OSHO PHILOSOPHY in telugu : మోహం మంచిదే, అది ప్రేమగా మారుతుంది! Think Telugu Podcast

  Рет қаралды 441,460

Think Telugu Podcast

Think Telugu Podcast

2 жыл бұрын

OSHO PHILOSOPHY in telugu : మోహం మంచిదే, అది ప్రేమగా మారుతుంది! Think Telugu Podcast
#osho #telugupodcast #thinktelugupodcast

Пікірлер: 350
@anjibabupoludasu3018
@anjibabupoludasu3018 2 жыл бұрын
Bro నా life lo గుర్తు పెట్టుకున్న వ్యక్తుల్లో మీరు ఒకరు..మీ మాట నాకు చాలా బలాన్ని ఇస్తుంది.. TQ very much bro🙏
@parikimanasa5730
@parikimanasa5730 2 жыл бұрын
ఎంత బాగా విశ్లేషించారు సర్... తల్లి బిడ్డ ల ప్రేమలో ఎంత పవిత్రతా ఉందో వైఫ్ అండ్ హస్బెండ్ లో అంతే.. 🔥🔥🔥👌👌👌👌
@harini497
@harini497 Жыл бұрын
Hai manasa
@balarajukundeti5480
@balarajukundeti5480 Жыл бұрын
Yes
@svbr
@svbr Жыл бұрын
Adi atani vishleshana kadu. Osho
@rajukarola7489
@rajukarola7489 Жыл бұрын
Hallo
@p.rameshramesh2812
@p.rameshramesh2812 Жыл бұрын
Miru chala అందగా వునారు మానస గారు
@d.vramanarao9959
@d.vramanarao9959 Жыл бұрын
ఈ వీడియోలో చెప్పిన విషయాలే కాకుండా కామెంట్స్ రూపంలో వచ్చిన చాలా విషయాలు మనుషుల జీవితంలో ఆలోచింపచేసే లా ఉన్నాయి. 👍
@sivadhanumuri1710
@sivadhanumuri1710 2 жыл бұрын
పెద్దలు కుదిర్చిన చేసిన పెళ్లి లో ప్రేమ ఉండదు అని అనుకోకూడదు వారిద్దరూ కలిసి జీవించడం ద్వారా నీ కోసం ఇక నేను ఉన్నాను అని భరోసా నించి ప్రేమ ఆవిర్భవిస్తుంది మనిషి మనిషి కలయికలో ఉదయించక మానదు అనురాగం ఇది ఒక సినీ కవి చెప్పినది ఇది యథార్థం ఇక ఎవరైనా సరే కలిసి ఉండడం విడిపోవడం అనేది వారి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది
@bhavithayalla248
@bhavithayalla248 2 жыл бұрын
Tanu cheppedi prema undadu ante asalu kalasi batikinanta varaku puttadani kaadu, prema lekunda sambhogam oka vybhicharam ani kakaapote ikkada Dabbu marpidi ki badulu society lo status/ security or kids Leda kevalam oka todu kosam. Oppukuntanu ippudu phone media vaala pelli ki munde oka sensitivity feeling perugutundi ani. Adi kuda lekapote jeevitam pakka vadikosam batakatame
@drstrange2244
@drstrange2244 2 жыл бұрын
Athanu chepindi verule.. cheskunaka preminchataniki preminchi cheskotanki chala Theda undi
@toarise8611
@toarise8611 2 жыл бұрын
@@bhavithayalla248 v nice reply Ikkada marriages dowry untene jarugi varini okatiga chestayi
@klroyal8854
@klroyal8854 11 күн бұрын
Peddala modda gudu aite
@tellasudhakar9716
@tellasudhakar9716 2 жыл бұрын
మంచి విశ్లేషనాత్మక వివరణ,విన్న తరువాత ఆలోచనా ధోరణి ని మార్చేలా వుంది nice
@telugumedium9915
@telugumedium9915 2 жыл бұрын
Osho cheppina nuvvu cheppina ..ఓపికతో ప్రతి రిలేషనులో ప్రేమతో ప్రేమిస్తే అంతటా బాగుంటాది
@anudeeprapolu827
@anudeeprapolu827 2 жыл бұрын
👌👌💐💐💐 ధన్యవాదాలు బ్రదర్ ఓషో గురించి ఇలా మంచి మాటలతో మంచి భావంతో మీరు ఎప్పుడు మాట్లాడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది .. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది రజినిష్ నీ తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు తప్పు గా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు , కానీ మీరు అలా కాదు , I love you brother.. మీరు ఇలాగే మంచి మంచి ఓషో మాటలు ప్రవచనములు మాకు తెలపాలని కోరుకుంటున్నం...💐💐💐💐💐👌👌
@promodpatil2815
@promodpatil2815 2 жыл бұрын
అవును బ్రో నేను బ్యాచిలర్ మూవీ చూసాను... హీరోయిన్ అందులో మీరు మీరు చెప్పినట్టే ఉంది
@bhanuraj31
@bhanuraj31 Ай бұрын
చాలా చక్కగా చేప్పారు లవ్ కి లస్టు కి గల సంబంధం ఏలాటిదో భయంకరమైన కుమ్ములాటే .. ఓషో మరి వాత్సయణుడు.. వేదాలు చెపుతూనేవున్నాయి. ఇద్దరి మధ్య సరి ఐన అవగాహన లేక కుక్కమూతి పిందెలే పుడుతున్నాయి.ఇంత చక్కని సందేశం ఇచ్చిన మీకు థాంక్స్ 🙏🏻🙏🏻🙏🏻
@koramonisuresh3052
@koramonisuresh3052 21 күн бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్ 🤝🏻
@gkkrishna219
@gkkrishna219 Жыл бұрын
నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్న. ప్రేమ పెళ్లి : పెద్దల పెళ్లి : Love marriage : ఇక్కడ ఒకరినొకరు అర్ధం చేసుకున్నకే వాళ్ళ మనసులు కలిస్తేనే పెళ్ళికి రెడీ అవుతారు ఆ ప్రేమ లో ఉన్నప్పుడు అన్ని ఇద్దరు ఇష్టపడే చేసుకుంటారు అప్పుడు పెళ్లి కావాలా వద్ద అనేది వాళ్ళు మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ జీవితాలకు వాళ్లు లైఫ్ పార్టనర్ గా సెట్ అవుతారా లేదా అనేది chouse చేసుకొనే అవకాశం ఉంటుంది... Etc Arrang marriage : ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేసి వాడి సోభవం ఏంటో వాడేంటో వాడి మనసేంటో అసలు వాళ్ళ మధ్యలో ఈ సంబంధం లేని oka కొత్త వాడితో ఆడది తన శరీరాని ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు... కనీసం తన శరీరాని తాకటానికి తన మనసుని అర్ధం చేసుకోలేనివాడు తనని andhukolenivaditho జీవితం అంత వాడితో రోజు చస్తూ తెలిసి తెలియని వయసు లో పెళ్లిళ్లు చేసి. వాళ్ళకి చావడానికి బ్రతకటానికి మధ్యలో పిల్లలు అనే బంధాని వేసి ఎందుకు అలాంటి జీవితాలని ఆడవాళ్లకు ఇవ్వడం... ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి..? ప్రతి పేరెంట్స్ కి నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్న... ముందు ఆడపిల్లలకి చదువును ఇవ్వండి అప్పుడు వాళ్ళకి లైఫ్ గురించి ఆలోచించే సామర్ధ్యం ఉంటుంది లోకాజ్ఞం తెలుస్తుంది. పెళ్లి అంటే ఏంటో oka అర్ధం తెలుస్తుంది ఆ తరువాత పెళ్లి చేయాలి అనుకున్నవాళ్ళు ముందు తనకి ఇష్టం ఉందా లేదా అని అడగండి ఇష్టం ఉంటేనే పెళ్ళి చేయండి ఎందుకు అంటే పెళ్లి తరువాత జీవితం అంత టనే వాడి దగ్గర ఉండేది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి జీవితకాలం వాళ్ళని ఆ ఉబిలో దించి సమాజం పిల్లలు కోసం కాకుండా తన కోసం తన లైఫ్ లో తన కుటుంబం కోసం బ్రతికేలా చేయండి.... నీ చుట్టూ ఇంత డబ్బు ఉన్న నిను కాలు కింద పెట్టకుండా చూసుకున్న. భార్య మనసులో చోటు సంపాదించలేనివాడు వాడు ఈపాటికి భర్త కాలేదు ఆడదాని మనసు అర్ధం చేసుకోలేనివాడు తన మనసుకి దగ్గర కాలేనివాడు ఇన్ని తెచ్చిన అది వాళ్ళ మధ్య ప్రేమ నీ ఇవ్వలేదు.. ఇలాగ ఎంతో మంది ఆడపిల్లలు జీవితాలు నాశనం అవుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి.. పెళ్లి అనేది జీవితకాల బంధం ఆ బంధం పంచుకోవడానికి అరుహుడా కదా చుడండి 22 ers తన ప్రపంచంలో ఉన్న oka ఆడపిల్ల పెళ్లి అనే ఉచ్చులో పడి వేరే ప్రపంచం లోకి వెళ్లి బయటపడలేక చావలేక కొట్టుకుంటున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు... ఆడపిల్లలని చదివించండి పెళ్లి విషయం లో వాళ్ళని అడగండి. ఇలాగ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఉన్నాయి ఒక్కసారి అర్ధం చేసుకొని మీ పిల్లలకి మంచి జీవితాలు ఇవ్వండి 🙏
@saikirannasina8994
@saikirannasina8994 Жыл бұрын
Super ga chepparu Nalini Garu
@sakhisandy424putta3
@sakhisandy424putta3 Жыл бұрын
Percents konchem... alochincharu ...enthasepu mnchi samndham vallaki kotlu unnayi vallaki car lu unnayi vadiki enni bglalu unnayi ane chustharu thappa Abbayi nachada ammayi ki ani mathram chudaru vallaki nachinttu chesthu potharu .. jeevitham mothamm agamagam ayipothundhi ...adhe Adapilla vallni edhiristhe mathram prapancham lo Evvaru cheyani thappu thanu chesindhi antu nidhalu vesi shikshstharu......parents Alochanalu thappu ani andam ledhu Ammayi alochanalni Ardham chesukovadam mukyam.... edhi thelusu kunte aaa...Adapilla NALUGU GOODALA MADHYANA EDUSTHU BRATHAKADHU....
@gkkrishna219
@gkkrishna219 Жыл бұрын
@@sakhisandy424putta3 yes
@gkkrishna219
@gkkrishna219 Жыл бұрын
@mounikabodala9341 ha
@surekha.n7342
@surekha.n7342 Жыл бұрын
Super and thanks aadapillalni arthm chesukunnanduku
@ramakrishnaankathi791
@ramakrishnaankathi791 2 жыл бұрын
Osho ..the hero.. I love him and his philosophy.
@Manalibrary37
@Manalibrary37 2 жыл бұрын
Interesting facts am waiting 🏇🏇
@challakolusunagarajuyadav.5901
@challakolusunagarajuyadav.5901 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
@premkumar-jx6cy
@premkumar-jx6cy 2 жыл бұрын
Osho was great philosopher and good explanation.🙂👍
@sivasiva9315
@sivasiva9315 2 жыл бұрын
Bro mother love is true 😭 in any creatures . Even in snake
@sravanikrishna1606
@sravanikrishna1606 2 жыл бұрын
Explained well 👏👏ళ కి ల కి తేడా పలకండి, appudu తెలుగు విన సొంపుగా ఉంటుంది
@sukkureddyactor
@sukkureddyactor 3 ай бұрын
SUPERB... శృంగారాన్ని ప్రేమించాలి పూజించాలి...
@nagalakshmi3379
@nagalakshmi3379 2 жыл бұрын
Challamanchi message icharu dhanyavadhamulu.🙏🙏🙏
@anuradha123sake4
@anuradha123sake4 Жыл бұрын
మీరు cheppe prthi mata నాకు ఛాలా బాగా ardhmindi sir
@bangarubabunagabhyru4517
@bangarubabunagabhyru4517 2 жыл бұрын
100% Currect brother
@kharikrishna7272
@kharikrishna7272 2 жыл бұрын
Osho the great
@adiboyinamadhukrishna_405
@adiboyinamadhukrishna_405 2 жыл бұрын
Fully addicted ❤️
@jamunasreemukee1637
@jamunasreemukee1637 2 жыл бұрын
Me way of explanation chala bagundi ....
@madhusudhan
@madhusudhan 2 жыл бұрын
Very interesting!!!!
@ajeempasha9284
@ajeempasha9284 2 жыл бұрын
Sir Nenu na own experience to pellaina pellikakunna hadollaguricchi telusukunna meeru cheppindo and osho cheppinddi pakka Correct. Nenu kuda e topic gurincchi rahiyali naku me chanal chala knowledge estunddi sir chala thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajumailapally8706
@rajumailapally8706 2 жыл бұрын
Nice podcast 👌
@sathishcbr2491
@sathishcbr2491 4 ай бұрын
Chala baga chepparu ilanti vati gurinchi inka cheppandi thank you so much
@imran_pyarse4406
@imran_pyarse4406 2 жыл бұрын
Super ga cheppav Bro...tq
@akp8106
@akp8106 2 жыл бұрын
Iam weating anna 😍😍😍😍😍😍
@nageshthuniki1965
@nageshthuniki1965 Жыл бұрын
Super bagaa cheppav ❤
@naveenkumar80
@naveenkumar80 27 күн бұрын
Jai Osho
@shaikjilani8299
@shaikjilani8299 2 жыл бұрын
Thank you so much Sir
@maheshff8420
@maheshff8420 2 жыл бұрын
Super Words Anna 👍
@mallelabigil9889
@mallelabigil9889 2 жыл бұрын
నువ్వు సూపర్ గా cheppevu... బ్రో...
@Myassets440
@Myassets440 2 жыл бұрын
Well said need of the hour
@VALASALASIVAKUMAR
@VALASALASIVAKUMAR 2 жыл бұрын
I'm waiting for this video 😍
@bandidurga5083
@bandidurga5083 Жыл бұрын
Awesome
@prathapp8870
@prathapp8870 2 жыл бұрын
నిజమే కదా!నేను నా భార్య బాలింత గా ఉన్నపుడు బిడ్డాతోని ఆనందంగా వుండేది,నన్ను పట్టించు కునే ది కాదు,ప్రత్యక్షంగా అనుభవించాను
@anandkumarpeethala3498
@anandkumarpeethala3498 2 жыл бұрын
Very good ❤️❤️❤️
@swathikompelli1529
@swathikompelli1529 2 жыл бұрын
Adicted to your channel
@srikrishna1286
@srikrishna1286 2 жыл бұрын
Kiraak bro
@chilugurimanoharreddy3285
@chilugurimanoharreddy3285 2 жыл бұрын
Osho is great
@manohar1863
@manohar1863 2 жыл бұрын
Thank you anna 💐
@sureshsurisuri1086
@sureshsurisuri1086 Жыл бұрын
Super sir machi news super
@pmkri1389
@pmkri1389 2 жыл бұрын
Good మెసేజ్...
@shaikjilani8299
@shaikjilani8299 2 жыл бұрын
Thank you Bro 👍
@thummalarajesh3729
@thummalarajesh3729 28 күн бұрын
Excellent video sir
@rajashekarreddy3519
@rajashekarreddy3519 2 жыл бұрын
Thank you sir
@karteekkuna5987
@karteekkuna5987 2 жыл бұрын
I am following from 2k now nearly 89k subscribers. Great work bro keep it up 👍
@uvarajchadalavada9372
@uvarajchadalavada9372 2 жыл бұрын
Worth it
@godavarichowrasta2688
@godavarichowrasta2688 2 жыл бұрын
Good explanation bro
@rajashekhar2212
@rajashekhar2212 2 жыл бұрын
good explanation.
@banglamunwar7551
@banglamunwar7551 2 жыл бұрын
Superb bro fantastic
@raavany7908
@raavany7908 2 жыл бұрын
Mythology books meeda oka podcast chey bro
@k.mahesh2223
@k.mahesh2223 2 жыл бұрын
Read Ranganayakamma books on various mythologies in Telugu
@k.mahesh2223
@k.mahesh2223 2 жыл бұрын
mythology : a collection of myths, especially one belonging to a particular religious or cultural tradition.
@user-bb2be2om3k
@user-bb2be2om3k 2 жыл бұрын
kzfaq.info/get/bejne/md-Un5un2de1ZWQ.html
@sbsyastri6860
@sbsyastri6860 2 жыл бұрын
Very 👌
@rockenbikram9295
@rockenbikram9295 2 жыл бұрын
Fantastic bro❣️❣️❣️❣️
@movieschips8046
@movieschips8046 2 жыл бұрын
Just 👂.......... .u are always giving the best...
@Kishore-zp8kv
@Kishore-zp8kv 2 жыл бұрын
What a explain bro super
@rajeshkumar.sunny5
@rajeshkumar.sunny5 2 жыл бұрын
Perfect
@hemanthkumar-bw4gn
@hemanthkumar-bw4gn 2 жыл бұрын
Excellent bro...
@jpr5687
@jpr5687 2 жыл бұрын
Super sir👌
@ptvratan007
@ptvratan007 2 жыл бұрын
Wow, real love and lust life in single statement bro...
@lifeisexperiancejourney7432
@lifeisexperiancejourney7432 2 жыл бұрын
Nice idealogy osho....
@gowthamreddy9687
@gowthamreddy9687 2 жыл бұрын
Excellent
@shaiksaleem7860
@shaiksaleem7860 2 ай бұрын
Beautiful ❤
@maddisrinivas4113
@maddisrinivas4113 2 жыл бұрын
Osho's Philosophy's Love& Sex is also good& relevant,i feel.A Mother always loves her Child.A Huband & Wife do Sex & should love also.The 3 types of Love,with examples is nice.Our India is the best of this tradition.Well said of Osho Swamy Philosophy.
@mridhamahendra2376
@mridhamahendra2376 2 жыл бұрын
Bro👏
@sivasankarragala1746
@sivasankarragala1746 2 жыл бұрын
Nice broo....
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 2 жыл бұрын
Exlent anna
@SagarLucky-ug6oj
@SagarLucky-ug6oj 2 жыл бұрын
Super sir
@hramanna3258
@hramanna3258 2 жыл бұрын
I get most information Brother this video good job brother
@sriram-dw1ty
@sriram-dw1ty Жыл бұрын
Sneham lenapudu prema nilabadadhu kamam nilabadadhu.,annitiki madyalo iddari madyalo svachchamaina nammakamaina sneham undali
@barigisrinivas7763
@barigisrinivas7763 2 жыл бұрын
Wow
@arunkumarsudiga8475
@arunkumarsudiga8475 2 жыл бұрын
One dialogue superb, neeku padi Mandi pellalu unna, bartha padakondo vadu kavali ani.
@prathapganesh7021
@prathapganesh7021 Жыл бұрын
I don't know who are you but bow down to you my master thank you.. 😍
@jampalasomanna6321
@jampalasomanna6321 2 жыл бұрын
Excellent good information bro
@msrisailam7933
@msrisailam7933 Жыл бұрын
Your voice super sir
@venkatk8585
@venkatk8585 2 жыл бұрын
Super
@sujathasathavalli4457
@sujathasathavalli4457 2 жыл бұрын
Wow thalli chala baaga chepparu sir👌👌
@harini497
@harini497 Жыл бұрын
Hi sija
@user-cc8op4ee4o
@user-cc8op4ee4o 2 жыл бұрын
Super annaya
@Gunturyesswini
@Gunturyesswini 2 жыл бұрын
Me video aani chusanu bro super
@ileshphilips8722
@ileshphilips8722 2 жыл бұрын
Super sar
@badrammakotam5856
@badrammakotam5856 2 жыл бұрын
Super brother
@vemula_sainathreddy9131
@vemula_sainathreddy9131 2 жыл бұрын
నా ఉద్దేశ్యం ప్రకారం బాల్య వివాహాలు భార్య భర్తల మధ్య మీరు చేపిన ప్రేమ బంధం పెరగడానికి తోడ్పడేవి అని అనుకుంటున్నాను కానీ బాల్య వివాహాలలొ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి
@sivaprasadkokkera1909
@sivaprasadkokkera1909 2 жыл бұрын
Anna super super Anna
@jamesmartin3865
@jamesmartin3865 Жыл бұрын
nice told
@rameshb3803
@rameshb3803 2 жыл бұрын
I am of your voice brother I love you
@venkatesh5381
@venkatesh5381 2 жыл бұрын
Good
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 2 жыл бұрын
*ఆధ్యాత్మిక సెక్స్ అనేది చాలా కొత్తగా వింటున్నా మీ మాటల్లో!!!చాలా విచిత్రంగా ఉంది ఈ మాట!!!కొంచెం ఇంకా విషయ లోతుల్లోకి పోయి పరిశీలన చేసి నాకు వివరిస్తారా???మీకు ఓకే అయితే మీతో కలిసి ఇలాంటి విషయాలు చాలా లోతుగా చాలా వివరంగా చాలా విస్తృతంగా పరిశోధన చేద్దాం అని అనుకుంటున్నా!!!మీకు వీలు అయితే చెప్పండి!!! 👍👍👍*
@dharmalingamteanmoli3920
@dharmalingamteanmoli3920 2 жыл бұрын
Spiritual. Energy transformation. Down ward. Phcycal world .Up ward spiritual world. This spiritual practice yogi you read one yogi atma kadha
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 2 жыл бұрын
@@dharmalingamteanmoli3920 👍👍
@bnydcn318
@bnydcn318 2 жыл бұрын
Extraordinary video broo people are sticking to the love less marriages..... It happens only in India...
@sandeepkomera
@sandeepkomera 2 жыл бұрын
Super bro you are right
@rajeshpapani
@rajeshpapani 2 жыл бұрын
love ante westen lo laaga gifts ivvadam? kastalo thodu undatama?yevaro teliyani vallani marriage chesukoni yenni badhalu vochina kalise untaru ade love adi india lo ne yekkuva undi ippatiki.
@bnydcn318
@bnydcn318 2 жыл бұрын
@@rajeshpapani a nee bhadalu vachina kuda kalisi enduku untaru aa ne antay becoz of society n kidz broo... Oka stranger tho t kalisi marriage cheysukoganay meku mothum 100% teliyadaniki okari gurinche okariki it takes a lot of timee....days n months n yearsz Untaru kalisiii only becoz of society, parents, kidz.... Valla kosum enduku antay aalavatu padatharu enka anitikii.....Naku nachalaydu naku eshtm laydu naynu undalaynu aa ne chepi bayetiki vache unday vallu chala takuva..... If u have got a gud patner then u r lucky broo for that....
@rajeshpapani
@rajeshpapani 2 жыл бұрын
@@bnydcn318ardam chesukuntene untaru.ade love. divorce cases yekkuva undevi ee love marriage lo ne.marrige mundu gifts hotels thirigi love ade anukuntaru marriage tharvatha ala undadu .1yr lope divorce thisukuntaru.kani ardam chesukovadame love dhiniki yevado cheppina philosophy avasam ledu mana life lo ki yevaro philosophy ravadam yenti?appudu adi mama life avvadu vere vaadi life ithadi
@bnydcn318
@bnydcn318 2 жыл бұрын
A vaduu fight cheysi freeddom tesukone vasthay manum enjoy chesthunamu broo a vado cinema manum chusthunanu... It shows that manum telusukuntunamuuu asaluu entidi aa nee... A vado rasina books n syllabus manum a la i tho chaduvukuntunamooo... Aa la nay oka philosophers antay antha pichiga undaru kada vallu a noo books ne refer cheysi, knowledge ne gain cheysukone aa v manaku cheptharu urikay kadu kada... Learning from their experiences... Aa v patinchala vaddha aa nay dhe secondary but tesulukovadum aa ne best kadaa... Aa vun ne facts kadaa broo... Learning aa naydhe mana life time mothum untunde.... Aa ne telisthay vallu ekada a varuu layru kada... Broo
@PernetiBR53
@PernetiBR53 2 жыл бұрын
Nice 👍
@durgaraoeppili335
@durgaraoeppili335 2 жыл бұрын
Correct
@RamaRama-wg9cf
@RamaRama-wg9cf 2 жыл бұрын
Very nice. More videos. Update cheyadi
@uvamedia199
@uvamedia199 Жыл бұрын
Tq 🙏
@matmariamrutha2333
@matmariamrutha2333 2 жыл бұрын
Chala baga cheparu sir
@harini497
@harini497 Жыл бұрын
Hi ammu
@shanmukhkrish1740
@shanmukhkrish1740 2 жыл бұрын
Sontham ga cheppav bhayya nuvvu..
@vishwanathjadi779
@vishwanathjadi779 2 жыл бұрын
నీ ..... ..... నవ్వుకుంటూ ... Osho మరిచిపోయిన ప్రియున్ని మరోసారి గుర్తుచేసావ్ ...
@santoshdanturi2924
@santoshdanturi2924 2 жыл бұрын
It's true
@ashokrudraram9140
@ashokrudraram9140 Жыл бұрын
👏👏👌👌
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 14 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 48 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
The Purpose of Life | Osho
13:46
Zen Namaste
Рет қаралды 61 М.
OSHO & NIETZSCHE philosophy in telugu || Think Telugu Podcast
3:23
Think Telugu Podcast
Рет қаралды 65 М.
Хитрая МАТЬ делит НАСЛЕДСТВО между ДЕТЬМИ 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 8 МЛН
🚓КОПЫ явно такого НЕ ЖДАЛИ🫣#shorts
0:19
КАРМА ПОРАЗИТ ЭТОГО ЧЕЛОВЕКА
0:41
Cunning GUYS 🤣
0:15
dednahype
Рет қаралды 11 МЛН
Heavy package 🤭🤣 #demariki
0:25
Demariki
Рет қаралды 3,6 МЛН
My cat mastered black magic #cat #cats
0:23
Princess Nika cat
Рет қаралды 38 МЛН