ఏపీ రాజధాని ఎలా మారింది? దొనకొండ వెనుక దాగున్న నిజాలు|Special Story on AP Missing Capital Donakonda

  Рет қаралды 731,210

Amaravathi Media

Amaravathi Media

Күн бұрын

ఏపీ రాజధాని ఎలా మారింద్? దొనకొండ వెనుక దాగున్న నిజాలు| Special Story on AP Capital First Proposed Area Donakonda.
amaravathi media
amaravathimedia...

Пікірлер: 289
@yellasuresh6146
@yellasuresh6146 5 жыл бұрын
వచ్చిన ప్రతి cm ఇలా రాజథాని మార్చుకుంటే పోతే రాష్ట్రం...ఏమైపోద్ది..
@ramagopalmaddi7109
@ramagopalmaddi7109 Ай бұрын
DONAKONDA IS BEST PLACE. 👌 MINIMUM DEVELOP AS A INDUSTRIAL HUB. TOO MUCH SITE NO COST OF MONEY.
@MrPoornakumar
@MrPoornakumar 5 жыл бұрын
ఒక మ్యాప్ పెట్టివుంటే బాగుండేది. ఎందుకంటే అబద్ధ ప్రచారాలకి, నిజాన్ని కప్పిపుచ్చే విష ప్రచారాలకి ఎ. పి.(AP) పుట్టినిల్లుగా దేశంలోనే అగ్రగామి గా నిలిచింది. దీనిమూలంగా ఈ రాష్ట్ర ప్రజలకి నిజంఏమిటో తెలియకపోగా, నిజానికి వీలేనైంత దూరంగా తీసుకెళ్ళే ప్రయత్నాలివి. విషయ పరిజ్ఞానమున్నవాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ గొంతులు వీనబడే (తప్పక వినబడాలి) ఆస్కారమే లేదు. ఇటువంటి మీడియా లో ఇది పాజిబుల్ కాదు - గనక, ఇక్కడే అటువంటు ఎక్స్పెర్ట్ ఒపీనియన్లు పెడితే సుఖం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడ ఇటువంటి మీడియా లో సలహాలు ఫాలో అయితే వాళ్లకే మంచిది, రాష్ట్రానికికూడా. ప్రతిదీ రాజకీయ (వ్యక్తి ప్రధాన్‌మైన) నిర్ణయానికి దారి తీసితే, భవిష్యత్తరాలికి కీడు చేస్తాయి. అప్పుడు మన మనవలు మనతరాన్ని తిడతారు, వాళ్ళకి ఎంత అక్రమమార్గాల్లో ఆర్జించిన డబ్బు ఇచ్చినా గాని. ఇందులో మ్యాప్ల ప్రాధాన్యత అనూహ్యం. పాశ్చాత్య సమాజాలు వృద్ధి లోకి రావడానికదొక ముఖ్య కారణం. అది చేయాలి తప్పక. ఇహ విషయానికొస్తే 'దొనకొండ ' కి నేనూ వోటేసేవాణ్ణే. కాని ఈవెంట్లు చాల వేగంగా కదిలిపోయాయి. ఇంకో సైటు, మాచెర్ల పరిధి లో నేను ఆలొచించాను, దాని పెన్సిల్ స్కెచ్ (మ్యాప్) చేశాను కూడ. పది వేల హెక్టేర్లకంటే ఎక్కువ ప్రభుత్వ భూమి ఉంటుంది. అదైతే గుంటూరు జిల్లాలో నిదే గనక అంత అపోజిషన్ ఉండేది కాదు. కాని నేను రాష్ట్రోద్యొగిని కాను, అధికారిని కాను. దొనకొండ దాదాపు గుంటూరు జిల్లాని స్పర్శిస్తూ ఒక మంచి సైటు గా, జనం ఆమొదం పొంది ఉండేది కూడ. ఐదు వేల హెక్టేర్లు (పన్నెండున్నర వేల ఎకరాలు) 'ఫ్రీ ' (ఉచితంగా) గా లభించే భూమి గవర్నమెంటుకి, తద్వారా అశేష ఆంధ్ర ప్రజలకి మేలు జరుగుతుంటే ఇంకేం కావాలి? భూమి ఖర్చు మొత్తానికి ఉండదు, మిగులు. అదే జరుగుతే, ఇవే రోడ్లూ, భవనాలన్ని నిరభ్యంతరంగా, నిర్భయంగా కట్టుకునే వాళాం. కనెక్టివిటీ అమోఘంగా ఉండేది. దొనకొండ ఎయిర్పొర్ట్ ని దాదాపు 'గ్రీన్ ఫీల్డ్ ' గా అభివృద్ధి చేసుండేవాళ్ళం, ధారాలంగా నాలుగువేల మీటర్ల రన్వే తొ, ఎందుకంటే ఇరువైపుల పొలాలుగాని మరి అటువంటి వేమి లేకపోవడం వలన. కొంచెంగా రాయలసీమ ప్రాంతాలకి దగ్గర కూడ (శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కి దూరమైనా). ఎందరో నిపుణుల ఘనమైన స్కీం లతో చాలా సైట్ల పై నివేదికలు సమర్పించినా, కొట్టిపారవేస్తూ ప్రస్తుత సైట్ ని ఎన్నొకున్నాడు CBN. ఈ విధంగా నిపుణుల సలహా ల్ని తూష్ణీభావంతో నిరాకరించడం, నిరాదరించడం అంతులేని గర్వానికి (గీర కి), మదానికి చిహ్నం; రాబోయే కీడుకి సంకేతం. అదే జరిగింది. ఎందుకంటే (రెండు తరాలు గా హైదరాబాదు లో అలవడిన) భూకబ్జాలమీద ఆర్జించిన ధనాన్ని విజయవాడ సమీపంగా పెట్టుబడి పెట్టి ఆ నగరాన్ని మరింకో హైదరాబాదు చేయాలనె కక్ష, భూమ్మీద దురాశ. దాని ముందు మిగతావన్ని బలాదూర్. అందుకే ఈ సైట్ (అమరావతి) ఎన్నుకున్నారీ జనం; అతి త్వరితగతి లో పనులు (భొంచేయడంతో సహా) మొదలైనవి. సరే. జరిగిందేదో జరిగింది, అన్ని సైడ్ల నుండీ దగ్గరదగ్గర లక్షకోట్లు 'కమిట్" అయింది రాష్ట్రం ప్రధానంగా. ఈ సైటు కి కూడా కొన్ని ఎడ్వాంటేజిలున్నాయి. దీన్నంతా త్రొసి పారవేస్తే రాష్ట్రానికీ, ప్రజలకీ అపార నష్టం. దీనితోనే వెళదాం. ఒక ఎడ్వాంటేజి, విజయవాడ నగర సామీప్యం. అంటే సగం రాజధాని కట్టినట్టే. నది కి కుడి భాగమైన ఇవతల భాగం మీద దృష్టి పెడితే మంచిది. వెసులుబాటుంటే, హై కోర్ట్ ఒంగోలు లో పెడితే అన్ని విధాలా (ముఖ్యంగా లక్షలాది లిటిగెంటు జనానికి, న్యాయ పిపాసులకి) సులువు. బాగా వెనుకబడిన ఒంగోలు టౌను, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కూడ. అప్పటికే కమిట్ ఐన దీన్ని జగన్ జాగ్రత్తగా వాడుకుంటూ కాస్త ధనసేకరణ చెయొచ్చు, సెంటర్ నించి.
@opvenky007
@opvenky007 Ай бұрын
😅😊
@ramchandrareddykl7625
@ramchandrareddykl7625 7 жыл бұрын
good idea strangu area good name for donakonda,
@saibloks7950
@saibloks7950 4 жыл бұрын
TDP weste weste weste weste weste weste weste weste weste weste weste weste jai jagan
@venkataraman6996
@venkataraman6996 3 жыл бұрын
Very good place for rajdani. Free places no cost.save money mm
@Marsman2025
@Marsman2025 5 жыл бұрын
Jai royalseema.
@venkateswararaokoneru4518
@venkateswararaokoneru4518 5 жыл бұрын
Fake news veediki buddi ledu
@JohnJohn-fk4nl
@JohnJohn-fk4nl 4 жыл бұрын
Hiii sar donakonda is the rait pleas(capital)👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🤔🤔👍🤔🤔🤔🤔🤔🤔👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@srinivasulumannam7355
@srinivasulumannam7355 6 жыл бұрын
one party leaders bought nearly 60000 acres land in donakonda ,if they win in next election ( capital of Ap is donakonda)
@simhachalam7652
@simhachalam7652 6 жыл бұрын
Why speak of caste? People belonging to all castes are there everywhere. You need not encourage caste bias. People are happy. Don't bother.
@sagoud34
@sagoud34 Жыл бұрын
Donakonda is best place
@appalanarasimhulusaragada7645
@appalanarasimhulusaragada7645 5 жыл бұрын
YC P prameyam 100% unnadi
@kiranpragada
@kiranpragada 5 жыл бұрын
Ycp favour media
@padmanabhunisrinu1303
@padmanabhunisrinu1303 6 жыл бұрын
S correct
@padmanabhunisrinu1303
@padmanabhunisrinu1303 6 жыл бұрын
Y Amaravati
@sreemanpatibandla3671
@sreemanpatibandla3671 5 жыл бұрын
Why making issue now. They can raise this issue and stop Amaravathi 5 years back! Are they sleeping?
@babyt3484
@babyt3484 5 жыл бұрын
In donakonda,there is fifty five thousands of acres of government lands, no need to begging others....,,,, I am yours BABY...,,
@saivs759
@saivs759 5 жыл бұрын
For a 3 minutes video you are taking so much time....
@venulinga5842
@venulinga5842 6 жыл бұрын
what about 33k acres of good fertile land subtituion to agriculture . this leads lo increase on common needs .
@chandrasekhararajup601
@chandrasekhararajup601 6 жыл бұрын
Venu Linga y
@thrindhlenka7857
@thrindhlenka7857 5 жыл бұрын
Mater takhuva music yakkuva
@khajavalishaik7693
@khajavalishaik7693 6 жыл бұрын
Rajulakalam Nati Rajadhani Eppudu Praja Rajadhani Super Mind Sri N Ch Babu Gary CM AP
@ramaraoayithy9472
@ramaraoayithy9472 Жыл бұрын
ని జమైన ముందు చూపు వున్న నా య కులు దొ న కొండ ను గుర్తి 0 చే వారు .... అంత చిత్ర శుద్ది ఉన్న వారు లేక పోవడం వల్ల నిర్లక్ష్యానికి గురైంది ....
@muraliyendluri7011
@muraliyendluri7011 21 күн бұрын
Nellu yakkada
@baskarraotripurana2777
@baskarraotripurana2777 5 жыл бұрын
S h garu take rest.
@kolavennusubbarao2309
@kolavennusubbarao2309 4 жыл бұрын
Ib
@lax20662
@lax20662 Жыл бұрын
Ap ki ee daridram eppudoo untaadi...kula pichi prajalu... Manchi ga avutundi.
@javvajieswar5629
@javvajieswar5629 7 жыл бұрын
Govt taken a wrong decision by willing fully for selection of landsto AP capital. Agricultural lands will be damaged. So political leaders sholud also see future in the interest of nation. This is my appeal.
@njagdis
@njagdis 7 жыл бұрын
javvaji padmavathi burra Leni vaaru ee comments lo chala vunnaru.. vallu alaney vundali.. yedigithe mana sampadana key mosam.. picchollu yekkuva vundali ani koruko as a politician
@ravikirany2k
@ravikirany2k 7 жыл бұрын
dont worry.farmers only given the land theire.except 10% remaining were happy for that.now they will buy lands some where and do the farming again. i am also a farmer and i given my land and taken more land in another place and started developing it
@battulaguravaiahyadav3694
@battulaguravaiahyadav3694 6 жыл бұрын
Donakodalo rcm school
@shaikkhasimshaheed4448
@shaikkhasimshaheed4448 5 жыл бұрын
Donakonda. Corret
@kingravi1717
@kingravi1717 6 жыл бұрын
YCP leaders ippatiki adhikaram Loki vaste Capital marustamani prakatanalu chestune unnaru ga
@narasimham2924
@narasimham2924 5 жыл бұрын
(anathapuram) ( karnolu ) (kadapa) (chithuru)ki dhanakonda rajadhani chesukondi kani (Srikakulam) (vijayanagaram) (vishakapatanam) (thurpugodhvari) (pachimagodhvari) ki vishakapatanam rajadhani cheyandi (krishna) (gunturu) (prakasham) (nellore) ki ongolu rajadhani cheyandi yevariki ye samasya undadhu 3 pranthaluga cheyandi (Narasimha m)
@RameshKumar-wi4fz
@RameshKumar-wi4fz 6 жыл бұрын
YSRCP is using all resources to blame Chandra Babu Naidu. They are however not getting any success so getting irritated. PK comments burning them
@rampakala8357
@rampakala8357 3 жыл бұрын
1)Ummadi Madaras State nunchi devide ina *Andhra State Capital ga Kurnool* ni decide cheyaga.. akkademo Collector Ofc n Bunglow tappa emi lekha povadam tho *Tent* lalo Secretariat & HoDs run chesaru.. 2)Ade *Nizam or Hyderabad* State (Nizam Rulling lo Telangana State anedi ledu) lo masth Nizami's buildings unnaiani *Kalsi Unte Kaladu Sukham* anukoni.. Indian National Congress (INC) peddalu.. both Andhra State & Nizam State rentini merge cheyaga *Andhra Pradesh State* ga Nomenclature iyindi.. 3)Malla *kontha mandi* chesina Poli'tricks' tho AP Reorganization iyi.. AP (residual) State & Telangana State ga rendu mukkalainai.. 4)Combined Madaras State nunchi devide inappudu AP ki Capital *lekunda* iyindi (Madaras State Capital Madaras.. Now calling as Chennai) Attane, AP nunchi Telangana State devide ithe.. Telangana Region lo unna Hyderabad kastha TS Capital (Ofc.. Common Capital for 10 years) kavadam tho.. malla Residual AP ki Capital lekunda poindi.. Papam Andhra Pradesh 🤦💆🙆
@prameelapamu9689
@prameelapamu9689 5 жыл бұрын
Rajadaani yerpatu cheyakundaa State nu vidadeesinappudu chendra babu naidu prathipaksham lo yeduchadu kada appudu yemi piku that vunnaado
@kvrsundhar4860
@kvrsundhar4860 7 жыл бұрын
T. D. P.. PRABHTHVA HAYAAMULO RS. 800/- CRORES A.C.B.+I.T. RAID CHESTHE PATTUBHADDA PUBLIC HEALTH DEPARTMENT, CHIEF ENGINEER UNTE, INKA PUBLIC HEALTH LO T. D. P. AS RULING PARTY ENTHA ADHVAANNAMU GAA UNDHO ANI, AP PUBLIC HEALTH ENTHA ADVAANNAMU GAA CARE TAKING UNDHO ANI CHEPPANAKKARA LEDHU. IKAPOTHE, CHIEF ENGINEER, R AND B JUST INTLO I. T. RAID CHESTHE RS 200/ CRORES DHORIKAAYANTE, AP LO UNNA ROADS LAYING, MAINTENANCE ENTHA ADVAANNAMU GAA UNDHO ANI CHEPPANAKKARA LEDHU. IKAPOTHE, IRRIGATION DEPARTMENT,MUNICIPAL CORPORATIONS, MUNICIPALITIES, ZILLA PARISHADH, PANCHAAYATHI RAJ VYVA HAARAALA ENGINEERS VYAVAHAARAMULU INKENTHA BHAAGUNDHO, VAALLA PANULANU CHOOTHENE GROUND REALITIES LO ARTHAMOUTHUNDHI. RULING PARTIES OVER CORRUPTIONS AND OVER FRAUDS VALLA ENGINEERS GURINCHI PATTINCHUKUNE PARISTHITHI LO LERU. OVERAL GAA AP LO BOTH POLITICAL AND BUREACRACY COLLAPSE AYIPOYINDHANI EASY GAA CHEPPOCCHU. ADMINISTRATION WORST GAA UNDHI. RED TAPISM GURINCHI , IKA CHEPPA NAKKARA LEDHU.
@sksiva8740
@sksiva8740 7 жыл бұрын
kvr sundhar , chala mandi dochukunaru, okokalki entha money vachidante, ee 3 years lo sampadinchindi kadu, dene venakala chala parimanalu dagi unai, 1995-2004 varku cbn rule, andarki telsu govt employees ni chala kasta petarani, andke cbn ki epdu govt support undadu, 2004-2009 ysr rule, satruvki satruvu manaki mitrudu antluga, govt employees ki manchi prc incentives echaru ysr, and free ga vadelsaru, entha kavalants antha dochukunaru (andaru ala untarani chepanu,), govt employees free ipoyarilu, intelligence flap iyndi, 2007 lo gokul chat blast, 2008 lo lumbini blast, 2011/2012 lo dilsuknagar bomb blast, flyover kulipoindi, ante okaoka employee entha avinethi chendaro artm cheskondi. ee situation vala investment agipoyay, mqnaku upadu poindi, mana youth vere sates counties ki veli 2nd citizens la life lead chestunaru, cbn/ kcr ruling lo ekadana bomb blast lu jarigaya, mere chepandi, employee Free ga, corrupt ga unte entha anardam jargutundo mere chusaruga, chala mandi chepata untaru, manam kuda chesta untam putuka tho vachina alavatu antha thondarga podu ani, alage okasari corruption alvatu padina vadu antha thondarga aa corruption vadala ledu, janalu kuda alavatu padipoyaru, 2004 lo caste certificate tisikonanu, mro sign iyna tarvata 15/- icahanu (adi lanchamo emo naku teliyadu) ade 2008 ma frn kosam caste certificate tiskundami velthe 200/- adiadu, naku acharyam anipinchindi, epdu chepandi evaru regime lo corruption alvatu padaro... kcr cbn ruling lo bomb blast jargaka poyina ee avinite tagaledu.....
@ravikirany2k
@ravikirany2k 7 жыл бұрын
pattukundi ee govt lone kada,adikuda govt run acb.ee paina meeru cheppina list antha ee 3 years okkatey kadu.chala years ninchi tini unnavaalley andaru.govt time lo pattukunnaru antey manchidey kada
@avthankgod8508
@avthankgod8508 5 жыл бұрын
Ippudina prakasam dist industrial hab ga cheste jagan next cm avvatam kayam
@muraliyendluri7011
@muraliyendluri7011 21 күн бұрын
Prakasem lokuda kammalu vunaru vadhu
@rampakala8357
@rampakala8357 3 жыл бұрын
Donakonda Area ni Gujarat *DOLERA* lekkana *Industrial Hub* ga develop chesthe 🤔🤔🤔
@vasudasari9132
@vasudasari9132 5 жыл бұрын
Vishayam takkuva Sodi ekkuva
@RamaKrishna-jy8nl
@RamaKrishna-jy8nl 7 жыл бұрын
6.49నిమషాల వీడియో లో 3నిమషాల mugic , అవసరమా .చెత్త video,ధూ....
@bullibrahmanuduannamreddy6190
@bullibrahmanuduannamreddy6190 5 жыл бұрын
Waste..
@rajus2033
@rajus2033 5 жыл бұрын
రామ్ భయ్యా, ఆ బ్యాక్.గ్రౌండ్ మ్యూజిక్ ఎంత పెట్టి కొన్నాడో, ఆ మాత్రం యూస్ చేసుకోకపోతే ఎలా? మీకు కూడా, కొంచెం సహనం ఉండాలి.. 😎
@neelisumanth5145
@neelisumanth5145 7 жыл бұрын
Donakonda venuka anakondalu
@rampakala8357
@rampakala8357 3 жыл бұрын
Anakondala ? Pacha Kondala ? 🤔
@muraliyendluri7011
@muraliyendluri7011 21 күн бұрын
Dhonakodalo kuda kammalu vunaru aslu kammalu Leni prathame cheyali rajadhani
@rampakala8357
@rampakala8357 3 жыл бұрын
*Kimkartwayam* 🤔 1)Residual AP Capital ga *Donakonda* nu Sivaramakrishnan Committee recommend cheyaga.. adi kadani.. Vennupotu Veerudu n 40+ years Hi-tech Industry 🦊 Babu garu *Amaravati* announce cheyaga *Friday Release* ina Pedda Hero Movie One Week tirakkundane Box return inattu.. Amaravati kastha puritlone 'Brama'ravati iyindi.. 2)Hyd'bad lo Nizami's Buildings musth ga unnani, appati *Andhra State Capital* ga unna Kurnool ni Hyd'bad ki shift cheyaga.. adi kastha fail iyi AP Reorganize iyindi.. 3)Ippudu kuda *Bada Mast* Buildings unnaiani.. Vizaq ki shift chesthe (Madaras nunchi Kurnool ki shift chesina lekkana) sucess iyidda? 🤔
@jagadeeshkota6640
@jagadeeshkota6640 5 жыл бұрын
Donakonda perfect rajadhaniki ex cm valana maripoyindi vaala nayakula kosam
@muraliyendluri7011
@muraliyendluri7011 21 күн бұрын
Akkada kammalu lera
@neelamsubbarayudu144
@neelamsubbarayudu144 6 жыл бұрын
Donakonda rajadhani ani suugest chesinapaudu chalamandi ysrcp leaders akkada chowkaga lands takkauva dharaku konnaru. Capital ikkadaku vachste profit pondalani. 2013, 14 years land registration transactions deals chuste telustundi admin garu.
@apcitizen4984
@apcitizen4984 5 жыл бұрын
Biggest unfortunate thing for Andhra Pradesh is the people who are aspiring to become CMs are from Rayalaseema. Why this bloody rayalaseema people should be made CMs?
@nirmalarage9000
@nirmalarage9000 5 жыл бұрын
Don't blame Rayalaseema people
@viswanadhamveryverynicesar1344
@viswanadhamveryverynicesar1344 6 жыл бұрын
There is only music and old photos actual fact is nor revealed neither he knows pl.don't put such bhogus vediis.
@charithk2429
@charithk2429 5 жыл бұрын
ఎ వాడి రాజధానీ?
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 5 жыл бұрын
Lesve aside Donakonda.But one aspect is certain.Present amaravati is most unsuitable place for locating capital. With loamy soils extending to 30 feet depth foundations to buildings are costing prohibitively. This is greatest impediment in expantion of city. Common man cannot dream of constructing his residence with raft foundations.Babu should have selected some other suitable place. But he wanted to help his cast people who are majority in that area. That is the compulsion.but,he could have selected some other suitable place for capital with hard soil suitable for foundations in consultation with his people.
@anjireddysanikommu7187
@anjireddysanikommu7187 6 жыл бұрын
mana Rajasthani donakonda site better
@dondapatiashok4088
@dondapatiashok4088 7 жыл бұрын
This is music video.... Nothing is there
@vraja2222
@vraja2222 6 жыл бұрын
Mater takkuva music ekkuva
@chandrasekhararajup601
@chandrasekhararajup601 6 жыл бұрын
OK
@ravikumar-fy7um
@ravikumar-fy7um 7 жыл бұрын
rayalasem leader amaravathi ni adukoomtunaru ysr vachita AP maralavibhajana avotumdi
@channareddykoteruchandrase8859
@channareddykoteruchandrase8859 6 жыл бұрын
Okkasarieaka dikku leadu
@trendset7214
@trendset7214 7 жыл бұрын
Joke of d year .
@kasithanneeru6512
@kasithanneeru6512 5 жыл бұрын
Music akkuva news takkuva sodhi
@tirumaleswararaou432
@tirumaleswararaou432 5 жыл бұрын
(Only amaravati best) Prajaratna ex CM late Nandamuri Taraka Rama Rao Garu and Ex cm leazend Nara chandrababu Naidu garu greatest leader"s
@sathavahana6809
@sathavahana6809 7 жыл бұрын
best place for all that's why selected amravathi as capital
@umamaheshwararao6989
@umamaheshwararao6989 7 жыл бұрын
Thappu brother
@va7498
@va7498 7 жыл бұрын
Leka reddilu yekkuvunna praksam lo pedataru...voorike edupu AP capital chuttu andaru vunnaru correct decision taken by chandrababu...
@kotireddy8876
@kotireddy8876 7 жыл бұрын
V A kammalu akkuvunna amaravatilo lo na patturu Kani magalagiri lo ycp na galichindi
@anuradhavellore8722
@anuradhavellore8722 5 жыл бұрын
Dabba news Donakondanu thavvina alukantha news raledu
@kotireddy8876
@kotireddy8876 7 жыл бұрын
donakonda is a good capitial no problems of farmers please
@ravikirany2k
@ravikirany2k 7 жыл бұрын
donakonda ground water is not sufficient.water source is very far.not good to be capital.90% farmers given theire lands happily to govt.so no problem here in amaravathi.i am from this area.we have taken package.oorikey evaru ivvaledu.10% farmers inka ivvaledu land.migatha antha properga ichamu.
@potakamurihanumaiah4823
@potakamurihanumaiah4823 5 жыл бұрын
5@@ravikirany2k ig
@potakamurihanumaiah4823
@potakamurihanumaiah4823 5 жыл бұрын
@@ravikirany2k h
@brswamybrs1991
@brswamybrs1991 6 жыл бұрын
Orai,ycp chemcha,dabba nakodaka,donakondalo water fecility ledu,state ku centre lo ledu.IYR ganiki,mee Ycp dongalaku Badha endukante,lakshala akers lands meevai,appananga inka lakshala kotlu dochukune chance miss aindani mee badha.JAIL JAGAN,JAIL JAIL JAGAN,
@srinivasareddy3617
@srinivasareddy3617 7 жыл бұрын
valla samjika vargam kosam rajadani atu marcharu donakonda ki anni arhatalu vunnae rajadani kavadaniki
@sathavahana6809
@sathavahana6809 7 жыл бұрын
hello Ravi Kishore oka sari announce chesina capital ela maruthundhi
@umamaheshwararao6989
@umamaheshwararao6989 7 жыл бұрын
Maarochu brother. Antha akrama me kada amaravathilo.
@ravikirany2k
@ravikirany2k 7 жыл бұрын
impossible.lands ichina vaallam oorukuntama?30k acers land and started roads already.marchey tuglak evadu ledu ley AP politics lo
@raov3983
@raov3983 6 жыл бұрын
ara rao
@komminenirajababu650
@komminenirajababu650 5 жыл бұрын
inka. andhra. develop. enduku. avuthundi. kalla
@venkataratnamgarikapati9485
@venkataratnamgarikapati9485 6 жыл бұрын
MUSIC MOTA YANDUKURA SANNASI.
@globenature9573
@globenature9573 6 жыл бұрын
TDP supremo is against 3 crops in a year in Delta areas.
@vada9998
@vada9998 7 жыл бұрын
దొనకొండలో 2014 జగన్ cm పక్కా అని అక్కడ ఉన్న భూములను రాయలసీమ ycp నాయకులు పేదల భూములను కారు చౌకగా వేలయకరాల భూమిని డౌర్జాన్యంగా తీసుకున్నారు అక్కడ రాయలసీమ mp వారిబంధువులతో కలసి కొన్ని భూములివ్వని వారిని హత్య చేసినారు....అక్కడ mp లు mla లు ఇంకా కొంతమంది నాయకులు కొని భారికుంభకోణానికి పాల్పడ్డారు....అందుకే అమరావతి రాజధానిగా జీర్ణించుకోలేకపోతున్నారు
@kotireddy8876
@kotireddy8876 7 жыл бұрын
Vada 999 samanyulu kuda konnaru industrial hub annadu cbn gadu okka etuka kuda padaladu I am from darsi donakonda is a part of darsi constancy cbn gadiki amaravatilo bumylu vunai cbn gadu kula gajji vundi. adi talusuko
@venkateswararaonunna923
@venkateswararaonunna923 7 жыл бұрын
Koti Reddy y
@kotireddy8876
@kotireddy8876 7 жыл бұрын
venkateswara rao nunna basic ga darsi constancy lo andari kulastulu vuntaru kakapata e kada reddlu akkuva voting wise Reddy 42 k. kamma 28k. kapu 24 k. sc St 30 k but tdp galichidi 1200 majarity to minister sidda ragavarao he spend 100 crores . 1998 , 2004 Congress rebel , 2009lo Congress galichindi andukani tdp donakonda ki opposite prakasam anta ycp ki kanchukota. in 2004 con - 11 ,tdp - 1,2009 con - 10 ,tdp - 1 ,prp ki - 1 in 2014 lo waste candidates ni patadam valla ycp ki - 6 ,tdp ki - 5 , independent - 1 vachindi mp seat ysrcp galachindi andukani
@KUMAR...4549
@KUMAR...4549 7 жыл бұрын
Vada 999 nijama Sir
@kotireddy8876
@kotireddy8876 7 жыл бұрын
yalamanda kumar najama sir kavalanta kanukondi Madi darsi town
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 6 жыл бұрын
In fact Donakonda is better for capital.
@bvrprasad9294
@bvrprasad9294 6 жыл бұрын
Music nuisance more
@pmbegum587
@pmbegum587 5 жыл бұрын
AMARAVATI DONAKONDA EDI GOPPADI. BEEDA RAJA DHANI DONAKONDA. RICH RAJA DHANI AMARAVATI. MODI KI DONAKONDA I STAM. AMARAVATI ANTE GUBULU. RAJAKEEYAM PAKKANA PETTANDI.. SAMANYA MANAVUNIKI CHOKKAYUNDADU. YUNTE GUNDEELU YUNDAVU. ATHANIKI EA RAJA DHANI AVASARAM..? EDYNA OK ATE. KANI RAJA DHANI ANTE AP KI HEAD LANTIDI. CAPITAL ANTE PRAPAMCHAME TALA YETHHI CHUSTUNDI. 21 CENTURY 2.0 LO NADUSTHUNDI. SATTELITE LU DARI CHUPEDUTHUNNAYI. PRAPAMCHAM NADUSTHUNDI. 2020 LOL ADUGU VEYABOTHUNNAMU. RAJA DHANI KONDA NU ENCHUKUNTE AP JEEVITHAM KATINAMOUTHUNDI. VATI YUNTE KORIKA TEERUTHUNDI. NCB NAIDU GARU AMARAVATI KI RUPAKALPANA CHESADU. LOPALU YUNNAYI. ANDARU OPPUKUNTARU. JEBULU NINDI DORLIPOTHUNNAAYI KASULU. RYTULA NIRASALAKU ANTHULEDU. BABU SECTION OK. PERFORMANCE BAD. SO BAD RESULTS IN 2019. LOPALU SARIDIDDI AMARAVATI NI DEVELOPMENT BETTER. DONAKONDA WRONG ROUTE. AMARAVATI NI POLAVARANNI, GODAVARI NEERU AP KI KATTABETTANDI AP STATE SPEED CHUSTUNDI. INDUSTRIAL ESTATES, SOFTWARE, MNC LU KUDA KAVALI DESIGNED. KUDU OKA PACCHADITHO SARIPETTUKOLEMU. KURALU MAJJIGA PANDU KAVALI DESIGNED. AP BEST STATE THEN.
@murugammimalyadri7614
@murugammimalyadri7614 5 жыл бұрын
N6mom
@ramakrishnareddy4459
@ramakrishnareddy4459 7 жыл бұрын
jai jagan
@anushakapa8762
@anushakapa8762 7 жыл бұрын
6
@devaraju6674
@devaraju6674 6 жыл бұрын
music avasarama.
@nirmalakumarinukathoti3757
@nirmalakumarinukathoti3757 5 жыл бұрын
hAt
@allurisuryanarayanaraju2429
@allurisuryanarayanaraju2429 5 жыл бұрын
Dosukunnadi Anta Donakondalo undi 💯%____
@prakat1082
@prakat1082 5 жыл бұрын
Emundiraa baabu,nee nijam 🤣
@MyView0891
@MyView0891 5 жыл бұрын
Idi emanna ni office leka nee guest house aa party marchinappudu marchataniki...
@apparaomandadapu133
@apparaomandadapu133 6 жыл бұрын
IPPUDENDUKU RADDANTHAM E SWARDAM LEKUNDANE AMARAVATHI VIMARSISTURU RYTHULU SWACTHANDANGA BHUMULICHCHARU IPPEDENDUKU EDUPU.
@villagefirebrandyogitha
@villagefirebrandyogitha 6 жыл бұрын
mater em ledu music sampesav ra
@prasadk.6442
@prasadk.6442 6 жыл бұрын
Dona konda chuttu unna villege llo reddy kulam yekkuva gaa undi ,but.cbn ..kamma kulam amaravati chuttu undi..donakonda aye tei ap ki center gaa undedi raajadhaani..raayala siima vaalaa ki ..kooshaa ki center ayyedi... But ...krinsha disct. Ayetai maama ntr villege. .ku daggara..but 3pantalu pandei buumini..laakkuni. ap nipettaadu cbn ..donakonda ayetei ..metta buumi ni upa yooginchi tei ap ki chaalaa baagundeidi..ootu baank raaja kiiyam cbn di addu vachhina vaalla ni vanaga viitini chanpinchi nattu ..baabjini chanpi natlu chanpi veyshaadu ..cbn ki abn raadha krishna..raangoo ji rao ..suport unnadi .. .
@Hi-yg4cw
@Hi-yg4cw 6 жыл бұрын
appura abba ipoina pelliki bajalu koduthunnav baga
@mvvsatyanarayanamurthy1452
@mvvsatyanarayanamurthy1452 6 жыл бұрын
apandi sodhi.donakonda capital aithe pamulu pattevallaku,neellu tankarlatho ammukunevallaku manchi upadhi dorukutundhi. iyr ki neelanti vallaku EMI badha already Hyderabadlo settle Ai poyaru.ibbandhulu padedhi ap prajale kadha.i
@koteswararao2038
@koteswararao2038 6 жыл бұрын
Useless music.
@F2withLittleAngels
@F2withLittleAngels 6 жыл бұрын
Asalu ap lo forest area chala takkuva unna dani mingeyamantara
@venkatareddygongalareddy6143
@venkatareddygongalareddy6143 6 жыл бұрын
Nareshkumar Vankalapati
@prameelapamu9689
@prameelapamu9689 5 жыл бұрын
Meeru chess videos lo asaluvishayam vadili baground Music yekkuvagaa vundi daanini thaginchi Asalu meter cheppandi
@praveenthalluri4425
@praveenthalluri4425 5 жыл бұрын
Nv ysrcp kada ra? Jagan kosam e video chesav em vundi ra e video lo
@AbdulWahab-lw8sg
@AbdulWahab-lw8sg 5 жыл бұрын
Is music necessary. Please stop music
@adishankarraoperla5718
@adishankarraoperla5718 6 жыл бұрын
Why ycp leaders and sympathizers acquired huge tracts of land in donakonda? first of all what is the water potential of donakonda in particular and the prakasam dt in general. Transporatation and lagistics of the area also has to be taken care. The area was neglected for so long and suddenly it has acquired prominence. When the state was divided unscientifically and without a thought and without proper planning of new capital what and where were these so called idiots
@sailalanu
@sailalanu 5 жыл бұрын
More irritating music and less matter.
@bsnprasad8997
@bsnprasad8997 6 жыл бұрын
Capital andariki andubatulo vundali . Yedarullo neellu nippulu dorakani chota petti yemi sadhistaru .
@Padmavathipeddi12652
@Padmavathipeddi12652 6 жыл бұрын
మ్యాటర్ లేని సోది , దోనకోండ లో ఐ వై‌అర్ కు భుములు లేవు , అది విషయం. అంట .
@jyothimkt
@jyothimkt 5 жыл бұрын
KZfaq channel undhi kada Ani tappudu prasaram cheyyaku
@behumble...7059
@behumble...7059 5 жыл бұрын
Nizalu chudale antae ABN chudu... Apudae nee KADAPU manta thagutadee
@user-pd1nm2th9q
@user-pd1nm2th9q 5 жыл бұрын
Nevvu nee anaalsis
@gangadharramulu5446
@gangadharramulu5446 5 жыл бұрын
Arey waste ga music enduku ra pagal ga
@harikrishna218
@harikrishna218 7 жыл бұрын
Don't do cast politics danakonda is not viable for capital it is completely dry area and florid effected area and undeveloped area to start roiling form AP we need fusibility near danakonda we can't find proper town to employees for accommodation
@ambatipudisavitha2668
@ambatipudisavitha2668 7 жыл бұрын
Hari Krishna you saidcorrectly
@ushasuresh8694
@ushasuresh8694 6 жыл бұрын
Capatel ki konne rules unnecessary
@va7498
@va7498 7 жыл бұрын
Vella edupule Janalaku srirama raskha...Capital should be in the centre for every one..Leka potha kaligina vunnai ane Idupulapaya lo pettala
@rampakala8357
@rampakala8357 3 жыл бұрын
V A.. Idupulapaya manchiga unda danega.. Vennupotu Veerudu n 40 years Hi-tech Industry Bolli 🦊 Bochu gadu *Hi-tech n Singapore* lekkana S(o)un Rising *Capital* ga A(bra)maravati ni select chesadu kada ra 😠 seena 🤦💆🙆
@va7498
@va7498 3 жыл бұрын
@@rampakala8357 Arey ippudu emaindi ra atu itu kakunda chesadu idupulapaya pakala veerudu chakka gadi laaga vadu vadi chekka decisions...Gabbu lepadu kada ra seena
@rampakala8357
@rampakala8357 3 жыл бұрын
@@va7498 Permanent Buildings establish cheya kunda Sanka nakinchina.. Bolli 🦊 Bochu gadi Sulli sagadeesi Mari manchiga Cheeka ra 😠😠😠 Saani Kompalo Munda Mopi kanna Munda Lanja Kodaka..
@va7498
@va7498 3 жыл бұрын
@@rampakala8357 pakkalu vese pakala lanaja kodaka velli vadidi needi okalla notlo okkalu pettukuni...vadu mundaku emaina puttava lonaja kodaka nuvvu nee sani bogam sulli gaa bnochu jaggu madda ga
@bsnprasad8997
@bsnprasad8997 7 жыл бұрын
13 zillalaki center amaravvati
@rajasekharsingamsetty9109
@rajasekharsingamsetty9109 5 жыл бұрын
Sodi ekkuva news takkuva direct ga news cheppu
@sathavahana6809
@sathavahana6809 7 жыл бұрын
Mari donakondalo evari caste ekkuva vundhani akkada capital pettalanukunnru
@gumadivani6541
@gumadivani6541 6 жыл бұрын
Ambati Nageswararao rao
@pittamallasubbayya6431
@pittamallasubbayya6431 6 жыл бұрын
Ambati Nageswara rao
@allmixfun438
@allmixfun438 6 жыл бұрын
Cast pichhodila unnavuga
@nagamohan904
@nagamohan904 5 жыл бұрын
E caste ekkuva ani kadhu chodalsindhi . Hazard zone lo undha water facility . Govt lands ekkuva unnaya evi chodalsindhi . A rakanga chusukunte . Donakonda rajadaniki taginade
@govindaraobeesetty
@govindaraobeesetty 7 жыл бұрын
ycp 2014 లో అదికారo లోకి వస్తారనుకోని రెడ్డీస్ గేమ్ ప్లేచేద్దాం అనుకొన్నారు , మొత్తం మీద రెడ్లు కమ్మోల్లు ఆంధ్రాలో అశాంతికి ఆజ్యం పోశ్తారు ! కాపులు , BC ,జాగ్రత్తగా సరైన నాయకత్వం తయారు చేసుకోకుoటే , తరువాత దారిద్ర్యరేఖకు దిగువన ఓట్ల యంత్రాల్లా ఎలక్షన్లకు రోజుకో బిర్యానీ పేకెట్ , 200/- నోట్ (రిజర్వ్ బ్యాంక్ దీనికోసమే).తో సరిపెట్టుకున్నా ??????
@assk14111968
@assk14111968 7 жыл бұрын
ycp leaders 3000 acre konnaru
@srinivas3358
@srinivas3358 5 жыл бұрын
Rajamahendraaram
@rajashekharreddy8819
@rajashekharreddy8819 6 жыл бұрын
Sodi cheppavadura
Abolition of Amaravati as Capital of AP.? | Red Tv
8:53
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 60 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 5 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 83 МЛН
Meisjes van 12 en 14 opgepakt vanwege branden
3:25
NOS Jeugdjournaal
Рет қаралды 15 М.
Mohammad bin Salman: Prince With Two Faces
54:00
Show Me the World
Рет қаралды 4,3 МЛН
Hulp stroomt toe voor afgebrande kerk in Epe
3:07
Omroep Gelderland
Рет қаралды 4,6 М.
Ip Man 2 | The Boxing Competition
15:57
Cinewatch
Рет қаралды 7 МЛН
From Billions to Bust: The Shocking Fall of BR Shetty! | BISBO
12:13
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 60 МЛН