నువ్వు కుసో బట్టి.. వాళ్ల సంగతి నేను తెలుస్తా ! | CM Revanth Reddy On KTR And Harish Rao | RTV

  Рет қаралды 685,148

RTV Vizag

RTV Vizag

6 ай бұрын

నువ్వు కుసో బట్టి.. వాళ్ల సంగతి నేను తెలుస్తా ! | CM Revanth Reddy On KTR And Harish Rao | RTV
#cmrevanthreddy #ktr #harishrao #battivikramarka
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 345
@jujjuriprabhakarachary5072
@jujjuriprabhakarachary5072 3 ай бұрын
చాలా చక్కటి వివరణ ఇచ్చాడు రేవంత్ అన్న
@cmanikreddy1276
@cmanikreddy1276 6 ай бұрын
KTR నువ్వు చెప్పేది ఆంధ్ర పాలన ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినా2:56
@karunakarparupalli7700
@karunakarparupalli7700 5 ай бұрын
Excellent reply by revant...
@rajarao60
@rajarao60 6 ай бұрын
Intelligent counter by Bhatti Anna.
@abhaskar6687
@abhaskar6687 9 күн бұрын
Ktr garu చెప్పింది వాస్తవం.. తెలంగాణ రాష్ట్రo రాకముందు.. నీటి, కరెంట్ కష్టలు చాలా గోరంగా ఉండే కెసిఆర్ వచ్చిన తరువాత నీటి, కరంట్ కష్టలు పోయిన.. మంచిగా పాలించారు.. గ్రేట్ కెసిఆర్.
@abdulfareedm.a1141
@abdulfareedm.a1141 3 ай бұрын
Super భట్టి sir
@janardhanpittala9312
@janardhanpittala9312 6 ай бұрын
Great CM 🎉🎉🎉
@klrao8756
@klrao8756 6 ай бұрын
Cm.SUPER 🎉🎉🎉🎉🎉🎉🎉
@Sadiqahmed-dz7xk
@Sadiqahmed-dz7xk 6 ай бұрын
సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈ రోజు నువ్వు ఈ స్థానంలో
@karunakarparupalli7700
@karunakarparupalli7700 5 ай бұрын
Revant is most dynamic and democratic chief minister..he is excellent human being..life line of CM.. ktr ...impatient and restless
@purushothamkunamalla-fp7ku
@purushothamkunamalla-fp7ku 6 ай бұрын
Super cm sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@polamshekar3211
@polamshekar3211 6 ай бұрын
Ktr houlegaadu... ఇప్పుడు ఆంద్రోడు ఎవడైనా పాలించుతాండా మన నిధులు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్తాయా Brs వస్తే కచ్చితంగా మన తెలంగాణ నిధులను పక్క రాష్ట్రాలకు ఖర్చు పెట్టేవారు.
@ddurgaiah8020
@ddurgaiah8020 6 ай бұрын
2014ల్లో BRS కీ అంటే అప్పటి TRS కీ ఓన్లీ 62సీట్లు మాత్రమే వచ్చిన్నాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కె రెండు సీట్లు మొత్తం 64 మరియు CPI కి 1ఒక్కటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కీ 65సీట్లు వచ్చినాయి నిజానికి TRS కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కే వచ్చినాయి
@smlshekar7322
@smlshekar7322 2 ай бұрын
Gelipinchukunnaru kadha choosdham em development aithadho lets wait and see after 5 years .
@purushothamb27
@purushothamb27 2 ай бұрын
నీ కష్టం పగోడికి కూడా రాకూడదు..... డియర్ డ్రామా రావు 😂
@govindunaidu9352
@govindunaidu9352 6 ай бұрын
Jai Revanth anna
@dare2laughbaddy
@dare2laughbaddy 6 ай бұрын
Batti garu right , whatever talks they should b after 2014 only, don't bring past when combined
@yearupulabhaskar3125
@yearupulabhaskar3125 6 ай бұрын
జై రేవంత్ రెడ్డి
@giridhararaju.k350
@giridhararaju.k350 21 күн бұрын
Super speach c m. Revanth Reddy.
