ఒంటరి మహిళలు జాగ్రత్తగా వుండాలి || మీ పిల్లలు గురించి ఆలోచించండి ||

  Рет қаралды 55,180

sujatha goparaju

sujatha goparaju

21 күн бұрын

#telugumotivationalvedios #motivation #trandingvideo #sujathagoparaju #

Пікірлер: 141
@sadireddypavani5427
@sadireddypavani5427 3 күн бұрын
చాలా బాగా చెబుతున్నారు అక్క సూపర్ ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ లోకంలో తీరు కూడా అలాగే ఉంది
@user-qy9en9lg5t
@user-qy9en9lg5t 3 күн бұрын
భర్త వుండే వాళ్ళు కూడా ఇలా చేస్తున్నా రు ఒక ఆడది నా భర్తను వలో వేసుకుని నా జీవితం నాశనం చేస్తుంది మేడం రోజు దాని వల్ల నా భర్త నను కొడుతున్నాడు దాని వల్ల నేను చాలా నష్ట పోయిన
@harikrishna-rl1vb
@harikrishna-rl1vb 17 күн бұрын
చాలా థాంక్స్ మేడం కరెక్ట్ గా జరుగుతుంది ఇలాంటివన్నీ
@user-hi2hy3ww9y
@user-hi2hy3ww9y 19 күн бұрын
Chala baga chapparamma tq,,
@hanvikaJeevanBandela
@hanvikaJeevanBandela 20 күн бұрын
100 పర్సెంట్ కరెక్ట్
@Kalavathicreatevelogs
@Kalavathicreatevelogs 17 күн бұрын
బాగా చెప్పారు మేడం
@Psukanya325
@Psukanya325 4 күн бұрын
Supper ga chepparu akka
@sujathafunnytalks
@sujathafunnytalks 4 күн бұрын
Tq amma
@serials5916
@serials5916 19 күн бұрын
వాళ్ళు చేయడం తప్పు కాదు మేడం మొగుళ్ళు ఉండేవాళ్లే ఈ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు
@RajeshIdha
@RajeshIdha 19 күн бұрын
Nijame
@bogurampetasrinivasreddy2374
@bogurampetasrinivasreddy2374 18 күн бұрын
10000%
@user-rx3zj4vb9r
@user-rx3zj4vb9r 14 күн бұрын
Not only catching illegal contuct,this type of ladies grow Evil Eyes towards innocent Ladies and create Bad Stories and tease them for nothing and enables Themselves to appear as Hole some House Wives.BLudy bit chs.
@bogurampetasrinivasreddy2374
@bogurampetasrinivasreddy2374 6 күн бұрын
Naku same swichvation
@user-wq8us5wx8z
@user-wq8us5wx8z Күн бұрын
S
@SoundaryaMupparthi
@SoundaryaMupparthi 3 күн бұрын
అవును అక్క 😭😭😭😭😭నా జీవితం అలాగే వుంది 😭😭😭😭
@sujathafunnytalks
@sujathafunnytalks 3 күн бұрын
ఎవ్వరిని నమ్మకండి చిక్కుల్లో పడతారు
@honey12463
@honey12463 19 күн бұрын
Chala correct ga chepparu andi
@lakshmigosu2234
@lakshmigosu2234 19 күн бұрын
Chala baga chepparu madam 100%correct chala Manchi vedio pettaru madam
@RajeshIdha
@RajeshIdha 19 күн бұрын
Chala manchi message ammagaru thank u👍👍👍
@chveenaraj6684
@chveenaraj6684 19 күн бұрын
మేడమ్ మీరు చెప్పింది కరెక్ట్ కానీ కరోన వచ్చి చాలా మంది చనిపోయారు వయసు తో సంబందం లేకుండా చాల చిన్న వయసు తో ఆడ పీల్లలు భర్త లేకుండా బతకాలంటే కష్టం కదా ఒక పక్క పిల్లలు ఒక బరువు ఒక పక్క బాధ్యత కానీ వాలకి మనుసు ఉంటుంది కదా ఏని సవసరాలు మనసు చప్పుకొని బ్రతకాలి పెళ్లి చేసుకోవాలంటే పిల్లల్ని వాళ్ళు చూడరు కదా.
