No video

Pak Gets A Taste Of Its Own Medicine In Bannu | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 26,859

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 156
@krishnapriyak3616
@krishnapriyak3616 Ай бұрын
హిందీలో ఓ సామెత … జైసేకర్ణి వైసేభర్ణి, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్నారు మన పెద్ద వాళ్ళు అదే జరుగుతున్నది.బాధగా అనిపించినా మన కాశ్మీరంలో వాళ్ళు సాగించిన మారణహోమం, కాశ్మీరిహిందువుల నరమేధం ఇవన్నీ గుర్తొచ్చి కీలెరిగి వాతపెట్టడం ఇదేకదా! అని అనిపిస్తుంది.ప్రాణో రక్షతి రక్షితః
@vrreddyteegala4104
@vrreddyteegala4104 Ай бұрын
జై శ్రీ రామ్
@504venu
@504venu Ай бұрын
జై భారత్ జై శ్రీరామ్
@sriramulu2116
@sriramulu2116 Ай бұрын
జై హింద్ 🎉 జై భారత్ 🎉 జై అఖండ భారత్ 🎉
@janardhanraogunda6289
@janardhanraogunda6289 Ай бұрын
చేసుకున్న వారికి చేసుకున్నత, అని ఒక సామెత. పాకిస్తాన్ తన తప్పులకు ఇక ఫలితం అనుభవించక తప్పదు.
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
కర్మ ఎవరిని వదిలి పెట్టదు అల్లా కూడా కర్మ ముందు మోకరిల్ల వాలిసెందే
@sanathanadharmama
@sanathanadharmama Ай бұрын
అంతా సంబరపడకండి...ఇంటి దొంగల్ని ఏమి చేయాలి
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 Ай бұрын
Jai shree Raam
@eyeopen9089
@eyeopen9089 Ай бұрын
చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహ దేవ 😂😂😂🎉🎉🎉🎉🎉😂😂😂😂😂🎉🎉🎉🎉😂😂😂😂🎉🎉🎉 పాక్ పాపం పండింది 😂🎉
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 Ай бұрын
మనం ఎన్నో అనుకుంటాం పాకిస్థాన్ గురించి.. కానీ పాకిస్తాన్ కు అదేమీ పట్టదు... దానికి కావలసింది భారత్ పతనం.. భారత్ కూడా ఇస్లామిక్ దేశంగా మారి నిరంతరం మారణహోమంలో అల్లకల్లోలం కావటం...ఇదే దాని డీఎన్ఏ
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Ай бұрын
💯
@naveee770
@naveee770 Ай бұрын
100%
@ypreddy1251
@ypreddy1251 Ай бұрын
Taste of it's own medicine
@srinivasjatavath6460
@srinivasjatavath6460 Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@shivashankar670
@shivashankar670 Ай бұрын
Karma..nunchi evaru tappinchukoleru..
@user-xf7zz6sh3m
@user-xf7zz6sh3m Ай бұрын
Super news Sir.
@gajarlaramesh9118
@gajarlaramesh9118 Ай бұрын
🙏🚩జై హింద్ భారత్ మాతకి జై🇮🇳🙏
@ssrao4652
@ssrao4652 Ай бұрын
జై హింద్ జై భారత్
@ppavankumarpasupuleti
@ppavankumarpasupuleti Ай бұрын
జైహింద్
@venkatalaxmi703
@venkatalaxmi703 Ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO SATYAMEVA JAYATE JAI JAVAN JAI KISAN ❤❤❤
@Mywishtimepass
@Mywishtimepass Ай бұрын
ఇక్కడున్న పప్పుkhan పాకిస్థాన్ లో పోటీ చేసి pm అయితే పాకిస్థాన్ strong అవుద్ది😂
@sankarsowjanya2584
@sankarsowjanya2584 Ай бұрын
😂😂😂😂😂
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun Ай бұрын
రాహుల్ ఖాన్ గాడు డే డ్రీమ్స్ కంటున్నాడు 😂😂
@rsnivas4065
@rsnivas4065 Ай бұрын
Super Bro 👌 మన దేశానికి పట్టిన దరిద్రం కూడా పొతాది జై భారత్ జై హింద్
@KumarPunna-ve2jy
@KumarPunna-ve2jy Ай бұрын
Super bayya jaisriram jaibharat
@vishweshwarmaragowni3650
@vishweshwarmaragowni3650 Ай бұрын
నమస్తే ji
@vishatgm
@vishatgm Ай бұрын
నిరంతరాయంగా నిరంతరాయంగా వారికి అర్థమయ్యే భాష మాత్రమే ఇవ్వాలి మరియు వారిని అదుపులో ఉంచుకోవాలి. భారతదేశం లోపల మరియు వెలుపల హిందువులు రాజకీయ మరియు మత నాయకులు మేల్కోవాలి. జై శ్రీ రామ్.
@murthikeerthanareddy988
@murthikeerthanareddy988 Ай бұрын
🙏🙏🙏
@erannajinde2639
@erannajinde2639 Ай бұрын
గూరుగారు .మౌలానా హఫీజ్ సయిదను హత్యచే సినట్లు కోన్ని యుటుబ చానల్ లో వార్తలు వచ్చాయ్.నిజనిర్ధారణ చెసి తేలియజేయ మని విజ్ఞప్తి.
@josyulabros2711
@josyulabros2711 Ай бұрын
Good news sir
@lakshminarasimha648
@lakshminarasimha648 Ай бұрын
Weekday Started with good news Sir🎉🎉🎉🎉
@vamshikrishnareddypinnapur8573
@vamshikrishnareddypinnapur8573 Ай бұрын
Karma..
@vijayakumarreddy8828
@vijayakumarreddy8828 Ай бұрын
Sir మీరు ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి మంచి న్యూస్ తెలుస్తున్నాయి ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి టీవీ 5 చూస్తుంటే విజయసాయి రెడ్డి తండ్రి, పవన్కళ్యాణ్ పెళ్ళాం గురించి వింటున్నాం
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 Ай бұрын
కర్మ ఫలితం
@Internalview44
@Internalview44 Ай бұрын
మన అదుపులో లేని దానిని మనం ఎప్పటికీ కంట్రోల్ చేయలేము పాకిస్తాన్ ప్రవర్తన పాకిస్తానికే కాదు చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా చాలా ప్రమాదకరం ప్రపంచం అంతా కలిపి పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి అప్పుడే తీవ్రవాదం అంతమైపోతుంది
@sankarsowjanya2584
@sankarsowjanya2584 Ай бұрын
💯👌
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Ай бұрын
పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అరాచక చర్య ఉగ్రవాద న్నీ పెంచి పోషించడం.ఈ ఉగ్రవాద పాములు వల్ల అమాయక సైనికుల ప్రాణలు పోతున్నాయి
@ramkumarchinthaluru8537
@ramkumarchinthaluru8537 Ай бұрын
సార్ చాలా ఆనందంగా వుంది
@suryasssurya1813
@suryasssurya1813 Ай бұрын
One nation one election raka Sudhakar Garu please video,🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mywishtimepass
@Mywishtimepass Ай бұрын
@bgopinath1002
@bgopinath1002 Ай бұрын
Chala santhosham ga undi 🚩🙏
@veera222
@veera222 Ай бұрын
Opening example adirindi Raaka jiii😂
@gdraghavarao
@gdraghavarao Ай бұрын
Good News Sir
@manojraoagnihothram7750
@manojraoagnihothram7750 Ай бұрын
Super sir
@user-yi9yn2qm6t
@user-yi9yn2qm6t Ай бұрын
👏👏👏Excellent Sir. Very Very Good News.
@mavudichakradhararao3262
@mavudichakradhararao3262 Ай бұрын
Aha yentha manchi vartha. Ayyo Congress party and pak lovers gundelu break ayipothaye. Ayyo.
@softtouchsales5340
@softtouchsales5340 Ай бұрын
Jai Bharath
@nageshbikkinanageshbikkina6835
@nageshbikkinanageshbikkina6835 Ай бұрын
ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 Ай бұрын
పోచమ్మ కొట్టింది.పొడుగోడు కాని పొరుగోడిని
@priyamina.neekosam
@priyamina.neekosam Ай бұрын
ఆహా ఎంత ఆనందంగా వుందో. ఇది సరిపోదు. సివిల్ వార్ రావాలి. మిలటరీ అధికారాలన్ని పోవాలి. పాకిస్తాన్ ముక్కలు కావాలి
@Srinivaschary333
@Srinivaschary333 Ай бұрын
Jai SREERAM 🚩Jai Bharat 🚩 🇮🇳 🏹 🌍 Jai Modi ji 🙏
@psrao4309
@psrao4309 Ай бұрын
ఇందిరా గాంధీ కూడా అలాగే మరణించిన విషయం జనాలు చెప్పుకుంటూ ఉన్నారు
@kameswararao6872
@kameswararao6872 Ай бұрын
పాక్...ప్రపంచానికి..జిహాదీ పాముల పుట్ట ...జై భీమ్
@vallikameswariyeeranki6240
@vallikameswariyeeranki6240 Ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏
@ARAVIND_KARANAM
@ARAVIND_KARANAM Ай бұрын
సార్ నా లెక్క ప్రకారం 200 మందన్నా పోవాలి
@ravitata7542
@ravitata7542 Ай бұрын
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నదానికి ఇది ఉదాహరణ
@professionalyogameditation
@professionalyogameditation Ай бұрын
Meeru chaalaa manchi information ni share chestunaru andii❤
@subrahmanyammlallampalli4854
@subrahmanyammlallampalli4854 Ай бұрын
కర్మఫలం అనుభవించాల్సిందే
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
కర్మ ఎవరిని వదిలి పెట్టదు అల్లా కూడా కర్మ ముందు మోకరిల్ల వాలిసెందే
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l Ай бұрын
❤jai Bharat bayya
@veram2.0
@veram2.0 Ай бұрын
ఆ పాపిస్తాన్ విచిత్రంగా ఇంకా ఇలా బ్రతుకే ఉందే అంటే అందుకు కారణం మాత్రం ప్రపంచంలోని మేతావులు వల్లే అని చెప్పడంలో ఎంటువంటి సందేహం లేదు.. ఆ మేతావుల దృష్టిలో ఇప్పటికి వారు అంతా స్వతంత్ర పోరాట వీరులే ఇంకా బాగా చెప్పాలంటే శాంతికోసం చేస్తున్న శాశ్వతవిశ్రాంతి పోరాటయోదులు పైగా గాంధీ కంటే గొప్పవాళ్ళు.. ఇది ప్రపంచ మేతావుల మాట అదే ఇక్కడి మేతావుల మాట..
@teegalapallykiran1558
@teegalapallykiran1558 Ай бұрын
Karma అంటే ఇది
@srinivasudommeti2201
@srinivasudommeti2201 Ай бұрын
Nice vedio Sir
@rameshbabuponnada2764
@rameshbabuponnada2764 Ай бұрын
Namaste sir
@GurumurthyChittimalla
@GurumurthyChittimalla Ай бұрын
Jai hind Jai bharat.
@kr-ft6qo
@kr-ft6qo Ай бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩
@akkaladhevisreenivas463
@akkaladhevisreenivas463 Ай бұрын
Meeru cheppina chivarlo sookthi adhiripoyindhi sir Nenu navvi navvi chachanu sir this is great bharath achievement sir
@lakshminarasimha648
@lakshminarasimha648 Ай бұрын
Mana country lo konthamandi ki notlo , kallalo , guvvalo raktham karuthuntundi , thousands of indians ni, lakhs lo champina hindus papam oorike podhu Sir
@niharikavadlamani5954
@niharikavadlamani5954 Ай бұрын
U r right
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
same to same... pin to pin... as it is... adhey daarunalni... yedaithey create chesindo adhey anubha vistunnadi chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala ayina buddhi marutundaa... Pak ki, ikkadi Pak lovers ki... maaramu anukuntey Srishti vadaladhu gaaka vadili pettadu. antha ki anthaa anubha vinchalsindey
@user-iz6hl6lp2e
@user-iz6hl6lp2e Ай бұрын
Jai Bharat
@surya_rana_prathap.M
@surya_rana_prathap.M Ай бұрын
Good news
@koteswarrao1298
@koteswarrao1298 Ай бұрын
చెరపకురా చెడేవు అంటే ఇదే...
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Ай бұрын
Jaisreeram jaimodiji ❤
@talapakacharitha473
@talapakacharitha473 Ай бұрын
Super
@naveenbathina715
@naveenbathina715 Ай бұрын
Raka garu .... Morning kathalu cheyyandi
@nraju5602
@nraju5602 Ай бұрын
Namaste sir !anduke mana peddalantaru Cherapakura chedevu ani, Kaani ivanni pak Ku pattavu. Jai hind. Jai bharat.
@vemulayellamaiah599
@vemulayellamaiah599 Ай бұрын
చెడపకురా చెడేవు ఈ సామెత వీళ్లకు బాగా సరిపోతుంది...
@eternalthoughts-wu5lo
@eternalthoughts-wu5lo Ай бұрын
Cheddolaki cheducheyaadameee MANCHI......Chaala santosham ga undi peddaiyna
@vaidehigarimella6475
@vaidehigarimella6475 Ай бұрын
Last lo saametha bhale undandi .🙏
@ravicanchi6634
@ravicanchi6634 Ай бұрын
చివరికి పాక్ లో పంజాబ్ రాష్ట్రమొకటే మిగులుతంది. జై హింద్.
@vasudeva4132
@vasudeva4132 Ай бұрын
JAISRIRAM
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Ай бұрын
👌👍💪💪💪
@prathapreddysamala4950
@prathapreddysamala4950 Ай бұрын
Anna’s👌
@satyanarayanakatta4760
@satyanarayanakatta4760 Ай бұрын
రాకజి ఏ మొక్క నటితే అదే ఫలాలు వస్తాయి కర్మ పలాలు తప్పవు కదా
@kr-ft6qo
@kr-ft6qo Ай бұрын
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩
@sapananak970
@sapananak970 Ай бұрын
Raka lokamlo nachani vedios undavu❤
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 Ай бұрын
Jai sriram
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo Ай бұрын
లపాకిస్తాన్ కి దెబ్బ మీద దెబ్బ😂
@user-rm8hp1dx2p
@user-rm8hp1dx2p Ай бұрын
Snakes does not understand anything.
@satyagun1
@satyagun1 Ай бұрын
కాకుంటే ఆ పాములను పోషించే వాళ్ళు మన దేశం లోనే ఉన్నారు.
@somupeguda3218
@somupeguda3218 Ай бұрын
🙏🙏👌🇮🇳
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
ఆఫ్ఘనిస్తాన్ కు నిర్మూలన పాక్ అనేందుకు పనిచేసేందుకు ధనసహాయం చెయ్యాలి
@Shannodeviboggarapu
@Shannodeviboggarapu Ай бұрын
Cherapakura chedevu
@ushakothapalli5588
@ushakothapalli5588 Ай бұрын
🙏
@thippeswamylalgondur1845
@thippeswamylalgondur1845 Ай бұрын
ಮಾಡಿದ್ದು ಉಣ್ಣೋ ಮಾರಾಯ
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Ай бұрын
వందేమాతరం
@user-yt7zh6tf5g
@user-yt7zh6tf5g Ай бұрын
పాకిస్తాన్ నాయకులకు భారత్ నాశనం కావాలిమనమే కాదు వాళ్ళ ప్రజల మీద కూడా అభిమానం లేదు ఈ, నాయకులు ‌లండన్‌లాంటి‌దేశంలో విలాస‌వంతమైన,‌జీవితం గడుపుతారు. ‌ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి
@varalakshmi9454
@varalakshmi9454 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajashekhar2212
@rajashekhar2212 Ай бұрын
చేసిన పాపం ఊరికే పోతుందా
@ksrsastry7230
@ksrsastry7230 Ай бұрын
వారు అధోగతి పాలై కూడా భారతదేశం పాకిస్తాన్ గా మారాలని అనుకోలా అన్ని బట్టి చూస్తేనే వారి మూర్ఖత్వం ఎంత తారస్థాయిలో ఉందో మనం తెలుసుకోవచ్చు
@bizyanand
@bizyanand Ай бұрын
Chedapakuraa chedevu
@veereshyadavmodernboys4401
@veereshyadavmodernboys4401 Ай бұрын
Jai bjp jai modiji jai Sri Ram 🙏🙏💪💪👍👍👌👌❤💓💚💛💗
@santoshkujena2499
@santoshkujena2499 Ай бұрын
BSNL supporting videos upload
@padmaprasad2493
@padmaprasad2493 Ай бұрын
Cherapaboyi chefindi Pakistan
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj Ай бұрын
Evaru thisukunna gothilo valle paduthunnaru
@varanasidurga5551
@varanasidurga5551 Ай бұрын
SC ST SCAM IN KARNATAKA BY CONGRESS GOVERNMENT. Can You make a Vedio on that.
@udayagiriganesan5696
@udayagiriganesan5696 Ай бұрын
చెడపకురా చెడియదువు.
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c Ай бұрын
Kata kat kata kat Rahul will be PM of Pakistan
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 19 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,2 МЛН
Muslims debate with a Hare Krishna Monk
20:51
Savya The Monk
Рет қаралды 2,7 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 19 МЛН