@mayandurr.c
@mayandurr.c 6 ай бұрын
గౌరవ శాసనసభ్యులు మాట్లాడే సమయంలో మిగిలిన సభ్యులంతా మౌనం వహించాలని మనవి చేస్తున్నాను
@suguna112
@suguna112 6 ай бұрын
వాళ్ళ నాన్నగారు చనిపోయిన సంగతి ఎందుకు తమ్మి అప్పటి రోజులు ఇప్పటి సంగతి తేల్చుకోండి
@jagadeeshvadthya70
@jagadeeshvadthya70 3 ай бұрын
సీఎం రేవంతి రెడ్డి గారు తెలంగాణ ని దోచుకున్న వాళ్ళని వదిలి పెట్టకండి sir మీకు అందరి పుణ్యం వస్తది sir cm sir
@karunakarparupalli7700
@karunakarparupalli7700 5 ай бұрын
Revant is brilliant in handling
@ArchanaKukatla
@ArchanaKukatla Ай бұрын
Yes exactly
@nprasadchoudarynagineni7597
@nprasadchoudarynagineni7597 6 ай бұрын
ఒరే కేటీఆర్ మీ నాన్న కూడా చాలా మందిని తిట్టారు
@user-jk7ok8kr1h
@user-jk7ok8kr1h 2 ай бұрын
8:05 8:08 8:12 8:29 8:32 8:46
@Yjampannajampanna
@Yjampannajampanna 6 ай бұрын
ఏపటియో ఎందుకురా కేటీఆర్
@anilkandipati3186
@anilkandipati3186 Ай бұрын
Super batti Anna
@nprasadchoudarynagineni7597
@nprasadchoudarynagineni7597 6 ай бұрын
2014 తర్వాత మాట్లాడు
@dharurkalidas2374
@dharurkalidas2374 8 күн бұрын
Very sensible,timely defended by mr.Bhatti ji ,it is quite lawgical. From D.kalidas vishwakarma, new Dehi.
@user-cc4bt2jf3m
@user-cc4bt2jf3m 6 ай бұрын
Jai revanth Reddy
@user-rm6pc2tb1f
@user-rm6pc2tb1f 5 ай бұрын
ఇందిరమ్మ పనులు టచ్ మొబైల్స్ కూడా లేవు అవి కూడా గుర్తు చేయి కేటీఆర్
@skveecreations8312
@skveecreations8312 6 ай бұрын
SuperRevanth garu
@tummapandurangam4105
@tummapandurangam4105 5 ай бұрын
CM Gari maata 100 Percent correct chepparu guba guyumanipinchela answer ichharu
@karunakarparupalli7700
@karunakarparupalli7700 5 ай бұрын
Excellent reply by bhatti
@anilkandipati3186
@anilkandipati3186 Ай бұрын
Jay revanth
@user-nz3ep5gz9i
@user-nz3ep5gz9i 4 ай бұрын
అది కాదు కెటిఆర్ గారు ఇందిరా పాలనాలో నీవు నిక్కర్ ఏసుకొని ఎలి మెంట్రీ స్కూల్ వెల్లే వాడివి గతం గతహ జరిగే అభివృద్ధి గురించి మాట్లాడ వయ కామన్ సెన్స్ లేదు
@subassingoju2579
@subassingoju2579 6 ай бұрын
గతంలో ఏం జరిగిందో,ఎవరేం మాట్లాడిండ్రో ఏకరువు పెట్టడం కాదు కెటిఆర్ గారు మీరు వెలగబెట్టిందెంతో ప్రజలకు బాగా తెల్సు గాని ,ఈ రాష్ట్రాన్ని ఎంతగా నాశనం చేశారో ప్రజలకు బాగా తెల్సు కెటిఆర్ గారు ప్రస్తుతం తమరు అధికారం కోల్పోయాక ఎంతగా ఇరిటేట్ అవుతుండ్రో ప్రజలు గమనిస్తున్నారు,కాబట్టి తమరు ఎంతగా వాగినా వేస్ట్ కెటిఆర్ గారు
@srikanthapkam2115
@srikanthapkam2115 6 ай бұрын
కేటీఆర్ గారు మీరు కొన్నిరోజులు మౌనం పాటించండి కొన్నిరోజులు అయ్యాక అన్నీ సమకూరుతాయి
@venkatarao6122
@venkatarao6122 6 ай бұрын
వీడి నోటికి జిప్ వెయ్యండి
@srikanthapkam2115
@srikanthapkam2115 6 ай бұрын
@@venkatarao6122 జిప్ ఓపెన్ ఉంది రా
@allireddy8931
@allireddy8931 6 ай бұрын
Super exlanat cm reddy sir
@ShaikZakir325
@ShaikZakir325 6 ай бұрын
Jai Revanth Anna
@manthaniraviravi8819
@manthaniraviravi8819 6 ай бұрын
Jai Revanth anna❤
@rittapaduvillageshow1616
@rittapaduvillageshow1616 5 ай бұрын
Wow great counter with peecpul revant sir
@seshagirirao4782
@seshagirirao4782 6 ай бұрын
We are Proud that we have MOST DEMOCRATIC CM OF OUR GREATEST TELENGANA STATE
@Sadiqahmed-dz7xk
@Sadiqahmed-dz7xk 6 ай бұрын
ఇందిరమ్మ ఇందిరమ్మ ఇందిరా మీరు పది సంవత్సరాలు చేసింది
@venkatarao6122
@venkatarao6122 6 ай бұрын
షెహబ్బాస్ రేవంత్ జీ
@tillugamingzone9184
@tillugamingzone9184 6 ай бұрын
Super cm garu
@csbgamerzff1129
@csbgamerzff1129 5 ай бұрын
Super cm sir
@gameranudeep5761
@gameranudeep5761 6 ай бұрын
ఓడిపోయినంక ఓపిక ఉండాలి
@sridharsirisha3975
@sridharsirisha3975 4 ай бұрын
Jai k t r sir supeer speach 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@kindantchaitanya2031
@kindantchaitanya2031 6 ай бұрын
Jai. CM. garu
@alprasad424
@alprasad424 4 ай бұрын
Noru mooyinchavu revanth garu, great cm
@vanivanukuri2816
@vanivanukuri2816 6 ай бұрын
ఈ సి. యం గారిని సరిగా ప్రజాపాలన చే యనిస్తు సహకరిచడి మన రాష్ట్రం బాగుంటుంది
@d.saibabusaibabu4423
@d.saibabusaibabu4423 9 күн бұрын
సూపర్ రేవంత్ అన్నా
@apple5200
@apple5200 5 ай бұрын
Jai revanth reddy anna..oka magadu ....ts tiger
@ArunajyothiKothur
@ArunajyothiKothur 6 ай бұрын
Nice unity ga undali mana party Jai congress
@vaddiyadagiri1260
@vaddiyadagiri1260 6 ай бұрын
తెలంగాణను దోచు కున్న ది మీరూ కాదా? నియామకాలు ఎక్కడ?
@maruthisecurityhousekeepin5973
@maruthisecurityhousekeepin5973 6 ай бұрын
Jai Revanth Anna CM Jaya ho Revanth Anna CM
@chowkijayaprakash5273
@chowkijayaprakash5273 6 ай бұрын
Mr KTR Telangana వచ్చిన తర్వాత మీరు ఏం చేసారు.
@syamkumar8896
@syamkumar8896 4 ай бұрын
Good revanth
@venkatarao6122
@venkatarao6122 6 ай бұрын
వాస్తవాలు పైకి వస్తాయ్, ఎంత తిన్నారో
@krupasaragula2886
@krupasaragula2886 6 ай бұрын
జై. రేవంత్. సార్
@BattuVijay8083-zl4ju
@BattuVijay8083-zl4ju 5 ай бұрын
Jaicongress 🤚🤚🤚✊✊✊💪💪💪
@indurthivenkateshwarlu42
@indurthivenkateshwarlu42 6 ай бұрын
ఒక బాధ్యి తుడు ప్రభుత్వ విధానంలో పొరభాటు చేయడం జరిగితే పాలకులు మరియు ప్రజలు అధికారులను నిలదీయవచ్చు. ప్రజలందరూ ఒకటిగా ఉంటే ఏ అదికారి అయినా బయపడుతాడు.నిజమైన పాలనజరుగుతుంది.I.V
@Sadiqahmed-dz7xk
@Sadiqahmed-dz7xk 6 ай бұрын
మీ దళిత ముఖ్యమంత్రి ఏ మాయ
@ThummanapalliseetharamThummana
@ThummanapalliseetharamThummana 7 күн бұрын
💯👌👌 super Anna rivntann 💯👌
@venkatnarayanatalluri1075
@venkatnarayanatalluri1075 3 ай бұрын
Great words
@RLVCOMMUNICATIONS
@RLVCOMMUNICATIONS 4 күн бұрын
Super bati and revanth reddy
@mayandurr.c
@mayandurr.c 6 ай бұрын
Don't Devieate K.T.R Garu
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 5 ай бұрын
❤🎉
@seshagirirao4782
@seshagirirao4782 6 ай бұрын
Honourable CM REVANTH REDDY GARU ZINDABAD CONGRESS PARTY ZINDABAD
@venkataramanach9786
@venkataramanach9786 5 ай бұрын
జై రేవంత్ అన్న 0:49
@venkatnarayanatalluri1075
@venkatnarayanatalluri1075 3 ай бұрын
Super
@manojchamarthi5072
@manojchamarthi5072 4 күн бұрын
జై బీరస్ జై కేటీఆర్ అన్న గుడ్ సీఎం కేసీఆర్
@nandikondayadagiri9039
@nandikondayadagiri9039 Ай бұрын
Jai congress party జై revanth Anna
@akulasrikanth6471
@akulasrikanth6471 4 ай бұрын
Supar counter
@SallemMohammad
@SallemMohammad 6 ай бұрын
Yes
@venkateshwarlub5311
@venkateshwarlub5311 3 ай бұрын
Ravanth reddy garu mee vakku andariki inspiration undi prajalaku oka manchi ni spread chestunnaru anta valla presence lo vundataniki vupayogapadutunnaru mee palana andariki adarshum kavali krutagnatalu
@perumandlaprasangi9827
@perumandlaprasangi9827 4 ай бұрын
సూపర్.....జవాబు....ఇచ్చావు....అన్న.....BRS నా కొడుకులు....సచచిపోవాల్సిందే...
