6 ай бұрын
ఇక్కడ ప్రజల కంటే గవర్నమెంట్ ఉద్యోగస్తు లకు బాగుంటుంది జాబ్ కు జాబ్ ఎంజాయ్ కి ఎంజాయ్ మేత కు మేత ఆమ్యామ్యం పేరుకు పేదల బడ్జెట్ లు సగం మంజూరు అయితే మిగిలింది ఆమ్యామ్యం
@ramunaiduk657
@ramunaiduk657 6 ай бұрын
అవినీతి. డబ్బులు ఇస్తే గాని పనిచేయరు. చచ్చిన శవానికి కి లంచం వసూలు చేస్తారు
@tollywoodmoviemasthi7767
@tollywoodmoviemasthi7767 6 ай бұрын
Ikkada unnadhi Resevations akkada levu
@ramunaiduk657
@ramunaiduk657 6 ай бұрын
కార్పొరేట్ విద్య ప్రభావం
@lakshmideepak7057
@lakshmideepak7057 6 ай бұрын
Andhra Pradesh lo emundhi sir
@NRVfor42
@NRVfor42 6 ай бұрын
Less money for more work....., simple logic
@sowjaqnyagoteti
@sowjaqnyagoteti 5 ай бұрын
mirror of present Indian situation
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 6 ай бұрын
పోతే పోని పోరా! 145 కోట్లు 50కోట్లు పోయినా ఏమీ కాదు! ఎంత మంది పోయినా భారత్ కు ఏమీ కాదు! భారత్ లో ఉన్నవారే నిజమైన భారతీయులు!
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 25 күн бұрын
రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగాలను తొలగించి ఆ డబ్బును వారి పిల్లలకు అందించారు
@arshad_850
@arshad_850 6 ай бұрын
వేరే దేశాలకు వెళ్ళే వారు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ , డాక్టర్స్, బిజినెస్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ వెళ్తున్నారు వీళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రిజర్వేషన్ అవసరం లేదు జాబ్ కి వీళ్ళు చేసేది ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్స్ కి రిజర్వేషన్ అవసరం లేదు అందరూ తెలుసుకోండి రా అయ్య.
@sriharshachary3924
@sriharshachary3924 5 ай бұрын
Governement job lo ante reservation undhi ani cheppi try cheyakunda private job ki potharu…ala private job valle western countries vellipothunnaru…yevari caste quota vallaki unte andaru governement jobs ke first try chestaru
@user-Nokia-w5i
@user-Nokia-w5i 6 ай бұрын
Good foundation
@rajugn6016
@rajugn6016 6 ай бұрын
Mundu government ki job notifications ivvamani cheppandi alane private job salaries penchamani cheppandi appudu ekkadaki vellaru,50k salary vasthe even 10k kuda save cheyalekapotunnam
@godduramu5062
@godduramu5062 6 ай бұрын
వెళ్ళేవాళ్ళని వెళ్లానివ్వండి........ దేశంలో కొంత జనాభాయేనా తగ్గుతుంది?
@dhanushavadde
@dhanushavadde 5 ай бұрын
Well explained 💯 true
@Relaxationmusicstressrelief
@Relaxationmusicstressrelief 6 ай бұрын
Nice info
@chittipanthulu138
@chittipanthulu138 6 ай бұрын
దేశ భక్తి ఉండాలి మన మేధస్సు మనదేశాన్ని బాగుచేయడానికి ఉపయోగించాలి....అక్కడ డబ్బు సంపాదించి జన్మ ఇచ్చిన దేశాన్ని వృద్ధి చేసే విధముగా ఆలోచించాలి అంతే గానీ కొన్ని సుఖములకు అక్కడకు వెళ్లకూడదు.....
@nageshwarraog9119
@nageshwarraog9119 6 ай бұрын
దూరపు కొండలు నునుపు అక్కడ టాక్స్ బాదుడు తక్కువేమీ లేదు
@jiljiljiga474
@jiljiljiga474 6 ай бұрын
India lo entha pedha job lo kukkala treat chesthaaru Usa lo bathroom kadigevadiki kuda gauravam estharu
@Sanvika-sb4ri
@Sanvika-sb4ri 5 ай бұрын
Idae tapu e news channels ki okati koda teliyadu . India lo ala treat chestharo ikada koda alanae unthadi enduku anthae mana dadidram motham akadae unaru already wodk chestharu ayina vallu alanae behave chestharu .em mararu i had been to different countries chala mandi cheparu .
@shivshiv4970
@shivshiv4970 6 ай бұрын
Its very good for real goverence
@chandrasekhar-pz6ii
@chandrasekhar-pz6ii 6 ай бұрын
Leaders give us all frees for their winning
@ram58
@ram58 6 ай бұрын
All about money That it simply.
@srinivasaengineering7961
@srinivasaengineering7961 6 ай бұрын
Good decision vallu chese pani currect
@Rasool-basha99
@Rasool-basha99 6 ай бұрын
Last joke super 😂😂
@ANANDAM777
@ANANDAM777 6 ай бұрын
Good editorial
@ramunaiduk657
@ramunaiduk657 6 ай бұрын
ప్రైవేట్ స్కూల్ లో అయితే బానిసలుగా పనిచేయిస్తారు.
@vemulathanojsai5452
@vemulathanojsai5452 6 ай бұрын
Good 👍
@cvenkat7766
@cvenkat7766 6 ай бұрын
విలాసవంతమైన జీవితం , విచ్చల విడితనం , హద్దులు లేని స్వేచ్ఛ --- ఇవి ఇక్కడ లేనివి , అక్కడ ఉన్నవి .
@muralidharguddeti1073
@muralidharguddeti1073 6 ай бұрын
You are wrong Here people are hard working Responsible Law abiding In fact, it is the opposite Lots of corruption Recognition for people not talented No respect to law
@cvenkat7766
@cvenkat7766 6 ай бұрын
@@muralidharguddeti1073 . You can not compare a country which is having 143 crore population with a country of 5 to 10 crore population . How can you say that people here are not hardworking . If they are hardworking why they are taking people from other countries . As per their own reports ( Ex - USA and Britain ) , the Indians working there are earning more income than any non - resident people including their own people . If Indians are not hard working how it became possible ? If there are problems in our home , are we going to some other 's home or are we trying to solve our own problems ? Why are we behaving different when it comes to the nation ? Coming to subject of corruption , we can say poverty is the root cause of this problem . Sincerity or honesty is not any body 's ancestral property .
@rajeshwarraobandari5747
@rajeshwarraobandari5747 6 ай бұрын
విలాసవంతమైన జీవితం akkada ledhu.
@s4sunshine01
@s4sunshine01 5 ай бұрын
no security if you buy a land or house, court cases takes 10 and more years, bribes.
@Malta-videos
@Malta-videos 5 ай бұрын
వేల మంది యూరప్ లో, నేనూ ఒకన్ని..
@MrRavikiranElijahNRI
@MrRavikiranElijahNRI 6 ай бұрын
Christian countrys-We tackcare people, RSS Hindu Barath-We care Idols,do not care humans. Simple in single line.
@suryasatish5581
@suryasatish5581 6 ай бұрын
What are christian countries ? UAS, UK none of them are christian countries..they are secular countries like India...Reservation valla ee india ila ayyindi..
@koushikmurthy396
@koushikmurthy396 5 ай бұрын
Bokka..... Entha mandi Top Universities ki vellaru..... Ikkada ma inti pakkana ekkada udyogam raka velladu vaadu....... 1000 lo okkadu Ivy leagues daniki vektharu.... Ido olli malli vaadu USA lo unnadu UK lo unnadu
@rahuldarbar7243
@rahuldarbar7243 5 ай бұрын
Not christian country, nothing to do with this. This kind of thinking about religion, caste is why people are going out. The government forms must get rid of SC, ST, OBC, OC section from their forms Stop corruption, have good politicians, people should have a vision of future and not focus on today’s free bus and push nation into debt. Elect leaders based on capacity and integrity but not their caste or religion.
@venki1349
@venki1349 3 ай бұрын
In UK it is our Indians and African who are going to Churches. Local whites are into Yoga, Vegetarianism, Budhism.
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 5 ай бұрын
If I read these comments, we can conclude how the people are living in completely despair and how they are scornfully destressed.
@naveenp5280
@naveenp5280 6 ай бұрын
Due to reservations, people are leaving.
@kumara4250
@kumara4250 6 ай бұрын
Ikkada lenidi, akkada vunnadi DABBU maatrame,manavaallu DABBU KOSAMU yemi ayinaa chestaaru,meeku teliyadaa?
@phaneedrakumaribharadwaj2392
@phaneedrakumaribharadwaj2392 6 ай бұрын
Akkada once visa vaste job lekapoyina bratakadaniki government support chestundi. Ikkada appudu emi jarugutundo teliyadu. Akkada Manisha prananiki viluva vundi.ikkada only vote bank.
@Joseph_Madanu
@Joseph_Madanu 6 ай бұрын
India loo anni sadhupayalu untee andhuku vadelesi velathanu abroad ki yee gov pani cheyali anna lancham adugutharu and politic is also one of reason to go abroad 😊☹️
@pandurangavithalmalladi
@pandurangavithalmalladi 6 ай бұрын
What ever you have said is true...
@venkateswararaoc9817
@venkateswararaoc9817 6 ай бұрын
మీకు తెలిసి కూడా ఎందుకు ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నారు. రిజర్వేషన్లు చిన్న వయస్సు నుంచే మానసికంగా భవిష్యత్తు శూన్యం అనిపిస్తుంది. ఒక ఆశా రేఖ వలస. ఒక్క నాయకుడైనా వలసలు ఆపుతాను అనటం లేదు. గుడ్డిలో మెల్ల మేలు లాగా ఉచితాలకు ఆశపడి కొంతమంది అయినా వలస పోకుండా కూర్చొని తింటున్నాం. వార్తలకు చివరన పరిష్కారం చూపగలరు.
@user-xc2oc1qc7h
@user-xc2oc1qc7h 6 ай бұрын
Dollar rate 1$=40rs padipotha malli parigathu kuntu india ki vachastharu.
@vamsivishalcheruku5039
@vamsivishalcheruku5039 6 ай бұрын
Chala garvam kuda vochesindhi mana valalki Meeru Oka sari think cheyandi baga sexual korikalaku alavattu padipotjunaru Andaru valal intilo valalki problem face chese varaki vallaki theliyadhu asalu problem Yanti ani ,ammayi lu aithe Akkad a velli masters chese time lo settle Ayyina vallaki pelli chesukovali ani korikalu ekkuva avuthunai … Akkada antha tiffins bojjanam ayyaka Tata bye bye cheppi India lo work chese abbayi ni ok bakes ni chesukuni pelli chesukuntunaru even abbayi lu kuda anthe Avi ami cheppukoru calm ayyipotharu inka Anshukune divorce cases kuda ekkuva ayyai.. this is true parents kudapaisa vunte and lands vunte chalu abbayi ki vaadu ami chesina sare vaadike echi pelli chesthunaru amamyi parents Avi chusthunaru anthe vaadu evvadu Ayyina sare vaadu enjoy chesi vashilesthunasu ammayi ni andariki thelusu Ala vunnashi lokham ani Ayyina alavattu paduthunaru … and evi anni social media lo films industry valal valal anni jaruguthunai e effects
@dineshguntupalli4281
@dineshguntupalli4281 6 ай бұрын
Expanding India
@ssu2378
@ssu2378 6 ай бұрын
Low income, unaffordable price hikes and too much tax collections, caste and reservation issues, toxic parenting and personal relationship issues, work culture
@chiduralapadma
@chiduralapadma 5 ай бұрын
Beautiful
@janakiram2403
@janakiram2403 5 ай бұрын
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారతదేశం తయారయ్యింది 140 కోట్ల జనాభాతో. రోజూ తిండి లేక ఆకలితో కొంతమంది, అప్పులతో కొంతమంది చస్తున్నారు. సొంత ఇల్లు కూడా లేక ఇంకొంత మంది, అన్నింటి కన్నా ముఖ్యంగా ఉద్యోగాలు దొరకక, దొరికితే చేసిన పనికి సరిపడా వేతనం లేక మరికొంత మంది పడే ఇబ్బందులు తెలియదా మనకు ! సొంత దేశం, మాతృ దేశం అంటూ నామస్మరణ చేస్తూ ఉంటే పిల్లలు ఉన్నవాడికి ఇల్లు ఎలా గడుస్తుంది ? దీనికి " వలస పక్షులు " అని పేరు పెట్టి కష్టపడేవాడిని విమర్శించడం అవసరమా ???
