KA PAUL | Open Heart With RK | Season:1 - Episode:130 | 08-04-2012 |

  Рет қаралды 959,217

Open Heart With RK

Open Heart With RK

2 жыл бұрын

Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 796
@SampadaShrustistha
@SampadaShrustistha 2 жыл бұрын
Who came here after watching KaPaul latest interview with RK.
@madhavimanukonda
@madhavimanukonda 2 жыл бұрын
Me 😁
@nayancherukupally254
@nayancherukupally254 2 жыл бұрын
Me
@amarvani3395
@amarvani3395 2 жыл бұрын
Iam
@princynave
@princynave 2 жыл бұрын
117 ppl including me
@tharunkumarchirra
@tharunkumarchirra 2 жыл бұрын
@user-ce9yq6wn5x
@user-ce9yq6wn5x 3 ай бұрын
Radhakrishna garu నువ్వెందుకు నవ్వుతున్నావ్ ఆయన మాట్లాడుతుంటే.. ఏదో పెద్ద నువ్వు పొడిచేసినట్లు.., నీ నవ్వులో వెటకారం కనబడుతుంది చూసేవాళ్ళకి.. నువ్వడిగే ప్రతి దిక్కుమాలిన ప్రశ్నకి ఆయన జవాబు చెప్తున్నారని చులకన చేయకు.. Ni♥️abn ఛానల్ మూత పడిపోయి నువ్వు నీ ఫ్యామిలీ అడుక్కు తింటారు.. అప్పుడు పాల్ గారి చారిటి లో నీకు హెల్ప్ చేస్తారు... Give రెస్పెక్ట్ to him... నువ్వేదో పెద్ద మీడియా అని మీడిసి పడకు....
@Xridervlog20
@Xridervlog20 Ай бұрын
😅😅 bro
@guruprasad9902
@guruprasad9902 2 жыл бұрын
దేవుని గొప్పతనం అని చెప్పాడు అది దేవునికి ఇష్టం... దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుడు ఘనతని ఇచ్చాడు.
@vikramadithyavicky6916
@vikramadithyavicky6916 4 ай бұрын
2024 chustunnavalluu like ❤
@MegaRevanth
@MegaRevanth Жыл бұрын
He is a greatest person, he earned lot of money upto 1997 and donated all the money to the needed persons. And also he is the only person to spoke almost 140 countries president. Indians must feel proud to have Dr K A Paul as our citizen.
@imeanittoyou886
@imeanittoyou886 Жыл бұрын
Definitely, he was a great person. But now he is mentally retarded. We people believe and respect what he is now, but not what he was
@tirumaleshthati5779
@tirumaleshthati5779 Жыл бұрын
Great
@nirvana10393
@nirvana10393 5 ай бұрын
arre donation ante black money ni white cheyadam
@vijaypm5853
@vijaypm5853 3 ай бұрын
Needed ki kadhu conversion cheyadaniki use chesadu ra ayya
@roshanrk3941
@roshanrk3941 29 күн бұрын
@@vijaypm5853 he already told that i dont promote religion only peace and hindu preists also there in that video
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 2 ай бұрын
పాల్ గారు కల్మషం లేని వ్యక్తి. ఆయన ఎంతోమంది సహాయం చేసిన గొప్ప వ్యక్తి 🙏🙏🙏
@mrkornelu
@mrkornelu 2 жыл бұрын
రాధాకృష్ణ గారి మాటల్లో చాలా వెటకారం వ్యంగ్యం వున్నాయి ఎలాగైనా పాలు గారిని అపహాస్యం చేయాలన్న దురుద్దేశంతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నది కానీ పాల్ గారు చెప్పే సత్యాన్ని గ్రహించే ఉద్దేశం రాధాకృష్ణగారికి ఉన్నట్టు కనిపించటం లేదు.