@kumarnagireddy3225
@kumarnagireddy3225 4 ай бұрын
Good speech c,M Sir
@darapuveeranna8468
@darapuveeranna8468 Ай бұрын
జై కేటీఆర్ మళ్లీ రావాలి మళ్లీ రావాలి మళ్లీ సీఎం కేటీఆర్ అవుతాడు కంపల్సరీ. గుర్తుంచుకోండి అన్నలారా పెద్ద మనుషుల్లారా. ఆండ్రాయిడ్ వన్ నెంబర్ వన్ గా cm కాబోతున్నాడు మళ్ళీ కేటీఆర్. తొందరగా ఎందుకు పడతారు కాంగ్రెస్ అన్నల్లారా. నిదానమే ప్రధానము కాంగ్రెస్ అన్నల్లారా 💯👌🏻
@sureshpapishetti6442
@sureshpapishetti6442 Ай бұрын
Super fast CM
@janakiravi843
@janakiravi843 Ай бұрын
Reevanth Anna nv great
@bathinakrishna2657
@bathinakrishna2657 3 ай бұрын
ఓడిపోవడానికి ఎంత పర్సంట్ కావాలో నువ్వు చెప్పు కేటీఆర్
@syedpasha5202
@syedpasha5202 5 ай бұрын
Jay ho congres jaijai congres
@kondapakasamatha5213
@kondapakasamatha5213 4 ай бұрын
ముందు ఆ వేలమొన్నీ అసంబల్లికి రమ్మను జై శ్రీకాంత చారి
@Amzad-e9k01
@Amzad-e9k01 4 ай бұрын
batti bhai super en counter..
@banavathikoti2821
@banavathikoti2821 4 ай бұрын
❤❤❤
@SaruYadav-dr5qn
@SaruYadav-dr5qn Ай бұрын
Jai congrce jai revanthanna
@trimurtulup6838
@trimurtulup6838 6 ай бұрын
ఇందిరమ్మ పాలనలో కేటీఆర్ పుట్టలేదు కదా....పది సంవత్సరములు పరిపాలన చేసారు కదా ఊకోమ్మా
@kumarnagireddy3225
@kumarnagireddy3225 4 ай бұрын
Good speech c M
@user-gb8ij2vg8e
@user-gb8ij2vg8e 3 ай бұрын
Jai Revanthanna 👌
@ddurgaiah8020
@ddurgaiah8020 6 ай бұрын
అప్పుడు ఆంద్ర ప్రదేశ్ లోని వీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో మంచి పనులు అవుతాయి
@ramu-532
@ramu-532 4 ай бұрын
కెసిఆర్ గారు తెలంగాణ తప్పితే మహారాష్ట్ర కూడా ఎంపీ సీట్లు పోటీ చేయండి
@swamybandela9166
@swamybandela9166 Ай бұрын
Supar సీఎం
@srikanthm3229
@srikanthm3229 8 күн бұрын
డ్రామా రావు కుటుంబ పరిపాలన ఇంకా మరారా స్వామి ఇంత జరిగాక కొంచం అంటే కొంచెం మారండి
@csbgamerzff1129
@csbgamerzff1129 5 ай бұрын
స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ
@jagadishwargone3747
@jagadishwargone3747 6 ай бұрын
Super express of back history of opposite party C M gariki 🙏👍
@jagadeeshvadthya70
@jagadeeshvadthya70 3 ай бұрын
అంత దోచుకున్నారు కదా ఫ్యామిలీ ఫ్యామిలీ అంత
@kavaliprem7488
@kavaliprem7488 4 ай бұрын
Yes bate sir
@sureshbollepally4487
@sureshbollepally4487 2 ай бұрын
Ktr sir legendary politician future Telangana state producere
@krishnareddychimarla2010
@krishnareddychimarla2010 4 ай бұрын
ఇది నిజం కదా బట్టి గారు ఉలిక్కిపడి మాట్లాడు తే ఇందిరమ్మ పాలనలో పనులు తుంగలో తొక్కారు గుర్తు చేస్తే తప్పేముంది.ఉలిక్కీ పడొద్దు
@premsinghrathod4238
@premsinghrathod4238 5 ай бұрын
తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఉన్నంతవరకు తెరాస వాళ్లది ఉదు కాలది పీరు లేవ్వదీ.
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 55 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН
Rocket Raghava, Vinod & Nagi Hilarious Comedy Skit | Jabardasth | ETV
8:07
ETV Comedy Junction
Рет қаралды 522 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,6 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 55 МЛН