Retired IAS Officer Akunuri Murali: CM KCR Didn't Follow Rules For IAS Postings | Open Heart With RK

  Рет қаралды 134,543

Open Heart With RK

Open Heart With RK

2 жыл бұрын

Retired IAS Officer Akunuri Murali: CM KCR Didn't Follow Rules For IAS Postings | Open Heart With RK
#ABNRadhakrishna #AkunuriMuraliOpenHeart #OpenHeartWithRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 152
@ramakrishnabuddula6175
@ramakrishnabuddula6175 2 жыл бұрын
ఇలాంటి మంచి విధ్యావేతను ఇంటర్వూకి తెచ్చిన్నందుకు ధన్యవాదములు ఆర్కే గారు
@rohitmahesh864
@rohitmahesh864 Жыл бұрын
అప్పుడు అప్పుడు
@somavarapusschary7048
@somavarapusschary7048 2 жыл бұрын
ఆకునూరి మురళి గారు మాట్లాడేవి అన్ని కఠోరమైన నిజాలు తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏమిటి కారకులెవరు పాలకుల? అధికారుల?, దీనికి శాస్త్రీయమైన కారణాలు అన్వేషించాలి,శాస్త్రీయమైన అధ్యయనం జరగాలి
@paeducationalsociety
@paeducationalsociety 2 жыл бұрын
ఆకునూరి మురళి గారు పవర్ఫుల్ ఆఫీసర్ పేద బడుగు బలహీన వర్గాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు వారిని ఆర్థికంగా బలపరచాలి అనే భావంతో వారి పిల్లలను విద్యావంతులు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు మీలాంటి వాళ్లు సమాజానికి సేవ చేయటానికి రారు ఇది నా బాధ్యత అని మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేకమైన జై భీములు
@rajamallum6051
@rajamallum6051 2 жыл бұрын
నిజమే సార్ సార్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మన టీవి అని "నరేగా"లో ప్రతీ బుధవారం ప్రోగ్రామ్ వచ్చేది .అప్పుడు ఫీల్డ్ లేవల్ నుంచి పీడి లెవల్ వరకు ఏ సమస్యా వచ్చిన సార్ అప్పటికప్పుడు పరిస్కరించేవారు ఇలాంటి వారు ఇప్పుడు లేకపోవటం వలన మేము ఫీల్డ్ అసిస్టెంట్లం రెండేళ్ల నుంచి అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నాము.
@lingammamidala8924
@lingammamidala8924 2 жыл бұрын
కచ్చితంగా మీలాంటి వారు కావాలి సార్
@nallaapparao69
@nallaapparao69 2 жыл бұрын
మంచి ఇంటర్వ్యూ అండి...🙏🙏🙏
@bogiswamy1503
@bogiswamy1503 2 жыл бұрын
Real Hero 🙏
@siddipetproperties1713
@siddipetproperties1713 2 жыл бұрын
Really appreciate such great officer
@vijaypulipati8219
@vijaypulipati8219 2 жыл бұрын
Real Hero👌👌
@sivashankar6269
@sivashankar6269 2 жыл бұрын
Great person 🙏
@SHANKARSHANKAR-yq2ws
@SHANKARSHANKAR-yq2ws 2 жыл бұрын
Jai murali sir.,you are really great
@bhukyaravikumar3858
@bhukyaravikumar3858 2 жыл бұрын
Super sir...U r a such a great officer...
@rajeevsai91
@rajeevsai91 2 жыл бұрын
రాధాకృష్ణగారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎదుటి వారు నిజాలను, చెప్పేటప్పుడు అడ్డుతగిలి టాపిక్ divert చేయడం మానాలి
@gundushivaramakrishna2038
@gundushivaramakrishna2038 2 жыл бұрын
RK GARU LONG LIVE GOOD HELTH AND MURLI SIR
@JaibheemJaiBharath
@JaibheemJaiBharath 2 жыл бұрын
Great job sir🙏
@svmanoj166
@svmanoj166 2 жыл бұрын
nijayathi lo vunde dammu dairyam ayanalo kanapadutunnai. salute sir
@chandu7329
@chandu7329 2 жыл бұрын
Elanti manishini CM, PM cheste bagundu.. Kani mana prajalu ku inka elanti oka manishi unnadu ani kuda theliyadu. Enta sepu pentions, raitu bandu, dalitabandu echevade mana prajala dusti lo vade leader, CM, PM..
@merabharathmaatha9118
@merabharathmaatha9118 2 жыл бұрын
కచరా గానీ బుద్ది అలాగే ఉంటుంది sir వాడు తెలంగాణ ను నాశనం చేద్దాం అని చూస్తున్నాడు
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 2 жыл бұрын
Already Aipoindi
@yellagoudp581
@yellagoudp581 2 жыл бұрын
Very good interview sir
@venkatahari4356
@venkatahari4356 Жыл бұрын
A perfect IAS officer
@RCP_channel_777...
@RCP_channel_777... 2 жыл бұрын
Great murali sir... Garu meru Maku oka God... Murali sir
@venkateshwarreddy1603
@venkateshwarreddy1603 2 жыл бұрын
Super interview
@kenith_playz9650
@kenith_playz9650 2 жыл бұрын
Very nice person and facts revealed
@sudarshanreddy81
@sudarshanreddy81 2 жыл бұрын
So... YSR and YS Jagan giving good postings to Honest and Hardworking officers like Murali garu.. Very good
@navdeeproy7744
@navdeeproy7744 2 жыл бұрын
Acha andukane jagan lakshala kotlu praja dhanam dochukunadu
@maheshreddysure9493
@maheshreddysure9493 2 жыл бұрын
@@navdeeproy7744 neku evaleda share?
@navdeeproy7744
@navdeeproy7744 2 жыл бұрын
@@maheshreddysure9493 lol dude naku janala dabbu dochukune alavatu ledhu… nuvvu enduku support chesthunav donga ki??? Answer undha needagara…
@maheshreddysure9493
@maheshreddysure9493 2 жыл бұрын
@@navdeeproy7744 nuvu lekka petava yanti lakshala kotlu, nuve yamina mediator ga chesava chala confident ga comment petavu... Chamba tatha laga
@sudarshanreddy81
@sudarshanreddy81 2 жыл бұрын
@@navdeeproy7744 ABN TV5 and Nippu CBN kalisi donga ante Jagan Anna donga ayipodu.... Ayina CBN kante peddha gajadonga inkevaru leru...
@narsireddykotha1001
@narsireddykotha1001 Жыл бұрын
Yes sir అపుడు మీరు చేసిన ఆ మొక్కలు ఈ రోజు మహా వృక్షాలుగా ఎడిగాయి... మహిళా సంఘాలు💐
@BuchiJeshu
@BuchiJeshu Жыл бұрын
Super interview sr great murals sr
@jwonneshjsj
@jwonneshjsj 2 жыл бұрын
Great person 👏 sir
@godumalasreenivas3973
@godumalasreenivas3973 2 жыл бұрын
Very good speaking sir 🙏
@ramanab3454
@ramanab3454 2 жыл бұрын
Really great person మురళి sir
@samch110
@samch110 Жыл бұрын
Well interview
@luckylove5035
@luckylove5035 2 жыл бұрын
Good morning murali sir
@vanarasiswamy4050
@vanarasiswamy4050 2 жыл бұрын
Murali sir r u great
@sagardhumala2902
@sagardhumala2902 2 жыл бұрын
ABN best interw nijayethini kandlaku kattinanatlu chupicharu 👌
@garapatirajkumar7739
@garapatirajkumar7739 2 жыл бұрын
Rk garu ituvanti vallanu Interview chesi chala nijalu telusu ko galigamu
@chennasadhvimani9032
@chennasadhvimani9032 2 жыл бұрын
are rk how maycomttsct
@shyluraju5582
@shyluraju5582 2 жыл бұрын
Sir super
@laxminarayana5547
@laxminarayana5547 6 ай бұрын
Good jab. Rk
@athintivamsi1430
@athintivamsi1430 2 жыл бұрын
Rk garu good le e interview lu
@lokiniramesh8835
@lokiniramesh8835 2 жыл бұрын
Super
@naidukandi2949
@naidukandi2949 2 жыл бұрын
Salute Murali sir
@suvisranthikorada5634
@suvisranthikorada5634 2 жыл бұрын
Nice person
@nikhilsunny6909
@nikhilsunny6909 Жыл бұрын
Very honest person 🙏🙏
@venvoggu3756
@venvoggu3756 2 жыл бұрын
Sir 🙏🙏🙏🙏🙏
@t4ruvk107
@t4ruvk107 2 жыл бұрын
A canine can be loyal, but don't expect the same with police, judiciary, bureaucrats, CM, it continues more so on..
