ఏపీలో గెలుపెవరిది..? కేసీఆర్ జోస్యం : KCR Exclusive Interview With Rajinikanth - TV9

  Рет қаралды 222,837

TV9 Telugu Live

TV9 Telugu Live

2 ай бұрын

ఏపీలో గెలుపెవరిది..? కేసీఆర్ జోస్యం : KCR Exclusive Interview With Rajinikanth - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#LIVEShowWithKCR #KCR #RajinikanthWithKCR #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #KCRLive #brs #KCRInterviewLive #KCRInterview #LokSabhaElections2024 #telanganapolitics #telanganaelections
Credits : #srikanthrayancha

Пікірлер: 613
@VARMA88
@VARMA88 19 күн бұрын
గజ్వేల్,సిరిసిల్ల,సిద్దిపేట లను ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించాలి
@darveshshaik4993
@darveshshaik4993 2 ай бұрын
తాతా ఏమి తాత , ఎప్పుడు జగనే నా,మీ మనసులో జగనే మంత్రం
@telugufilmyhub4099
@telugufilmyhub4099 2 ай бұрын
ఇది పేటియం ఛానల్ అని ఎంత మంది అనుకుంటున్నారు 👇🏻
@narraganesh9312
@narraganesh9312 2 ай бұрын
మాకు సమాచారం ఉంది, మీకు ఒక్క సీటు రాదు
@sridhar7414
@sridhar7414 2 ай бұрын
😂😂
@mkrushna414
@mkrushna414 2 ай бұрын
లౌడరారేయ్
@Nani-um6bm
@Nani-um6bm 2 ай бұрын
​​@@mkrushna414 ఏంట్రా నా కొడకా
@Nani-um6bm
@Nani-um6bm 2 ай бұрын
​@@mkrushna414ఏంట్రా నా కొడకా
@Worldissmall2023
@Worldissmall2023 2 ай бұрын
Emi ra andhra banisa 😂😂😂
@sreekanthyadav1236
@sreekanthyadav1236 2 ай бұрын
మీరు 2023 లో గెలుస్తారు అని సమాచారం ఉన్నప్పుడు ఎందుకు ఓడిపోయారు
@TR._.181
@TR._.181 2 ай бұрын
Odipotharu ani intelligence vallu chepthe Meerendi ra cheppedi mik m telvadu annadanta
@Jaibalayya_n_b_k
@Jaibalayya_n_b_k 2 ай бұрын
​@@TR._.181😂
@vamsikadapa8918
@vamsikadapa8918 2 ай бұрын
😂😂😂
@jagadishpallagani2865
@jagadishpallagani2865 2 ай бұрын
మాకు సమాచారం ఉంది నీకు ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని కేసీఆర్ గారు
@maheshkumarshivavaka1073
@maheshkumarshivavaka1073 2 ай бұрын
Yellow ki badha ga undhi
@Tony-bw9hg
@Tony-bw9hg 2 ай бұрын
TDP vallu అక్కడికి వెళ్ళి ఒడిస్తారా
@I-For-The-People
@I-For-The-People 2 ай бұрын
2024 PAKKA JAGAN WITH 130 SEATS
@radhakrishna476
@radhakrishna476 2 ай бұрын
😂😂
@telugurdy1530
@telugurdy1530 2 ай бұрын
మా అన్న కి ఇంకా 🐐🐐🐐 వున్నాయి అని తెలుసు....మనం ఏమీ చెప్పిన నమ్ముతారు అనుకొంట du..అందుకే అంత confident గా అబద్ధాలు చెప్తున్నారు 🐐🐐🐐 కోసం ఆస్కార్ లెవల్ లో ఆక్టింగ్ చేస్తూఏమీ ఆక్టింగ్. అప్పుడు గొడ్డలి పోటు ను హార్ట్ ఎటాక్ గా .కోడికత్తి డ్రామా, పింక్ డైమండ్ తోబుజ్జికన్న లు ని చేశారు. ...ఇపుడు గంజాయి,గులకరాయి తో బుజ్జి కన్న లు ...ముందు ముందు ఇంకా ఏమీ చెప్పి చేస్తారో .. ఏంటో 🐐🐐🐐🐐🐐 లాగా కనిపిస్తున్నారు అనుకొంట.. jai అన్న..నీవు super yehaaa...చాలా confident గా అబద్ధాలు నీకు తిరుగు లేదు అన్న
