No video

పాడైపోయిన రుబ్బు లున్నాయి అయితే మొక్కలకు పండగే#

  Рет қаралды 7,665

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

Күн бұрын

Пікірлер: 60
@Syed_ThoufiqUmairaGarden
@Syed_ThoufiqUmairaGarden 2 ай бұрын
చాలా మంచి సమాచారం అండి
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
🤝🤝🥰
@nithyacollectionkitchens1672
@nithyacollectionkitchens1672 2 ай бұрын
Baga cheppavu akka me video chusa nenu waste cheyyatledu kuragayalu thokku anni mixi vesi rubbi water lo kalipi isthunna mokkalaki
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
గుడ్ చాలా మంచి పని చేస్తున్నారు☺☺🤝🙏
@durgamokkapati2875
@durgamokkapati2875 2 ай бұрын
మీ మాటలు బాలే వుంటాయిగార్డెన్ మొత్తము చూపించ డి
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
డైలీ వీడియోస్ లో వీడియో కవర్ అవుతూ ఉంటదండి మీరు చూస్తూ ఉంటే అర్థం అయిపోద్ది
@Simplifyyourhomekitchen
@Simplifyyourhomekitchen Ай бұрын
How to protect from monkeys
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
మాకు ఆ ప్రాబ్లెమ్ లేదు 🙏🙏
@lepakshinagadevichennu1979
@lepakshinagadevichennu1979 2 ай бұрын
Super amma baga cheparu. ❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 ай бұрын
Good information sister,baga chepparu, thanks for sharing, fully waatched
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్🌹🌹
@maaruchuluabhiruchulu4972
@maaruchuluabhiruchulu4972 2 ай бұрын
Nice video
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
థాంక్యూ మేడం 🌹🌹
@anu-111
@anu-111 2 ай бұрын
సూపర్ అక్క మీరు మంచి విషయం తెలియజేశారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
👍👍🤝🥰
@user-ie5wq4pq2y
@user-ie5wq4pq2y 2 ай бұрын
మంచి విషయాలు చెప్పారు. థాంక్స్ అండి.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
🤝🤝🥰🥰🥰🥰🥰
@arunabellam7993
@arunabellam7993 2 ай бұрын
Manchi tip Lakshmi garu sure ❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
🤝🙏🌹🌹
@lakshmigumma2393
@lakshmigumma2393 2 ай бұрын
Very nice Lakshmi garu
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
🤝🤝🥰
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 2 ай бұрын
బాగుంది
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
🤝🤝🌹
@sailalithachannel9033
@sailalithachannel9033 2 ай бұрын
Mam Rubbulu oka dabba lo vesi. Cap vesi vunchala leka open ga vunchalanandi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
క్యాప్ పెడితే స్మైల్ ఎక్కువైపోయి పొంగిపోయి గ్యాస్ ఫామ్ అయిపోద్దండి మూత లూజు గానే ఉంచాలి 👍🙏
@anithanakka8406
@anithanakka8406 2 ай бұрын
Tq Laxmi garu ma intilo chala vesteg untadi mi video chala use full ayindi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
🤝🤝🥰🙏
@srikrishnavijayakolatabrundham
@srikrishnavijayakolatabrundham 2 ай бұрын
అమ్మ నువ్వు సూపర్ అమ్మ చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
థాంక్స్ ఇందిరా థాంక్యూ సో మచ్😍
@parimalaofficial8855
@parimalaofficial8855 2 ай бұрын
Super video andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
🤝🤝🥰
@jayasreepenumatsa7855
@jayasreepenumatsa7855 2 ай бұрын
Good 👏👏👏👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
🤝😍🌷
@OrganicSeedsGarden-02
@OrganicSeedsGarden-02 2 ай бұрын
Nice information madam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
🙏🙏☺️
@user-gb3mv3uk2b
@user-gb3mv3uk2b 2 ай бұрын
అబ్బా చాలా మంచి విషయం తెలియజేశారు అమ్మ నాకు తెలియక పారేస్తున్నారు చాలా మంచి విషయం తెలియజేశారు తల్లి😊😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹
@lakshmi_muralidhar
@lakshmi_muralidhar 2 ай бұрын
Nenu kuda maa garden ki ilanti ve istanu , maa plants chakkaga healthy ga unnayi, maa malle plant ki flowers baaga vastunnayi.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
👌👌🤝🙏🙏🙏
@suryakumari1937
@suryakumari1937 2 ай бұрын
Happy Yoga Day Amma , చాలా చక్కగా మంచి విషయం చెప్పారు నేను మిగిలిన పిండులు పాడేస్తూ వుంటాను . అమ్మ మరి చీమలు పట్టవా మిగిలిన వి ఏమైనా పడేయకుండా మొక్కలు కి వాడుకోవచ్చు అని చాలా చాలా మంచి విషయం చెప్పారు అమ్మ మిమ్మల్ని చూస్తుంటే నాకు మొక్కలు పెంచాలి అని చాలా ఆశగా వుంది అమ్మ కానీ అద్దె ఇల్లు అందుకే మొక్కలు పెంచడం కు దరదు కొన్ని మొక్కలు మాత్రమే పెంచుకుంటున్నాను మంచి విషయాలు చెపుతున్నారు చాలా Thank s Amma God Bless your family ❤❤❤❤❤❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
థాంక్స్ రా తల్లి రుబ్బు లో పండ్లు మన వాటిలో పల్చగా కలిపి వేస్తాం కాబట్టి అస్సలు పట్టవు చీమలు
@suryakumari1937
@suryakumari1937 2 ай бұрын
Thank you Amma
@karunanulu6564
@karunanulu6564 2 ай бұрын
నమస్తే అండి చాలా మంచి విషయం చెప్పారు మరి వీటిల్లో ఉప్పు కారం వుంటాయి మరి పరవలేదంది
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
అందుకే కదండీ వాటర్ లో చాలా పల్చగా వేసి పోస్తున్నాము
@lakshmimeduri9303
@lakshmimeduri9303 2 ай бұрын
Thank you akja international music day kuda
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
అవునా థాంక్యూ అయితే మీకు సంగీత దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐
@arunajyothipasumarthi9151
@arunajyothipasumarthi9151 2 ай бұрын
Ferment cheyala andi.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
ఆల్రెడీ పులిసిపోయినవే కాబట్టి మరింక అక్కర్లేదండి పాడైపోయిన రుబ్బులు కదా మనం వాడుతున్న డైరెక్టుగా వాటర్ లో కలిపి వేసేయడమే 👍
@user-yv2nj8ef6p
@user-yv2nj8ef6p 2 ай бұрын
Nenu mokalo dry france gunta thovi petanu petavocha nd breed kuda petocha chepara
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
Breed అంటే ఏమిటి సరిగ్గా అర్థం కాలేదండీ
@user-yv2nj8ef6p
@user-yv2nj8ef6p 2 ай бұрын
Bread 🍞🍞🍞 milk lo vesukoni tintame adi aunty
@user-yv2nj8ef6p
@user-yv2nj8ef6p 2 ай бұрын
Hii aunty
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
హాయ్ రా తల్లి 🌹🌹
@user-yv2nj8ef6p
@user-yv2nj8ef6p 2 ай бұрын
Bread aunty milk lo vesukoni tinntamu kada adi aunty
@user-yv2nj8ef6p
@user-yv2nj8ef6p 2 ай бұрын
Dry France head kuda mokka pakkana mati thesi lopala petanu
@user-ie5wq4pq2y
@user-ie5wq4pq2y 2 ай бұрын
మీ మాటలు నాకు చాల ఇష్టం అండి చాల కూల్ గా బలే మాట్లాడతారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
చాలా సంతోషం అండి థాంక్యూ 🌹🌹
@karunanulu6564
@karunanulu6564 2 ай бұрын
వండిన కూరలు కూడా ఇలా చెయ్యవచ్చా అండి
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 ай бұрын
చెయ్యొచ్చుగానీ చాలా ఎక్కువ వాటర్ లో కలిపి వేయాలండి ఉప్పు కారం ఉంటుంది కదా అందుకు
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 29 МЛН
సిటీ నడిబొడ్డున కనువిందు చేసే గార్డెన్#@AadiLakshmi terres garden#createvety garden and organic farm
36:31
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 14 М.
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 29 МЛН