@sujathafunnytalks
@sujathafunnytalks 19 күн бұрын
కొన్నాళ్ళు కి వీళ్ళు కూడా మోసం చేస్తారు కదా
@chveenaraj6684
@chveenaraj6684 19 күн бұрын
Reply eevadi medam please
@sujathafunnytalks
@sujathafunnytalks 19 күн бұрын
కొన్నాళ్ళు బాగుంటుంది తరవాత చాలా ఇబ్బందులు వస్తాయ్
@sujathafunnytalks
@sujathafunnytalks 19 күн бұрын
@@chveenaraj6684 మీ పిల్లలు అడిగితే ఏం చేప్తారు
@chveenaraj6684
@chveenaraj6684 19 күн бұрын
పెద్దలు చేసిన పెళ్లి కి కాలం శిక్ష వేసింది పెళ్లి చేసుకున్నాడు వాడు కలకాలం ఉంటాడు అనుకుంటే లేడు కదా మేడమ్ మధ్యలో వాళ్లు మాత్రం ఏoదుకు ఉoటారు.
@user-ci9nd9ih3g
@user-ci9nd9ih3g 2 күн бұрын
Meeru cheppadhi 💯
@Venni-sh7nq
@Venni-sh7nq 12 күн бұрын
Meru chepindi chala correct madam
@Kiran-o4o
@Kiran-o4o 15 күн бұрын
Chala baga chepparu❤❤❤
@user-rz7ck5qj2b
@user-rz7ck5qj2b 2 күн бұрын
నిజం చెప్పారు
@user-jt3hk4it7i
@user-jt3hk4it7i Күн бұрын
Chala baga chepparu akka
@badathalaindrani6661
@badathalaindrani6661 20 күн бұрын
💯 persant correct sujatha garu chala baga cheparu, epudu mari akuva ipoyayi andi,adavalu ela erukunu papam chala safar avutunaru anitiki money & relationship avutunayi elantivi chesapdu okatiki padisarlu alochinchli😮
@JohnsonKomaanapalli
@JohnsonKomaanapalli 13 күн бұрын
Super గా చెప్పారు 😊😊
@pulanageswararao1851
@pulanageswararao1851 20 күн бұрын
బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు
@easwarammam6994
@easwarammam6994 4 күн бұрын
Chala manchi msg chepparu madam chala thanks
@SaripatheSaripathe-ir7xt
@SaripatheSaripathe-ir7xt 19 күн бұрын
Correctga chepparu medum
@HanumanthaRaoEarla
@HanumanthaRaoEarla 18 күн бұрын
Good massage to society Thank u madam
@MadhaviVenkat-ur2fz
@MadhaviVenkat-ur2fz 14 күн бұрын
Super akka chalabaaga chepparu tq akka
@deviyelisetty638
@deviyelisetty638 19 күн бұрын
Meru correct ga cheparu 👃
@user-eq6vm7xl2c
@user-eq6vm7xl2c 9 күн бұрын
Chala bagachiparu amma👌👌👍
@vutukurirenuka7061
@vutukurirenuka7061 9 күн бұрын
Manchi maatalu chepparu
@user-if6vd7hs4n
@user-if6vd7hs4n 4 күн бұрын
Chala manchi, real talks yivi, yilage jarugutunnadi yippudu,
@shobhatalluru649
@shobhatalluru649 7 күн бұрын
Chaala baagacheppaaru.
