No video

ఆ పాపాలకి నరకాల్లో ఇవే శిక్షలు | Garuda puranam, This sin has this punishment | Nanduri Srinivas

  Рет қаралды 599,501

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Here is the video that should be watched by every one in the society.
No one would have explained the mapping of Papams vs Janmas so clearly.
- Uploaded by: Channel Admin
Q) ఏదైనా పాపం చేస్తే వెంటనే శిక్ష వేసేయవచ్చుగా, కొన్ని ఎళ్ల తరువాతో ఇంకొక జన్మలోనొ ఎందుకు?
A) ఈ ప్రశ్నకి సమాధానం 3 వ వీడియోలో వస్తుంది. అప్పుడు చూడండి
Q) నరకంలో శిక్ష అనుభవించాకా, మళ్ళీ శరీరంతో అనుభవించడం ఎందుకు?
A) ఈ వీడియోలో అది వివరించారు చూడండి
Q) ఇంట్లో దోమలు కుడితే Bat తో చంపవచ్చా?
ఆ) ఒక సాధకుడైతే దోమతెర కట్టుకొని పడుకుంటాడు. అప్పుడు దోమని చంపక్కర్లేకుండానే సుఖంగా ఉండవచ్చు
Q) బొద్దింకని చంపవచ్చా?
A) ఒక్కొక్క జంతువుకీ పెద్ద చిట్టా రాయలేను కానీ , దేన్నైనా చంపకుండా తీసుకువెళ్ళి అవతల పారేసే అవకాశం ఉంటే అది చేయండి.
Q) చిన్న పిల్లలు తెలియక పాపం చేస్తే ఏమౌతుంది?
A) Explained in this video
• అల్లరి పిల్లలని సరిచేస...
Q) తెలిసో తెలియకో చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకొని వదిలించుకునే మార్గం చెప్పండి?
A) అది 3 వ వీడియోలో, వచ్చే శుక్రవారం వస్తుంది, వేచి చూడండి
Q) వేరే దేశాల వాళ్లకి కూడా ఇలానే జరుగుతుందా?
A) మిమ్మల్ని కుక్కలు తరిమినట్టు కల వస్తే, అదే కల ఒక అమెరికన్ కి వస్తే, వీధులూ , కుక్కల జాతులూ పరిసరాలూ, చుట్టూ వాహనాలూ మారతాయి కానీ, పడే భయం ఒకటే కదా, ఇదీ అంతే!
కలతో పోల్చుకోండి, నరకాలు తేలికగా అర్ధమౌతాయి
Q) మానసికంగా చేసే పాపాలకి శిక్షలు ఉండవా?
A) భౌతికంగా ఉండవు. అవి కూడా మానసికంగానే ఉంటాయి (ఉదా..మనస్సు బాధ పడటం , కలలో బాధపడటం లాంటి శిక్షలు)
Q) ఆత్మకి నాశనం లేదు అంటారుగా, "దాన్ని అగ్ని దహింపదు శస్త్రము ఛేదింపదు" అని భగవద్గీతలో చెప్పారు. మరి నరకంలో ఈ బాధలు ఏమిటి?
A) వీడియో మొదట్లో చెప్పినట్టు, ఈ బాధలు అనుభవించేది ఆత్మ కాదు, ఆత్మ నివాసమున్న యాతనా దేహం. మన శరీరం లాగే అదీ ఒక Virtual శరీరం . కలలో మనకి ఒక శరీరం ఉంటుందిగా , అలాంటిదే!
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 800
@sharadagold7560
@sharadagold7560 Жыл бұрын
మీరు దత్తాత్రేయ గురించి చెప్పడం వలన నాలో దత్తని భక్తి పెరిగింది పారాయణం చేయడం వలన నాకు చాలా మంచి జరిగింది గురూజీ పాప కర్మల గురించి చాలా క్లుప్తంగా వివరించారు గురూజీ పాదాభివందనం
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు .మా చెల్లికి బాబు పుట్టాడు బుదవారం . గర్భిణీ గా ఉన్నప్పుడు సమస్య ఉంది అని చెప్పానుగా గురుదేవా బ్లాక్ ఉంది కిడ్నీ దగ్గర ఇన్ఫెక్షన్ఉంది అనీ ఆపరేషన్ చెయ్యాలి అన్నారు బాబుకి ప్రసవం కాకముందు ,కానీ మీరు చెప్పిన విదంగా బాలకాండ 18 వ సర్ఘ రోజు వినిపించాను. గురుదేవా కానీ మీరు చెప్పిన విధంగా చెయ్యడం వల్ల బాబు పుట్టిన తర్వాత ఆపరేషను చెయ్యాలి అని చెప్పిన సమస్య, ఇప్పుడు తక్కువుగా ఉంది అవసరం ఉండకపోవచ్చు ఒక నెల ఆగాక చూద్దాం. ఇంకా కొంచెం కిడ్నీ దగ్గర యూరిన్ వచ్చే దగ్గర చిన్నగానే ఉంది బ్లాక్ అన్నారు. బహుశా ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చు అన్నారు .ఇదంతా మీ దయ వల్లనే జరిగింది గురుదేవా🙏🙏🙏🙏🙏🙏.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
చాలా సంతోషం. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, అది నా ప్రజ్ఞ కాదు, శ్రీ రాముని కారుణ్యం 🙏 ఆ పారాయణ రోజూ చేయండి, ఆ సమస్య కూడా తగ్గుతుంది
@baddipudibhavani19
@baddipudibhavani19 3 жыл бұрын
అంతా మంచే జరుగుతుంది బాధ పడకండి
@సుగుణ
@సుగుణ 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks guruvugaru marriage kosam..rukmini kalyanam slokams video upload cheyandi guruvu garu..miru video baga cheyagalaru..
@reddylucky9238
@reddylucky9238 3 жыл бұрын
ಪ್ಲೀಸ್ ಕಾಂಟೆಕ್ಟ್ ನಂಬರ್
@gayathrirayarao3265
@gayathrirayarao3265 3 жыл бұрын
నమస్కారం గురువుగారు ,దయచేసి నాకు సహాయం చేయండి ,మా పాప కి చాలా రేర్ ఇమ్మ్యూనిటి రిలేటెడ్ ప్రాబ్లెమ్ ఉంది అని డాక్టర్స్ చెప్పారు మొత్తం వరల్డ్ లో 100 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని చెప్పారు.నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాను .
@kesavanath
@kesavanath 3 жыл бұрын
ప్రతీదీ మతంతో ముడిపెట్టడం, అసలు మతం అంటేనే ప్రమాదకరమైనది, పనికిరానిది అనే భావన వల్ల ఎంతో విలువైన జ్ఞానాన్ని కోల్పోతున్నాం. ఈ `సెక్యులరిజం' అనే భ్రమ, భ్రాంతి నుంచి బయటపడినప్పుడే మనకు ముక్తి, మోక్షం. పిల్లల్లో దైవభక్తి, పాపభీతి కలిగించడమే పెద్దల కర్తవ్యమని చాలా మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు.
@sre-z1g
@sre-z1g 3 жыл бұрын
ఇది స్కూల్ లో ఒక పాఠం గా పెడితే పిల్లలు నుంచి తెలుస్తుంది.
@venisrimelpati5075
@venisrimelpati5075 3 жыл бұрын
Avunu anna
@laxmicherukumalla5257
@laxmicherukumalla5257 3 жыл бұрын
Yes
@SaiKumar-qj9ur
@SaiKumar-qj9ur 2 жыл бұрын
As per indian constitution it is not possible other religions will object this, please read article 42 of Indian constitution
@namovasudeva1382
@namovasudeva1382 3 жыл бұрын
Thank you soooo much sir 🙏🙏🙏 మీరు మీ daily life లో ఎంత busy గా ఉన్నా మా కోసం ఎన్నో మంచి విషయాలు చాలా ఓపిగ్గా చెప్తున్నారు.... మీ వల్ల మేము సనాతన హిందూ ధర్మం యొక్క వైభవాన్ని మరియు గొప్పదనాన్ని తెలుసుకుంటున్నాము....🙏🙏🙏 We're really lucky to have a spiritual cum scientific guru like you ... Jai Sri Ram 🙏🏻🚩🙏🏻
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 3 жыл бұрын
తెలిసి తప్పులు, పాపాలు చే యకుండ ఉండాలి. ఎంతో బాగా చెప్పారు గురువు గారు. పిల్లలను సక్రమంగా పెంచటం ఒక్కటే కాదు,పెద్దలు చక్కటి ప్రవర్తనతో వుండాలి. మీరు చెప్పే మంచిమాటలు విని ఆచరిస్తే చాలు. 🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.కదా.
@vasavidd5475
@vasavidd5475 Жыл бұрын
మీకు పాదాభివందనాలు. అమ్మవారి శక్తి తో జన్మించిన మీరు ఈ ప్రపంచానికి దక్కిన గొప్ప వరం.. మీరు చెప్పేవి విని ఆచరించడం మా అదృష్టం.. 🙏🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
ఏ జీవిని ఇబ్బంది పెట్టకూడదు కొంతమంది అదేపనిగా హింసిస్తూ ఉంటారు. అలాచేసే ముందు మనల్ని ఒకరు బాధ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించాలి.. నేను బైక్ పై వెళ్ళేటప్పుడు పాములు సడన్ గా కనిపించేవి రోడ్డుకి అడ్డంగా వెళ్ళేవి నెన్ ఆ స్పీడ్ లో తొక్కించి వెళ్ల ఒకసారి almost ఎవరో తొకించేశారు చనిపోబోతుంది నెన్ కూడా తొక్కించేసా చూడకుండా అది సడెన్ గా కనిపించింది.. అది చనిపోతూ చనిపోతూ నన్నే చూస్తూ చనిపోయింది... 😢 నాకళ్ల వెంట కన్నీళ్లు ఆగలేదు చాలాసేపు వరకు. ఒకపక్క భయం మనవల్ల ఒక పాము చనిపోయింద అని.. ఒకటే అనుకున్న ఇది నెన్ చేయాలి అనుకోని చేసినది కాదు. పొరపాటున జరిగింది అలా. ఇక శివునిమనసులో స్మరించుకున్న స్వామి ఈ పాముకి అంత మంచే జరిగేలా చేయి స్వామి... మంచి జన్మ ఇవ్వు స్వామి అని వేడుకున్న.. positive vibes వచ్చాయి.. ఒక బైక్ వచ్చింది ఆటునుంచి దానిపై శివ పార్వతుల ఫొటో ఆనందం వేసింది స్వామి కి అర్థమైంది విషయం అని.... మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు.🕉️ 🙏🙏🙏
@lakshmipranit6909
@lakshmipranit6909 3 жыл бұрын
నేను ఏ జన్మ లో ఏమి పాపం చేశానో. అన్నదమ్ములు అన్యాయం చేస్తున్నారు. కనీసం కష్టం గుర్తించకుండా నిందలు వేస్తున్నారు.😭
@arunachalaphysicsonlinecla7439
@arunachalaphysicsonlinecla7439 3 жыл бұрын
Me badha ni parameswaruni tho cheppukondi. Konchemina tagguthay
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
Aparajitha stotram chadavandi
@lakshmisravanthi511
@lakshmisravanthi511 3 жыл бұрын
Mam sorry ela cheppinadhuku meeku hani chestunnavalu meeru leru anukono marchipondi e sec nundi manasu chala hpy ga untadi ni life nuvvu chusukooo same naku elanee jarigindi 7yrs back now I m 50% hpy vallani assalu pattinchukokandi max marchipondi experience tho chepthunna
@KR-vs2dq
@KR-vs2dq 3 жыл бұрын
తెలంగాణ లోని వేములవాడ ఆలయం గురించి చెప్పండి, కర్ణాటక లోని ధర్మస్థల ఆలయం గురించి చెప్పండి.
@vyshnavamspiritual6387
@vyshnavamspiritual6387 3 жыл бұрын
అన్ని పాపాలకు సులభమైన ప్రాయశ్చిత్తము హరి నామస్మరణ, భగవన్నామ స్మరణ
@earth686
@earth686 3 жыл бұрын
Do, CVV Namaskaram every day 6 In the morning 🌞, search in Nanduri srinivas videos u will get CVV namaskaram videos
@sugavaasihaasanhariprasad6752
@sugavaasihaasanhariprasad6752 3 жыл бұрын
అద్భుతమైన గరుడపురాణం గురించి.. చాలా వివరంగా వివరించారు గురువుగారు.. మీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 3 жыл бұрын
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏
@NSEditzs
@NSEditzs 3 жыл бұрын
Jai Vishwakarma bhagavan
@tarunirallabandi6186
@tarunirallabandi6186 3 жыл бұрын
Memu Vishwa bramnams
@hemanthkumar6604
@hemanthkumar6604 3 жыл бұрын
Jai pothuluri veerabrahmendra swamine namaha
@rvprasadchengi7208
@rvprasadchengi7208 3 жыл бұрын
Jai gurudeva veerabrahmendraya namaha
@hanumanthap6885
@hanumanthap6885 3 жыл бұрын
Garudapuram chapters should be added in Languages of our Education system from 5th class to 12 th classs.. No one can escape from Universal court Thanks Srinivas garu..Keep doing 🙏
@nandiniakella2398
@nandiniakella2398 Жыл бұрын
🙏👌 perfect suggestion
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు మీకు, మనిషి గా పుట్టి చెయ్యకూడ ని పనులు చేసి, తప్పుడు పనులు చేసి, జంతు , పక్షి హింసా పూరితం గా చంపి తిని పాపం చేసే వాళ్లు అనుభవించే శిక్ష లు గురించి ఎంతో చక్కగా వివారించారు
@villagestarrajesh1018
@villagestarrajesh1018 3 жыл бұрын
నా ప్రశ్నకి సమాదానం ఈ వీడీయోలో దోరికింది ...అందరుా శ్రీ రామ అనుకోండి......మన పాపాలు కోంచెం అయిన తగ్గుతాయి....
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.
@vamsi6661
@vamsi6661 3 жыл бұрын
రాబోయే వీడియోలో అమ్మవారి ఉపాసన వెనుక రహస్యాలు, మంత్రం మనకు కలిగించే రక్షణ గురించి వివరించమని మనవి.
@TheLord_27
@TheLord_27 3 жыл бұрын
ఆ రహస్యాలు, మంత్రాలు తెలుసుకోవడానికి మీరు శ్రీ విద్య దీక్ష స్వికరించండి. ఆ రహస్యాలు, మంత్రాలు గుప్త ఉన్న కారణంగా ఎవరు కూడా ఇలాంటి సోషల్‌ మాధ్యమాల్లో చేప్పలేదు.
@vadlamanigowri2229
@vadlamanigowri2229 3 жыл бұрын
నిజంగా నేను ఇప్పుడే అనుకుంటున్నాను మీరు వీడియో పెటీ వారం రోజులు అయింది అని ఇంతలో నొటిఫీకేషన వచ్చింది మీ మాటలు మాకు మార్గదర్శకాలు ఎప్పుడూ అమ్మ దయ మీ మీద, మీ కుటుంబానికి ఉండాలి అలాగే మా అందరికీ కూడా అమ్మ దయ తో మంచి మార్గం వైపు మనసు నిమగ్నమై ఉండాలి 🙏
@kaushalacharya6212
@kaushalacharya6212 3 жыл бұрын
అన్నయ్య, రాబోయే వీడియోలలో 1)"గో మాత" ని హింసించే వాళ్ళకి, చంపే వాళ్ళకి, 2) స్త్రీల పట్ల పైశాచికంగా ప్రవర్తించే వాళ్ళకి, 3) నదులను మలినం చేసే వాళ్ళకి, ఎలాంటి శిక్షలు ఉంటాయో కాస్త వివరంగా చెప్పండి, పైన చెప్పిన పాపాలు చేసే జనాలు చాలా ఎక్కువైపోతున్నారు
@KR-vs2dq
@KR-vs2dq 3 жыл бұрын
అలానే పెళ్లి అయి భార్య ఉండగా వేరే వాళ్ళ తో అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యని ఏడిపించే వాళ్ళకి ,పెళ్లి అయి భర్త బతికి వుండగా పరాయి మొగల్లా తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటు మోసాలు చేస్తూ బతికే వాళ్ళకి ,సిటీలో ఇంటికి దూరంగా ఒంటరిగా అమాయకంగా ఉన్న అబ్బాయిలను మాయ చేసి మోసం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆంటీ లకు బజారు ల..కు ఎలాంటి శిక్షలు వేస్తారో చెప్పండి
@ramakrushnareddy7215
@ramakrushnareddy7215 3 жыл бұрын
ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న ప్రశ్నలుకు ఈ వీడియోతో నాకు సమాధానాలు దొరికాయి గురువు గారు
@geetakaila8144
@geetakaila8144 3 жыл бұрын
Ma papa puttinappudu heart lo blockage problem Undhi 3 month's tharvatha thaggakapothe operation cheyali annadu doctor Garu. Meeru cheppina vidhamga magamasam lo Surya aradhana chesanu papatho endalo kurchoni. Last month malli pediatrician ni kalisthe adhe doctor minimal undhi em problem ledhu annaru. Ma papa Ippudu 8 months complete chesukoni healthy ga Undhi Meeku Dhanyavadhalu matallo cheppalenu. Padhabi vandhanam meeku.
@neethuinampudi875
@neethuinampudi875 3 жыл бұрын
Ela chesaru pooja? Kastha vivaramu ga cheppandi
@rajurajesh1934
@rajurajesh1934 3 жыл бұрын
Process enti
@garbhamdeepa5123
@garbhamdeepa5123 3 жыл бұрын
Adbhutam 🙏🙏🙏🙏🙏
@ujjwalkrishna3782
@ujjwalkrishna3782 3 жыл бұрын
@@aryanmettelu2569 video link post cheyandi please
@divyam4474
@divyam4474 3 жыл бұрын
Gurvu garini ela contact cheyali pls chepara dayachesi
@chintalaravisankar8560
@chintalaravisankar8560 3 жыл бұрын
కేవలం ఈశ్వర కృప చేత వింటున్న ము
@lakshmiyvl1132
@lakshmiyvl1132 3 жыл бұрын
సత్యం చెప్పారు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.
@rameshbabusandhyaramesh62
@rameshbabusandhyaramesh62 12 күн бұрын
గురుధేవ మీకు హృదయపూర్వక పాదాభివందనంలు 👏
@MAHI-ik4wo
@MAHI-ik4wo 3 жыл бұрын
నా జీవితం లో మిమల్ని ఒకసారి అయినా కావాలని ఉంది అండి వీలైతే మీ శిస్యుడిగా ఉండాలని ఉంది అండి, గురువు గారు
@colourpencilsswathi9093
@colourpencilsswathi9093 Жыл бұрын
Konchem Telugu chusi type cheyyandi
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశివాయ 🙏 కాలభైరవ అష్టకం గురించి చెప్పండి స్వామి 🙏🙏
@ManojKumar-ub3bu
@ManojKumar-ub3bu 3 жыл бұрын
shankaracharya virachitham
@luckyjan3366
@luckyjan3366 3 жыл бұрын
Pls tell
@cRaZy_girl_1234
@cRaZy_girl_1234 3 жыл бұрын
🙏👌
@sathyushadasari6496
@sathyushadasari6496 3 жыл бұрын
Yes ple tell about kalabharavariashtakam
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
జై కాల భైరవ 🕉️🙏🙏🙏
@support.for.1K
@support.for.1K 3 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు దీర్ఘ సుమంగళిగా ఉండ డానికి మాత్రం చెప్పండీ 🙏🙏🙏
@subbaraobonala8591
@subbaraobonala8591 3 жыл бұрын
ప్రాయశ్చిత్తములు కూడా చెప్తామని చెప్పకుండా వీడియో ముగించారు గురువు గారు
@nareshnallapu5708
@nareshnallapu5708 3 жыл бұрын
ముందుగా గురువు గారికి నా నమస్కారాలు🙏 నా వయస్సు 29 సంవత్సరాలు,నాకు ఎప్పటినుంచో గరుడపురాణం చదవాలి అని ఉండేది కానీ మా అమ్మ అలాంటి పుస్తకాలు ఇంట్లో పెట్టరాదు ఒకవేళ పెట్టిన ప్రతి రోజు పూజ చేయాలి. ఇలాంటి పుస్తకం చదవాలన్నా ఒక సందర్భం ఉండాలి ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి అని షరతులు పెడుతుంది. నాకేమో గరుడ పురాణం చదవాలి అనేది ఒక కళ ఈ ప్రశ్నకు మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను🙏🙏
@R.R.R.S.
@R.R.R.S. 3 жыл бұрын
మీ వీడియోస్ చూడాలన్న రాసి పెట్టి ఉండాలి...వాళ్లకి అదృష్టం.👈🙏 అందులో నేనొకన్నీ...లోపల సమస్యలున్నా పైకి 😥గర్వాంగా ఉంది. ఈ వీడియో చూసినందుకు.
@sahanajanu8150
@sahanajanu8150 3 жыл бұрын
Guruvu garu, nenu oka Christian family lo puttanu.. ipudu durgamma bhakturali ga maranu. Miru cheppe pujalu anni cheyadam naku chala istam, miru cheppe vishayalu nanu aa thalli vaipuki nadipinchayi. kani ma amma nanu puja cheyanivvatledu. Nenu em chesthe ma amma naku addupadakunda na thalli durgamma ki daggara autanu?
@bharathkumarsangars9543
@bharathkumarsangars9543 3 жыл бұрын
Thalli neku namaskaram . meru maradame amaki dagarki ayaaru., meru me amaki chepandi Hinduism gurinchi. Meru chaganti varivi,saamavedam varivi videos inka alago neru nanduri garivi chustunaru.
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
ఎంతటి అదృష్ట వంతురాలో మీరు,అమ్మకి మీ మీద ఎంత కరుణ చూపించారు 🙏.అందరం భయంతోనో,లేదా బాధలతో అమ్మ కాళ్ళు పట్టుకుంటే,మీరు మాత్రం అమ్మ దగ్గరకు ప్రేమగా , ఇష్టంతో దగ్గరయ్యారు. ఏం పర్లేదు మీరు అమ్మని ఎంత దృఢ సంకల్పంతో పట్టుకున్నారో చూస్తున్నారు, కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది🙏🙏.అమ్మ దుర్గమ్మ ఎంతో ప్రేమగా మిమ్మలిని అక్కున చేర్చుకుంది.🙏🙏🙏
@practisemakesanyoneperfect1830
@practisemakesanyoneperfect1830 3 жыл бұрын
pls give me nanduri Srinivas mail id
@guntasiva5633
@guntasiva5633 3 жыл бұрын
🥺😇😇
@suvarnamena6
@suvarnamena6 3 жыл бұрын
Leave complete responsibility on MAA Durga.
@kosurumaheshwari5204
@kosurumaheshwari5204 3 жыл бұрын
తల్లి నుండి బిడ్డలను వేరు చేసిన వారికి శిక్ష గురువు గారు 🙏
@storytimes5103
@storytimes5103 3 жыл бұрын
Sir gov job రావాలి నాకు ..మీరు చెప్పిన కనకధారా ,అర్జునకృత స్తోత్రం చదువుతున్నా.మీరు ఒకసారి మనసులో నన్ను bless cheyandi plzz
@vittalk4413
@vittalk4413 5 ай бұрын
మనసులో నిరంతరం ఆ అరుణాచలేశ్వరుడునీ స్మరిస్తూ ఉన్న.. సుబ్రహ్మణ్యుడు నా పక్కకు ఉన్నట్టు ఊహలో ఉన్న .. కానీ ఎందుకో తెలీదు గురువుగారు ఒక్క నా పెళ్లి విషయంలో ఈ కార్యం ముందుకు వెళ్లట్లేదు .. ఆ దైవము ఆయన వైపుకు నన్ను తిప్పుకుందాఏంటి స్వామి.. నేను గానుగాపూర్ వెళ్ళినప్పుడు కూడా ఒకానొక సమయంలో వచ్చేటప్పుడు భయాందోళనలో ఉన్నప్పుడు .. ఆహా దత్త దేవుడు మహిమ అమోఘం.. నన్ను నమ్మండి స్వామి ఆయన నా పక్కనఉన్నాడు అనేది నమ్మసక్యం కాని విషయం .. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను..
@shwethapitta8161
@shwethapitta8161 3 жыл бұрын
దీర్ఘ సుమంగలి గా ఉండడానికి డైలీ పాటించే స్తోత్రాలు చెప్పండి గురువు గారు
@naniprasu
@naniprasu 3 жыл бұрын
Srisailam lo bravarambika ammawari srichakram ki kumkuma puja chesukodi.... Moodu taralu chusi.... Mee bhartha odilo mee wellipoye adrustam kalugu tundani chaganti Koteswara rao garu chepparu..... Kawalante chaganti garu srisailam gurinchi cheppina video chudandi....
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
@@naniprasu sir/madam thank you for telling this 🙏🏼🙏🏼
@srikrishna6626
@srikrishna6626 3 жыл бұрын
@@naniprasu aa link emaina vunte post cheyandi
@sri..tripura4208
@sri..tripura4208 3 жыл бұрын
Narayani stuthi ..daily vinalani chadhukovali..ardhanariswara..photo .undali ..sarwa mangala mangalye.sive sarwadha sadhake seranye .......slokam anukuntundaali..nithyam .paapatilo kumkuma.pettukovaali..
@ManojKumar-ub3bu
@ManojKumar-ub3bu 3 жыл бұрын
@@srikrishna6626 ardanareeswara stotram
@diywithmanohar9182
@diywithmanohar9182 3 жыл бұрын
Ee video chusi okkadu maarina santhosham 👍🏻
@vittalk4413
@vittalk4413 5 ай бұрын
గురువుగారు మేము నిస్సహాయులం .. కానీ నాకు చిన్నప్పటినుండి ఆ భగవంతుని పాదాలు నాకు శరణం ఆ భగవంతుడు శ్రీ సుబ్రహ్మణ్యం .. తెలియక మేము తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఆ తప్పుకి భగవంతుని దగ్గర నేనెప్పుడూ క్షమాపణ కోరుకుంటున్నాను చిన్న చిన్నవి .. మీరు చెప్పిన గురు చరిత్ర గురించి నేను చాలా వింటున్నాను ఎన్నో సార్లు విన్నాను.. నరసింహ సరస్వతి స్వామి గురించి మీరు చెప్పింది మహాద్భుతం .. నేను చాలా అక్కడికి వెళ్ళాను.. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది .. మీరు ఏ ఏ మంచి పనులు చెప్పారో అవన్నీ పాటిస్తున్నాను .. నాకు అన్ని సుబ్రహ్మణ్యుడే గురువుగారు ..
@tekanthekanth7200
@tekanthekanth7200 3 жыл бұрын
గురువుగారు వందనాలు వీరబ్రాహ్మంద్ర స్వాములవారి గురించి వకవీడియో చేయండి 🙏🙏🙏🙏
@chinnichinni7055
@chinnichinni7055 2 жыл бұрын
I bow my head on your feet swamy. You are one of the form of God. You have the power to change the world. Please go ahead and make this world peace 🌍✌.
@kolichalammadhu1977
@kolichalammadhu1977 3 жыл бұрын
నమస్కరం గురువుగారు... 🙏🙏🙏 నరకంలో ఎంత శాతం % శిక్ష పడింది ??? &&& మానవ జీవితంలో కూడా మరల ఎందుకు ఆ శిక్షలు అనుభవించాలి గురువుగారు.??? &&& శనీశ్వరుడు కూడా కర్మ ఫల దాత అంటారు కదా!!! వారి గురించి కూడా కొంచెం చెప్పండి గురువుగారు. 🙏🙏🙏
@c.rangaswamyswamy5214
@c.rangaswamyswamy5214 3 жыл бұрын
ఈ గరుడ పురాణం ని ssc లో పెడితే చాలా బాగుంటుంది
@narendhargangula5982
@narendhargangula5982 2 жыл бұрын
గురువు గారికి నమస్సులు. నా భార్యకు మేడ పైన ప్రతి అమవాస్యకి మరియు పౌర్ణిమకి రాత్రి వేళల్లో నొప్పి వస్తుంది. హ నొప్పికి చనిపోవాలని అనిపిస్తుంది ఆమెకు. చాలా హాస్పిటల్లో చూపించము. ఏమి ప్రాబ్లెమ్ కనిపించటం లేదు. ఇప్పుడు ఆమె గర్భవతి. దయచేసి సమస్య ని ఎలా పోగొట్టుకోవలో తెలుపండి. మీ సమాధానం కోసం వేచిచూస్తుంటాను.
@srinivassravanijourney
@srinivassravanijourney 3 жыл бұрын
🙏మీరు ఇంకా మంచి మంచి videos చేయాలి 🙏మీ వల్ల మన హిందూధర్మము విలువ తెలుస్తోంది
@rkpallagani3788
@rkpallagani3788 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః, గురువు గారు మీకు మా పాదాభివందనం, మాకు శ్రీమన్నారాయణ స్వామి గరుడాళ్వార్ వారికీ ఉపదేశించిన గరుడపురాణంలోని ముఖ్యమైన అంశాల గురించి మాకు తెలిచేయగలరని ఆశిస్తున్నాను, ధన్యవాదములు.
@sridhar-iw8cj
@sridhar-iw8cj 3 жыл бұрын
Me videos prathi okkaru chudali..... samajamlo marpu Ravalani korukuntunnanu... Ilanti vishayalanu teliyachesthunnandukuganu, mana Alayalu, Devathala charithralu mahimalu teliyachesthunnandulaku ganu meku ma hrudayapuravaka kruthagnathalu... Sri mathre namah ❤❤❤
@udaydaamarla1516
@udaydaamarla1516 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు.పాదాభివందనం. చాలా బాగా వివరించారు.తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితిలో కొన్ని తప్పులు చేస్తాం.వాటికి కూడా పరిష్కారాలు చెప్పండి.
@adithya9075
@adithya9075 3 жыл бұрын
Swamy garu namaste .e vidio chosina papaalu chesevallu maaraalani manaspoortiga korukuntunnanu🙏🙏🙏🙏🙏
@jithenderj5987
@jithenderj5987 3 жыл бұрын
పంచాయతనం పూజ సెట్ ఆ (5విగ్రహాలు) ఎక్కడ దోరుకుతాయి.కాస్త ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి... జవెల్లరీ షాప్ లోన ఎక్కడ.మనమే తయారు చేయించుకోవాలా
@malleswaripodili9218
@malleswaripodili9218 3 жыл бұрын
@@jithenderj5987 gold shoplo adagandi vallu cheptharu or mi voorilo Poojari garini adagandi
@mudilibhavani6819
@mudilibhavani6819 3 жыл бұрын
గురువు గారు నమస్కారం నరకం గురించి చెప్పారు మరి స్వర్గం గురించి కూడా చెప్పండి అలాగే పాప పరిహారం కూడా చెప్పండి 🙏🙏🙏 మాకు ఇటువంటి అంశాలను అందించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@asmrrelaxingvideos336
@asmrrelaxingvideos336 3 жыл бұрын
😂
@NagarajNalla
@NagarajNalla 3 жыл бұрын
ఏ పాపం చేయకుంటేనే స్వర్గానికి అర్హత ఉంటుంది
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
Swarga lokam shasvatam kadu, punyam ksheeniste malli marthya ( bhoolokam) lo janmistaru. Anduke bhagavantudi meeda ananya Bhakti tho ayanni cherali. 🙏🏼
@pasuputinagaraja6426
@pasuputinagaraja6426 2 жыл бұрын
గురువులకు పాదాభివందనము గురువుగారు మనకు ఆయుస్సు 100 లు అందులో మనం 50 లు రాత్రి లు మిగిలినవి 50 లు పసిపిల్లుగా కొన్ని సంవత్సరాలు వృద్ధులుగా కొన్ని హాయిగా బ్రతికేది 10 or 15 లు ఇందులో అనారోగ్యం, పని, సంసారబాధలు, యవ్వనంలో ప్రేమ ఉద్యోగం అది 100 సంవత్సరాలు ఉంటే, ఇందులో చేసిన పాపాలకు వేల సంవత్సరాలుగా శిక్షలు అంటే నిజంగా చాలా బాధగా ఉంది.🙏🙏🙏💐 గురువుగారు మా మేనమామాగారూ కీళ్లనొప్పులు తో చాలా (ro m t d arthraities) ఏదైనా నివరణోపాయం చెప్పగలరు.
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
గురువు గారు ఇదివరకు నాకు తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేశా.. ఈమధ్య బైక్ పై వెళ్ళేటప్పుడు అయిన చీమని కూడ తాకకుండా వెళ్లాలని అనుకుంట almost నాకంటపడనంతవరకు.
@kattalikhitha4968
@kattalikhitha4968 3 жыл бұрын
Sir we all are very lucky because you are giving lot of confidence to lead our life....in a proper way we cannot say only thanks to your work....hands off sir...your blessing should always with us sir
@Sudeevarma
@Sudeevarma 3 жыл бұрын
ప్రజాధనం/దేవాలయ సొమ్ము కగేస్తే రాజకీయ నాయకులు ఏ నరకానికి పోతారో చేపగాలరు🤣🤣
@abhiram6507
@abhiram6507 3 жыл бұрын
Narakam lo siksha padakudadhu bro....bathiki undangaane padaali.. appude yevaraina mana aalayaala joliki raavalante bhayapaduthaaru
@ManojKumar-ub3bu
@ManojKumar-ub3bu 3 жыл бұрын
Vamshanasanam bikshagadi janma
@vighneshganti
@vighneshganti 3 жыл бұрын
Ala padakunda vundataanike e video teestunaru. Ayina sare cheste, chesinavaalla karma. Entaina manushulu kadaa, paapaalu cheidaaniki edo oka saaku cheppi chestaaru.
@NagarajNalla
@NagarajNalla 3 жыл бұрын
Separate ga cheppadam enduku guruvu గారు అన్ని chepparu గా
@NagarajNalla
@NagarajNalla 3 жыл бұрын
@@abhiram6507 గురువు గారి నెక్స్ట్ Video ade
@yerranaagulasriraamulu1334
@yerranaagulasriraamulu1334 3 жыл бұрын
గురువు గారికి పాదనమస్కారములు🙏🙏🙏చాలా బాగా చెప్పారు గురువు గారు.మీరు చెప్పుతుంటేనే చాలా భయంగా ఉంది.ఇది మన పెద్ద పెద్ద నాయకులు వింటే మొత్తం మానవాళి బాగుపడుతుంది.
@arjunvallabhaneni1337
@arjunvallabhaneni1337 2 жыл бұрын
Sir mee videos chusaka na mind set thinking lo chala Marpulu vachay thank you sir , meeru chesa videos chala informative ga untay
@gopikrishna5835
@gopikrishna5835 3 жыл бұрын
ఈ మధ్యన చాగంటి వారు చెప్పిన అశ్వమేధ యాగం మీద విపరీత చర్చలు జరుగుతున్నాయి దీనిపై విశ్లేషణ చేయగలరు..
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
ఆ వీడియోలూ , వివాదాలూ ఏమిటో నేను వినలేదు కానీ, మా ఛానెల్ అడ్మిన్ కూడా ఈ విషయమే ఈ మధ్య ప్రస్తావించాడు. మా నాన్నగారు ఒక మాట అనేవారు..."పందికొక్కు ఒక స్వీట్ల షోపులోకి వెళితే, దానికి స్వీట్లు కనిపించవు, మూలల్లో ఉన్న కన్నాలు కనిపిస్తాయని" అలాగే, చాగంటి వారు చెప్పిన వేల కొద్దీ మంచి మాటలు విని బాగు పడకుండా , అదేదో ఒక వాక్యాన్ని పట్టుకొని ఇటువంటి వి చేస్తున్నారంటే, 1) అయితే వాళ్ళు ఆ జంతు జాతి అయ్యుండాలి 2) లేకపోతే ఎంత కష్టపడినా ఛానెల్ కి subscribers పెరగక ఇటువంటి దిక్కుమాలిన strategy లు చేస్తూ ఉండి ఉండాలి. ఏది ఏమైనా అటువంటి వీడియోలు చూడటానికి నాకు ఆసక్తి ఉండదు, చూడకుండా నా అభిప్రాయం/విశ్లేషణ చెప్పడం సబబు కాదు కానీ, మా నాన్నగారు చెప్పిన మాట చెప్పాలనిపించింది !
@kartikeyakartikeya6516
@kartikeyakartikeya6516 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks meeru intha postive ga ela undagalugutunaru swamy , meenu endhu ala undakekapotunam
@Ge_Tl0St
@Ge_Tl0St 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks అంటే దేవుడు సృష్టించిన యాతన శరీరం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు మానవుడు ఈ భౌతిక శరీరాన్ని వదిలి యాతన శరీరానికి తిరిగి చేరతాడు. కాబట్టి ఆత్మ యాతన శరీరంలోకి ప్రవేశించి, తరువాత ఆ ఆత్మ చేసిన పాపం బట్టి నరకానికి వెళ్లి తిరిగి పాప విమోచనము అయ్యాక వేర్వేరు లోకాలకు చేరుకుంటుందా ?
@Mahesh-hw7lw
@Mahesh-hw7lw 3 жыл бұрын
@@kartikeyakartikeya6516 postive thoughts ravali ante daily daivam ki deggara avvadam nerchukovali ela ante pravachanam. E rojullo nannu adigithe pravachanam minchina positive inkokati ledu andulo chaganti Varu pravachanam ayana manakosam puttaru ayana mata vintunte chalu oka 2 months ala daily vinte edo okati chalu set avtaru positive thoughts anni vastai ala ayana cheppandi cheste every thing will be alright
@Harakriahna9999
@Harakriahna9999 3 жыл бұрын
@@Mahesh-hw7lw చాలా correct ga చెప్పారు
@luckymusic4097
@luckymusic4097 3 жыл бұрын
Entha madiki Aparichitudu movie gurthukuvechinde 👍
@Silly-sibs
@Silly-sibs 3 жыл бұрын
Chala mandhini agnyanam lo nunchi gnyanam loki teskuvastunnaru.. chala chala manchi vishayalu cheptunnaru.. Meru inka ilanti manchi manchi videos chala cheyali anukuntunnam.. om shri matrem namaha..
@kchaitanyachaitanyakchaita1141
@kchaitanyachaitanyakchaita1141 3 жыл бұрын
గురువు గారికి నమస్కారం! మీరు చేసిన వీడియో ద్వారా ఇప్పటికైనా నీచులు, పాపులు మారితే ఈ దేశం బాగుపడుతుంది
@chevurisatyakumari6920
@chevurisatyakumari6920 3 жыл бұрын
Yavvaru maararu sir yandu kante edi Kali yugam kaliprabhavam yakkuvaga vuntundi
@konetichiranjeevi4497
@konetichiranjeevi4497 3 жыл бұрын
గురువు గారు, నమస్కారం ! దక్షిణ కాళిక అమ్మ గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది ., దయచేసి తెలుపగలరు.🙏
@user-ty3cl2bw7d
@user-ty3cl2bw7d 3 жыл бұрын
ఆషాఢమాసం లో వచ్చే గురుపూర్ణిమ రోజు చేయవలసిన పూజా విధానం ఆ రోజు వ్యాసమహర్షి ని ఏ విధంగా పూజించాలి తెలియచేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@rameshbv5489
@rameshbv5489 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం నా వయస్సు 30 సంవత్సరాలు నేను గత 5 సంవత్సరాలుగా prostate సమస్య తో బాధపడుతున్నను నా సమసస్య తొలగించుకోవడానికి సలహా చెప్పుతారని ఆర్తితో ఎదురుచూస్తున్నాను
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 2 жыл бұрын
✍️🙏 గరుడ పురాణం చాలా మంచిది దరిద్రం ఏంటి అంటే ఎవరైనా పోతేనే ఇంట్లో చదవాలి అని ఎవడో పెట్టి జనాలు చదవడానికి భయపడేలా చేశారు గురూజీ దాని మీద కూడా ఒక కామెంట్ చేస్తే బాగుంటుంది..🤘
@samudralamaheswari529
@samudralamaheswari529 3 жыл бұрын
గురువుగారు దత్తాత్రేయ స్వామి వారి నిత్య పూజ విధానం మీద ఒక vedio upload చెయ్యండి.
@sindhu16.7
@sindhu16.7 3 жыл бұрын
పురుష సూక్తము గురించి వివరించండి గురువు గారు. కర్మ సిద్దాంతం వీడియో లో చెప్పారు.
@jeevadaya7999
@jeevadaya7999 2 жыл бұрын
Sir you are really great. I admire you for the way you explain complicated things in an understandable way. I request you to please talk about Veganism including kindness towards animals and help saving Gomatha by your influencing speech🙏
@nandiniakella2398
@nandiniakella2398 2 жыл бұрын
🙏🙏👌
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
👏👏👏👏👏👏👏👌🙏💐 అనేకనెక ధన్యవాదములు సార్ అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు.సార్ మీరు ఇప్పుడు చెప్పిన వన్నీ అసత్యలు పట్టించుకోవక్కరలేదు అని ప్రచారం చేసేవారికి, మభ్య పెట్టి, భయపెట్టి మతాలని మార్చేవరికి, ధర్మానికి దూరం చేసేవారికి ఎటువంటి శిక్షలు పడతాయి? మీకు అవకాశం ఉన్నప్పుడు తెలియజేయగలరు అని అభ్యర్థిస్తున్న 🙏💐 శ్రీ గురు దత్త జయ గురు దత్త
@m.shivakeshalu8104
@m.shivakeshalu8104 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా గరుడ పురాణము గురించి వివరించారు గురూజీ గారు ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్ బాగా చెప్పారు.
@computercorner3606
@computercorner3606 3 жыл бұрын
Me vedio chudagane happy ga vuntundi..
@Jaihanuman1205
@Jaihanuman1205 3 жыл бұрын
నమస్తే గురువు గారు మీకు పాదాభివందనాలు .🙏🙏మీ నుంచి సమాధానం వస్తుంది అని ఆశిస్తున్నాను .నాకు ఇపుడు 2 1/2 ఏళ్ల పాప తను పుట్టినప్పటి నుండి మనశ్శాంతి లేదు .. ఆరోగ్యంగా ఉంది కానీ ప్రతి దానికి ఏడుస్తా ఉంటది ఎం చేసిన ఆపదు గట్టిగా ఏడుస్తుంది ఎక్కడికి వెళ్ళలేము ఏ పని చేసుకోలేక పోతున్నాం ...స్నానం చేపివ్వలన్న ఏడుస్తుంది డ్రెస్ కూడా ఎది నచ్చదు తనకి ..బాగా ఇబ్బందిగా ఉంది ...చనిపోవాలని ఉంది గురువు గారు..ఎం చేయలేకపోతున్న ..
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 2 жыл бұрын
దేవుడు ప్రతి ఒక్కరికి అడక్కుండా ఇచ్చే మంచి వరాలు...మరపు,చావు...ఇవి నాకు చాలా ఇష్టం....
@venkatachalapathisagara5078
@venkatachalapathisagara5078 3 жыл бұрын
Namaskram Gurugaru and team, I regularly watch your videos and trying to follow your suggestions also.i am suffering with severe allergic asthma since from couple of months. I am waiting for your next coming videos for remedy to follow for curing my asthma in spiritual way. Kindly do the needful at earliest. Namaskram .🙏🙏
@saisowjanyaponnada5151
@saisowjanyaponnada5151 3 жыл бұрын
@@rajalanka6364 మీరు ఎంతోమందికి సలహాలు ఇస్తున్నారు, ఇన్ని రోజులు గురువు గారు మా ప్రశ్నకి సమాధానం చెప్తారు అని ఎదురు చూసాను, కానీ లేదు. మీరు వీలైతే దయచేసి చెప్పండి. జూన్ 21న, 28 ఏళ్ళ మా అన్నయ్య కోవిడ్ కారణంగా స్వర్గస్తుడయ్యాడు. నా తల్లిదండ్రులకు ఏ విధంగా చెప్పి ఈ బాధ నుండి బయటకు తేగలను. ఎంతో ధర్మబద్ధంగా జీవితం గడిపేవాళ్ళం. సెలవు వస్తే అన్నయ్య గుడికి వెళ్ళేవాడు. ఏం పాపం చేశామో, ఇంతటి మరువలేని శిక్ష, భరించలేని క్షోభ ఇచ్చారు భగవంతుడు అని అమ్మ నాన్న ఏడుస్తున్నారు. దయచేసి పాపం ఏంటో తెలుపగలరు. మీరు బదులు ఇస్తారు, మాకు కాస్తఐన ఓదార్పు కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాము. కృతజ్ఞలు.
@kushalgorli2878
@kushalgorli2878 3 жыл бұрын
sir 2 doubts vachayi naku 1)intlo dommalu (mosquitoes)valla ibbandi undi enni mosquitoe repellents pettina solve avvatle ani mosquitoe bats tho vatini champadam kuda papam loki vasthunda adi kuda oka prani ey kada plese explain sir 2)sir mana desham lo chala mandi ammavari ki kodulu mekkalu Bali ishtunaru inka chala mandi non veg tintunaru Bali vishyam pakkapeditey normal ga non veg tinnadam kuda papama
@Projectmanagement1999
@Projectmanagement1999 3 жыл бұрын
Plz explain this sir
@opennewstalk2511
@opennewstalk2511 3 жыл бұрын
1st one - mosquito manalni kutti ibandi pedtunayi so manam champutamu ade papam kadu. 2n one - non veg manam tindam kevalam ruchi kosam anandam kosam so ade papam. Ammavariki ichedi bali kuda saringa cheyakapothe ade kuda papam loke vastade.
@KR-vs2dq
@KR-vs2dq 3 жыл бұрын
@@opennewstalk2511 mari manaku haani chesina manushulani champuina thappem kaadha please cheppandi
@ram9523
@ram9523 3 жыл бұрын
Veda didn't mention about animal sacrifice . So we should not perform them . Somewhere it got introduced . If we see Ramanujacharya or adishankara or any other Acharya they never encouraged this. So abstain from animal killing
@kushalgorli2878
@kushalgorli2878 3 жыл бұрын
@@opennewstalk2511 thanks
@ashalatha9344
@ashalatha9344 3 жыл бұрын
గురువు గారికి శత కోటి నమస్కారాలు గురువు గారు నాకు పెళ్లై 12 సంవత్సరాలు అవుతుంది సంతాన యోగం కలగలేదు చాలా హాస్పిటల్ లో చూపించికున్ననూ ప్రయోజనం లేకపోయింది కాని భగవంతుడు మీద నమ్మకం ఏమీ పారాయణం చేయాలో తోచక మధన పడుతున్నాను దయచేసి మార్గ దర్శనం చేయండి గురువుగారు 🙏🙏🙏🙏🙏
@aswinkumar9941
@aswinkumar9941 2 жыл бұрын
ఏ జన్మలో చేసిన పాపమ్ ఆ జన్మలోనే అనుభవించవలసి ఉందని అంటారు కాదా మరి ఇలా అనుభవించేసి ఉంటే,ఇహ పైన అనుభవించ వలసిన అవసరం ఏముంది?
@krishnaveerabhishekchalla2794
@krishnaveerabhishekchalla2794 3 жыл бұрын
Jai Gurudeva 🙏🙏🙏 Simhadri Appanna Swamy miidha oka video cheyyandi Guruvugaaru..
@gopikrishnareddy2660
@gopikrishnareddy2660 3 жыл бұрын
Guruvgariki padhabi vandhanam🙏🙏
@vijjusaladhi122
@vijjusaladhi122 2 жыл бұрын
నమస్తే గురువుగారు నేను chala అంటే Chala పాపం చేశాను అందుకే ఇప్పుడు నేను నరకం అనుభవిస్తున్నాను... Na తల్లింధ్రాలను నీ కూడా మోసం చేశాను.. Aduke ఇప్పుడు Chala అంటే చాలా నరకం చూస్తునాను చెప్పాలి అంటే నేను సవాలో బతకాలో కూడా అర్ధం కావట్లే... But ఒకటి నేను ఒకరిని నమ్మి మోసంపోయాను..... వాళ్ళు kosam na family మోసం చేశాను aduke దేవుడు నాకు శిక్ష వేస్తున్నాడు 😭😭😭😭😭😭😭😭😭😭 సవలేకపోతున్న అలాగాను బతకలేకపోతున్నాను 😭😭😭😭😭😭😭😭😭😭
@gundaprasad5013
@gundaprasad5013 2 жыл бұрын
గురువు గారు పాదాభివందనం 🙏🙏🙏 నా పూర్వ జన్మ సుకృతం ఈ మొబైల్ కొనటం అందులో మీ వీడియోలు చూడటం 1)నాగ కవచం చదువుతున్నాను చాలా అద్భుతం ఇంకా ఆర్తి తో చేసే శక్తి ప్రసాదించండి
@jyothsnak7047
@jyothsnak7047 3 жыл бұрын
దుర్గామాత షోడశోపచార పూజా విధానం vedio పెట్టరా sir
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
.... జయ జయ దుర్గే జితవైణివర్గే......... సుందరతర చరణారవిందే సుకిపరిపాలిత యోగబృందే నందసునందాది యోగిబృందే నారాయణ సోదరి పరానందే........ 🤗🕉️ 🌺🌿🌹🍀🕉️🙏🕉️🙏🕉️🙏🚩 ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం లక్ష్మీదేవియే నమః ఓం దుర్గదేవియే నమః 🕉️
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్.
@uday5970
@uday5970 3 жыл бұрын
Namaskaram guruvu garu nyc video.. Meeku veelunte garuda puranam and andulo vidinchey ani sikshalu (All Punishments) gurinchi clear ga oka video cheyagalara. ..
@chalapathi9559
@chalapathi9559 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేస్తాను నేను 🐜 లకి మందులు బొద్దంకలకి మందులు వేస్తాను పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NagarajNalla
@NagarajNalla 3 жыл бұрын
Mahanubhava meeku shatha koti Vandanalu. Dhanyosmi. కనీసం ఇవి vinnaka అయినా జనాలు bhayapadali. I will be waiting for your other videos on this subject. 🙏🙏
@bujjisri7428
@bujjisri7428 3 жыл бұрын
🌺🙏🌺🙏🌺 ఎంత చక్కగా వివరించారు 👣👣🙏
@Karthikdyuthi
@Karthikdyuthi 3 жыл бұрын
పాటించండి..🙏
@jyothikondepati646
@jyothikondepati646 3 жыл бұрын
Swamy me లాంటి వాళ్ళు ఇలాంటి వి చెప్పటం వల్ల కాస్త అయ్యిన జనాలు మారుతారు
@venkateshn927
@venkateshn927 3 жыл бұрын
Manavudu chese papapu panulu gurchi chakkaga vivarinchi maaku jnanodhayanni kaliginchi nanduku guruvu gaaraina meeku setha koti vandhanalu. 🙏🙏🙏 Thank you N. Srinivas gaaru. 💐🙏💐
@sudhagrandhi3599
@sudhagrandhi3599 2 жыл бұрын
నాకు రూమటాయిడ్ ఆర్థరేటిస్ వల్ల చాలా బాధపడుతున్నాను గతజన్మలో ఎవరిని ఎంత బాధపెట్టానో అప్పుడునవ్వుతూ చేసి ఉంటాను ఇప్పుడు ఏడుస్తూ అనుభవిస్తున్నాను నాసమస్యకు ఏదయినా పరిష్కారం చెప్పవలసినదిగా కోరుకుంటున్నానండి నాకు 36 సం.. వయసులో వచ్చింది ఇప్పుడు నాకు 53 సం.. భర్త, పిల్లలకు భారంగా ఉన్నాను వెలకు, వేలు, నాకు మందులకు ఇంజక్షన్లకు ఖర్చు చేస్తున్నారు నా ఈ సమస్యకు పరిష్కారం చెప్పవలసినదిగా వేడుకుంటున్నాను
@ph3murali135
@ph3murali135 3 жыл бұрын
దేవుడా..... ఇన్ని శిక్షలా? అయినా ఇది కాస్త నయం .... మొన్న నేనామధ్య అన్యమత గ్రంధం ఒకటి చదివాను... అందులో, సినిమా చూసినా శిక్షే, బొట్టు పెట్టుకున్నా బొక్క పడినట్లే.... మొగోళ్లకు కొన్ని relaxed rules, ladies ని అయితే రాళ్లిచ్చుక్కోట్టేయ్యడమే....
@sirishak1251
@sirishak1251 3 жыл бұрын
😀😀😀
@kedarnathkedar8354
@kedarnathkedar8354 3 жыл бұрын
Kasi gurinchi purti (full) video petandi guruvu Garu 🙏🙏🙏
@adepuravikumar5192
@adepuravikumar5192 3 жыл бұрын
Eppati nuncho ee doubt undi..... E roju clarity vastundi......
@bapaiahkothuri2719
@bapaiahkothuri2719 3 жыл бұрын
నేను తెలిసీ పాపాలు చేశాను,కానీ మీ రు ఎతప్పుకుఏశిక్షచెప్పినాక నాకు చాలాటెక్షన్ వచ్చి నది, జీవితం లో ఇంకాభాధ్యలునెరవేర్చకపోతున్నాను,ఈసమస్యకుఎట్లాబయటపడేదీ
@pknhaveenkumarreddy5837
@pknhaveenkumarreddy5837 3 жыл бұрын
krishna ❤️..evvii school lo undalisndhi,colleges lo undalsindhi,movies lo choopinchalsindhi
@vijayasrinivas3544
@vijayasrinivas3544 3 жыл бұрын
Yes....bedete bagunnu books lo🙏
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@RahulKumar19971
@RahulKumar19971 Жыл бұрын
Guruvugaru ninu చిన్నప్పటి నుండి చాలా clevar,డీసెంట్,innocent.avari జోలికి వెళ్లే వాడిని కాను.manchi MARKS వచ్చేవి.certain age వచ్చాక verey school marinaka friends తో రోజు గొడవలు జరిగేవి.marks తక్కువ ayyevi.maa parents suffer అయ్యవారు. Mimu chala poor family, చదవడానికి money కూడా lekundey.maa dad ఆరోగ్యం bagaleka poyina కూడా తన రెక్కల కష్టం మీద chadivincheyvaru.kani కొందరు రౌడీ బాయ్స్ వాళ్లు chaduvaru. చదువుకునే వాళ్ళని chadavanichey వారు కారు. Teachers జోలికి కూడా velleyvaru.poostakam robberyki adyna మంచి remedy చెప్పండి. Guruvu గారు.
@sahasradeeksh
@sahasradeeksh 3 жыл бұрын
నా husb మోసం చేసాడు, మా అత్తయ్య టార్చర్ కట్నం కోసం... ఓ బిడ్డ పుట్టినక పుట్టిన 5రోజులకే ఎట్టుకెళ్లి వేరే వాళ్లకి ఇచ్చేసాడు, ఇపుడే పిల్లలు వొద్దు అని, but నను పాపని వదిలించి కట్నం ఇచ్చే అమ్మాయిని తెచ్చి చేయాలనీ మా అత్త డ్రామా, బంజారాహిల్స్ ps లో నా బిడ్డ ని ఇలా చేసారు అసలు ఉందొ లేదో తెలీకుండా చేసారు అని చాలా వెతికి వెతికి అలాసిపోయి complaint ఇస్తే లంచం తీస్కొని మా attaya deal మాట్లాడి, నాకు పిచ్చి అని FIR చేపించి బిడ్డని దూరక చేసింది... నను road పైన వేసింది... Na husbd అమ్మాయిల ని మోసం చేస్తున్నాడు,మా అత్తయ్య ఏమో నా కొడుకు మగాడు తిరుగుతాడు అంటది...20 నెలల నుంచి నా బిడ్డతో నాతో ఆడుతూనే ఉన్నారు, bidda ఉందొ లేదో అసలు మొహం కూడా తెలీదు,పిక్ కూడా లేదు 🙏అమ్మతనని చంపుకుంటూ 20 నెలల నుంచినరకం చూస్తున్న న్యాయక్ చేయాల్సిన police ఆటలు ఆడుతూనే ఉన్నారు,husb ఏమో jail కె వెళ్తా అంటున్నాడు.... అసలు నా బిడ్డ ఉందొ లేదో, నేను పోయేముందు ఊహించుకోడానికి కూడా నా బిడ్డ రూపం తెలీకుండా చేశారు, మా అత్తయ్య డబ్బుకోసం ఆడిస్తున్న డ్రామాలు 🙏 police ఏమో నను కూడా direct గానే లంచం అడిగారు, అవన్నీ record చేసి డీజీపీ sir కి share చేశా suspension ఆర్డర్ sici కి వచ్చింది.... Suspend అయ్యేలా చేశాను అని ఇంకా పగ పెంచుకొని నా బిడ్డని దూరం చేసారు, నాతరపున ఎవరు వచ్చిన నాకు పిచ్చి అని చేపి కవర్ చేసారు.... ఎవరి సపోర్ట్ లేకుండానే 20 నెలల నుంచి బిడ్డకోసం పోరాడుతూనే ఉన్న... ఆధారాలున్న కూడా వేస్ట్ లంచం ఇస్తేనే పనులు అవుతాయి 🙏నావల్ల కావట్లేదు బిడ్డ దూరమైన తల్లి బతికి ఇడా వేస్ట్, బిడ్డకి ఒక్కరోజు కూడా పాలు ఇవ్వలేదు, బిడ్డ రూపం కూడా తెలీకుండా అయింది ఈ నరకం నావల్ల కావట్లేదు...ఎం చేయాలో తెలీట్లేదు 🙏నా husb చాలా అమ్మాయిలని మోసం చేసాడు,అందరికి తెల్సు but బయపడ్తున్నారు ps లో చెప్పడానికి,వేరే అమ్మాయిలు కూడా నాకే చెప్తున్నారు,కానీ ఒక్కదాన్ని ఓపిక సహనం పోయింది 🙏 కళ్ళు మూస్తేనే భయమేస్తుంది బిడ్డని చూడకుండానే పోతానేమో అనే భయం వేధిస్తుంది...
@grandhivvsmalleswararao2123
@grandhivvsmalleswararao2123 3 жыл бұрын
SIR గురువు గార్కి శతకోటి వందనాలు నమస్కారములు శతకోటి PAADABHIVANDANAMULU
@jagadeeshsiripurapu4237
@jagadeeshsiripurapu4237 3 жыл бұрын
గురువు గారు మాకు షోడశోపచార పూజ మాకు చెయ్యడం రాదు , పంచోపచార పూజ ఎలా చేయాలో చెప్పండి
@Sri-yb4jo
@Sri-yb4jo 3 жыл бұрын
Got my answer, perfect timing ...thank you guruji
@MDB1997
@MDB1997 3 жыл бұрын
Mee lantivallu vundadam valla sir present generation vallaki edhi thappu edi manchi annadhi telusatadhii 🙏🙏🙏tq so much sir 🙏🙏🙏🙏🙏
@MrSudheer919
@MrSudheer919 3 жыл бұрын
ఓం నమః శివాయ 🙏 ఓం నమో నారాయణాయ 🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏
@srivalli1897
@srivalli1897 3 жыл бұрын
Guruvu gariki na namaskaru🙏 na sandeham emitamte Pasu,pakshyadhulanu thinakudadhu Papam amtunnaru vatini thinakapote jeevarasulu perugutayani ma lecturer garu science paramga chepparu. Edhi correct guruvugaru
@ca.hanumansastryyenugu
@ca.hanumansastryyenugu 3 жыл бұрын
Aparichithudu cinema lo manaki director shankar garu garuda puranam aadharam ga chepparu. Nanduri srinivas garu chala santhosham meelanti mahanubhavulu vati gurinchi cheppadam.
@katrikantharao8401
@katrikantharao8401 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పే ఈ.....పపాలు వాటికి పడే శిక్ష లు ప్రాధమిక విద్య లో పిల్లలకు బోదిస్తె వారికి బాగా అర్ధం అవుతూంది పాపపు పనులు చెయకుడధని
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 16 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 11 МЛН
గరుడ పురాణం Part-4 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
43:24
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 306 М.