పండగ తర్వాత రోజు పొలాల దగ్గర పల్లెటూరు ఆడవాల్ల ముచ్చట్లు 😂😂 😂dont skip, will miss fun converstaion
Пікірлер: 202
@user-py1db4mg4fКүн бұрын
నవ్వి నవ్వి నాకు పొట్ట నొప్పి వచ్చింది అక్క మీ భాష ❤❤❤❤❤😂😂😂😂
@nagasadgunagunda73633 ай бұрын
మీరు చెప్పిన రోలు ... మా ఊర్లో కూడా ఉండేది మా ఇంటి ముందు. నిజంగా పండగ రోజు పొద్దున పొద్దున సెనగ బే లు ఉడికించి సర్వ లన్ని లైన్ లో పెట్టే వాళ్ళు. మగవాళ్ళు రుబ్బే వాళ్ళు. నీ మాటలు చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు మా పల్లెటూర్లో మాట్లాడే భాష గుర్తొచ్చింది ఆ పక్క ఈ పక్క😮
@bandalakuntasrinivasarao31192 ай бұрын
చాలా బాగున్నాయి భక్షాలు సులోచన మీ భక్షాలు చాలా బాగున్నాయి 👌👌💯🌷🌷
@pesalaprasanna68313 ай бұрын
సించుకున్నా....word is an emotion for Rayalaseema and..specially in KADAPA🎉🎉
@aretisankaraiah38142 ай бұрын
మనం ఎక్కడున్నా మన ప్రాంతీయ మాండలిక భాషలో మాట్లాడడం చాల ఆనందం. ఇలాగే కొనసాగించండమ్మ
@GuruShruthi-oj2llАй бұрын
Hi akka bagundhi maadhigudak kadapa
@chakra14393 ай бұрын
😂😂😂😂 నవ్వి నవ్వి నా పొట్ట చెక్కలయ్యే ఉందండి బాబు సూపర్ చెప్పారండి🎉🎉🎉
@santhosharagavalli25653 ай бұрын
Me videos chala relaxation untundi.... Super bonding..... Enjoying thoroughly.....
@nagalakshmi79372 ай бұрын
Super God bless you bagaruthali
@sunkampochamallu69543 ай бұрын
సూపర్ సిస్టర్ మీ మాటలు చాల బాగుంటుంది
@chandrikanair23453 ай бұрын
Very jolly Couple . God bless you.
@rameshbeechani54413 ай бұрын
మీ భాష చాలా నచ్చింది మాది తెలంగాణ ఇలాంటి వీడియో స్ చేయండి 👌👌👌👌
నాకు చాలా చాలా ఇష్టం నా ఒలిగిన అంటే మీరు చాలా చాలా బాగా చెప్పారు 👌👌❤️❤️
@raghuvignesh27223 ай бұрын
హలో సులోచన అక్క. బావ . బాగుండారా? Good Afternoon. "ఒక ఓలిగ తినేయాలకి నీలుగుతాం" అక్క మాది కడప . మా ఇంట్లో ఖాజీపేట ఫ్యామిలీ 3 years Rent కు ఉన్నారు. చాలా మంచి వాళ్ళు మీలాగే. మీ మాటలు వింటుంటే వాళ్ళు గుర్తొచ్చారు. థ్యాంక్యూ అక్క. 👌👍
@vandanavanduu28343 ай бұрын
😂😂😂😂😂abbbooooo10 tine badalu okkati tinte chaalu
@vikaschowdary88252 ай бұрын
Super akka excellent comedy okate navvu vasthundhi
@arlaramarao72033 ай бұрын
Ma dikku bakshalu antaru telangana miru superrrrr
@annapurnamamidipalli165913 күн бұрын
Maadi Andhra...memu bobbatlu antam😊
@sandhyareddy29073 ай бұрын
,😂😂😂 Naku estam oligalu sulochana super GA chesavu
@niharikaniharika24983 ай бұрын
Me comedy బాగుంది sulochana
@g.tejukumar11412 ай бұрын
బొబ్బట్లు And Round ga chesthe పూర్ణాలు అంటారు
@swamibogari44573 ай бұрын
మా తెలంగాణ లో పోలేల్ అంటమం యామీ సూపర్ 😋😋👌సిస్టర్ 😍
@AithagoniManjuАй бұрын
Bakshyalu ani kuda antaru
@dhanajienterprises54203 ай бұрын
Ma anna ni talent tho thokkestunna vadina❤❤❤❤
@GeethaReddy-yy2ql3 ай бұрын
ఒకటి తింటే నాలుగు తినాలె చెల్లమ్మ చాలా బాగుంటాయి ఓలీగలు మాది అనంతపురం స్వషల్ చెల్లెమ్మ ఓలీగలు 😊
@sunithareddy54Ай бұрын
Once try karnataka style OBBATTU it's very testy we will made with toordal 🎉
@varikuntaannapurna86773 ай бұрын
Sulochana garu madi kuda kadapa Andi proddatur super ga matladarandi❤❤❤❤
@shanthag39403 ай бұрын
Dubai oligalu super
@vedajessi29923 ай бұрын
Mi conversation super 😂 akka
@sudharaniseggam7503 ай бұрын
Me couple chala bagunnaru guntur lo bobbatlu antaru
@srinivasreddysrinivasreddy46393 ай бұрын
మా తెలంగాణలో భక్షాలు అంటారు
@deepa51723 ай бұрын
Chaala dooram ayyam ee matalaki , malli gurthuchesaru ❤
@gudditisandhya4776Ай бұрын
u r attracted all fans of urs way of talking akka .superb .bujji family
@user-ft5xg3ck9h20 күн бұрын
Great anna meeru manchiga polelu chesaru
@ramyasri974915 күн бұрын
Hai akka
@padmamaganti87903 ай бұрын
Very funny video andi❤
@gundalagopalaiah73872 ай бұрын
My age decreased 70 years after watching villagers talk after festivals specials and my native tongue