hi #telugupodcast #communicationskills #philosophy
Пікірлер: 23
@operation50-oldisgold62 ай бұрын
ప్రశాంతత ప్రతి మనిషికి సహజ స్వభావం.! అయితే.. అదే ఇప్పుడు అందరికీ కరువయ్యింది.! మాకు మనఃశాంతి కావాలని అందరూ కోరుకుంటారు.! కానీ, మనస్సున్నంత కాలం శాంతి ఉండదనే సత్యం తెలుసుకోరు. మనస్సును లేకుండా చేసుకోవడం,మనస్సుతో పని లేకుండా బ్రతకడం కష్ట సాధ్యం.! కనీసం, జీవితంలో అడుగడుగునా వివేకంతో వ్యవహరిస్తే... వీలైనంత వరకు, ప్రశాంతతతో హాయిగా బ్రతకవచ్చు.! ఇక..వివేకంతో వ్యవరించని మనసు గతి ఇంతే.. మనిషి బ్రతుకు అంతే.. మనస్సున్న మనిషికి శాంతి లేదంతే.!
@Hare_krishna1672 ай бұрын
Sathyam🙏.
@operation50-oldisgold62 ай бұрын
There is no Peace without Freedom.! When you are peaceful only..You get the real happiness with ultimate Experience.! We can't bring peace unless we create peace within Ourselves.! Peace can't be obtained by Force..It can be obtained by Understanding.! Wen can't bring peace unless we create a stress-free and violence free society.! SIMPLICITY IS SOURCE.! FREEDOM IS FOUNDATION.! PEACE IS THE PRODUCT.! BLISS IS THE BI - PRODUCT.!