@memmyvlogs9570
@memmyvlogs9570 19 күн бұрын
Tq amma
@user-uu4tm9qv6r
@user-uu4tm9qv6r 19 күн бұрын
Super amma
@Nanna-tb2ex
@Nanna-tb2ex 2 күн бұрын
govt కూడా ఇలాంటివాటివాళ్ళకి తగినశిక్షలువేస్తేనే ఇలాంటివాళ్ళకి కనువిప్పుకలులుగుతుంది
@user-iz8hd2he2i
@user-iz8hd2he2i 19 күн бұрын
Tq amma.❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh 19 күн бұрын
బర్త్ ఇంకో దాని మోజులోపడి తల్లి బిడ్డల్ని వదిలేసి పోతారు. వంటారి ఆడది సొసైటీ పిల్లలు తల్లి తండ్రి అవసరలు ఇవన్నీ పైగా వంటారతనం. మద్యలో పెళ్లాం వుండీ పెళ్ళాంతో సహా వంట రీ ఆడ దాన్ని నాశనం చేస్తారు. మొగుడు నాశనం చేసి. పరాయి వదు 6మోసం చేసి నిందలు దెబ్బలు బూతులు. వంటార ఆడదాన్ని పీకుతిని పెళ్ళాం తో ఎంజాయ్ చేస్తూ ఉండే పశువులు ఉన్నాయి. పిల్లలు ఎదురు పరువు తీసి మొత్తం నాశనం చేసి అప్పుడు పెళ్ళాం మీద ప్రేమ పుట్టిద్ది వాడికీ. ఒక తోడు కావాలి అని ఈగత్ వావాలి. డబ్బుకోసం రోజూ ఒకడితో వుండేవి హాేపీ గా ఉన్నారు. కాలు పట్టుకొని చివరికి మొత్తం నాశనం చేసి పోతారు
@sujathafunnytalks
@sujathafunnytalks 19 күн бұрын
మీరు చెప్పింది కూడా నిజమే
@haritha4549
@haritha4549 18 күн бұрын
Good information sister
@AnuDeep-o4q
@AnuDeep-o4q 4 күн бұрын
Correct ga chepparu
@NaseemaBegum-ut1tf
@NaseemaBegum-ut1tf 19 күн бұрын
Meru correct ga chaparu
@NavyafintasKwtnew5566
@NavyafintasKwtnew5566 2 күн бұрын
💯👍👌msg. Sister 💯 chala Baga chyparu🙏🙏😭
@sujathafunnytalks
@sujathafunnytalks 2 күн бұрын
tq andi 🙏🏼
@srinusrinivas7151
@srinusrinivas7151 2 күн бұрын
Super
@itsmethaheertc46
@itsmethaheertc46 7 күн бұрын
Super medam 😢😢
@krishnap9745
@krishnap9745 20 күн бұрын
Correct, madam
@krishnakumarinarumalla
@krishnakumarinarumalla 15 күн бұрын
Thank you so much Aunty....for your Advice
@sujathafunnytalks
@sujathafunnytalks 15 күн бұрын
Tq అమ్మ
@prasuprasuna5231
@prasuprasuna5231 8 күн бұрын
Cirectga chepparu akka
@siveriaruna1001
@siveriaruna1001 4 күн бұрын
Super Amma God bless you ma ❤❤❤❤❤❤
@gouthamimgk990
@gouthamimgk990 5 күн бұрын
Chala dhanyavadalu madam manchi vishayalu cheparu
@sujathafunnytalks
@sujathafunnytalks 5 күн бұрын
tq andi 🙏🏼
@ponnanavenkateswari1701
@ponnanavenkateswari1701 16 күн бұрын
Chala baaga chapparu andi mee video chusaka chaala mandi amayukulu jeevithalu bagupadathayi
@sujathafunnytalks
@sujathafunnytalks 16 күн бұрын
అవును అండీ ఈమధ్య ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి
@user-np2fr7pn1q
@user-np2fr7pn1q 19 күн бұрын
Tq
@reddylakshmi7909
@reddylakshmi7909 10 күн бұрын
🙏🙏🙏
@user-br4gj3cq7l
@user-br4gj3cq7l 5 күн бұрын
Super madam 😢😢
@DivyaDivya-sm2bd
@DivyaDivya-sm2bd 5 күн бұрын
Chala baga chepparu
@sujathafunnytalks
@sujathafunnytalks 5 күн бұрын
tq అండీ 🙏🏼
@madhumithareddy7746
@madhumithareddy7746 3 күн бұрын
👏👏👏
@akulamanga7496
@akulamanga7496 12 күн бұрын
అవును మేడం 🙏🙏🙏🙏👍
@Nanna-tb2ex
@Nanna-tb2ex 2 күн бұрын
వాళ్ళువీళ్ళేకాదు ఏస్త్రీయైనా.....ఇలాంటివి చేయడం నైతికపతనమే......
