ఒక ముఖ్యమంత్రి గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టాడు..| Venu Swamy Interview | @Signature Studios

  Рет қаралды 28,721

Signature Studios

Signature Studios

19 күн бұрын

ఒక ముఖ్యమంత్రి గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టాడు..| Venu Swamy Interview | @Signature Studios
#venuswamy #pooja #homam #revanthreddy #chandrababu
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 155
@ramaprabha860
@ramaprabha860 18 күн бұрын
వినే వాళ్ళు వెర్రోళ్ళు అయితే చెప్పే వాళ్ళు వేదాంతి
@bandaruramakrishna9021
@bandaruramakrishna9021 18 күн бұрын
Baga chepparu
@SrinivasuraoMugada-zy9jq
@SrinivasuraoMugada-zy9jq 18 күн бұрын
విడిపోకిరి నమ్మకండి అలా అయితే 500 కోట్లు పెట్టీ పూజలు చేస్తారు గాని ఓటుకి 1000₹ టు 3000₹ ఖర్చు చేసి గెలిస్త మో ఒడిపోతమో బయపడతారిటి పూజలు చేసి గెలిస్తే ఎలక్షన్ ఎలా
@yashwanth1926
@yashwanth1926 18 күн бұрын
Pooja చేసి మెల్లికన్ను, మామూలు గా చేయవచ్చా గురువు గారు 😂😂
@gpkumar5195
@gpkumar5195 14 күн бұрын
😂😂😂
@apr9284
@apr9284 18 күн бұрын
అమ్మో 72 కోట్లు అంటే అమ్మవారు కూడా స్ట్రాంగ్ గా ఇస్తుంది లే స్వామి...😂
@Keshava8899
@Keshava8899 18 күн бұрын
ఈ దౌర్భాగ్యుడి మాటలు నమ్మేవాళ్ళు ఇంకా ఉండడం మన దౌర్భాగ్యం…
@user-fc8zi6qx8k
@user-fc8zi6qx8k 18 күн бұрын
ఒరేయ్ బేవార్స్ స్వామీ ఇంకెన్ని మోసాలు చేస్తావు... సిగ్గు లేదురా....
@rajeshreddymaryadha9079
@rajeshreddymaryadha9079 18 күн бұрын
వీడి మాటలు వింటే రాజకీయ నాయకులు ప్రచారం బందు పెట్టి పూజలు చేసుకుంటూ పోవాలి.
@GNR...790
@GNR...790 18 күн бұрын
మేము ఓటు వేయడం వలన గెలవలేదు అనమట...😂
@user-mb9wt1cq6y
@user-mb9wt1cq6y 18 күн бұрын
ఓరి వెదవ ఈ వీడియో పాతదా కొత్తధ,,,, మళ్ళీ వచ్చావా వేణు
@user-mb9wt1cq6y
@user-mb9wt1cq6y 18 күн бұрын
వీడు పూజ చేసి 5లాక్ తీసుకుంటాడు
@prashanthreddy1491
@prashanthreddy1491 18 күн бұрын
హిందూ ధర్మం యొక్క విశిష్టత వేణు స్వామి బయటకు వచ్చినప్పటి నుండి చాలా ప్రచుర్యంలోకి వచ్చింది. ఒక విదంగా ధర్మ రక్షకుడు.ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గ గెలవడానికి 72 కోట్లు పెట్టి భాగాల ముఖి పూజలు. పూజలు చేసినరు గెలిచినారు.హిందూ ధర్మం యొక్క విశిష్టత అనంతం. అది పూర్తిగా అర్థం అయితే దానిలో ఉన్న మాధుర్యన్ని వొదులుకోము.సామ దాన దండోపాయలు అంటే ఇదే గెలవడానికి ఎన్నో విద్యలు అదే హిందూ ధర్మం 👍👍👍🙏🙏👌👌👌🔥🔥🔥
@MahilaTelugu
@MahilaTelugu 18 күн бұрын
Shame of u..non-veg and wine bottles untayi ayana puja lo ayana meku adarsham..Hindu ilanti cheeda purugu la valane bad name vastundi..money kosam gaddi tine vallaki malli fans
@prashanthreddy1491
@prashanthreddy1491 18 күн бұрын
​@@MahilaTeluguyou don't have sense of humor. You look's line cunning fellow. You don't know exactly how many types of pooja in Hindu darma. Since 17 years I am vegetation. దర్మం , జాతకం అన్ని ఉంటాయి.majority of the people don't know the hindu culture. You just throw the Stone's.
@vittalonline
@vittalonline 18 күн бұрын
ఎల్లెహా మరి చెపుతావు, 72 కోట్లు ఆ ఏమి బంగారం కరిగించి హోమం చేశారా ? వినేవాడికి చెప్పేవాడు లోకువ అని.
@manikasandhya3331
@manikasandhya3331 18 күн бұрын
Konni powerful sakthulatho chestharu
@krishnakrishs7176
@krishnakrishs7176 18 күн бұрын
వినేవాడు 🆅︎🅴︎🆁︎🆁︎🆈︎ 🅿︎🆄︎🅻︎🅺︎🅰︎ అయితే... చెప్పేవాడు 🅿︎🅸︎🅲︎🅷︎🅸︎ 🅿︎🆄︎🅻︎🅺︎🅰︎...😂😂😂
@heymamachannel9464
@heymamachannel9464 18 күн бұрын
Swamy never change😂😂
@nagesh5458
@nagesh5458 18 күн бұрын
What a scripted video!! He is so much commercializing the pujas. Do God count on money spent on Puja?
@user-np3kf3fc1b
@user-np3kf3fc1b 18 күн бұрын
Once a venu swamy always a venu swamy
@boorlekatyayini7710
@boorlekatyayini7710 18 күн бұрын
Malli Start chesadu.
@rakeshjain6656
@rakeshjain6656 18 күн бұрын
Nenu... Na 2kidneys amutanuuu Naku 😂😂😂 MLA cheyavaaaa
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 18 күн бұрын
మీ ఛానల్ కు బుద్ధి వుండాలి, ఇలాంటి నీచులను, దుర్మార్గులను ఇంటర్వూ చేస్తున్నారు
@lakshminarasimhammangalamp2742
@lakshminarasimhammangalamp2742 18 күн бұрын
అంటే మోసాలెన్నేయినా చెయ్యి పూజ చేస్తా చాలు అని చెప్పేవాడివి నువ్వేం మనిషివిరా బాబు
@kusumevenkyvenky1726
@kusumevenkyvenky1726 18 күн бұрын
Here caming back venu swami
@abhiprop4038
@abhiprop4038 18 күн бұрын
😂😂😂😂😂 full comedy undi money valla dosage of power endo,
@nimmalarajitha3416
@nimmalarajitha3416 18 күн бұрын
Happy Birthday
@V.S.K774
@V.S.K774 18 күн бұрын
Inkenni Solli Matalu Chepthav Raa Babu Nuvvu
@vijendarreddyvallem5184
@vijendarreddyvallem5184 18 күн бұрын
Nuvvu great janalu namminchudulo
@gannavarapusrinivas4799
@gannavarapusrinivas4799 18 күн бұрын
మీరు చెపింది 10000%కరెక్ట్
@sreenivasgounipalli6563
@sreenivasgounipalli6563 18 күн бұрын
నీవు చాలా గ్రేట్ వేణుస్వామి.. ఇండియాకు ప్రపంచకప్ గెలిపించి పెట్టావు.. కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి చేశావు.. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశావు. హిట్లు లేని ప్రభాస్ కు హిట్లు ఇచ్చావు.. ఇంకా.. నేను నమ్ముతున్నారు.. ఎవరైనా అంటే.. వాడిని మించిన తిక్క నాకొడుకు ఎక్కడ ఉండరు.. నీతో ఇంకా ఇంటర్వ్యూలు చేస్తున్నారంటే.. వాళ్లని ఏమనాలో? అర్థం కావడం లేదు.
@కృష్ణ
@కృష్ణ 18 күн бұрын
చాలా బాగా చెప్పేరు గురు గారు
@adithyachennamadhavuni6155
@adithyachennamadhavuni6155 17 күн бұрын
It doesn’t make sense that more money you spend more successful you have better pooja. lol
@mankalirameshramesh8840
@mankalirameshramesh8840 14 күн бұрын
వీళ్ళ మాటలు నమ్మితే అంతే సంగతులు
@NVVS27
@NVVS27 18 күн бұрын
తప్పులు చేసి పూజలు చేస్తే చాలని చెబుతున్నారా మీరు.
@MadhuSudhan-gp7ev
@MadhuSudhan-gp7ev 18 күн бұрын
Veedi sodi malli start chesadu mahendar vadu sollu
@nagesh5458
@nagesh5458 18 күн бұрын
All Telugu people wanted to defeat Venu Swamy and indirectly it became a defeat of Jagan. Now Jagan knows how he is defeated.
@srilakshminagineni5638
@srilakshminagineni5638 18 күн бұрын
Pandi ఖర్చు endira, కోట్లు దేముడు pooja చేస్తే gelustara, నీకు ఇంకా సిగ్గు raledura, నీకు వాళ్లు బుద్ధి cheppatla anduke rechipotunnav
@MutyalRaaj-us8ld
@MutyalRaaj-us8ld 18 күн бұрын
RP garu vedu venaduuuuu
@vspandana4562
@vspandana4562 18 күн бұрын
Asalu devudu emaina veella alaga dabbuki banisa anukuntunnara? Devudu bhakthi ki vallaa kharma ki matrame anugrahistadu.
@UVCREATIONS-vn9pg
@UVCREATIONS-vn9pg 17 күн бұрын
నాకు తెలిసి నీలాంటి #అసత్య, #అసమర్ధ వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు.. జనాల్ని భయపెట్టి పరాణజీవిలా బతకాలనుకునే, నీ ఆలోచనలు మార్చుకో.. మాటలు చెప్పడం కాదు కష్టపడి బతకడం నేర్చుకో..
@kaluboinaapparao2314
@kaluboinaapparao2314 17 күн бұрын
వచ్చే ఎలక్షన్ కోసం జగన్ గారు దగ్గర నుండి ఎన్ని ప్లాన్ వేశారు స్వామి
@kaluboinaapparao2314
@kaluboinaapparao2314 17 күн бұрын
ఎన్ని కోట్లు
@MutyalRaaj-us8ld
@MutyalRaaj-us8ld 18 күн бұрын
RP garu akada vunaruuuuu
@srinivasaraosakhamuri437
@srinivasaraosakhamuri437 18 күн бұрын
ప్రజల కు మూడ నమ్మకాలను నూరి పోసి వెర్రివాళ్లను చేయటానికి వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోటానికి ప్రయత్నం చేస్తున్నాడు.పూజలు చేస్తే గెలిసే అవకాశం ఉంటే వంకర చూపులు వేలుస్వామి ప్రధాని,ముఖ్యమంత్రి అయ్యేవాడు.మూఢనమ్మకాలను నూరిపోసి పేటీఎం గాళ్లను బొక్కలో వేయండి.దేశానికి పట్టిన దరిద్రం పొద్దీ.
@venatasrinivas2583
@venatasrinivas2583 18 күн бұрын
Venu swamy Inka politics matladanu annav ga😂 Inka happy ga rest tesuko😅
@Rbk175
@Rbk175 18 күн бұрын
వేణు స్వామి గారు నేను అప్పుచేసైన పూజలు చేస్తా నన్ను CM చేయండి లేకపోతే డబ్బులు వడ్డీతో సహా వాపసు చేయాలె...డీల్ ఒకే అయితే చెప్పండి మీకు వచ్చి కలిస్తాను...
@sitar423
@sitar423 18 күн бұрын
అప్పుడు నీకు యోగ్యత ఉండాలి అని మెలిక పెడితే ఏంచేస్తారు?
@nageshnaikdaravath8088
@nageshnaikdaravath8088 18 күн бұрын
😂😂😂
@manikasandhya3331
@manikasandhya3331 18 күн бұрын
Correct, swami. Jagan ki rahayagam undi, dhani reverse cheyali ante konni pujalu cheyali ani okayana you tube li cheppadu, evo shruda pujalu chesinatlu unnaru, kani eroju result vallaki ki vachina ultimate ga bagawantudi de power
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 17 күн бұрын
ఇంకెందుకు ఈ పోలీసు వ్యవస్థ, ఏ ఊకో
@user-il1qc7lk4m
@user-il1qc7lk4m 17 күн бұрын
Ee సేమియా గాడు వింటుంటే ఎన్నయినా చెప్తాడు, పాత వాటిని కవర్ చేస్తున్నాడు. మళ్ళీ ఎవడికో 100 కోట్ల పూజకు టోపీ పెట్టే ప్లాన్. అరె జఫ్ఫా అమ్మవారు అంటే ఏమనుకున్నావ్ రా ఎక్కువ ఖర్చు పెట్టే పూజకు తక్కువ ఖర్చు పెట్టే పూజకు. ఫలితాలు ఇచ్చే వారిలా కనిపిస్తున్న రా చిల్లర నాయల , 100 కోట్లు పెట్టి ఎవడో మహా శక్తి యాగం చేశాడు . డిపాజిట్లు కూడా రాలేదు. ఇప్పుడు సిగ్గు పడుతున్నాడు.
@thaarkikthaarkik7633
@thaarkikthaarkik7633 17 күн бұрын
అది నీ జ్యోతిష్య ద్రుష్టి తో చెప్పావా ? మరి ఒడి పోయిన ముఖ్య మంత్రి ఎన్ని కోట్లు ఖర్చు చేసాడు హోమాలు కు. మీ పని బాగుంది. ఓడిపోక, గెలవక ముందు , ఓడిపోయాక, గెలిచాక కూడా హోమాలు చేయమని ,ఆశలు, బయలు కలిగించ గల ఉద్ధండులు. ఇదేమని అడిగితే శపిస్తామని, హిందూ మతాన్ని గౌరవించడం లేదని ఎదురు దాడి చేస్తారు. విచక్షణ, విజ్ఞానం ,పరిశోధన, ప్రశ్నించే తత్వం లేని జనాలు ఉన్నంత వరకు, మీకు రోజు పండగే.
@praveenkumarmachala.drewtn1226
@praveenkumarmachala.drewtn1226 17 күн бұрын
Venuswami nuvvu handy swamivi pains kinda mussukukurcho
@sayyadbaji7951
@sayyadbaji7951 18 күн бұрын
Tl cm garu vedini ila vadalakandi public tho adukuntunnasu
@indlachaitanya2556
@indlachaitanya2556 17 күн бұрын
Swamy tappu cheste jail ki povalsinde kada ,ammavaru tappu chessina vallanun vadaladu 😊, mi Pooja valla tappu correct ayipotunda eri venu ga
@raghubabu1607
@raghubabu1607 17 күн бұрын
Veedu nijanga neechudu. Dabbu ki pooja ki sambandham vundadu. Pavitra bhavam palistundi
@kesananagaraju5719
@kesananagaraju5719 17 күн бұрын
Jagan ki 72 cross topi Baga pettavu
@praveenp3156
@praveenp3156 18 күн бұрын
🙏 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 🙏😅😅😅😅😅😅😅😅
@srinandd4759
@srinandd4759 18 күн бұрын
Why came back
@nareshmamillapalli9110
@nareshmamillapalli9110 18 күн бұрын
Chinta sachina pulupu chavale
@kamebh138
@kamebh138 18 күн бұрын
Apara babu soodi... emindi AP results 😅😅
@charancherry3218
@charancherry3218 17 күн бұрын
Devudi daggara auction etra erripappa nuvvina nenaina okate
@prashanthreddy1491
@prashanthreddy1491 18 күн бұрын
వాస్తవం చెప్పరు. హిందు ధర్మంలో అంత పవర్ ఉంది.
@manikasandhya3331
@manikasandhya3331 18 күн бұрын
Yes, jagan odipovadiniki vela kotlu karchu petti, mosam tho gelicharu
@padmarama7783
@padmarama7783 18 күн бұрын
Tappulu.chesi.homalu.cheyali.
@saratdaggubati2671
@saratdaggubati2671 17 күн бұрын
devullu dabbulu emichesukunturu?
@kuppammahesh7571
@kuppammahesh7571 18 күн бұрын
ఈడు వింటే ఏమైనా చెబుతాడు.........
@arjunn8205
@arjunn8205 17 күн бұрын
ఆధారాలు చూపించు రా చవట
@jananipub3215
@jananipub3215 18 күн бұрын
Black magic annaamaata.
@SanthoshKumar-mz2nl
@SanthoshKumar-mz2nl 18 күн бұрын
వాడు సునీల్ కనుగోలా సునీల్ కొనుగోలా ?
@mohithgollaputi15
@mohithgollaputi15 18 күн бұрын
72Crores worth em samanlu vuntai abbahh
@cavesofconstitution8945
@cavesofconstitution8945 18 күн бұрын
Adhi chethabadi authadi ga swamy
@user-mh9nw4ke3i
@user-mh9nw4ke3i 13 күн бұрын
జగన్ ఓడిపోయిన తర్వాత కూడా తర్వాత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏ ఒక్కలు కూడా నిన్ను ట్రోల్ చేయలేదు కానీ నువ్వు మళ్ళీ వచ్చి ఇలాంటి ఇవి చెపితే ఉంటది రా బాబు నీకు సీమ రాజా ఎటాక్
@dharmarao2666
@dharmarao2666 18 күн бұрын
Sir journalist garu veela lanti vallani interview endhuku chestharu veedu oka fraud mani kavali
@KoteswararaoMadhabattula
@KoteswararaoMadhabattula 12 күн бұрын
అరేయ్ నీకు తెలియని విషయం ఏంటి అంటే అదే ఓడిన cm మళ్ళీ మళ్ళీ 30 ఏళ్ళు ఉండడానికి 1500 కోట్లు ఖర్చు పెట్టాడు తెలుసా నీకు
@sateeshphanichandra1011
@sateeshphanichandra1011 16 күн бұрын
Mantralaki chintakayala matalu mungja mokama
@Chandramouli-tw8hf
@Chandramouli-tw8hf 18 күн бұрын
ఇది నిజము bollilangakoduku
@Mymoto-pe5lw
@Mymoto-pe5lw 18 күн бұрын
Nammooddu thappu....next cm korika unnavallaku ippude galam vesthundu anukunta
@srinivasarao8909
@srinivasarao8909 18 күн бұрын
Swamiji don't predicts on politics.
@nagarajumarella5521
@nagarajumarella5521 18 күн бұрын
Oray nuvvu manishivaaa dunnapothuva artham kavadam ledhu
@harishgoudv7928
@harishgoudv7928 17 күн бұрын
Nv trs vastadi anav swami
@prabhakarraotamarana303
@prabhakarraotamarana303 18 күн бұрын
Asalu meeru media persons yena Yenduku ilanti picchollani interview chestaru Aslu mee social media nu ban cheyali meere sagam chettagallu
@TheNanim85
@TheNanim85 18 күн бұрын
Mee credibility poindi venu swamy, konni days media ki dooram gaa undatam better...
@27gtm27
@27gtm27 18 күн бұрын
Cheating, don't believe.
@MahilaTelugu
@MahilaTelugu 18 күн бұрын
Asalu ilanti vallatho interview teestunnaduku me channel ni yemanali shame of u..venkateswara swami peru cheppi mari politics and movies matladanani malli vachadu
@venkatanagendraprabhakarar9932
@venkatanagendraprabhakarar9932 18 күн бұрын
వీడితో ఇంకా ఇంటర్వూస్ చేయడం సుద్ద వేస్ట్ వేస్ట్ వేస్ట్ 🤫🤫🤫
@user-so9gf8ip9x
@user-so9gf8ip9x 18 күн бұрын
venu ni Swami Ani kooda sambodinchakodadu anta fraud , swamijilaku politics tho ami pani
@venin2434
@venin2434 18 күн бұрын
Nuvvu politics maatlaafanannav ga
@srinandd4759
@srinandd4759 18 күн бұрын
He is wrong
@srirajesh6605
@srirajesh6605 18 күн бұрын
Nee gggg raaa
@purushothamsripada1101
@purushothamsripada1101 18 күн бұрын
Veedu cheppindi fake
@devadanamkorvani3738
@devadanamkorvani3738 18 күн бұрын
Nee mukam musuko
@sunilkanaparthy
@sunilkanaparthy 18 күн бұрын
Kotha concept tho vachadu.. Samiiiii🤣🤣
@srinandd4759
@srinandd4759 18 күн бұрын
Boku swamy
@user-mb9wt1cq6y
@user-mb9wt1cq6y 18 күн бұрын
ఓరు వెదవ మళ్ళీ వచ్చావా
@maheshreddymanyam1524
@maheshreddymanyam1524 18 күн бұрын
Nuvu Enduku chustunuva ra Vedava aitha Nuvu Peda Vedava Nee Abba Matalau Jagaratha 😡
@venkateshmanam2589
@venkateshmanam2589 18 күн бұрын
Vedikiiii strong gaaa kooting evaliiiiii
@raviolgs1989
@raviolgs1989 18 күн бұрын
Vedi sollu
@DamodarNaiduRamineni
@DamodarNaiduRamineni 18 күн бұрын
Solu apura😂
@srirajesh6605
@srirajesh6605 18 күн бұрын
E vedhavani జైలో veyali
@BADIKALA123
@BADIKALA123 18 күн бұрын
వీడిని జైల్లో పెట్టాలి
@Vigna4211
@Vigna4211 18 күн бұрын
Veedu malli modhalettadu....ee signature studios ki pani emi ledhu eylanti valani encourage cheyakudadhu
@kvenkat8035
@kvenkat8035 18 күн бұрын
ఈ రోజుల్లో ఎం ల్ ఏ నే 500 కోట్లు ఖర్చు చేస్తున్నారు రా గూట్లే వైసీపీ 50000 క్రోర్స్ ఖర్చు చేసిండు రా ఎన్ని వచ్చాయి 11
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 29 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,1 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
ASTROLOGY  VENU SWAMY EXCLUSIVE INTERVIEW PART 02 || Signature Studios
58:17
Astrologer Venu Swamy Sensational Interview |@Signature Studios
1:04:57
Signature Studios
Рет қаралды 312 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 29 МЛН