@BalakrishnaVemuru
@BalakrishnaVemuru 2 ай бұрын
కళ్ళు ఇంకా నెత్తి మీద నుంచి నేల మీదకి ఇంకా రాలేదు.. బాబు గారి రిటర్న్ గిఫ్ట్ బాగానే అందింది కెసిఆర్ గారికి....😂😂😂
@rongalanagaraju8602
@rongalanagaraju8602 2 ай бұрын
ఇలాంటి మాట్లాడే.. బొక్క బోర్ల పడ్డావు బాత్ రూమ్ లో
@devangabharath7203
@devangabharath7203 2 ай бұрын
Thammudu thaagi addadu thagubothodu,bathroomlo kadu
@TheRajendra29
@TheRajendra29 2 ай бұрын
I am from AP(VIZAG).....Jagan will comes into your BRS club.....Jagan😂....KCR😂.....Two reddy's in KCR farm house🍷🍷....TDP+JSP+BJP will comes into power in AP assembly 2024.
@PRC429
@PRC429 2 ай бұрын
Maaku samacharam vundi mee party tvaralo kaali avutundani
@srinivaspeddiredy9356
@srinivaspeddiredy9356 2 ай бұрын
Already tolet board pettaru a party ki
@balajimajji6816
@balajimajji6816 2 ай бұрын
నీకొకటి దిక్కు లేదు మళ్ళీ బొక్కలో సమాచారం అని పక్క రాష్ట్రం గురించి నీకు ఎందుకు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు 🇺🇿వీడికి రెడీ చేసాము రిటర్న్ గిఫ్ట్
@sureshjournlist
@sureshjournlist 2 ай бұрын
2014లో కూడా ఇలాగే వాగాడు. ఇక్కడ నేను అక్కడ జగన్ గెలుస్తాడని చెప్పిన చిలక జోస్యం తుస్సు మంది. ఇప్పుడు కూడా అంతే
@myfeel657
@myfeel657 2 ай бұрын
2018 లో కూడా జగనే గెలుస్తాడని చెప్పాడు.
@skbandari
@skbandari 2 ай бұрын
😂 first చూడు 2018 ఎలక్షన్ ఇంటర్వూ..... మరియు ఎవరు గెలిచిన పరవాలేదు అని... మీ ఆలోచన బండి మామ లా ఉంది
@VishnuVishnu-bj1iw
@VishnuVishnu-bj1iw 2 ай бұрын
Nene chepthunnara erripuka ,Jagan e gelustaadu😂
@boyachinnakadubooori258
@boyachinnakadubooori258 2 ай бұрын
Jai tdp
@Yuvaanreddy
@Yuvaanreddy 2 ай бұрын
రజనీ కాంత్ కవిత,కేటీఆర్,దందాలు ఆస్తులు,,రోజు 90 ml ,or 900 ml అడుగు, question ❓❓❓❓❓❓ paper nenu ready చేస్తా
@bagavvanth
@bagavvanth 2 ай бұрын
Jagan will also Sits like you😂😂 We have the credible information 😂😂
@inturisamba6117
@inturisamba6117 2 ай бұрын
కేసీఆర్ తెలంగాణ లో టీవీ 9 నీ అనుకూలం గా లేక పోతే బ్యాన్ చేశాడు ఇప్పుడు టీవీ9 తో ఇంటర్వ్యూ ఇచ్చి భయపడుతున్నాడు అంత ఇన్ఫర్మేషన్ ఉన్న అతనికి తెలంగాణ లో ఓడిపోతాడు అని లేదా😂😂😂😂
@sridevivegesna8038
@sridevivegesna8038 2 ай бұрын
Odipothadu ani telisina poti cheyali kada😂😂 Chandra babu la😂😂😂😂
@saivamsi7837
@saivamsi7837 2 ай бұрын
​@@sridevivegesna8038 chuddam ide gurthupettuko.... June 4th ki telusthundi niku.... Hyderabad lo...hitech city... Microsoft...ISB ....IIIT ilantivi tecchina CBN tho oka ganji tagge passport broker ni compare chesthunnav...
