పళని స్వామి గారి కి నమస్కారం మీ మాటలు అక్షరాలా నిజం ఏంతో అభిమానం తో మీరు చెప్పిన విషయాలు కీ మా ధన్యవాదములు..మీ దీవెనలు కి మా కృతఙ్ఞతలు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pavanmech19143 жыл бұрын
Tatagaru mee matalu hayini kaligichinnayi
@bhamidipatisri3 жыл бұрын
మీలాంటి మానవతా విలువలు ఉన్న వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరం,,,మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి,,,
@bhaveshreddy32063 жыл бұрын
గురు దేవా మీ శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍀🍀🥀🥀🥀🧆🧆🧆🌽🌽🍈🍈🍈🍏🍏🌿🌺🍎🍎🍑🥭🌻🌻🌼🥙🍨💐🍃🍃🍒🍓🍓🌹🌷🔥🥰🥰🥰
@mymusic19713 жыл бұрын
నమస్తే గురువు గారు...చాలా బాగా చెప్పారు.... ఇంతవరకు ఇలాంటి వీడియో ఎవరు చేయలేదు.... డబ్బు అవసరం గురించి బాగా చెప్పారు. మా ఇంట్లో వ్యక్తిగా చాలా ప్రేమగా చెప్పారు....🙏🙏🙏 మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఇలానే వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.
@shilpareddy70153 жыл бұрын
నమస్కారం గురువుగారు ఇలాంటి ఎన్నో రకాల మంచి మాటలు చెప్పాలని ఆశిస్తూ నమస్కారం.
చాలా మంచి విషయము చెప్పారు గురువుగారు, నా నమస్కారములు, ధన్యవాదములు.
@vamsikrishna44863 жыл бұрын
Nenu mimmalni tiktok lo follow ayyevadini... meeru cheppina om sri maha shashti devye Namaha ane mantranni nityam japisthanu. Maa papani last 2yrs nundi Hospitals ki thiskelle pani lekunda poyindi... Meeku ee vishayam lo chaala runapadi vuntanu swamy
@vijayalakshminani6133 жыл бұрын
Enni rojulu mee video chudananduku, ento miss ayanu anipistundi sir
@ravipatisaibharathsharma3 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి 🙏 ధన్యవాదాలు
@sandhyaroshini55443 жыл бұрын
Sri Gurobhyo namaha Sonta stalam memu konagaligela Deevinchandi guruvugaru.
@padmamaramganti8353 жыл бұрын
Such a noble person with great intentions. Became subscriber n fan of your words🙏🙏🙏
మంచి ఆలోచన చెప్పారు God bless u 🙌 brother and family members all
@gopikrishnatukuntla9953 жыл бұрын
🙏 Guru vuru garu Andharu bagundali andharilo meru me viluvayena Mata vundali
@swathipalagani84543 жыл бұрын
Chala manchi mata chepparu guruvu garu danyavadhalu
@radhikach29233 жыл бұрын
Chala baga chepparu Guruvu Garu 👍🙏🙏
@sudhabehara3923 жыл бұрын
Thanks Guruvu gaaru viluvaina matalu chepparu
@bujjibalu50453 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@defeatfdfzdsfadsdadbsarada33833 жыл бұрын
Me suchanalaku danyavadalu guruvu garu
@dubbaadithyakrishna97673 жыл бұрын
Chala baga chepparu guru garu 🙏 Sri Gurubhyoo Namaha 🙏
@vaishalugunuru67603 жыл бұрын
I feel very happy watching your videos....
@cvprasad31023 жыл бұрын
నమస్కారం మీది రాజమండ్రి గ భావిస్తున్నాను
@nagapraveena17023 жыл бұрын
Chala baga chepparu guruvu garu🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshminani6133 жыл бұрын
Nijame sir youth ku elanti masages chala avasaram, very useful video, thank you sir
@madhavik75883 жыл бұрын
Chaala baaga chepparu Swamy 🙏
@SAAJIBUNNYCHANNEL3 жыл бұрын
Viluvina maatalu cheputunnaaru guruvu garu 🙏
@sridevissdevi8453 жыл бұрын
Dabbu ni Yela podupu cheyyalo chala baga vivarincharu guruvu garu. Meeru anna prati okka mata 💯% correct. Guruvu ga, anna ga oka sonta manishi la anni vishalu cheptunnaru meeru. Mee matalu maaku manchi patha pradarshana cheistai guruvu garu.🙏🙏🙏🙏🙏🙏