Рет қаралды 12,163
నువ్వు పక్కకుంటె మాటలన్నీ మౌనమంటాయీ...2
నీ స్వాసే నా గుండె కాడ ఊపిరైనది...2
దివ్వె ఎలిగినట్టు మనసు ఎలుగుతున్నది
తీయనైన ఊహాలన్ని మదిన మెదులుతున్నవి
సుడిగాలి లాగా సుట్టుముట్టినావుగా
మంత్ర మేసినట్టు నన్ను లాగినావే ...2
1. పూల చెండల్లే నా మనసు ఉన్నది
ఆ మనసేమో నిన్నే కోరుతున్నది. || పూల ||
నిన్ను సుట్టుకుంట సన్నజాజి తీగ లాగా
గుండె ఊయలూగే అలలపైని పడవలాగా. || నిన్ను ||
నీ కన్నులో మెరిసెటి కాంతులన్నీ నా దోసిట్లో చేరినాయి పూల మాలలై ||నీ కన్నులు||
2. నీ పిలుపే గుండెల్లోనా మువ్వయ్ మ్రోగింది
నీ స్వాసే నీ ధ్యాసే ఊపిరి పోసింది ||నీ పిలుపే||
తీయంగా ఇనిపించే నీ పాటలే నా జీవితనా పువ్వై పూసేనులే ||తీయంగా||
నా తోడు నీడ నువ్వే ప్రియ నేస్తమా
నా ఈడు జోడు నువ్వు ఓ ప్రియతమా ||నా తోడు||
రేలా రేలా రేలా రేలా
రేలా రే ||రేలా||
3. బాగారమంటి నా జీవితాన
వచ్చినావు నువ్వు సందమామ లా
నిన్ను సూసి మురిసింది
తారకమ్మ
నీ మాట బాటగా నీ తోడు నీడగా మూడివాడి పోవాలి బంధమల్లే ||మూడివాడి||
రేలా రేలా రేలా రేలా రేలా రేలా రే....
Music : Babji G
Lyricist and vocalist :-Aruna Vallinath Tholety
Producer :-YS Sandeep reddy
DOP :- Tillu, Akash ,Rakesh
Special thanks to : Venkatesh Bolla Garu
NIVIStudio is an Exclusive Entertainment Channel where you will find different genres of short films, songs, Comedy, Jokes, Funny Scenes, Series, Trailers, Teasers etc related to Tollywood Film Industry. Do watch it, stay tuned & subscribe to our channel at : bit.ly/2lTqYhj