@rockstarsreenu8488
@rockstarsreenu8488 3 ай бұрын
Interview kadha alane adagali
@kumarkiran909
@kumarkiran909 2 жыл бұрын
Ka పౌల్ అప్పట్లో ఎలా మాట్లాడారో ఇప్పుడు అలానే మాట్లాడుతున్నారు కానీ కొందరు కామెడీ మనిషి గా చూస్తున్నారు, తొక్కేసారు
@diyakadaboina4724
@diyakadaboina4724 2 жыл бұрын
100% correct
@chanikyayadavkakuluru8436
@chanikyayadavkakuluru8436 2 жыл бұрын
Yes
@josh253B
@josh253B Жыл бұрын
Yes bro
@YGNaidu-vt6zh
@YGNaidu-vt6zh 2 ай бұрын
Brother aayana appudu ippudu eppudu nijame matladutunnaru manche matladuthunnaru but ippudu reply proper ga vundadu adiginadaniki vadhilesi evevevoo matladutharu
@rahamtullashaik5500
@rahamtullashaik5500 2 жыл бұрын
పాల్ లాంటి మంచి వాళ్ళను. జోకర్ గా ముద్ర వేశారు పాల్ గారు ఇండియాలో చాలా మంచి పనులు చేసినారు
@thuglrd184
@thuglrd184 2 жыл бұрын
Louda chesinaadu
@chirupower3648
@chirupower3648 2 жыл бұрын
Leaders n media cheap politics on him he is geniune no one like him selfless man
@marrinagarjuna7349
@marrinagarjuna7349 2 жыл бұрын
మేరీ థెరిస్సా తర్వాత అంత మత మార్పిడి చేసిన బ్రోకర్ గాడు
@nageswaraopatha5445
@nageswaraopatha5445 2 жыл бұрын
@@marrinagarjuna7349 correct bro🔥🔥🔥
@ShivaKumar-un3xp
@ShivaKumar-un3xp 2 жыл бұрын
Avanna. Vamooo
@siddharthreddychintapalli7293
@siddharthreddychintapalli7293 2 жыл бұрын
రాధాకృష్ణ భలే ఉన్నావ్ రా రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాడిలా🤣🤣🤣🤣🤣
@vams_hiii9029
@vams_hiii9029 2 жыл бұрын
Felt the same 🤣
@user-tf5ye5zh5t
@user-tf5ye5zh5t 2 жыл бұрын
💯👍👌😂
@Onstrangertides406
@Onstrangertides406 2 жыл бұрын
Flash back Lu endukule brother
@kiranjana7247
@kiranjana7247 2 жыл бұрын
🤣🤣🤣
@munnabhai8653
@munnabhai8653 2 жыл бұрын
😂😂
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 2 жыл бұрын
KA పాల్ గారు intevew లో నవ్వుతూ సమాధానం చెబుతారు.దేవుడిని నమ్మాలి(ఏ మతస్థులు అయినా) అవసరం అయితే మందులను వాడాలి అనే మాట బాగుంది.Fact చెప్పటం బాగుంది ఫస్ట్ టెన్త్ ఫెయిల్ అయ్యాను తరువాత pass అయ్యాను అన్నారు.పాల్ గారు వాదన పెంచకుండా సమాధానం చెప్పటం super.ధనవంతులకు అశాంతి.నిజం చెప్పారు.ఇద్దరూ గౌరవం గా intevew చేయటం బాగుంది.
@pavankunapuli1053
@pavankunapuli1053 2 жыл бұрын
sodi😂😂😂😂
@ravikumarmarapatla7734
@ravikumarmarapatla7734 2 жыл бұрын
Zzzzzzzzzzzz
@satishnallagatla1107
@satishnallagatla1107 2 жыл бұрын
Yes
@sureshpr9038
@sureshpr9038 2 жыл бұрын
ಮಂಚಿ ಕಾಮಿಡಿಯನ್
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 2 жыл бұрын
@@sureshpr9038 తెలుగు:మంచి క మిడియన్.😀(Telugu,kannada)
@zaklak6319
@zaklak6319 2 жыл бұрын
పాలు గారికి ఎప్పుడన్నా సరే సమస్యలను ఏ ప్రశ్నవేయండి అదే జవాబు ఎన్ని సంవత్సరాల తర్వాత అదే విధంగా కరెక్ట్ గా తప్పు లేకుండా చెబుతారు డేటు టైం తేడా లేకుండా సమయం తప్పు లేకుండా పర్ఫెక్ట్ జవాబు
@zaklak6319
@zaklak6319 2 жыл бұрын
ఆర్కే గారికి అప్పుడు నుంచే ఉందా ఈ వెకిలి నవ్వు అనే జబ్బు
@yadaiahNeradi
@yadaiahNeradi 6 ай бұрын
Rk.aa navadam endira comidigadivi nivvu.nasan thappadu neku
@manjulavallik9892
@manjulavallik9892 Ай бұрын
RK sir మీరు అడిగే ప్రశ్నలకి K.A.పాల్ గారికి పూర్తిగా క్లారిటీ ఉంది. నిజాలు చెప్తున్నారు. లేదని మీరు బ్రమిస్తున్నారు. మీ వెకిలి నవ్వులు అనవసరం. ఏది ఏమైనా K.A.Paul garu super.
@mrkornelu
@mrkornelu 2 жыл бұрын
దేవుని ఒక్క శక్తిసామర్థ్యాలు ఆయన అద్భుతకార్యములు ఆయన చేయగలడు అని విశ్వసించినవారి విషయంలో మాత్రమే అవి సాధ్యం అవుతాయి
@naveenrajulapati3816
@naveenrajulapati3816 Жыл бұрын
Within 1 day my opinion got changed for this legend after all the bullshit media shown. He is indeed a superior god child and proud of him. Sad to see how things got bad to him due to some conspiracy behind. But still history can’t be erased for all the good he’s done.❤
@lokeshbhumpally1674
@lokeshbhumpally1674 Жыл бұрын
2012లో చాలా బాగా మాట్లాడిన ఆర్కే గారు 2022లో వెటకారంగా మాట్లాడుతున్నారు కానీ పాల్ గారు అప్పుడు ఎలా మాట్లాడారు ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు అంటే మీరే అతన్ని ఒక జోకర్ గా చేస్తున్నారు ఆయన మాత్రం ఎప్పుడూ నిజమే మాట్లాడుతాడు
@bharatk3k
@bharatk3k 2 ай бұрын
RK ante anthe mari. Number one bewakuf...
@vinay52vkk
@vinay52vkk Ай бұрын
Exactly brother correct ga chepaaru
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 Ай бұрын
పాల్ గారు మీరు పేదవారికి చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఆ తృప్తి చాలు మీకు. ఈ దిక్కు మాలిన రాజకీయాలకు దూరంగా ఉండండి. మీకు విలువ ఇవ్వని వారికి కూడా దూరంగా ఉండండి. ప్రపంచ దేశాల్లో మంచి పేరు తెచ్చుకున్న మిమ్మల్ని ఇక్కడ కమిడియన్ గా చూస్తున్నారు. మీకు తప్పకుండా ఒక మంచి రోజు రావాలని భగవంతుడ్ని కోరుతున్నాను.
@durgachallakitchen4968
@durgachallakitchen4968 Жыл бұрын
మరలా మీకు మంచి రోజులు రావాలి సార్...ఆమెన్
@abdulazizabdulaziz4000
@abdulazizabdulaziz4000 2 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ కు లేటెస్ట్ ఇంటర్వ్యూ చాలా తేడా వుంది
@suryareddy5222
@suryareddy5222 2 жыл бұрын
Ippudu mudirindi
@ravikiranmekala5669
@ravikiranmekala5669 2 жыл бұрын
@@suryareddy5222 Radhakrishna ki kada.
@telugumoviesrn3007
@telugumoviesrn3007 Жыл бұрын
కె పౌల్ గారికీ ఇచ్చిన గౌరవం
@anjipalle757
@anjipalle757 Жыл бұрын
అప్పుడు చాలా మంచిగా అడిగాడు RK ఇప్పుడు జరగిన/ ఈమధ్య కాలంలో interview లో సరిగా మాట్లాడలేదు
@neelimarachel317
@neelimarachel317 Жыл бұрын
Intha goppa vyakthi yuganiki okkade untaru!!! May God bless you more abundantly sir!! 🙏🙏
@Bobbilinzb
@Bobbilinzb 2 жыл бұрын
ఆత్మకు శాంతి మనసుకు నెమ్మది శరీరానికి ఆరోగ్యం సూపర్
@jeffery4573
@jeffery4573 2 жыл бұрын
One rogue interviews another international rogue
@jeffery4573
@jeffery4573 2 жыл бұрын
Your bloodyhundred chores talk peopleshould know how roguish your nature is please don't believe these rogues,both are well versed crooksare their trying to withwash there sins mesmerizing people with their talks, one trying to cover up their faults first stopping watching these channels they will receive they dues Rogue K A Paul don't compare yourself with mother Teresa and God you are the Devil in disguisethat is why you are dark
@David-dv5py
@David-dv5py 2 жыл бұрын
Naku telisi in one Telugu person can be touch the World..... Shake World by the gospel.... great sir..
@mental9453
@mental9453 Жыл бұрын
Vattakay emi kadu
@yogeshkumaragarampalle3447
@yogeshkumaragarampalle3447 Жыл бұрын
Greatest person ever , Mr. KA Paul sir . A true man. A true leader , born to help poor people. He donated lot to poor people in need. Salute to KA Paul sir.
@sundareshkrishna6457
@sundareshkrishna6457 2 ай бұрын
lol……
@inna..9999
@inna..9999 2 ай бұрын
రాధాకృష్ణ గారు ఎంత వైద్యం చేసే డాక్టర్ కూడా దేవున్ని పూజిస్తాడు
@prabhakarkmv5282
@prabhakarkmv5282 2 жыл бұрын
That's called the power of prayer!❤🙏
@Ramesh-mg8fg
@Ramesh-mg8fg Жыл бұрын
Convert ayipoinava already? 🤣🤣
@lifelessons832
@lifelessons832 2 жыл бұрын
2022 lo chesina open heart with RK with ka Paul kanna , ee interview chaala bagundhi... Interesting too
@sunnystylestv627
@sunnystylestv627 2 жыл бұрын
Ka Paul is intellectual and great personality. I support Ka Paul sir
@rajsabs
@rajsabs 2 жыл бұрын
Ya same talent like you 😂
@stanlysteevensmultistuff2209
@stanlysteevensmultistuff2209 Жыл бұрын
Real Hero Paul garu 👌👌
@chitrajesudian4640
@chitrajesudian4640 2 жыл бұрын
Interview కి పిలిచారు. ఎగతాళి చేస్తునారు. వినండి.