@foodreligion78
@foodreligion78 6 ай бұрын
The top 10% of the Indian population holds 77% of the total national wealth. rich getting more richer.
@manoramareddy4662
@manoramareddy4662 6 ай бұрын
it is a shame
@bvssrsguntur6338
@bvssrsguntur6338 6 ай бұрын
Same situation in all capitalist societies. So retract 90's laws of capitalism?
@srikanthss9927
@srikanthss9927 6 ай бұрын
Reservations main reason
@jaibheem8647
@jaibheem8647 6 ай бұрын
Caste main reason not reservation
@rkvizag_USA
@rkvizag_USA 5 ай бұрын
Living in India is peaceful, but life can feel mechanical; few engage in conversation, and ego and selfishness are prevalent. While India offers a comfortable lifestyle, deciding to return is challenging due to kids and other commitments. The luxury is there, but overall, it can become monotonous and somewhat boring.
@dhanushavadde
@dhanushavadde 5 ай бұрын
True
@user-fz5sx6wz9u
@user-fz5sx6wz9u 6 ай бұрын
Black vs white sonta innti kura kana pakkinti kulu kuraa super ga unntadi sir
@madanuravikumar1272
@madanuravikumar1272 6 ай бұрын
presently religious issues are starting
@sureshkuntamukkala3786
@sureshkuntamukkala3786 6 ай бұрын
Ikkada talent ni reservation tho champestunnaru
@DakshanaPandit
@DakshanaPandit 6 ай бұрын
I got 600 in neet but my cast oc i couldn't get seat in my home town but St SC only 300 they get seats
@ughitsharshini
@ughitsharshini 6 ай бұрын
​@@DakshanaPanditwe can feel you 😢
@ughitsharshini
@ughitsharshini 6 ай бұрын
Exactly😢😢
@RaviKumar-jv9xx
@RaviKumar-jv9xx 6 ай бұрын
Akkada emyana Govt job chysthunru ndku ra babu luxury lifestyle & higest package kosam velthavaru
@veeresh1021
@veeresh1021 5 ай бұрын
Quality of life and infrastructure
@PS-tb5yc
@PS-tb5yc 6 ай бұрын
Tax,gst la ke and rents ki emi la salary ipotundi..wife and husband work chestuna salary saripovatam ledu eka vellaka em chestaru...anni perugitae salary matram cut ipotuuntae...
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 6 ай бұрын
Yenduku Darling ala chinchesukuntunnav😢 mari chinchesukunte gonthu pothadi 😢😢 tkcr
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 5 ай бұрын
Deterioration of morality and ethics in politics, indifferense of people make the country barren. How can the youth lead their life without having opportunities available for living?
@sathsang
@sathsang 6 ай бұрын
8:52 😢
@PrasanthiEda-ip6zy
@PrasanthiEda-ip6zy 6 ай бұрын
No Dignity of labour and no respect about private employees. We work as a slavery in India.
@UKpillalu
@UKpillalu 5 ай бұрын
Mana country lo studies and hospital bills ki parents jeevitham saripotundi andi.many countries like UK school ,college up to 12th free and hospital 100% free.environment and climate also one of the main reasons.Because of these 2 expenses only everybody is moving with families.If get the the other country passport ,So many benefits in education ,settle down in any other countries multiple opportunities for future generation.
@gajjalavipula9028
@gajjalavipula9028 6 ай бұрын
Ekkada attha mamalu adapaduchula vedinpulu ekkuva akkada levu kadha
@electricalgarage
@electricalgarage 6 ай бұрын
water, air and every thing polluation , no controll
@ramunaiduk657
@ramunaiduk657 6 ай бұрын
Cbn pm అవ్వాలి అని రాయండి
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 5 ай бұрын
What is the future onAP? Can anyone answer?
@rajeswarireddy7612
@rajeswarireddy7612 4 ай бұрын
❤❤❤❤❤❤❤
@jakson5966
@jakson5966 6 ай бұрын
Antha ledu outside
@Rasool-basha99
@Rasool-basha99 6 ай бұрын
ఒక్కసారి ఏ దేశానికి వెళ్ళమని చెప్పి ఉచిత వీసాలు ఇస్తే ఇక్కడ నుంచి చాలామంది going 😂😂
@indianmen-hj3tn
@indianmen-hj3tn 6 ай бұрын
We have 145 crores of population from this only few lakhs are people leaving india, it a drop in ocean don't worry indian will be no.3 in the world.
@eswar1225
@eswar1225 5 ай бұрын
No benefits for tax payers. Reservations based on caste not based on social and economic growth. Also freebies given to specific community not based on general people
@sai80080
@sai80080 6 ай бұрын
Why change our country, change country
@manojreddys747
@manojreddys747 6 ай бұрын
India lo jobs levu IT ki
@giridasthagirireddy2929
@giridasthagirireddy2929 6 ай бұрын
India is the BIGGEST MARKET... Mi statement aa thappu mundhu
@RanjeetKumar-tk7in
@RanjeetKumar-tk7in 6 ай бұрын
​@@giridasthagirireddy2929నీలాంటి రెడ్డి పేరుతో వస్తాయి
@suryasatish5581
@suryasatish5581 6 ай бұрын
India lo IT ki jobs lekapotey world lo inka ekkada jobs levu...Nuvvu ee tech and ee domain...let me see if i can help
@mpardhu2604
@mpardhu2604 6 ай бұрын
Ekkada reservation compulsory,akkada merit important knowledge important
@user-lq8hm2ep2x
@user-lq8hm2ep2x 6 ай бұрын
Money unte nen veltha kaani akkada unda
@rajeshchilumula4001
@rajeshchilumula4001 6 ай бұрын
ఇక్కడ బ్రతకలేని వాళ్లు... రిచ్ లైఫ్ కోసం వెళ్తారు అంతే.. రిజర్వేషన్ అని మాట్లాడే వాళ్లని అడుగుతున్న అక్కడికి పోయి గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారా ఏమైనా... ఇండియా లో సంపాదించిన టాక్సులు కట్టాలి అంటున్నారు.. మరీ అక్కడ టాక్సులు కట్టడం లేదా...అన్ని టాక్సులు కట్టిన కూడా అక్కడ చస్తే మళ్ళీ ఇక్కడ నుండి డబ్బులు పంపితే తప్ప బాడీ నీ పంపలేని దేశాలు అవి...ఇండియా గురించి తప్పు గా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా..అక్కడ ఏదన్నా వార్ వస్తే మమ్మల్ని ఇండియా తీసుకెళ్లండి అని ఇండియా జెండా పట్టుకొని ఏడుస్తారు కదా మీరు ఏదో దేశ సేవ కి పోయిన వాళ్ళలాగా మేము స్పెషల్ ఫ్లైట్ వేసి తీసుకరావాలి..చస్తే అక్కడే చావండి మళ్ళీ తిరిగి రాకండి... ఇండియా లో పుట్టి ఇండియా లో పెరిగి చదువుకొని అక్కడికి వెళ్లి మా ఇండియా గురించి తప్పుగా మాట్లాడితే కోసి కారం పెడతా ఒక్కొకలికి...
@Pavanj2023
@Pavanj2023 5 ай бұрын
Epic bhayya..👍🏼👍🏼👍🏼👍🏼👏🏻👏🏻
@Pavanj2023
@Pavanj2023 5 ай бұрын
Ne comment highlight and correct..
@kishanraju6703
@kishanraju6703 6 ай бұрын
Freedom money
@prabhakarR9830
@prabhakarR9830 6 ай бұрын
Reservations also one reason
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 6 ай бұрын
Edhi emaina Ind is ❤️🔥
@nikhilreddy8744
@nikhilreddy8744 6 ай бұрын
Ikadha colleges lo chadhuvukonendhuku lone ivaru akadhiki aytha istharu
@dasarisivaprasad1255
@dasarisivaprasad1255 5 ай бұрын
India lo SC ST valu iAS iPS lu ina MLA MP lu ina minister lu ina Business men’s ina India lo thakuva kulam ane chustharu kanuku vere Country lo ala chudaru andukani velthunaru
@terranowa2080
@terranowa2080 6 ай бұрын
Ikkada police wallu thappu cheyakunna kodatharu, akkada thappu chesina kottaru.
@giridasthagirireddy2929
@giridasthagirireddy2929 6 ай бұрын
Avnaaa..
@VIJAYKUMAR-li9yh
@VIJAYKUMAR-li9yh 6 ай бұрын
Chinna thappu ki kuda 30 years jail lo vestharu 😂😂😂😂
@DakshanaPandit
@DakshanaPandit 6 ай бұрын
​@@VIJAYKUMAR-li9yh Better kada apudu tappey cheyaru ga Mari ikada girls yentha Mandi dowry cases chanipothunaru boys yentha Mandi tl torture manager torture ki chanipothunaru just case only no punishment nothing
@srinusrinivas7270
@srinusrinivas7270 6 ай бұрын
​@@DakshanaPandit💯 true
@MK_DK
@MK_DK 6 ай бұрын
Worst HR policies.. no basic work sense
@hearthrob29
@hearthrob29 5 ай бұрын
Life style. Common sense. Money comes last.
@user-fi9cl4zc6c
@user-fi9cl4zc6c 6 ай бұрын
దూరపు కొండలు నునుపు కష్టపడితే ఎక్కడైనా బ్రతకొచ్చు ఇండియా గవర్నమెంట్ వారికి సరైన సదుపాయాలు కలిపించాలి
@gannavarapukiran6184
@gannavarapukiran6184 6 ай бұрын
😂😂😂 adi kala
@ShashivardhanRajuSaraswathi
@ShashivardhanRajuSaraswathi 5 ай бұрын
You are right, nothing is there in other countries, I went to UK and came back , akada respect kuda undadhu
@udaykumarmudi1518
@udaykumarmudi1518 5 ай бұрын
​@@ShashivardhanRajuSaraswathiendhuku vellav bro UK ki?
@priyareddy1003
@priyareddy1003 5 ай бұрын
150 crores population.resources dorakadham kastamey
@RamBabu-ns6wq
@RamBabu-ns6wq 5 ай бұрын
ఏం చేస్తారు అక్కడ జాబ్ లు ఉండవ్ కష్టపడేవాడికీ పని ఉండదు ఇంక ఏం చేయాలి
@karthikvutarkar
@karthikvutarkar 5 ай бұрын
System and traffic decipline and better life
@BKishan48
@BKishan48 6 ай бұрын
Ippudu America kuda mini india ayindhi
@ptcnepolian2133
@ptcnepolian2133 6 ай бұрын
Short cut to earn money early and come back to india with sufficiant money
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 45 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 779 М.
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 45 МЛН