@pusulurinarsimhachary-to7ev
@pusulurinarsimhachary-to7ev 4 күн бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏100%curect
@shivapatti1217
@shivapatti1217 15 күн бұрын
Mam na barya nannu vadelashi velli poindi vere vaditho akrama samadam petukundi Naku muguru pellalu amchyali madam
@Chinu525
@Chinu525 6 күн бұрын
Chala Baga chepparu akka
@sujathafunnytalks
@sujathafunnytalks 6 күн бұрын
Tq అమ్మ
@user-zv1to8ij7x
@user-zv1to8ij7x 17 күн бұрын
పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడి జోలికి రాకుండా ..ఉండాలి అంటే.. అలాటి ఆడదానికి గట్టిగా శిక్ష పడేలా చెయ్యాలి..పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడితో. 2 పెళ్ళి చెల్లదు..అనీ తెలిసి కూడా..వాళ్ళు చేసే తప్పుడు పనికి వాళ్ళు పెట్టే పేరు...2 పెళ్ళి అని చెల్లదు అని తెలిసి కూడా.. వివిచారం అనీ వొప్పుకో లేక..శిక్ష మనుష్యులు కాదు దేముడు వేస్తాడు ఇలాటి ఆడదానికి..మగాడికి
@sujathafunnytalks
@sujathafunnytalks 17 күн бұрын
అవును అండీ అలాంటి వాళ్ళకి కాలమే సమాధానం చప్తుంది
@gouthamisreedevi
@gouthamisreedevi 5 күн бұрын
💯 correct
@Jaydeeptheeditor2.0
@Jaydeeptheeditor2.0 15 күн бұрын
Maku chala anniyayam chesi velipoyadu medam
@srinusrinivas7151
@srinusrinivas7151 2 күн бұрын
Yes
@user-vn9hz9yg9m
@user-vn9hz9yg9m 4 күн бұрын
Elanti vallani vadilinchukone salaha evvandi madam
@RajuP-l8d
@RajuP-l8d 4 күн бұрын
Avunu medam meru cheppedi nijam
@sunithagunji2664
@sunithagunji2664 17 күн бұрын
Palli casukunna moguda untaladu varavallu alauntaru mam
@SRPalleChithralu
@SRPalleChithralu 6 күн бұрын
Super medam
@sujathafunnytalks
@sujathafunnytalks 6 күн бұрын
tq 🙏🏼
@navyaarvapalli
@navyaarvapalli 4 күн бұрын
Ma husband naka kavlie Amina help chpara
@MadhaviTalupula
@MadhaviTalupula 16 күн бұрын
Medam naku amma nana leru ma nana vala cheleku thokalodiki ichi marge chesidhi 17years lo marge chesaru na life motham inte na inka
@katarirangamma5550
@katarirangamma5550 19 күн бұрын
😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kumarisandadi7955
@kumarisandadi7955 3 күн бұрын
Meerannadi100 percent correct madam
@RizwanaShaik-gb9km
@RizwanaShaik-gb9km 3 күн бұрын
😢
@srinivasbandipelli4080
@srinivasbandipelli4080 15 сағат бұрын
😢😢😢
@dsulochanadaram7461
@dsulochanadaram7461 11 күн бұрын
Kani katukuna barathane ala bevae chesthe adadhani parisidhi eamiti
@user-lp1lv9ou1l
@user-lp1lv9ou1l 19 күн бұрын
Amma bhartha undi pillalu unna adavale ekkuva akrama samdhalu petukuntaru. Elanti adavalaku siggu sheram undadhu. Pakka vari givithala tho adukuntaru. Elanti vala valla entho mandhi bhariyala givithalu nasham aithunnai.
@sujathafunnytalks
@sujathafunnytalks 19 күн бұрын
అవును అండీ అలాంటి వాళ్ళు కూడా వున్నారు
@pannapurna8204
@pannapurna8204 Күн бұрын
100 karekt
@gudaykumar3668
@gudaykumar3668 20 күн бұрын
Hai aunty
@user-qg8oe6mp8i
@user-qg8oe6mp8i 19 күн бұрын
కరెక్టుగా చెప్పారు అమ్మ
@user-lp1lv9ou1l
@user-lp1lv9ou1l 19 күн бұрын
Alanti pani endhuku cheyali chakkaga brathakali.
@gouthamimgk990
@gouthamimgk990 5 күн бұрын
Edi ashinchakunda sayam chesevaru leka ala chakkaga brathakadam chala kastatarame chepi antha easy kadhu . Kanisam appu echi manchi ga vaddi tisukoni manalni prashatanga unniche nadulu leru . Appu echi valla sodi epudu vinali annatu phn chestharu mainly magavallu .
@user-zb5ih1ul8q
@user-zb5ih1ul8q 19 күн бұрын
Bhartha leni vallaku kadu unna valle bari theginchinru vallaki cheppandi mundu
@sujathafunnytalks
@sujathafunnytalks 19 күн бұрын
వాళ్ళ కూడా
@padma5389
@padma5389 5 күн бұрын
Naa life alany uandi akka naku bartha ladu
@h.venugopalrao5259
@h.venugopalrao5259 12 күн бұрын
Good evening Madam first wife nuvu vaddu ani chappi nee life nuvu chusuko naa life nenu chusukuntanu ani chappi Pillallanu tisukoni velli poyandi 20 days avuthundi phone cheyaledu ekkada undi ani kuda cheppa ledu okka sari vachi pillaladi shoes aadhaar CARD tisukoni velluthu velluthu 2 days low vachi samanulu tisukoni pothanu ani chappi velli poyandi ippatiki 20 days avuthundi raledu Reason Maa father mother intiki rakudadu vallu vesta nenu intilow undanu samsaramu cheyanu ani chappi poyandi madam Ikkoka Reason yemiti unta ippudu unna house maa father cuttinchi meeru rent house low Anduku untaru new house low undamani chepparu Maa father mother kantichina house ku rakudadu ani chappindi idi ekkadi nayam Diniki solution meera cheppandi
@sujathafunnytalks
@sujathafunnytalks 12 күн бұрын
పెద్దవాళ్ళు తో పెట్టి మాట్లాడండి
@Nanna-tb2ex
@Nanna-tb2ex 2 күн бұрын
ఇలాంటి మోటివేషన్సే ఈనాటిసమాజంలో కొంతమంది స్త్రీలకు ముఖ్యంగా అక్రమసంబధాలుపెట్టుకొని మరొకస్త్రీజీవితాన్ని నరకంగా మార్చేస్తూ కాపురాలుకూలిపోవడానికి కారణమవుతున్న కొంతమందిస్త్రీలకి ఇలాంటి మాటలు అత్యవసరం....
@epcservices6018
@epcservices6018 5 сағат бұрын
ఎన్నో రకాల నీతులు నియమాలు ధర్మాల తో నిండియున్న ఈ సనాతన సమాజంలో మనుషులకు ఇలాంటి ఆలోచనలు, బుద్దులు ఎందుకు కలుగుతున్నట్లు!? ఇలాంటి పనులు చేసి మూట కట్టుకునేది ఏముంటుంది!?
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh 3 күн бұрын
ప్రేమ పెళ్లి పేరుతో చివరికి రోడ్డుమీద బతుకు చేసి పోతారు
@sunithagunji2664
@sunithagunji2664 17 күн бұрын
Chala mandi bayata padaru varavadu kanna barta akkuva mosa chastunnaru
@SrinivasGannavarapu-u7y
@SrinivasGannavarapu-u7y 9 күн бұрын
Neevu. Mosapoyava talli
@chupchupkich7454
@chupchupkich7454 19 күн бұрын
Miru cheppina dantlo manchi vundi chedu vundu
@navyaarvapalli
@navyaarvapalli 4 күн бұрын
Ma husband Nenu lshtam lada
@user-xl8xr8kb9h
@user-xl8xr8kb9h 6 күн бұрын
Alanti vadiki am shiksha vundadha
@sujathafunnytalks
@sujathafunnytalks 6 күн бұрын
ఏమి వుండవు నష్టం ఆడవాళ్లు కే
@Jaydeeptheeditor2.0
@Jaydeeptheeditor2.0 15 күн бұрын
Chala bada paduthunnam medam naminchi mosam chesi ph off chesi dhuram aiypoyadu.
@Varadhipadma-yx6hy
@Varadhipadma-yx6hy 6 күн бұрын
Kothamandhi kuda magavalanu adage logga dhisukuntaeu
@navyaarvapalli
@navyaarvapalli 4 күн бұрын
Na badha 😭😭🤣
@Jaydeeptheeditor2.0
@Jaydeeptheeditor2.0 15 күн бұрын
Nanun elage mosam chesi poyaru medam. 11 years nunndi undi nannu na pillalani mosam chesi velipoyaru
@sujathafunnytalks
@sujathafunnytalks 15 күн бұрын
ఎవ్వరిని నమ్మకండి
@ramaraju3625
@ramaraju3625 6 күн бұрын
వాస్తవం మేడం
@ramaraju3625
@ramaraju3625 6 күн бұрын
అమ్మ మీరు సైకాలజిస్ట్
@ruthlesstravellerkunchi8502
@ruthlesstravellerkunchi8502 4 күн бұрын
Ontariga vunna adavallani vadukoni vadilese loffar s kuda unnaru konthamandi unnaru vallu nasanam eyyei potharu
@kasanipadmahimaradhal1948
@kasanipadmahimaradhal1948 2 күн бұрын
Chakkati massage
@navyaarvapalli
@navyaarvapalli 4 күн бұрын
Na life waste
@Hanumanjee999
@Hanumanjee999 16 күн бұрын
చాలా బాగా చెప్పారు మేడం. సమాజానికి ఉపయోగపడే సందేశం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మందికైనా కనువిప్పు కలుగుతుంది. లీగల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకొని కుటుంబం అంతా ఆనందoగా వుండమని చాలా బాగా చెప్పారు.
@japaralavini6812
@japaralavini6812 18 күн бұрын
మోనోపాజ్ తర్వాత పీరియడ్స్ ఆగిన తర్వాత పొరపాటున గర్భం వచ్చే అవకాశం ఉన్నదా
@japaralavini6812
@japaralavini6812 17 күн бұрын
జవాబు ఇవ్వటం లేదు
@DurgaDurga-shyam
@DurgaDurga-shyam 16 күн бұрын
Nuvu chepedhi bagundhi kani aharu ala vundaru
@Dhevi-ft4cq
@Dhevi-ft4cq 4 күн бұрын
Supar ga chepparu madam 👌
@faridhamd3003
@faridhamd3003 8 күн бұрын
Super
@bsdjekbdjdk127
@bsdjekbdjdk127 20 күн бұрын
Yes
@Kiran-o4o
@Kiran-o4o 15 күн бұрын
Yes
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 26 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 129 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 26 МЛН