No video

P Hanumanthu Controversy | Dark Comedy | Its4u | Amogh Deshapathi | Reflection

  Рет қаралды 112,742

Reflection

Reflection

13 күн бұрын

Пікірлер: 469
@sreekantpatel3364
@sreekantpatel3364 12 күн бұрын
ఇంత కంటే చండాలమైన videos చేస్తున్న youtube channels వున్నాయి.ఎన్ని సార్లు report కొట్టిన block కావటం లేదు.prank ల పేరిట చేసే బూతు మాటలు videos వీటి అన్నింటి పైన చర్యలు తీసుకోవాలి
@pruthviraj8686
@pruthviraj8686 12 күн бұрын
Channel names cheppandi, Me comment chusi aina report kodtaru
@chirangv8326
@chirangv8326 12 күн бұрын
ఇంత కంటే చందాలమైన వీడియోస్ అంటే may be.. exposing and buthu మాటలు కావొచ్చు but ఇది అంత కన్నా ఎక్కువ బ్రో.. ఆ చిన్న పిల్లని సెక్సువల్ గా absued చేస్తున్నారు. బూతులు మాట్లాడటం అనేది దీని కన్నా ఎక్కువ ఎలా అవుతుంది. వీళ్ళని పోస్కో యాక్ట్ కింద జైల్ కి పంపాలి
@nareshreddy4313
@nareshreddy4313 12 күн бұрын
Report kodtha vunte kottina valla acounts lock ithunnai
@ssvlogs4889
@ssvlogs4889 12 күн бұрын
S okati rendu kadu paduklo vandallo unnai chetha channels ennani block chestham 🤦
@UjwalRam
@UjwalRam 11 күн бұрын
ఇదే సమయంలో, వాళ్ళందర్నీ twitter లో report చేయాలి, gov కి ఇదే అదనుగా ప్రక్షాళన చేస్తారు
@chowkalarajeswarrao9132
@chowkalarajeswarrao9132 12 күн бұрын
వాళ్ళ బిడ్డల్ని కూడా అదే కోణంలో చూస్తున్నారా ?
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 12 күн бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩 ఇటువంటి వాళ్లను విడిచిపెట్టకూడదు జైల్లో వేసి కటకటాలు లెక్క పెట్టాలి
@Truth-Speaker
@Truth-Speaker 12 күн бұрын
Vani Peru hanmanthu anta.. neechulaki mathaniki sambandham ledhu
@revanth398
@revanth398 11 күн бұрын
@@user-nk8dq6fk4z bro hanmanthu okkadey kaadhu andulo unna andaru vedhavaley.. especially okadu unnadu aadi anukunta vadi peru..
@ganeshrao7526
@ganeshrao7526 11 күн бұрын
*Mari PRANK Videos With BUTHULU & SAHAJEEVANAM Concept Nu Publicity Chesthuna BIG BOSS Tv Lo Vesthuna Channels Nu & Movie Industry Actors Nu Eey JAIL Lo Veyalo & Eey Punishment Evalo Chepthey Baguntundhi TEGLANA C.M RAVANTHAA CHEDDY* 🤗🤗🤗
@ramuboggaram
@ramuboggaram 12 күн бұрын
ఇంత బీవార్స్ గాళ్ళు ఉన్నారు అంటే అసహ్యం వేస్తుంది.
@sivasrimakurthi206
@sivasrimakurthi206 11 күн бұрын
actual gaa bhayam vestundi...
@ganeshrao7526
@ganeshrao7526 11 күн бұрын
*Mari PRANK Videos With BUTHULU & SAHAJEEVANAM Concept Nu Publicity Chesthuna BIG BOSS Tv Lo Vesthuna Channels Nu & Movie Industry Actors Nu Eey JAIL Lo Veyalo & Eey Punishment Evalo Chepthey Baguntundhi TEGLANA C.M RAVANTHAA CHEDDY* 🤗🤗🤗
@Resilient__19
@Resilient__19 11 күн бұрын
Phanumanthu లైవ్ లో ఉన్న ఇంకో 3 members ని కూడా అరెస్టు చేయాలి
@lebururajesh1455
@lebururajesh1455 12 күн бұрын
వింటుంటే రక్తం మరుగుతుంది
@ganeshrao7526
@ganeshrao7526 11 күн бұрын
*Mari PRANK Videos With BUTHULU & SAHAJEEVANAM Concept Nu Publicity Chesthuna BIG BOSS Tv Lo Vesthuna Channels Nu & Movie Industry Actors Nu Eey JAIL Lo Veyalo & Eey Punishment Evalo Chepthey Baguntundhi TEGLANA C.M RAVANTHAA CHEDDY* 🤗🤗🤗
@LeelavathiSesetty
@LeelavathiSesetty 12 күн бұрын
ధర్మంగా బ్రతకటం నేర్పుకోవాలి
@Endless_Gaming_1043
@Endless_Gaming_1043 11 күн бұрын
He is hindu
@sathyapotharla3368
@sathyapotharla3368 11 күн бұрын
Ee madhya dharmam ante andhabhakth lu ledha batjaigallu antunaru em chestham mari
@LeelavathiSesetty
@LeelavathiSesetty 11 күн бұрын
కలికాలం
@anjaneya4u
@anjaneya4u 10 күн бұрын
​@@sathyapotharla3368ఈ so called cultural people అనుకునే cultural broots చేసే వెధవ వెగతాలి comments. మన ధర్మం మనం ఆచరిస్తుంటే నువ్వేమనుకన్న నాకు అనవసరం నీ చావు నువ్వు చావు విషయహీనుడ అని మనం మన ధర్మాన్ని ఆచరిస్తే కొంత కాలానికి వాడే ఊరుకుంటాడు, ఓసారి ప్రయత్నించి చూడండి.
@user-ry4lj2rj6x
@user-ry4lj2rj6x 11 күн бұрын
మన భారత దేశంలో దరిద్రులు ఎక్కువైపోయారు ఇలాంటి వాళ్ళకి కొత్త చట్టాలు తీసుకురావాలి అతి స్వేచ్ఛ ఎక్కువైపోయింది ఇలాంటి నికృష్టులు అందరికీ😠😠
@ganeshrao7526
@ganeshrao7526 11 күн бұрын
*Mari PRANK Videos With BUTHULU & SAHAJEEVANAM Concept Nu Publicity Chesthuna BIG BOSS Tv Lo Vesthuna Channels Nu & Movie Industry Actors Nu Eey JAIL Lo Veyalo & Eey Punishment Evalo Chepthey Baguntundhi TEGLANA C.M RAVANTHAA CHEDDY* 🤗🤗🤗
@HarHarVihari
@HarHarVihari 11 күн бұрын
ఈ రకమైన వ్యక్తులు లేదా విషయాలను మనం ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ రకమైన వ్యక్తులు పెరిగిపోతారు.
@GraniKola-ze8hd
@GraniKola-ze8hd 12 күн бұрын
Thanks to Sai dharma tej for bringing this nasty issue to the limelight. Government should take this issue very seriously
@lakshminarasimhareddylaksh9992
@lakshminarasimhareddylaksh9992 12 күн бұрын
ఆయన ఒక్కడే కాదు ... చిన్న పిల్లవాడు అమ్మ మద్య కుడా కమెట్స్ చేస్తున్న వాళ్ళు మన మధ్యా వున్నారు.
@UjwalRam
@UjwalRam 11 күн бұрын
దొరికినవాటిని report చేద్దాం gov కి, strict rules తెస్తారు Revanth sir
@naveenkumar-dl4tu
@naveenkumar-dl4tu 12 күн бұрын
వాడు ఇది మొదటి సారి కాదు.. ఇలాంటి vulgar కామెంట్స్ గతంలో చాలా సార్లు చేశాడు... వాడి కామెంట్స్ అన్ని ఇలానే వుంటాయి
@vyshuy8322
@vyshuy8322 11 күн бұрын
Chusi yem chesaru, atleast tittutu comment pettara? Kandinchali,vinakapote , police ki information ivvali ,idi andari bhadyatha,yevaro vastaru manakenduku Ani anukokudadu bro.
@ganeshrao7526
@ganeshrao7526 11 күн бұрын
*Mari PRANK Videos With BUTHULU & SAHAJEEVANAM Concept Nu Publicity Chesthuna BIG BOSS Tv Lo Vesthuna Channels Nu & Movie Industry Actors Nu Eey JAIL Lo Veyalo & Eey Punishment Evalo Chepthey Baguntundhi TEGLANA C.M RAVANTHAA CHEDDY* 🤗🤗🤗
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 11 күн бұрын
ఈ నీచ నీకృష్ఠపు చానెల్స్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి... String Vinod లాంటి ఛానెల్స్ ఎలా బ్యాన్ అవుతున్నాయి..? ఇదీ ప్రస్తుత మన మానసిక దౌర్భాగ్యం...
@ramprakashaitha
@ramprakashaitha 11 күн бұрын
100% కరెక్ట్ ఈ వీడియో యూ ట్యూబ్ వాడికి కనబటం లేదా
@JaiKishorevm
@JaiKishorevm 12 күн бұрын
Amogh Bro... Already Goutham Ghambir cheparu Social media thone youth chedipotundi ani.
@jayaramreddy8843
@jayaramreddy8843 12 күн бұрын
@@JaiKishorevm మీరు సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తున్నారు చెడిపోలేదు కదా బ్రో. కొందరు చేసిన తప్పును అందరికీ ఆపాదించడం ఎంత తప్పో, సర్దుకుపోవడం కూడా అంతే తప్పు. తప్పకుండా మీకు కూడా ఎక్కడో మనసు చిదిలితేనే కామెంట్ చేసారు. కానీ అందరూ ఆవేశాన్ని ఒకేలా చూపించలేరు కదా
@madanmohan3541
@madanmohan3541 11 күн бұрын
​@@jayaramreddy8843all social media ni ban cheyali
@remanthsai7516
@remanthsai7516 12 күн бұрын
ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత instagram లో మా కుటుంబం తాలూకు ఉన్న ఫోటోలు అన్నీ నేను డిలీట్ చేయడం జరిగింది
@SomaSuresh-gy6ud
@SomaSuresh-gy6ud 11 күн бұрын
Don't post our family members photos and videos of the our family safety ke liye
@usha6264
@usha6264 11 күн бұрын
సమాజం ఎంత దిగజారి పోతుందో వాళ్ళ ను ఫాలో్ అయ్యేవాళ్ళ ను చూస్తుంటే తెలుస్తుంది...
@laxmanellendula5042
@laxmanellendula5042 12 күн бұрын
కీచకులు.😢
@oldmonk7339
@oldmonk7339 11 күн бұрын
కోర్టు ప్రేయర్ చేస్తే ఊరి శిక్షే రద్దు చేసింది. వీళ్ళనీ జాలిపడి వదిలేస్తది. మధ్యలో మనకే BP తెప్పిస్తారు నేరస్తులు, కోర్టులు
@Vimalatalk
@Vimalatalk 12 күн бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్
@sujatha3953
@sujatha3953 11 күн бұрын
ఎక్కడుంది మేర భారత్ మహాన్. ఇలాంటి నీచుల మధ్య నలిగి పోతున్నాయి విలువలు
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 12 күн бұрын
ఇలాంటి వెదవలవల్ల వీళ్ళ తల్లులను నిందించాల్సివస్తుందీ
@anilkumarkankanala2574
@anilkumarkankanala2574 11 күн бұрын
మారమంగం కట్ చేసి వాడి నోట్లో నే పెట్టండి అది కూడా లైవ్ లో చేయాలి
@sajjavijayalakshmi6890
@sajjavijayalakshmi6890 11 күн бұрын
💯 కరెక్ట్ అలానే చేయాలి
@varanasidurga5551
@varanasidurga5551 12 күн бұрын
ఇలాంటి ఛానెల్స్ ఇంకా ఉన్నాయి.
@Vandemataram1745
@Vandemataram1745 12 күн бұрын
How they laughed, not even a single person form the group stopped them from discussion. They are not living beings.
@nagendrababugrandhe2751
@nagendrababugrandhe2751 12 күн бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.....
@Endless_Gaming_1043
@Endless_Gaming_1043 11 күн бұрын
Anduke mana desham Ila ipothundi
@mohammedali8634
@mohammedali8634 11 күн бұрын
😂😂😂😂 erripook Ani prove chesav bro😂😂😂😂 aa video enti ni comment enti bro😂😂😂😂
@kanchumarthivenkathemanth4960
@kanchumarthivenkathemanth4960 12 күн бұрын
ఇలాంటి వాళ్ళనే కాదు ఇంకా చాలామంది పనికిమాలిన ఎదవలు ఇలాగే ఉన్నారు instagram లో అమ్మాయిల రీల్స్ ని అసభ్యకరంగా కామెంట్స్ పెట్టుకుంటూ స్టేటస్ లు పెడుతున్నారు ‌. చెత్త పని చేసే వాళ్ళు ఎలాగో చేస్తారు కానీ మంచిగా రీల్స్ చేసే అమ్మాయిలు కూడా వీళ్ళు టార్చర్ చేస్తున్నారు ‌‌ అలాగే మార్ఫింగ్ చేసిన ఫోటోలు కూడా బహిరంగంగా youtube లోకి తీసుకువచ్చి ఇలాగా రోత పుట్టిస్తున్నారు.. వాళ్ళని కూడా శిక్షించాలి
@gundaprasad5013
@gundaprasad5013 11 күн бұрын
సైబర్ క్రైమ్ వారు కాపాడాలి సమాజాన్ని వృత్తి గా కాకుండా సేవగా 🙏
@Chani847
@Chani847 11 күн бұрын
వాళ్ళకి పుట్టిన పిల్లని ఏ దృష్టితో చూస్తారో..? 🔥
@KumarPathra
@KumarPathra 11 күн бұрын
దేశంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. వాటిగురించి పట్టించుకోకుండా ఎవరైతే వాల్గార్గా మాట్లాడుతారో అటువంటిచానల్స్ కి ఎక్కువ మంది subscribe ఉండటం ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. సబ్స్క్రైబ్ కి తిట్లు మీదంత ఉన్న ప్రేమ దేశం మీద ఉంటే బాగుండేది
@rammech2877
@rammech2877 12 күн бұрын
Jai Sri Ram ❤
@ilua368
@ilua368 11 күн бұрын
నయా న్యాయ శాస్త్రం లో, ఇలాంటి నీకృష్టపు చేతలకి కొత్త చట్టం రావాలి. పబ్లిక్ సర్వీస్ హవర్స్ సర్వ్ చెయ్యాలి. రేప్, పేడోఫైల్స్ ఎక్కువ అవుతున్నారు. వీళ్ళు మంచి ప్రభుత్వానికి వోట్ కూడా వెయ్యారు. సైకో గడికి వోట్ వేసే బ్యాచ్
@NaveenVyas-sn4gl
@NaveenVyas-sn4gl 11 күн бұрын
పూరీ పీఠాధిపతి శంకరాచార్య స్వామి శ్రీ నిచ్లానంద సరస్వతి గారి చరణాలలో కోటి కోటి దండాలు🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏
@kavithapaladugu3288
@kavithapaladugu3288 11 күн бұрын
సర్‌ జబర్‌దస్‌తు program లు entertainment కి అలవాటు పడినవారు అక్కడే ఎందుకు ఆగుతారు. Next level కి దిగజారుతున్నారు.
@sivanarayana955
@sivanarayana955 11 күн бұрын
భయ్యా మీరు చెప్పే ఫిలిం చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది మీరు చెప్పే ఆ విధానం చాలా బాగుంది నాకు చాలా బాధ కలిగిస్తుంది
@kallurusuryasankarareddy8257
@kallurusuryasankarareddy8257 10 күн бұрын
మన దేశంలో అధికారుల కుటుంబ సభ్యులకు ఎటువంటి శిక్షలు పడవు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చట అంతే.
@durgarajujampana8923
@durgarajujampana8923 11 күн бұрын
దరిద్రులు gurinchi baaga chepparu sir
@siri8120
@siri8120 12 күн бұрын
Jai shree ram jai shree krishna
@umamaheswaridoddi1749
@umamaheswaridoddi1749 11 күн бұрын
కల్కి అవతారం అనేది తొందరగా వస్తే బాగుంటుంది బ్రో ఎందుకంటే ఆడోళ్ళు అనే మాట ఈ భూమి మీద లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక యుగం అంటూ ఉంటే ఆడదానికి కొంచెం వేటి ఇచ్చే యుగం పుట్టాలని నా కోరిక.ఒక ఆడదానిగా నా బాధ. ఎన్ని సినిమాలు వచ్చినా మీలాంటి మంచి వాళ్ళు ఎన్ని చెప్పినా . ఈ వెధవలు మారరు మా ఆడవాళ్లకు బతకడానికి హక్కు లేదు. ఒకవేళ బ్రతికితే సెక్స్ తప్పదేనికి పనికి రాము అనే ఉద్దేశంతోనే ఉన్నారు ఎలాంటి ఎదవలు అందరూ. ఇలాంటి వెధవల మధ్య కూడా ఆడవాళ్ళ కోసం పోరాడే నీలాంటి వాళ్ళు ఉన్నందుకు కొంత మాకు ఆనందం థాంక్యూ అన్నయ్య.😢😢😢
@Krishna____Radhey
@Krishna____Radhey 11 күн бұрын
I agree with you....kalki ravali
@smarttechie1421
@smarttechie1421 12 күн бұрын
Yes, you are right bro ...!!
@koppalasanthosh9802
@koppalasanthosh9802 12 күн бұрын
Jai Sri Ram
@savitri7311
@savitri7311 11 күн бұрын
ఎవరికి వారు... Food.. Motivation.. Songs.. Dance.. వీడియోస్ చేస్తున్నారు.. But ఇంకొకరి గురించి.. రిలేషన్స్ గురించి.. అందులో పసి పాప గురించి.. తప్పుగా మాట్లాడకూడదు 😡😡😡దాన్ని శాడిజం అంటారు 😡
@chanduchandu927
@chanduchandu927 12 күн бұрын
Jai Sri ram
@dasharathammanne7019
@dasharathammanne7019 12 күн бұрын
Jai shree ram
@fran20000
@fran20000 8 күн бұрын
Yes 💯 % agreed . The guys who did such vulgar comments should be punished as per indian law.
@vassapyt
@vassapyt 12 күн бұрын
exactly naa thoughts meeru cheppaaru
@sureshkanti5048
@sureshkanti5048 11 күн бұрын
ధర్మో రక్షతి రక్షితః
@King-jh2nx
@King-jh2nx 12 күн бұрын
వాడు పది మందికి పుట్టాడు.
@venkateshchilukuri2415
@venkateshchilukuri2415 11 күн бұрын
కలికాలం అంటే ఇదేనేమో కఠినంగా శిక్షించాలి
@badijagan636
@badijagan636 11 күн бұрын
జై సాయి ధరమ్ తేజ్
@sriharshitamittakanti
@sriharshitamittakanti 12 күн бұрын
Jai sriram 🚩🌺🙏
@KrishnaKrishna-cp6nb
@KrishnaKrishna-cp6nb 11 күн бұрын
Anna baga chepparu ilanti vallaku siksha padali.
@narendarguda1948
@narendarguda1948 12 күн бұрын
Avulagaalu aitunnaru mottam
@manoharyadav9121
@manoharyadav9121 11 күн бұрын
Great video brother , veelani ban cheyyali, veelani arrest cheyyali 🤬 , veela channel ni reports kottali , JAI HIND 🙏
@manchurusubramanyam4309
@manchurusubramanyam4309 11 күн бұрын
మీడియా స్వేచ్ఛ సరే మీడియా బాధ్యత ఎక్కడ? అతి స్వేచ్ఛ లోకి వెళ్లి పోయాము. క్రమశిక్షణ లేకపోతే మన గోతి మనమే తీసుకుంటాము. కానీ అది కూడా మనం తెలుసుకోలేము.