@bhukyaramarao7809
@bhukyaramarao7809 2 ай бұрын
అలా మాట్లాడినందుకే జస్ట్ 31 సీట్లకే వచ్చేసింది టిఆర్ఎస్ ఈసారి పొత్తుదే గెలుపు కూటమిదే కుర్చీ టిఆర్ఎస్ కి రెండు ఎంపీ స్థానాలే వస్తాయి
@venkataramakrishna6337
@venkataramakrishna6337 2 ай бұрын
Jai CBN
@dhanahraju3564
@dhanahraju3564 2 ай бұрын
మీకు ఇక్కడ ఙరిగినట్టే మీ జగన్ కు కూడా
@prashanthkumargupta2633
@prashanthkumargupta2633 2 ай бұрын
మూసుకోర nee bonda Andari మొడ్డలు కుడిస్ఫ్తున్నాడు CBN
@mktrn4343
@mktrn4343 Ай бұрын
Meeru phone tapping lo TDP ni book chesi TG lo party ni kalee chepincharu I think same happens to your party too
@abduljaleel6414
@abduljaleel6414 2 ай бұрын
వచ్చే 10 ఏళ్ల ఏపీ సీఎం సీబీఎన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నువ్ నీ స్నేహితుడు c/o చంచల్ గూడ
@likhithsrinivas4743
@likhithsrinivas4743 2 ай бұрын
Cbn age over 😂😂😂😂😂😂😂😂😂
@abduljaleel6414
@abduljaleel6414 2 ай бұрын
@@likhithsrinivas4743 wait till June 4th Paytm
@sucharesh
@sucharesh 2 ай бұрын
ఎంత చల్లగా చెప్పావు అన్న…నీ మాట నిజమైతే ఎంత బాగుంటుందో…
@VenkateshBoyapati
@VenkateshBoyapati Ай бұрын
Samacharam vachhinda saaru
@venkatpujala2492
@venkatpujala2492 Ай бұрын
After AP results who are watching this😂
@sivakumar-ui2pq
@sivakumar-ui2pq 2 ай бұрын
ఇక్కడ జోక్ ఏంటి అంటే వీడు ఏది చెప్తే అది రివర్స్ అవుద్ది ఇక్కడ 😂😂😂😂
@malleediaprao3779
@malleediaprao3779 2 ай бұрын
Joke kaadhu true
@sivakumar-ui2pq
@sivakumar-ui2pq 2 ай бұрын
@@malleediaprao3779 nuvvu Paytm itey
@saivamsi7837
@saivamsi7837 2 ай бұрын
​@@malleediaprao3779deniki true....alaga jalaga gaadu....vadi alaga labor party gelusthundi ani cheppinanduka....enduku ra kastapadakunda...kaallu...chethulu bagunna...panicheyakunda....vaadu vese mushtikosam AP ni nasanam chestharu
@purnachandarrao9114
@purnachandarrao9114 20 күн бұрын
Who is ofter AP results 😂😂😂😂😂
@arunyuvaraj7423
@arunyuvaraj7423 2 ай бұрын
Ultimate joke
@Tony-bw9hg
@Tony-bw9hg 2 ай бұрын
Joke ఏముంది...టీడీపీ వాళ్ళే వీడియో రిలీజ్ చేసారు గా...147 నియోజక వర్గాలు లో 5% వోట్ షేర్ గ్యాప్ ఉంది అని మిగతా 28 వాటిలో పోటీన్ లేదు
@chaitanya2889
@chaitanya2889 2 ай бұрын
Joke a bro results vacchevaraku navvukondi
@playsurajonyoutube
@playsurajonyoutube 2 ай бұрын
Joke emundi Jagan win pakka🎉
@srinivasaraopilli4167
@srinivasaraopilli4167 2 ай бұрын
Yes anna e sarii cyclee ki Anni bokkaluu chusukonsi
@Nani-um6bm
@Nani-um6bm 2 ай бұрын
​@@playsurajonyoutubeచా నిజంగానా
@udaypanguluri4704
@udaypanguluri4704 2 ай бұрын
కచరా గాడికి ఇక తొంటి విరిగింది... రెండోది కూడా విరిగిద్ది త్వరలో..
