Nuthanamainadi Nee Vatsalyamu | JK Christopher, Lillian Christopher, Ps.Dasari Sundeep

  Рет қаралды 347,245

Messiah Fellowship Church Vijayawada

Messiah Fellowship Church Vijayawada

11 ай бұрын

Telugu christian song : Nuthanamainadi Nee Vatsalyamu
Lyrics,Tune & Originally Sung By: Ps.Dasari Sundeep
Music:JK Christopher
Voice: Lillian Christopher
Scale: Am Tempo:90 Signature:4/4
నూతనమైనది నీ వాత్సల్యము..
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2||
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును||2||
గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచేదవు ||2||
విడువని దేవుడవు
యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2||
||సన్నుతించెదను||
నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2|
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2||
||సన్నుతించెద||
నీ రెక్కలక్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు సంరక్షించావు||2||
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు||2||
||సన్నుతించెదను||
We welcome you to Messiah Fellowship Church Autonagar Vijayawada. If you are looking for a spirit-filled Full Gospel Church in Vijayawada, we invite you to come and worship with us. We have two church services on Sundays. Our first service starts @8:30am, the second service starts at 6:00pm. Please call us if you have any questions about our church. our phone number is 9494 7676 33 or 9494 7677 33.
మొదటి ఆరాధన ఆదివారం ఉదయం 8:30 గం.లకు
రెండవ ఆరాధన ఆదివారం సాయంత్రం 6:00 గం.లకు
పురుషుల ఉదయ కాలపు ప్రార్ధన : బుధవారం ఉ 5:00 గం.లకు
కుటుంబ ప్రార్థన : శుక్రవారం సాయంత్రం 6:30 గం.లకు
అభిషేకముతో కూడిన ఆరాధన మరియు వాక్య పరిచర్య జరుగును. కుటుంబ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగస్తులు మరియు ఆర్థిక సమస్యలలో ఉన్నవారి కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయబడును.
If you have a prayer need, please call us at 9494 76 77 33 or 9494 76 77 33 or WhatsApp us at 90302 333 71.
If you are looking for a church to worship in Vijayawada, please do come and worship with us. Our phone number is 9494767633.
ఈ క్రింది లింకులను ఓపెన్ చేసి మా మెస్సీయ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ను మరియు ఫేస్ బుక్ పేజీ సబ్ స్క్రైబ్ చేసుకున్నయెడల అనేకమైన అద్భుత సాక్ష్యాలు, పాటలు, మరియు వాక్య సందేశములను వీక్షించగలరు.
For more latest messages and testimonies:
KZfaq: kzfaq.info/love/79K...
Facebook: / messiahfello. .
Twitter: / messaih07
Website: www.messiahfellowship.net/inde...
Messiah Fellowship Church is a non-denominational church located in Vijayawada, Andhra Pradesh. Founded by Pastor Sajja Eliazer held the first service in their small home with just a handful of people. Now it is one of the leading and growing churches in Vijayawada. And it is home to one English-language service and two-Telugu language services per week, it is located on 100 Feet Road, Autonagar Gate, Vijayawada 520007.
Pastor Sajja Eliazer and Dr. Sajja Ratna Kumar are the pastors of the church. We invite you to come and worship with us.
#jkchristopher #jkchristopherlatestsongs #jkchristoper #jkchristophersongs #sharonsisters #sharonsistersofficial #sharonsisterssongs #lillianchristopher #lillianchristoper #teluguchristian #teluguchristiansongs #teluguchristiansong #teluguchristiannewsongs #teluguchristianyouth #christiansongs #christiansong #worshipsongs #song #worship #share #jesus #telugu #teluguchristianshorts #vijayawada #concert #christianconcert #songlyrics #nuthanamainadi #prayer #newsong #christianmusic

Пікірлер: 138
@BOCHASOWJANYA
@BOCHASOWJANYA 28 күн бұрын
Please the lord sister Baga padaru
@mohanabhargavi
@mohanabhargavi 9 ай бұрын
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
@kumarchandolu6469
@kumarchandolu6469 7 ай бұрын
చాలా బాగుంది అక్కా పాట
@kumarchandolu6469
@kumarchandolu6469 7 ай бұрын
చాలా చక్కగా పాడవు అక్కా
@vijayamaryy4276
@vijayamaryy4276 7 ай бұрын
Well song thank you amma.
@akunooripushpa5917
@akunooripushpa5917 7 ай бұрын
N. .😮🎉
@sureshvilasagarapu3000
@sureshvilasagarapu3000 6 ай бұрын
Super
@brochisraelgs2423
@brochisraelgs2423 Ай бұрын
Sister very nice swaram
@satyanandtalari1784
@satyanandtalari1784 Ай бұрын
Nice voice sister 👏
@user-fb5zd1xu4m
@user-fb5zd1xu4m 2 ай бұрын
Super singing God bless you.
@Gangadevikumarkalva
@Gangadevikumarkalva Ай бұрын
గాడ్ బ్లేసుయూ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤
@mswathi7159
@mswathi7159 10 ай бұрын
పాట రచయిత: దాసరి సందీప్ Lyricist: Dasari Sundeep Telugu LyricsEnglish LyricsAudio నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
@user-ht4zi3fh7o
@user-ht4zi3fh7o 6 ай бұрын
Super singer song akka
@Gangadevikumarkalva
@Gangadevikumarkalva Ай бұрын
Super song akka 👍👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕😘😘😘😘😘💕😘😘😘😘😘💕😘💕😍😍😍😍😍😍😍
@user-jf1sz3ev7v
@user-jf1sz3ev7v 4 ай бұрын
ఓ.... లో..దీర్ఘము.... Very., good... Sister & music...🎉 very... Good.... 👏👏👏👏
@PushpaKuparala
@PushpaKuparala 4 ай бұрын
Yesayyake vandanalu
@ymurali9443
@ymurali9443 3 ай бұрын
Very.nice.song.sister
@edinadasari1746
@edinadasari1746 4 ай бұрын
Nice voice god bless u🙌🙌❤❤
@gvkbspnews6772
@gvkbspnews6772 3 ай бұрын
ఆమెన్
@sathishsmart3018
@sathishsmart3018 3 ай бұрын
I am heared above 200 times, this song
@maryrkdake7243
@maryrkdake7243 5 ай бұрын
Praise the Lord.sis
@nirmalanimmu3735
@nirmalanimmu3735 8 ай бұрын
Taramulu marina mariponidi yesu Prema
@brochisraelgs2423
@brochisraelgs2423 8 ай бұрын
Sister chala Baga padaru
@govindh6616
@govindh6616 8 ай бұрын
​@@brochisraelgs2423a
@ramaratnamaddasari8391
@ramaratnamaddasari8391 6 ай бұрын
Praise the lord🙏💐 sister
@karachidurgarao8299
@karachidurgarao8299 6 ай бұрын
So beautiful song i like it❤
@PushpaStudios
@PushpaStudios 6 ай бұрын
Wonderful Song ❤
@user-ow8we9lt6m
@user-ow8we9lt6m 7 ай бұрын
Hrudayyani hattukune song as a singer I was telling
@lalitalalita7161
@lalitalalita7161 6 ай бұрын
👌👌🙏🙏🙏🙏🌹🌹
@syamalagarikapati5654
@syamalagarikapati5654 3 ай бұрын
Praise the lord
@kavithabottu8776
@kavithabottu8776 6 ай бұрын
Praise the lord sister Nice song nice voice Glory to God God bless you sister 🙏
@gandirojarani
@gandirojarani 10 ай бұрын
Praise the lord sister 🙏 e song devunike mahima kalugunu gaka
@sumanganta5248
@sumanganta5248 6 ай бұрын
Praise the lord , its a wonderful song and also sister was signing very good
@voaredladinneduttalurunlr5261
@voaredladinneduttalurunlr5261 8 ай бұрын
Praise the lord 🙏 sister E song eanni saarlu vinna vinalanipisthundi tq lord
@sujathatarra5561
@sujathatarra5561 6 ай бұрын
Prise ing god thankyou brother & sister golry to god god bless you all
@nallikumrainalli55
@nallikumrainalli55 7 ай бұрын
❤❤
@Rajesh123jesus_channel
@Rajesh123jesus_channel 6 ай бұрын
Akka super akka glory to god
@jesusjoshna4728
@jesusjoshna4728 3 ай бұрын
Praise the lord sister my god blessyou
@pryankateegalanagam4520
@pryankateegalanagam4520 11 ай бұрын
Amma Prema kanna chala goppadhi mana yesayya Prema annadu viduvadhu ❤ devunike samastha mahima ganatha prabavamulu chellunugaka amen....
@ramanaramana3911
@ramanaramana3911 7 ай бұрын
Amen 🙏
@narasayyammagaduthuri5728
@narasayyammagaduthuri5728 10 ай бұрын
Praise the lord akka Garu 👏🙏🏻
@user-wn7jm3tm9n
@user-wn7jm3tm9n 9 ай бұрын
Yessaya.Yessaya.❤❤❤❤❤❤❤❤
@graghuprakash6934
@graghuprakash6934 5 ай бұрын
Wow sister voice and very meaningful song glory to God
@Jshobhamma
@Jshobhamma 6 ай бұрын
Sister praise the Lord God bless Amensuper singing
@yaminisyam2862
@yaminisyam2862 6 ай бұрын
Super sister
@birudulaprasad9846
@birudulaprasad9846 7 ай бұрын
Praise the lord sister
@voaredladinneduttalurunlr5261
@voaredladinneduttalurunlr5261 8 ай бұрын
God bless you your family
@chthomas1175
@chthomas1175 11 ай бұрын
Praise God amen 🙏
@Prasanthofficial11
@Prasanthofficial11 10 ай бұрын
Wonderful song 🙏👍👌❤️
@vishalakshigara9066
@vishalakshigara9066 11 ай бұрын
Praise God
@user-mb2lz4ge7y
@user-mb2lz4ge7y 8 ай бұрын
Super,🙏
@GashokuAshokumaru-ks2ft
@GashokuAshokumaru-ks2ft 11 ай бұрын
Praiselod,aka
@nagachandrarao1621
@nagachandrarao1621 10 ай бұрын
Lovely song lilleankristafer god bless you super voice
@user-zx1ru7ms7r
@user-zx1ru7ms7r 6 ай бұрын
Amen
@padmavathiyalla9342
@padmavathiyalla9342 11 ай бұрын
Praise the lord 🙏🙏
@devaanand754
@devaanand754 10 ай бұрын
Nice exlent music track up lod cheyandi pls
@pujiq8pujiq875
@pujiq8pujiq875 11 ай бұрын
Praise the Lord sister God bless you
@jesusloves5700
@jesusloves5700 4 ай бұрын
Glory to God🙏🙏🙏🙏
@jatavathuajaynaik5826
@jatavathuajaynaik5826 11 ай бұрын
Please the lord uncle ❤❤❤
@Abhi-rd1wt
@Abhi-rd1wt 8 ай бұрын
Nice song nice voice god bless u sister glory to god
@kotammakesana8848
@kotammakesana8848 11 ай бұрын
Song chala Baga paadinaru sistar❤❤❤❤❤
@veerababubandi1289
@veerababubandi1289 10 ай бұрын
Praise the lord thank u jesus
@GashokuAshokumaru-ks2ft
@GashokuAshokumaru-ks2ft 11 ай бұрын
Wonderfulsong
@vijayalakshmimelam6490
@vijayalakshmimelam6490 10 ай бұрын
Praise the lord 🙏🙏🙏 sister
@user-wz3ru3rp9e
@user-wz3ru3rp9e 10 ай бұрын
❤❤🎉😊godblessyousister
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 8 ай бұрын
His mercies are new everyday.Glory to God.❤
@rameshdondapati1640
@rameshdondapati1640 9 ай бұрын
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
@kspkvr6352
@kspkvr6352 11 ай бұрын
సూపర్ సాంగ్
@shekarginnerapally7925
@shekarginnerapally7925 10 ай бұрын
prise the Lord sister God bless you
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 8 ай бұрын
Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻
@sathishbabu6618
@sathishbabu6618 11 ай бұрын
Amen ❤❤❤❤❤
@rosaiahdasari-zg1fo
@rosaiahdasari-zg1fo 11 ай бұрын
Super song ✋✋ 🙏🙏
@renukamanukonda1687
@renukamanukonda1687 11 ай бұрын
Praise lord sister wonder ful voice
@gamidisparjanraju8359
@gamidisparjanraju8359 11 ай бұрын
Wounderful
@chittibabugurram7790
@chittibabugurram7790 6 ай бұрын
Excellent singing ❤❤❤
@gangadharkakada8782
@gangadharkakada8782 10 ай бұрын
prise the lord akka
@gguna9510
@gguna9510 10 ай бұрын
Praise the lord akka 🙏🙏🙏 I love this song 🥰🥰
@NirmalpalChinatala
@NirmalpalChinatala 7 ай бұрын
Wonderful song happy new year 🎉🎉🎉🎉🎉 God bless you all
@lathabandi6722
@lathabandi6722 11 ай бұрын
Very nice song 👏🏻 I like this song
@rajashekarmanchala358
@rajashekarmanchala358 9 ай бұрын
Praise the lord Sister song chala bagundi chakkaga super ga padaru godblessyou
@kodinovahusravani6102
@kodinovahusravani6102 10 ай бұрын
Super song sister
@mosheadidala4764
@mosheadidala4764 11 ай бұрын
❤🙏🏻
@vijayakumari7385
@vijayakumari7385 10 ай бұрын
Nice singing
@diplomahelper4u
@diplomahelper4u 11 ай бұрын
God bless you sister
@ravikodamanchili2211
@ravikodamanchili2211 10 ай бұрын
Good Singing
@gmosha-ys4pf
@gmosha-ys4pf 11 ай бұрын
Mosha
@user-vh6ut4iv6s
@user-vh6ut4iv6s 11 ай бұрын
దాసరి సందీప్ అన్న గారు రాసిన పాటను పాడినందుకు🙏🙏🙏
@umamaheswari6255
@umamaheswari6255 6 ай бұрын
Devunike mahima kalugugaaka. Amen.
@user-yi7kv5nm7q
@user-yi7kv5nm7q 6 ай бұрын
Song paper
@user-il4yi1di8m
@user-il4yi1di8m 10 ай бұрын
Good singer
@smilyjoshua
@smilyjoshua 11 ай бұрын
Praise The Lord Uncle
@rosaiahdasari-zg1fo
@rosaiahdasari-zg1fo 11 ай бұрын
Praise the lord sister 🙏🙏 god bless you sister 🙏🙏
@narsingrao7090
@narsingrao7090 6 ай бұрын
Praise the Lord sister 🙏🙏🙏
@christiantracksteluguoffic3042
@christiantracksteluguoffic3042 11 ай бұрын
Scale Gminor Tempo(Bpm) 81
@marybejjenki1159
@marybejjenki1159 11 ай бұрын
I love this song ❤ God bless you Sister ✝️💟
@sumadevineni8824
@sumadevineni8824 11 ай бұрын
PRAISE GOD 🙌
@shirumani3056
@shirumani3056 6 ай бұрын
Song pettandi sir 1:52
@soboiabhishek
@soboiabhishek 8 ай бұрын
నూతన మైన ❤❤❤❤❤😊😊😊
@Blessy052
@Blessy052 9 ай бұрын
Please sir this song Hindi dubbed
@user-xi9tw8pr8j
@user-xi9tw8pr8j 7 ай бұрын
Superakkanicevoiceprisethelord❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😊😅
@kranthikumar5639
@kranthikumar5639 10 ай бұрын
Chakkani Swaram Ichina Devudaina "YHWH" Ki Stotram Kalugunu Gaka!
@PrabhavathiTenkni-zj7uh
@PrabhavathiTenkni-zj7uh 6 ай бұрын
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్స దర్శించెను
@frgasparraja5835
@frgasparraja5835 4 ай бұрын
Blessed be the Lord God
@throtachandrakala3254
@throtachandrakala3254 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💒😂
@nelavenishankar8610
@nelavenishankar8610 6 ай бұрын
praise the lord sister plz lirics pettandi
@gmosha-ys4pf
@gmosha-ys4pf 11 ай бұрын
❤🎉😂😢😮
@riyasrimadda5464
@riyasrimadda5464 6 ай бұрын
దయచేసి ముసుగు సరిగా వేసుకోండి.
@pastorgsamuel2688
@pastorgsamuel2688 10 ай бұрын
తల మీద ముసుగు Sister
@nirmalapeka
@nirmalapeka Ай бұрын
pleaseprayformyfamilywe staytogetherinonepiece , meandmyhusbandgetjobshealth prosperityprotectioblessings Maryinterfirstclass,free seat, Siristudygetpassport,visa , loansrefund,housefillrentdriveusall
@virapagaanand4032
@virapagaanand4032 9 ай бұрын
Sister praise the Lord🙏🙏🙏 God bless you Amen Super Singing
@gorregatturavitelangansong4592
@gorregatturavitelangansong4592 11 ай бұрын
Praise the lord
Noothanamainadi (feat. Lillyan christopher)
10:23
Sharon Sisters
Рет қаралды 729 М.
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 9 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Philip & Sharon's Prabhu sannidhilo Video song || Jk. Christopher || Tholakari vana
5:48
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН