Anam Ramanarayana Reddy Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

  Рет қаралды 397,186

Open Heart With RK

Open Heart With RK

Жыл бұрын

Anam Ramanarayana Reddy Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
#anamramnarayanareddy #anamramanarayanareddyopenheart #openheartwithrk #ohrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 483
@kvr8137
@kvr8137 Жыл бұрын
శ్రీఆనంరామనారాయణ రెడ్డి గారు ఎం తో చక్కగా వివరంగా మాట్లా డారు.మంచిరాజకీయ నాయకుడు.ధన్యవాదాలు
@hariprasadk7983
@hariprasadk7983 Жыл бұрын
Qq
@hariprasadk7983
@hariprasadk7983 Жыл бұрын
Qqqq%q%%q%❤qQ❤ QQqQ%qqqqqQqqqqQQ%qQ%QqqQ
@matchirajudivakarrao3317
@matchirajudivakarrao3317 Жыл бұрын
😊
@saidulugoli6304
@saidulugoli6304 Жыл бұрын
aanam ramanarayanaredry గారూ... చాల చక్కగా మాట్లాడినారు. ఈ కాలం లో ఇలాంటి వారు చాలా అరుదు.
@shaikmahaboob209
@shaikmahaboob209 Жыл бұрын
చాలా ఓపికగా సమాధానం చెబుతున్నారు సార్ సూపర్
@krishnayelchuru1603
@krishnayelchuru1603 Жыл бұрын
చాన చక్కగా మాట్లాడారు రాజకీయ విలువలు కనుమరుగు అవుతున్న రోజులో మీరు ఒక అధర్స నాయకులు 👍👍👍👍👍👍
@jhprasad3665
@jhprasad3665 Жыл бұрын
చూడ చక్కని సంభాషణ సార్....❤❤❤
@tirumanikrishnamraju3965
@tirumanikrishnamraju3965 Жыл бұрын
మీరు మాట్లాడే విధానం చూస్తుంటే రాజకీయాల మీద గౌరవం పెరుగుతుంది సార్
@kuranginagaraju3543
@kuranginagaraju3543 Жыл бұрын
నేను నాలుగు ఎలెక్షన్ లో 2004,2009,2014,2019 లో ఓట్లు వేసాను.మీలాంటి వారు ఇంకా వున్నారు గ్రేట్
@hanmanthmanewar9910
@hanmanthmanewar9910 10 ай бұрын
….😂
@rathodevikram5697
@rathodevikram5697 Жыл бұрын
ఎన్ని సార్లు అయిన చూడాలని అనిపిస్తుంది
@jayaharish7447
@jayaharish7447 Жыл бұрын
చాలా హుందాగా మాట్లాడారు. భేష్! మీలాంటి వారు మన రాష్ట్ర రాజకీయాలలో తప్పనిసరిగా ఉండాలి.
@dhananjayavaddimukkala4837
@dhananjayavaddimukkala4837 Жыл бұрын
Happy to watch our mla on OHRK I am from venkatagiri
@s.nagarajarao6759
@s.nagarajarao6759 Жыл бұрын
Very well explained everything sir....hatsoff...
@tirupathireddykadukuntla5307
@tirupathireddykadukuntla5307 Жыл бұрын
Very matured political interview Sir, really very happy to hear you after a long time Anam Sir 🙏
@muppallajanardanaraju6724
@muppallajanardanaraju6724 Жыл бұрын
@chaitanyababu9374
@chaitanyababu9374 Жыл бұрын
ఇలాంటి నాయకులు రాష్ట్రానికి చాలా అవసరం
@prk6883
@prk6883 Жыл бұрын
రెడ్డిగారు నిజం చెప్పాలంటే మీకు ఇలాంటి విజ్ఞత గల వారు వైఎస్సార్ పార్టీలో లేకపోవడమే మంచిది సార్❤
@prasadkvd9546
@prasadkvd9546 Жыл бұрын
ఇంత మంచి భాష ఒక రాజకీయ నాయకుడి నోట విని ఎన్నేళ్ళు అయిందో.. వీనుల విందు గా ఉంది
@prakashrao7463
@prakashrao7463 Жыл бұрын
ఇదే ఇంటర్వ్యూ ఏ గుట్కా, బెట్టింగ్, కోడి గుడ్డు మంత్రి, డైమండ్ రాణి అయితే చెవుల్లో ఉన్న తుప్పు,గుబిలి వదిలిపోయి ఉండేది
@sricommonman1085
@sricommonman1085 Жыл бұрын
​​రక్తాలు వచ్చేవి అన్నా 😂
@vbrr5428
@vbrr5428 Жыл бұрын
Yes it's true.. He is a sincere leader
@rammohannalubolu9841
@rammohannalubolu9841 Жыл бұрын
ధన్యవాదములు
@rajendranadiminti1201
@rajendranadiminti1201 Жыл бұрын
@@prakashrao7463 super comment
@balajirao3603
@balajirao3603 Жыл бұрын
Thank you, RK garu. Through this interview, you have shown a matured and well behaved with good telugu leader.
@venkymadamala558
@venkymadamala558 Жыл бұрын
హుందాతనం ఉండే గొప్ప రాజకీయ నాయకులు అనం రామనారాయణరెడ్డి గారు.
@sivanathinfotainments
@sivanathinfotainments Жыл бұрын
Missing Anam Vivekananda Reddy during this interview Anam viveka anna johar... Open heart with RK first series lo Anam brothers interview really superb johar viveka anna
@santhivijaya7092
@santhivijaya7092 Жыл бұрын
Very senior decent politician hats off sir
@srinathreddy9279
@srinathreddy9279 Жыл бұрын
Anam sir is a not only good politician and he is good Human being politician.. leaders are made in India...
@raghunathgurram
@raghunathgurram Жыл бұрын
@@khadeer2073 I think they waited for thing getting happend chaala mandi bayatiki vachaka boothulu maatladataaru but eeyana ekkada tittaledhu healthy gaane question chestunnaru
@gowrikatakam323
@gowrikatakam323 Жыл бұрын
R K గారికి A R N R గారికి నా 🙏. A R N R గారు Y S R C P ముందు శతాధికంగా 100/ రాజకీయంగా విజేతలయ్యారు సార్. రోడ్డు న పడినది మెంటల్ జగన్. తండ్రి పరువు బజారున పెట్టాడు వీడు త్వరలో అయిపోతాడు. A R N R గారికి 💐🙏
@kirannamsani1623
@kirannamsani1623 Жыл бұрын
Am from Telangana Interview with Annam garu is very good
@manuyarramsetty
@manuyarramsetty Жыл бұрын
ఆనం రామ నారాయణ రెడ్డి గారిని మాటి మాటికి "నువ్వు" అంటున్నాడు ఈ RK... "మీరు" అని సంబోధించడం మంచిది RK గారు... ఆ స్థాయి వ్యక్తిని "నువ్వు" అనడం మీకు తగదు...🙂
@rameshvarma915
@rameshvarma915 Жыл бұрын
Respect elders
@KSREDDY.
@KSREDDY. Жыл бұрын
Andhra universitylo law chese time lo ఇద్దరూ room mates
@gopalnaidu5267
@gopalnaidu5267 Жыл бұрын
నీకెందుకు దురద
@gokulsaicv7864
@gokulsaicv7864 Жыл бұрын
Vallu iddaru frnds a ayyaa… anam is calling rk as “radha”, rk calling “nuvvu” it is fine
@ramaraopopuri1224
@ramaraopopuri1224 Жыл бұрын
Gp
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 Жыл бұрын
Very good politician, Anam family is good track record in AP politics
@Jnanchandra23
@Jnanchandra23 Жыл бұрын
ఇలాగా #మాట్లేడే రాజకీయనాయకులును #భవిష్యత్తులో చూడలేమని భయమేస్తుంది.
@Nani29081
@Nani29081 Жыл бұрын
Political leaders basha, pravarthana ela vundali anela vunnaru sir miru❤.........
@skmohammad5178
@skmohammad5178 Жыл бұрын
ఇది నిజమైన నెల్లూరు రాజకీయ నాయకులు మాట్లాడే విధానం.. కానీ కర్మేంటంటే కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు మాట్లాడే విధానం చూస్తే రాజకీయాలు మీదే విరక్తి పుడుతుంది
@srinivaskota1076
@srinivaskota1076 Жыл бұрын
ఇలాంటి పెద్దవారిని పోగొట్టుకోవటం పార్టీ కి అరిష్టం
@endiswamyedhi4258
@endiswamyedhi4258 Жыл бұрын
Really YSRCP missed such a nice man !
@kommiredigowarisanker9311
@kommiredigowarisanker9311 Жыл бұрын
మీబాషా సంస్కారం చాలా బాగుంది ధన్యవాదములు
@ramyaacharya8824
@ramyaacharya8824 Жыл бұрын
Very poised nature n entha dignified person..came out of dirt n toxic environment good for him...
@prasannakumarItdp
@prasannakumarItdp Жыл бұрын
Excellent Interview Good speech
@lakshmanamanne5888
@lakshmanamanne5888 Жыл бұрын
Really fully open heart.
@kanullavenkatrao6589
@kanullavenkatrao6589 Жыл бұрын
Pls next interview MLA sridevi
@sivakumark520
@sivakumark520 Жыл бұрын
Sir You are very honest and value based politician.. Most of your conversation with the anchor reflects your mindset and sincerity irrespective of parties and leaders... As everyone says the younger generation lacks the maturity and they too will suffer the disrespect and humiliation with their own coming younger generation....
@baburavichandra3753
@baburavichandra3753 Жыл бұрын
Chalabaga chaparu sir Thanks This is True sir 👍👍👍👍👍👍👍✌✌✌✌✌✌✌✌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sv2200
@sv2200 Жыл бұрын
RK గారికి చెప్పేస్తూ ఉన్నారే ఎలా సంబోధన చేయాలో , ఇక్కడి ఇంటర్వ్యూ లో ఒకరికి ఒకరు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనినట్లుగా నువ్వు అంటే నువ్వు అనుకుంటూ ఉంటే , గ్రేట్ గా , ఇక్కడ ఆలోచన చేయవలసినది అది కాదు కదా, బూడిద వంటి బూతుల పార్టీలో యింకా ఎన్ని పన్నీటి బొట్లు ఉన్నాయో కదా అని, అందరికీ ఒక భావన కలుగుతోందిట ఇపుడిపుడే , అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా, బావుంది ప్రోగ్రామ్ ధన్యవాదములు 👌👍💐💐
@maniprasad2274
@maniprasad2274 Жыл бұрын
Development care of Anam Ramanarayana reddy. Senior politician Anam.
@kishorekumar.9
@kishorekumar.9 Жыл бұрын
April 2 ipoendi still not received salary govt employees
@manikumarvissa8898
@manikumarvissa8898 Жыл бұрын
Great to hear this conversation... hats off sir
@rajajadapalli3861
@rajajadapalli3861 Жыл бұрын
Nice & clean Interview
@kishorekumarakepogu4355
@kishorekumarakepogu4355 Жыл бұрын
First time motham interview chusina super....
@mohanreddysureddy6810
@mohanreddysureddy6810 Жыл бұрын
Sweet memories, comparison between old and new politics very pleasant interview
@zionjoel5363
@zionjoel5363 Жыл бұрын
Nice genuine answers 👍👍👍👍 appreciate anam sir .......and RK. Once again Indian politics YCP worest political party......5 year's fools AP PEOPLE...... DON'T GIVE NEXT CHANCE A.P😊🎉
@jangamlingaraj6921
@jangamlingaraj6921 Жыл бұрын
Radha krishna gaaru sama samaja stapanaki meru krushi chestunnaru. Jai ABN
@pathseekersindia9375
@pathseekersindia9375 Жыл бұрын
Rare & Good Politician ❤
@yadagirib8447
@yadagirib8447 Жыл бұрын
Narayan Reddy garu hatsup sir meeku Mee bashaku shathakoti paadabi vandanalu sar mimmulanu kalavalani unnadhi sir mimmulanu chusi ippati vaallu chaala nerchukovali sir
@RaviKumar-nb9vz
@RaviKumar-nb9vz Жыл бұрын
Sir it is a very fantastic interview with Anam garu thank you
@Subbu302
@Subbu302 Жыл бұрын
The only leader in Nellore,who don't need any political party tag to win
@nagarjunatadiparti
@nagarjunatadiparti Жыл бұрын
Super speach Annam garu
@lankamanikanta3350
@lankamanikanta3350 Жыл бұрын
వ్యక్తిగత సంబంధాలు ఎంత ఉన్నా నువ్వు అనే సంబోధన కరెక్ట్ కాదేమో.....
@umamaheswararaopatchala7152
@umamaheswararaopatchala7152 Жыл бұрын
Sir, Rama Narayana Reddy garu, meeru chala good speech tho interview ichharu, Chala chakka ga matladaaru. Nowadays this is great man and gentle politician.
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 Жыл бұрын
Rm Reddy meeku 💯 namaskaramulu my dear sir 🙏🙏🌹🌹💙💙❤️❤️
@veerababukaturi5829
@veerababukaturi5829 Жыл бұрын
కార్యక్రమం చాలా ఆహ్లాదంగా సాగింది, అనం గారు చాలా బాగా హుందాగా, మర్యాదగా, స్వచమైన భాషలో సమాధానం చెప్పారు, కానీ అర్క్ గారు అనం గారిని ఈ పబ్లిక్ కార్యక్రమంలోఏకవచనంతో సంబోధించడం కొంచెం ....., వారి మధ్య చనువు ఉండవచ్చు కానీ అనం గారు ఆర్కే గారి కన్నా వయసులొ పెద్ద అని నా అభిప్రాయం.
@MrTarak1999
@MrTarak1999 Жыл бұрын
రామనారాయణ రెడ్డి కి కేబినెట్ ఇవ్వాలి, జగన్ ఎందుకు ఇవ్వలేదు అంటే.. ఇతను మీద అవినీతి ఆరోపణలు లేవు, క్రిమినల్ కేసులు లేవు. అందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి కి ఇచ్చాడు అతను మీద కుప్పలు తెప్పలుగా criminal కేసులు ఉన్నాయి. 😊
@MrTarak1999
@MrTarak1999 Жыл бұрын
మంచి వ్యక్తులు వైసీపీ లో ఉండలేరు.
@chandbasha5108
@chandbasha5108 Жыл бұрын
RK garu Mee program baguntundi and successful kuda,, guest oka sr politician, ex minister... Meeru ANAM gariki yentha close unna public platform lo "meeru" Ani sambodhinchandi .. 🙏🙏
@udaysai9868
@udaysai9868 Жыл бұрын
Watch the ending they are good friends
@krishnak7
@krishnak7 Жыл бұрын
Programme peru Open Heart ani emo.
@rajendranadiminti1201
@rajendranadiminti1201 Жыл бұрын
Friends meeru merru anukodam .arudu. so nothing wrong
@venkataraomandava5420
@venkataraomandava5420 Жыл бұрын
Very good and honest political leader of AP
@rajendranadiminti1201
@rajendranadiminti1201 Жыл бұрын
Excellent RK Garu. Both spoke well
@sridharreddy4289
@sridharreddy4289 Жыл бұрын
తెలియని విషయం అర్థమయ్యేలా చెప్పారు థాంక్స్
@maddulasarat9442
@maddulasarat9442 Жыл бұрын
Really good soft spoke person, should have left that party three years back. Any way done good step, people support this decision. CM won't listen to any one.
@sompallinagendra8010
@sompallinagendra8010 Жыл бұрын
Gentleman. Leader.... Qualitys.... ❤
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 Жыл бұрын
Super super super 👏👏👏
@prasadkvd9546
@prasadkvd9546 Жыл бұрын
RK గారు నువ్వు అనటం బాగోలేదు
@vissubehara1646
@vissubehara1646 Жыл бұрын
Good speech...chala manchi visayalu chapparu,chala chala bhaga matladuthunnaru....
@syamleenu5496
@syamleenu5496 Жыл бұрын
Nice 👍
@mallitv7438
@mallitv7438 Жыл бұрын
ఒక మంచి భాష సంస్కృతి తెలియచేసారు
@pemmasanisivakrishna2947
@pemmasanisivakrishna2947 Жыл бұрын
Very nice interview
@praveens1174
@praveens1174 Жыл бұрын
Super sir....nejam mataladaru...meeru chesina manche ..... Protect you..... Thankyou
@velagapudichandrasekharasa4398
@velagapudichandrasekharasa4398 Жыл бұрын
Vivekanna photo choopaalsindhi sir. I love vivekanna attitude
@sribrahmachilakala1905
@sribrahmachilakala1905 Жыл бұрын
Very good interview sir
@kyogeswararao1639
@kyogeswararao1639 Жыл бұрын
Nice Explained Excellent 🔟 In 1⃣ 🆗
@Raaa51
@Raaa51 Жыл бұрын
👏👏👏👏👏
@ChandraSekharnellore
@ChandraSekharnellore Жыл бұрын
Good interwe sir bagundi sir
@ramakrishnat6666
@ramakrishnat6666 Жыл бұрын
Anam sir is super the way he is talking is awesome.
@diplomastudent6689
@diplomastudent6689 19 күн бұрын
NELLORE POLTICS YE VERU ABBA❤🔥
@chintamaneniramakrishna4608
@chintamaneniramakrishna4608 Жыл бұрын
Rk గారు, అనం గారు సీనియర్ పొలిటీషియన్, మీకంటే వయస్సు లో పెద్ద వారు, ఎమ్మెల్యే ఆయనను ఏకవచన సంబోధన చేస్తూ నువ్వు అని పిలుస్తున్నారు. ఆయనేమో మిమ్మల్ని మీరు అని పిలుస్తున్నారు. మీకు వ్యక్తిగతంగా ఎంత సాన్నిహిత్యం వున్నా అది పబ్లిక్ లైఫ్ లో ప్రదర్శించాలి అనుకోవడం పద్దతి కాదు.
@VijayIT_Hub
@VijayIT_Hub Жыл бұрын
Vallu eddaru frnds raa babuu
@dwarakanath1527
@dwarakanath1527 Жыл бұрын
Friendship is different public program is different. Propriety is required Tobe maintained. In particularly when such senior gentleman is maintaining appropriate way of speaking
@hidayathsd485
@hidayathsd485 Жыл бұрын
Yes what you said correct
@abdulazeem1048
@abdulazeem1048 Жыл бұрын
Rk gadu weast fellow
@tarigopulaayyappa
@tarigopulaayyappa Жыл бұрын
ఎవద్రా ఈ కామెంట్ పెట్టినొడు ఉత్తా మిఠాయి గాడు ఉన్నట్లున్నాడు.....ఫ్రెండ్స్ నీ మీరు అని అంటార? 1983 నుండి వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ అంట....
@mahideempul318
@mahideempul318 Жыл бұрын
Super Anna garu
@RBN181
@RBN181 Жыл бұрын
T d p అధికారంలోకి వస్తే అప్పు చెయ్యకుండా రాష్ట్రాన్ని ఎలా నడుపుతారో చంద్రబాబు గారితో ఓపెన్ హార్ట్ పెట్టండి
@sivakrishna-eu2iz
@sivakrishna-eu2iz Жыл бұрын
Super interview
@vasuadvocate3402
@vasuadvocate3402 Жыл бұрын
Excellent interview
@venumalliboina9611
@venumalliboina9611 Жыл бұрын
ఎం ఎల్ ఏ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే భయపడే విధంగా పరిస్థితి ఏర్పడింది
@pkkumar2259
@pkkumar2259 Жыл бұрын
Great senior leader... Very polite words no bad words. Good Values, Respect, honest.
@sangeethapesala9784
@sangeethapesala9784 Жыл бұрын
Very good leader
@malladinarayanasarma
@malladinarayanasarma Жыл бұрын
Last 5 minutes highlight. Acceptable.
@kavalaveerraju2299
@kavalaveerraju2299 Жыл бұрын
Supar sar
@mvmchannel9495
@mvmchannel9495 Жыл бұрын
Really good interview by rk and good personality anam sir
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 Жыл бұрын
ఆర్కె should improve verbatim, respect language should be used interviews.even though he is best friend to RK.
@maheshgaddam4092
@maheshgaddam4092 Жыл бұрын
Entha Matured ga matladathunao Anam Ram Narayana Reddy Garu... Really great true leader legend garu.... Superb sir.
@praveendra6935
@praveendra6935 Жыл бұрын
Jai anam
@KiranKumar-ll2wu
@KiranKumar-ll2wu Жыл бұрын
😊😊
@vickynaidu
@vickynaidu Жыл бұрын
Next in #OHRK Undavalli Sridevi 😄
@ManojKumar-xu2st
@ManojKumar-xu2st Жыл бұрын
Yes 😂
@sekharregula2914
@sekharregula2914 Жыл бұрын
Sir 👍
@abhiruchifoods7141
@abhiruchifoods7141 Жыл бұрын
Honest interview
@chudutv3986
@chudutv3986 Жыл бұрын
వీటన్నిటికీ కారణం కేంద్రం.... భారతదేశానికి చదువుకున్నవాడే ప్రధానమంత్రి అవ్వాలి...
@Srimanth438
@Srimanth438 Жыл бұрын
ఇప్పుడు చదువుకున్నవాడే కదా అయ్యింది
@DHATRISANDALFARMS1972
@DHATRISANDALFARMS1972 Жыл бұрын
​@@Srimanth438 emi chadivadu
@Srimanth438
@Srimanth438 Жыл бұрын
@@DHATRISANDALFARMS1972 M.A. Political Science, Gujarat University.
@crl2104
@crl2104 Жыл бұрын
​@@Srimanth438 చదువు అంటే కేవలం సర్టిఫికేట్ కాదు. సర్టిఫికేట్ తో బాటు, నీటి, నిజాయితీ, విషయ పరిజ్ఞానం, ఓర్పు, నేర్పు, సహనం,ఇలా అనేక మంచి లక్షణాలు కలిగి వున్నవారే చదువు కున్న వారి గా అనుకోవాలి. సర్టిఫికేట్లు బజార్ లో అమ్మకానికి దొరుకుతాయి అంటున్నారు కూడా.
@Manifestation9
@Manifestation9 Жыл бұрын
Asal central govt ki em sambandham deniki,Telivi undha?
@swamynaidu3936
@swamynaidu3936 Жыл бұрын
నువ్వు అని శంభోదిస్తాడు విదేమి జనరేసెమ్ y c p lo కుక్క అరిసిన దాన్ని తీసుకచ్చి ఏంటర్వ్ చేస్తాడు
@gvramaraju4546
@gvramaraju4546 Жыл бұрын
Great words ram narayana reddy garu.
@ratnakishorenakka5596
@ratnakishorenakka5596 Жыл бұрын
👌👌👌👋👋👋🙏
@ankammaraobellamkonda8395
@ankammaraobellamkonda8395 Жыл бұрын
Good political leader
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo Жыл бұрын
సూపర్ స్పీచ్ 🙏
@alscar7423
@alscar7423 Жыл бұрын
I like ohrk show
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,2 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
Former TDP MLC B Tech Ravi Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:17:17
T. Subbarami Reddy | Open Heart With RK | Full Episode | ABN Telugu
55:04
Prof K Nageshwar Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:26:14
Actress Rajani | Open Heart with RK | Full Episode | ABN Telugu
1:07:37
ABN Telugu
Рет қаралды 1,2 МЛН
Anam Brothers | Open Heart With RK | Full Episode | ABN Telugu
54:03
Ужасное свидание🤯 #стальноймужик #жиза #еда
0:50
SteelMan XXL | Стальной мужик
Рет қаралды 2,7 МЛН
КАК ВЫЖИТЬ В АВИАКАТАСТРОФЕ✈️
0:25
MEXANIK_CHANNEL
Рет қаралды 4,5 МЛН
Когда покупки идут не по плану🤯
0:32
FilmBytes
Рет қаралды 2,6 МЛН
ЭТО САМЫЕ ОПАСНЫЕ ШАРИКИ В МИРЕ!! #shorts
0:22