పోలీస్ స్టేషన్ పేల్చాలని రెక్కీ వేసి ఫెయిలయ్యాం-మాజీ దళ నాయకులు సకినాల అంజయ్య, సంగవ్వ,నరసయ్యల మనోగతం

  Рет қаралды 156,427

iDream News

iDream News

2 жыл бұрын

Here is the exclusive interview with Former troop members Sakinala Anjayya, Sangavva,balevu Narasaiha only on Crime Confessions With Muralidhar
#idreamnews #balevuNarasaiha #CrimeConfessions #SakinalaAnjayya
In this exclusive interview,Former troop members Sakinala Anjayya, Sangavva, Balevu Narasimha said that Rekki failed to blow up the police station, the real cause of the railway station blast and the family background, the reason for the murder of 25 informers and many more!
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com

Пікірлер: 155
@rajukeesari4333
@rajukeesari4333 2 жыл бұрын
ఇంక నాయకుల ఇంటర్వ్యూ లు ఇవ్వండి..మీ చానల్ గ్రేట్ ..
@nagarajubhumalla9504
@nagarajubhumalla9504 2 жыл бұрын
నమస్కారం sir నాకు మీరు చేసినా ఇ interview చాలా నచ్చింది మీరు ఇప్పుడు వున్న వ్యవస్త గురుంచి కూడా అడిగారు ఆ అన్నలను వారు చెప్పిన సమాధానాలు కూడా సరైనవి అలా ఇంక మా సిర్సిల్లలో interview చేయాలి ని కోరుకుంటున్నాను
@amulavijayasagar1047
@amulavijayasagar1047 2 жыл бұрын
🙏🙏🙏💐🌸🌺🌹👌🏿👌🏿👌🏿 ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్నా మురళి అన్నయ్య కామ్రేడ్ మాజీ నక్సలైట్ ముగ్గురు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా బాగుంది విప్లవం వర్ధిల్లాలి మీ తో పాటు ఉన్న కామ్రేడ్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ రోజులు బాగుంటుంది అని అంటారు చాలా గ్రేట్ పోలీసు వాళ్ళు కూడా మన లేక అని అనుకుంటారు పోలీసు వాళ్ళు కూడా అలా అనుకుంటే చాలా బాగుంటుంది
@satishganta8991
@satishganta8991 2 жыл бұрын
మురళీధర్ గారు...మీరు పోలీస్ ఆఫీసర్స్ ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నక్సలైట్స్ పేర్లు Beep చేయరు... కాని నక్సలైట్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాత్రం పోలీస్ ఆఫీసర్స్ పేర్లు బీప్ (Beep) చేస్తున్నారు... ఇది కొంచం ఇబ్బందిగా ఉంది... ఎందుకంటే రిటైర్డ్ అయిన Police or Naxalites ఎవరైనా Threat (ముప్పు) ఇద్దరికీ సమానమే...రక్షణ ఇద్దరికీ అవసరమే...!! In fact Police retirement అయిన తర్వాత Pention, Security, Bank Balance, Provident Fund (PF), almost Happy, కొందరు Foreign లో కూడా సెటిల్ ఐయినవాళ్ళు ఉన్నారు... Of Course They 100% Deserve for These Facilities...👍 నక్సలైట్స్ రిటైర్డ్ ఐతే (అడవి నుండి సమాజంలోకి), I Doubt they don't have fund from party, no PF, no Loan's, Job's no nothing... Only rewarded amount, that to not sure... ఇచ్చిన డబ్బు కోర్టులు - పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికే సరిపోతుంది...ఆపైన ఆఫీసర్స్ నుండి వేధింపులు - బెదిరింపులు (అందరు కాదు). పోలీస్ ఆఫీర్స్ కు ఒక వినతి...న్యాయంగా - నిజాయితీగా బ్రతికే నక్సలైట్స్ ను ఇబ్బంది పెట్టకండి, దందాలు - దౌర్జన్యాలు చేసి సమాజంలో చీడపురుగైతే తాట తీయండి లేదా మీకు తెలుసు ఏంచేయాలో 🙏🙏😊 As Usually గా పార్టీలో సిద్ధాంతాలకు లోబడి పనిచేసిన వారిలో ఉండే, క్రమశిక్షణ - నిజాయితీ - విలువలు సిద్దన్న - అంజయ్య - సింగవ్వలలో ఉన్నాయి... వారి పిల్లలను మన దేశానికి - సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చి దిద్దుతున్నందుకు నిజంగా వారి కష్టానికి - త్యాగానికి అభినందనలు 🙏🙏 ఇంటర్వ్యూ చాలా బాగుంది స్పష్టంగా, సరళంగా, నిజాయితీగా 🙏🙏 సిద్దన్న గారు first లో గమ్మున కూర్చుంటే,ఈయన ఎదో పార్టీలో పనిచేసుంటాడు కాని, పెద్ద అవగాహన - కెమెరా ముందు సిగ్గో,మాట్లాడే విధానం తెలియకో silent ఉన్నాడనుకున్నాం...సిద్దన్న turn వచ్చిన తర్వాత తెలిసింది ఇంటర్వ్యూ కి ఊపు start అయిందని 🤩 Very Bold & Straight & Sincere మధ్య మధ్యలో దొర్లిన హాస్యం (ఆయన కావాలని చేయక పోయినా వాక్ చతురతకు 😂 మేమే కాదు సంగవ్వ కూడా నవ్వుకుంటుంది)...సిద్దన్న ఇంటర్వ్యూకి Highlite 👏👌👍🙏🤩 ఏదేమైనా సమాజంలో "అందరు బాగుండాలి - అందులో మనముండాలి" 🙏🙏🙏
@chinthanippulamohanpatelve4887
@chinthanippulamohanpatelve4887 2 жыл бұрын
సకినాల అంజయ్య గారు చాలా చాలా నిజాయితీ గా చాలా మెచ్యుర్‌డ్‌ గా మాట్లాడుతున్నారు. great anna
@ravindraprasad9890
@ravindraprasad9890 Жыл бұрын
,
@Fine-gn6lw
@Fine-gn6lw 2 жыл бұрын
మురళి గారు ఇలాంటి వారి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు వారి త్యాగాలు మరువలేనివి మి ముగ్గురికి లాల్ ✊✊✊సలాం
@sreeramachandramurtyveluva1266
@sreeramachandramurtyveluva1266 2 жыл бұрын
.
@BjpKodangalconstituency
@BjpKodangalconstituency 2 жыл бұрын
milanti vallu inka unnara??
@jukantibapureddy8699
@jukantibapureddy8699 Жыл бұрын
@@sreeramachandramurtyveluva1266 qQqqa
@dilpreddy1304
@dilpreddy1304 Жыл бұрын
I 36@@sreeramachandramurtyveluva1266 2
@harimeghavath9433
@harimeghavath9433 2 жыл бұрын
ఈతడు నిజమైన అన్న గారు మరియు వీరుడు జేయి లాల్ సలాంమ్ అన్నా గారు
@ashokdekka168
@ashokdekka168 2 жыл бұрын
కల్మషం లేకుండా ముగ్గురు నిజాయితీ గా విషయాన్ని అద్భుతంగా చెప్పారు సిద్దన్న సూపర్
@MERCILESSHULK
@MERCILESSHULK 2 жыл бұрын
ప్రతి వార్తా ఛానెల్ పోలీసులను హైలైట్ చేసేది, కానీ నక్సల్స్‌లో కూడా విజయగాథలు ఉన్నాయి
@botukaraju1034
@botukaraju1034 2 жыл бұрын
.
@sudheeravunuri
@sudheeravunuri 2 жыл бұрын
This is my favorite in all interviews of Mr.Muralidhar
@adumullerabindar942
@adumullerabindar942 2 жыл бұрын
మాటలు మధ్యలో ఎందుకు ఆపేస్తున్నారు. ఆపకండి కంటిన్యూ చేయండి.
@srikanthyadavchintu0209
@srikanthyadavchintu0209 2 жыл бұрын
I'm full interesting watching *Naxsals* Interview's👏👏👏
@user-mx5wu6nm7u
@user-mx5wu6nm7u 2 жыл бұрын
సేమ్ ఫీలింగ్ bro
@Youcantfindme4892
@Youcantfindme4892 Жыл бұрын
V6 lo maroju virranna death mystery ani oka vdo untadi adi chudandi Same idream lo Jalandhar reddy Tech madhu Ithu Jampanna Villa interviews Chudandi
@Gani878
@Gani878 2 жыл бұрын
అన్నా ఇప్పుడు మా అంద్ర ప్రదేశ్ రాష్ట్ర లొ కూడా కావాలి. మమ్మల్ని కూడా కమ్మ కులం వారి నుండి కాపాడండి మా రెడ్ల కులం వాళ్ళని.
@prasadkompally
@prasadkompally 2 жыл бұрын
పిల్లలను సమాజానికి ఉపయోగపడే విధంగా చదివిస్తునము అనే గొప్ప మాట చాలు కామ్రేడ్
@ravichintha5187
@ravichintha5187 2 жыл бұрын
వాళ్ళ పిల్లలు పంజాబ్ రాజస్థాన్ లో చదువు తున్నారు అంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు....దాని అర్థం ఏమిటని..... సార్
@lingaiahpatel2278
@lingaiahpatel2278 Жыл бұрын
అలనాటి విప్లవ వీరుడు సిరిసిల్ల మరియు నిజామాబాద్ జిల్లాలో ప్రతి బడుగు బలహీన వర్గాలను ఉత్తేజ పరిచినా పార్టీ కి పునాది వేసిన మరియు ఎవరైతే మూత్రం పోస్తే పెట్రోల్ వాసన వస్తుంది అని పొలీస్ అన్నరో అప్పటి పీపుల్స్ వార్ దళకామెండర్ దేవుని నర్సయ్య అలియాస్ పొచన్న అలియాస్ చంద్రన్నా వారిని ఇంటర్యూ చేయగలరు
@chantirajesh8412
@chantirajesh8412 2 жыл бұрын
Murali garu meru ante Naku chala respect vundi me interview lo appudu beep sound veyaledu kothaga endhuku ela. Vallu police valla ni thiduthunaru ani beep vesthunaraa beep lekunda me interview ravalani koruthunanu
@joginipellymusic7128
@joginipellymusic7128 2 жыл бұрын
చకినల అంజన్న మంచి మెసేజ్ ఇచ్చారు
@bobbilinag905
@bobbilinag905 2 жыл бұрын
Good interview Muralidhar garu
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 2 жыл бұрын
డియర్ కామ్రేడ్స్ 🤝🏻🙏
@rrb9159
@rrb9159 2 жыл бұрын
Murali garu your interviews very good and way of talking is very good
@raghupathichinthala7002
@raghupathichinthala7002 Жыл бұрын
అన్నలు పెరుగలి 🚩🚩🚩🚩🚩🚩
@gopalakrishna5426
@gopalakrishna5426 Жыл бұрын
GOod message
@bogekumar1527
@bogekumar1527 Жыл бұрын
The best interview
@vishnuvardhanreddyt535
@vishnuvardhanreddyt535 2 жыл бұрын
Good interesting
@pandisrikanth2131
@pandisrikanth2131 2 жыл бұрын
Super interview Sir
@suryab5911
@suryab5911 6 ай бұрын
Good msg on mos..👍
@srikanthmeesa5236
@srikanthmeesa5236 2 жыл бұрын
Murali sir we love you the way your interview goes on 🙏 big fan of you 💐
@yellaraochalla3248
@yellaraochalla3248 2 жыл бұрын
Madvi hidma గురుంచి వారి గ్రామం లో వారి ని అడిగి అతని గురించి పెట్టండి 🙏
@lingaiahpatel2278
@lingaiahpatel2278 Жыл бұрын
దూరపు కొండలు నునుపు గా అగుపాడతావి
@anilsiva2021
@anilsiva2021 2 жыл бұрын
Thanks idream sir
@kirakkrrish188
@kirakkrrish188 2 жыл бұрын
Super 👌👌 interview
@sambarisrinivas1450
@sambarisrinivas1450 2 жыл бұрын
Super
@panthaganiravichandra716
@panthaganiravichandra716 2 жыл бұрын
Good story
@malleshgoud9285
@malleshgoud9285 Жыл бұрын
ఎ ప్రభూత్వం వచ్చీన ఈంతే ఆన్న ఆప్పటీ కమ్యూనీటీ లేధూ ఆన్న ఈదీనీజం
@user-rz2ye3gj2q
@user-rz2ye3gj2q 2 жыл бұрын
చాలా రోజులుగా మొదట కామెంట్ నేనే పెట్టాలని కోరిక ఉండేది నాకు
@innocentboyzzz355
@innocentboyzzz355 Жыл бұрын
Valli matlade vidhanam cheptundi valli ento Ani Lal Salam comrades ❤️❤️❤️❤️
@potnurueswaraqrao179
@potnurueswaraqrao179 Жыл бұрын
Anna meeku vandanalu
@umeshdubala6696
@umeshdubala6696 2 жыл бұрын
👌👌👌
@jsroyal8363
@jsroyal8363 Жыл бұрын
Great life
@egraju1334
@egraju1334 Жыл бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ మావోయిస్టు ఉద్యమం చాలా అవసరం
@hanumanthudurga1983
@hanumanthudurga1983 2 жыл бұрын
Sir🙏 iam from Srikakulam
@rrb9159
@rrb9159 2 жыл бұрын
Murali gari fans andharu oka like kottandi
@ashokgalipuram8062
@ashokgalipuram8062 Жыл бұрын
I'm from yellareddy anna proud of you lallsalam
@vinay-in4fn
@vinay-in4fn 3 ай бұрын
వీళ్ళని మళ్ళీ వేరు వేరుగా ఇంటర్వ్యు చెయ్యడి అన్న
@yellaraochalla3248
@yellaraochalla3248 2 жыл бұрын
✊🏻👍🏻👍🏻థాంక్స్ సార్ ఇంకా మాజీల్ ఇంటర్వ్యూ చేయండి 👏🏼
@srinum6443
@srinum6443 2 жыл бұрын
✊✊✊🙏
@TSRAONZB
@TSRAONZB Жыл бұрын
1995-96 సార్వత్రిక ఎన్నికలలో S. I . విక్టర్ గారిని మందుపాతర+ కాల్పులలో లేపేసినారు.
@sivabyalla9867
@sivabyalla9867 2 жыл бұрын
Lal Salam annalu
@shrinivaskatla7645
@shrinivaskatla7645 Жыл бұрын
Lal salam
@charanvarma3839
@charanvarma3839 2 жыл бұрын
Lal salam. Annalu
@Mercymelodies
@Mercymelodies 2 жыл бұрын
మీ క్రెడిబిల్టీ kolpothunnr😄. ధైర్యం... beep sound ని deactivat చేయండి
@paulricky2366
@paulricky2366 Жыл бұрын
Super me mugguru
@vinaybabupolimera8270
@vinaybabupolimera8270 Жыл бұрын
Lalsalam camrde, s they were dedicated. and sincer on tribal, s issues.
@ganeshgulvi9429
@ganeshgulvi9429 Жыл бұрын
Lal salam camred 🙏🙏🙏🙏⚔️⚔️⚔️⚔️ very nice bsp lo Jain avandana manchi bavishathu vundhi
@mohammadsheru665
@mohammadsheru665 Жыл бұрын
Akka padmajiwadi x road ma village ye
@shyam.bajaj.9072
@shyam.bajaj.9072 2 жыл бұрын
Murali garu gadhar garini okasari .... interview cheyandi..plz
@saleempasha3776
@saleempasha3776 2 жыл бұрын
Anna lara me Andari ki lla salam
@sairamsurna4714
@sairamsurna4714 2 жыл бұрын
Sir క్యుయ్యు sound irritation ga undhi
@nagarajubhumalla9504
@nagarajubhumalla9504 2 жыл бұрын
Maa sircillalo vunna janasakthi valla I nu kuda cheyndi sir
@dasariprudhvi2897
@dasariprudhvi2897 2 жыл бұрын
Miru appudu ala vunnaru kabbatte eppudu memu e matramu bratukutunamu
@rajkusar4013
@rajkusar4013 2 жыл бұрын
గొప్ప మాట చెప్పారు Prudhvi..ఆ రోజుల్లా వీళ్ళు లేకపోతే సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు.
@srikanth6836
@srikanth6836 2 жыл бұрын
Even now, without them our politicians would have looted everything in the system 👍🙏🏻
@sreedharmamathanainala5263
@sreedharmamathanainala5263 2 жыл бұрын
Athiga ekkuvaga sarlu mute chesina first interview
@joginipellymusic7128
@joginipellymusic7128 2 жыл бұрын
సిద్దన్న కరెక్ట్ చెప్పారు
@krishnaiahpamena1015
@krishnaiahpamena1015 2 жыл бұрын
Wines must be ban Anna
@chandu4849
@chandu4849 Жыл бұрын
Siddanna.....👌
@laxmanaraod9223
@laxmanaraod9223 2 жыл бұрын
Lal salam
@muralikarupothula693
@muralikarupothula693 2 жыл бұрын
Any developing Jet banana
@rajubaggani961
@rajubaggani961 2 жыл бұрын
Lal salam combreds
@prasadthota5173
@prasadthota5173 2 жыл бұрын
10:40 nizamabad. గురించి చెప్పింది. తప్పు
@user-pj4gl7ff9u
@user-pj4gl7ff9u 9 күн бұрын
Lal Salam annalu akkalu
@PS-rp9wb
@PS-rp9wb 2 жыл бұрын
Sir Please jampana and his wife interview chudalane anii vundhi try chaiaraa
@noname24444
@noname24444 2 жыл бұрын
Jampanna interview vundi brother chudandi...
@azisabmahammadh3746
@azisabmahammadh3746 Жыл бұрын
Sir meru padhmakka gurichi adugale andhuku ma mandalla jarigindhi sir
@shekarraja5421
@shekarraja5421 2 жыл бұрын
Inka siricilla divison lo anjanna@darmanna unnadu atanni interview cheyandii sir
@nagarajuraju364
@nagarajuraju364 Жыл бұрын
hi
@nagarajuraju364
@nagarajuraju364 Жыл бұрын
anjanna ma nanna anna
@srikanthsailla3139
@srikanthsailla3139 2 жыл бұрын
,🙏
@Gani878
@Gani878 2 жыл бұрын
సార్ ఎప్పుడు అయితే అటవీ ప్రాంతం దగ్గరలో ఉన్న ప్రజలు, కొంత మంది స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు
@ganeshgulvi9429
@ganeshgulvi9429 Жыл бұрын
Singil window education hospitals singil aarthika vidhanam ravali annalu pm pilalanundi oka grama ward membar pilalavaraku emudu vishayalalo equality uvndaly & IAS officer nundi parishudha karmikula pilalavaraku singil windo undaly edhi purthiga vinadam vala nynu edhi chypahalguthuna nill salam annalu
@ashokp1074
@ashokp1074 Жыл бұрын
Lalsalam🙏
@parvathalalaxminarayana4159
@parvathalalaxminarayana4159 2 жыл бұрын
Jai annlu
@azisabmahammadh3746
@azisabmahammadh3746 Жыл бұрын
Sir me entarviwu baguntadhi sir
@vjr1134
@vjr1134 Жыл бұрын
బీఫ్ సౌండ్ ఎందుకు అండి
@SKYGYM-zh9nn
@SKYGYM-zh9nn 8 ай бұрын
లాలసలామ్ కామ్రేడ్స్
@bashettybhanuprasad
@bashettybhanuprasad Жыл бұрын
Vammo ....very hardcore naxals unnaru ..
@innocentboyzzz355
@innocentboyzzz355 Жыл бұрын
😂😂😂😂
@bhavanigulipalli6269
@bhavanigulipalli6269 2 жыл бұрын
Beep sound manchi interview ni disturb chesthundi....
@ss-ji3jd
@ss-ji3jd 2 жыл бұрын
Irritating beep sounds
@sureshmerugu5678
@sureshmerugu5678 Жыл бұрын
Mama lalsalm good
@azisabmahammadh3746
@azisabmahammadh3746 Жыл бұрын
Anna meru padhmakka gurinchi adugale andhuku ma mandalla champaru anna
@sridharannalldass4288
@sridharannalldass4288 2 жыл бұрын
Dontha markendeya .his role in virataparwam Rana hero
@rakeshchennu9468
@rakeshchennu9468 10 ай бұрын
Beep sound lekunte bagundu.
@rrb9159
@rrb9159 2 жыл бұрын
Enti aa sound not good
@jyothigudelli
@jyothigudelli 2 жыл бұрын
sir okasri chattisghar lo peda ledars HiDMA lantolani cheyendhi sir mideia kavali anukunte lopaliki velachu
@vjr1134
@vjr1134 Жыл бұрын
సూపర్
@vjr1134
@vjr1134 Жыл бұрын
టైం తీసుకోండి Jyothi gaaru memu చేస్తాం
@krishnaiahpamena1015
@krishnaiahpamena1015 2 жыл бұрын
Ban cheyali Anna, wines, total has to be Anna , and will save girls , women
@googlegogle9780
@googlegogle9780 2 жыл бұрын
The grate Parsons lalsalam
@bagadinarisimha1365
@bagadinarisimha1365 Жыл бұрын
Mute vesukunte yendhuku Question veyali athanu dhriyamga cheputhunadu meru open telicast cheyaleru
@vinayKumar-vf2jl
@vinayKumar-vf2jl 2 жыл бұрын
Beep vesina speaker Peru anti anna
@arjunsiram3432
@arjunsiram3432 2 жыл бұрын
Aa akkadi ma village pakkane ma village kupriyal. Valladi markal
@shravanraj6237
@shravanraj6237 2 жыл бұрын
Kupriyal , near tekriyal
@dhananjayatabala9538
@dhananjayatabala9538 2 жыл бұрын
Chalabavundi mi interview Sir interested royal message 🙏🙏
@ashokp7747
@ashokp7747 2 жыл бұрын
Meeku correct person dsp chandramouli
@laxmanaraod9223
@laxmanaraod9223 2 жыл бұрын
Nixilight desha bhatkulu
@viratpubglovers5518
@viratpubglovers5518 Жыл бұрын
Gajarla Ashok my village king
@vebetoswellnessindustry2382
@vebetoswellnessindustry2382 2 жыл бұрын
🚩🚩🚩🚩🚩 ✊✊✊✊✊
@sudhakarvemuri9902
@sudhakarvemuri9902 Жыл бұрын
Ee anjaiah Lakshmi iddaru DROHI move lo chepala pulusu techa ani dialog lo vaalliddaru correct ga veellandaru laage vuntaaru
@venkatreddybandi1063
@venkatreddybandi1063 2 жыл бұрын
Lal, salam, naxals
@akurayi.....7131
@akurayi.....7131 2 жыл бұрын
Achor person గారు starting నుండి ending వరకు వారిని గమనించారా మెమ్ వీలను సంపినం వాల్లను జంపినం ఇవిపెల్చినం అవిపెల్చినం వీరి తలలు కొసినం అనె చెప్పుతున్నారు వాల్లలొ కొంచం కూడా పచ్చా తాపం బాదా మిత్రలు ఎన్ కౌంటర్లొ కొల్పొయినం అనె బాద కనపడలెదు ప్రాణం విలువలు వారికి తెలిస్తె వారి మాటల తీరులొ తెడాలు తెలిసెవి ఎదైనా గడిచినకాలంరాదు నక్సల్స్ లలొ ఐక్యత ఉంటె వెలలొఉన్నామరుల త్యాగాల కన్న కలలు ఇనాడు విప్లవం వచ్చిఉండెది నీది ఇంతా నాదిఇంతా అని వారినివారుచంపుకుంటు కాలయాపన చెసారు ఎమన్నా భూమిఅంతా ఎండు గడ్డి పరుచుకుందా నిప్పులు వెదజల్లలెవుఎందుకొ ఎక్డొడొపొరపెటుజరిగింది చెసెది ఎదొ మిగిలింది ఆలొచించండి ఐక్యం కండి,🙏
@harimeghavath9433
@harimeghavath9433 2 жыл бұрын
Thu Adava
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01