//పల్లవి, చరణం, అంటే ఏంటో తెలుసుకోండి.saniya music Hyd telangana 9393383624

  Рет қаралды 16,831

Saniya Music.

Saniya Music.

3 жыл бұрын

songs rayadam ela telugu
patalu ela rayali telugu
pallavi charanam example telugu
songs ela rayali telugu
patalu rayadam ela
how to write songs in telugu
dhanassu rasi phalalu 2023 tel...
how to write a song
how to write lyrics for a song
how to write song lyrics
how to write songs
padyalu telugu
song writing
telugu kavith alu
telugu rayadam ela
Since puE
telugu songs lyrics
telugu songs nenw
telugu songs writing
what is pallavi and charanam
what is palliative care

Пікірлер: 30
@ExpertInfras
@ExpertInfras 2 ай бұрын
హృదయ భావం రాగ యుక్తంగా గా అందమయిన పదములతో రాగ మాల అల్లిక
@KommurajulaPraveen-qk1nj
@KommurajulaPraveen-qk1nj Жыл бұрын
మన మనులోని మాటను తెలిపేదే పాట
@kondaamatrimony6395
@kondaamatrimony6395 Жыл бұрын
పాట కి వెన్నెముక అందులోని పదాలు,వాటి అర్ధాలు ఎంత బాధలో ఉన్న కొన్ని పాటలోని పదాలు వింటే ఆనందంతో పాటు ఆత్మ ధైర్యం వస్తుంది..
@eegalayellappaeegala7818
@eegalayellappaeegala7818 5 ай бұрын
పాట అనేది ఒక కళ. ఒక పాట వింటే ఆ పాట లోని భావాలు మన మనసుకు తాకినప్పుడు ఒక శక్తి వచ్చినతవుతుంది.
@mohanvegi8399
@mohanvegi8399 Жыл бұрын
విప్లవాల ఉద్యమాలకు ఉగ్గుపాలు పాట నిగులను తేల్చే నిప్పురవ్వ పాట సిరిసిరి మువ్వల సవ్వడి పాట sirijallu పూదోట సెలయేటి పై తెరచాప పాట సన్నని రాగాలలో పలుకు కోయిల మాట పొలాల ఉడుపుల లో కూలీల పాట కష్టాన్ని కరిగించగా ఎత్తుకున్న రాగాల మెటా పాటంటే పొద్దుపొడుపు పాట మేలుకొలుపు
@murali2787
@murali2787 Жыл бұрын
Unique style and great picturization.. only Vamsi sir could do it. For most of his songs he helps the music dirctor with pallavi part of the tune . And i believe this is just one of those songs .
@VijayKumar-so5ls
@VijayKumar-so5ls 11 ай бұрын
పాట అంటే పదం అందమైన పదాల కూర్పే ఒక పాట
@tarunkumarraikodu4720
@tarunkumarraikodu4720 7 ай бұрын
సరిగమల సవ్వడితో పదాలకు ప్రాణం పోసేడె పాట
@saniyapasha7525
@saniyapasha7525 2 жыл бұрын
సూపర్ సార్!!మాకు తెలియని చాలా కొత్త విషయాలు చెప్పారు, tq సార్ 🙏🙏...
@anjisaikaanjisaika8793
@anjisaikaanjisaika8793 Жыл бұрын
పాట అంటే ఒక మణశాంతి పాట అంటే ఒక గురువు పాట అంటే ఒక ఇప్నటైజం పాట అంటే ఒక తిరుగు లేని వైద్యం
@rupireddymadhu8985
@rupireddymadhu8985 10 ай бұрын
పాట అంటే మనలో వచ్చే ఆలోచనలు మాట్లడుకునే రూపంలో కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని సంక్షిప్తంగా తక్కువ సమయంలో అర్థవంతంగా చేప్పేదే ఈ పాట
@saniyamusic2701
@saniyamusic2701 3 жыл бұрын
మాలాంటి కొత్త రచయిత లకు మంచి సందేశాన్ని ఇచ్చారు సార్ ఇంత వరకు ఎవరు చెప్పని విషయాలు చెప్పారు 🙏🙏 మీరు ఇలాంటి వీడియో లు మాకోసం చేస్తూనే ఉండండి సార్ 🙏🙏
@athinamonibalaiah3340
@athinamonibalaiah3340 Жыл бұрын
Very good sir. Ilik songs
@pulsarbike1176
@pulsarbike1176 11 ай бұрын
Manassu spandhinchina sobhinchina puttedhi pate adhi antha patamedha manakinna prema ani naa abhiprayam
@Shankhaaravam
@Shankhaaravam Жыл бұрын
Matani andanga arthabaddanga oka laya lo padite, adi paata
@Shankhaaravam
@Shankhaaravam Жыл бұрын
Dhanyavadalu Andi.
@lakshmanchandraplcy4624
@lakshmanchandraplcy4624 Ай бұрын
manasuloni bavanani matala rupam lo cheppeydhi pata antey❤️💞
@rajendermacherla66
@rajendermacherla66 2 жыл бұрын
Super
@_singerbharath03__
@_singerbharath03__ Жыл бұрын
Thank you sir manchi information
@nareshsmilingstar3689
@nareshsmilingstar3689 11 ай бұрын
మాట మాట కలిపి... మనసుతో ముడి వేసేదానినే పాట అంటారేమో
@karthalakrishna2864
@karthalakrishna2864 Жыл бұрын
పాట అంటే మనసులోని భావాలని మనం అనుకునే మాటలని ఒక రూపకల్పన చేసి ఒక రాగం లో మార్చి సిద్ధం చేయడమే పాట అంటే ఒక రచయిత
@insta.id.kamathamprashanth
@insta.id.kamathamprashanth Жыл бұрын
Naki thelsinanthavarku paata antey .... Manasuloni bhavani , maatalanu layabadhanga marchi thelepadame pata
@ramakrishnagoud3440
@ramakrishnagoud3440 Жыл бұрын
Patta ante padhala kalayika & padhalaku ardhavanthanga unte dhani pata antaru
@harshithbunny1969
@harshithbunny1969 Жыл бұрын
Pata ante chachi poyna prananee Kee pranam pose amrutham pata
@ShivaGosukonda
@ShivaGosukonda 6 ай бұрын
Pdata Anthe anti
@someswari4857
@someswari4857 Жыл бұрын
Manasulo bavalanu matalanu teliyajesede pata
@kavithalahari4859
@kavithalahari4859 10 ай бұрын
మాటలని వడ్రంగుల చెక్కి రాయడమే పాట
@maheshsodagam111
@maheshsodagam111 Жыл бұрын
పాట అంటే పాడేది
@chekri5907
@chekri5907 10 ай бұрын
😂
@mpdobayyaram5540
@mpdobayyaram5540 6 ай бұрын
పాట ఇన్నాడానికి సొంపు గా ఉండాలి.పాట భావితరాలకు బాసట గా ఉండాలి
Lyric Writer Bala Vardhan తో Interview | Saadhana Tv Telugu
12:05
Saadhana TV Telugu
Рет қаралды 18 М.
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 29 МЛН
పాటలు రాయడం ఎలా? Episode3
13:42
Voice of narayana
Рет қаралды 1,7 М.
Sri Lakshmi Devi | Mahalaxmi Divya Ganam Laxmi Songs Jukebox | Telugu Devotional Songs
34:57
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 29 МЛН