పూజా మందిర‌ము ఎక్క‌డుండాలి | power9 tv | Episode 67

  Рет қаралды 363,072

power9 Tv

power9 Tv

Жыл бұрын

Join this channel to get access to perks:
/ @power9tv
#power9tv
Hello and welcome to power9 Tv KZfaq official channel. This is the Place where you will get Inspiring videos in Telugu,Latest news,Devotional,legal advice, Political News, Tollywood updates, latest viral videos, fun, Education, Entertainment, Tradition, hope you will enjoy our videos.
If you have any complaints regarding our videos, report us through the following mail id. well consider your suggestions and take on those videos.
Support Mail : power.ninetv@gmail.com
KZfaq : / @power9tv
Face book : / power9-tv-156580034930284
Twitter :(@RamanaBalle): RamanaBalle?s=08

Пікірлер: 186
@kvreddy1832
@kvreddy1832 Жыл бұрын
వాస్తు కేవలం మానవుని జీవితంలో ఒక భాగం మాత్రమే . మిగిలినది అంతా వారు చేసుకున్న ప్రార్ధక కర్మలను బట్టి మనిషి జీవితం నిర్ణయించబడి ఉంటుందని అటు వాస్తుని ఇటు మనిషి నడవడికని గురించి చాలా సవివరంగా చెప్పారు గురువుగారు. వాస్తు వ్యాపారంగా కాకుండా మానవుని జీవితంలో వెలుగులు నింపే విధంగా మీరు చెప్తున్న విధానం చాలా బాగా ఉంది. నేడు వాస్తు పేరు చెప్పి మనిషిని విపరీతమైన భయభ్రాంతులకు గురిచేసి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. మీరు మాత్రం వాస్తుని సవివరంగా సరళంగా సగటు మనిషి ఆచరించడానికి అనుకూలంగా విశ్వసనీయత తో వివరిస్తున్న విధానం చాలా గొప్పగా ఉంది మీకు ధన్యవాదాలు.
@rameshbabu8212
@rameshbabu8212 Жыл бұрын
Thank you very much for your comment.sir my ambition is same.
@kvreddy1832
@kvreddy1832 Жыл бұрын
@@rameshbabu8212 keep it up sir
@aswanimeghana3644
@aswanimeghana3644 Жыл бұрын
🙏🙏🙏
@ellasaramkishangoud6016
@ellasaramkishangoud6016 Жыл бұрын
Qqaaaaq1àaa
@bhaskarm2059
@bhaskarm2059 Жыл бұрын
🙏🙏🙏
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe Жыл бұрын
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా | ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే || భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు) మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి) అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు | ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | | వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే | ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | | "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది. 4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది 5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు . 6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery). సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం | చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | | దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత | సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | | అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత. విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి) భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు) గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి) రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు) కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు) DNA గురించి చెప్పిన (బోధిధర్మ) మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి) మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే | య ఏతం దేవమేకవృతం వేద || మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే | య ఏతం దైవ మేకవృత్తం వేద || మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే | య ఏతం దైవమేకవృతం వేద || 1 2 3 4 5 6 7 8 9 10 Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras) చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి. అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం. ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
@mvsrinivas5966
@mvsrinivas5966 2 ай бұрын
ఇన్ని ఉన్నప్పుటకి , కనిపెట్టినది మన వాళ్ళే అన్నప్పుడు, మన నిత్యం వాడేవి పాశ్చాత్యలు కనిపెట్టిన వస్తువులే, మొబైల నుండి విమానాలు, రాకెట్టు అన్ని వాళ్ళవే కదా!
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 2 ай бұрын
@@mvsrinivas5966 ఐన్స్టైన్ చెప్పాడు భారతీయుల గణితశాస్త్రం లేకపోతే ఇప్పుడు సైన్స్ ఇంత డెవలప్ అయ్యేది కాదు అని
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 2 ай бұрын
@@mvsrinivas5966 యేసు అమ్మమ్మను స్వర్గంలో చూశారా? చూడలేదు. పోనీ మీ పాపాల కోసం చచ్చి పోయాడు అని చెప్పే ఏసు ని ఎవరైనా చూశారా స్వర్గంలో? చూడలేదు. అల్లాను స్వర్గం లో చూశారా? మహమ్మద్ ప్రవక్తను స్వర్గంలో చూశారా? చూడలేదు. ఎందుకంటే ఇది మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలు ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ కూలిపోతాయి. కానీ సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. సనాతన ధర్మం సత్యం. నువ్వు ఎలా చెప్పగలవు అంటారెమో. సజీవ ఉదాహరణ:- మీ జన్మ లో ఎప్పుడైనా కేదార్నాథ్ ఆలయం దర్శించడానికి వెళితే అక్కడ చూడు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్ట్ కూడా ఏమీ చెప్పలేక పోయారు. పక్కనే మంచుకొండలు ఇంకోపక్క మందకిని నది ప్రవాహం,కానీ పుణ్యస్నాన తీర్థంలో నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఎందుకు? అది మహర్షుల గొప్పతనం ఇప్పటికీ చూడవచ్చు. శంకరాచార్యులు ఆయన తపశ్శక్తితో మంత్ర శక్తితో దానిని నిర్మించారు. అది ఎలా అంటావా? అది అసలైన శక్తి ఉన్న నిజ దేవుడు,తపస్సు చేయడం వల్ల వచ్చే శక్తితో చేసే అద్భుతాలు. ఇదొక్కటే కాదు ఋషులు తమ తపశ్శక్తితో సృష్టించిన అద్భుత ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు కూడా రోజూ ధ్యానం చెయ్యి దాని విలువ తెలుస్తుంది. చెయ్యకుండా ఊరికే మాట్లాడకు. ఉదా:-హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ఆయన పరిగెత్తడం లో ఆయనకు సాటి ఎవరూ లేరు. దీనిని మీరు ఒప్పుకుంటారా? లేదా? లేదండీ హుస్సేన్ బోల్ట్ అలా ఎలా పరిగెత్తగలరు? అండి నేను పరిగెత్త లేను కదా ఆయన కూడా పరిగెత్తలేడు అండి అది అంతా అబద్ధం అంటామా? నీకు చేత కాదు కాబట్టి పరిగెత్తే లేవు కానీ నీకు చేతకాదు అని చెప్పాక ఇతరులను విమర్శిస్తావు. అలాగే నీకు చేతనైతే ధ్యానం చెయ్ తెలుస్తుంది అంతేకానీ సాధన చేయకముందే విమర్శించకు.విమర్శిస్తే ఎలా తెలుస్తుంది. సత్యాన్వేషణలో సత్యం కోసం ఎలాంటి నమ్మకాల నైనా పక్కన పెట్టాలి. ఎందుకంటే నమ్మకాలు ఏదో ఒక రోజు మారుస్తూ ఉంటారు, మారుతూనే ఉంటాయి.కానీ సత్యం మారదు. మీరు ఇప్పుడు సత్యాన్ని దాచిపెట్టిన, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సనాతన హిందూ ధర్మంలో చనిపోవడానికి ముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందవచ్చు. ఉదా:-(రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస చంద్రశేఖర పరమాచార్య 🙏🙏🙏🙏......) కానీ క్రైస్తవ, ఇస్లాం మతంలో మరణం తరువాత మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామా? లేదా నరకానికి వెళ్తామా? అని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో నిరూపించడానికి మనం అక్కడ ఉంటాము లేదో 😀 కాబట్టి మీ శరీరంలో ఉన్నప్పుడే ధ్యానం చేయండి. చాలా మంది ఋషులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. కాబట్టి (మూఢ)నమ్మకాలను నమ్మవద్దు, సత్యాన్ని నమ్మండి. ఏది సత్యం? అది నీలోనే ఉంది నువ్వు దాని కోసం సాధన చేయాలి.సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి. ఇప్పటికీ గొప్ప గొప్ప మహర్షులు హిమాలయాల్లో ఉన్నారు. ఇప్పటికి శరీరం మీద బట్టలు లేకుండా రక్తం గడ్డకట్టే చలిలో కూడా ఉండగలరు. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. అది ఎలానో సైంటిస్టులు నిరూపించలేరు. అది మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేయగలరు. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఎవ్వరైనా సరే ఒక్క నిమిషం అలా రక్తం గడ్డకట్టే చలిలో ఉండండి. 🤣 ఇది మన ధర్మంలో ఉన్న మహర్షులు ఋషులు యోగులు మాత్రమే చేయగలరు. దాని కోసం మనం చేయాల్సింది ధ్యానం 🙏 ఈశ్వరార్పణం 🙏🙏🙏
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 2 ай бұрын
@@mvsrinivas5966 సనాతన భారతీయులు గొర్రెలాగా రుజువులు లేకుండా నమ్మితే సర్గం నమ్మకపోతే నరకం అని తెలివి తక్కువగా (🐑 గొర్రె మెదడు) చెప్పలేదు. ఇప్పటికి ఈ దేశంలో సజీవ ఆధారం కూడా ఉన్నాయి. 🐑 వెళ్లి చూసుకో పరిశోధన కూడా చేసుకుంటే చేసుకో తర్వాత ఎవడు నిజ దేవుడు ఎవడు దేవుడి కాని వాడిని దేవుడు అన్నాడో తెలుస్తుంది. దేవుడు అన్న వాడికి ఒక్క సజీవ ఆధారమైన ఉండాలి. లేదు అంటే ఆ దేవుడు దేవుడు కాదు అని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం దాగదు తెలిసిపోతుంది. ఇది పూర్తిగా కరెక్ట్ గా మనిషి మెదడు(🐑🐑🐑) ఉపయోగించి చదవండి. తర్వాత మీకేమైనా సజీవ ఆధారాలు క్రైస్తవానికి ఉంటే చూపించండి. అమ్మవారి అగ్ని స్వరూపం-జ్వాలాముఖి అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో, మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. ప్రపంచంలో ప్రతి రూపూ ఆమెదే! భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారిని అగ్ని రూపంలో కొల్చుకునే ప్రదేశం ఒకటుంది. అదే హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం! దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుందేనీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా! వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే హిమాచల్ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం. జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇతర దేశస్తులు వచ్చి ఎన్నో పరిశోధనలు చేసినా కూడా అంతుపట్టని అమ్మవారి మహిమ. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించినవారు భంగపడకా తప్పలేదు. మొగల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా... నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో, జ్వాలాముఖి అమ్మవారి మహిమను తల్చుకుంటూ వెనుదిరగక తప్పలేదు. జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఓ స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారికి అమ్మవారు కలలో కనిపించి... తన ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలంకషంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు సరికదా... భగభగ మండుతున్న మంట మాత్రం కనిపించిందట. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పటికీ అక్కడ ‘జ్వాల’ తప్ప మరే విగ్రహమూ కనిపించదు. దౌలాధర్ పర్వతాల దిగువున... ధర్మశాల- సిమ్లా రోడ్డు మార్గం పక్కన ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నడుమ, నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి రూపుని దర్శించుకుని పునీతులవుతుంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. ఉత్తర్ప్రదేశ్లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాధ్లోని జ్వాలామాయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి. మీరు మతాన్ని మార్చుకున్న అంత మాత్రాన మీ తాతలు ముత్తాతలు నరకానికి పోయినట్టు కాదు. దేవుడు పుట్టించిన ధర్మాన్ని మార్చుకునేందుకు మీరు నరకంలో పడతారు. ఈశ్వరార్పణం 🚩🕉️🙏
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 10 ай бұрын
వాస్తు లొనే కదూ... మీరు ఆద్యాత్మికo గా కూడా ఉన్నత జ్ఞానం కలవారు గురువుగారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు❤
@rangudande3193
@rangudande3193 Жыл бұрын
గురువు గారి కి నమస్కారం. మీరు చెప్పిన విషయాలు విన్న తరువాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ధన్యవాదాలు.🙏🙏😊
@gnandevnaidu7104
@gnandevnaidu7104 Жыл бұрын
Uff
@gnandevnaidu7104
@gnandevnaidu7104 Жыл бұрын
BB
@kanaparthigopalakrishna9805
@kanaparthigopalakrishna9805 Жыл бұрын
మాష్టారు మీ ఆరోగ్యం కుదుట పడినందుకు నాకు సంతోషం , భగవంతునికి ధన్యవాదములు 🙏🙏🙏
@sitamahalakshmim3481
@sitamahalakshmim3481 Жыл бұрын
Emindi sir ki
@bayyareddy9883
@bayyareddy9883 Жыл бұрын
@@sitamahalakshmim3481 wttwett÷wette×wtttttu2
@user-zp3fb4qf1r
@user-zp3fb4qf1r 9 ай бұрын
​@@sitamahalakshmim3481by thg
@shanmukharaotelu3706
@shanmukharaotelu3706 11 ай бұрын
గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం ధన్య వాదాలు
@achalakarunanandha
@achalakarunanandha 8 ай бұрын
జై సద్గురు 🙏🙏🙏 అయ్యా మా అచల గురువులు చెప్పినట్టు చెప్పినారు చాలా సంతోషం అయ్యా 🙏🙏🙏
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 10 ай бұрын
నియమ,నిష్టలు లేని జీవితం వ్యర్థం గురువుగారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు❤
@jujaraykanchana3287
@jujaraykanchana3287 4 күн бұрын
గురువు గారు నేను ఈ రోజే మీ వీడియో చూసాను చాలా వరకు నేను ఈ దేవుడి గది కోసం అని ఎన్నో వీడియోలు చూసాను, కాను నాకు కొంత వరకు మీరు చెప్పిన విధానం ఉంది అందరూ చెప్పేది ఇదే కానీ నాకు ఒక సందేహం దేవుని గది మీరు చెప్పినట్టు సౌత్ ఈస్ట్ నుండి ఈస్ట్ వరకు ఎక్కడైనా దేవుడి గడి నిర్మించవచ్చు దేవుడి పటాలు తూర్పు వైపు చూస్తూ ఉండాలి అన్నారు కానీ నార్త్ ఈస్ట్ లో దేవుడి పటాలు south చూస్తూ ఉండేటట్లు దేవుడి గది నిర్మించవచ్చునా అని నా సందేహం గురువుగారు, నా సందేహం గురించి మీ సమాధానం ఇవ్వగలరని మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక రెండు రోజుల్లో నేను నా ఇంటికి ఈ విధంగానే కట్టడానికి ఇంటరియల్ కోసం ఒకే చేయడానికి సిద్ధం గా ఉండడానికి సమయం ఉంది గురువు గారు
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 10 ай бұрын
మోక్షానికి గాని,బంధానికి గానీ " మనస్సే" కారణం అని శాస్త్ర వచనం..
@mvsrinivas5966
@mvsrinivas5966 2 ай бұрын
చిత్త శుద్ది లేని శివ పూజలేలరా?? అని మన వేమన గారు ఎప్పుడో చెప్పారు.
@manimohan108
@manimohan108 4 ай бұрын
మనస్పూర్తిగా ధన్యవాదములు.ప్రణామములు. ఎందుకంటే,వాస్తు నాకు తెలియదు.First floor వేసుకుందామని చూస్తున్నా.అన్నింటికీ మనసే మూలకారణమని తెలుసు. అది లిప్తపాటు అయినా ఆత్మ ఉద్ధరణ అక్షయమే. మీరిస్తున్న ఈ ప్రబోధం వలన మరొకసారి నా ఆత్మ అంతఃకరణంలోకి తొంగి చూసింది.అందుకు ధన్యవాదములు చెప్పుకుంటున్నాను సరస్వతీ పుత్రా...నమస్సులు
@lvg26rao52
@lvg26rao52 Жыл бұрын
మీరు చెప్పేది ఎంత విన్నా ఇంకా వినాలి Sir
@nellurinageswara2837
@nellurinageswara2837 Жыл бұрын
పూజామందిరం ఎక్కడుండటం కాదు మన ఆలోచన ఎలా వున్నదో.. చూచుకోవటం మంచిది.
@NageswaraPNAcharyRaoPNAchary
@NageswaraPNAcharyRaoPNAchary 5 ай бұрын
గురువు గారికి నమస్కారం ఈశాన్యంలో పూజ రూమ్ నందు దేవుని పటాలు తూర్పు గోడకి ఆనించి పెట్టాల పడమర గోడకి అని చూపెట్టాలి దయచేసి తెలపండి
@shankar7893
@shankar7893 Жыл бұрын
Gurubhyonamaha, chalabaga chapparu Sir.Tq
@parvathiraju3297
@parvathiraju3297 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@srisai6195
@srisai6195 Жыл бұрын
Tq sir chala baga explane chesaru🙏🙏
@GRANDHISRK52
@GRANDHISRK52 Жыл бұрын
Very rational and scientific explanation destroying the myths. A practical approach and really laudable.
@Ramakrishna1
@Ramakrishna1 8 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 11 ай бұрын
వాస్తు జీవితాన్ని జీవితాన్ని మారుస్తుంది ప్రతి ఒక్కలు ఒక్కోరకం చెప్పి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకండి😊 శాస్త్రం వేసుకున్న పెద్ద మనుషుల్లారా మీరు సరిగ్గా చెప్పండి దేవునికి ప్రతీక అయిన నిన్ను నమ్ముతాను అసలు ఎట్లా బతకాలి మర్చిపోయి మీ ఛానల్లో వాళ్ళ అన్న అనుమానాలు వాడి సంవత్సరాలు అయితుంది మీ ఛానల్ కరెక్టే టైం ఛానల్ బంద్
@tubeinfoful
@tubeinfoful Жыл бұрын
Very happy with your advices thanks
@rayuduys3136
@rayuduys3136 8 ай бұрын
నర దృష్టి అనేది వుందా. మేము భగవంతుని పూర్తి గా నమ్మినప్పుడు ఇవన్నీ కూడా చూడాలి వుంటుందను కొంటున్నాము, మా ఆలోచన సరి అయినాధా?
@prasadarao2826
@prasadarao2826 Жыл бұрын
Very good video guruvu garu
@kolichalamvenkateswarlu2326
@kolichalamvenkateswarlu2326 8 ай бұрын
గురువు గారు పూర్వం దేవుళ్ళను నైరుతీ గది నందే ఉంచి పూజించారు.వారు ఉత్తమ ఫలితాలు పొందినారు.ఇప్పటికీ కొందరు నైరుతీ గది నందే దేవుళ్ళను పూజిస్తారు.దేవున్ని పూజించడానికి ఆత్మ శుధ్ధి ఉండాలి.
@RajeshamEligeti-qs9mf
@RajeshamEligeti-qs9mf Ай бұрын
❤❤
@vedanand774
@vedanand774 Жыл бұрын
Guruvugaru chala Baga chepparu🙏🙏🙏
@user-hx5kh8sv6g
@user-hx5kh8sv6g 3 ай бұрын
నేను చూసిన వాస్తు వీడియోస్ the best 🙏👌👌
@krishnareddy2180
@krishnareddy2180 8 ай бұрын
గురువు గారు ఒక్కొరు ఒక రకంగా చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు
@muralivmohan
@muralivmohan Жыл бұрын
🙏🙏 ధన్యవాదాలు గురువు గారూ
@pmanoranjani7055
@pmanoranjani7055 Жыл бұрын
Guruvugaru chala baga chapparu
@narayanrao8339
@narayanrao8339 Жыл бұрын
You are such a great person you can install your Godwhere ever you feel convenient.most of us fail to understand God ,essentially, is a psychological clogical matter and not mat terialistic
@kalyanimakthala4382
@kalyanimakthala4382 Жыл бұрын
Gurugharu dhanyavadamulu
@subbarao8257
@subbarao8257 7 ай бұрын
Namaste Guruvu garu Baga cheapparu
@sreenusujatha7094
@sreenusujatha7094 Жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏🙏
@subbuboora
@subbuboora 4 ай бұрын
గురువుగారు మీరు చాలా చక్కగా చెప్పుతున్నారు
@karunasri7780
@karunasri7780 Жыл бұрын
Purva Kalam kanna thalli thandri pillalaku ardhamayela cheppinattu chepparu guruvu garu
@user-zl7xp5vq9z
@user-zl7xp5vq9z 6 ай бұрын
TQ guru garu TQ TQ
@krajuk9554
@krajuk9554 Жыл бұрын
🙏 గురూజీ అంతా బాగానే వుంది, కానీ ఈ రెండు ఎడారి సేక్స్ సంకరజాతి మతాల చెత్తను మన సనాతన ధర్మంతో కలపడం సరికాదు,
@tubeinfoful
@tubeinfoful 7 ай бұрын
Very good ideals of performance thanks for your support
@cid000y.jyothi4
@cid000y.jyothi4 7 ай бұрын
Meeru cheptunte ala vintu undipoyamu.. Chala chakkaga chepparu
@doragalluramachandra3330
@doragalluramachandra3330 Жыл бұрын
Guruvu Garu Pujamandiramu Yela Undali Yekkada Undali Ani Chala Chakkaga Chepparu Thank You Very Much Guruvu Garu
@sridevidevi6633
@sridevidevi6633 11 ай бұрын
Sir namaskaralu Ilanti vishyalu teliya cheyendi thanks
@lingaswamymedi7261
@lingaswamymedi7261 Жыл бұрын
గురువు గారు మీరు అపర మేధావులు
@kotipalliramu6627
@kotipalliramu6627 7 ай бұрын
Well said guruvugaru
@narasimhampratury5593
@narasimhampratury5593 Жыл бұрын
Correct sir.very good
@RamSingh-jt1ov
@RamSingh-jt1ov 7 ай бұрын
My religion HINDUISM....is so great.... Guruji...🙏...your Hindu philosophy....combined with vastu sashtra...is GREAT. I am impressed of your every word.....AMRUTA VAAK... Will follow your direction about my PUJA MANDIR...BLESS ME GURUJI. ⚘🕉🇮🇳⚘JAI SRI RAM.
@gaddamsubbarayudu3529
@gaddamsubbarayudu3529 7 ай бұрын
P⁰00❤
@shreesaidigitaldigital2185
@shreesaidigitaldigital2185 Жыл бұрын
👌🙏
@srirangababugorntla7351
@srirangababugorntla7351 Жыл бұрын
Chala bagundi
@tulasiramgadde9559
@tulasiramgadde9559 9 ай бұрын
అసలు విషయం రెండు ముక్కల్లో సాగదీయకుండ చెప్పండి
@ggovindaiah9655
@ggovindaiah9655 9 ай бұрын
Guru meeru cheppina amsamulanni inthakalaniki Naa manassuku antulenatua. Aanandamu.kaligincharu Devunirupamtho vachhi naaku. Thrupthini kaligincharu
@prakashkalwa8660
@prakashkalwa8660 Жыл бұрын
💥 గురువు గారూ ! ‘‘ విగ్రహారాధన ‘‘ కంటే ‘‘ నిర్గోణాపాసన ‘‘ శ్రేష్టమైనది కదా !
@laxmibhirat107
@laxmibhirat107 Жыл бұрын
Guruvu garki aneka Dasohamulu🙏🙏🙏
@ramakamakshigurram7533
@ramakamakshigurram7533 Жыл бұрын
🙏
@K.HanumanthachariAchari
@K.HanumanthachariAchari 2 ай бұрын
నైరుతి భాగం లో పూజ గది నిర్మించవచ్చా
@gundepuribakkaia8928
@gundepuribakkaia8928 Жыл бұрын
ఇలావుండాలి గురుబోధ తంక్యు సార్
@nana.nandha3478
@nana.nandha3478 10 ай бұрын
Tq.swami
@rushilarava6171
@rushilarava6171 Жыл бұрын
ఈశాన్యం మూలకి ఎదురుగా సింహ ద్వారం ఉంటె, ఈశాన్యం మూల దేవుడి పెట్టుకో వచ్చునా
@girijakesav7673
@girijakesav7673 7 ай бұрын
ఒకరోకరు ఒక విదంగా చెప్పి ప్రజలను confus చేస్తున్నారు
@vilasmurty9088
@vilasmurty9088 Жыл бұрын
🙏🙏🙏
@napsharma
@napsharma 8 ай бұрын
🙏. Sir, సాధరణంగా మన ఇళ్ళలో తలుపులువేసిపుడు , త
@MadanKumar-uy4iu
@MadanKumar-uy4iu Жыл бұрын
Movable is Ok ... Immovable should not be kept...
@user-vd4fl5ge4h
@user-vd4fl5ge4h 8 ай бұрын
GOOD. VIDIO. RAJAREDDY
@user-nz1jf8rw8g
@user-nz1jf8rw8g Жыл бұрын
👌👌👌👌👌🌹🌹🌹
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 Жыл бұрын
ధన్యవాదాలు అయ్యా మీకు
@lakshminerella8623
@lakshminerella8623 Жыл бұрын
Nicely down
@rameshsunnam3928
@rameshsunnam3928 Жыл бұрын
Sir vilainata baraki raplay evvandaniki try cheyyandi..importent vatiki matrame..
@venkatanarasimharao3023
@venkatanarasimharao3023 5 ай бұрын
GURUVU GARÌ KI NAMAHSKARAM
@muralivmohan
@muralivmohan Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraokolagani9430
@srinivasaraokolagani9430 4 ай бұрын
Good comment sir
@subramanyamnukala5526
@subramanyamnukala5526 7 ай бұрын
7VasthuSidhanthuluVariKi Pranamalu
@lakshmichitta1552
@lakshmichitta1552 10 ай бұрын
🙏🏼guruvu garu. Ma illu uttara mukhamga unnadi. Agneyamli vanta illu undi. Aa vanta gadili eesanyam mula devudi mandiram unnadi.. Ala unda vacha dayachesi cheppagalaru🙏🏼
@nistalasubhadra9438
@nistalasubhadra9438 Жыл бұрын
namaskaaram guruvugaaru.janmaraasi chuudalaa? chandra raasi chuudaalaa?
@nandinibn2135
@nandinibn2135 Жыл бұрын
TQ so much sir🙏🙏🙏🙏🙏🙏
@SRajenderGoud
@SRajenderGoud Ай бұрын
🙏🙏🙏🙏
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 11 ай бұрын
బ్రాహ్మణులని బ్రహ్మానందం చెప్పి యజ్ఞయాగాలు చేస్తాను మీ శనిదోషం పోతవా నిరూపించండి ఇప్పటివరకు నాది వృచ్చిక రాశి నాకు కోటేశ్వర అదృశ్యం ఉన్నదని చెప్పింది మీరు రేపు కర్మలు మెరుగులు అనుభవించారా కర్మసిద్ధాంతం మీకు లేదా కర్మ సిద్ధాంతం మీకు మీ నాయి బ్రాహ్మణులు అనే సిద్ధాంతాలకు కానీ మీరు పండితులు అంటే మంచి చేసే ఉద్దేశం మీరు ఇంకా వారి దగ్గర పైసలు ఉంది ఇంకా ఎక్కువ వేసుకుంటారు మీరు ధర్మం ఏంది మీ మీరు ధర్మ సిద్ధాంతం పాటించకుండా లక్షల డబ్బు మీద ఆశ పడ్డారు గుడులు పెట్టుకొని ఈ కర్మ యాగాలు చేయడానికి మీకు అధికారం ఇచ్చిండు దేవుడు గానీ మీరు బ్రాహ్మణులు ఇప్పుడు కాదు
@subbalakshmi2741
@subbalakshmi2741 Жыл бұрын
Namaskaram Gurugaru 🙏🌹
@kishorekumaraindala1587
@kishorekumaraindala1587 Жыл бұрын
very good explaination...
@prashanthiadimulam364
@prashanthiadimulam364 Жыл бұрын
Sir meru chala Baga explain chaysaru sir Naku oka doubt sir Madi north face sir Pooja room ki entrance south nunchi vasthunadi sir It's good r bad sir Pls reply me sir
@BanaiahKota-ho5lg
@BanaiahKota-ho5lg 7 ай бұрын
Guruji gariki namaskaram Gruham naabi sthanam yandhu pooja room undavachchuna teliyajeyandi
@marlaramudu9596
@marlaramudu9596 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@prakashirugu6177
@prakashirugu6177 Жыл бұрын
డబుల్ బెడ్ రూం ఉన్నప్పుడు పడమటి వైపు పూజ గది పెట్టవచ్చా.రెండు బెడ్ రూం కి మధ్యలో
@pdurgaprasad3877
@pdurgaprasad3877 Жыл бұрын
ఇంటికి ఈశాన్యం పెంచమని ఏ వాస్తు శాస్త్ర గ్రంధాల్లో ఉందండి గురువుగారు. ఇంటికి ఈశాన్యం పెంచినప్పుడు.పదం ఎలా సరిపోతుంది. ఎదురెదురు భుజాలు సమానమైన కొలతలు పెట్టి. నైరుతిలో తొంబై డిగ్రీలు సరిపెట్టినప్పుడు. ఈశాన్యం ఎలా పెరుగుతుంది.
@vempamaheswararao2025
@vempamaheswararao2025 Жыл бұрын
Good mater
@joshithreddy2712
@joshithreddy2712 Жыл бұрын
Good explanation sir
@dr.k.s.dchannel2425
@dr.k.s.dchannel2425 Ай бұрын
South West for Pooja house u suggession guruvugaru
@dsr7653
@dsr7653 Жыл бұрын
Guruvu garu 🙏 .meku padabhi vandanam Pooja gadilo Devudi photo lu paina unte doshama.memu pooja kurchoni chesta patalu paina untayi emaina problem untunda
@venkateshtv3517
@venkateshtv3517 Жыл бұрын
Adiripoye vishayaalu cheppaaru swaamee,vandanaalu.
@pallerlamahendharreddy3941
@pallerlamahendharreddy3941 Жыл бұрын
3 stair house kattukovacha ?
@hymavathigajavalli3458
@hymavathigajavalli3458 Жыл бұрын
Namaskaram guruvu garu
@pingilidevenderreddy5551
@pingilidevenderreddy5551 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@subramanyammeka6789
@subramanyammeka6789 3 ай бұрын
Sir, pooja room maindoor ki opposite lo vundavacha?
@vilasmurty9088
@vilasmurty9088 Жыл бұрын
Nameste guruvugaru Narth house plan 24.5*51.5 kavali meku velu ite help me sir
@kavithapaladugu3288
@kavithapaladugu3288 Жыл бұрын
Centre లో Nabhi sthanam లో పూజా మందిరం పెట్టవచ్చా? అంటే kitchen హాలుని separate చేసే గోడకి ఇంటికి centre లో పెట్టవచ్చో లేదో తెలియచేయగలరు?
@surya4278
@surya4278 Жыл бұрын
Nade ede doty
@ravivarmadv7730
@ravivarmadv7730 Ай бұрын
👍🙏🙏🙏👏👏👏 💯
@seshagiriyerramsetti452
@seshagiriyerramsetti452 7 ай бұрын
Guruji eesanyam lo simha dwaram venaka ki devudu mandiram vundochha .door mandapam ki thagulitundhi pls reply sir
@subbaramaiahramaiah624
@subbaramaiahramaiah624 Жыл бұрын
Guruvugariki na hrudayapurka vandanalu meeto avasaramuni comment chesanu meemullana kavalante leka meeku phone chesi matladalanukuntunna vandanalu marokkasari
@nareshmankali2443
@nareshmankali2443 10 ай бұрын
Anny chustharu mundamostharu daaniki samaadhanam enty muslims kristyans vaasthu cheyakapothe brathukalera samaadhanam enty sinceprakaaram gaaliveluthuru daily yoga pooja chesukunte saripothundhi kaadha amerika other country's lo chudala brathuku tha lera 1st since prakaram gaaly veluthuru chusukondy my openian.hope too.sarvojanow sukinowbavanthu ❤
@srinivasaraokolagani9430
@srinivasaraokolagani9430 4 ай бұрын
🎉
@Shailidresses
@Shailidresses Жыл бұрын
Manam uttharam ki tirigi devudu dakshinam vipu chusela Pooja gadi pettukovacha
@sairam-dd8vn
@sairam-dd8vn Жыл бұрын
Sir agneyam black site teesukovachha sir
@sreekrishna4902
@sreekrishna4902 Жыл бұрын
Baga chepparu guruji..
@jithubattu6894
@jithubattu6894 Жыл бұрын
Can we have puja mandir exactly in NE corner with idols facing west?
@Beast_boyy_18
@Beast_boyy_18 Жыл бұрын
Exactly NE corner in pooja mandir 1000% correctly
@umabehara1557
@umabehara1557 Жыл бұрын
Quran lo shrushti kramam ledu edaina chadivi cheppandi
@parrichennaiah36
@parrichennaiah36 Жыл бұрын
Sir Vargunu batti facing Undala vadda video cheyandi
@sreekrishna4902
@sreekrishna4902 Жыл бұрын
Tx u for sharing valuable information
@moduramana8461
@moduramana8461 Жыл бұрын
Gurujii nicely done👍 speaking🗣 god blessed both of you sir tnkq👍
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 38 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 63 МЛН
Climbing to 18M Subscribers 🎉
00:32
Matt Larose
Рет қаралды 35 МЛН
మెట్లు || Basic Vaastu Tips || Vaastu In Telugu
1:50
భవిష్య వాస్తు
Рет қаралды 15 М.
Place of Pooja Room in House _ Devta vaastu
7:54
Devta Vaastu
Рет қаралды 43 М.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 38 МЛН