@EERAPAKASRINU
@EERAPAKASRINU 2 ай бұрын
Super sir 🙏🙏🙏🙏
@sudhakarreddycheerla1794
@sudhakarreddycheerla1794 Жыл бұрын
100% correct murali garu
@ponnambhadraiah2395
@ponnambhadraiah2395 2 жыл бұрын
MLA shethaka interview cheyadi sir
@muralijagatimuralijagati9840
@muralijagatimuralijagati9840 Жыл бұрын
Great murali sir
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq 7 ай бұрын
Cmd prabha kar resignation 😂😂😂jai akunuri 🎉🎉
@samch110
@samch110 Жыл бұрын
Good service officer
@bikhapathinanam4511
@bikhapathinanam4511 2 жыл бұрын
Good.whatever he telling may true.The govt.failed to take his services.
@marribhaskar9514
@marribhaskar9514 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 gunde baruveku tunadi Sir.
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 2 жыл бұрын
🙏🙏💐💐
@chennasparks5439
@chennasparks5439 Жыл бұрын
మురళిగారు, ప్రవీణ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, కే ఏ పాల్ గారు, ఇతర ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ నాయకులందరూ ఏకమైతే 90% వోట్లు వీరిదగ్గరే ఉంటాయి. ఈ నిజాయితీపరులు కల్సి ఈ 90% మంది ప్రజలను ఏకం చేసి వోట్లు పొందగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది.. పాల్ గారు లక్షలకోట్లు డబ్బు తెస్తారు, వీరు ఇక్కడ పరిపాలన సక్రమంగా అమలు చేసుకోవచ్చు.. సూపర్ గా ఉంటుంది..
@remadelaremidalalingiah6511
@remadelaremidalalingiah6511 Жыл бұрын
ఫీల్డ్ అసిస్టెంట్స్ నిండా ముంచాను వారిని అర్థం చెసుకోలేదు
@ravikiran1804
@ravikiran1804 Жыл бұрын
ముందు ఏదైన question adiginappudu, అవతల వాళ్లు జవాబు cheppe దాకా ఓపికగా వినాలి, అంతే kaani మధ్యలో ఆపేసి ఇంకేదో adigi aa topic ni divert cheyatame tappa em ఉపయోగం లేదు. So, ముందు adigina question ki answer raanivvandi, తర్వాత ఇంకొ question అడగాలి
@elavalaveerareddy6643
@elavalaveerareddy6643 2 жыл бұрын
Miru chesina vatannintilo the best
@bhukyaravindernaik4438
@bhukyaravindernaik4438 2 жыл бұрын
🙏
@dasarlasudharshan2946
@dasarlasudharshan2946 2 жыл бұрын
Hello sir
@jamibhaskar4637
@jamibhaskar4637 2 жыл бұрын
celute sir🙏🙏
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
#మురళి sir please RSP మీరు ఇద్దరు కలవండి..... BC లలో అన్ని వర్గాల నాయకులను, ST నాయకులను ఒక దగ్గరికి చేర్చండి..... బహుజన రాజ్యాధికారం కోసం పాటు పడండి..... సమయం లేదు sir....... BCSCST లను ఏకం చేయండి sir. జై తుల్జాభవని....
@satyanarayanamittakola4311
@satyanarayanamittakola4311 Жыл бұрын
సర్ టిఆర్ఎస్ పార్టీ అధినేత kcr ని లోపాలు తెలంగాణ ప్రజల కు తెలియజేయాలని korukuntunnanu
@sampathkumar7717
@sampathkumar7717 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kjayalakshmi1
@kjayalakshmi1 2 жыл бұрын
But, whom are you sailing with now?
@kpmvlmyneni6761
@kpmvlmyneni6761 2 жыл бұрын
A1, 6093,CBI charge sheeted fellow
@venkateshambellakanti9447
@venkateshambellakanti9447 2 жыл бұрын
Murali garu your services require nation level
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
#ఆకునూరిమురళి sir ఒక్కసారి మన cm ల జాబితా చూడండి.మీరు RSP,ఇతర BC ST ప్రధాన నాయకులను ఒక దగ్గరకు చేర్చి బహుజన రాజ్యాన్ని స్థాపించండి . *దొరలు* *పటేళ్లు* మాత్రమే CM లు అయ్యారు........ మన ముఖ్యమంత్రులు......కులాలు. 1.బూర్గుల రామకృష్ణ *రావు* 2.నీలం సంజీవ *రెడ్డి* 3.కాసు బ్రహ్మానంద *రెడ్డి* 4.జలగం వెంగళ *రావు* 5.pv నరసింహా *రావు* 6.మర్రి చెన్నా *రెడ్డి* 7.టీ అంజి *రెడ్డి* ( అంజయ్య) 8.వెంకట్రామి *రెడ్డి* 9.కోట్ల విజయ భాస్కర్ *రెడ్డి* 10. N T రామ *రావు* 11. N.జనార్దన్ *రెడ్డి* 12.నాదెండ్ల భాస్కర్ *రావు* 13.చంద్రబాబు *నాయుడు* 14.YS రాజశేఖర్ *రెడ్డి* 15.రోశయ్య ( *కోమటి* ) 16.కిరణ్ కుమార్ *రెడ్డి* 17.K చంద్రశేఖర్ *రావు* @@ 15% జనాభా కూడా లేని OC లు అనగా బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, కోమటి వాళ్లే ఇప్పటివరకు CM లు అయ్యారు.కదా..... మరి 85% ఉన్న BC, SC, ST ల నుండి 70 ఏండ్లలో ఎంత మంది CM లు రావాలి.ఒక్కరన్న అయ్యారా..... BC, SC, ST సోదరులారా ఆలోచించండి.వేదాలు పురాణ ఇతిహాసాలు కూడా మనల్ని సేవకులుగా(శూద్రులుగా) చూశాయి.చివరికి చదువుల తల్లి సరస్వతీ కూడా గతంలో శూద్రులను చదవనియకుండా మోసం చేస్తుంటే మౌనంగా ఉన్నది. లేకుంటే మనకు ఈ దరిద్రం లేకుంటుండే..ఇంకా ఎంతకాలం ఈ బానిస బతుకులు.జెండాలు మోస్తూనే ఉంటారా..మనకు ఏదన్నా ఒక మంచి పదవి వస్తే ఏ ఒక్క OC కూడా ఓర్చుకోడు.... మరి 85% ఉన్న మనమెందుకు భరించాలి... అందరికి సమన్యాయం ఉండాలి కదా.BC, SC, ST సోదరులారా మనం ఏకం అయితే అన్ని సీట్లు మనవే...... రండి ఏకమవుదాం.....5.5% కూడా లేని అగ్ర కుల పేదవాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. ఇది న్యాయంగా ఉందా...OC ల మాటలు వినొద్దు సోదరులారా..ఈ వివరణ కేవలం BC SC ST సోదరులకు మాత్రమే....మీకు రిజర్వేషన్లు ఎందుకు అనే కుక్కలకు నా సమాధానం వినండి. @ఆస్తుల్ని జాతీయం చేసి సమానంగా పంచుకుందాం.తర్వాత రిజర్వేషన్లను తీసేద్దాం. *లేదా*@ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకుందాం,అంటే OC జనాభా 15% కాబట్టి 15% రిజర్వేషన్లు తీసుకోండి. BC జనాభా 50% కాబట్టీ 50% రిజర్వేషన్లు తీసుకుంటారు... జై భీమ్.. జై పూలే..జై సేవాలాల్.. జై కొమరంభీం.జై RSP.
@sudarsan123
@sudarsan123 2 жыл бұрын
Christians, "OC లు అనగా బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, కోమటి వాళ్లే ఇప్పటివరకు CM లు అయ్యారు" Ikkada OC Christians (YS) gurinchi enduku raayaledu, mee Christians anaa? Meeku BC la pai prema undaa? mari prasthutha PM Modi BC, athanni enduku thidathaaru? Meremo SC la padavulu(MLA/MP) dobbesthaaru, eppudannaa BC laku MLA/MP lalo reservations kaavaalani demand cheshaaraa? Mee Christian lucchaa panchaayati India lo chelladu.
@ravikumarraviravikumarravi8315
@ravikumarraviravikumarravi8315 2 жыл бұрын
Good super
@Saaaaai
@Saaaaai Жыл бұрын
Ramnath kovind , Draupadi Murmu Narendra Modi
@kpmvlmyneni6761
@kpmvlmyneni6761 2 жыл бұрын
He may be honest and duty mind officer but as soon as he joined with criminal,A1, CBI charge sheeted fellow, his value gone
@PrashanthAkunuri
@PrashanthAkunuri 2 жыл бұрын
Just go to public and tell them not to vote for that party and candidate. Why are you labeling working for government and people as working directly for so and so CM personally?
@bhandarulakshmanarao9476
@bhandarulakshmanarao9476 2 жыл бұрын
Self boasting is not good to anyone
@saineerajchaturveda350
@saineerajchaturveda350 11 ай бұрын
See record and history he is great inspiration see bro
@srinivasunakka2103
@srinivasunakka2103 2 жыл бұрын
Radha krishna gives posting in abn only his own caste people.
@rajeshamgampa8109
@rajeshamgampa8109 2 жыл бұрын
Ala em ledhu brother.
@Suryatalks311
@Suryatalks311 2 жыл бұрын
just like jaglak,YSR gives postings only to Reddy's
@nallaganthulavenkateshnallagat
@nallaganthulavenkateshnallagat 5 ай бұрын
Tspsc chairman miru kavali sir malanti valla kosam nilabadutharu
@naveenkumar-ol9rp
@naveenkumar-ol9rp 2 жыл бұрын
Sir miku correct post ivvaledane miku kadupu mata ani pracharam chesthunaru
@PrashanthAkunuri
@PrashanthAkunuri 2 жыл бұрын
Emayina chesukonivandi, facts thelisinavallaku facts (nijalu) thelusu! :)
@naveenkumar-yh2qc
@naveenkumar-yh2qc 2 жыл бұрын
jagan chala neethi manthudu antara collector ji
@sagarreddy9192
@sagarreddy9192 11 ай бұрын
Birds of the same Fethar,,Floks to gether.
@chippayadagiri7316
@chippayadagiri7316 Жыл бұрын
కెసిఆర్ కి కావల్సింది కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్ కాదు,కట్టప్పలు ,బజనపరులు ,కాలు mokketollu,అక్కడ కావల్సింది,భజన
@arun9322
@arun9322 2 жыл бұрын
మురళి గారు ఒకమాట kcr corept అయితే జగన్ బుద్ధిమంతుడ
@kpmvlmyneni6761
@kpmvlmyneni6761 2 жыл бұрын
In his view, he is honest great CM
@muralimohan7625
@muralimohan7625 2 жыл бұрын
Public should think to whom we are voting. Most of the current political parties are corrupted
@PrashanthAkunuri
@PrashanthAkunuri 2 жыл бұрын
True! Vote for sincere candidates or just choose NOTA and force parties to revise their candidates list to include better candidates.
@krishnagunnala5501
@krishnagunnala5501 Жыл бұрын
Public guthimpu sevagunam le ka pote .evadyna emicyaledu. Anthyga.anthyga.
@andhra827
@andhra827 2 жыл бұрын
Jalagareddy mimalni lift chesadu ani vadu corrupt state ni centre ki Tn ki amnestuna vadu vedava aina support chestava ra polavaram road projects current in Ap companies pogatdam harassment to everyone except Reddys women rapes comments evani matladu vedava ias Lu jail ki in Ap
@ca.pullaraopadakandla536
@ca.pullaraopadakandla536 2 жыл бұрын
Ma TDP lo aite party fund evariste vallake tickets
@PrashanthAkunuri
@PrashanthAkunuri 2 жыл бұрын
Hahaha super clarity!
@navdeeproy7744
@navdeeproy7744 2 жыл бұрын
Murali garu chala goppa varu kani RK pakka anti Telangana. KCR valla vella pappulu udukuthalev HYDERABAD lo
@kallurivinodkumar4768
@kallurivinodkumar4768 2 жыл бұрын
ఉద్యాన శాఖ లో వెంకట్రాంరెడ్డి కూడా రిటైర్డ్ అయ్యాక కూడా కొనసాగుతున్నాడు సార్.. వీడు కూడ కరెప్టెడ్ ఫెలో నే....
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq 7 ай бұрын
Watching after kcr lost election 😮
@jaganjatoth4909
@jaganjatoth4909 2 жыл бұрын
Kcr antyne Ella chesthadu
@bandijayaram4171
@bandijayaram4171 2 жыл бұрын
Sir meeru kcr gurunchi chepputhunnaru Ap lo avineethi caselo 16 nelalu jail lo vundi bailmeeda vunna cm gurunchi cheppaledu
@bantuu.n.siimha..212
@bantuu.n.siimha..212 2 жыл бұрын
Ori వెంగళప్ప RK same batch ABN లాగే...
@Timepass-nh1qd
@Timepass-nh1qd 2 жыл бұрын
KCR ane kadu prapancham lo ekkadina anthe... Anduke Radha kishan gadu anthe kada...
@acumenkhushi24
@acumenkhushi24 2 жыл бұрын
ప్రతీ govt కి ఒక pet media ఉంటుంది.. Tdp కి ABN ఉంది కాబట్టి , ycp కి సాక్షి పుట్టింది.. Tdp కి pet లీడర్స్ పరిటాల రవి and చింతమనేని ప్రభాకర్ ఉండేవారు కాబట్టి వైసీపీ కి కొడాలి నాని and అనిల్ కుమార్ యాదవ్ పుట్టారు... ఇలా అన్ని కుల రాజకీయాలు టీడీపీ లో పుట్టాయి.. అప్పట్లో జన్మభూమి కార్యకర్తలను టీడీపీ తయారు చేసింది కాబట్టి ఇప్పుడు వైసీపీ వాలంటీర్లు వచ్చారు .. ఇలాంటి చెత్త పనులు చేసిన RK ఇంత మంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అంటే కారణం ఉంది...
@naturelover7052
@naturelover7052 2 жыл бұрын
Nuvvu jagan deggara chesindhi ending bhe
@naveensouda4254
@naveensouda4254 Жыл бұрын
Miru trs government lo undi currept cheya ante evadu esthadu position anduke em post evvale..you need to be currepted
@sudarsan123
@sudarsan123 2 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@kalyanagni3
@kalyanagni3 2 жыл бұрын
Just say that your EGO got hurt when KCR left you. I think KCR got to know that you are just an ordinary IAS offices and naysayer. Usually most of the IAS officers are not geniuses they just have good memory ( specifically Photographic Memory ) this helps them to clear exams but not in the real world. Now a day people want people like Elon Musk and KCR, who are not scared of failure.
@charandanta4573
@charandanta4573 2 жыл бұрын
🤣Elon Musk and KCR🤣🤣
@ArunKumar-uf9dt
@ArunKumar-uf9dt 2 жыл бұрын
@@charandanta4573 ఎవడికి వాడు తీర్పులు ఇస్తుర్రు I A S ల కు just memory మాత్రమే ఉంటుందంటా వామ్మో మనోడు బాగానే Researh చేశాడు. IAS ల మీద
@prayogaluphalithalu4305
@prayogaluphalithalu4305 2 жыл бұрын
Yeah exactly we should not fear of failures and debts.. leaders should be courageous🤣.. we can take as much loans as we can take and increase all necessary goods to live and transporation current bills and everything we can increase the charges to balance debts…leaders like kcr should sacrifice the state income for their political benefits by sharing money freely by introducing free schemes…. To increase the land rates in telangana they can take land acquisition from poor formers by paying very very less money to them by saying we are making projects here..what is kcr govt is doing for students , ysr gave complete reimbursement money to students so that he made lakhs of engineers all those are now being settled in IT jobs.. the sad thing is KTR is saying that they are providing it jobs in hyderabad he did not really know who actually helped to study professional courses.. Now in private btech collages minimum fee to study in worst collages also it’s around 60k for good collages 90k to 1.5lakhs.. in that They are getting only 35k as reimbursement…
@thedarkknight579
@thedarkknight579 2 жыл бұрын
@@charandanta4573 Elon Musk & KCR 🥲🥲🥲 Vaadi kallallo konchem Harpic vey Anna
@xyzabc162
@xyzabc162 2 жыл бұрын
Oka sari IAS mains and interview attend avvu telstundhi Interview memory tho kadhu Kcr Ki Elon Musk Ni polchavu antene tamari level of thinking ardham avutundhi
@cgopinath5352
@cgopinath5352 2 жыл бұрын
మీలాంటి వారు రాజకీయ రంగం లోకి రావాలి
@kpmvlmyneni6761
@kpmvlmyneni6761 2 жыл бұрын
Next ycp MLC or MP
@ravinaidu3978
@ravinaidu3978 2 жыл бұрын
Accha neeki position ivva ledhu kabbati Opposite to KCR that is your logic
@aryanchintu2723
@aryanchintu2723 2 жыл бұрын
Neeku ala artam aindi ramyanam lo oka buthu patkunv 😂
@bablutraveller1268
@bablutraveller1268 2 жыл бұрын
Donga kcr KTR Kavitha don’t vote for TRS pls
@kantasrinivas6392
@kantasrinivas6392 2 жыл бұрын
Rk kuda oka donge kada lekapothe e stage lo undevadu kadu
@nickvipax2652
@nickvipax2652 2 жыл бұрын
Politics andariki throat fuck eyyyalliii
@sivadeep444
@sivadeep444 2 жыл бұрын
Biggest corruption program in AP ki head ga undi malli veedu corruption gurinchi matladthunnadu
@vijaykothuri8838
@vijaykothuri8838 2 жыл бұрын
Vote for Bjp in Andhra
@S_Mobile
@S_Mobile 2 жыл бұрын
వెస్ట్ బడ్కోవ్ గాడు నీతూ సూత్రాలు చెపుతున్నాడు మా కడే 50 వేలు లంచం తీసుకున్నాడు...
@stephenhawking7311
@stephenhawking7311 2 жыл бұрын
Poy kcr sanka naku po
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
#మురళి sir please RSP మీరు ఇద్దరు కలవండి..... BC లలో అన్ని వర్గాల నాయకులను, ST నాయకులను ఒక దగ్గరికి చేర్చండి..... బహుజన రాజ్యాధికారం కోసం పాటు పడండి..... సమయం లేదు sir....... BCSCST లను ఏకం చేయండి sir. జై తుల్జాభవని....
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 31 МЛН
Akunuri Murali Talks About Secrets Behind 111 G O Revoke | V6 News
5:19
Happy 4th of July 😂
0:12
Pink Shirt Girl
Рет қаралды 13 МЛН
Парковка ТАКСИ от клоуна!
0:22
Клаунхаус Kids
Рет қаралды 4,4 МЛН