No video

పీతలు పులుసు crabs curry | 50సం" అనుభవంతో పీతలు కూర ఇలా వండితే😋 | Patnamlo palleruchulu

  Рет қаралды 2,157,942

Patnamlo palleruchulu

Patnamlo palleruchulu

3 жыл бұрын

పీతలు కూర, పులుసు పెట్టి చూపించాను చూడండి.
ఉప్పడ చీరలు, ఎండు చేపలు రొయ్యలు, పచ్చళ్లు, కారం, నెయ్య కొనుక్కోవాలి అంటే, కింద ఇచ్చిన , వాట్సాప్ లో msg చెయ్యండి.
For sarees & food items order whatsapp only👇👇
wa.me/919912836451
Nenu Nakoduku (నేను నాకొడుకు) channel link 👇👇
/ @harikarajofficial
-------------------------------------------------------------------------
Facebook: / rajeswari.gundavarapu.1
instagram: / patnamlopalleruchulu
Whatsapp: wa.me/919912836451
Gmail: patnamlopalleruchulu@gmail.com
----------------------------------------------------------------------------
DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent.
#పీతలుపులుసు #crabcurry #పీతలుకూర

Пікірлер: 1 100
@bbcministrysbbcministrys5943
@bbcministrysbbcministrys5943 3 жыл бұрын
అమ్మ నువు సూపర్ నోరూరు తుంది , అమ్మ మునగాకు తాలింపు చేయండి ప్లీస్
@shaiknabirasul1270
@shaiknabirasul1270 3 жыл бұрын
పెద్దమ్మ నువ్వు చానా సూపరో, సూపర్ అంటే సూపర్ఇట్లు కొడుకు లాంటి వాన్ని ధర్మవరం పారంపర్య ఆయుర్వేద 🙏
@chetlajagapathijagapathi4939
@chetlajagapathijagapathi4939 3 жыл бұрын
మన అచ్చ తెలుగు పల్లెటూరు భాషలో ఎంత చక్కగా చెప్పారు అమ్మ మీ మాటలతోనే కడుపు నింపారు 🙏🙏
@harinathrao4379
@harinathrao4379 2 жыл бұрын
వంట తో పాటు చెప్పే విధానం బాగుంది.
@vantalamaharani8600
@vantalamaharani8600 3 жыл бұрын
నమస్కారం అమ్మగారు మీరు వంటలు చాలా బాగా చేస్తారో చాలా బాగా ఎక్స్ప్లైన్ చేస్తారు మీరు అంటే నాకు చాలా అభిమానం మిమ్మల్ని చూసినప్పుడు అంత మా బామ్మ గుర్తొస్తుంది
@babymungara3602
@babymungara3602 3 жыл бұрын
Chicken pachadii cheyandi plz
@user-ne7xd6vm1u
@user-ne7xd6vm1u Жыл бұрын
సూపర్. అమ్మ. మీరు. చెప్పే విధానం. 👍👍👌👌👌
@anilkumarnamathoti76
@anilkumarnamathoti76 2 жыл бұрын
పీతల కూర చాలా బాగా చేశారు అమ్మ , అలాగే మంచి కూరలు చేసి మంచి గుర్తింపు, తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను , అలాగే.నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో కొంచెం చెప్పండి, అమ్మ మీకు ధన్యవాదాలు జై పవనిజం జై హింద్
@dayawargangadhargangadhar7731
@dayawargangadhargangadhar7731 2 жыл бұрын
పెద్దమ్మ పెద్దనాన్న అదృష్టవంతుడు.రోజు కమ్మటి భోజనం చేస్తారు.
@PremkumarPuli-ok4yp
@PremkumarPuli-ok4yp 28 күн бұрын
అమ్మ మీరు వండిన వంటలు బాగుంటాయి పీతల కూర నేను వండాను ఇదే ఫస్ట్ టైం మా ఆయన చాలా బాగుంది అని అన్నారు మా పెళ్లి అయ్యి తొమ్మిది సంవత్సరాలు అయింది నేను ఇదే ఫస్ట్ టైం వండడం చాలా బాగా వచ్చింది అమ్మ మీ అల్లుడు గారు బాగా తిన్నారు
@konetirameshnellore6197
@konetirameshnellore6197 2 жыл бұрын
అమ్మ మీ వంటలు చాలా బాగుంటాయి అమ్మ అన్నిటికంటే చాలా సంతోషంగా ఉండే విషయం ఏమిటి అంటే మీరు ప్రతి వంట చూసున్నాను ఒక్క టి స్టీల్ పాత్ర చూడలేదు చాలా చక్కగా మట్టి పాత్రలో చేస్తున్నారు నిజంగా ఆ మట్టి పాత్ర లో వండితే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అమ్మ నాకు అలా వండితే తినటం చాలా ఇష్టం అమ్మ మీకు నా పాదాభివందనం అమ్మ🙏🙏🙏🙏
@rocks5708
@rocks5708 3 жыл бұрын
మన ఇంట్లో ఉన్న అమ్మమ్మ చేసినట్టు చేశారమ్మా చక్కగా కబుర్లు చెబుతూ చేశారు.
@nagendranagendra1879
@nagendranagendra1879 2 жыл бұрын
Swachamaina telugu lo cheparu cheparu ammama good👌👌👌
@sankeykurmaiah3920
@sankeykurmaiah3920 3 жыл бұрын
ఏది ఏమైనా మన తెలుగు వారు మంచి ఆహార ప్రియులు
@darabadivijayanirmala6437
@darabadivijayanirmala6437 3 жыл бұрын
Meeru 👌🏿amma chala baaga chebutaru, chala dimplega chebutaru
@susheelapoosa3526
@susheelapoosa3526 3 жыл бұрын
Amma pithala pulusulo tomato veyaledu mari. Meet vantalu chala easyga vuntayi. Thanku
@maryamupparthi8884
@maryamupparthi8884 3 жыл бұрын
@@darabadivijayanirmala6437 UKIP
@charangamer2625
@charangamer2625 3 жыл бұрын
😋
@SravanthiChinna
@SravanthiChinna 3 жыл бұрын
Bagundi. Pulusu, me matalu kuda chala kammaga unnae. Vedio kuda aarbatam lekunda chala sahajam ga undi. Tq.
@chinnap4690
@chinnap4690 3 жыл бұрын
మాది పల్లి టూరు, మాకు తెలుసు, మంచి కూర, సూపర్ తల్లి
@bobbyk4451
@bobbyk4451 3 жыл бұрын
Very nice aunti,nenu curry cheskunte eppudu,now I will try this
@arunakonala6897
@arunakonala6897 3 жыл бұрын
My favorite dish ...thank u so much
@rameshtadi7934
@rameshtadi7934 3 жыл бұрын
మీది కాకినాడ Super, excellent, good, marvelous,
@sandeepkotari7049
@sandeepkotari7049 3 жыл бұрын
పీతల పులుసు రుచి ఆ దేవుడెరుగు కానీ మీరు తింటవుంటె నా నొరురిపొతుంధి 🤭🤭👌
@jagadishparsa693
@jagadishparsa693 2 жыл бұрын
😆😆😆😆
@mpradeep4760
@mpradeep4760 2 жыл бұрын
Ma village lo kuda cestam supar test ga వుంటుంది
@sandhyarani6304
@sandhyarani6304 3 жыл бұрын
Chala baga explain chesaru..
@theindian1292
@theindian1292 3 жыл бұрын
అమ్మ నువ్వు సూపర్ చాలా బాగా చెప్పావ్ 👌👌👌👌
@srikanth5805
@srikanth5805 2 жыл бұрын
👍సూపర్ గా చేశారు 👍
@mickeyflieshigh6476
@mickeyflieshigh6476 2 жыл бұрын
Super ga chaparu wasting petalu super aunty ala chastaro asalu taliyadu tq aunty 😊😍
@marymore1626
@marymore1626 2 жыл бұрын
Amma chala bagha chupincheru thank you 🙏😘💗
@siriblocks6800
@siriblocks6800 3 жыл бұрын
చాలా చక్కగా చెప్తున్నారు అర్థం కాని వాళ్ళు కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు Tq అమ్మ
@vijayalakshmisanchi1824
@vijayalakshmisanchi1824 Жыл бұрын
0
@mediumnani8215
@mediumnani8215 3 жыл бұрын
అమ్మ మీరు చాలా బాగా చేశారు
@Baburao-yb5bm
@Baburao-yb5bm 2 жыл бұрын
Chala baga curry chesi chupincharama thank you amma
@dharavathdurgaprasad9753
@dharavathdurgaprasad9753 2 жыл бұрын
Mother explaintion superb
@mrkmrk5837
@mrkmrk5837 3 жыл бұрын
My favourite curry, thank you aunty 👍👍
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
పీతలపులుసు నూనెతోనే బాగుంటాది...నెయ్యితో చప్పగా ఉంటాది...
@Patnamlopalleruchulu
@Patnamlopalleruchulu 3 жыл бұрын
Aarogyam aarogyam andi
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
@@Patnamlopalleruchulu అండీ ఏంటక్కా కొత్త గా😡
@Patnamlopalleruchulu
@Patnamlopalleruchulu 3 жыл бұрын
Nenu vala relative ni andi
@souminichowdhary753
@souminichowdhary753 3 жыл бұрын
@@satyagowriballa7913 ghee, or butter vesthe smell radhu....its very tasty....
@Srinivas33757
@Srinivas33757 2 жыл бұрын
@@souminichowdhary753 యస్
@prabhassurya5904
@prabhassurya5904 2 жыл бұрын
అమ్మ మీరు చాలా బాగా చేశారు అంతే కాకుండా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు మీకు ధన్యవాదాలు. సూపర్ అమ్మ మీరు సూపర్ అంతే 😋😋😋
@karthikpotnuru8383
@karthikpotnuru8383 3 жыл бұрын
Super anti pettala pulusu thank you
@vinaykoppula6851
@vinaykoppula6851 3 жыл бұрын
Super ammamma garu❤️❤️
@nehaentertainment1039
@nehaentertainment1039 3 жыл бұрын
ఆంటీ గారు మీరు చెప్తుంటే మంచి గా వినాలనిపిస్తుంది 👌👌👌👌
@ashokchenna9654
@ashokchenna9654 3 жыл бұрын
మీరు అలా చెయ్యండి
@Jaanusworld1607
@Jaanusworld1607 2 жыл бұрын
Mi video chusaka Eroju try chesam e curry chala tasty ga chala bagundi nd memu ide 1st time curry Cheydam miru baga explain chesaru tq u amma
@venkateshod8880
@venkateshod8880 Жыл бұрын
Super mama ngu vantakalu rau meri ngu narepistunaru Chalabi thanks amma
@vskitchenseasyvantalu9941
@vskitchenseasyvantalu9941 3 жыл бұрын
Amma meeru 👌👌👌👌
@no_future03
@no_future03 3 жыл бұрын
జాగ్రతగా ఉండండి అమ్మమ్మా గారు
@senapathinagarjunanagarjun4740
@senapathinagarjunanagarjun4740 3 жыл бұрын
Chala yatakaramga chepparu amma
@ammajin542
@ammajin542 Жыл бұрын
Memu alaney cheysukuntamu noru vuripoyindi superga cheysaru tq andi
@anianil6784
@anianil6784 3 жыл бұрын
అమ్మ‌ అపులుసు ఎఠుకని నువుచెప్తుఠె ఛలబగుదమ్మ😊
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 жыл бұрын
హాయ్ అమ్మా నమస్తే అమ్మా 🙏 ఇంత వరకు పీతల కూర రుచి చూడలేదు చాలా బాగుంది చక్కగా అందరికీ అర్థం అయ్యేలా వివరిస్తూ చేసి చూపించారు అభినందనలు మీకు 🙏🙏
@cshreenniwaass6904
@cshreenniwaass6904 3 жыл бұрын
Super amma
@SrinuSrinu-ge1pp
@SrinuSrinu-ge1pp 3 жыл бұрын
Super super super super super🤤🤤🤤🤤🤤🤤🤤🤤🙏🙏🙋amma👌💐💐
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 жыл бұрын
@@SrinuSrinu-ge1pp మీరు వారు వీడియో కింద కామెంట్ చెయ్యండి నా కామెంట్ కింద చేస్తున్నారు
@manjusri8546
@manjusri8546 2 жыл бұрын
Thank you ammama Garu for sharing...
@rockingmokshitschannel2519
@rockingmokshitschannel2519 3 жыл бұрын
Mee recipies chustunte ippude tinalanipistundi Amma chala baga chestunnaru
@gabulangichittibabu7154
@gabulangichittibabu7154 3 жыл бұрын
Super Amma❤️
@himabinduandole5970
@himabinduandole5970 3 жыл бұрын
నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది అమ్మ 🙏
@sathyadurgakalyaniganeshul3891
@sathyadurgakalyaniganeshul3891 3 жыл бұрын
Naku chala estam curry tq
@manikanta-yd7zf
@manikanta-yd7zf 3 жыл бұрын
Chala baga chepparu..
@chinna6555
@chinna6555 3 жыл бұрын
Friends thappuga anukokandi Miku video nacchaka pothoey video scroll chey anthey gani dis like yendhuku chestunnaru Chala thappu friends okka like valla vallu Chala happy Ga feel avuthaaru yevvaru yemi anukovaddu plz nakosam😊😊😊😍😍😍
@urandharchowdary249
@urandharchowdary249 2 жыл бұрын
She's really a lovely grandma 😊
@aslamsayed903
@aslamsayed903 3 жыл бұрын
Baga chesthunnru amma tq amma
@sanjeevakumarvuyyuru1201
@sanjeevakumarvuyyuru1201 3 жыл бұрын
Baaga explain chestunaru aunty garu very nice 👍
@mallikaduru6140
@mallikaduru6140 3 жыл бұрын
I am from Nellore Anna.....me godarolla vantalu me matalu balevuntayi .......😄
@tulasijana1061
@tulasijana1061 3 жыл бұрын
Haha...🤗🤗
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 3 жыл бұрын
యంత దారుణం . అంతా మీకేనా నాకుమరీ.❤️👍😋
@sivajip9371
@sivajip9371 3 жыл бұрын
Hi
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 3 жыл бұрын
@@sivajip9371 hi
@lovepainful6555
@lovepainful6555 3 жыл бұрын
Super Amma.....nenu try chysa...Chala bagundhi....konni add chysa...allam...vellui paste....tommoto..paste...
@IsmartIndutalks
@IsmartIndutalks 3 жыл бұрын
My favorite recipe amma super gaa chesaaru
@sridharization
@sridharization 3 жыл бұрын
సూపర్ గా చేశారు మామ్మ గారు
@durgadevi9721
@durgadevi9721 Жыл бұрын
Super
@vinodyalanati
@vinodyalanati 3 жыл бұрын
Super Ammamma 😊
@durgavenigalla5775
@durgavenigalla5775 3 жыл бұрын
Chala baga chesaru amma garu
@suryaravikiran8532
@suryaravikiran8532 3 жыл бұрын
Amma yenta baga cheparu amma thanks thanks
@raniv4262
@raniv4262 3 жыл бұрын
I love petala carry teni 10 years iendi miss my family members and petalu annayya
@Patnamlopalleruchulu
@Patnamlopalleruchulu 3 жыл бұрын
A amma
@rojakote329
@rojakote329 3 жыл бұрын
Curry super
@nirmalakotni5967
@nirmalakotni5967 3 жыл бұрын
Atha meeru chalaa bagunnaru I love you❤
@sudhaadepu3725
@sudhaadepu3725 Жыл бұрын
Chala baga chepparu
@sudheernewenvenshions122
@sudheernewenvenshions122 2 жыл бұрын
Mee patralu chala bagunnai
@tennetigowtham1223
@tennetigowtham1223 3 жыл бұрын
6:05 Amma..... Tomota ekkada vadaru.... Chupincharu kani Curry🍛 lo veyaledu ga
@ganeshvanum8690
@ganeshvanum8690 3 жыл бұрын
Ammama Garu chese vantalu super 👌🏻👌🏻👌🏻
@sivakarnati5287
@sivakarnati5287 2 жыл бұрын
Chala baga matladatannaru amma
@bhavanisuresh1467
@bhavanisuresh1467 2 жыл бұрын
Super amma memalni chuse eroju nenu pettanu super undhi
@enukurthiprassu4088
@enukurthiprassu4088 3 жыл бұрын
సూపర్ అమ్మ నువ్వు
@solomonraju8642
@solomonraju8642 3 жыл бұрын
Call9494077769
@maheshkota3800
@maheshkota3800 3 жыл бұрын
చాలా బాగా చేశారండి.😋👏👏👍
@januindala8734
@januindala8734 2 жыл бұрын
Thank You Andi making cupinchinandhuki Thank You Amma
@jyothijohnmendem7286
@jyothijohnmendem7286 3 жыл бұрын
Very good ..Philippians..pitalani ..Em clin cheyyaru..pitane vandestaru galeej anipistadi.....ammagaru.manchigaa chesaru super..
@jyothijeenavath3499
@jyothijeenavath3499 3 жыл бұрын
Super Amma 👌🏻👌🏻👏🏻👏🏻👏🏻
@vijayalaxmi8814
@vijayalaxmi8814 3 жыл бұрын
అంటే ఎంత బాగా చేశారు గాని టమాటామర్చిపోయారు👍
@Srinivas33757
@Srinivas33757 2 жыл бұрын
హ నిజమే కదా
@bujjivlogs2871
@bujjivlogs2871 2 жыл бұрын
kzfaq.info/get/bejne/kJ9gdcukt8rQl58.html
@malladivanivani8901
@malladivanivani8901 2 жыл бұрын
Village side tomota akkuva use cheyyaru
@thippireddyshirisha5768
@thippireddyshirisha5768 Жыл бұрын
అవును టమాటా వెయ్యడం మర్చిపోయారు 😊
@vijayakumari-fz4ns
@vijayakumari-fz4ns Жыл бұрын
@@Srinivas33757 p0pp0pp0p0p9999p0popp0p0ppp00p99op0p0ppppppo0ppppp09p09op0000poppooppp0p000p0p0pp00p000pppp00pp0pp0p0p9ppp0
@anuaparnaaparna1126
@anuaparnaaparna1126 3 жыл бұрын
Super ammamagaru tq sooomachi
@kesineniveeramani9164
@kesineniveeramani9164 2 жыл бұрын
Amma meeru chala baaga matladuthunnaru
@rubysfoodsvlogs7285
@rubysfoodsvlogs7285 2 жыл бұрын
Well explained aunty😃 చాలా బాగా చేశారు పితల పులుసు😋👌🏻👌🏻
@satishsunkara5049
@satishsunkara5049 2 жыл бұрын
Salt ?
@AKnandafacts
@AKnandafacts 2 жыл бұрын
@@satishsunkara5049 l lor
@pavankumar-eq9vf
@pavankumar-eq9vf 3 жыл бұрын
Mouth watering 😋
@bujjivlogs2871
@bujjivlogs2871 2 жыл бұрын
kzfaq.info/get/bejne/kJ9gdcukt8rQl58.html
@swapnachintala3223
@swapnachintala3223 3 жыл бұрын
Amma naku assalu pithala kura cheyatam radu meru baga chupincharu. elanti pithalu thisukovalo kuda theliyadu amma tq
@madhuram2479
@madhuram2479 3 жыл бұрын
My favorite curry Bamma Garu. I like Crab curry with brinjal combination
@Saieswar25
@Saieswar25 3 жыл бұрын
చాలా బాగుంది అమ్మమ్మ సూపర్👌👌
@blnprasad5484
@blnprasad5484 3 жыл бұрын
Meeru hotel start cheyyuandi.....amma We come and eat .
@umadevireddy4954
@umadevireddy4954 3 жыл бұрын
Iiiii
@bablooboxing6847
@bablooboxing6847 3 жыл бұрын
అమ్మ చాలా బాగా చేసి చూపించారు
@itsdrtchannel4882
@itsdrtchannel4882 Жыл бұрын
Thanks you ammama Garu ❤
@suryateja8214
@suryateja8214 3 жыл бұрын
ఆప్యాయత మీ మాటల్లోనే ఉంది అమ్మ🙏🙏🙏
@subrahmanyamvenkat9620
@subrahmanyamvenkat9620 3 жыл бұрын
Me chedastam kakapothe pithala kura lo neyye vestara ento notiki vachina vantalu
@sarojatella285
@sarojatella285 3 жыл бұрын
Avunu
@jyothipalanki2920
@jyothipalanki2920 2 жыл бұрын
Nenu chesanu ammamma Garu Chala Baga Ruchi vachinde Thank you ammamma 😍😍😍
@skusmanali9396
@skusmanali9396 3 жыл бұрын
Super. GA. Vundi. Amma
@sudheerism
@sudheerism 3 жыл бұрын
గోరింటాకు సీరియల్ ఆపి మరీ మొత్తం చుసిన.. టమోటా ఎక్కడ వాడింది చెప్పలే బామ్మ గారూ...☺️
@Queen-wg3mr
@Queen-wg3mr 2 жыл бұрын
Chinta pandu tomato rendu pisiki postaru pulusu
@bhavanipalivela8338
@bhavanipalivela8338 3 жыл бұрын
హలో వంట సూపర్ నెయ్యె వేశారు సూపర్
@tejatejaswini9124
@tejatejaswini9124 3 жыл бұрын
Miru chala baga matladutunnaru aunty
@ratnakumarikakada
@ratnakumarikakada 3 жыл бұрын
Ammama. Garu super nice wow 👌👍👍👍👍👍👍
@garikinaaruna4409
@garikinaaruna4409 3 жыл бұрын
super amma 👌kobbari plavo chesichupinchamma
@padhukarri7666
@padhukarri7666 3 жыл бұрын
Super
@sakathyadav955
@sakathyadav955 3 жыл бұрын
Great hard work mother 👍
@satishsunkara5049
@satishsunkara5049 2 жыл бұрын
Salt?
@jessicanelson915
@jessicanelson915 2 жыл бұрын
Oh Yep Yum Crab And Rice Good Work Happy That’s Good Lady Indian
@pampanasurraju8132
@pampanasurraju8132 2 жыл бұрын
Super ga chesaru amma
@dayamro787
@dayamro787 3 жыл бұрын
Sutta undamante ala suttam kadu... Like cheyandi mari... Enta baga develop ayyave...... Vammo... 😂😂😂😂😂😂 super bale chesave.... 🤤🤤🤤🤤🤤
@bujjisri7428
@bujjisri7428 3 жыл бұрын
సూపర్ అమ్మ 😊😊
@RaviKumar-fl7uh
@RaviKumar-fl7uh 3 жыл бұрын
Hi
@gandepallidevi2628
@gandepallidevi2628 2 жыл бұрын
Wow🤤naku pethalu chala istam
@katukurisagarbotany1918
@katukurisagarbotany1918 Жыл бұрын
Wow చాలా బాగా నేర్పారు అమ్మ మా ఏరియా వాళ్ళకి అసలు ఇవి వండటం తెలియదు. Thq 🙏 చూస్తుంటే నోరు ఊరుతుంది
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,1 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН