#ఘుమఘుమలాడే

  Рет қаралды 112,590

Palani Swamy

Palani Swamy

Жыл бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 179
@jindeparimala5105
@jindeparimala5105 Жыл бұрын
స్వామీ... తమరు మునుపటిలా తిరిగి వంటలు చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది... మీ గ్యాస్ స్టవ్ మీద "అక్షయం" అని రాయడం బాగుంది స్వామీ.... 🙏🙏🙏
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Parimalagaru. Naku kuda ide baga nachindi. Kumpati yenta andaga subhramga undedo stove kuda anta chakkaganu pettaru babaigaru
@devipriyanka9058
@devipriyanka9058 Жыл бұрын
Lll
@devipriyanka9058
@devipriyanka9058 Жыл бұрын
Lll
@devipriyanka9058
@devipriyanka9058 Жыл бұрын
Llloll
@chssivaleela
@chssivaleela Жыл бұрын
Vb
@rangarajumeena1669
@rangarajumeena1669 Жыл бұрын
🙏కొత్తరకం వంట నేర్పించారు గురువుగారు మీకు మా ధన్యవాదములు 🙏
@saradavutukuru2165
@saradavutukuru2165 Жыл бұрын
మాటల్లో వ్యక్తపరచలేనంత ఆనందముగా వుంది గురువుగారు. ఆచార్య దేవోభవ
@kavithadamaraju4160
@kavithadamaraju4160 Жыл бұрын
మీరు యెక్కువ శ్రమ లేకుండా వంటలు చెయ్యమని మీ ఆరోగ్యం చాలా ముఖ్యం
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 Жыл бұрын
ఒక్క నిజం చెప్తానండి. ఈ సంవత్సరం సుబ్బరాయ షష్టి అనగానే, ముందు మీరే గుర్తొచ్చారు. చాలా ఆనందం వేసింది.(మీ సమూహంలో నమోదు అవటం వలన) సర్వులకు శుభమస్తు .. నాగరాజు. నరసరావుపేట
@nagireddynagireddy4335
@nagireddynagireddy4335 Жыл бұрын
Guruvu gari padhapadmamulu ki sathakoti vandhanalu
@ranicv9393
@ranicv9393 Жыл бұрын
నోరు ఊరుతోంది. ధన్యవాదములు
@mudhulurusukanya6289
@mudhulurusukanya6289 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు అమోఘం గా ఉంది. సంతోషం గా ఉంది మీరు ఆరోగ్యవంతులై మీ వంటలు మాకు అందిస్తున్నందుకు 🙏🙏🙏🙏🙏
@lahariisawesome7753
@lahariisawesome7753 Жыл бұрын
చాలా చాలా బాగుంది బాబాయి గారు మీ వివరణ. వంట రాని వారు సైతం మీరు చెప్పిన విధంగా చక్కగా చేసుకుంటారు. మీ మాటలు వింటుంటే మా తాతగారు గుర్తు వస్తున్నారు. మీరు ఇంకా ఇంకా మంచి వంటలు చేసి చూపించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
@vshailaja2358
@vshailaja2358 Жыл бұрын
గురువు గారు. మీరు కోలుకోవడం మా అదృష్టం గా భావిస్తున్నాం 🛐🛐🛐
@LICartoonistLakshman
@LICartoonistLakshman Жыл бұрын
గురుభ్యోనమః మొన్న మిమ్మల్ని రాజమండ్రి లో కలిసి మాట్లాడాక చాలా సంతోషంగా ఉంది గురూజీ..
@renukavellasiri4335
@renukavellasiri4335 Жыл бұрын
అద్భుతం చాలా బాగుంది ,.స్వామి
@saisaraswati6748
@saisaraswati6748 7 ай бұрын
అన్నయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకో వలసి నది మీ రు మళ్ళీ వీడియో లు చేయడం చాలా చాలా ఆనందము గా వుంది 🙏🙏
@FhGhu-gc9xe
@FhGhu-gc9xe 2 ай бұрын
Namaskaram gurujee. Mee vantalu adbhutham. Mee health jagratha swamy.
@madhusudhangudipati8566
@madhusudhangudipati8566 Жыл бұрын
గురువు గారు మీ ఓపిక 🙏🙏🙏 చాలా సంతొషం మీరు తిరిగి video post చేస్తునానందుకు. మీకు మంచి ఆరోగ్యం గా ఉండలి అని ఆ దేవుడు ప్రదిస్తున్నాను 🙏
@purushothama8334
@purushothama8334 Жыл бұрын
శుభం , మీ ఆరోగ్యం జాగర్త
@vsharadameduri877
@vsharadameduri877 5 ай бұрын
గురువుగారు, మామూలుగా అన్ని వంటలు లాగానే ఈ కరివేపాకు పులుసు కూడా చాలా బాగుంది. ఇంకా దీంట్లో మీకు ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోకండి నేను కొంచెం వేసుకుంటాను అంటే భలే బెంగగా ఉంది ఎందుకంటే బెల్లం మాకు ఇష్టమే కానీ షుగర్ వల్ల తినకూడని ది అయింది అయినా బెల్లం లేకపోయినా చాలా బావుండేటే ఉంది. ఇప్పుడు చేసుకుంటూ మెసేజ్ చేశాను థాంక్స్ స్వామి గారు.....
