పార్టీ కోసం పనిచేశాం.. మాకు బాధ ఉంది : Kotamreddy Sridhar Reddy | AP CM Jagan New Cabinet - TV9

  Рет қаралды 2,143,609

TV9 Telugu Live

TV9 Telugu Live

2 жыл бұрын

పార్టీ కోసం పనిచేశాం.. మాకు బాధ ఉంది : Kotamreddy Sridhar Reddy | AP CM Jagan New Cabinet - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#APCabinetReshuffle #CMJagan #CMJaganCabinetReshuffle

Пікірлер: 1 300
@ok-xm5qr
@ok-xm5qr 2 жыл бұрын
ఈ పాలకులకు మంత్రి పదవులు తప్ప ప్రజల బాధలు కనబడవు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృధి
@AhmedsCorner
@AhmedsCorner 2 жыл бұрын
Kottaga vere parties nunchi vachina vallalu icharu, jagan kashtakaalam lo unnapudu plate phiraonchina vallaku kuda icharu...kaani eppudu venta unna sincere vallaku ivva ledu. Idi really unbelievable, very sad
@rahuljoshi9208
@rahuljoshi9208 2 жыл бұрын
Exactly correct ipudu bayata paduthundii oka okala buddi
@malleswarareddy9214
@malleswarareddy9214 2 жыл бұрын
Padavi untene sampadinchukuntaru
@rafidarling2769
@rafidarling2769 2 жыл бұрын
Currect bro
@sudhakaryadav2554
@sudhakaryadav2554 Жыл бұрын
Macherla MLA Rama krishna reddy 5 time mla ..Prasanna kumar reddy 5 times mla minister raledu ..2 time ke raledu ani yedustunadu
@nufkistruff9961
@nufkistruff9961 2 жыл бұрын
అయ్యో... కోట్ల అవినీతి చెయ్యగలిగే అవకాశం పొయ్యిందే!!! అని ఇలాంటి వాళ్ళ బాధ.
@mohanchandrasekhar4549
@mohanchandrasekhar4549 Жыл бұрын
Yes anthe bro...
@sivakeshava4614
@sivakeshava4614 Жыл бұрын
Super🤣
@ashokdaggubati1480
@ashokdaggubati1480 2 жыл бұрын
ఏమి నటన.....అద్భుతం గా ఉంది
@manvithaathmakuri8870
@manvithaathmakuri8870 Жыл бұрын
Eyy
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 Жыл бұрын
Jagath mayala Reddy ..goppa maha natudu..sr NTR Gaaru waste .. ANR gaaru waste..
@pulivarthiharisankar7014
@pulivarthiharisankar7014 Жыл бұрын
@@sudhakarmallavarapu6402 sr ntr gaadu dhongatanaalu cheyadamey,yem ochu ra Nayana 😂
@kishorekumar8692
@kishorekumar8692 2 жыл бұрын
ఏంటి జనాలకు సేవ చెయ్యలేకపోయాను అనేనా ఇంత ఏడుపు నిజంగా 😄😄😂😂😂😂
@vurukutisugunaa3743
@vurukutisugunaa3743 2 жыл бұрын
🤣🤣🤣
@Karthikspe
@Karthikspe 2 жыл бұрын
🤣🤣🤣🤣
@reddyprasadreddy6981
@reddyprasadreddy6981 2 жыл бұрын
😂😂😂
@maheshmahesh-pe3ce
@maheshmahesh-pe3ce 2 жыл бұрын
🤣🤣
@omkarruchir7297
@omkarruchir7297 2 жыл бұрын
Sometimes our work needs to be rewarded. Our work needs to be recognized.
@sajiniranimeduri6546
@sajiniranimeduri6546 2 жыл бұрын
సేవ చెయ్యడానికి మంత్రి పదవే ఉండక్కర్లేదు. చేసే మనసు importent
@BharathchandrapradeepG
@BharathchandrapradeepG 2 жыл бұрын
True
@sMANEHEMASAI
@sMANEHEMASAI 2 жыл бұрын
You are absolutely correct 😊
@AhmedsCorner
@AhmedsCorner 2 жыл бұрын
Mantri padavi oka gurtimpu, protsaham brother. Kottaga vere parties nunchi vachin vaallaku mantri padavi icharu. Asalu Botsa oka plate phirainchina vyakti...ayanaki 2 times minister seat enduku?
@JudegabharatjitegaIndia672
@JudegabharatjitegaIndia672 2 жыл бұрын
prati palam asinchakunda e bhumi meeda a jivi manugada saginchaledu antenduku meeru dabbu tisukokunda udyogam cheyyagalara
@jalakaruna8543
@jalakaruna8543 2 жыл бұрын
Super anna
@indian4134
@indian4134 2 жыл бұрын
ఏడవకండి ఆహ్ మంత్రి పదవులు ఇంకో 2yrs యే...... దానికే ఏడుస్తే ఎలా.... 2024లో పార్టీ పోయాక అందరితో పాటు ఏడుస్తురు.....వీళ్ళకి 2yrs తరువాత మంత్రి పదవులు కావాలి.... కొన్ని సవంత్సరాల నుంచి కష్టపడి చదివిన వాళ్ళకి జాబ్ క్యాలెండర్స్ అవసరం లేదు....ఒక్క 2yrs మంత్రి పదవి రాకపోతేనే ఇంత ఏడుస్తునరే కొన్ని సవంత్సరాల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఎంత ఏడవాలి.... నాశనం అవ్వాలి ఈ ప్రభుత్వం
@thrilltravelstelugu8708
@thrilltravelstelugu8708 2 жыл бұрын
Avnu brother Good comment
@sobhang2372
@sobhang2372 2 жыл бұрын
👍
@aliarshi6704
@aliarshi6704 2 жыл бұрын
👌
@raghavendrasre3763
@raghavendrasre3763 2 жыл бұрын
2024 100/ జగనే సీఎం అవుతాడు
@Viswamnethi
@Viswamnethi 2 жыл бұрын
Prajala lanu dochukovadani avakasam raaledani edustunnadu gottam anna
@brahmareddygorripati5864
@brahmareddygorripati5864 2 жыл бұрын
ఎంత మందికి మంత్రులు ఇస్తారు, ప్రజాసేవ చేసేవాల్లకి మంత్రి పదవి అవసరమా దానికి ఏడవాల
@jagadeeshm7305
@jagadeeshm7305 2 жыл бұрын
ప్రజల ఏడుపు ఎవ్వరికీ అక్కర్లేదు 😂😂😂
@annapurnas437
@annapurnas437 2 жыл бұрын
A ayithe me nayakudiki mantri padve mukhya ma
@shaiknayeem7245
@shaiknayeem7245 2 жыл бұрын
Excellent question
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 2 жыл бұрын
@@annapurnas437 జగ్గన్నకు cm పదవి అవసరమా?
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 2 жыл бұрын
CM state నీ, క్యాపిటల్ నీ, development నీ పాతరవేస్తే ఎప్పుడైనా నోరెత్తారా!
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 Жыл бұрын
@@annapurnas437 mukhyame kadandi .yentho kotlalo investment chesaaru MLA Seat kosam.. vuchitha ga tindi petti..pikala daaka mandu poosi n chethi karchulu thala Rs 1000 ...Mari business lo investment pedite..returns marachi povaala..marachi poovadaaniki yevvaru verri baagullolu leeru .so mantri padhavulu chaala mukhyam
@karrinagababunagababu327
@karrinagababunagababu327 2 жыл бұрын
శభాష్, అన్న 🙏🙏🙏🙏🙏,మీ, లాంటి, నాయకుడు కి, కచ్చితంగా,మంచెజరుగుతుంది
@sanraovarri9671
@sanraovarri9671 2 жыл бұрын
Natakam raa verripuku kapu naa kodakA..reddy ..to receive big 1000 crore contracts
@jawaharreddy7367
@jawaharreddy7367 2 жыл бұрын
@@sanraovarri9671 natakamo edho ayina seva chesina mata vasthavam jagan kosam nilabadina mata vasthavam mari ayanaki aasa vundadam lo thappu ledhu kadha prathi okkaru rajakeyalalo gurthimpu korukuntaru dhanilo etuvanti thappu ledhu
@raavijayanth915
@raavijayanth915 Жыл бұрын
@@sanraovarri9671 madhyalo kulam endhuku vachindhi ra dhummara na kudaka
@kousik1995
@kousik1995 Жыл бұрын
Nuvvu kuda kotamreddy tho kalisi cricket betting chesava
@user-im1sh4qe8t
@user-im1sh4qe8t 2 жыл бұрын
ఎందుకు 151 మందికి ఇవ్వండి సరిపోతుంది
@kyugandhar7533
@kyugandhar7533 2 жыл бұрын
ichina vallaku enduku istunnadu
@sureshgoud6880
@sureshgoud6880 2 жыл бұрын
@@kyugandhar7533 కుల సమీకరణాలు బ్రో
@surisuresh100
@surisuresh100 2 жыл бұрын
🤣
@NaveenKumar-fu1cl
@NaveenKumar-fu1cl 2 жыл бұрын
Good question
@ksathyanarayana3376
@ksathyanarayana3376 2 жыл бұрын
151 mandhiki edham anukunna constitution prakaram 25 mandhiki minchi ivvakudadhu
@MadhuCharan1911
@MadhuCharan1911 2 жыл бұрын
మంత్రి పదవి వచ్చినా, పవర్ ఏమి ఉండదు. మరి ఆ పదవి అవసరమా..? మీ ప్రజల కష్టాలు గురించి అలోచించండి.. పదవులు కోసం ఏడవడం ఏమి బాగోలేదు.
@venkatvenkat9552
@venkatvenkat9552 2 жыл бұрын
Haha bro super
@srinumajji9444
@srinumajji9444 2 жыл бұрын
బాధ పడకండి జగన్ మీకు ఏదోసమయం లో మంచి ఉన్నత మయినా స్థానం దక్కుతుంది 🌹🌹🌹❤🌹🌹❤❤❤❤
@raghavendrasimhadri8168
@raghavendrasimhadri8168 2 жыл бұрын
Eraa baga tirinda balineni. Avvali ra niku avvali
@anupama5816
@anupama5816 2 жыл бұрын
No
@yogirockz4600
@yogirockz4600 2 жыл бұрын
కోటంరెడ్డి శ్రీధర్ అన్న మంచి వ్యక్తి good లీడర్ నికు మంచి రోజు వస్తుంది అన్న 😭😭😭😭😭
@srinubella889
@srinubella889 2 жыл бұрын
ఒరినే దుంప తెగ...edusthunnarentra
@kirankumar-kj6eo
@kirankumar-kj6eo 2 жыл бұрын
😂😂😂😂
@shivakumarchiluka8235
@shivakumarchiluka8235 2 жыл бұрын
😀😀😀
@nagothusuresh6292
@nagothusuresh6292 2 жыл бұрын
Dochukovadaniki avakasam poyindhane badha
@abdullahshaik5880
@abdullahshaik5880 2 жыл бұрын
😊😊😊😊
@sudhakargonu569
@sudhakargonu569 2 жыл бұрын
శ్రీదర్ రెడీ గారు నిజాయితీ పరుడు జగనన్న కు ఒక మంచి నమ్మక కలిగిన ఎమ్మెల్యే .
@mrajeshreddy3947
@mrajeshreddy3947 Жыл бұрын
vidu tdp covert. vidu @ assbly lo kuda tdp pakana kurchutadu
@mm-xr2oc
@mm-xr2oc 2 жыл бұрын
కోటం రెడ్డి అన్న కి ఇవ్వాలి ఎందుకు అంటే అన్న ముందు నుంచి వైసీపీ లోనే ఉన్నాడు......
@sample1306
@sample1306 2 жыл бұрын
తమ్ముడికి mlc కోసం ప్లాన్. జగన్ టెన్షన్ లో ఉన్నాడు, కొంచెం pressure పెడితే తమ్ముడికి mlc వస్తుంది.
@venkateshgujjala5387
@venkateshgujjala5387 2 жыл бұрын
మీకు జగన్ గారు మంచి గుర్తింపు ఇస్తారు.....ఆయనకు తెలుసు మీరు ఎంటో.. మీ Srikakulam ఫ్యాన్స్
@yuvasamba8705
@yuvasamba8705 2 жыл бұрын
Moda telusu vadikee vidudala rajini tdp nuchi vachidhi dhani andhuku minester
@sairam3347
@sairam3347 2 жыл бұрын
Next sri Lanka avunthindhi mana ap
@yogirockz4600
@yogirockz4600 2 жыл бұрын
Good leader Sridhar anna
@249shafishaik4
@249shafishaik4 2 жыл бұрын
@@yuvasamba8705 arey aame district motham aame karchu pettali election appdu...minister kuda ivvakunda ela...chittor already 2 Reddy's ki iccharu ministers..inkoti ela istadu...
@yeswanthreddy3652
@yeswanthreddy3652 2 жыл бұрын
No worry bro sridhar reddy anna ki kachitamga gurthimpu vasthadi
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 2 жыл бұрын
ఎప్పుడైనా ప్రజల కోసం ఇంత బాధ పడ్డారా ఈ రోజు ప్రజలు మీ వెనుక నిలబడే వారు కదా ఇప్పుడు బాధపడి ఏం లాభం..,..
@nnreddylovely6476
@nnreddylovely6476 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏
@sivasankar2743
@sivasankar2743 2 жыл бұрын
ఆశించడం తప్పు కాదు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు
@avulasree2079
@avulasree2079 2 жыл бұрын
అన్న మీకు మంత్రి పదవి ఇవ్వక పోవడం తప్పే కాని మీకు మంచి జరుగుతుందిలే అన్న 😭😭😭
@Ram9909
@Ram9909 2 жыл бұрын
ఎప్పుడూ మంచి జరుగుతుంది ? అన్న కష్ట పడ్డడు ఆయన కష్టం విలువ చాలా మందికి తెలియదు కేవలం కుల సమీకరణాలు రిజర్వేషన్ల ప్రకారం మంత్రి పదవి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు కష్టపడ్డ వారికి మంచి కోసం పాటు పడిన వారికి మంత్రి పదవి ఇస్తారా లేక కేవలం కులం రిజర్వేషన్ ప్రకారం మంత్రి పదవులు ఇచ్చుకో మను మనిషికి విలువ లేదు ఇంకెందుకు కష్టపడటం మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది
@Ram9909
@Ram9909 2 жыл бұрын
వేరే పార్టీ నుంచి ఈ పార్టీలో వచ్చి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన వారికి మంత్రి పదవి ఇవ్వండి మా అన్న మొదటి నుంచి పార్టీ లోనే ఉన్నాడు ఆయనకు ఇచ్చిన గౌరవం చాలా గొప్పగా ఉంది గుర్తుంచుకుంటాము వచ్చే ఎలక్షన్లో అలాంటి గౌరవాన్ని తిరిగి జగన్ కి ఇస్తాము అని మేము కూడా చాలా గొప్పగా హామీ ఇస్తున్నాము
@sathibabuk3989
@sathibabuk3989 2 жыл бұрын
Jagan Anna mumidivaram ponnada Satish Kumar mantri evvaledu anna
@chimaladhinnevenkatanaraya9759
@chimaladhinnevenkatanaraya9759 2 жыл бұрын
టిడిపి పార్టీ నుండి వచ్చిన విడుదల రజిని కి మంత్రి పదవి?????
@bsr309
@bsr309 Жыл бұрын
Every M L A talk like U , what to Hobl CM- please think , what for ur anxiety to become Minister ,franlky tell Real truth behind ur feelings and intention , About myself ,I too will become an M L A without talking any single rupee from the public God of Momen - our Indians Double Minded people sorry for this everybody knows in Golden Goblet ,I myself suggedt U please wait ,there is a time for every thing on this political field wait wait until U shall become a Minister. What will do after U will become Minister -do U want to serve the public , do U want power , do U want Honour or do U want Most Important thing on this wretched God of Meman . sorry brother if I hurt hurt Ur feelings, at any time U shall become a Minister, IAM an advocate II work hard and get L L B , Cyber law , from H C U Hyd very recently sorry sorry sorry .
@nageswarraochowdary3256
@nageswarraochowdary3256 2 жыл бұрын
శ్రీరామునికి ! హనుమంతుడు నమ్మినబంటు అయితే ,జగన్ అన్నకి నమ్మినబంటు నీవే అన్నా....... 🌹🙏🙏🙏🌹
@Justwatch-le8rh
@Justwatch-le8rh 2 жыл бұрын
em guddalo pettukuntava nammithey...nammithey Mogga gudipey rakam politicians Parama chettanakodukulu politicians veellakantey chettanakodukulu evadu ledu
@ydprasad9713
@ydprasad9713 2 жыл бұрын
Kattappalaa ilane vunnanu
@prince70895
@prince70895 2 жыл бұрын
Lol
@prince70895
@prince70895 2 жыл бұрын
Jagan a ni srinamuni tho polvhadu plzw
@Ram9909
@Ram9909 2 жыл бұрын
అందుకేనా మా శ్రీధర్ అన్నకు వెన్నుపోటు పొడిచాడు కష్టపడ్డ శ్రీధర్ అన్న కి జగన్ ఎప్పుడూ మంచి జరుగుతుంది ? అన్న కష్ట పడ్డడు ఆయన కష్టం విలువ చాలా మందికి తెలియదు కేవలం కుల సమీకరణాలు రిజర్వేషన్ల ప్రకారం మంత్రి పదవి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు కష్టపడ్డ వారికి మంచి కోసం పాటు పడిన వారికి మంత్రి పదవి ఇస్తారా లేక కేవలం కులం రిజర్వేషన్ ప్రకారం మంత్రి పదవులు ఇచ్చుకో మను మనిషికి విలువ లేదు ఇంకెందుకు కష్టపడటం మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది
@pchandbasha8547
@pchandbasha8547 2 жыл бұрын
ఆ విడదల రజినీ 2019 లో పార్టీ లోకి వచ్చి ఏం పొడిచిందని మంత్రి పదవి ఇచ్చారో...
@suneeltruth
@suneeltruth 2 жыл бұрын
అవును అర్హత లేదు కానీ సామాజిక న్యాయం అనే ఒకే ఒక ఆయుధం వరం లా మారింది కొంత మంది కి
@DdP2211
@DdP2211 2 жыл бұрын
Money 💰 ichindi
@nanimetta9520
@nanimetta9520 2 жыл бұрын
రెండు సంవత్సరాల నర పదవికోసం ఎందుకండి కన్నీటిని వృథా చేసుకుంటారు పదవులు కంటే కూడా ప్రజల అభిమానం ముఖ్యం. ప్రజాసేవ పదవులు ఉంటేనే చేయాల్సిన అవసరం లేదు.🙄
@vankalingaraju5199
@vankalingaraju5199 2 жыл бұрын
ఎప్పుడూ. ఎలా ఉంటే. అలాగే ఉండాలి అదే నమ్మకం
@gmd461
@gmd461 2 жыл бұрын
ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేసినట్టు మీ పేరు గానీ మీ వీడియోస్ గానే ఉన్నాయా నిజంగా
@Ram9909
@Ram9909 2 жыл бұрын
మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఈ విషయంలో జగన్ తప్పటడుగులే మంచిగా కష్టపడ్డ వాళ్లకి మంత్రి పదవి ఇవ్వలేదు కష్ట పడిన వారికి మంచి చేసిన వారికి మంత్రి పదవి ఇవ్వాలి కానీ రిజర్వేషన్ పద్ధతులు కుల సమీకరణాల తోటి మంత్రి పదవి ఇవ్వడం ఏంటి మన కర్మ కాకపోతే కష్టానికి విలువ లేకుండా పోయింది మంచికి విలువ లేకుండా పోయింది
@sambaturukeshava3841
@sambaturukeshava3841 2 жыл бұрын
మీ బాధ కు అర్ధం వుంది.... సార్ ✍️
@dharmarajlabhana1362
@dharmarajlabhana1362 2 жыл бұрын
అన్న చాలా మంచిగా మంచిగా మాటలు అడారు మీ లాంటి వారు వైఎ్సార్సీపీకి ఉండాలి
@pyaarpraveen
@pyaarpraveen 2 жыл бұрын
Unna Vallu 3 years em chesaro avariki taliyadu - Eppudu vachenavallu enko 2 years em chestharo avariki taliyadu- Pothunna Current Peruguthunna Ratelu Development Leni state Roads bagucheyaledu E Manthrivargam avariki upayoga padadu
@nagendrak5332
@nagendrak5332 2 жыл бұрын
మా గురువు మా నాయకుడు మా దైవం భూమన కరుణాకర్ రెడ్డి గారికి మంత్రి పదవి రాకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది
@jayapalreddyk6208
@jayapalreddyk6208 2 жыл бұрын
Even I too agree
@nagendrak5332
@nagendrak5332 2 жыл бұрын
భూమన కరుణాకర్ రెడ్డి గారికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తీరని అన్యాయం జరిగింది పార్టీ కోసం చాలా కష్ట పడిన నాయకులు మాకు చాలా బాధ ఉంది
@danushmurikipudi9145
@danushmurikipudi9145 2 жыл бұрын
మీ మంచి మనసుకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kulaviews1197
@kulaviews1197 2 жыл бұрын
🙏
@Maths_9346
@Maths_9346 2 жыл бұрын
Next term, meeru 100% Minster avutaru...god bless you always sir...💐💐💐
@SaiKumar-xy8yu
@SaiKumar-xy8yu 2 жыл бұрын
ప్రజలకు నిజంగా సేవ చెయ్యాలని ఉంటే ఎలాంటి పదవులు అవసరం లేదు.. పదవుల కోసం ఆలోచించే వాడు ప్రజలకు సేవ చెయ్యడు..!!
@rugvedh5197
@rugvedh5197 2 жыл бұрын
Jai janacena
@masigiparushuram3439
@masigiparushuram3439 2 жыл бұрын
మీరు చాలా సీనియర్ ముందు కూడా అనిల్ కి ఇవ్వడం సబాబు కాదు, కచ్చితంగా శ్రీధర్ కి 100% మంత్రి పదవి ఇవ్వాలి జగన్ గారు మంచిగా ఆలోచించండి
@jayasri9714
@jayasri9714 2 жыл бұрын
మీలో బాధ వున్నా పచ్చ మూకల కి ఛాన్స్ యివ్వకుండా మాట్లాడారు. శభాష్. 🙏🙏🙏🙏🙏🙏🙏
@vlb3115
@vlb3115 2 жыл бұрын
బాధ అనుభవించే వాళ్ళకు తెలుస్తూంది
@HariKrishna0003
@HariKrishna0003 2 жыл бұрын
In Nellore Amaravati farmers are welcomed by one and only ysrcp MLA Kotamreddy
@ketalasuryanarayana1064
@ketalasuryanarayana1064 2 жыл бұрын
Anduke Anna ki padavi ivvaledemo.
@G2nesh2s
@G2nesh2s 2 жыл бұрын
Ante thappu chesinatlega. Inkela vastundi minister post.
@malikbasha8870
@malikbasha8870 Жыл бұрын
మంత్రి పదవి రాలేదు అని బాధపడుతున్నారు కానీ ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నాం అని ఎవరూ బాధ పడట్లేదు. That is politics 🙏, that is political leaders 🤮
@prasadaraosenapathi8165
@prasadaraosenapathi8165 2 жыл бұрын
అన్న మీరు మంచి వారు మంచి రోజు వస్తదని ఆశిస్తున్న
@Dimond7053
@Dimond7053 2 жыл бұрын
లీడర్ అంటే మీరు అన్న 🙏 అన్న నాది తెలంగాణ మన రాజశేఖరరెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారి దగ్గర నేను ఉంటాను అన్న మీ లాంటి నాయకులను పరిచయం చేసింది మన YSR గారు వారిని మనం ఎప్పడికి మర్చిపొవద్దు అన్న జోహార్ వైయస్ఆర్
@padmakarduddu7393
@padmakarduddu7393 2 жыл бұрын
Honest MLA good leader K.Sridhar Reddy garu👌 God bless you Sir
@vinodkumargummadi5927
@vinodkumargummadi5927 2 жыл бұрын
That is true leader and true words hand's off anna
@girit123prasad9
@girit123prasad9 2 жыл бұрын
అన్నా మీరు బాధపడకండి నెక్స్ట్ టర్మ్ మీరు ఖచ్చితంగా జగన్ అన్న మంత్రివర్గంలో వుంటారు.
@sirigreasy5635
@sirigreasy5635 2 жыл бұрын
👋👋👋🐶🐶🐶
@saikumarchimata9792
@saikumarchimata9792 2 жыл бұрын
Next govt raadule raababu
@gunter5064
@gunter5064 2 жыл бұрын
Anna ame paravadhu neku maochei jarigeithei
@saikrishna7364
@saikrishna7364 2 жыл бұрын
@@saikumarchimata9792 😊😂
@dumpalaeswar2496
@dumpalaeswar2496 2 жыл бұрын
ఇదే విదంగా ఉంటే మళ్ళీ కాలే కల
@vaddesubramanyam5712
@vaddesubramanyam5712 2 жыл бұрын
Position is not permanent my dear mla. Continue doing service to people who will get real life satisfaction. What else is required than life satisfaction.
@bhagath_Singh
@bhagath_Singh 2 жыл бұрын
సేవ చెయ్యాలి అనుకుంటే సర్పంచ్ అయినా చెయ్యొచ్చు... ఏంటిరా ఈ over action🤦‍♂️🤦‍♂️🤦‍♂️.
@shankerbyri1626
@shankerbyri1626 2 жыл бұрын
ఆశించడంలో తప్పు లేదు కానీ ఏడవడం సరైంది కాదు నేను ముందే చెప్పిన మోనార్క్ని అన్నాడు అందులో మళ్ళీ సగం మందికి ఇచ్చినాడు ఎవరైనా రెండున్నర సంవత్సరాలు అన్నాడు మరి మిగతా పది మందికి ఎందుకు ఇచ్చినాడు సరే రాకపోతే ఇంత బాధ పడాల్సిన అవసరం లేదు మంత్రి పదవి రాలేదు కానీ నీకు ఏమన్నా నష్టం జరిగిందా ఏడవడం అయితే సరైంది కాదు
@sadhuaish3762
@sadhuaish3762 2 жыл бұрын
అన్న ... నీ తమ్ముడు లక్ష్మణ్ అనిల్ అన్న కి ఫస్ట్ టర్మ్ లొనే మంత్రి పదవి ఇచ్చారు.... అప్పుడే మీరు కూడా మంత్రి అయిపోయారు..... మళ్ళీ మంత్రి పదవి ఎందుకన్న
@jayasri9714
@jayasri9714 2 жыл бұрын
పోరాట యోధుడు అయినా మీరు, అలా బాధపడటము తప్పు లేదు. కానీ మీ మంచి హృదయము తో జగన్ నీ సైడ్ చేస్తున్నందుకు, ఆనందంగా ఉంది..మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@romanreignstheempire4003
@romanreignstheempire4003 2 жыл бұрын
అన్న your the right person for minister and u r emotional 😭😭😭 word's were really heart 💜💜 touching i thought 🤔 this is fault of Jagan sir only ! I hope you will may get wat u want in your future అన్నా !
@ManojKumar-iq2ep
@ManojKumar-iq2ep 2 жыл бұрын
Sympathy kosam reddys ki importance ledhu only BC, SC, ST lanki important echaru ani 🙄 Nice game play out of 175 Assembly seats unte 52 Reddys unnaru see once😌
@mahithdatti4189
@mahithdatti4189 2 жыл бұрын
Yes aa criminal gaadi mind game edi repu yedoka public meeting e topic vadesthadu aaa jaadu naa...
@sreevadlamudi2333
@sreevadlamudi2333 2 жыл бұрын
Kotam Reddy deserved minister. Irrespective of parties these kind should be encouraged.
@narasimhareddy3058
@narasimhareddy3058 2 жыл бұрын
Ur great sir
@manohard1953
@manohard1953 Жыл бұрын
Nellore Kamal Hasan sir miru best of luck for your future sir appati nunchi tdp tho manthanalu jarigithe eppudu green signal vachindana mata anyway all the best sir
@goodkuawit8470
@goodkuawit8470 2 жыл бұрын
ఆమెకు మంత్ర స్థానం ఇవ్వకపోయినా ప్రజల్లో మంచి అవగాహన ఉంది మీరు గడపగడపకు వెళ్లి మీకు ఇచ్చినటువంటి సముదాయ కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రజల్లో మంచి పేరు తీసుకుంటే విజయభేరీ మీదే మంత్రి స్థానం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది గడపగడపకు వెళ్లి మీ అభిమాన హృదయ పాదయాత్ర చిరస్థాయిగా ఒక సమస్య అంటూ మీ ముందుకు వస్తుంది ఆ సమస్యకు ధీటుగా మనం ముందుకెళితే అదే మన విజయం ఎవరికీ పార్టీలో పార్టీ బల హాలు ఇవ్వలేదు అని బాధపడవద్దు మీరు పార్టీ కోసం మళ్లీ కష్టపడడానికి ఒక సువర్ణావకాశం
@apparaobellamkonda953
@apparaobellamkonda953 2 жыл бұрын
కనీసం.. ముఖ్యమంత్రి పదవైనా ఇవ్వాల్సింది.. మూడు రాజధానులు ఉండోచ్చు...3ముగ్గురు.. ముఖ్యమంత్రులు ఉండకూడదా రెడ్డి😜 మాక్కూడా..లవడ మండుతుంది..మీ జలగన్న బోషడికే పార్టీ ఇంకా పోలేదని..ప్చ్ ఎం చేస్తాం
@pavanragal3457
@pavanragal3457 2 жыл бұрын
anduke ee sari 23 MLA's ni gelipinchandi .....evarikee anyayam jaragadu
@yenugularamcharan4079
@yenugularamcharan4079 2 жыл бұрын
😂😂😂
@varunroyal8763
@varunroyal8763 2 жыл бұрын
What you said That's Pure Natural Words, So Jagan Sir Will Never leave You. He will give good position better than This.
@raghunathareddy6168
@raghunathareddy6168 2 жыл бұрын
I dont think it as a agitation. He clearly mentioned he is a soldier for jagan and will continue the same. Yes he is a bit dissapointed and even cried , understable. But the final version of sridhar sir is that he is always a soldier of jagan and will continue the same. Salute sir for your sacrifice
@jawaharreddy7367
@jawaharreddy7367 2 жыл бұрын
Yes brother🙏
@shankarsuperb2973
@shankarsuperb2973 2 жыл бұрын
True leader ❤️
@parasamutyam
@parasamutyam 2 жыл бұрын
వైసీపీ పార్టీ లో 151 మంది కి మంత్రి పదవి ఇస్తే బాగుంటది గా.. అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉంది.. కానీ మీకు మంత్రి పదవి కోసం ఏడుస్తున్నారు.. ప్రజలు కోసం ఎప్పుడు అయినా బాధపడ్డారా..
@pabbavenkatesh8435
@pabbavenkatesh8435 2 жыл бұрын
ఏమి ఆశించకుండా వచ్చాను అన్నారు గా ఇప్పుడు ఏంది ఇలా మినిస్టర్ పదవి కోసోమ్ ఆసేపాడుతున్నారు 🙌🙌🙌
@patibandlanarasimhamurthy1208
@patibandlanarasimhamurthy1208 2 жыл бұрын
Wow what a action, palace script executed very well
@chandarachandara1077
@chandarachandara1077 2 жыл бұрын
Enkeduku neeku bhada
@neerajaundru690
@neerajaundru690 2 жыл бұрын
Rojaki echebadulu meeku evachuga, paapam
@SIVAKUMAR-vp9sv
@SIVAKUMAR-vp9sv 2 жыл бұрын
Good leader
@DonJ0105
@DonJ0105 2 жыл бұрын
Omg... నాకు ఏడుపు వస్తుంది..
@kameswararaodv6011
@kameswararaodv6011 2 жыл бұрын
ఎప్పుడు పార్టీలు, పదవులగోలే కానీ... ప్రజల ఇబ్బందు లతో పనిలేదు 🤣🤣🤣
@thelusko5800
@thelusko5800 2 жыл бұрын
Vaadu evdu child artist la vunnadu
@vijayathannickal4580
@vijayathannickal4580 2 жыл бұрын
Do not be discouraged, You are Fighting A Good Fight. Great Win... Ahead. C.M. Sir knows you, he will bless you with Good Position.. God bless you... 🙏🙏🙏
@suryakiran9208
@suryakiran9208 2 жыл бұрын
😂😂😂😂😂
@vgr7155
@vgr7155 2 жыл бұрын
U r super brother. That is original spirit. God. Bless you .
@bramhaiahachari8171
@bramhaiahachari8171 2 жыл бұрын
నిస్వార్ధ సేవ కూడా గుర్తింపు కోరుకుంటుంది 🙏🙏🙏
@bclara2728
@bclara2728 2 жыл бұрын
Ayya thappuledhu meeru bhaadha padatam but koncham wait cheyyandi Jagan next time accommodate chesatharu but don’t fall for people who are leading you wrong way.
@CMA.URVISHCHITCHA
@CMA.URVISHCHITCHA 2 жыл бұрын
next time jagan.......🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@KNDVideosandShorts
@KNDVideosandShorts 2 жыл бұрын
మంత్రి పదవులు 15 శాతం మాత్రమే ఇవ్వాలి. 175 mla లకు 15 శాతం అంటే 26 మంది. ఇందులో 1 సిఎం, 25 మంత్రులు. 25 కంటే ఎక్కువ ఇవ్వడానికి కుదరదు.
@valisk169
@valisk169 2 жыл бұрын
Ippudu emaindhi. Ippudu tisukunna vallu goppavalla emaina
@prajkumar4046
@prajkumar4046 2 жыл бұрын
సార్ మీరు బాధ పడకండి సార్ తప్పని సరిగా మీకు మేలు చేస్తారు జగన్ గారు ధైర్యం గా ఉండండి సార్ జగన్ గారికి తోడుగా
@ngkrishna9797
@ngkrishna9797 2 жыл бұрын
అయ్యయ్యో
@shashidhar1338
@shashidhar1338 2 жыл бұрын
I can understand his pain. His pain is not that he dint get minister post. Rajini who jumped party criticized Jagan got berth and his services are not considered as he travelled with him from 2009. When unfit enjoy your hard work that pain will demotivate us and he is shedding tears.
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 2 жыл бұрын
ఆమెకు KTR recamandation తో మంత్రి పదవి వచ్చింది
@balachandrahimakunthala8158
@balachandrahimakunthala8158 2 жыл бұрын
Sir You are honest dedicated service oriented person to people Definitely one day or otherday ministership shall knock your doorstep surprisingly
@stalinreddykota3988
@stalinreddykota3988 2 жыл бұрын
జై అన్న కోటంరెడ్డి అన్న జై జగన్ అన్న జై రెడ్డి
@Nareshreddyyarramreddy
@Nareshreddyyarramreddy 2 жыл бұрын
You are bipolar
@kharanakarbhai5927
@kharanakarbhai5927 2 жыл бұрын
Really dynamic political leader...Sir
@ramamohan1727
@ramamohan1727 2 жыл бұрын
అనిల్ కుమార్ యాదవ్ కన్నా చాల మంచివాడివి నువ్వు మీకు ఇవ్వాల్సింది అన్న మంత్రి పదవి ఎవరినైనా తప్పించి మీకు ఇవ్వాలి మీలాంటి బలహీనతలే జగన్ కు పెద్ద ఆయుధం
@madhusudhanarao4215
@madhusudhanarao4215 2 жыл бұрын
Need your services, to public, great for you sir
@ganeshKumar-sm1ii
@ganeshKumar-sm1ii 2 жыл бұрын
Reddy's ki ysrcp lo anayam jaruguthundhi
@harikrishnasontineni7717
@harikrishnasontineni7717 2 жыл бұрын
sajjala and Vijaya Sai matrame kanapadataru bro …ink evaru kanapadaru..
@vamsiysrcpbhimavaram9443
@vamsiysrcpbhimavaram9443 2 жыл бұрын
Very Sad Sir
@viswakalluru8467
@viswakalluru8467 2 жыл бұрын
Yes bro chandram ye melu e fake reddy kante
@ganeshKumar-sm1ii
@ganeshKumar-sm1ii 2 жыл бұрын
@@harikrishnasontineni7717 a party vachina Reddy ki chesadhi ami ledu Party kosam pranalu money motham pogotukonaru
@thanigundalaanilreddy4399
@thanigundalaanilreddy4399 2 жыл бұрын
Yes this is true
@balaswamynaikb2883
@balaswamynaikb2883 2 жыл бұрын
Anna you will become minister in future definitely because you are devotee of ysr family
@muralitanukula4200
@muralitanukula4200 2 жыл бұрын
Very Genuine speech
@sudhakardesai19
@sudhakardesai19 2 жыл бұрын
Very strongly heart. One day you will get good possession. You will guide to all, keep it up.
@Kavya-av
@Kavya-av 2 жыл бұрын
ఏడ్చాకు లే అన్న... నీ ఏడుపు కి కారణం అయ్యినోడు ఏడ్చే రోజు వస్తుంది.... ఊరుకో.. బాధ పడకు...... మంత్రి పదవి వచ్చిన మీరు చేయడానికి ఆడ ఏమి లేదు... నిధులు సున్నా... ఖజానా బొక్క....
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 2 жыл бұрын
Ila manchi matalu chepthe em ravu roju press meet petti buthulu thidithe janalu chepukuntaru, anna karunisthadu....kallu theravandi sir
@DhruvRathee-Channel
@DhruvRathee-Channel 2 жыл бұрын
Jagan anna gundelo pettukuntadu anna. Neeku MP seat ivvaledu ante? 1. Meeru local lo chala strong 2. Prajallo appudu andaga vuntaru 3. Meeru chala kashtapadutaru 4. Meru MLA ga vunte, janallu malli meeku vote vestaru 5. Local lo strong leaders ground level lo baga kashtapadutaru , and janalla samasya gurinchi baga telusu .
@RajaRam-bq9lm
@RajaRam-bq9lm 2 жыл бұрын
Anna you are great... Hats off to you 💐🌹🪴
@viswakalluru8467
@viswakalluru8467 2 жыл бұрын
Chandra babu ye melu kadhu raa jagan gha reddys ku entha anayam chesthunav jagan reddy ane peru pethukoni nuvu yesu paul ghadeve raa
@suman_trader
@suman_trader 2 жыл бұрын
ఒక్క పెగ్ వేసుకొని పడుకో అన్నా....! రెండు రోజులు తరువాత అన్ని మరిచిపోతావ్.
@adityareddy9128
@adityareddy9128 2 жыл бұрын
This is a correct issue We support kotamreddy as a Ys Jagan follower
@sivasankars9418
@sivasankars9418 2 жыл бұрын
Janalu navvutharu edavaku sir
@karunababu1693
@karunababu1693 2 жыл бұрын
నెక్స్ట్ టైం ఇస్తాడు.జగన్ ఎవర్ని మర్చిపోడు.నీలాంటి గట్టి ధైర్యం ఉన్న నాయకుడిని మరచిపోడు.
@undruabhishek7465
@undruabhishek7465 2 жыл бұрын
Next jagan ravali andra pradesh prajalu sachipovala 😭😭😭😭😭😭😭😭
@kumudhae2402
@kumudhae2402 2 жыл бұрын
andhariki okesari ivvadam ante evarikyna kasttame 100 satham evaru nyayam cheyaleru ga badha padakandi 2024 lo jagan malli meeku chance isthadu ello bach trap lo padi mee gouravanni pogottukokandi
@mahadevansankar4822
@mahadevansankar4822 2 жыл бұрын
Rey meeku inkaaa siggu raaledhaaraa inkaa jagane kaavaaalaaraaa meeku
@iamprasad4159
@iamprasad4159 2 жыл бұрын
Super sir 🙏🙏🙏
@bhsnmurthy6486
@bhsnmurthy6486 2 жыл бұрын
Take it easy. If you maintain Public relation and welfare you will get An Automatic elevation. Take it easy. 👍❤️
@omkarruchir7297
@omkarruchir7297 2 жыл бұрын
Sometimes your work needs to be rewarded. Our sacrifices needs to be recognised. I can understand your anguish sir.
@Srinivass.8028
@Srinivass.8028 2 жыл бұрын
జై 👍కోటంరెడ్డి 👍
@mrsaigaming4115
@mrsaigaming4115 2 жыл бұрын
Emi aasinchanappudu matri post ki enduku anta ashaa
@mamidiraju292
@mamidiraju292 2 жыл бұрын
Tqq annnnna
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 60 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,3 МЛН
Roja Emotional Press Meet On Winning In Nagari Assembly
2:56
Vanitha TV
Рет қаралды 4 МЛН
Kethireddy Venkatarami Reddy exclusive interview | #itlumeejaffar #kethireddy
13:18