ఒక్కరోజు యానంలో 100 రూ.తో ఎలా బతకచ్చు....? | |living on rs 100 for 12 hours challenge ||

  Рет қаралды 584,829

Godarodi Prayanam

Godarodi Prayanam

9 ай бұрын

వంద రూపాయలకి యానంలో ఎంత దర్జాగా బతకొచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించానండి.
బైక్ మీద వెళ్తే వంద రూపాయలు కూడా సరిపోదు అని చెప్పి సైకిల్ మీద యానం మొత్తం తిరుగుతూ ఆ వంద రూపాయలతో ఎలా ఎంజాయ్ చేశాను మీరు చూడండి.
ఈ వీడియో చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అని ఆశిస్తు...
మీ
GODARODU...

Пікірлер: 430
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
ఒక 100 రూపాయలతో..... సామాన్య ప్రజలు ఎలా జీవించ గలరో....బయట ప్రపంచానికి తెలియ జేసేవు బ్రో.....అలాగే దానితో పాటు యానాం అందాలు చూపించావు.....you are multi talented..... అలాగే nice music.... ఒక చిన్న సినిమా...చూపించావ్.....nice. concept.... ఇలాగే మంచి వీడియో లు... ముందుకు సాగిపోవాలని......కోరుకుంటూ ..... మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Thanks for valuable comments Harsh❤️❤️❤️❤️
@godavaridosth5170
@godavaridosth5170 9 ай бұрын
Super bro 🤝🥰
@marymaryy3837
@marymaryy3837 9 ай бұрын
అది మా ఊరేనండి 😄సూపర్ 👌👌👌మా యానాం ఊరు వెళ్లినందుకు 👌👌
@psunny444
@psunny444 8 ай бұрын
😊😊
@swathireddym22
@swathireddym22 6 ай бұрын
@mkmega1441
@mkmega1441 9 ай бұрын
మనిషికి అవసరమైనది తిండి,నిద్ర, ఆరోగ్యం ప్రశాంతమైన జీవితం ఒక్కరోజులో👌
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
TQ so much andi 😊👍
@BGMIINDIA2898
@BGMIINDIA2898 4 ай бұрын
Jeevitham antha avi vunte chalu 😊
@saiprasadj2554
@saiprasadj2554 9 ай бұрын
నాన్న నీ భక్తి, నీ మాటలు, మన కాటన్ దొర గారికి నీ నమస్సులు చాలా బాగుంది. నీ channel ఇంకా బాగా ముందుకు వెళ్లాలని కోరుకొంటున్నాను.
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Thanks for valuable support అండి 🙏🙏🙏❤️
@groupnurse6384
@groupnurse6384 9 ай бұрын
తమ్ముడు నీ వీడియోలు చాలా చాలా బాగున్నాయి. చక్కగా సైకిల్ తొక్కుకుంటూ మంచి మ్యూజిక్ తో యానం చూపించావు. నీ వీడియో చూసాక నాకు యానం చూడాలనిపిస్తుంది. గుడ్ బ్లెస్స్ యు నాన్న 🙏
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
వీడియో చూసి మీరు ఎంత ఆనందించారు అనేది మీరు చేసే కామెంట్ లో తెలుస్తుంది అండి మీలాంటి వాళ్ళ పెద్దల సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@maruthiram7224
@maruthiram7224 8 ай бұрын
ఆయ్,అచ్చమైన గోదావరి యాసతో నువ్వు చెప్పిన వివరాలు చాలా అందముగా ఉందీ బ్రో,అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్సూపర్ బ్రో
@sureshyct3478
@sureshyct3478 8 ай бұрын
అన్న చాలా థాంక్స్ ఈరోజుల్లో 100రూపాయలతో బ్రతకటం చాలా కస్టమ్ అన్న కానీ నువు చాలా బాగా 100రూపాయలతో బ్రతకటం చూపించావు అన్న. జైహింద్
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
🇮🇳🙏😍
@user-cu2zg7zc9g
@user-cu2zg7zc9g 6 ай бұрын
Night stay ki best and low budget place chupinchandi bro
@user-pl3cm9jg7j
@user-pl3cm9jg7j 4 ай бұрын
గ్రేట్ ఆన్న నువ్వు... అందరికీ బిన్నం గా ఉన్నది వీడియో... చాలా చక్కటి వివరణ తో... చెప్పారు
@Kumar-ix3ku
@Kumar-ix3ku 8 ай бұрын
నీ వీడియో మొత్తం చూసిన రాని ఆనందం నోరులేని మూగజీవికి తన ఆకలిని గుర్తించి అ అరటిపళ్ళు పెట్టడం మహదానందంగా ఉంది బ్రో ఇప్పుడు నేను full satisfaction అయ్యాను TQ ❤❤❤🙏🙏🙏
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️ మీ అందరి ఆదరాభిమానాలు మరువలేనివి మాకు ఎప్పుడూ ఇలానే తోడుగా వుండాలి చెల్లెమ్మ❤️❤️❤️😍😍😍😍😍
@Kumar-ix3ku
@Kumar-ix3ku 8 ай бұрын
@@godarodiprayanam హలో బ్రో నేను చెల్లిని కాదు తమ్ముణ్ణి 😄😄😄
@venkateswarlusajja8212
@venkateswarlusajja8212 7 ай бұрын
యానాం లో సామాన్యుడి సైకిల్ యాత్ర! బావుంది!
@kalyan20091000
@kalyan20091000 8 ай бұрын
ఇందులో మనిషి అందానికి అందం మంచి పర్సనాలిటీ మంచి నడవడిక చూస్తుంటే బాగా ఉంది.
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable comments ❤️😍
@paladuguaquaculture2608
@paladuguaquaculture2608 8 ай бұрын
చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చావు బ్రదర్
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable comments ❤️😍
@suryasekharlagudu4794
@suryasekharlagudu4794 8 ай бұрын
గోదారికుర్రోడా.. బాగున్నావా,పక్కేనేవుంది, ఒక్కరోజైనా యానాం పూర్తిగా చూడలేకపోయాo, ఎలాగైతేనేం.. యానాం చూపిచ్చేసావ్ 👌భోజనం van మీద మల్లాడి కృష్ణారావు గారి ఫోటో వుంది,1/- కి ఆకలి తీర్చుతున్న ఆయనకు ధన్యవాదములు 🙏
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable comments andi 😊🙏
@KK-os8cd
@KK-os8cd 8 ай бұрын
రీల్స్ లో నీ మనసు నీ వీడియో బాగుంది రియల్ లైఫ్ ఇంతకన్నా నీ మనసు బాగుండాలి అన్న 👍
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable comments 😍 మన ఆలోచన విధానం బాగుంటే అన్ని బాగుంటాయి తమ్ముడు. జై హింద్ 🇮🇳
@KK-os8cd
@KK-os8cd 8 ай бұрын
@@godarodiprayanam gud👌
@user-cc6tz3nt6o
@user-cc6tz3nt6o 8 ай бұрын
చాల తక్కువ ఆంగ్ల పదాలతో మీలా అందరూ తెలుగు లో మాట్లాడితే ఎంత బాగుండేదో.👌
@user-ve3br8rb9p
@user-ve3br8rb9p 5 ай бұрын
సూపర్ తమ్ముడు వీడియో చాలా బాగుంది
@bashakhajipeta831
@bashakhajipeta831 8 ай бұрын
Super chaala bagundi,good job.
@Lingaa369
@Lingaa369 8 ай бұрын
Hi.... brother. అన్న నీ లాగా చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగి జీవించాను ..... నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి .....నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చినందుకు చాలా thanks 👍 అన్న .... నువ్వు కలకాలం ఆనందంగా జీవించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను.....❤❤❤❤🎉🎉
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
❤️❤️❤️❤️❤️
@yaramakulasudhakarreddy731
@yaramakulasudhakarreddy731 6 ай бұрын
వీడియో చక్కగా తీశారు మీరు
@godarodiprayanam
@godarodiprayanam 6 ай бұрын
TQ andi 😊👍
@ashokakhila1635
@ashokakhila1635 9 ай бұрын
Respect for you anna! I enjoy watching your videos. You earned a subscriber. More power to you. Video ending Artos tho ichi padesaav anthey!!!
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Thanks for valuable comments ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@pothurajushiva7230
@pothurajushiva7230 5 ай бұрын
అన్న నీ సైకిల్ తొక్కడం, నీ వాయిస్, నీ గోదారి యాస. అన్నిటి కన్నా back గ్రౌండ్ మ్యూజిక్ 👌ఉంది అన్న. Meeru ఇలాగే ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. All the best. అన్నయ్య.
@godarodiprayanam
@godarodiprayanam 2 ай бұрын
Thanks for valuable comments 🎉
@littlebhavishya114
@littlebhavishya114 9 ай бұрын
Super bro chala manchi Pani chestunau. ..
@solapurisuresh871
@solapurisuresh871 2 ай бұрын
నువ్వు చూపించిన మంచిపని అవుకి అరటిపండ్లు పెట్టడం అరటిపండ్లు కొన్నప్పుడు ఆ షాప్ యజమాని నవ్యు తూ ఉన్నాడు
@godarodiprayanam
@godarodiprayanam 2 ай бұрын
Thanks for valuable comments andi..
@someswarababu7096
@someswarababu7096 7 ай бұрын
Concept chala bagundi.👍
@brijkishoremoria3363
@brijkishoremoria3363 5 ай бұрын
Your innocent face & Video Voice & your cycle riding every thing is good in this video.
@raghunaidu3530
@raghunaidu3530 5 күн бұрын
Ei video lo miru aa aavu ki icchina food ki . superb anna, miru ilage muga jeevula ki help chesthu undali..
@godarodiprayanam
@godarodiprayanam 5 күн бұрын
@@raghunaidu3530 thanks for valuable comments 😍👍
@Raigcdkk__
@Raigcdkk__ 7 ай бұрын
Music bagundhi Anna relax ga E Video Chusthunantha sepu Prasthanga anpichindhi mind Nice Video
@godarodiprayanam
@godarodiprayanam 2 ай бұрын
Thanks for valuable comments 🎉
@prasad5370
@prasad5370 6 ай бұрын
చాలా బాగుంది.. ఇంకా వీడియోస్ చేయాలని కోరుకుంటూ.. మ్యూజిక్ చాలా సూపర్ 👌🏻
@godarodiprayanam
@godarodiprayanam 6 ай бұрын
తప్పకుండా అండి
@easwark6178
@easwark6178 2 ай бұрын
మీ మాట్లాడుకూడా చాలాబాగున్నాయి వీడియో భాగ చేశారు బ్రో
@godarodiprayanam
@godarodiprayanam 2 ай бұрын
Thanks for valuable comments 😍👍
@gopim7426
@gopim7426 6 ай бұрын
❤ good job thammudu ❤ love from america bagunnayi ne vedios keep Rocking❤❤❤❤
@godarodiprayanam
@godarodiprayanam 6 ай бұрын
TQ so much ❤️😍
@easwark6178
@easwark6178 2 ай бұрын
చాలా బాగా చేశారు బాగుంది
@muralisurisetti3357
@muralisurisetti3357 8 ай бұрын
యానాం పాండిచ్చేరి రాష్ట్రం కాబట్టి ఇంత అందముగా ఉంటుంది పాండిచ్చేరి కూడా ఇలాగే ఏటు చూసినా అందమే నమస్తే
@panjamramasubbaiah8238
@panjamramasubbaiah8238 6 ай бұрын
డియర్ బ్రదర్ నీప్రయత్నం చాల బాగుందని ఒక డాక్యుమెంటరీ సరదాగా చూపించావు నీ యాస నీభాష ,neeconsept very nice nice
@godarodiprayanam
@godarodiprayanam 6 ай бұрын
TQ so much andi 😊😍🙏
@sharvani7897
@sharvani7897 9 ай бұрын
Super ga undi andi video one day enjoy andharu cheyachu I mean dabbu unavade kadu lene vadu kuda enjoy cheyachu ani cheparu kani 1/- ki bojanam super andi elanti video Inka Mari ano maa munduki tesukune ravala korukuntunanu andi,52k inaduku congratulations andi
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Thanks for valuable support andi 🎉🥳
@user-lu2mp8bp3q
@user-lu2mp8bp3q 3 ай бұрын
Supar babu I am vzm. Thanks Vedio ki like chesanu subscribe chesanu
@godarodiprayanam
@godarodiprayanam 3 ай бұрын
😍👍😊
@ChandraKalavapalli-wm5fp
@ChandraKalavapalli-wm5fp 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్ ఉంటే ఇంకా డబ్బులు సేవ్ రోజుకు 15 రూపాయలు పేదవారికి ఇంకా డబ్బులు సేవ్ అయ్యుండేది కదా చంద్రబాబు రావాలి అన్న క్యాంటీన్
@user-dm7ih6rb2b
@user-dm7ih6rb2b 8 ай бұрын
Supey tammudu i saw ur full video so happy
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable support ❤️😍👍
@user-or1lo4uh5x
@user-or1lo4uh5x 9 ай бұрын
Super vlog bro iam impressed....BGM super
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Thanks for valuable comments 👍😍
@pothurajushiva7230
@pothurajushiva7230 5 ай бұрын
అన్నా ఇప్పుడు మీరు తిరుగుతున్న మెయిన్ రోడ్ work చేశాను.3years back. నాకెందుకు per day 400 to 500 ఖర్చు అయ్యేది నాకు. కానీ మీరు మాత్రం 100 లో మొత్తం చూపించారు iam షాక్. Super మీరు.
@godarodiprayanam
@godarodiprayanam 5 ай бұрын
TQ so much bro ❤️ Thanks for valuable comments
@TadicherlaTeja-rh1xp
@TadicherlaTeja-rh1xp 6 ай бұрын
My beautiful city యానం❤❤❤
@chaitanyaj4091
@chaitanyaj4091 8 ай бұрын
Mava nuvu super raa...
@nageshwart7914
@nageshwart7914 8 ай бұрын
నేను 67 సం ముసలివా డిని మా ఊరుదొడ్డి పట్లు ఎప్పటి నుండో యానం చూడాలనుకుంటున్నను మీవీ డియో ద్వార చూసాను చాల సంతోషంగా ఉంది నాకో కోరి కనె ర వేరింది ఈ వీడియో అంతా నామనవడు చూపించాడు
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
నేను చేసిన వీడియో మీ వరకు చేరినండుకూ నాకు చాలా ఆనందం గా వుంది తాతయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@i-softtechnologies2477
@i-softtechnologies2477 2 ай бұрын
❤simply superb
@rajashekar1689
@rajashekar1689 9 ай бұрын
Bro naku ee video choosaka okati cheppali ani umdi all the best ilane videos cheyyali bro meeru🎉
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Thanks for valuable support 👍😊
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 8 ай бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD JOB GOOD VIDEO GOOD GOOD GOD BLESS YOU ALWAYS
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Moturithomas59
@Moturithomas59 7 ай бұрын
God bless u good thoughts
@satyanarayanak1729
@satyanarayanak1729 10 күн бұрын
సూపర్.బ్రదర్స్. ని.వీడియోచాలాబాగుంది🎉
@godarodiprayanam
@godarodiprayanam 10 күн бұрын
@@satyanarayanak1729 TQ so much andi
@2singam
@2singam 9 ай бұрын
Nice video bro❤ Love from Rauvlapalem
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Thanks for valuable support ❤️ I❤️ Ravulapalem 😍
@Saritha-rs6wj
@Saritha-rs6wj 9 ай бұрын
ಅಣ್ಣ ನೀವು ಅಂದುಕೊಂಡ ಕೆಲಸ ಆಗಬೇಕು ಅಂತ ನಾವು ಭಯಸುತೇವೇ ಅಣ್ಣ 🙏🙏🙏 ಶಿವ ನಿಮಗೇ ಒಳ್ಳೆದು ಮಾಡ್ತಾರೆ❤❤❤
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
❤️❤️❤️❤️❤️
@srinukkk3177
@srinukkk3177 8 ай бұрын
Super chupi chavu bro tqs
@user-bp7vp3rc3h
@user-bp7vp3rc3h 7 ай бұрын
Chala bagundi brother
@lost99sow
@lost99sow 2 ай бұрын
God bless you brother ✋🙏💞🙏💞🙏💞
@user-fg9ry5ho3e
@user-fg9ry5ho3e 8 ай бұрын
Appricated,ever great you are,best vedio in my life
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
TQ so much andi 😊👍❤️😍👍❤️❤️😍💕
@ChittiOAndhraAmmaie
@ChittiOAndhraAmmaie 8 ай бұрын
mee video s and explanation chalaa baguntae bro superr
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable comments sister 🎉👍😊
@ViratKumar-ng2up
@ViratKumar-ng2up 6 ай бұрын
I'm Varun From Karimnagar City Telangana State ❤️❤️❤️
@user-tg4yj7el2j
@user-tg4yj7el2j 5 ай бұрын
Nice video brother
@sairamamburu3227
@sairamamburu3227 7 ай бұрын
Super andi
@telugunaturepower
@telugunaturepower 9 ай бұрын
Nice video brother 👍 Nice concept 👏
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
TQ so much బ్రదర్ 😍 thanks for watching ❤️
@satyanarayana5539
@satyanarayana5539 3 ай бұрын
Super city bro version very good bro
@gopaldhanala9690
@gopaldhanala9690 5 ай бұрын
Amazing video 👌👌❤❤
@msr5861
@msr5861 2 ай бұрын
NEE NATURAL & ORIGENAL VEDIEOS BHAGUNNAIAH BRO 👋👋👋👍
@godarodiprayanam
@godarodiprayanam 2 ай бұрын
Thanks for valuable comments 👍😊
@kalyan20091000
@kalyan20091000 8 ай бұрын
మంచి కామెడీ యానాం విషయాలు వివరించారు
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
😍❤️😊
@kprinfochannel
@kprinfochannel 9 ай бұрын
Hero nanuraa pavanram gurtunnanaa super unnai raa nee vedeos 😂😂😂 keepit up mama manaravulapalem Peru nilabedutunnav...
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Thanks for valuable support Pawan ❤️
@bsuma9505
@bsuma9505 7 ай бұрын
Super bro weldone
@blavanyashiny4013
@blavanyashiny4013 5 ай бұрын
Camera working super
@godarodiprayanam
@godarodiprayanam 5 ай бұрын
❤️
@priyavlogz9078
@priyavlogz9078 8 ай бұрын
bgm excellent nice to enjoy d video
@maheshdevireddy6760
@maheshdevireddy6760 8 ай бұрын
Nice cameraman, music, and locations😍
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
TQ andi 😊👍
@Gurureddy07
@Gurureddy07 8 ай бұрын
Chala bagundi brother ☺️ maa amma gariki mi vivarana nachindi
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
అమ్మ గారికి 😍 🙏🙏🙏🙏
@yaramakulasudhakarreddy731
@yaramakulasudhakarreddy731 6 ай бұрын
అంత బాగుంది కాని తమ్ముడు టిఫిన్ ఈవెనింగ్ టిఫిన్ చిన్న పిల్లలకు సరిపోతాయి రెండు వందలు అయ్యితే ఫుల్ ఎంజాయ్ చెయ్యొచ్చు ఫుల్ గా అని అర్ధమయ్యింది
@godarodiprayanam
@godarodiprayanam 6 ай бұрын
Thanks for valuable comments andi 🎉😍
@user-xs6he5ss7s
@user-xs6he5ss7s 6 ай бұрын
Super bro
@chirumarapatla1499
@chirumarapatla1499 8 ай бұрын
సూపర్ తమ్ముడు చిరు తాడేపల్లిగూడెం 💐💐💐❤❤❤
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable comments ❤️😍
@kishorkumarreddy3550
@kishorkumarreddy3550 8 ай бұрын
Sree and kirti both super ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😮😮😮😮
@nnssmohanarao8667
@nnssmohanarao8667 2 ай бұрын
Super rrrrr 🎉🎉🎉🎉
@aaartworks4055
@aaartworks4055 8 ай бұрын
Superb bro❤
@sharifsharif8554
@sharifsharif8554 8 ай бұрын
Good bhayya keep it up
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable support
@Sattyaraaoo
@Sattyaraaoo 8 ай бұрын
Anna avuni dani akali kanna dani vantara taname bada anipinchindhi annaru super bro meru aavu meda chupinchina prema
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
❤️❤️❤️❤️❤️
@varaprasadsala5420
@varaprasadsala5420 8 ай бұрын
Nijalu matladandi,bojanam 1 rupee adhi malladi gaaru matrame provide chestharu,hotel lo minimum 90 rupees,cost of living chaalaa yekkuva,kakinada lo thakkuva cost of living,house rent chalaa yekuva average house lo kudachinna pillali kuda baaga alcohol teesukuntaru,roads chala chinnavi,car velladam kuda kastam,bus yeppudu struck aipothu untundhi
@bonamnehru4173
@bonamnehru4173 8 ай бұрын
Practical man,good
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable support ❤️
@VINODKUMAR-pe4pt
@VINODKUMAR-pe4pt 8 ай бұрын
Supperb Brother 💪😍👍
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable support ❤️
@sureshnagam3720
@sureshnagam3720 8 ай бұрын
Super అన్న 👏
@mnani913
@mnani913 6 ай бұрын
అన్నం పెట్టే వారి గురించి వివరంగా చెపితే బాగుంటుంది.
@godarodiprayanam
@godarodiprayanam 6 ай бұрын
ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను అండి
@arunachalamprema2020
@arunachalamprema2020 5 ай бұрын
Super telling by arun hyderabad
@godarodiprayanam
@godarodiprayanam 2 ай бұрын
Thanks for valuable comments 🎉
@srivinay7390
@srivinay7390 2 ай бұрын
🇮🇳🚩😭😭😊😍🙏🙇🙇🔱🕉🌞👌✊Jai Sri Ram🙇Jai Bharat🙇Om Namah Shivaya🙇Jai Hind🙇Jai Sri Krishna🤝👍🌝🐄🐚🙇🙇🙏❤😊😭😭🚩🇮🇳
@dharani7a457
@dharani7a457 8 ай бұрын
Superb bro
@spdigital2075
@spdigital2075 4 ай бұрын
yanam kabbatti roads bagutayi ....
@VenuVenu-zn9vd
@VenuVenu-zn9vd 4 ай бұрын
Maadhi yanam dhaggarey anna 😊😊
@gopaldhanala9690
@gopaldhanala9690 5 ай бұрын
Super bro❤
@user-zv1ie9gh4y
@user-zv1ie9gh4y 2 ай бұрын
300 petti cenema chusina dani kanna mee video chala bagundi anna
@godarodiprayanam
@godarodiprayanam 2 ай бұрын
TQ soooooo much Tammudu 🥰
@rameshchirumamilla4750
@rameshchirumamilla4750 8 ай бұрын
Bagundandi mariii
@baddakameswari4066
@baddakameswari4066 9 ай бұрын
Annayya nuvvu thene dhantalo 50 percent moga jeevilu ka pethadavu nuvvu thinu first e sari 200 chalage chay ❤❤❤❤ love you ❤ annaya 😊
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Thanks for valuable support ❤️
@sujit3280
@sujit3280 8 ай бұрын
Good job bro 👍
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable support 🙏
@saiprasadj2554
@saiprasadj2554 9 ай бұрын
మా family ఎప్పటి నుండో వెళ్లాలని అనుకొంటున్నాము. మీ వీడియో హెల్ప్ఫుల్ గారు వుంది.
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
😍 thanks for valuable comments andi 👍😊
@mindgame7492
@mindgame7492 8 ай бұрын
Super bro👍👍
@riyazpasha3750
@riyazpasha3750 7 ай бұрын
Nenu yanam ochaa anna nade manchiral Telangana
@user-tf3qo9ok2k
@user-tf3qo9ok2k 8 ай бұрын
సూపర్ బ్రో
@subbalaxmi6405
@subbalaxmi6405 9 ай бұрын
Super andi.location baguntunde yanum.night chala baguntunde.
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
TQ andi 🎉
@jahnavitipsandtricks
@jahnavitipsandtricks 8 ай бұрын
God bless you
@user-tq1xp1uz3w
@user-tq1xp1uz3w 7 ай бұрын
Super bro me explelession
@godarodiprayanam
@godarodiprayanam 7 ай бұрын
TQ 😊
@kalyan20091000
@kalyan20091000 8 ай бұрын
తిన్న ప్లేట్ లు వాళ్ళ కు ఎలా చేరతాయి.
@harivarmafromkonaseema
@harivarmafromkonaseema 8 ай бұрын
ఈ vidro ఫుల్ గా చూసిన తర్వాత subscre చెసాను
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
Thanks for valuable support 😍
@venkatpulidindi
@venkatpulidindi 8 ай бұрын
యానాం నా లైఫ్ లో కొన్ని వందల సార్లు తిరిగా మొత్తం 👍👍
@godarodiprayanam
@godarodiprayanam 8 ай бұрын
😊😍👍🙏
UNO!
00:18
БРУНО
Рет қаралды 1,6 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 9 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,4 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 1,5 МЛН
Things To Do In Cairo Egypt | Grand Egyptian Museum | Naa Anveshana
25:13
Naa Anveshana
Рет қаралды 4,3 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
0:28
路飞与唐舞桐
Рет қаралды 35 МЛН
Gym lover..#trollface #short #shortsfeed
0:21
DS SIPUN OFFICIAL
Рет қаралды 6 МЛН
Ouch.. 🤕
0:30
Celine & Michiel
Рет қаралды 20 МЛН
Самый ДОБРЫЙ мальчик!😎
1:00
Petr Savkin
Рет қаралды 6 МЛН