@oakleyfirefox507
@oakleyfirefox507 2 жыл бұрын
May lord Krishna bless you KA Paul....jai Sri Krishna 🙏
@legendtutorials4543
@legendtutorials4543 2 жыл бұрын
Just stop this unusual comments
@oakleyfirefox507
@oakleyfirefox507 2 жыл бұрын
@honest reviews may lord Sri Krishna bless Jesus
@RajYadav-op8qr
@RajYadav-op8qr 2 жыл бұрын
@honest reviews arey gorre mimmalni American Christians kukkalaga chustharu
@anandaraotaritla2492
@anandaraotaritla2492 2 жыл бұрын
KA Paul sir is giving answers very calmly. Thank you Jesus for giving peace of mind to your people
@moonwalker4654
@moonwalker4654 2 жыл бұрын
When I just see RK itself, can’t control my laugh at all..counter veyyadanike ready ga untadu 😂😂
@yabhi3244
@yabhi3244 2 жыл бұрын
Full comedy show .. iddaru comedians
@fourwheelinfotainment
@fourwheelinfotainment 2 жыл бұрын
Bro India dhataka Paul range vere bro manaki telika ala anukuntunam
@moonwalker4654
@moonwalker4654 2 жыл бұрын
@@fourwheelinfotainment I’m talking about RK..😀
@boggarapuvenkatesh858
@boggarapuvenkatesh858 2 жыл бұрын
1 minute kuda Soodhi ledu, Very good Interview, Tq RK garu
@vettidinesh3953
@vettidinesh3953 3 ай бұрын
Vaadu vaadi vetakaarapu Navvu .... Bloody bullshit ....🤦‍♂️
@avulachranjeevi1013
@avulachranjeevi1013 2 жыл бұрын
Radhakrishna garu mee circaism manukondi Paul garu chala honest ga cheputhunnaru
@mental9453
@mental9453 Жыл бұрын
Honest ga.. Mathi lekunda na
@KattamanchiRajesh
@KattamanchiRajesh 2 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా బాగుంది.... ధన్యవాదములు RK గారు 🙏
@kottaupparivijaykumar9439
@kottaupparivijaykumar9439 2 жыл бұрын
6
@kottaupparivijaykumar9439
@kottaupparivijaykumar9439 2 жыл бұрын
1
@orvakantielia8547
@orvakantielia8547 2 жыл бұрын
జాన్ పౌల్ గారు త్వరలో మీకు పూర్వ వైభవం యేసయ్య మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్ ❤🌹
@pavan-tp1uu
@pavan-tp1uu Жыл бұрын
Nuvu anta yedava questions vesina cool ga samadanam choputunnadu ka paul.
@harshasri505
@harshasri505 2 жыл бұрын
Intha talent unna ka paul garini telugu media joker ni chesindi
@mrkornelu
@mrkornelu 2 жыл бұрын
దేవుని శక్తిని శంకించే వారి విషయంలో ఆయన సామర్థ్యాన్ని సందేహించేవారు విషయంలో ఆయన కార్యములు నెరవేరవు.
@chsuresh9900
@chsuresh9900 Ай бұрын
కె. ఏ పాల్ గారిని దేవుడు దీవించును గాక ఆమెను
@pestcontrolservices518
@pestcontrolservices518 2 жыл бұрын
Chala genuine ga adigaru sir nene devuni Anni cheppi vallnu nammanu ani Baga chepparu
@balarajum5133
@balarajum5133 2 жыл бұрын
Andharu comedian ga chustharu bt he is really talented& spiritual
@gowtham_thunder1716
@gowtham_thunder1716 2 жыл бұрын
😂😂
@akhilkumargoud1558
@akhilkumargoud1558 2 жыл бұрын
Ni lanti vallu unnaru chudu bro.. anduke itla undi India inka
@jdkjdk6349
@jdkjdk6349 2 жыл бұрын
Bochu em kadhu😀😀🤣😂
@balarajum5133
@balarajum5133 2 жыл бұрын
@@akhilkumargoud1558 bro...oka మారుమూల గ్రామం లో పుట్టి. కేవలం10th class chadhivi. Ee stage lo unnavaallu enthamandhi ఉన్నారు cheppu bro?
@balarajum5133
@balarajum5133 2 жыл бұрын
@@jdkjdk6349 anthe antava bro?
@agentprabhu5627
@agentprabhu5627 2 жыл бұрын
Nen hindu ni..but help chese evaraina devudu ...so KA PAUL great nijanga bcz he is donating somuch money for poor
@sudhakarsudhakar6340
@sudhakarsudhakar6340 2 жыл бұрын
Paul sir,praise the lord,your are saying very clearly..God may give you good health.
@thirupatiraoamballa6630
@thirupatiraoamballa6630 7 ай бұрын
నాకు తెలిసిన చాలా మంది పాస్టర్ల కు ప్రభును నమ్మిన నుండి చాలా కష్టాలు వస్తున్నాయి. దానికి నివృత్తి పాల్ గారు చెప్పాలి.
@addakatlasimhachalam615
@addakatlasimhachalam615 2 жыл бұрын
Excellent massage Mr. K A Pal sir.
@bharadwajprasad6382
@bharadwajprasad6382 Жыл бұрын
5:26 is really litttt 😂😂😂😂🤣🤣🤣🔥🔥🔥
@remorockz5836
@remorockz5836 4 ай бұрын
Recording dance ringa ringa Raja Radha Krishna 😮😮😂❤
@jashwapalchandragiri2308
@jashwapalchandragiri2308 2 жыл бұрын
Samastha mahimma dehuniki, kalugunu kaka,, amen🙏 Amen🙏 praise the Lord
@samulegarapati6902
@samulegarapati6902 2 жыл бұрын
ఫస్ట్ రెస్పెక్ట్ చెయ్యు rk....
@adusumillinagendraprasad7684
@adusumillinagendraprasad7684 2 жыл бұрын
నువ్వు చెప్పేది ఏంటి!!!! జోకర్.
@ravan9098
@ravan9098 Жыл бұрын
ఈ జెనరేషన్ కిడ్స్ కి ఏం తెలుసు పాల్ గారి గురించి.... జీనియస్ పాల్..గారు 🙏🏽
@pasdata2649
@pasdata2649 2 жыл бұрын
Who came here after watching KAPAul latest interview with RK?
@durgaraot7515
@durgaraot7515 2 жыл бұрын
yea జరుగుతుంది. మేము కూడా చిన్న వయసులో మా కుటుంబం హిందూ మతమే కానీ నాకు 5yrs వయస్సులో జబ్బు చేసింది డాక్టర్లు ఇంటికి తీసుకు వెళ్ళండి అని చెప్పారు అప్పుడు మా ఊరికి అమెరికెన్స్ వచ్చారు మా ఇంటి దగ్గర ప్రార్థన చేయించారు మా ఇంటి పక్కవాళ్ళు ఆ తరువాత రోజు లేచి అందుకున్నాను .వెంటనే మా అమ్మ మా ఇంటి ముందు ఉన్న పటాలు మొత్తం తీసేసింది
@a-7849
@a-7849 Жыл бұрын
ఏం జరిగింది బ్రదర్?
@durgaraot7515
@durgaraot7515 Жыл бұрын
@@a-7849 నేను చిన్నప్పుడు ఒక నెల మంత్ నేను మూసిన కన్ను తెరవలేదు అన్ని గుళ్ళు తిరిగం .మా అత్త బలవంత పెడితే ఒక నైట్ ప్రేయర్ పెట్టించం అంతే ఉదయాన్నే లేచి అడుకుంటున్నాను అంత
@a-7849
@a-7849 Жыл бұрын
@@durgaraot7515 దేవుని నామానికే మహిమ
@yesbangari7326
@yesbangari7326 Жыл бұрын
Hindhu matham lo unnapude puttav kada
@durgaraot7515
@durgaraot7515 Жыл бұрын
@@yesbangari7326 అయితే?
@lakshmanamall
@lakshmanamall Жыл бұрын
Basics of a good interview 1. Study the background, the strengths and weaknesses of the personality you intend to interview. Be prepared with authentic proofs. 2. Be impartial, Question hin/her unprejudiced, unbiased. 3.Give him an opportunity to answer your question. Politely remind him if he is straying away 4. Viewers want to listen to him, not you or your opinions. 5. It is his show, not yours. Let people decide. You don't decide for them. 6. Even if he is a criminal, or a Buddha, your job is to elicit most of what he wants to say on the prescribed subject, 7. Never try to hog the show. 8. Be good, articulate, and courteous in the language you speak. 9. Do not interject the person unless what he says is irrelevant or objectionable. 10. Learn from the great interwiers, BBC etc. 11. Just because there are no good shows around in your area or your language, you dont mistake yourself to be the greatest.
@nagoprak
@nagoprak 2 жыл бұрын
Seems disciplined man : K A Paul ... unlike today media potrays him as joker. His intentions doesn't deserve trolls too much
@praju5927
@praju5927 2 жыл бұрын
ఇంత మంచి వేక్తి ఓడిపోవడం చాలాబాధాకరం
@rajenderkumarkotla1645
@rajenderkumarkotla1645 2 жыл бұрын
We support KA PAUL .
@craghavendra3965
@craghavendra3965 2 жыл бұрын
Ka Paul gaari di inspire life
@gollachithaiah4278
@gollachithaiah4278 Жыл бұрын
Across the world listen to AK PAUL SPEECH BUT MY INDIANS laughing onething he is honest I also support it but I am hindu
@ramankashyap7267
@ramankashyap7267 Жыл бұрын
The man who preaches peace and prays for welfare of all people is great.
@Prasanthofficial11
@Prasanthofficial11 11 ай бұрын
Nice message sir
@mohitroggers
@mohitroggers Жыл бұрын
4:05 😂 rk was very ready to say it
@alexanderluther7039
@alexanderluther7039 2 жыл бұрын
Radhakrishna Sir! Heartful గా interview చేయండి. ఎగతాలి వద్దు.
@santhosrajsamba4114
@santhosrajsamba4114 2 жыл бұрын
K. A puaal is ever talented
@prabhakarkmv5282
@prabhakarkmv5282 2 жыл бұрын
Definitely! When u get into political arena,especially in our country,it's quite obvious that that u lose peace&our Pal garu is no exception!😊
@raminenivikramaditya3840
@raminenivikramaditya3840 2 жыл бұрын
Excellent interview.
@krishnatv2135
@krishnatv2135 2 жыл бұрын
purity of heart
@kiransirlapu8745
@kiransirlapu8745 2 жыл бұрын
Ka Paul akkadiko velipoyadu kani malli ekkadki vachi sarvanasanam aepoyadu andaru kalisi munchasaru
@ammakosam9181
@ammakosam9181 2 жыл бұрын
Ory Radha Krishna nii brathuki Paul interview dhorakadamy great Ra
@venuveerla9984
@venuveerla9984 Жыл бұрын
Love KA Paul sir ❤️
@universalvlogs8546
@universalvlogs8546 2 жыл бұрын
Great K.A.Paul Garu🙏
@yashodakrishna1054
@yashodakrishna1054 2 жыл бұрын
paul garu chala great ... manam teliyaka comedy chestham
@akhileshdoddi1725
@akhileshdoddi1725 2 жыл бұрын
Yep
@ChandraShekar-hf7zq
@ChandraShekar-hf7zq 2 жыл бұрын
Paul great man. Good person
@prashanthnjadhav
@prashanthnjadhav 2 жыл бұрын
👌👌 KA Paul.
@ramsimhareddy1990
@ramsimhareddy1990 2 жыл бұрын
E interview lo rk respect ichi matladinapudu ...ipudemo latest interview lo comedy ga matladinadu
@skinfo7324
@skinfo7324 2 жыл бұрын
Yes
@sivunnaiduarnapalli873
@sivunnaiduarnapalli873 2 жыл бұрын
One thing is real every indian citizen is nothing in front of you Paul ji
@sreetejkosti7204
@sreetejkosti7204 2 жыл бұрын
This means you also nothing staying in India 😂😂🤣🤣🤣😂
@gorkatiravi9887
@gorkatiravi9887 2 жыл бұрын
Ka palu the great really great 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narsimuluthai2396
@narsimuluthai2396 2 жыл бұрын
Orye RK ga let him finish his Answer
@srinivaskandapalli3558
@srinivaskandapalli3558 2 жыл бұрын
100 percent Paul sir talking very truth He is Legend chala mandhi swardhaniki e roju athani takkuva chesi matladutunaru
@lakshmanacharyulupeddinti1733
@lakshmanacharyulupeddinti1733 2 жыл бұрын
పాల్ గారు చాలా రియల్ గామాట్లాడుతున్నారు.రాధాకృష్ణగారు బాగా ప్రశ్నిస్తున్నారు.
@rajujogu1451
@rajujogu1451 2 жыл бұрын
He is very disciplined person but comedy piece chesaru... second brahmanandam ayyaru ippudu...
@bro.samuelprasanthdondapat6328
@bro.samuelprasanthdondapat6328 Жыл бұрын
Good interview 👍 Sir
@vishakvadithe7430
@vishakvadithe7430 2 жыл бұрын
Super ka pall gaaru
@vikasbolt5112
@vikasbolt5112 Жыл бұрын
I know is great man
@ramanak.v.192
@ramanak.v.192 2 жыл бұрын
Mr poal you theft my heart.
@gowthambhaskar9071
@gowthambhaskar9071 2 жыл бұрын
Ka pall garu meru chala great sir and inspairing me
@ganeswararaoL
@ganeswararaoL 2 жыл бұрын
గుడ్ అండ్ హోనేస్ట్ person K A PAUL
@arogyaswamy2414
@arogyaswamy2414 Жыл бұрын
Praise the lord man of God 🙏
@naribeulah
@naribeulah 2 жыл бұрын
Super Great Person
@moonwalker4654
@moonwalker4654 2 жыл бұрын
See the recent interview vids between these two..It’s damn hilarious 😂
@lakshmanarajumuthyam5659
@lakshmanarajumuthyam5659 2 жыл бұрын
He talks slow and with presense of mind in this interview unlike the recent interview!
@rajkumarkashetti6058
@rajkumarkashetti6058 2 жыл бұрын
Mee knowledge super sir 🙏🙏🙏
@undrasikruparao8570
@undrasikruparao8570 2 жыл бұрын
Ory verry RK mundhu chepede vinura babu
@MadhuKodam
@MadhuKodam Жыл бұрын
True legend till today
@davidbunny6722
@davidbunny6722 2 жыл бұрын
Hez 1 one of the world leader
@rajums7998
@rajums7998 2 жыл бұрын
God bless you all
@interiorideasanddesigns4863
@interiorideasanddesigns4863 2 жыл бұрын
Watching after latest episode
@dillidilli9692
@dillidilli9692 2 жыл бұрын
కె ఏ పాల్ గారు సూపర్ గా మాట్లాడుతూ న్నారు 2012 ఇప్పుడు 2022 ఇధెమాదీరీగా మాట్లాడంఢీ రాధ వెటకారం వధు
@kvkrishna57766
@kvkrishna57766 7 ай бұрын
Hats up👍👌k. A. Pall garu, realli you are gret sir
@rajnagaraj8891
@rajnagaraj8891 2 жыл бұрын
10 years lo jarigina thedaani latest interview lo choodochu😝😂🤣
KA Paul Open Heart With RK || Full Episode || Season - 3 || OHRK @OHWRK
1:29:10
Open Heart With RK
Рет қаралды 3,6 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 14 МЛН
KA Paul Exclusive interview on AP Politics - TV9
1:15:04
TV9 Telugu Live
Рет қаралды 1,5 МЛН
Mohan Babu Open Heart With RK | Full Episode | Season-3 | #OHRK  @OHWRK
1:22:30
Open Heart With RK
Рет қаралды 2,9 МЛН
KA Paul Exclusive interview on TS Politics - TV9
42:56
TV9 Telugu Live
Рет қаралды 275 М.
😱ВСЕМ БЫ ТАКИЕ СТАЛЬНЫЕ НЕРВЫ
0:18
MEXANIK_CHANNEL
Рет қаралды 7 МЛН
Waka waka #4 🤣 #shorts
0:15
Adani Family
Рет қаралды 13 МЛН
Дымок или Симбочка?? 🤔 #симба #симбочка #mydeerfriendnokotan
0:19
Симбочка Пимпочка
Рет қаралды 1,6 МЛН