@gouthamchalla3891
@gouthamchalla3891 12 күн бұрын
Well said true
@kpravali
@kpravali 12 күн бұрын
😢😢😢Eroju kadaa social media RIP ..om shanthi🙏
@avadutaabhaskaar
@avadutaabhaskaar 11 күн бұрын
Jai Shree Ram, 🌹🌹 🌹🌹🌹🌹🌹
@user-fl8vm3rr7m
@user-fl8vm3rr7m 11 күн бұрын
Being Christian I am loving rightwing KZfaqrs a lot
@tupransravankumar5686
@tupransravankumar5686 11 күн бұрын
Good
@Bharath111
@Bharath111 11 күн бұрын
ఇంకా మాట్లాడతారేంటి అన్నా.......రాళ్ళతో కొట్టి చంపిపార మింగక........
@sharmilanamburi9227
@sharmilanamburi9227 12 күн бұрын
Super bro baga chepparu
@user-hc6eh7hg7e
@user-hc6eh7hg7e 12 күн бұрын
Super 👌
@santoshiporida4212
@santoshiporida4212 11 күн бұрын
Chala Baga chepparu Anna👏👏
@bhagavathiprasad4896
@bhagavathiprasad4896 11 күн бұрын
Well said bro
@AYAAN341
@AYAAN341 11 күн бұрын
ఒక్కొక్కడికి కోసి పారేయాలి
@rufus6711
@rufus6711 11 күн бұрын
ఇన్నాళ్ళకి ఒక మంచి వీడియో చేశావు❤.
@SiluveruOfficial
@SiluveruOfficial 11 күн бұрын
సూపర్ అన్న
@chintapalliyerrayya4577
@chintapalliyerrayya4577 12 күн бұрын
Jai sri ram
@revanth398
@revanth398 11 күн бұрын
Take serious action against them. Atleast that can make some change in this KZfaq platform.
@444harsha
@444harsha 11 күн бұрын
You are true gentleman 👏👏👏👏👏👏
@sapthagirig7855
@sapthagirig7855 11 күн бұрын
Thanks for responding on this video.... Keep posting....👊
@glassrock5508
@glassrock5508 10 күн бұрын
We support u bro ...thanks for letting us know
@luckysowjanya1991
@luckysowjanya1991 11 күн бұрын
Super ga chepparu bro
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w 11 күн бұрын
Super bro❤❤❤❤
@sudhakarsinguri6713
@sudhakarsinguri6713 12 күн бұрын
🎉🎉
@aeiphanes
@aeiphanes 11 күн бұрын
ఈ వీడియోలో ఉన్న అందరూ మృగాలకు తగిన శిక్ష వేయాలి. ఈ కాంట్రవర్సీ పై ప్రతి ఒక్కడూ స్పందించి వీడియో లు చేస్తున్నారు కానీ ఒక్కడు అయినా తల్లిదండ్రులు పిల్లల ప్రైవసీ ని కాపాడుకోవడం లో బాధ్యత గా వ్యవరించేలా ఉన్నారా ? అని ప్రశ్నించడం లేదు, అవగాహన కల్పించడం లేదు, వాళ్లకు వీళ్లకు తేడా ఏముంది?వ్యూస్ రావాలి ,పాపులారిటీ రావాలి.
@himanshmukka
@himanshmukka 12 күн бұрын
Well made video bro, youth andarki gatti warning, ipudu e vedhavalu kuda ilanti daridramaina language use cheyyaru.
@ganeshrao7526
@ganeshrao7526 11 күн бұрын
*Mari PRANK Videos With BUTHULU & SAHAJEEVANAM Concept Nu Publicity Chesthuna BIG BOSS Tv Lo Vesthuna Channels Nu & Movie Industry Actors Nu Eey JAIL Lo Veyalo & Eey Punishment Evalo Chepthey Baguntundhi TEGLANA C.M RAVANTHAA CHEDDY* 🤗🤗🤗
@NaveenKumarPattika
@NaveenKumarPattika 11 күн бұрын
3:53 nijamya bro😢
@splendidsolutionss2003
@splendidsolutionss2003 11 күн бұрын
Meeru strong ga react ayyaru...chala happy ga undi ..jai sri ram
@tanujakottapalliksrr6868
@tanujakottapalliksrr6868 11 күн бұрын
Jai sri ram🙏🙏🙏🙏
@KodeSrikanth
@KodeSrikanth 12 күн бұрын
Super bro
@mohanaraojanaparrddi3948
@mohanaraojanaparrddi3948 11 күн бұрын
వాళ్లు తల్లికి పుట్టిన వారేనా వాళ్ళ తల్లికి తండ్రి ఉంటాడు కదా
@vijayaommi4088
@vijayaommi4088 12 күн бұрын
👍👍👍👌👌🙏🙏
@VeeraGandhaMManiA
@VeeraGandhaMManiA 11 күн бұрын
Me style of presentation kosam waiting bro....
@sunilsahil035
@sunilsahil035 11 күн бұрын
Correct anna
@satyamevajayate308
@satyamevajayate308 12 күн бұрын
Well done to your channel on calling out these people. Comedy ani chusthe ilantivi chesthunnaru..ilantivi chala unnay valla content lo..valla own parents meede jokes vestharu..eppudu vallaki annitlo vulgarity ne kanipisthundi .valla minds laaga..by the way vallu means he and his friends channels
@suneelbabu999
@suneelbabu999 11 күн бұрын
ఆ పసి బిడ్డ నా అలా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది రా
@jamesbond_jsb1279
@jamesbond_jsb1279 11 күн бұрын
👍
@lakshmivenneti7673
@lakshmivenneti7673 11 күн бұрын
Baga chepavu babu good messege
@user-of5ku1xw9o
@user-of5ku1xw9o 9 күн бұрын
Shabbash bro❤
@sampurnam3769
@sampurnam3769 11 күн бұрын
Chala correct chepparu
@MadhusudhanaReddyMalaka
@MadhusudhanaReddyMalaka 10 күн бұрын
Nice Video Jai shree Ram
@dheeraj009.1
@dheeraj009.1 12 күн бұрын
True sir evaru aina mee personal photos or videos unte social media lo delete cheyandi manchidi mana data kuda safe ga ledu
@ksridevi8148
@ksridevi8148 12 күн бұрын
😢😢😢
@SnigdhaMedha
@SnigdhaMedha 12 күн бұрын
Kaliyuga avatharam kalki ipude vasthe bagundu, inka enni darunalo chudalo, chalu inka anipisthundi
@ushausharani4045
@ushausharani4045 11 күн бұрын
THEIR🤮PARENTS 👪 like😅, in dark Situation faced 😂
@DurgaraoVemula-dn1uk
@DurgaraoVemula-dn1uk 12 күн бұрын
Jabardast show kuda methimeri chesthunnaru
@kumarmettu9455
@kumarmettu9455 10 күн бұрын
నిజం సోదరా...
@Ramking7262
@Ramking7262 11 күн бұрын
ఛీ ఛీ ఎంత దరిద్రం అన్నా...
@ravikrishna5645
@ravikrishna5645 11 күн бұрын
నడి రోడ్డు ఫై ఊరితీసినా పాపం లేదు.
@user-ik1bs7bo5q
@user-ik1bs7bo5q 12 күн бұрын
Ipat nundi kadhu asal valla video’s first nundi chusna mik telusthadi paisal kosam kotha content cheyale anna kakruthilo edhuna evaruna vaati paina sarcastic jokes emtha irritation vasthadante valalni chusthe final ga vallu chesedi chillara paini ani andhar ankuntunar am happy
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 16 МЛН
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 35 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 16 МЛН