@veeranjaneyuluchintapalli2697
@veeranjaneyuluchintapalli2697 2 ай бұрын
No change KCR try to change your self Because God will see everything 😅
@brahmaiah9240
@brahmaiah9240 2 ай бұрын
Vidu e statement tho malli vadi goyye vade thokunadu ...mp seats kuuda govindaa inka ...😂😂😂
@KbPrasadRayal
@KbPrasadRayal 2 ай бұрын
BRS ఒక MP కూడా గెలవరని మాకు సమాచారం ఉంది ఉన్న MLA లు కూడా కాంగ్రేస్ లోకి పోయి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మాకు సమాచారం ఉంది ముక్కోడా AP లో విషయాలు నీకెందుకురా ముక్కునాయలా మేము తెలంగాణలోకి వస్తే AP వాళ్ళకి తెలంగాణలో ఏం పని అంటావే లపంగినాయలా ఇపుడు నీకేం పని
@sureshjournlist
@sureshjournlist 2 ай бұрын
జూన్ 4 తరువాత ఏపీలో ఐదు బ్లూ ఛానళ్ళు గల్లంతు.
@chiranjeevulumula301
@chiranjeevulumula301 2 ай бұрын
Vati perlu anti
@maheshvenkata4770
@maheshvenkata4770 15 күн бұрын
Pakka state gelustaru ane samacharam vachindi kaani okka mp seat kuda gelavaru ane samacharam andaleda eeyanaku😂😂
@KVRRao_02
@KVRRao_02 2 ай бұрын
Jai AP Jai TDP Jai CBN 2024-29.
@csmenni
@csmenni 2 ай бұрын
Ayo!!! Enka AP entha destory avali Ani korukutubaru!!!
@Entertainments0206
@Entertainments0206 2 ай бұрын
❤da papu pulaksai ❤da CBN ❤️da janasana
@csmenni
@csmenni 2 ай бұрын
Ento ardam kakunda bale undi reply
@nagarjunapala9433
@nagarjunapala9433 2 ай бұрын
మీ భవిష్యత్ సరిగా తెలీదు.😂
@NarenHYD
@NarenHYD 2 ай бұрын
KCR doesn’t know his future in Telangana what would he say about AP.
@Tpcp1702
@Tpcp1702 2 ай бұрын
ఆయన సమాచారం నిజమైతే ఇప్పుడీ గతి పట్టేదా . అడిగే వాడికి , చెప్పేవాడి కీ విశ్వాస నీయత లేదు . తన కోపమే తన శత్రు వు
@srinivasmittapally900
@srinivasmittapally900 2 ай бұрын
సార్ స్కూల్ లో 40 సంవత్సరాలనుండి స్పీపర్ గా పనిచేస్తున్నారు అందరిని రెగ్లర్ చేయండి స్కూల్ లో పనిచేస్తూ చనిపోయిన వరి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి🙏
@muralik1278
@muralik1278 2 ай бұрын
Joke of the year...inkana
@arjun_reddy_GC
@arjun_reddy_GC 2 ай бұрын
2023 lo telengana lo kuda nuvve vasthavu ani seats tho patu chepinavu full samacharam undi ani em inadi😂
@trpanja
@trpanja 2 ай бұрын
KCR Should have shame... You dont have any information on your party lost elections and you are saying you got the information on YSRCP wining elections....
@sureshjournlist
@sureshjournlist 2 ай бұрын
జూన్ 4వ తేదీన ఏ పార్టీకి ప్రజలు తద్దెనం పెడతారో...? మరి కొద్ది రోజులు ఓపిక పడితే తేలుతుంది.
@cheedikanakaraju6902
@cheedikanakaraju6902 Ай бұрын
Next ఎమ్మెల్యే గా ఓడిపోతాడు
@kothasampathreddy4206
@kothasampathreddy4206 2 ай бұрын
Jagan ga nuvvu Katham ra...
@tarakaramarao6919
@tarakaramarao6919 2 ай бұрын
ఒక విషయం లో మాత్రం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి కేసిఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్రం సిద్ధించక పోతె రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వారు కాదు
@gsr4581
@gsr4581 2 ай бұрын
Meru ala ante Ela ikada kulagajji kammati kodukulaki nachadu vala puttuke inti mundu cheppulu chusi malli poye jathi
@raju631
@raju631 2 ай бұрын
ఈ తాతకి రిటర్న్ gift సరిపోలే....elections తరువాత వుంటది పెద్ద రిటర్న్ gift....
@ramamohanrao9911
@ramamohanrao9911 2 ай бұрын
Ore broker fellow that why you are like this
@angelpriya314
@angelpriya314 2 ай бұрын
జగన్ సభలకు వచ్చిన జనాలను చంద్రబాబు సభలకు వచ్చిన జనాలను చూస్తే అర్థం అయిపోతుంది ఏ పార్టీ గెలుస్తుందో అని... జై జగన్ అన్న 160+ seats పక్కా 🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@user-rc8qp3dt8o
@user-rc8qp3dt8o 2 ай бұрын
😢😢😢😢😢😮😮😮
@ajpetworldbettaguppy
@ajpetworldbettaguppy 2 ай бұрын
Janalu chustunnaru..😂😂
@neeliarjun9060
@neeliarjun9060 2 ай бұрын
200rs liquor iste vastaru
@srinivasrao1579
@srinivasrao1579 2 ай бұрын
Neku chapara ya andhara pradesh pragalu pecholo anukutunara jagan nevu
@killiprasad8615
@killiprasad8615 2 ай бұрын
Vfx graphics lo vastaru ra sulle real public cbn tho unnaru
@prakashas9408
@prakashas9408 Ай бұрын
మీకు సమాచారం ఇచ్చిన వాడిని సన్మానం చేయండి😂
@maheshvenkata4770
@maheshvenkata4770 15 күн бұрын
😂😂😂
@ExploreWithMadhav
@ExploreWithMadhav 2 ай бұрын
😂😂..........!!!! Alaa ayitheyy TDP+JSP+BJP Gelavadam Pakka Annamaataaaa......!!!! Tqqq Quarter CR ...
@karrirajesh6363
@karrirajesh6363 2 ай бұрын
Super sir
@venkat308
@venkat308 2 ай бұрын
Joker gadi lekka unnadu
@ramki21
@ramki21 2 ай бұрын
Ni dosth jalaga ani telise ninnu ekkada pandapettaru.. AP lo jalaga ki same situation.. scam lu chesi dobbi tinnaru AP jalaga and your family.
@chiranjeevimesu603
@chiranjeevimesu603 2 ай бұрын
Jai Telangana 🔥🔥🔥🔥✊✊✊
@Sreeeni
@Sreeeni 22 күн бұрын
కాంతం , తెలంగాణ చంద్రం ఇద్దరి ఉద్యోగాలు ఊడిపాయే
@mktrn4343
@mktrn4343 Ай бұрын
Dirtiest politician osaravelli KCR
@ankalladasu1982
@ankalladasu1982 2 ай бұрын
జయహో జగన్ అన్న జై జై జగన్ అన్న
@srikanthyelakanti489
@srikanthyelakanti489 2 ай бұрын
Jaillo
@kunchamaheshkumar9732
@kunchamaheshkumar9732 2 ай бұрын
Beautiful answer to a tricky question
@sai1922
@sai1922 2 ай бұрын
వీడికే దిక్కు లేదు, నీకు వచ్చే సమాచారం తప్పు అని ఇప్పటికైనా తెలుసుకో😂😂😂😂
@happylife...843
@happylife...843 2 ай бұрын
ni bonda ra huks
@playsurajonyoutube
@playsurajonyoutube 2 ай бұрын
Paccha kukka
@srinivasutammineedi5218
@srinivasutammineedi5218 2 ай бұрын
ముక్కోడా..తిక్కలోడు ఔట్. ఇది చెప్పటానికే మీ paytm ఛానల్ ఇంటర్వ్యూ
@bambam343
@bambam343 2 ай бұрын
ఎంత ప్రేమో జగన్ అంటే...
@lasyaerappa7611
@lasyaerappa7611 2 ай бұрын
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💙💙💙💙💙💙👑👑👑👑👑
@vijaypavantirumalasetti8353
@vijaypavantirumalasetti8353 2 ай бұрын
Jai janasey
@Entertainments0206
@Entertainments0206 2 ай бұрын
❤️da janasana
@MURALIKRISHNA-rb7hm
@MURALIKRISHNA-rb7hm 2 ай бұрын
Akkada jagan vasthademo kani Telangana lo mathram brs ippatlo raadhu yekkuva times power lo lekunda vunna kuda Congress.. Tdp survive ayyai Kani ahh party lo laga antha loyal leaders.. Cader brs ku levu.. Kcr anni party la leaders ni theesuku vachhi brs nu thayaru chesadu
@SDTeluguVolgsJapan
@SDTeluguVolgsJapan 2 ай бұрын
Jagan aslalu gelavadu
@ramki21
@ramki21 2 ай бұрын
Jalaga radu AP lo.. vado bokka gadu.. t
@user-sx2lh4dt5f
@user-sx2lh4dt5f 2 ай бұрын
🎉🎉🎉
@KumarBtech5858
@KumarBtech5858 2 ай бұрын
maku samacharam undi elections tarvata car permanent ga shed lo untundi . BJP VS Congress ee inka . Chalu dora inka ni sevalu .
@dvskr1
@dvskr1 2 ай бұрын
CBN vaste, Revanth iddaru Kalisi adukuntarani kopala bhayam...Karma hits back, wait and see...Okarini anavasarapu nindalu abaddalatho idi cheste something will come back...
@brotherbalumahendhra6306
@brotherbalumahendhra6306 2 ай бұрын
జై జగన్
@user-dh9ri2kg1p
@user-dh9ri2kg1p 2 ай бұрын
స్వచ్ఛమైన ఆంధ్రా మందు తాగితే ఇలా మాట్లాడరు కెసిఆర్ గారు 😂
@ArunaAnchala
@ArunaAnchala 2 ай бұрын
Tq u kcr sir
@user-eg9vl4me2z
@user-eg9vl4me2z 2 ай бұрын
💯
@rammohanreddy8667
@rammohanreddy8667 2 ай бұрын
Super
@danninaraviprasad1854
@danninaraviprasad1854 2 ай бұрын
Kavita, Jagan & Kejriwal Liquor Shops Bandh in Politics.
@kyashwanth2133
@kyashwanth2133 2 ай бұрын
Eenayakay dikku ledhu....malli samacharam okati eyanaki
@vinodhkumar4998
@vinodhkumar4998 2 ай бұрын
CBN voste, revanth tho kalisi veedini Sanka naakistaru Ani lopala bhayam
@sridhar7414
@sridhar7414 2 ай бұрын
Correct 😂😂😂
@d.maheshreddy2127
@d.maheshreddy2127 2 ай бұрын
WAR ONE Side JAGAN ANNA JANA SUNAMI 🎉🎉🎉🎉WHY NOT 175 Thageedhelee....
@gopalthamson3168
@gopalthamson3168 2 ай бұрын
17 Kasteme bro
@sathishsrpt8159
@sathishsrpt8159 2 ай бұрын
పక్కా కమ్మనైనా టీడీపీ ని ఒడించాలి మన 2 స్టేట్స్ కి పట్టిన దరిద్రం పోతది జై కేసీఆర్ జై జగన్ ❤️
@Quotes_chronicles
@Quotes_chronicles 2 ай бұрын
ఆ❤లో మాటలకే మొన్న కుడిపారు TRSని
@ProfMurty
@ProfMurty 2 ай бұрын
Veedu edichebithe danniki vyathirekangaa jaruguthundi saroo. Addangaa bookkayyaarani Revanthni, CBN ni antaadu. Iddaru CMs ayyaaru.
@sreeram483
@sreeram483 Ай бұрын
Vallaku ela pracharalu vadhu alanti chala cost cutting progress lo vunnaru so it is best
@Village_poragallu_Rrpt
@Village_poragallu_Rrpt 2 ай бұрын
Jai telangana jai kcr ❤💯💪😘❤️‍🔥🫶
@venugopalakrishnavattikuti7571
@venugopalakrishnavattikuti7571 2 ай бұрын
తాగుబోతు జాతకాలు చెప్తున్నాడు..😀🫢😀😳🤪
@ajaykumar-nx3wc
@ajaykumar-nx3wc 2 ай бұрын
Telangana lo meru win avutha anaru avalede information leda
@srinivaspereddi4258
@srinivaspereddi4258 2 ай бұрын
Ji Jagan Ji Kcr
@ashokchatrathi8615
@ashokchatrathi8615 2 ай бұрын
Jai cbn Jai TDP ❤❤❤❤❤
@Sudhakerreddy1234
@Sudhakerreddy1234 2 ай бұрын
కేసీఆర్ వొక మోసగాడు " 1:07 ఎవడు గెలిస్తే మాకేంటి" అంటావా
@venkatmalisetti5794
@venkatmalisetti5794 Ай бұрын
కేసీఆర్ తాగి వున్నాడా లేడా
@chnaidu5450
@chnaidu5450 2 ай бұрын
Jai jagen garu jai kcr
@suryaungatla9012
@suryaungatla9012 2 ай бұрын
Telagana lo kuda brs gelustu di ani vachindi
@surendragundebommu
@surendragundebommu 2 ай бұрын
Chandrababu naidu garu kachithanga gelustharu edi nijam
@AA-gw9yw
@AA-gw9yw 2 ай бұрын
Yes ycrp
@madsure2704
@madsure2704 2 ай бұрын
only jagan ❤❤❤❤❤
@sandeepsandhi889
@sandeepsandhi889 2 ай бұрын
100 సీట్లు తగ్గవు అని చెప్పాడు ఎమ్ అయింది ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ గెలవాడు కేసీఆర్ ఏది అంటే అది జరగదు 😅
@HeartistMurali
@HeartistMurali 2 ай бұрын
Interfere ఏంటయ్యా బాబు? దాన్ని interfere అంటారా?
@rams6635
@rams6635 2 ай бұрын
మీ రాష్ట్రంలో రిపోర్ట్స్ నీకు సరిగ్గా రావటం లేదు వచ్చింది కాస్త రివర్స్😂😂... ఇంకా పక్క రాష్ట్రం రిపోర్ట్ మీ కు వచ్చింది అంటే అది రివర్స్ అన్నమాట మీ రాష్ట్రంలో ఎలక్షన్ లో లాగా😂😂😂
@naveenkorikana6602
@naveenkorikana6602 2 ай бұрын
Jai jenasena
@Entertainments0206
@Entertainments0206 2 ай бұрын
❤da janasana
@Vijaykumar00086
@Vijaykumar00086 9 күн бұрын
Brs Raboye rojullo chudaniki emi ledu
@praveenkumar-ov8qi
@praveenkumar-ov8qi 2 ай бұрын
Jagan anna next cm of ap
@learngaming6312
@learngaming6312 2 ай бұрын
K c r m p election oooo
@suryavamshi9963
@suryavamshi9963 2 ай бұрын
Brs national party kadha ...endukani india lo ekkada contest cheyatledhu😂
@sravanchanchala8132
@sravanchanchala8132 2 ай бұрын
U r point of view at Telangana what happened u Lost right then don't think so in AP plz
@srinivasraokalluri9208
@srinivasraokalluri9208 2 ай бұрын
ఒరే బాఫూన్ నిన్ను ప్రజలు ఒక్క తన్ను తన్నితే బాత్రూమ్ లో పడి ఇంక కోలుకోలేదు నీ అహకారం తగ్గించుకుంటే మంచిది
@Mangoes2024
@Mangoes2024 2 ай бұрын
Chinna veedikinka budhi raaledhu, inko nalugu thagilinchandi
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 21 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
Chandrababu Naidu Vs KCR || War of Words || Phone Tapping (08-06-2015)
4:02
KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
1:42:53
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН