Рет қаралды 16,536
#Raitunestham #Coconutfarming #Coconutoil
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో ప్రకృతి రైతు మహేశ్.. 20 ఎకరాల్లో పామాయిల్, 7 ఎకరాల్లో కొబ్బరి, 2 ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారు. పండించిన పంటకి విలువ జోడించే మంచి ధరకు మార్కెట్లో నేరుగా విక్రయిస్తున్నారు. తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. కొబ్బరిని ప్రాసెస్ చేసి స్వచ్ఛమైన నూనె తయారు చేసి వినియోగదారులకి అందిస్తున్నారు. ప్రధాన పంటలకు తోడుగా అంతర పంటలూ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.
కొబ్బరి సాగు, కొబ్బరి నూనె తయారీ, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం రైతు మహేశ్ గారిని 98495 57270 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham