No video

పోర్నోగ్రఫీతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి Porn Addiction Can Ruin Your Life | Sadhguru Telugu

  Рет қаралды 77,404

Sadhguru Telugu

Sadhguru Telugu

Күн бұрын

#sexuality #life #addition #sadhguru #sadhgurutelugu
పోర్నోగ్రఫీకి బానిస అవ్వడం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ, పోర్నోగ్రఫీ ఎలా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందో, స్త్రీలను కించపరుస్తోందో అలాగే సంబంధాలను ఎలా నాశనం చేస్తోందనే వాటి గురించి సద్గురు మాట్లాడతారు. పోర్నోగ్రఫీని లైంగికతతో సరిసమానంగా చూడటం, సెక్స్ ఎడ్యుకేషన్‍లో దాని పాత్ర లాంటి అపోహలను కూడా ఆయన కూలగొడతారు.
English Video: • Porn Addiction Can Rui...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
www.instagram....
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Пікірлер: 60
@suryap8614
@suryap8614 Ай бұрын
జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏరపాచుకోండి వాటిని చూడడం మానేస్తారు .........
@kiranrajamainas..2635
@kiranrajamainas..2635 Ай бұрын
Anna nuvu thagi pettina comment leka normal ga pettina erapachukondi ani pettinav chusukovali kada anna
@YakamalluGaddameedhi
@YakamalluGaddameedhi 3 күн бұрын
​@@kiranrajamainas..2635😮the à😂
@KrishnaSadu-bd9ne
@KrishnaSadu-bd9ne Ай бұрын
పాపం పుణ్యం అనేవి తెలిస్తే,మృత్యువు అనేది ఎంత భయంకరమైనది అని తెలిస్తే,అంగవైకల్యం ఎంత బాదో తెలిస్తే,అప్పుడు ఆలోచిస్తారు జీవితం అంటే.
@JagannathReddy-yy9eg
@JagannathReddy-yy9eg Ай бұрын
సెక్స్ సుఖం అనేది ఒక చర్మ తకిడి మాత్రమే అదే సుఖం అనుకుటాం కాని నిజానికి చర్మ లోపలి భాగాన్ని నీ చేతుల నే తకనివ్వదు దినే మాయ అంటారు
@BalajiBalaji-jv1gt
@BalajiBalaji-jv1gt Ай бұрын
This is called deep thinking
@saikrishnanature1741
@saikrishnanature1741 Ай бұрын
నాకు ఒక సమయంలో పోర్న్ అడిక్షన్ ఉంది.. నాలో నేను అనేకసార్లు మాట్లాడుకుని ఈ విపరీతమైన కోరికలను తీర్చుకోవడానికి వచ్చే జన్మలో నేను ఆ పోర్న్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా జన్మించి ఆ కోరికలు అన్ని తీర్చుకోవాలి వస్తుంది అని నాకు అర్థం అయింది. అనేక మర్మ అవయవాలను నా నోటితో తార్చు కునే దౌర్భాగ్య స్థితి లోకి, లేదా వ్యభిచారం చేసే ఆడదాని గా జన్మించి అనేక మర్మ అవయవాలను స్వీకరించే జన్మ రాకూడదు అని ఊహించుకుని మానేశా. ప్రతీ కోరికను తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోనప్పుడు అనేక జన్మ లు ఆ కోరికలు తీరే వరకు ఎత్తాల్సి వస్తుంది.
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 Ай бұрын
సార్ ,,,, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం కన్నా గూగుల్ లో ఆ వీడియోస్ లేకుండా చేయలేరా గవర్నమెంట్ వారు
@kingpro5556
@kingpro5556 Ай бұрын
Govt. Steps teesukovali.
@kiranrajamainas..2635
@kiranrajamainas..2635 Ай бұрын
Cheyaru bro cheste villu chepthedi manam vinam kada
@lalithalalithad2858
@lalithalalithad2858 Ай бұрын
S. Government emi action tiskodu😢.
@rajeswarreddy2233
@rajeswarreddy2233 Ай бұрын
సత్యం చెప్పారు చాలా కృతజ్ఞతలు
@srikaramprashanthreddy
@srikaramprashanthreddy Ай бұрын
Don't be slave for Lust, Be King 👑
@sheshikumar2522
@sheshikumar2522 Ай бұрын
King also has lust
@srikaramprashanthreddy
@srikaramprashanthreddy Ай бұрын
king Means who Rule self determination,, not a political King..👑
@111saibaba
@111saibaba Ай бұрын
ఎడ్యుకేషన్ కాదు. పెర్వర్షన్ లే మీరు చూసేది.
@ShivaKumar-ol2jf
@ShivaKumar-ol2jf Ай бұрын
Sthreelu vallaku valle vastuvuluga choopinchu kuntunnaru. They r not shown their hert and mind insted of them showing their body parts.
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Ай бұрын
"అతి సర్వత్ర వర్జయేత్" అని పెద్దలంటారు.! కాబట్టి..సమస్త విషయాలు...వ్యవహారాల పట్ల జీవితంలో సమతుల్యతతో నడుచుకోవడం సర్వదా శ్రేయోదాయకం..శాంతిప్రదాయకం.! సహజంగా... సమాజంలో ద్వంద ప్రవృత్తికి సదా దాసులైన సాధారణ వ్యక్తులందరూ సమతుల్యత లోపించి సమస్యల పాలౌతారు.! People are only the root cause of every Failure due to lack of Awareness.! Thereby... People destroy all the Devices.! People shatter all the Systems.! People contaminate all the Cultures.! People cripple all the Customs.! People terminate all the Traditions.!
@sskumarji
@sskumarji Ай бұрын
ఓంకాలభైరవాయనమః🙏
@ThiruKorepu
@ThiruKorepu Ай бұрын
baaga chepparu
@pulletikurtimanoja817
@pulletikurtimanoja817 Ай бұрын
Sadguru... you are very practical. Excellent analysis sir
@venumadhav123
@venumadhav123 Ай бұрын
Great word's
@makaramjitender
@makaramjitender Ай бұрын
Free mobile data spoiling society.....
@ganeshkumar282
@ganeshkumar282 Ай бұрын
*watching porn is not crime, addiction and increasing the crime rate is crime*
@m.skrishna3925
@m.skrishna3925 Ай бұрын
Danyavadamulu sadguru
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x Ай бұрын
చూడటం తప్పుకాదుసరే... చూసిన తరువాత జరుగుతున్నాయికదా తప్పులు, అదికదా సమస్య.
@SaiKiran-jn7rw
@SaiKiran-jn7rw Ай бұрын
Chuste automatic ga jargutai
@lathaji96
@lathaji96 Ай бұрын
Thank you guruji
@koushikmahesh8791
@koushikmahesh8791 Ай бұрын
నిజం చెప్పరు దిని వాళ్ళు మనుషులు మానసిక రోగులకి లోనవుతున్నారు.దిని వల్ల మనుష్యులు ఒకే సమయంలో రెండు విషయాల మీద ధ్యాస పెట్టవలసి వస్తుంది.దాన్నే psychology lo mad పిచ్చి అంటారు.అంతే కాక ఆత్రుత,భయం మొదలైనవి కలుగుతాయి
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg Ай бұрын
vry.good cdguru gru. thnkc.
@vijayalaksshme3043
@vijayalaksshme3043 Ай бұрын
Good morning Sadhguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madhukardurgam1993
@madhukardurgam1993 2 күн бұрын
Machiga cheparu guvu
@sekhar560
@sekhar560 Ай бұрын
కలికాలం జరుగుతుంది... డబ్బు కోసం పోర్న్నోగ్రాఫి అభివృద్ధి చెందుతుంది.... ఇంటర్నెట్ / మొబైల్ ఫోన్స్
@kiranrajamainas..2635
@kiranrajamainas..2635 Ай бұрын
Scientist lu am pikuthunaru na question edi yes or no ?
@kiranrajamainas..2635
@kiranrajamainas..2635 Ай бұрын
Cheppandi scientist laki bhoomi mida em jaruguthundi ani adi telisukunte e generation maripothundi
@satyamsr7851
@satyamsr7851 Ай бұрын
🙏🙏
@battushankar4723
@battushankar4723 Ай бұрын
🙏🙏🙏
@mahendervaidya655
@mahendervaidya655 Ай бұрын
🙏🙏🙏🙏
@mysweethome1903
@mysweethome1903 Ай бұрын
🙏👍
@vasupallibhulokarao2327
@vasupallibhulokarao2327 Ай бұрын
🙏🙏🙏🙇🙇
@msaikrishna3087
@msaikrishna3087 Ай бұрын
I'll not agree with you in this matter 😊
@j.l.mpowerofholyspirit7078
@j.l.mpowerofholyspirit7078 Ай бұрын
Evuru denini manaleru Manali anty devuni sahayam kavali sex okkatay kadu manavolasindi mosam yedutavarini mosam cheyatam tagudu vesanalu Anni Manali veti nudi manam Manali anukuntay mana valana avudu yenni bodinchina manaru adi maranimpa chestundi maranam nudi vedipinchedi devudu prakruthi kadu yevuru elanti vesanalanudi vedipichaleru manavuni lo papamu vundi adi balamu galadi sarirani jayenchalantay mana athma devuni Shakthi tho vundali apudu athmatho sarirani jayestamu
@kiranrajamainas..2635
@kiranrajamainas..2635 Ай бұрын
Alcohol ki sex ki antha addict aythunamo andhariki Telusu but okka medicine kanukunte ayipothundi kada annitiki addict kakunda scientist lu koncham drusti pedthe e generation maripothundi kada
@venkataramanachitti1624
@venkataramanachitti1624 Ай бұрын
రోబోలు వస్తున్నాయి తనకేమీ అవసరం లేదు
@maheshbeldari1116
@maheshbeldari1116 Ай бұрын
🌹🙏🙏🙏👏👌
@totalrushgaming.8954
@totalrushgaming.8954 Ай бұрын
Hindhu people kuda worest gaaluu
@k.sudhakarksreddy2080
@k.sudhakarksreddy2080 Ай бұрын
🙏
@itmelohith16
@itmelohith16 Ай бұрын
🙏🙏🙏
@satyaravivarmavatsavayi8739
@satyaravivarmavatsavayi8739 Ай бұрын
🙏
@KickFun
@KickFun Ай бұрын
🙏🙏🙏
@P.laxman782
@P.laxman782 Ай бұрын
🙏
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,6 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,6 МЛН