@sujathapothuri4153
@sujathapothuri4153 Жыл бұрын
Adbhutam👌👌
@venuchary5073
@venuchary5073 Жыл бұрын
...సంతోషం......మళ్లీ...వంటలుచేస్తున్నారు...గురువుగారు...
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🍒🍒🍒🍒🍒🍒🍒🍓🍓🍓🍓🍓🍓🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍏🍏🍏🍏🍏🍏🍏🧆🧆🧆🧆🧆🧆🥭🥭🥭🥭🥭🥭💰💰💰💰💰💰💰💰💰💰💰🍈🍈🍈🍈🍈🍈🍈🍈🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🥰🥰🥰🥰🥰
@prabhakarprabha4591
@prabhakarprabha4591 Жыл бұрын
Nice vitamin a gravy curry
@umakandikonda4250
@umakandikonda4250 Жыл бұрын
Super guruvugaru 😋
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
నాన్న గారు బాగున్నారా గ్యాస్ పొయ్యి మీద వంట చేసి న్నారు చాలా సంతోషం డాక్టరు గారు ఇచ్చిన మందులు సక్రమంగా వాడండి. మారు వంట చెయ్యక పోయిన మాతో మాట్లాడి తే మాకు ఆనందం👏🎉🙏🙏
@lakshmikalidindi8292
@lakshmikalidindi8292 Жыл бұрын
Nijame Guruvu garu meeru vanta cheyyakapoyina parvaledu nalugu manchi vishayalu chepthe chalu andi, Meeru Jagratha ga undandi Babai garu
@pabbathilalitha9460
@pabbathilalitha9460 Жыл бұрын
Sir, Do not wash stove with water, kindly clean with cloth, Recently machanic came to my house he told, he scold me.
@p.girijarajkumargirija8745
@p.girijarajkumargirija8745 Жыл бұрын
Chala bagundi akshayam
@suryakumari5658
@suryakumari5658 Жыл бұрын
కొత్త స్టౌవ్ 👌పులుసు అమోఘం 👌
@suneelareddy6695
@suneelareddy6695 Жыл бұрын
Happy to see your recipies again ..
@nagamaniradhakrishna4020
@nagamaniradhakrishna4020 Жыл бұрын
Chala బాగుంది స్వామి
@padmayadavilli9687
@padmayadavilli9687 Жыл бұрын
Bavundi guruvugaru🙏🙏
@sudhakameswari2813
@sudhakameswari2813 Жыл бұрын
అద్భుతః
@kanthetibabu9082
@kanthetibabu9082 Жыл бұрын
Chala chala chala bagundi pulusu babai garu, meeru cheppe vidhanam notlo neellu urutunnayi babai garu, meeku ala undi andi, ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా, అక్షయం ani rasaru baundi
@vnmvenkat
@vnmvenkat Жыл бұрын
Kotha vantakam chupincharu guruvu garu..thank you🙏
@jhansilakshmisunkara3222
@jhansilakshmisunkara3222 Жыл бұрын
Manchi vantakam. Cupincharu Long, live. Guruvu garu
@geethalakshmi113
@geethalakshmi113 Жыл бұрын
Ayyagaru super healthy pulusu. Thank you guruji🙏🙏
@kutumbarao55
@kutumbarao55 Жыл бұрын
అద్భుతం
@satyanarayanamurtyvadlaman8554
@satyanarayanamurtyvadlaman8554 Жыл бұрын
Chaala baagunnadi.
@srikanthsomasi9883
@srikanthsomasi9883 Жыл бұрын
Guruvugariki na padabhivandanalu
@LakshmiNarayana-rj1tz
@LakshmiNarayana-rj1tz Жыл бұрын
Swamy...🙏🙏🙏🌿🌿🌿...👌😊
@aboutgod2352
@aboutgod2352 Жыл бұрын
Evarandi mimmalni kannayya ani pilusthunnaru, lovely
@rajashakarunivedavalli5034
@rajashakarunivedavalli5034 Жыл бұрын
Chustunte noru vooripotundi guruvugaru 😋👌👍🙏
@bulusulatha9257
@bulusulatha9257 Жыл бұрын
Nice explanation. New item. Will try definitely…❤
@abbulukoti8977
@abbulukoti8977 Жыл бұрын
God bless you and your family 👪
@lakshmichinni8414
@lakshmichinni8414 Жыл бұрын
Guruvu garu🙏
@chinthanurikarthik
@chinthanurikarthik Жыл бұрын
Mee vantalu continue chestunnandhuku 🙏🙏🙏🙏
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 పులుసు పొడి వేసి కరివేపాకు తో చేసిన పులుసు చాలా బాగా చేశారు తప్పకుండా నేను కూడా చేస్తాను.
@sagirajutriveni4526
@sagirajutriveni4526 Жыл бұрын
Namaskatam andee Chaalaa Aroghtakaramina sampradaya vantalu parichayam chesthunnaru Mariyu mee vyakhyaanamm adbhutam andee. Subhamasthu Palani swami gari channel ku.
@krishnaveni26
@krishnaveni26 Жыл бұрын
Very happy to see you back 🙏🏻
@rukmanikv1860
@rukmanikv1860 Жыл бұрын
Yummy yummy taste
@velamurilakshmilatha6910
@velamurilakshmilatha6910 Жыл бұрын
Karivapaku pulusu chese Vidhan am Chaala baavundi. Namaskaram.
@jyothijyothi4663
@jyothijyothi4663 Жыл бұрын
Super
@velamurikumari2170
@velamurikumari2170 Жыл бұрын
Guruvu gariki namaskaram🙏 Meru malli ela ma munduku ravadam chala santoshamu ga vundi🙏🙏me vantakamu amoghamu🙏🙏namaskaramu🙏🙏
@sudhabehara392
@sudhabehara392 Жыл бұрын
Meeru yeppudu Arogyamgaa vundaalani korukuntunnam Guruvu gaaru Thank god 🙏
@vamseekrishna9034
@vamseekrishna9034 Жыл бұрын
భలే ఉంది.రేపు నేను కొత్త స్టవ్ పెట్టబోతు ఈ వీడియో చూసా.థాంక్స్ బాబాయిగారు
@rajuthimmapathuni6450
@rajuthimmapathuni6450 Жыл бұрын
గురువు గారికి 🙏🙏🙏
@venkatk5111
@venkatk5111 Жыл бұрын
ఆరోగ్యం జాగ్రత్త అండి 🙏🙏🙏
@padmapriyakomarla8358
@padmapriyakomarla8358 Жыл бұрын
Yummy
@madhavibupathiraju6352
@madhavibupathiraju6352 Жыл бұрын
Mi vantalu amogam,🙏🙏🙏
@anjanidevi4032
@anjanidevi4032 Жыл бұрын
🙏🙏🙏 … simply superb
@mangukrishnakumari563
@mangukrishnakumari563 Жыл бұрын
మీ కొత్తవంటకం చూస్తుంటే సరదా వేసింది. మీరు చెప్పే విధానం, వంట చేయడంలో శ్రద్ధా చాలా ఇష్టం నాకు. ఇంతకీ పులుసుపొడి తయారు చేసే విధానం ప్లేలిస్టులో ఉందన్నారు కదా.... అది ఎలా విజన్ అవుతుంది
@hymasiva2165
@hymasiva2165 Жыл бұрын
Mee ammagari paadhamulaku Namahskaram !! Mee challati, kammani chethulaku 🙏
@sudhakarpusapati6552
@sudhakarpusapati6552 Жыл бұрын
Thank you Swami for the recipe 🙏🙏🙏
@rrnewschannel46
@rrnewschannel46 Жыл бұрын
Namasthe guruji 🙏
@padmapriya5495
@padmapriya5495 Жыл бұрын
Meeru cheppina vidhanam lo usiri avakaya pettanu Chaalaa Amogham ga vundi andi Hrudayapurvaka krutajnyatalu andi🙏
@docsquad108
@docsquad108 Жыл бұрын
Tata garu mee arogyam ela vundi nenu ee varam nunche mee videos chooddam modalipettanu naku chala baga nachayi mee recipies naku chala unique ga anipistunnay meeru inka sweets prasadalu cheyandi tata garu
@piyushakumari9700
@piyushakumari9700 Жыл бұрын
👌👌👌
@harikrishna4681
@harikrishna4681 Жыл бұрын
Alaa vunnaaru guruvugaaru
@nithyajyothi6405
@nithyajyothi6405 Жыл бұрын
🙏🤝Swamy Garu
@rameshprayaga4568
@rameshprayaga4568 Жыл бұрын
నాకు ఆకలిగా ఉంది గురువుగారూ
@ChandraSekhar-bz9xm
@ChandraSekhar-bz9xm Жыл бұрын
Meeru cheppe paddhati 🙏🙏
@kondaanjaneyulu2825
@kondaanjaneyulu2825 Жыл бұрын
👍👍👍
@sridevisomayyap5818
@sridevisomayyap5818 Жыл бұрын
Naannagaru meeru ila malli vanta cheyyadam maku chala santoshanga karivepaaku pulusu chala super ga undi
@bobbyfashion9967
@bobbyfashion9967 Жыл бұрын
Bagunnara guruvu garu
@kitchenamrutham1846
@kitchenamrutham1846 Жыл бұрын
ధన్యవాదములు 🙏
@kalpana1974
@kalpana1974 Жыл бұрын
🙏🙏👌
@seetaramsudarsanam7509
@seetaramsudarsanam7509 Жыл бұрын
ఇది మా అదృష్టం .,, 🥰❤️🙏🙏🙏🙏🙏🙏👍
@satyadamodhara9903
@satyadamodhara9903 Жыл бұрын
Namesthey guruvugaru
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Chala rojulaki kanipincharu guruvugaru
@Reddylion
@Reddylion Жыл бұрын
Nice
@Kdpstf
@Kdpstf Жыл бұрын
Ayyaa meeru bagunnaru,ade santosham
@sivakumar-qi3ot
@sivakumar-qi3ot Жыл бұрын
Guruvugaaru Namaskaaramu Guruvugaaru Etta unnaru 🌹🌺👍🏼😊
@padmajapolepalli5503
@padmajapolepalli5503 Жыл бұрын
🙏🙏
@sssvragam
@sssvragam Жыл бұрын
முருகா சரணம்
@kameswarikakarla4123
@kameswarikakarla4123 Жыл бұрын
🙏🙏🙏
@gandavarapucreations6022
@gandavarapucreations6022 Жыл бұрын
నమస్కారం స్వామీ 🙏💐💐💐
@lallived104
@lallived104 Жыл бұрын
God bless you all kannayya. Health jagartha ga chusuko
@vellakantha2767
@vellakantha2767 Жыл бұрын
Thank you ji
@ram4335
@ram4335 Жыл бұрын
ரொம்ப சந்தோஷம் ஐயா 🙏🙏
@neyyilamahesh8647
@neyyilamahesh8647 Жыл бұрын
Welcome back swamy
@arungaddam64
@arungaddam64 Жыл бұрын
Long time to watch U Guruvu gaaru baagunnara? Namaskaram .
@lathasrinivas9038
@lathasrinivas9038 Жыл бұрын
అద్భుతః 🙏🏻👌🏻👌🏻
@yuvrajdesk8760
@yuvrajdesk8760 Жыл бұрын
karivepaku pulusu chala bavundi Guru ji and gas stove vadatam happy ga undi n me health jagratha ga chuskondi medication teeskondi
@user-fi8vl1uh1n
@user-fi8vl1uh1n 4 ай бұрын
Abba Abba guruvugaru em chesaru pulusu ventage yineytalanivundi😂🙏
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 Жыл бұрын
Ayya meeru chesina Nalleru-dhosakaya pachchadi chesani, ayithe rolu ledhu, kabatti mixy lone chasanu, meeru cheppina kolathalatho chesanu chalaa ruchi karam ga vundhi Guruvu Garu, chalaa kruthajnathalandi.
@sandhyapeddinti257
@sandhyapeddinti257 Жыл бұрын
Take care of yourself Swamy garu 🙏
@aanil7235
@aanil7235 6 ай бұрын
కాశీ అన్నపూర్ణ మాతాకీ జై...
@arunananduri8248
@arunananduri8248 Жыл бұрын
నమస్తే గురువు గారు. కరివేపాకు పులుసు పేరు ఎప్పుడూ వినలేదు. మీరు చేసిన పులుసు చాలా బాగుంది.మేమూ తయారు చేయడం మొదలు పెడతాము. మంచి వంటకం చూపించారు.‌👌👌🙏🙏💐💐
@pabbathilalitha9460
@pabbathilalitha9460 Жыл бұрын
Show us uppudi Pindi
@hamsutejaswini4976
@hamsutejaswini4976 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatanarasimharaopolukon2966
@venkatanarasimharaopolukon2966 Жыл бұрын
స్వామి నమస్కారం తమరు బాగా వంటలు చేస్తారు మీ ప్రతి వీడియో తుస్తాను
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Babaigaru. Mee matallage pulusu kuda inka tinakundane chala ruchi GA undi. Meeru jagarttaga arogyam chusukondi babaigaru🙏
@padmachinnababu9500
@padmachinnababu9500 Жыл бұрын
Welcome sir🙏💐😁
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Namaskaramulu Swamy
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 17 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 22 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 45 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 9 МЛН
Vankaaya Allam Kaaram Pettina -Koora.
27:54
Palani Swamy
Рет қаралды 609 М.
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 17 МЛН