పూర్వజన్మ సంస్కారాల ప్రభావం | Pravrajika Tyaganishthaprana | Sri Ramakrishna Prabha |

  Рет қаралды 137,953

Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad

Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad

Жыл бұрын

#ParablesOfSriRamakrishna #SpiritualTalkTelugu #SriRamakrishnaPrabha
The content of our Channel -
* Spiritual * Motivational * Inspirational * Moral Stories * Devotional Songs
___________________________________________________________________________________
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use ___________________________________________________________________________________
భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
**********************
శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
/ sriramakrishnaprabha
Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
For print copy please subscribe through this link...
rkmath.org/srkp
శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
www.rkmathhydpublications.com...
*****************
Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Пікірлер: 99
@ervenkatesu6278
@ervenkatesu6278 Жыл бұрын
అమ్మా నమస్కారం, మీరు చెప్పిన speech చాలా బాగుంది. గురుదేవులు చెప్పిన ఉదాహరణలతో చాలా బాగా వివరించారు. మీరనట్లు ఎన్నో జన్మలపాటు మీరు గురుదేవులను స్మృరించారు .ఇది మీ సంస్కారం. అందరూ ఈవిధంగా చెప్పలేరు. మీకు ధన్యవాదాలు, నమస్కారం. జై రామకృష్ణ.
@mohammedhafeez3085
@mohammedhafeez3085 Жыл бұрын
నమస్కారం అమ్మ చాలా బాగా చెప్పారు. భగవంతుడు మన అందరికి మంచి మార్గంలో నడిచే బుద్దిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ 🙏🙏🙏🌹🌹
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 Жыл бұрын
మంచి ఆలోచనలతో మంచి వ్యక్తులతో మంచి పనులతో స్నేహం చేయడమే సత్సంగము 🙏🙏🙏🙏🙏అమ్మ
@maniprasadbhagi4313
@maniprasadbhagi4313 Жыл бұрын
ప్రణామాలు మాతాజీ..... మీ సోదాహరణ ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా కొనసాగింది.శతకోటివందనాలతో......మణిప్రసాద్...పూనూరు.
@akalakshminarasimha2916
@akalakshminarasimha2916 Жыл бұрын
Ramakrisna guru devulu,prathi vishayamu vudaharana lekunda cheppevaru kadu,Aarojulalo vangadeasamulo vamacharam balamuga kosagevi.Neti kamakya,example, Ramakrisnulu prapanchaniki Adviteeyamyna preama marganni bhodincharu,Sampoorna saranagathi Ammani piliste,nee eduruga kanapaduthundi Ani chepparu,jai Guru dev
@satyanarayanagandikota726
@satyanarayanagandikota726 Жыл бұрын
ఏమండి అమ్మా , స్వామి వివేకానానంద కర్మ sidhanta ప్రకారం పూర్వ జన్మ లో చేసిన కర్మ ఫలాలను తగ్గించు కోవచ్చు ani చెప్పారు ,ఎలాగంటే భక్తి చేత ani, మరో మాట మన జన్మలని నిర్దేశించేది మన కర్మలే కాని పరమాత్మకు ఎలాంటి సంభందం లేదు , యోగ శాస్త్రం గురించి ప్రస్తావించారు కాబట్టి మనస్సు మూడు రకాలు వాటిని miru సరిగా వివరించ లేదు , ex రామకృష్ణ పరమ హంసకు కాన్సర్ పుండు వేసి నప్పుడు , శిస్యులు మీ శక్తి తో తగ్గించు కోండి అన్నప్పుడు ఈ తుచ్ఛమయిన దేహం కోసం జగన్మతను కోరనా ,adi జరగదు ఈ మనస్సు జగన్మాత కే అంకితం ani చెప్పారు , నేను కోరేది ఏమిటి అంటే పూర్తిగా edo ఒక sidhantam గురించి చెప్పండి , వాసనాబలం బలమ్ గురించి , ఇప్పటి వారికి చేతన ,అధి చేతన , అతీతాత చేతన గురించి , అసలు తంత్ర శాస్త్రాల ప్రశ్న ఈ ఉపన్యాసంలో ఎందుకు మాట్లాడు తున్నారో నాకు అర్ధం కావడం లేదు , miru కిచిడి చేసినట్లు ఒక సబ్జెక్టు నుండి మరోడానిలోకి వెళ్ళకండి ,GSN.
@sarojaravva9072
@sarojaravva9072 Жыл бұрын
Miru correct ga chepparu na chiinppu Bharata Desam alane undedi karma siddantam nadechedi epudu nenu ane ahamkaramaina padam anniti nadustundi epudu. Andaru alane maripotunnaru tappatam ledu niramtara roju karmallo etarulatho mana sambandallo.Eppati Vanni kllesa sambandalu.
@gayatrysri
@gayatrysri
అమ్మా, అద్వైతము కూడ చెప్పండి. సత్యము బ్రహ్మము, జగత్ మిధ్య kada
@rajugadi3786
@rajugadi3786 Жыл бұрын
"Om Namo Sri Raamakrishnaaya Namaha."
@prasadraovanga8231
@prasadraovanga8231
శ్రీ గురుభ్యోనమః , శ్రీ రామకృష్ణ పరమహంస నమః , శ్రీ శారద మాత నమః , శ్రీ స్వామి విేకానంధా నమః , నా పూర్వ జన్మ శ్రుకుతం కారణం చేత ఈ అమృత తుల్యమైన ప్రవచం వినగలిగాను సర్వత్రా శ్రీ గురు పాదపద్మమాలకు సాష్టాంగ నమస్కారంములు , పునః పునః ఈ వాగామృతం గ్రొలే మహర్భాగ్యం కటాక్షం నాకు సిద్ధిచుగా క 🙏🙏🙏🙏
@somaiahkandi960
@somaiahkandi960 Жыл бұрын
Jaisriram Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram krishnamvandeyjagatguru jaisrimnarayana sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru tamasomajorergamaya krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey buddamsharanam gdayamey annadatasukebhava sarveyjanana sukenobavantu om namonarayana om namosevaya hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama om
@MrSriRamachandramurt
@MrSriRamachandramurt Жыл бұрын
ముక్తి...కైవల్యం..నిర్వాణం.!
@somaiahkandi960
@somaiahkandi960 Жыл бұрын
Jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna om
@anjinareddygcsanjinaredd-br6wh
@anjinareddygcsanjinaredd-br6wh Жыл бұрын
Gurubyo namaha 🙏 Amma jeevithani ki vupayoga pade gnaana saaranni prasadinchaaru vandanaalu maathaji
@sravanamkrishna7620
@sravanamkrishna7620 Жыл бұрын
Super ke super Mata gi
@sagivenkatasivaramasarma2965
@sagivenkatasivaramasarma2965 Жыл бұрын
శ్రీ మాత్రేనమ :
@satyanarayanapeddireddy1340
@satyanarayanapeddireddy1340 Жыл бұрын
Jai Sri Ramakrishna gurudev, pranams
@bharathimurthy1636
@bharathimurthy1636 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ..దీని సాధన అంతా మనలో మనం చేసుకోవలసిందే.
@karrieswararao3964
@karrieswararao3964 Жыл бұрын
జై(శిరామ
@HarshaSrinivasvishnubhotla
@HarshaSrinivasvishnubhotla Жыл бұрын
Garadi Katha is very good. Nice.
"Aaratrikamu" Day 1 by Brahmasri Dr. Chaganti Koteswara Rao Garu
1:33:07
Sri Chaganti Vaani
Рет қаралды 18 М.
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
Sri Ramakrishna Paramahamsa - Kalpataru Tathvam- By Kompella Sakuntala
26:11
Kanti Kiranalu - కాంతి కిరణాలు
Рет қаралды 3,9 М.
Lecture on 'Life Of Sri Ramakrishna' by Garikapati Narasimha Rao(Part - 1)
2:02:22
Ramakrishna Math, Hyderabad
Рет қаралды 1 МЛН